ఆ పెద్దమ్మ నవ్వు ,ఆ ప్రకృతి అందాలు,నీ యాంకరింగ్ చాలా అంటే చాలా అందంగఉంది ,ఉంటుంది ఎందుకంటే నీ పేరు రాము కదా 😂😂😂 నేను రాముణ్ణే బ్రో ఒకే u done great job bro
మీ వీడియో లు చాలా బాగుంటాయి. మనసు కు హాయి గా ఉంటుంది , చాలా మంది కి మీ వీడియో లు షేర్ చేస్తుంటాను, ప్రకృతి ఎంత ఆనందం ఇస్తుందో మీ మాట కూడా చాలా బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయం మీద మరిన్ని వీడియోలు చేయండి.
వీడియో చాల బాగుంది రామ్. ఏది ఎక్కువగా ఆశించకుండా వున్నాడాన్లోనే సంతృప్తి చెంది సంతోషంగా జీవించే ఈ గిరిజనుల జీవితమే బాగుంటుంది. ఏజెన్సీ లో పనిచెయ్యడం వల్ల నాకు ఇలాంటి ప్రదేశాలు అంటే చాలా ఇష్టం.
Location super ga vundhi..dhurapu kondalu nunupu..akkade vundi jeeviste aa bhadha thelustundhi.. tribal life chusthene chala bhadha anipisthadhi..Ram sir good video andi 😍💐
Hi ram garu. Video lo chusthuntene locations super unnayi, houses kuda bale unnayi. Miru real ga chusthunnaru kabatte Anni sarlu super ani cheppaaru. Chala bagundhi video
వీడియో బాగుంది బ్రదర్. చాలా వెయిట్ చేస్తాం మీ వీడియోస్ కోసం. మనసుకి ఆహ్లాదంగా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. మీ వీడియోలో మీతో పాటు మేము కూడా తిరిగిన ఫీలింగ్ వస్తుంది.
Hi andi mylu rams garu rain ki houses vuntaya 😊😊😮😮🎉🎉❤ chepandi akkada vunna people's very beautiful ga vunnaru a nature kuda and valla matalu very cute🥳🥳🥳 enka enka manchi manchi places chupichinanduku me very very thanks ❤🌹🌹🙏🙏
Thank u soo much for your support and encouragement Andi.... Varshaniki..... pakshi pillalaga oo mulaki podigi,odigi untaru kabolu .. Chinna Chinna illulu
Hai andi Ram garu vooru enta andam ga vundo asalu Aa pedda Aavida face enta beautiful ga vundo mukku ki pettina di kooda super vundi gummadi aaku koora vandatam vistarlu kuttatm asalu enta great kada illulu koodaa baavunnai ento andam ga meeru ento kastapadi velli veedio teesi maaku choopistunnaru thanks andi 😮
అవునండీ... ఇప్పటి వరకు చాలా villeges చూసాను కానీ... ఇంత bueaty చూడలేదు... కానీ వెళ్లి రావడానికి కొంచెం కష్ట పడాల్సి వచ్చింది..anyway thank you so much for your comment andi
Hi andi mylu rams garu rain ki houses vuntaya 😊😊😮😮🎉🎉❤ chepandi akkada vunna people's very beautiful ga vunnaru a nature kuda and valla matalu very cute🥳🥳🥳 enka enka manchi manchi places chupichinanduku me very very thanks ❤🌹🌹🙏🙏
చాల బాగుంది లొకేషన్ మరియు ఆ గ్రామం.. నైస్ వీడియో రామ్ గారు.. Beautyfull 💐😍♥️
Hi Rachana garu.... thank u soo much
ఆ పెద్దమ్మ నవ్వు ,ఆ ప్రకృతి అందాలు,నీ యాంకరింగ్ చాలా అంటే చాలా అందంగఉంది ,ఉంటుంది ఎందుకంటే నీ పేరు రాము కదా 😂😂😂 నేను రాముణ్ణే బ్రో ఒకే u done great job bro
మీ వీడియో లు చాలా బాగుంటాయి. మనసు కు హాయి గా ఉంటుంది , చాలా మంది కి మీ వీడియో లు షేర్ చేస్తుంటాను, ప్రకృతి ఎంత ఆనందం ఇస్తుందో మీ మాట కూడా చాలా బాగుంటుంది. ప్రకృతి వ్యవసాయం మీద మరిన్ని వీడియోలు చేయండి.
మీరు ఈ వీడియోను కష్టపడి చేస్తున్నారు చాలా బాగుంది బ్రో
అబ్బబ్బ nature ఎంతో స్వచ్ఛంగా ఉంది brother ❤❤❤
వీడియో చాల బాగుంది రామ్.
ఏది ఎక్కువగా ఆశించకుండా వున్నాడాన్లోనే సంతృప్తి చెంది సంతోషంగా జీవించే ఈ గిరిజనుల జీవితమే బాగుంటుంది.
ఏజెన్సీ లో పనిచెయ్యడం వల్ల నాకు ఇలాంటి ప్రదేశాలు అంటే చాలా ఇష్టం.
Wow... ఎక్కడ వర్క్ చేశారు అండి??
సూపర్ వీడియో 👍
రామ్ తమ్ముడు సూపర్ వీడియో చాలా బాగా చూపించావు తమ్ముడు👌👌👍
Thank u Anna
Wow nice video 👌
Location super ga vundhi..dhurapu kondalu nunupu..akkade vundi jeeviste aa bhadha thelustundhi.. tribal life chusthene chala bhadha anipisthadhi..Ram sir good video andi 😍💐
హాయ్ రాము గారు మీ వీడియో చాలా బాగుంటాయండి డైలీ చూస్తామండి ఈమధ్య వీడియో చేస్తానని ఎదురు చూస్తూ ఉన్నాం అండి 👌👌👌
Thank you అండి
I love nature........ Andharu chala heathy food thintunnaru.... Strong person s
వీడియో కోసం వెయిటింగ్ తమ్ముడు
బ్యూటిఫుల్. మీ ఒక్కో వీడియో చాలా బాగుంటుంది. రామ్ గారు నాకు సీమ మిరపకాయ విత్తనాలు ఇవ్వగలరా. మిమ్మల్ని కాంటాక్ట్ కావడం ఎలా.
Prastuthaniki nenu vatini sekarimchaledhu andi...dorikithe pampista
Beautiful Location I like it thank you brother
Hi annayya super video location beautiful
Mana ammatho vidiyo cheyi anna, chala rojulu aya ammanu chusi, love u amma❤
Hi Chelli....Amma tho video cheyyali.. Amma Kali undatam ledu ..NREGS pani, tarvata cheni Pani...busy ipoyindhi..
Ok
Hi ram garu. Video lo chusthuntene locations super unnayi, houses kuda bale unnayi. Miru real ga chusthunnaru kabatte Anni sarlu super ani cheppaaru. Chala bagundhi video
Hello madam...
Thank u soo much for your support and encouragement...
Wonderful
Butefull. Videos 👌. B.r.o ❤❤❤🎉🎉🎉
Super ga ఉంది bro వీడియో . ఇలా మన చుట్టూ ఉన్నా ప్రకృతి అందాలు చాల బావుంటాయి బ్రో. ఇలాంటి మంచి మంచి లొకేషన్స్, మంచి వీడియోస్ చేయాలని all the best bro
Thank you thanmudu
Hi ram bro recently watching ur videos its simply superb nice location love frm Bangalore
Thank you అండి
Hi annaya iam to warangal so your videos excellent
Thank u thanmudu
చింతపల్లి ,పాడేరు అరకు కి ఒడిస్సా సరిహద్దులో ఉన్న గ్రామాల్లో వీడియో చేయండి అన్న...ఇంతకన్నా బాగుంటాయి
Will try bro.... thank you
వీడియో బాగుంది బ్రదర్. చాలా వెయిట్ చేస్తాం మీ వీడియోస్ కోసం. మనసుకి ఆహ్లాదంగా ప్రకృతికి దగ్గరగా ఉంటాయి. మీ వీడియోలో మీతో పాటు మేము కూడా తిరిగిన ఫీలింగ్ వస్తుంది.
Thank you so much Anitha sister...
Super bro 🎉🎉❤❤❤
Hi ramu garu me video kosam chushunam
Thank u andi
Hi andi mylu rams garu rain ki houses vuntaya 😊😊😮😮🎉🎉❤ chepandi akkada vunna people's very beautiful ga vunnaru a nature kuda and valla matalu very cute🥳🥳🥳 enka enka manchi manchi places chupichinanduku me very very thanks ❤🌹🌹🙏🙏
Thank u soo much for your support and encouragement Andi....
Varshaniki..... pakshi pillalaga oo mulaki podigi,odigi untaru kabolu ..
Chinna Chinna illulu
Video kosam waiting ram 😊
Hi Andi
Super brother
Video kosam waiting ramu super lokeshan
Thank you అండి
Hai andi Ram garu vooru enta andam ga vundo asalu Aa pedda Aavida face enta beautiful ga vundo mukku ki pettina di kooda super vundi gummadi aaku koora vandatam vistarlu kuttatm asalu enta great kada illulu koodaa baavunnai ento andam ga meeru ento kastapadi velli veedio teesi maaku choopistunnaru thanks andi 😮
అవునండీ... ఇప్పటి వరకు చాలా villeges చూసాను కానీ... ఇంత bueaty చూడలేదు... కానీ వెళ్లి రావడానికి కొంచెం కష్ట పడాల్సి వచ్చింది..anyway thank you so much for your comment andi
Anna super
Nice video bro
Hi Ram garu a manushulu a background music and me voice chusthu untunte chala peacefull ga untundhi. You're captured beautifully❤
Thank you so much Priya garu
@TribalMirror thanks Ram garu na comment ki rply ecchanandhuku
Natural life,healthy life
Hi Ram garu mee video adbutaha alaage mi voice maha adbutaha❤
Thank you Gayatri garu
From Telangana karimnagar yes
Super Anna
AnnA super
👌👌👌👌
Good 👍 kob
If meku possible ithe..మారేడుమిల్లి lo wedding shoots jarige place chupiyandi.. teliyani vallaku telusthadhi kadha .. locations baguntai sir..akkada..
Bro what is the biggest shantha in you see and timings
రామ్ తమ్ముడు మధ్య మధ్యలో చిన్న చిన్న వీడియోస్ పెట్టొచ్చు కదా
Hi akka bagunnaraa
Try chestha
Next time add route map and location details of those people..like me who wish to help will go and supply what products upto my budget I can bro
మీ మంచి మనసుకి కృతజ్ఞతలు అండి.. next time ఆ డిటైల్స్ కూడా add చేస్తాను..
ఐతే అడ్రస్ చెప్తున్నాను విడియోలో... ఈ ఏరియా లో ఎవరికి అడిగిన చెప్తారు..
👌👌👌👌👌🙏💙😊
Hai china how are you
Tamudu madirathigudem velendi
Ela vellali akka
Bro. ఈవూరు ఎక్కవుంది, అక్కడికి ఎలా వెళ్ళాలి
Maredumilli మండలము లో ఆకుమామిడికోట దాటుకుని వెళ్ళాలి
నేను ఆ కారం ఒక్క పుట్ట అన్నంలో తింట్ట అంతకన్నా ఎక్కువే తింట్ట
Hi
Hiii😊
Hello అండి
హలో అన్నా నేను హనుమంతు అన్నం తిన్నావా అన్న
RAMPACHODAVAM MIDUGA DAVIPATNM RUTU DAMAPALLI PIKIVELLALY