My First Day Experience In Antananarivo Madagascar 🇲🇬 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 341

  • @UmaVemulavada
    @UmaVemulavada 2 дня назад +21

    ప్రపచవ్యాప్తంగా మీరు తీరు గుతూ వివిధ జీవన విధానాన్ని మాకు మీ వీడియోస్ వల్ల తెలుసుకో గలుగుతున్నాం వెరీ హ్యాపీ టూ సీతిస్ టైప్ ఆఫ్ వీడియోస్

  • @sureshadapa3313
    @sureshadapa3313 2 дня назад +201

    ఉమా గారి వీడియోస్ చూద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్🎉

  • @ranganayani1
    @ranganayani1 День назад +8

    ఉమా గారు మీరు మాత్రం మా ఫ్యామిలీ మెంబర్ అయ్యిపోయారు (కరోనా కలిపింది) .. మీ వెడియోస్ చూస్తూ మా ఇంటిల్లిపాదీ అనందిస్తాము.... మీ బాధ, మీఆనందం మాది లాగా అనుభవం పొందుతాము.... మీ వీడియోస్ చూడడం కొంత ఆనందం, ఇంకొంత ఆహ్లాదం దొరుకుతుంది అనడలంలో సందేహం లేదు.... ధన్యవాదాలు కుటుంబంతో కలిసి మళ్ళీ కొన్నిరోజులు గడపచ్చు...

  • @ineeshamungara9126
    @ineeshamungara9126 2 дня назад +37

    చాలా రోజులు అయింది ఉమగారు మిమ్మల్ని చూసి, మీ వీడియోస్ కోసం రోజు ఎదురుచూస్తూ వుంటాను, చాలా సంతోషం మీరు కోలుకుని మళ్ళీ మాకు కనిపించి మడగాస్కర్ దేశం ని చుపిస్తున్నారు

  • @MsVenkatakumar
    @MsVenkatakumar 2 дня назад +23

    సూపర్ brother. సిస్టర్స్ with brother. All the best. ❤❤❤❤❤

  • @komarakoti3016
    @komarakoti3016 2 дня назад +7

    అన్నా మీ వీడియోలు చూస్తే నాకు ఎక్కడ లేని ఆనందం వస్తది ప్రతిసారి మీ వీడియోలు చూస్తూ ఉంటే❤

  • @rajesh166
    @rajesh166 2 дня назад +7

    శుభోదయం ఉమ అన్న. మీ వీడియో తోనే మా రోజు ప్రారంభం. వీడియో చాలా చక్కగా ఉంది. సూపర్. మడగాస్కర్ లో మీరు ఉన్న area చూస్తుంటే నాకు మన పల్లెటూరి వీధులు గుర్తుకు వచ్చాయి. అక్కడ పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది అన్న. ఇంత backward?? అని అనిపిస్తుంది. ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఇక్కడికంటే చాలా దారుణంగా కూడా ఉన్నాయి. ఇక్కడ అయిన బెటర్. అందుకే మన india ఆఫ్రికాకు ఎప్పుడు help చేస్తుంది. Future లో 40-50 years లో ఆఫ్రికా దేశాలు మనలాగా develop కావచ్చు అందుకు కారణం జనాభా ప్రపంచంలో future లో జనాభా వేరే దేశాల్లో తగ్గి ఆఫ్రికా పెరుగుంటుంది. దీంతో వేరే దేశాల్లో man power లేక అందరికి ఆఫ్రికా దిక్కు అవ్వచ్చు. చెప్పలేము. మీరు ezra sister తో సరదాగా భలే 😂😂 కామెడీ చేశారు. పాపం తను సిగ్గు పడుతుంది. ❤❤❤❤ వీడియో అన్న

  • @kirankarthik0909
    @kirankarthik0909 2 дня назад +9

    మడగాస్కర్ అంటే ఒక కార్టూన్ సినిమా గా మాత్రమే తెలుసు మీ ద్వారా పూర్తి గా ఈ దేశం గురించి తెలుకోగలమని ఆశిస్తున్నాను బ్రదర్......

  • @chevuriyohanu
    @chevuriyohanu 2 дня назад +12

    మీరు ఏ దేశం వెళ్లిన తపీమేశ్రీ పనులుకూడ చూపించండి ఎందుకంటే. ఒకొక దేశంలో ఒక్కోరకంగా ఉంటుంది కదా అని అని అందరూ తెలుసుకుంటారు ❤ నెల్లూరు నుంచి ❤ తాపీ మేస్త్రీ

  • @bujjibujjivlogs1187
    @bujjibujjivlogs1187 День назад +3

    మీరు కోరుకున్న అందుకు చాలా హ్యాపీగా ఉందండి, హ్యాపీ జర్నీ ఉమా గారు 🤗😊

  • @majjideena6657
    @majjideena6657 2 дня назад +11

    ప్రతి మెతుకు మీద మన పేరు రాసి ఉంటుంది..అంటే ఇదేనేమో..!!
    ఇ రోజు వాళ్ళతో కలసి భోజనం చేస్తున్నారు..చాలా సంతోషంగా...

  • @saikambidi1873
    @saikambidi1873 2 дня назад +5

    How you say i love you అన్నప్పుడు పాప face లో expression so amazing గా ఉంది అన్నయ్య...😂

  • @bhupendrag2395
    @bhupendrag2395 2 дня назад +5

    ఉమా గారు చాలా హ్యాపీగ ఉంది సార్ రోజు చెక్ చేసుతున్న మీ వీడియో కోసం 😊😊😊😊

  • @kavithavangala920
    @kavithavangala920 2 дня назад +4

    హాయ్ ఉమా గారు , చాలా సంతోషంగా ఉంది మీరు కోలుకున్నారు 😊😊 మా కొసం మళీ వీడియోస్ చెస్తునరూ, Thanks ❤

  • @gattisharma5395
    @gattisharma5395 День назад +1

    రెండో రోజు వీడియో మట్కా స్కర్ చాలా చాలా బాగుంది వీడియో ఆడపిల్లలు ధైర్యంగా వచ్చి చదువుకుంటున్నారు వాళ్ళు మీకు ఆశ్రయం ఇచ్చారు చూడండి అది చాలా గ్రేట్ గ్రేట్ రెండో రోజు వీడియో చాలా బాగుంది

  • @srinukovvasu105
    @srinukovvasu105 2 дня назад +3

    గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు

  • @purushothamb4478
    @purushothamb4478 2 дня назад +7

    చాలా సంతోషంగా ఉంది ఉమగారు మీరు తొందరగా కోలుకుని వీడియోలు చేస్తున్నారు

  • @murthyravipati7871
    @murthyravipati7871 2 дня назад +6

    ఉమా హ్యాపీ జర్నీ వెల్కమ్ మడగాస్కర్ దేశం నీకు ఆతిథ్యం పలుకుతుంది ఆఫ్రికా ఖండం నీకు స్వాగతం పలుకుతుంది హ్యాపీ జర్నీ ఆర్ ఎన్ వి ఎన్ మూర్తి లక్కవరం ఏలూరు జిల్లా

  • @MOHANPAWANIST27
    @MOHANPAWANIST27 2 дня назад +7

    Uma anna ne explanation and information super 🎉🎉

  • @villageworld7578
    @villageworld7578 2 дня назад +7

    హలో ఉమా అన్న ❤ Good luck 👍 అన్న నేను హిందూపురం నుంచి

  • @boddusurya
    @boddusurya 2 дня назад +3

    Hi UMA very interesting video from Madagascar. Beautiful sisters and brother. Nice musical instrument with bamboo stick. All the best UMA Sharanya

  • @santoshmolangurwar1643
    @santoshmolangurwar1643 2 дня назад +6

    Love u anna always support you keep travelling nuvvu tirgutunte nito memu kuda unnattu untundi

  • @bunnybujji
    @bunnybujji 2 дня назад +2

    ముగ్గురు అక్క చెల్లెలు చాలా అందంగా ఉన్నారు అన్నయ్య❤❤❤

  • @SureshSurakasi
    @SureshSurakasi 2 дня назад +2

    హాయ్ ఉమా గారు వీడియో చాలా చాలా బాగుంది మీ వీడియోస్ మా ముందుకు రావడం ఇంకా సంతోషంగా ఉంది హెల్త్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి టైం కి తింటూ ఉండండి😊

  • @karthikeyastudios9655
    @karthikeyastudios9655 2 дня назад +2

    Ekkadiki vellina happy ga brathikestav annayya nuvvu I love it 🥰🥰🥰🥰

  • @bunnybujji
    @bunnybujji 2 дня назад +2

    వీడియో చాలా బాగుంది అన్నయ్య చాలా వెనుక కాలానికి వెళ్లినట్టుంది

  • @shanthismart1783
    @shanthismart1783 2 дня назад +3

    Hi bro elaunaru msgs ky reply evanndi bro 😊nice vlog 👌 chala vinta prapancham laga undi really good people 👍 health okna bro takecare

  • @Soldiers64
    @Soldiers64 День назад

    తమ్ముడు... మీరు ఆఫ్రికాలో ఏ కంట్రీ చూపించినా చాలా బాగా అనిపిస్తుంది...👌👌👌 Telugu sir from Hyderabad

  • @nareshanumula3885
    @nareshanumula3885 2 дня назад +3

    అన్న ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది నీ వీడియోస్ చూస్తే చాలు ఆకలి తీరిపోతుంది అన్న

  • @ratnagampala3301
    @ratnagampala3301 2 дня назад +4

    Good Morning Uma brother......take care u r health 👏

  • @saisandep6765
    @saisandep6765 2 дня назад +2

    హాయ్ ఉమా గారు మీ ఆరోగ్యం బాగుందా ఇంకా చాలా చాలా మంచి వీడియో లు తో ముందు కూ రావాలని అ భగవంతుడు నీ కోరుకుంటూ

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 2 дня назад +2

    Uma garu mee vedios goose bumps thank you

  •  2 дня назад +2

    Hi brother nice malli mimalni chudatam,all the best bro

  • @sulakshanareddy6019
    @sulakshanareddy6019 2 дня назад +2

    Daily morning tiffin cheastu mee videos chustanu anna.okka rooju kuda mee videos miss cheyanu anna.

  • @tenalipriyaka
    @tenalipriyaka 2 дня назад +2

    ఉమ గారు ఎలావున్నారు ఆరోగ్యం బాగుంద దేవుడు మీకు తోడుగా ఉండాలని ప్రార్ధన చేస్తున్నాము

  • @Rajanigopi2518
    @Rajanigopi2518 2 дня назад +4

    హలో ఉమా గారు ఎలా ఉన్నారు అండి సెర్చ్ బాగుంది ఉమా గారు చెరుకు రసం క్లాసులు చాలా చిన్నగా ఉన్నాయి బాటిల్ తీసుకోవాల్సింది చాలా చక్కగా మాట్లాడతారు మీరు 👌

  • @ganeshXgaming
    @ganeshXgaming 2 дня назад +2

    అన్న వాళ్ళు అందరూ నిన్ను ఒక్క వింత జీవిల చూస్తున్నారు 😂

  • @DINESH-DARELLI
    @DINESH-DARELLI 2 дня назад +6

    లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే అంతా అస్సామే బ్రో 😀

  • @MallikarjunChowdary-k5h
    @MallikarjunChowdary-k5h 2 дня назад +2

    హలో ఉమా బ్రదర్ గుడ్ మార్నింగ్ నేను kphb కాలనీ hyd లో లో ఉంటాను బాయ్ బ్రదర్

  • @pathanmahaboobbasha9791
    @pathanmahaboobbasha9791 2 дня назад +2

    uma Garu realy happy to see you. Take care about health.

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 2 дня назад +2

    ఉమా గారు చాలా హ్యాపీగ ఉంది

  • @laxmanalaxmana6981
    @laxmanalaxmana6981 2 дня назад +2

    Hii anna chala rojulaki me video's chusthunnam i am waiting

  • @VimalChoudary-rt1oe
    @VimalChoudary-rt1oe 2 дня назад +3

    Uma sir please keep your health safe and happy journey 🎉

  • @anandkumar647
    @anandkumar647 2 дня назад +1

    Nice vlog Uma bro👌

  • @ashokeppa7084
    @ashokeppa7084 2 дня назад +2

    Malli videos chiyyadam chala bagudi anna all the best Uma anna

  • @kbasastry542
    @kbasastry542 День назад

    ఉమ గారు మీ బ్లాగ్ కోసం రోజు ఎదురు చూస్తూ ఉంటాం. మీ ఆరోగ్యం జాగ్రత్త గా చూసుకుంటు మాకు మంచి vlogs చూపిస్తూ entertainment ఇవ్వమని కోరుకుంటున్నాను.

  • @maheshwaripalkirti5573
    @maheshwaripalkirti5573 2 дня назад +1

    Enjoyed the video, nice family, take care Uma garu 🎉🫶

  • @ocitraveller1332
    @ocitraveller1332 2 дня назад +2

    Country seems to be very unique compared to rest of the African countries........Very laid back life.......Probably French sucked all their resources while ruling...........I like the way you are having fun with those girls ( In a good way ) .......Very interesting....

  • @bhartiv9991
    @bhartiv9991 2 дня назад +2

    Nice exploring city uma garu. African countries chala back ward ga undipeyee. Good to see your hoste.

  • @harishthadagonda3657
    @harishthadagonda3657 2 дня назад +2

    Good morning Anna wow amazing super video

  • @AnandAnand-wv7tw
    @AnandAnand-wv7tw День назад

    చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూశాను మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 День назад +1

    ఉమ గారు మీరు మంచి videos ఇస్తారని ఆశిస్తున్నా ను

  • @gollapallichandrasekhar4109
    @gollapallichandrasekhar4109 20 часов назад

    మీ ఆరోగ్యం జాగ్రత్త. All the best.

  • @Vijay-vw7vr
    @Vijay-vw7vr День назад

    I'm Bangalore I understands telagu I am very excited to watching madgaskar nature videos
    Thank you uma garu

  • @jtv2799
    @jtv2799 2 дня назад +2

    Hello... Good Morning UMA....

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 2 дня назад +4

    Bambu instrument is very nice Uma garu, please focus on Education, Medical specialities,Agriculture what are reasons to became poor Madakasi

  • @kpreviews4
    @kpreviews4 День назад

    good to see you back

  • @karremeghana1354
    @karremeghana1354 2 дня назад +2

    Best of luck anna

  • @ranik9699
    @ranik9699 День назад

    Nice family Ezra and her siblings 💜👍greetings from India 🇮🇳Thank you so much for hosting uma 👍👏May god bless you 👍

  • @sidduVlogschannel
    @sidduVlogschannel 2 дня назад +2

    Good moring anna 😍

  • @ISRAELVLOGS556
    @ISRAELVLOGS556 2 дня назад +2

    DRONE VIEW SUPER ANNA ❤

  • @BhuvaneshwarSai85
    @BhuvaneshwarSai85 2 дня назад +3

    హలో ఉమ అన్న గుడ్ మార్నింగ్
    లవ్ from కదిరి
    ❤❤❤ ఉమ తెలుగు ట్రావెలర్

    • @rajjubhai18
      @rajjubhai18 2 дня назад

      Kadiri railway station daggara ki velli vangu vachi demgutharu 😂😂😂

    • @BhuvaneshwarSai85
      @BhuvaneshwarSai85 2 дня назад

      @@rajjubhai18 Nuvvu Mee vurilo Alane vongi dengichukuntuva roju.. yerri pooka😂😂

    • @BhuvaneshwarSai85
      @BhuvaneshwarSai85 2 дня назад

      @rajjubhai18 Andharu Neela kojjalu anukunnav yentra vongi denginchukuneki yerri kojja pooka😂😂 😂

  • @dhanalakshmiponnada9928
    @dhanalakshmiponnada9928 День назад

    Very nice video UMA garu

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 дня назад +2

    Love From Hyderabad Anna 💙

  • @singirishivaprathap
    @singirishivaprathap День назад

    Uma bro good that meeru jagrathaga unnaru. Bavundi video ✨☺️💐

  • @AKASH-04121
    @AKASH-04121 2 дня назад +2

    Akka be like : 32:50 intiki vastavuga nee pani cheptha 😂😂😂😂

  • @vikramrajbahadursrk6089
    @vikramrajbahadursrk6089 День назад

    Super video uma bro thank you for sharing your wonderful journey with us all the best for your future journey

  • @slnaiknaik1687
    @slnaiknaik1687 2 дня назад +2

    Uma you are now right way i.e with girl friend same maintain in future also for cool tour, Make with them cool and rest

  • @KKS14338
    @KKS14338 2 дня назад +2

    ❤ గుడ్ మార్నింగ్

  • @ManojManu-ho6sy
    @ManojManu-ho6sy 2 дня назад +3

    Love from karnataka anna❤❤

  • @Anusha-io1em
    @Anusha-io1em 2 дня назад +2

    First like ..first comment..
    Good morning bro🎉🎉🎉

  • @sairamsairamgovindaraju9382
    @sairamsairamgovindaraju9382 День назад +1

    Sharanya vadhina be like :- chostuna ani chusthuna 😂

  • @suryanarayanaraju8803
    @suryanarayanaraju8803 16 часов назад

    సూపర్ ఉమా

  • @சத்தியமேவிடுதலைஅ.டேவிட்மதுரை

    Uma brother
    Cooling class super 👍

  • @easasiva4518
    @easasiva4518 2 дня назад +2

    Good morning uma bro happy journey take care of your helth

  • @gnanakrishna1531
    @gnanakrishna1531 2 дня назад +1

    Uma garu dare and friendly traveller you are great

  • @Peddaboinaprasanth
    @Peddaboinaprasanth 2 дня назад +1

    Accident inaka melo chala marupulu vachai😅, I love you antunaru, wife antunaru, endhi edhi😅😂

  • @kamaleeranna6829
    @kamaleeranna6829 2 дня назад +2

    Good మార్నింగ్ bro

  • @naidudhruva3704
    @naidudhruva3704 День назад

    కెమెరా క్వాలిటీ సూపర్ గా ఉంది అన్నయ్య అది మెయింటైన్ చెయ్ ❤️👍

  • @Unpredictable_memes
    @Unpredictable_memes 2 дня назад +4

    Anna Switzerland ki velli annaokksari please 😢😢😢😢😢😢😢😢😢😢😢😢 videos Chau anna aaaqq place looooooo

  • @durgaprasadchukka9097
    @durgaprasadchukka9097 16 часов назад

    Well done uma garu ❤❤❤❤

  • @Shyam-v1c
    @Shyam-v1c 16 часов назад

    Chala youtubers akkada buildings and nature chupistunsru but meeru local people nature chupistunaru nice

  • @sharukblow2999
    @sharukblow2999 2 дня назад

    amazing video anna loving pepoles😍😍

  • @PadmaGarimella-z9u
    @PadmaGarimella-z9u День назад

    Nice video uma garu Mee dwara Anni chudagalgutunnam

  • @satyammedichelme2582
    @satyammedichelme2582 2 дня назад +2

    Good morning Uma brother 🎉

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 День назад

    Nice video!👍interesting country!!

  • @Venky946
    @Venky946 2 дня назад +2

    Good morning ❤ UMA brother ❤❤

  • @BHVijayalakshmi
    @BHVijayalakshmi 2 дня назад

    Good luck uma❤

  • @saimadhu872
    @saimadhu872 2 дня назад

    Super vlog Anna 😍😍

  • @balajigurramteluguVlogs
    @balajigurramteluguVlogs День назад

    Congratulation bro💐

  • @eslavathsreenu2910
    @eslavathsreenu2910 2 дня назад +1

    G mrng 🎉🎉🎉🎉umma

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 День назад

    Super brother super sisters happy3family ekkada unna uma garu great man hpy journey uma garu

  • @parimianilanil1122
    @parimianilanil1122 День назад

    Nice video annaya❤❤❤😊😊😊
    Have a nice day ❤️☺️❤️😊

  • @nararajunaspuri2039
    @nararajunaspuri2039 День назад

    అన్న గారు వదిన గారు చూస్తారు చూసుకోండి మరి😱😱

  • @RishikushiVlogs
    @RishikushiVlogs День назад

    Annayya chala happy ga undi ..mee health bagundi..kada

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 День назад

    Good Evening Uma ananaya Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @rameshenugulu8159
    @rameshenugulu8159 День назад

    Realy last end the video amazing👍😍🤩

  • @somasomasekhar4930
    @somasomasekhar4930 2 дня назад

    Finally.....❤

  • @kandepivasu9138
    @kandepivasu9138 День назад

    Very good language and content...I like 👍 ❤

  • @sirishanalla2817
    @sirishanalla2817 2 дня назад

    Beautiful vlog bro