Worlds 🌎 Poorest Country Madagascar 🇲🇬 | కఠినమైన Africa జీవన విధానం | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 12 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @Aryan.fans9
    @Aryan.fans9 Месяц назад +416

    చచ్చాక.. నరకం.. అంటున్నారు.. కాని... నాకు ఈ వీడియో లోనే కనిపించింది... 🙏🏻🙏🏻🙏🏻... ఇలా చుస్తే.. నా.. భారత దేశంలో ❤️.. పుట్టినదుకు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻.. చాలా... గర్వము గా ఉంది 🎉🎉

    • @vikramRs
      @vikramRs Месяц назад +2

      Nijam

    • @Jeevankumar-ui8vx
      @Jeevankumar-ui8vx Месяц назад +5

      ala ankoku bro....americans kuda manalni chusi dharavi slum batch ane ankuntaru indians motham.....kani adhi oka part matrame

    • @Aryan.fans9
      @Aryan.fans9 Месяц назад

      @@Jeevankumar-ui8vx.. నేను... నా దేశం కోసం చెపుతున్న..... ఆ అమెరికా.. వాళ్ళు.. Em👍🏻అనుకుంటే... మాకు ఏంటి..... వాళ్ళు.. అలా అనుకునే ముందు... వాళ్ళ దేశం లో... Homless peoples... లేకుండా.. చేసుకో మను

    • @rajeshchinna______official606
      @rajeshchinna______official606 Месяц назад

      ​@@Jeevankumar-ui8vxManam Anukunnadi Leda Vallu Anukuntey Enti Bro Konchem.Ilaganna Unnam Ani Manam Konchem garavapadalu Mari Chethalo Lekunda Konchem Neat Ga 😊

    • @vivekreddy1695
      @vivekreddy1695 18 дней назад

      ​@@Jeevankumar-ui8vx Poverty percentage chudara babu... India batter than many countries...

  • @nicky_josh_258
    @nicky_josh_258 Месяц назад +304

    భారత్ మాతాకీ జై ఇండియాలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం

    • @2allsrinu
      @2allsrinu Месяц назад +1

      ❤❤👌

    • @Jeevankumar-ui8vx
      @Jeevankumar-ui8vx Месяц назад +3

      Dharavi slum chusava bro americans kuda indians ni alane ankuntaru

  • @ibashabhai
    @ibashabhai Месяц назад +309

    నిజమైన ప్రపంచ యాత్రికుడివి అంటే నువ్వే అన్న... ఏ దేశం వెళ్లినా.. అక్కడి ఆర్ధిక, వ్యవసాయ జీవన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపిస్తావు.. అందుకే నువ్వంటే చాలా ఇష్టం నాకు... కొంతమంది ఉంటారు ఎందుకూ బికినీలు బీచ్ లు తప్పా ఏమీ ఉండవు వాళ్ల వీడియోల్లో...
    Kudos to u bro 👍

  • @sukanthbabu6137
    @sukanthbabu6137 Месяц назад +857

    నాకు ఇపుడు అర్థమైంది నేను చాలా అదృష్టవంతుడ్ని

  • @ayyannababu7061
    @ayyannababu7061 Месяц назад +417

    ఇలాంటి పరిస్థితులు మన భారతదేశం లో లేనందుకు సంతోషపడుతున్న అన్న....😢😢😢😢😢😢

    • @k.jagadish2916
      @k.jagadish2916 Месяц назад +4

      Mumbai slum ki vellu kanpistai

    • @narenderchintalachervu1990
      @narenderchintalachervu1990 Месяц назад +3

      నీకు ఇండియా లో ఎం తెలుసు... ఎన్ని రాష్ట్రాలు తిరిగావ్ 🤔.
      ఇలాంటివి ప్రతీ metropolitan city's లో చాలా బస్తీ లు ఉంటాయి 🤗.

    • @ayyannababu7061
      @ayyannababu7061 Месяц назад +8

      @narenderchintalachervu1990 ఉన్నాయ్ కానీ మురికి నీరు వాడుకునే దుస్థితి మనకి లేదు

    • @gnbyoutubechannel3911
      @gnbyoutubechannel3911 Месяц назад

      Kadu

    • @udaykumar0928
      @udaykumar0928 Месяц назад

      Okasari mumbai slums ki vellu bro😂

  • @VISSU-pc7td
    @VISSU-pc7td Месяц назад +139

    చూస్తుంటేనే భయంకరంగా ఉంది.....

  • @YathirajamNethaji
    @YathirajamNethaji Месяц назад +227

    మీ వీడియోలో ఇటువంటి దృశ్యాలు చూస్తుంటే,అక్కడ ప్రజలపై జాలి వేస్తుంది

  • @appajipasupuleti5129
    @appajipasupuleti5129 Месяц назад +24

    నేను పెద్దగా భక్తుడిని కాను. ఒకవేళ నేను చేసింది చిన్న చిన్న పూజలకు ఎప్పుడన్నా ఫలితం ఉంటే. దేవుడా ఆ పుణ్యం ఈ ప్రజలకు సుఖ సంతోషాన్ని వాళ్లకి సమకూరాలని కోరుకుంటున్నా 🙏

  • @sanduprasadaswamy1537
    @sanduprasadaswamy1537 Месяц назад +53

    Uma గారు,
    Good ఈవెనింగ్..
    అక్కడ పరిస్థితి చూస్తేంటే, మన దేశం లో ఉండే మనం ఎంతో అదృష్టవంతులం...ప్రజలు
    చాలా దుర్భర జీవితం అనుభవిస్తున్నారు.
    ఆరోగ్య సమస్యలు ఎక్కువ గా ఉన్నవి. వీరిని విద్య, ఉపాధి ఆరోగ్య పరంగా ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే మరింత వెనుకబడి పోతారు...
    మనం... మన దేశం... మన సంప్రదాయాలు...
    గ్రేట్ ఇండియా...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaybsk
    @vijaybsk Месяц назад +39

    ఈ వీడియో చూసాక ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు అన్నా 😢
    వీళ్ళు ఇంత దుర్భరమైన జీవితాన్ని అనుభవిన్నారో చూస్తుంటే బాధగా ఉంది😢 ....
    ఇన్ని కష్టల్లోనూ వాళ్ళు హ్యాపీ గా ఉన్నారంటే గ్రేట్ అన్నా 👏🙏

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 Месяц назад +29

    మానవత్వం పరిమళించే మంచి మనిషి మీరు ..అభినందనలు

  • @prasadpotukuri6307
    @prasadpotukuri6307 Месяц назад +147

    అంత పేదరికం లో ఉండి కూడా క్రైమ్ and బ్యాడ్ బిహేవియర్ అనేది అక్కడ కనిపించలేదు మంచి ప్రజలు

    • @Rajugoudrajugoud369
      @Rajugoudrajugoud369 Месяц назад

      Okasari vellu kutha chekkestaru

    • @raidredemption3327
      @raidredemption3327 Месяц назад +11

      Okka video lo Ela kanpistundi ?? Drugs unna prati daggara crimes untayi

    • @ramanjiram3680
      @ramanjiram3680 Месяц назад +3

      Crime chala vundi bro

    • @prasadpotukuri6307
      @prasadpotukuri6307 Месяц назад

      @@ramanjiram3680 అదే డౌట్ ఉంది నాకు ఆఫ్రికాన్ Countries లో ఇంత మంచి తనమా అనిపిస్తుంది... ఏమైనా సరే మంచి ఉంటే అభినందనలు వాళ్ళు కు

  • @dasutabla6011
    @dasutabla6011 Месяц назад +91

    మరీ.....దారుణం గా వుంది అన్నా పరిస్థితి వాళ్ళని చూస్తుంటే చాలా బాధగా ఉంది

  • @myrandomlife8922
    @myrandomlife8922 Месяц назад +20

    భారత దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది. స్లండాగ్ మిలియనీర్ సినిమా మన భారత దేశం గురించి తీసి పరువు తీశారు

  • @srinivasmajji6651
    @srinivasmajji6651 Месяц назад +32

    గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత మీ వీడియో చూసినందుకు చాలా కనుల పండుగ ఉంది. ఈ వాయిస్ ఆలకించి చాలా రోజులు అయిపోయింది ఇంతకుముందు ఈ సిరీస్ లో ఫస్ట్ వీడియో చూడలేదు అది ఇంకా చూడాలి 🎉🎉🎉🎉🎉 ఓకే బ్రో కంటిన్యూ హెల్త్ జాగ్రత్త ఇట్లు మీ శ్రీనివాస్ రాయగడ ఒడిశా

  • @Sartajbegum-h6i
    @Sartajbegum-h6i Месяц назад +57

    ఇండియా లో ఉండి బీద ఏడ్పులు ఏడ్చే వాళ్ళకి ఈ వీడియో చూపించాలి.

  • @ravip9891
    @ravip9891 Месяц назад +769

    భారత్ లో ఉంటూ సంపాదిస్తూ, free స్కీమ్స్ తినేస్తున్న కొన్ని వర్గాల వారిని ఈ దేశానికీ ట్రాన్స్ఫర్ చేస్తే జ్ఞానోదయం అవ్వుతుంది 🙏

    • @sainath3220
      @sainath3220 Месяц назад +25

      0:11 😂😂

    • @Bhaskar-ss9mr
      @Bhaskar-ss9mr Месяц назад +106

      Mundhu ninnu pampali

    • @siddu4829
      @siddu4829 Месяц назад

      Mundu andreni okala chudandraa erripukulraaa ala chuse untey nvu aney schemes undavu

    • @siddu4829
      @siddu4829 Месяц назад +31

      Prthi pukgadu edey chepthadu kani andreni okala chudruuu

    • @siddu4829
      @siddu4829 Месяц назад +52

      Vedu vedi pocket lonchi tese vallaki pettinattu matldthadu erripukalagaa

  • @saisandep6765
    @saisandep6765 Месяц назад +37

    సముద్రం మధ్యలో ఉన్న కూడా మంచినీరు దొరకుపోవాటమ్ చాలా బాధాకరం

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 Месяц назад +8

    సూపర్ ఉమా గారు అక్కడి పరిస్థితి లు కళ్ళకు కట్టినట్లు చూపించారు ఎంతో వెనుక పడి పోయారు సంపన్న దేశాలు elanty3chinna రాష్ట్ర లని ఆదుకోవాలి

  • @kirankarthik0909
    @kirankarthik0909 Месяц назад +27

    ఆఫ్రికా గురించి మీరు చెప్పింది అక్షర సత్యం ఈ ప్రపంచంలో సహజ వనరుల విషయంలో అత్యంత గొప్ప ఖండం ఆఫ్రికా అదేవిధంగా దారుణంగా దోచుకోబడిన ఖండం కూడా ఆఫ్రికానే అందుకే అంటారు "Africa is rich but Africans are poor" అని......

  • @SureshSurakasi
    @SureshSurakasi Месяц назад +7

    హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది వాళ్ళ జీవన విధానం చూపించారు బట్ వాళ్ళను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది అలాంటి ప్రదేశం లో ఉండి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు😊

  • @MahiNaidu-zx1ny
    @MahiNaidu-zx1ny Месяц назад +32

    😢😢పాపం అన్న వాళ్లను చూస్తుంటే నా దగ్గర కొన్ని కోట్లు డబ్బులు వుంటే సహాయం చేసేవాడిని పక్కా గా కానీ ఎమ్ చేద్దాం నేను అంతంత మాత్రమే ఈ వీడియో అందరికీ ఫార్వడ్ చేసి ధనిక దేశాలు వాళ్ళకి పంపి మని కలెక్ట్ చేసి ఆ ఊరూని డెవలప్ చెయ్యచ్చు అని అనుకుంటున్నాను

    • @DemonslayerTanjiroKamado
      @DemonslayerTanjiroKamado Месяц назад

      Dhanika desalu vellani kollagottake papam vallu ala ayyaru. Mana India lo desa bhaktulu inka batike unnaru kabatti India ni ila avanivvakunda chesaru. Rahul Gandhi PM aite mana paristithi kuda inte.

  • @donategood
    @donategood Месяц назад +33

    Vammo entanna asalu darunam. Uma anna one of your best videos showing thr reality and how lucky we are to live in India

  • @Vadapalliyesu-939
    @Vadapalliyesu-939 Месяц назад +40

    జీసస్ గాడ్ ఆ నీరు పెదవారిని కనికరించి వారి బాదలో నుండి ఇబందిలో నుండి వారి ఆర్థిక పరిస్థితులలో నుండి వారికి విడుదలను.దయచేయండి ఓ ప్రభూవా వారిని ఒక్కసారి గ్నపకంచేసుకొని వారికి సాహయం చేసి నీకృప వారిపై ఉంచండి ప్రభువా అని యేసు నామము ప్రార్ధిస్తునాను తండ్రీ ఆమేన్

    • @sakamurimuralimohan6790
      @sakamurimuralimohan6790 Месяц назад +5

      ఏ దేవుడు కాపాడడు. కష్టే ఫలి.

    • @Vadapalliyesu-939
      @Vadapalliyesu-939 Месяц назад +3

      @sakamurimuralimohan6790 దేవుడు తగిన సమయానికి ఆ దుకుంటాడు బ్రదర్

    • @KishanReddy0007
      @KishanReddy0007 Месяц назад +8

      అ రీసస్ గాడికి దిక్కులేదు 😂😂 మళ్ళీ వాడు కాపాడుతాడా 😂😂

    • @DileepRadhika
      @DileepRadhika Месяц назад +3

      ఆ రీసన్స్ గాడు వాని వాడే కాపాడుకోలేకపోయాడు వాడు ఇంకొకరిని కాపాడతాడా

    • @kps129
      @kps129 Месяц назад

      అర్జంట్ గా డబ్బులు డొనేట్ చెయ్యండి సార్.

  • @rajuuu1997
    @rajuuu1997 Месяц назад +7

    Video chusthuntune goosebumps vasthunnai.. Mee paristhithi oohinchalekapothunnanu Uma bro 😶

  • @mahindra113gadwal
    @mahindra113gadwal Месяц назад +35

    ఇండియాలో పుట్టినోళ్లందరు అదృష్టవంతులు❤😂

    • @punem_rammy_eastgodavari
      @punem_rammy_eastgodavari Месяц назад +2

      Yes bro.. ❤ mana India lo entha poor aina.. dabbunattu brathaka gala privacy undhi 😊💗✊

    • @mahindra113gadwal
      @mahindra113gadwal Месяц назад +2

      @@punem_rammy_eastgodavari మన ఇండియా దనవంతమైన దేశం కాకపోవచ్చు కానీ పని చేసుకోవాలంటే పని దొరుకుతుంది తలుచుకుంటే మూడు పూటలా భోజనం దొరుకుతుంది ....పేదోడిగా పుట్టిన కొంచెం కష్ట పడితే దనవంతుడిగా చావొచ్చు.... కానీ ఆ దేశంలో తినడానికి తిండి లేదు తాగడానికి నీళ్లు లేవు ...ఒక సారి మాత్రమే వాడుకొని పరివేసే వస్తువులను మళ్ళీ మళ్ళీ వాడే పరిస్థితి...... మన దేశంలో అయితే ఇలా లేదు ...... నీవు నేను అదృష్టవంతులం బ్రదర్

  • @charannakka5099
    @charannakka5099 Месяц назад +29

    బాబోయ్ ఈ వీడియో చూసాక నాకు భయం వేసింది బ్రదర్

  • @dhanalakshmiponnada9928
    @dhanalakshmiponnada9928 Месяц назад +11

    మీ వీడియోలో ఇటువంటి దృశ్యాలు చూస్తుంటే అక్కడ ప్రజలపై జాలి. వేస్తుంది

  • @sathivikaganeshfrombanglor9335
    @sathivikaganeshfrombanglor9335 Месяц назад +3

    ఎందుకో తెలియదు ఈ వీడియో చూస్తున్నంత సేపు నా body శివరింగ్ అవుతూనేఉంది .really మనం చాలా అదృష్టవంతులం .

  • @textiles.section
    @textiles.section Месяц назад +6

    If there is any national or international awards for such kind of videos, Uma Brother should get it, Because even the famous channels like BBC or famous documentary makers cannot capture the Hard Truth like this. Salute to your work brother💯

    • @beargrill5159
      @beargrill5159 Месяц назад

      naa anveshana already visited the place..

    • @india352
      @india352 19 дней назад

      Absolutely true

  • @guntinarendarnarendar188
    @guntinarendarnarendar188 2 дня назад

    మీరు చాలా రిస్క్ తీసుకుని అన్ని దేశాల గురించి తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు బయ్యా

  • @ravivsa9380
    @ravivsa9380 Месяц назад +10

    Thanks!

    • @amulya1191
      @amulya1191 Месяц назад +1

      Great 👍..even I wanted to help but 😢.. I'm a student.. but yeah one day I'll definitely

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Месяц назад +2

      Thank you 💜

  • @Mystyleteluguvlogs2822
    @Mystyleteluguvlogs2822 Месяц назад +9

    గుస్బంబ్స్ వచ్చాయ్ ఈ వీడియో చూస్తున్నంతసేపు.
    దేవుడా ఇలాంటి వాళ్ళని నువ్వే కాపాడాలి.
    ఇలాంటి దుర్భర జీవితం పగవాడికి కూడా రాకూడదు దేవుడా.
    నేను చాలా అదృష్టవంతున్ని ఇండియాలో పుట్టినందుకు.
    వాళ్ళ జీవితాలు బాగుపడాలని దేవుడిని వేడుకుంటున్నాను………………

  • @tejavlogs4147
    @tejavlogs4147 Месяц назад +9

    హాయ్ ఉమా అన్నయ్య గుడ్ మార్నింగ్ బాగున్నారా హెల్త్ బాగుందా ఇక మంచి మంచి ప్రదేశాలు చూపిస్తారు మాకు చాలా థాంక్యూ అన్నయ్య

  • @NoBody_OO9
    @NoBody_OO9 15 дней назад +1

    వాళ్ళతో పోల్చుకుంటే మన ఇండియన్ బెగ్గర్స్ చాలా చాలా మేలు. దేవుడు ఎలాగో మనల్ని ఇండియాలో పుట్టించాడు. Thank god.... మడగాస్కర్ అంటే మీరు చెప్పినట్లుగా నేను కూడా సినిమాలో చూపించిన విధంగా చాలా డెవలప్డ్ దేశం అనుకున్న. కానీ ఆదేశం కంటే బంగ్లాదేశ్ నే వంద రెట్లు బెటర్

  • @tangudugopalakrishna2735
    @tangudugopalakrishna2735 Месяц назад +39

    వీటన్నిటికీ కారణం ఏమిటి 😤🥱విశ్లేషించండి 🫢 పరిపాలన లోపమా??? చదువు సంధ్య లోపమా , సోమరి తనమా???💐🗽🗽🗽🗽😤🥱.

  • @kamalvlogs8898
    @kamalvlogs8898 Месяц назад +8

    ఒక అద్భుతమైన వీడియో చూపించారు ఉమ గారు

  • @jshshsjsjdbs
    @jshshsjsjdbs Месяц назад +6

    Chala kalaniki manchi vedio thesaru , this vedio has to rach all this country leaders and also ngos to give them the minimum needs and helth education and all needs to them
    Super vedio ne janma danym indi uma bro
    Any vedio has to show the 2 sides of the coin good and bad also,
    You are Very daring person uma

  • @PVenkat1993-jun
    @PVenkat1993-jun Месяц назад +2

    Video chustene bayanga undhi ... Miru live lo chusaru chala baadhakaram anna ...

  • @kamalaummadi2551
    @kamalaummadi2551 Месяц назад +14

    ఉమా గారు మీరు తొందరగా బయటికి రండి😮

  • @UshaRani-cb5iv
    @UshaRani-cb5iv Месяц назад +2

    Uma bro entha sagipputho adjust ehesukuni vlog chesaiundaru meeku devudu blessings eppudu undhi hats off to u

  • @akirareddy1818
    @akirareddy1818 Месяц назад +7

    మనము చాలా అదృష్టవంతులం...చాలా బాధాకరం.. గా ఉంది చూడటానికి వీరి జీవన విధానం.

  • @reddyrambabu294
    @reddyrambabu294 Месяц назад +1

    Chala Baga chupincharu best video anna ...miku mi dhayrayniki hats off

  • @bunnybujji
    @bunnybujji Месяц назад +5

    చాలా దారుణంగా ఉందన్న వాళ్లు బ్రతికే విధానం చూస్తే నాకు చూస్తే భయం వేసిందా అన్నయ్య😢

  • @harichandu1181
    @harichandu1181 19 дней назад

    ఈ వీడియో చూడాలంటేనే చాలా భయమేస్తుంది.😢😢😢😢😢😢
    ఎంత పుణ్యం చేస్తే గాని ఈ భరత మాత భూమి లో జన్మించానో ❤❤❤❤❤

  • @himard
    @himard Месяц назад +4

    ఉమ గారు. చరిత్ర లో భారతదేశం లో బాల్య వివాహాలు జరగటానికి కారణం ముస్లిం ముష్కరుల నుండి భారతీయ స్త్రీలను రక్షించటానికి చిన్న వయసులో వివాహం చేసేవారు. సతి సహాగమానం కూడా ఆ దుర్మార్గుల నుండి రక్షించటానికి ఉండే ఆచారం.

    • @MohdRasheed-jp3li
      @MohdRasheed-jp3li Месяц назад

      Good jok 😂😂😂😂

    • @k..r5866
      @k..r5866 Месяц назад

      అన్నీ ఇతరుల నుంచి వచ్చినవే మనకేమైంది బుద్ధీ బ్రిటిష్ వాడు కులాల పెట్టాడంట .... అదే పెంట మనవాళ్ళూ తింటూ కుల గజ్జితో కొట్టుకోవడం లేదూ

  • @pathanmahaboobbasha9791
    @pathanmahaboobbasha9791 Месяц назад +3

    Really heart breaking video i can't stop my tear while watching this.😢

  • @RamuNaidu-y3f
    @RamuNaidu-y3f 19 дней назад

    అన్న నువ్వు గే గ్రేట్ సూడ డానికే భయమేసింది 😊😊

  • @Aryan.fans9
    @Aryan.fans9 Месяц назад +4

    మీరు.. ఎవరిని పడితే వాళ్లని... పట్టుకోకండి.. 👍🏻.. And.. మీరు... ఒక్క బాకీట్టుడు.. సానిటజర్.. తో మునిగితే మంచిది 👍🏻👍🏻

  • @mallasaritha9009
    @mallasaritha9009 Месяц назад +2

    Chala days taruvatha chustuna manchi video chustuna 😊

  • @TRUEMEDIA-x7u
    @TRUEMEDIA-x7u Месяц назад +5

    చాలా దుర్భరంగా బ్రతుకుతున్నారు... మంచి video చూపించారు thank you bro

  • @ashokkumarmeesala5750
    @ashokkumarmeesala5750 Месяц назад +3

    చాలా దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి వాళ్లతో పోల్చుకుంటే మనం చాలా అదృష్టవంతులు

  • @MaxeneSantiago
    @MaxeneSantiago Месяц назад +1

    BROTHER... Naa jeevitam lo ilanti desam chydaledu... Mana desam chala goppadi... I proud. Of my country❤❤❤

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Месяц назад +7

    Brother good ఇన్ఫర్మేషన్. చాలా బాధాకరమైన జీవితాలు వాళ్ళవి. Brother మీ హోస్ట్ ఫ్యామిలీ తో వీడియో క్లిప్ చేయండి. చాలా మంచి ఫ్యామిలీ. సిస్టర్స్ with Brother ❤❤❤❤❤

  • @manasa5057
    @manasa5057 Месяц назад +2

    Baboi chala darunam ga undi .. We r so lucky ani first time anipinchindhi ..

  • @balajigurramteluguVlogs
    @balajigurramteluguVlogs Месяц назад +3

    చాలా బాధ గా ఉంది. వాళ్ళ సగటు జీవితం దుర్బరం. వాళ్ళు సారాసారి జీవించే వయస్సు ఎంత ఉండవచ్చు.😢

  • @_kiran.225
    @_kiran.225 7 дней назад

    E okka video nannu anthaa gano marchivesindhi thank you anna for this video i pray the good for them 🚩🥺

  • @KaleshaShaik-hj4vc
    @KaleshaShaik-hj4vc Месяц назад +28

    ముంబై లో ధారవి ఇలాగే ఉంటుంది, ఆస్టేలియా వెళ్ళలా?

    • @shamshare
      @shamshare Месяц назад +3

      ఇది ఆస్ట్రేలియా కాదు. ఆఫ్రికా ఖండంలో నీ మడగాస్కర్. ఇది ఐలాండ్ దేశం.

    • @Ssv778
      @Ssv778 Месяц назад +1

      Dharavi koncham better lendi sir.

    • @GnanuReddy-t2u
      @GnanuReddy-t2u Месяц назад +1

      ​@@Ssv778dharavi Ela undadhu ...I seen ...
      Africa kuda total Ela undadhu ...just aa okka area undhi ankunta ...bcz of uneducation prblm

  • @helloworld989u6y
    @helloworld989u6y Месяц назад +1

    మీరు వెంటనే ఆ దేశం నుంచి మన దేశానికి వచ్చేయండి. అక్కడ ఉన్న మురుగునీరు కావొచ్చు లేదంటే అక్కడి గాలి కావొచ్చు అసలు ఆరోగ్యానికి మంచిది కాదు. అక్కడి ప్రజలకు మంచి జీవితం రావాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏🙏

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 Месяц назад +4

    Love From Hyderabad Anna 💙

  • @siva9014
    @siva9014 Месяц назад +1

    Nuvu super bro
    Ni videos chudale neglect chesa
    Aaa avinash videos chusa
    But ippudu aayana videos nachhatamle

  • @ratnagampala3301
    @ratnagampala3301 Месяц назад +4

    Good మార్నింగ్ Uma brother 🙏....have a blessed day for you 🙏🌹👏

  • @karemanojkumar5208
    @karemanojkumar5208 Месяц назад

    అన్నా మీరు...చాలా జాగ్రత్త గా ఉండాలి ఎక్కడెక్కడో తిరుగుతూ నారు 👍👍👍❤️

  • @venkateshchannamchatty6395
    @venkateshchannamchatty6395 Месяц назад +7

    Indians to see Madagascar, think they are dangerous
    But American, Chinese to see india they feel same😅

  • @MaxeneSantiago
    @MaxeneSantiago Месяц назад +1

    BROTHER naa jeevitam lo ilanti desam chydaledu.. Meeru chala baga chupincaru... I love you.. My dear uma.... ❤️❤️❤️❤️

  • @venkateswararaoo
    @venkateswararaoo Месяц назад +10

    చూస్తుంటేనే భయంకరంగా బాధగా ఉంది

  • @pallavimethri951
    @pallavimethri951 Месяц назад +1

    నా దేశం భారతదేశం గర్వించదగ్గ మహా ఇష్టం అయితే ఇక్కడ మనాకి వేరే దగ్గరలో స్వేచ్ఛా లేదూ భారత దేశం లో పుట్టి మరొకరిని ప్రేమించడం కనా తల్లినీ అవమానించడమే
    జై హింద్

  • @katakamsumalatha2815
    @katakamsumalatha2815 Месяц назад +6

    అక్కడి గవర్నమెంట్ ఎం చేస్తోంది. వీళ్ళు ఇంతలా దారుణమైన పరిస్థితులలో బతుకుతున్నారు పాపం 😔😔😔😔

    • @haripriyamadhavabhotla6661
      @haripriyamadhavabhotla6661 Месяц назад

      Baga adigaru Naku ade doubt
      Anni chotla administrators andaru vedhavale annamata kakapote ee govtvallu vedhavannara vedhavalu

  • @Princykids
    @Princykids Месяц назад

    jeevitham lo anni kastalu ani....jeevitham mida virakthi unna valu...okasari vdeo chusthe valla chala happy people ani kachithanga feel aytaru....endanna edi inta darunanga life chustentene chala badaga undi....antha pedarikam lo kuda valu happy gane unaru...adi great...uma anna hats off neku....

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu Месяц назад +1

    Good broo...మంచి వీడియో చూపించావు

  • @sivanaik3645
    @sivanaik3645 Месяц назад +6

    మన అన్న ఉచితలు కొనసాగిస్తే ...
    ఇలాగే అవుతుంది ఆంధ్రప్రదేశ్
    అదృష్టం కొద్దీ అన్న దిగిపోయాడు

    • @k..r5866
      @k..r5866 Месяц назад

      Ippudu kattalu Durukuthunnay kada ....andariki jobs ne 😂😂😂

  • @risheekrockz
    @risheekrockz Месяц назад +3

    anna ilanti areas i velinapudu mask sanitizer use cheyi ledante malli video pedthav ind velipothuna ani

  • @nehamahanthi687
    @nehamahanthi687 23 дня назад

    ఇప్పుడిక దేముడికి ఏమి కొరకూడదు..😢
    ఏమి ఇచ్చాడో తెల్సింది...
    నా దేశంలో పుట్టినందుకు శత కోటి వందనాలు దేముడికి❤🙏🙏🙏🙏

  • @Itsme_neeraj
    @Itsme_neeraj Месяц назад +3

    Content evadam lo nuvvu king bro

  • @nanianvesh4417
    @nanianvesh4417 Месяц назад +2

    Nijam ga bharatiyulandaru adrushtavantulu vaari lo nenu kooda 👍💐💐

  • @YathirajamNethaji
    @YathirajamNethaji Месяц назад +6

    యునైటెడ్ నేషన్స్-ధనిక దేశాలు కలసి ఇటువంటి వెనుకబడిన దేశాలు అభివృద్ధి చేయాలి

  • @sandhyaduvvu5425
    @sandhyaduvvu5425 Месяц назад

    Chala tq Anna chupinchinandhuku neku aethy body motham shake aeindhi chustunty i m so lucky india bharat mata ki jai

  • @ShaikAbdulRaheem-k4i
    @ShaikAbdulRaheem-k4i Месяц назад +20

    Sorry to say...😊
    ..మనిషా మానవా మృగమా నువ్వూ..
    ఆ place కి వెళ్ళి video vlog చేయటం అంటే great brooh 🎉🎉
    Mask 😷 పెట్టుకో brooh

  • @Ramudu0123
    @Ramudu0123 Месяц назад

    మన భారతదేశాన్ని స్వచ్ఛభారత్ అని పెట్టి దేశాన్ని పరిశుభ్రంగా ఉంచినందుకు మోడీజీకి నా ధన్యవాదాలు 🙏🙏 థాంక్యూ ఇండియా

  • @jaiandhra7437
    @jaiandhra7437 Месяц назад +4

    మా AP కూడా ఇలానే ఉంటుంది .. ఇందులో కొత్త ఏముంది.

    • @SubramanyamBellala
      @SubramanyamBellala Месяц назад +1

      Ey vuru medi bro asal ap cleaness lo top 10 lo 2 places vunnai in total India

  • @udayuday9822
    @udayuday9822 Месяц назад +1

    నువ్వు అంత సేపు అక్కడ ఉండి వీడియో ఎలా తీశారు అన్న గ్రేట్ నేను అయితే 10 mis కూడా అక్కడ ఉండలేను థాంక్స్ గాడ్ మనం అక్కడ పుట్టలేదు

  • @RAMA-zq8xq
    @RAMA-zq8xq 28 дней назад

    దేవుడా...వాళ్ళ జీవితం లో మార్పు కష్టమే..ఎలా స్పందించాలో కూడా అర్థం కాలేదు...🙏🙏🙏

  • @sandeepsandysandeepsandy3995
    @sandeepsandysandeepsandy3995 Месяц назад +6

    Hi anna today my birthday but no like

  • @chandhutammati9126
    @chandhutammati9126 Месяц назад +2

    ఈలాంటి వీడియో చూస్తుంటే అనిపిస్తుంది ఏ జెన్మలో ఏ పుణ్యం చేసిన్నో ఈ జన్మలో భారతదేశంలో పుట్టిన 😢😢

  • @sankuashhok
    @sankuashhok Месяц назад +1

    నువు ప్రపంచ యాత్రికుడివి.నిజంగా ఇలాంటి దేశాలను చూస్తే మన.ఎంతో అదృష్టవంతులం...

  • @indira1969_9
    @indira1969_9 Месяц назад +1

    వామ్మ్మో ఉమా మీరు త్వరగా ఆ కంట్రీ నుంచి బయటికి రండి వెరీ స్కేరీ వీడియో 🫨🫨🫨

  • @sureshsanaboena
    @sureshsanaboena Месяц назад

    Hi Uma gaaru, Mee Arogyam yelavundhi, Meeru video pettadam Chaala chaala shanthosham gaa vundhi🌞

  • @ShiridiSaibaba999
    @ShiridiSaibaba999 Месяц назад +1

    Annayya meeru manchi manchi location ki velli enjoy chesthu vedio cheyakunda prapanchamloni dheena paristhithulani chupincharu meeru great anna

  • @ponnamsandeep20
    @ponnamsandeep20 Месяц назад

    ఈ వీడియో చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది...
    నేను భారతదేశంలో పుట్టినందుకు చాలా సంతోషంగా ఉంది

  • @seenuplats9492
    @seenuplats9492 Месяц назад +1

    అయ్యో దేవుడా.. ఉమా 🤝. బిడ్డల్ని చూస్తే బాధ వేస్తుంది

  • @sanatyres5574
    @sanatyres5574 28 дней назад

    Mashallah aisi jindagi Ko dekhkar apni jindagi se bahut kuchh sikhana chahie very great Africa guys

  • @vinayvinnu8164
    @vinayvinnu8164 29 дней назад

    భారత దేశంలో ఉన్నందుకు గర్విస్తున్నాను ❤❤❤

  • @devarrajuraghavendrarao3382
    @devarrajuraghavendrarao3382 Месяц назад +1

    Hi bro
    Health jaagrathaa meeru marinni deshaalu thiragaaali
    🎉 Always God helps you......❤
    God bless you bro

  • @gorlaprashanth2206
    @gorlaprashanth2206 Месяц назад

    Okariki oopayoga padadhu anukonna vastuvu enkokallaki chaala important ani cheppav...📝 kada chala good word's brother 😊

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 Месяц назад +2

    Welcome back Bro.... good update

  • @GopiChadhu-zo8od
    @GopiChadhu-zo8od Месяц назад +2

    God....Tq
    Please blessed the Africans..

  • @GunttipaGunttipa
    @GunttipaGunttipa Месяц назад +2

    కష్టలే సుఖలా దారులు రాబోయ్యే కాలానికి కాబోయే కింగ్స్

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 Месяц назад +2

    హాయ్ ఉమా గారు వీడియో చాలా బాగుంది 👌👌👌

  • @srinukovvasu105
    @srinukovvasu105 Месяц назад

    గుడ్ మార్నింగ్ ఉమా ప్రసాద్ గారు, పరిస్థితి చాలా కష్టం గా ఉంది

  • @RC-ib5dj
    @RC-ib5dj Месяц назад +2

    Nice to see you back in Africa 🌍