"చెల్లెమ్మ" పిన్నమ్మ"పెద్దమ్మ "ప్రతి పదం లో అమ్మ ఉన్నది!ఆడపిల్ల లో అందాన్ని కాకుండా అమ్మతనం చూడాలి అప్పుడే ఆడవాళ్ళను గౌరవించిన వాళ్ళం అవుతాము! అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన ఆమె నవ్వు అవనికే అందం వచ్చినట్లుంది మంచి వీడియో
@@samathacharvakar1482అవును, అందంగా లేక పోవచ్చు కానీ వాళ్ళ మనస్సు, ఆలోచన మాత్రం ప్రకృతి లాగా స్వచ్ఛంగా ఉంటాయి…. మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఎలా ఉంటాయో….
@@samathacharvakar1482 నీ ఆలోచన అందం గా ఉంటే నువ్వు అందంగా ఉన్నట్టే, అందం గా ఉండి ఆలోచన బాగాలేకపోతే అందవిహీనుడివే, ప్రకృతి ని ప్రేమించలేనోడివి మీ అమ్మనెలా ప్రేమిస్తావ్? దరిత్రి అంటే మాతరుమూర్తె, కొండోళ్ళు అన్నవుగా వాళ్ళ జ్ఞానం ముందు నువ్వు జీరోవి? నువ్వు అగ్రవర్ణ జాతోడివి అనుకుంటా విషం వాసన సెల్లో కొడుతుంది
అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.@@samathacharvakar1482
@@samathacharvakar1482అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.
True tribal life in natural surroundings, thick forest and lofty mountains and the lonely hard working educated tribal family has immensely impressed all of us who watched this video. Thanks a lot. Keep it up.
Beautiful life style of beautiful people, genuine smile makes Nature more beautiful.. Thanks for this video..keep making Real Natural videos like this..
Hi.. రవి.. వీడియోస్ చాలా బాగున్నాయి.. ఫోటోగ్రఫీ అద్భుతం.. మా ఫ్రెండ్స్ అంతా ఫిదా అయ్యాం.. మమ్మల్ని కూడా ఒకసారి అలాంటి కొండ కొనల్లోకి తీసుకొని వెళ్ళు...
కొండోల్లు అసలు అందంగా ఉండరు కొండలు అడవులు అసహాయంగా గా ఉంటాయి .. అందానికి దరిద్రం అక్కడే అంతా అవి .. తల్లికి ప్రకృతికి సంబందం ఏమిటి మిస్టర్ చేతకానీ సన్నాసి వాగుడు వద్దు bujji
@@samathacharvakar1482అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.
ఈ వీడియో కు మిలియన్ ల వ్యూస్ వస్తాయి అంత బాగుంది .... ఆ చెల్లి నవ్వు, ఆ వాతావరణం చూపరులను కట్టిపడేస్తుంది. థాంక్స్ చెల్లెమ్మ🙏
❤❤❤
నేను బ్రతకాలనుకునే జీవితం చూపించారు థ్యాంక్ యూ ❤❤❤
❤❤
ఒక్కరోజు ఐన ఇలాంటి చోట ఉండాలి అన్నా మంచి వెదర్ సూపర్ గా ఉంది
Yes brother
Nenu first time mee video chusthunnaanu...superb video
Thankyou sooo much
"చెల్లెమ్మ" పిన్నమ్మ"పెద్దమ్మ "ప్రతి పదం లో అమ్మ ఉన్నది!ఆడపిల్ల లో అందాన్ని కాకుండా అమ్మతనం చూడాలి అప్పుడే ఆడవాళ్ళను గౌరవించిన వాళ్ళం అవుతాము! అందమైన ప్రకృతి, స్వచ్ఛమైన ఆమె నవ్వు అవనికే అందం వచ్చినట్లుంది మంచి వీడియో
❤❤❤❤❤❤
@@samathacharvakar1482అవును, అందంగా లేక పోవచ్చు కానీ వాళ్ళ మనస్సు, ఆలోచన మాత్రం ప్రకృతి లాగా స్వచ్ఛంగా ఉంటాయి…. మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఎలా ఉంటాయో….
@@samathacharvakar1482 నీ ఆలోచన అందం గా ఉంటే నువ్వు అందంగా ఉన్నట్టే, అందం గా ఉండి ఆలోచన బాగాలేకపోతే అందవిహీనుడివే, ప్రకృతి ని ప్రేమించలేనోడివి మీ అమ్మనెలా ప్రేమిస్తావ్? దరిత్రి అంటే మాతరుమూర్తె, కొండోళ్ళు అన్నవుగా వాళ్ళ జ్ఞానం ముందు నువ్వు జీరోవి? నువ్వు అగ్రవర్ణ జాతోడివి అనుకుంటా విషం వాసన సెల్లో కొడుతుంది
లొకేషన్ సూపర్ ఉంది వాగు ఇంకా బాగుంది చాలా బాగా మాట్లాడుతున్నారు సిస్😍😍😍
థ్యాంక్యు సిస్
Chala bagundi
Thankyou soo much
Meeru chaala lucky intha beutiful nature lo life lead chesthunnaru.ery very beautiful natur and i love forest pantapolaalu❤❤❤❤
❤❤❤
చాలా బాగుంది అంది ఏజిల్లా ఏమండలం ఇలాంటివి స్పష్టంగా చెప్పాలి అక్కడి ప్రకృతి శోభాయమానంగా ఉంది సూపర్
థ్యాంక్యు సర్
అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.@@samathacharvakar1482
@@samathacharvakar1482అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.
Thanks
Thank you sooo much for your help sir.
I like it your vidio
Thanks chellama...ur too great....
❤❤
సూపర్ గా వీడియో ఉంది
థ్యాంక్యు
అడవి తల్లి ఇచ్చే ప్రకృతి సిద్ధంగా దొరికే ఆహారం తీసుకుంటూ ఎటువంటి ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కంటపడకుండా సంతోషంగా జీవితకాలం బ్రతకండి
👍🏼
Nice....
❤❤❤
True tribal life in natural surroundings, thick forest and lofty mountains and the lonely hard working educated tribal family has immensely impressed all of us who watched this video. Thanks a lot. Keep it up.
❤❤❤
Excellent video. Beautiful presentation. 👌👌👍👍
Thank you brother
Luckiest family ❤in the 🌎..
❤❤❤
చాలా బాగుంది వీడియో 👌
థ్యాంక్యు
Beautiful life style of beautiful people, genuine smile makes Nature more beautiful.. Thanks for this video..keep making Real Natural videos like this..
Thank you so much
అసలు ఈ గిరిజనులు వారి జీవన విధానం చాలా బాగుంది
❤❤
Super❤😮
Super memories
Vedio super bro and sister
❤
చెల్లితో videos చెయ్యండి రవి .. మంచిగా క్లిక్ అవుతారు ... వాయిస్ కూడా గ్రేస్ ఉంది...
థ్యాంక్యు అన్నయ్య
Super
Thanks
Superb… thank you for showing us the beauty of nature… 😊
❤❤❤
రవి Brother వీడియో చాలా బాగుంది...
లోకేషన్స్ సూపర్....
థ్యాంక్యు అన్న
video super గా వచ్చింది అన్న.❤❤❤❤ ఇలాంటి place Life లో ఒక్కసారి అయినా visit చేయాలనిపిస్తుంది
❤❤❤
Super vedeo🙏🙏
👍🏼
Beautiful place
Thankyou soo much
చాలా చాలా బాగుంది లొకేషన్
👍🏼👍🏼
ఈ వీడియో నాకు బాగా నచ్చింది
❤
No words ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤❤❤
Beautiful video beauty of Nature
Yes,thankyou sooo much
Super super super 💯
Thank you very much
Video chala bagundhi
Thanks for your comment
Super Annayya ❤❤❤❤
Thankyou sooo much
" NATURAL " . " I WISH ' . " ALL THE BEST " I HOPE ' NATURE / GOD BLESS YOU . ' THANK YOU ' .
Super video bro
Thankyou sooo much brother
వీడియో super..
❤
Super video
❤
లొకేషన్ చాలా బాగుంది❤🎉
❤❤❤
Hi.. రవి.. వీడియోస్ చాలా బాగున్నాయి.. ఫోటోగ్రఫీ అద్భుతం.. మా ఫ్రెండ్స్ అంతా ఫిదా అయ్యాం.. మమ్మల్ని కూడా ఒకసారి అలాంటి కొండ కొనల్లోకి తీసుకొని వెళ్ళు...
సరే సర్
Wow Nice post,
Tq sir
ఇలా చెబుతున్న అని ఎం అనుకోకు అన్న ఆ అమ్మాయి నీ మినీ volgs లాగా ఏదైనా చేయమనండి బాగా మాట్లాడుతుంది 😍నేచరల్ బ్యూటీ 🥰😍
Ok brother,thankyou for your suggestion
Excellent👍
❤
Nice
Thanks
👌తమ్ముడు నీ వీడియో 👍👍
👍🏼👍🏼👍🏼
Ammayi viece exlent
Excellent brother 🙏🙏👍👍
Thank you so much 👍
Super super super video ❤
❤
Beutiful video bro. ❤❤❤
❤
Super.
👍🏼
Very beautiful and l awesome video The tribal girl is very beautiful and gorgeous.
Yes, thanks
Super location akka👍
❤❤❤
మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది బ్రో మీ ఛానల్ మంచి స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నా
❤
ఒక మాట లో చెప్పాలంటే వర్ణన అతితం ❤సినరీ❤
❤
nice
Thanks for watching
Excellent camera work ❤
❤❤❤
Chaala baagundi
👍🏼
super video
❤
Thalli supar Supar Nanna God bless you maa🎉🎉🎉
👍🏼
కొండోల్లు అసలు అందంగా ఉండరు కొండలు అడవులు అసహాయంగా గా ఉంటాయి .. అందానికి దరిద్రం అక్కడే అంతా అవి ..
తల్లికి ప్రకృతికి సంబందం ఏమిటి మిస్టర్ చేతకానీ సన్నాసి వాగుడు వద్దు bujji
@@samathacharvakar1482అవును,అందం గా లేకపోవచ్చు కానీ వాళ్ళ మనసు, ఆలోచన మాత్రం ప్రకృతి లా స్వచ్చం గా ఉంటాయి,ప్రకృతిని ప్రేమించలేని వాడివి తల్లిని ఏం ప్రేమిస్తావు,మీ కామెంట్ లోనే తెలుస్తుంది మన ఆలోచనలు ఉంటాయో.
వీడియో చాలా బాగుంది తమ్ముడు ❤
థ్యాంక్యు బ్రదర్
Beautiful❤
❤
మనిషి జీవితానికి ఇంత కన్నా ఏమికావలి 💐👌
❤
8;46 "పరిమిటి పళ్ళు" 🤤🤤🤤 నాకు చాలా ఇష్టం ...నా చిన్ననాటి గ్యాపకాలు ,వీడియో సూపర్ అన్నా,ప్రేమతో "గుమ్మలక్ష్మిపురం"
థ్యాంక్యు బ్రదర్
సూపర్ రా చెల్లి
👍🏼
Nice ra talli
Avunu amma super veder
super
Thankyou sir
🎉🎉🎉❤❤❤❤ good job
Thanks brother
Super we want more vedios frm u brother ❤❤
Thankyou sooo much
Nice bro..
❤
God bless you amma💐💐💐
👍🏼👍🏼
Beautiful India.. place chala peaceful ga undi .. meeru shoot cheyadaniki vadina camera model name enti brother.. cost entha ????
instagram lo msg cheyyandi bro
Very nice
Thanks for watching
తలీ.మీఇలు.మీపోలము.పంటలు.నీనవు.ఛలభాగూనాఇ.సఛమేన.నీనవూవు.ఏపుడూ.అలనే.ఉండాలీ.తలీ.భాగజధువుకో.భేసూపర్.వీడయ్.తముడు😮😮😮😮🎉
థ్యాంక్యు అక్క
Meeru english medium anukunta... endukante telugu anni spelling mistakes 😂😂😂😊
ఎక్సలెంట్ వీడియో, సూపర్, ఒక్కటే ఇల్లు వుంది కదా నైట్ భయం ఉండదా
Superb brother video capture excellent గా ఉంది కానీ camera clearity చాలా తక్కువ గా అనిపించింది
Video quality enhance cheyyandi,ee video high quality 4k lo upload chesanu brother
అమ్మాయి తెలుగు బాగా మాట్లాడుతుంది❤
❤
Naku pelli kakapothey akkada evarkaina pelli Cheskoni Akkade undipoyevaadni but aaa chance ledhu super climate nd polalu , vaagulu awesome super video bhai.
❤❤❤
Super bro
Thanks brother
Mashallah 🎉
super location nice video need to improve
👍🏼
Hi బ్రదర్, ఎలా ఉన్నారు? Take rest more. God blesses you
A vuru bro edhiiii
Super❤❤❤❤❤🎉🎉🎉🎉
👍🏼
Ravi Anna Super Marino Elanti Video's Cheyali ❤❤❤❤
❤
Can we come there....?
How we can reach there....?
Really sooooooper weather......
Odisha
Koraputia block
AOB
Super, where this place
Odisha
Koraputia block
AOB
లొకేషన్ కేక 👌👌👌👌
Thanks for your comment
Bro akkada e village
Veelu Akkad ne untara.. aa dense forest Lo.??
Forest lone brother
Thota Kura seeds kavali konni supply chestara inti daggara veyyadaniki ......supply cost Nene send chestanu
Ok sir but present inka crop complete avvaledu oka 2months padutundi seeds ki
తముడు.మివీడ్య్లులు.రావటం.లేధు.ఎంధుకు.నీవీడియ్లు.ఛాలబాగుంటాఇ.సుపర్🎉🎉😮😮
థ్యాంక్యు అక్క
Ami prakruthi anthalu super lokashan. Rajesweri
👍🏼
School and colleges elaa ? And power untada ?
Location super ga vundi bro. Ekkada village bro. akkada water ga vundi
Thankyou brother,Andhra Odisha dispute Area near manyam dist
beautiful village, what is your village name?
Nyc vdo bro
❤