రాజేందర్ రెడ్డి గారు, ఫార్మ్‌ను సందర్శించి రైతులు మరియు వీక్షకులతో నా అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ కష్టానికి నేను అభినందనలు తెలుపుతూ, రాబోయే నెలల్లో మీ యూట్యూబ్ ఛానెల్ నంబర్ 1 గా మారాలని ఆశిస్తున్నాను.
Great to see this video, Thanks bro... మా తాతల కాలములో ఇలా వ్యవసాయం చేసేవారు, కానీ ఈరోజుల్లో ఇవి (గేదెలు, కోళ్లు ఇలా.. ) ఏమి లేకుండా చేస్తున్నారు . రైతు అనేవాడు ముందు తనకు కావాలిన పంటను ముందు పండించుకుటూ , వ్యవసాయం చేయడానికి కావలిసిన ఖర్చును గేదెలు, కోళ్లు, మేకలు, చెట్లు ద్వారా సంపాదించవచ్చు
మీ లాంటి వాళ్ళు ఉన్నందుకే 🙏🙏🙏కనీసం ఇలా అయినా బ్రతుకుతున్నారు జనాలు. చాలా మంది అనుకోవచ్చు ఏంటి 80 లక్షలు పెట్టి ఇంకా సరిగ్గా ఆదాయం లేదా? బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకున్నా వడ్డీ వచ్చిద్ది కదా, కాలు మీద కాలేసుకుని కూర్చుని తినొచ్చు అనుకోవచ్చు, కానీ అందరూ అలాగే చేస్తే కొద్దిరోజులకి ఆ డబ్బులు వుంటాయి కానీ తినడానికి ఆహారం వుండదు.
Great passion by Bhasker reddy garu and nice coverage by Rajendher Reddy garu of Telugu Rythu Badi. It is an inspiration to many farmers and also to young entrepreneurs. 🙏
Manchi video so many ups nd downs ani thelusukuntu goal ki near by ga unnaru u never gave up .miru video lo how many are working ani first lo aduguthai three permanent nd 8 ani u said andhuloo okka wrd miru*amma who feeds chinna maikka pillalu *❤🙏amma wrd 🙏passion- invested- ups downs income genarate kakunna-learnta lot -learning-saving soil nature-in few months it's going to be a brand sir I liked logo ❤cow goat hen.all the best good example for being unity of ur brothers🙏
రాజేందర్ రెడ్డి గారు, ఫార్మ్‌ను సందర్శించి రైతులు మరియు వీక్షకులతో నా అనుభవాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు. మీ కష్టానికి నేను అభినందనలు తెలుపుతూ, రాబోయే నెలల్లో మీ యూట్యూబ్ ఛానెల్ నంబర్ 1 గా మారాలని ఆశిస్తున్నాను.
I want to visit your farm anna
I want to start farming
Brother baddam sureder reddy function hall meedena skp lo
@@pavanmudhiraj4537 kadhu andi.. dhani front loney ma diary vuntadhi
@@BhaskarBaddam oh k bro Bikshapathi poultry form pakkana double bed room houses untai kada
Great to see this video, Thanks bro... మా తాతల కాలములో ఇలా వ్యవసాయం చేసేవారు, కానీ ఈరోజుల్లో ఇవి (గేదెలు, కోళ్లు ఇలా.. ) ఏమి లేకుండా చేస్తున్నారు . రైతు అనేవాడు ముందు తనకు కావాలిన పంటను ముందు పండించుకుటూ , వ్యవసాయం చేయడానికి కావలిసిన ఖర్చును గేదెలు, కోళ్లు, మేకలు, చెట్లు ద్వారా సంపాదించవచ్చు
Thanks bro.....Chalamandhi farm pettina ventaney money earn cheyalani ankuntaru.... First strong platform set chesthey meeku venakaki thirigi choodalsina pani ledhu.... Agree..idhi process time consuming kaani kasta padithey manchi phalithalu vosthayi
మీ లాంటి వాళ్ళు ఉన్నందుకే 🙏🙏🙏కనీసం ఇలా అయినా బ్రతుకుతున్నారు జనాలు.
చాలా మంది అనుకోవచ్చు ఏంటి 80 లక్షలు పెట్టి ఇంకా సరిగ్గా ఆదాయం లేదా?
బ్యాంక్ లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసుకున్నా వడ్డీ వచ్చిద్ది కదా, కాలు మీద కాలేసుకుని కూర్చుని తినొచ్చు అనుకోవచ్చు, కానీ అందరూ అలాగే చేస్తే కొద్దిరోజులకి ఆ డబ్బులు వుంటాయి కానీ తినడానికి ఆహారం వుండదు.
Avunu andi.. Janalaki arogyam kanna dabbulu mukyam.
Satisfaction is more important Sir, keep going..love and respect from UAE❤❤
Yup. Thanks
Great passion by Bhasker reddy garu and nice coverage by Rajendher Reddy garu of Telugu Rythu Badi.
It is an inspiration to many farmers and also to young entrepreneurs. 🙏
Thank you sir
🙏🔱🐄🥥🌹మంచి ఆదర్శ రైతు మీరు! మూగజీవాల ని ప్రేమ గా చూసుకోండి,ఆ భగవంతుని దీవెనలు ఎల్లవేళలా ఉండుగాక!🙏🙌🔱🐄🥥🌹జై,ప్రేమైక మూగజీవాలు...!
Manchi video so many ups nd downs ani thelusukuntu goal ki near by ga unnaru u never gave up .miru video lo how many are working ani first lo aduguthai three permanent nd 8 ani u said andhuloo okka wrd miru*amma who feeds chinna maikka pillalu *❤🙏amma wrd 🙏passion- invested- ups downs income genarate kakunna-learnta lot -learning-saving soil nature-in few months it's going to be a brand sir I liked logo ❤cow goat hen.all the best good example for being unity of ur brothers🙏
Thank you sir
Manci, information, brother vedeo bagundi
Chala manchi visyalu chepparu bashkar reddy garu
Thanks andi
Thanks andi
Solar water pump for agriculture Full video cheyyandi sir
అన్న గారు నల్ల బియ్యం (బ్లాక్ రైస్) పండించే విధానం గురించి ఒక విడియో చేయగలరని ఆశిస్తున్న.
Meekunna emtrest ki hatsup bro
Thanks bro
Logo bagundi bro👌
Congrats and best of luck Bhasker 🤝
Thanks Anna
Super Anna garu
సిరిధాన్యాల సాగు వీడియో చేయండి
Srikakulam విజిట్ చెయ్యండి బ్రో😊
he copied my thoughts lol !! I'm also acquiring the land to do like this
LOL!!!
Super bro ❤
Good video anna. Anna mana Telugu rasatalo grafting planst ready chese nursery videos cheyandi Anna plZ
నమస్తే అన్న 😊
Anna super
Gud evng anna garu
Anna place mula mahindar reddy interview chaye anna🙏🙏
Congratulations anna 😍😍
Hi..brother ❤❤
Baddam function hall mede na bro ?
1000 vettuko brother. 300 ullene saathaaarru
nee lanti alochana prathi oka vethiki ravali appudu ina india eduguthundi
Haddam.balreddy.mekuameytharubro
Akkada consultancy job undochhu, fake job in usa.
H1B poyenda??
Haha :)... Inka ah adhrustam raledhu
@bhasker baddam ....i want talk with you sir