Traveling From Hyderabad to Madagascar 🇲🇬 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Encourage this channel with a coffee! ☕️
www.buymeacoff... (Thank you! 😃)
Brand collaboration
Umaprasadmalempati@gmail.com
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Sharanya : / @umasharanyavlogs4890
Thumbnail : ...
హమ్మయ్య ఇంకా రోజు మీ వీడియోస్ చుడొచ్చు.. ఎలావుందీ మీ హెల్త్.. మీ వీడియోస్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న
Full free ga vunavu anukunta
this guy is playing with people like you, hope you realize soon
ఉమా గారు బాగున్నారా చాలా రోజులు తర్వాత మీరు కనిపించడం చాలా సంతోషం హ్యాపీ జర్నీ 🎉🎉🎉🎉🎉
ఆరోగ్యమే మహాభాగ్యం❤ ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయాలి కాబట్టి మీరు ❤నిండు నూరేళ్లు❤ క్షేమంగా ఉంటారు బ్రో❤
Hi hru iam abhi hru safe jurney nd save ur life
మీ హెల్త్ బాగా ఉందా అన్నయ్య. కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నయ్య మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నా.
This is 67 from Kolluru… జాగ్రతగా ఉండండి. Couch surfing, & hitchhiking… వీటివల్ల అక్కడ ప్రజలు, వారి మనస్సు, మంచితనము మేము తెలుసుకోటానికి వీలవుతుంది. మీకు ఖర్చు తగ్గుతుంది. BEST OF LUCK. Ubzakisthan Vedios చూసి చెపుతున్నాను. అక్కడ చూడటానికి ఏమిలేదు except in Samarkand. ఆ ప్రజల hospitality మనo ఎక్కడా చూడలేము.so carry on.
Wellcome Uma brother..... చాలా రోజులకు మళ్లీ వీడియోస్... చాలా సంతోషం... 🙏💐 మీ బాబు మీ భార్య ఎలా ఉన్నారు 👏
ఈ క్షణం నుంచి మీరు చాల జాగ్రర్తగా ఉండాలి. మీరు ట్రావెలర్. అడ్వంచరర్ కాదు. కేవలం ట్రావెల్ మాత్రం చేసి మాకు వీడియోలు ఇవ్వండి. అంతకుమించి మీ దగ్గర నుంచి మేము ఏం కోరుకోవటం లేదు. look before you leap, May god bless with good health and prosperity. all the best.
రోజు ఉదయం ఛానల్ కు ఓపెన్ చేయడం క్లోజ్ చేయడం అది పని అవుతుంది బ్రో నాకు
ఇన్నిరోజులకు మీ వీడియో చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇక పై జాగ్రత్త లు తీసుకోండి అల్ ది బెస్ట్ ఉమా గారు
Welcome back uma garu. Waiting for ur videos
hi ఉమా గారు చాలా సంతోషం గా ఉంది, మీ ఆరోగ్యం గా వున్నారు 🙏🏻 ,జాగ్రత్తగా ఉండండి
నేను చూడలేదు మీరు videos పెడుతున్నారు అనీ, ఈ రోజే చూశాను.మీ health యేలా ఉంది, దేవుడి దయ వల్ల మీరు బాగున్నారు అని భావిస్తున్నాను ఆరోగ్యం యిప్పుడు ok అనుకుంటున్నా.చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడటం. మీ videos చాలా nachutayi నాకూ. యిక మాకు మీరు healthy గా ఉండి videos చేయండి. Happy గా chustamu, మీ ద్వారా తెలియనివి telusukuntam 💚😍🦚
మీ హెల్త్ బాగుండాలి బ్రదర్. అందరికి అన్ని దేశాలు చూపిస్తున్నారు. మీరు బాగుండాలి అని దేవున్ని ప్రార్థిస్తూన్నాం.
yeppudo okasari nee videos chusay nenu .... oka 10 times nuv yela unnava ani think chesi unta....... finally thanks to god for your good health
బాగున్నారా అన్నగారు మీ ఆరోగ్యం జాగ్రత్త
ప్రతిరోజు youtube ఆన్ చేయడం మీరు ఏదైనా వీడియో అప్లోడ్ చేశారా అని చూడటం అలవాటయిపోయింది.
చాలా సంతోషంగా ఉంది అన్న మీరు త్వరగా కోలుకొని నీ ప్రయాణం కొనసాగిస్తున్న అందుకు.
ಸುಪರ್ ಗುರು ಎಲ್ಲಾ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಗಮನವಿರಲಿ❤❤
Travel legend is back🎉🎉
Jagratta bro take care
బ్రో డ్రైవింగ్ లో జాగ్రత్తగా ఉండండి... మీరు అక్క. బాబు మి ఫ్యామిలీ మొత్తం హ్యాపీ గా ఉండాలి....❤ ఏమంటారు fnds....
Welcome back bro ఈ ప్రపంచం నీ కోసం యెదురు చూస్తుంది all the best bro 👍
Tham god anna be safe anna . God is with you . Youre so genuine. And love ur videos health jagratha anna
God will help to those whoever having a good heart ❤like u
ఉమా అన్న నీ వాయిస్ విన్ని చాలా రోజులయ్యింది నీవ్వు చెప్తా ఉంటే వినాలనిపిస్తుంది హ్యాపీగా ఉండు GOD bless you 🙂
బాగున్నారా ఉమా బ్రో మీ ఆరోగ్యం జాగ్రత్త.....
Video Nice💛
💙💙💟💙💙
అన్నా నిజంగా థంబ్ నిల్ చూసి shock అయ్యాను, Africa tour 😊❤ ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి please, family ఉంది మీకు 😢
Uma garu mee health yela undi, mee voice marala vinnaka chala happy ga undi memu mee videos chusthamu happy ga undi God save chesadu uma garu jagrattaga undandi God bless you uma garu and your family dushyanth bagunnadu.
నాన్న జాగ్రత్త చాలా రోజులైంది నిన్ను చూసి
చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ జర్నీ
ఆల్ ద బెస్ట్ బ్రదర్ ఉమా. గారు 🎉🎉🎉🎉
Anna..champesthanu.. video madhyalo apeste😂😂😂... welcome back ❤❤
@@PK_D 🤣
హాయ్ ♥️♥️♥️♥️అన్న ❤️❤️❤️❤️❤️love you అన్న 😘😘😘😘😘🙏🙏🙏🙏వీడియో 🙏🙏❤️♥️♥️♥️♥️♥️
Welcome back uma garu
బెస్ట్ of లక్ ఉమా అన్నా 🎉🎉🎉
బాగున్నారా బ్రదర్ హెల్త్ జాగ్రత్త వీడియో పెట్టారు చాలా హ్యాపీ
Welcome Back Bro, How are you, we are waiting your videos eagerly
నీ వీడియో కోసం చాలా వెయిట్ చేసాను... ఓకే నేను హ్యాపీగా ఫీల్ అయ్యా ఉమా అన్నా ❤❤❤❤😂😂😂😂😂 ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి....🎉🎉🎉🎉
Good to see uma anna....
Take care and good luck for your feature vlogs....brother...
Really really,... Very happy hearing ur voice in my home....like my brother...me and my family very happy to see.mee voice vintunte maa mind fresh aipotundi mrng lechina tarvata tv on cheste Mee voice vinalsinde lekapote day strt ainattlu undadu bro....
Happy journey... brother and take care
Always be happy....😊
Welcome anna kosam wait chestunna video epudu vusthadi ani
Mimmalni chuste sontha vallani chusinattu untundi uma anna..we miss ur vedios ..take care about ur health
what a coincidence ...nen Baobab trees gurinchi documentary chustunte mee video notification vachindi Madagascar veltunna ani...aa trees chupinchandi kudirthe..hope you recovered fully.. welcome back🎉🎉🎉
Take care brother. Meeru Ela unnaro ani last 28 days nunchi aalochisthunaa. Mee videos kosam waiting.
All the best అన్నా 🥰🥰🥰🥰🥰
Love from Karnataka Bengaluru ❤
Be careful umagaru🎉🎉🎉🎉🎉
Brother is back 🎉🎉🎉🎉🎉
6:15 so cute 🥰 babu
Me misses ni kuda oka saari tour ki tesukellandi god bless u
Chala happy ga undi annayya,
Very nice video anavya ❤❤❤❤
💪హాయ్ ❤ఉమా అన్నయ్య🙏 శుభోదయం
Mee health Ela undi Uma garu
Happy ga undi mimmalani tirigi chudatam
ఉమా ఆరోగ్యం జాగ్రత్త 🌹🌹❤️
ఎలా వున్నారు ఉమా గారు, మిమ్మల్ని చూడటం చాలా సంతోషం గా వుంది
aaona andi. OK.. god bless you andi 🤲🤲🤲🤲
నిను చూడటం చాలా సంతోషంగా బ్రో వెల్కమ్ బ్యాక్ ❤
Good uma garu. Tack care💐💐💐Happy journy ❤❤💐
మీ ఆరోగ్యం జాగ్రత్త ఉమాగారు అలాగే మంచి message ఇచ్చారు. ❤
ఉమ అన్న is back. ఏంటి అన్న ఇంత surprise ఇచ్చారు. సూపర్. మీరు మీ ఫ్యామిలీ ఈ వీడియోతో బాగా ఉన్నారు అని అర్థం అయింది. Madagascar కి స్వాగతం అన్న. అన్న ఆఫ్రికాలో మన దేశ telecom Airtel ఉంది అన్న orange ఎందుకు తీసుకున్నారు అన్న. Video లో పక్కన airtel ఉంది కదా. Okay అన్న మీ పర్యటన సాఫీగా జరగాలి అని కోరుకుంటున్న. Madagascar గురించి బుక్స్ లో చదివాము. ఇప్పుడు మీ ద్వారా చూడబోతున్నాం. ❤❤❤ వీడియో అన్న.
58వ దేశానికి స్వాగతం మడగాస్కర్ కొత్త దేశం చాలా బాగుంటుంది అని అనుకుంటున్నాను మీ వీడియోస్ ఎనిమిదవ గురించి వీడియో చూడకుండా ఉండలేకపోతున్నాను మొత్తానికి రికవరీ మళ్ళీ ప్రయాణం సాగిస్తున్నారు ఇలాగే సాగించాలి 175 195 దేశాలు తిరగాలని నా కోరిక బాగా చూపించారు హైదరాబాద్ టు మడగాస్కర్ ఆరోగ్యం జాగ్రత్త ట్రావెలింగ్ జాగ్రత్త ఆల్ ద బెస్ట్
కామెంట్స్ కి రిప్లై ఇవ్వండి బ్రదర్. చాలా మంది మీకోసం కామెంట్స్ పెడుతున్నారు. All of us will be happy if you give replays.
Thankyou bro for support
Take care of your health anna
Welcome back bro 🎉🎉🎉🎉🎉🎉🎉
UMA Bro is back😍
హాయ్ అన్న ❤
RUclips lo chala travelers videos vasthadi kani mi videos chusthe emo prashanthata take care bro ur health god bless u🎉
Chalaa miss ayamu maa family anna......❤ chala jagarta gaa undandi
Family Family antaru mee subscribers ni kani meeru ela unnaro information matram update ivvaru😊, any how happy to see you
Happy to see you back Uma garu
Welcome back ఉమా అన్న... 💐💐
Best of luck 💐 for new journey ❤ Anna
Be safe Anna always ❤
Uma brother ,
Hope you are safe and sound.
Maa nanna ki kuda heart operation jarigindi , appudu naa age 12 years. Memu USHA MULLAPUDI CARDIAC CENTRE lo operation cheyinchamu.
Okkasari mee nanna garini kuda ah hospital ki theeskelli check cheypiyandi. Best in class treatment with world-class amenities at an affordable price brother. Ten years paina ne ayindi ippatki ,maa nanna garu ippudu healthy ga unnaru. Maa nanna ki and maa family ki ah hospital rendo janma ichaaru. Meeru hyd ochinappudu okkasari chupinchandi.
Thank you brother❤️❤️
Kepp going and looking forward to more and more videos.
Hi uma garu me health bagunaduku chala happy ga undi
Happy to see you Uma garu🎉🎉🎉🎉
Welcome back brother good to see
Welcome back to video God blessed ❤❤❤❤❤❤
Happy journey annayya
All the best brother 🎉
అన్నా ఇప్పుడు ఎలా ఉన్నారు హెల్త్ బాగానే ఉందా.మీరు ఎప్పుడు మళ్లీ వీడియోస్ చేస్తారా అని వెయిట్ చేసాం అన్నా ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా హ్యాపీ గా అనిపిస్తుంది అన్నా welcome back anna🎉💐💐💐
Welcome to come back sir🎉🎉🎉🎉 ఇంక రోజు మాకు పండగే❤❤❤❤
Health bagunda thammudu inne rojulu
videos cheyyaledu health problem
ammo anukunna Gods grace bagunnarukada brother ekkada kurchunna devudu chitham
Love From Hyderabad Anna 💙😊
Wellcome uma sar...ఆరోగ్యం జాగ్రత 😊😊😊😊😊😊❤
What a coincidence anna nenu ninna Madagascar gurinchi think chesa e roju adhe video pettav velthuna ani 😅❤
Anaaaaaa Great come back 🎉🎉🎉....... All the best Anna❤❤
అన్న మీ ఆరోగ్యం బాగానే ఉన్నదా
మీరు వీడియో చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి🤗🤗
Great Come Back Annaaa 🎉🎉🎉..... All the Best❤
Welcome back uma brother
Wel come to youtube uma garu
All the best bro... For your జర్నీ
Anna ఎలా ఉన్నారు. జాగ్రత్త గా జర్నీ చేయండి అన్నా. Love you ❤❤❤❤❤
So glad you are back... Love your videos
Health and family👪 jagratha andi.....
Wel come అన్నయ్య
ఎలా ఉంది ఉమా గారు హెల్త్ ఇప్పుడు మీకోసం 3 వీక్స్ నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను మీకోసం మీ ఫ్యామిలీ అందరు బాగున్నారా పిల్లల మీ వైఫ్ అమ్మ నాన్నగారు అందరూ
Happy journey 🎉
Boss is back to kick more 💪 🎉
Mee abbayi chala cute gaa unnadu
Happy to see you bro 🌍🚶
Bro chala happyga vundi malli nee vedeos chudatam chala miss ayyam be careful allthe best
హయ్ ఉమగారు శుభోదయం చాలా సంతోషంగా ఉంది ❤❤❤❤❤