గొప్ప దంపతులకి పాదాభివందనం. నెల్లూరు లో పూలే గారి విగ్రహం ఒక సెంటర్ లో ఉంది ఆ place ని పూలే బొమ్మ ఏరియా అంటారు. ఆ విగ్రహం చూసిన తర్వాతనే వారి గురించి తెలిసింది. జై హింద్
మనమందరం నిజంగానే తెరిసా అబద్ధంలో బ్రతుకుతున్నాం ఇలాంటి సావిత్రిబాయి అమ్మలు ఎందరో ఉన్నారు వాళ్లందరినీ మా ముందుకు తీసుకు వస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏 డిఎస్పీ గారు 🙏🙏
మీరు చెప్పింది నిజం.. మనమందరము థెరిస్సా అబద్ధంలో బతుకుతున్నాము.. ఆమె కలకత్తాలో 50వేల నందిని మతమార్పిడి చేసిందని ఒకసారి పరిపూర్ణానంద స్వామీజీ గారి వీడియోలో విన్నాను.. నిజమైన మదర్ స్త్రీ మూర్తి మరియు తల్లి సావిత్రి పూలే గారి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను 🙏🙏 ఆ మహనీయుల దంపతులు ఇరువురికి నివాళులు అర్పిస్తున్నాను 💐💐🎉🎉
History never heighlights such great women that Bharat had , one of them is Dokka Seetamma etc , we all praise Christian missionaries. Thanks for the video , Hare Krishna 💐🙏
ప్రేమించడం ఒక గుణం.ప్రేమించే వ్యక్తిలో అమృతం నింపుతుంది.ప్రేమింపబడే వారికన్నా ప్రేమించేవారికే ప్రయోజనం ఎక్కువ.దేనిని ప్రేమించినా మనలో గల ప్రేమతత్వమే రక్ష. అలాగే ద్వేషం ఒక గుణం.దేనిని ద్వేషించినా అది వంకాయైనా సరే ద్వేషించే వ్యక్తిలో విషమును ఉత్పత్తి చేస్తుంది.అనారోగ్యం కలుగుతుంది.ద్వేషం వద్దు. మనవారిని ప్రేమించినా ఇతరులను ద్వేషించనవసరములేదు. అమృతం,విషం అనేవి హార్మోన్ స్రావాలకు సంబంధించిన సంకేత పదాలు. ఇది సనాతన వేదోక్తి ,హితోక్తి. మీ ఇష్టం.
Sir plz add english subtitles This video should be watched by world . Pity on the TRP based media. Great work sir . i will encourage u and develop with ur videos
ఒక సామెత ఉంది మన ఇంటి కూరకంటే పకింటి పాచికూర రుచిగా ఉంటుందట మనము అంతే చరిత్ర తెలియకుండా చేశారు ఇప్పుడే తెలుసు కుంటున్నాం తెలిసిన తరువాత తప్పుగా మాట్లాడితే తాట తీస్తాం జయహో వీరనారి సావిత్రీ భాయి పులే జయహో💐💐💐🙏
Hadsup to savithri bai phule garu for her sacrifice. Very nice and useful video bro. you have given an excellent message with this video and keep uploading more useful videos.
బాల కృష్ణ ఇంటర్వ్యూ చేస్తూ పవన్కళ్యాణ్ ని.. మా నాన్న ఏమి అన్నారో అదే ని పార్టీ చెప్తుంది,maa నాన్న గారూ అని మొదలు పెట్టాడు..మరి టీడీపీ లొ ఎందుకు జాయిన్ అవలేదు నువ్వు అన్నాడు.. పవన్కళ్యాణ్: నేను అన్ని వర్గాలకు అధికారం ఇవ్వాలని నా పార్టీ ని పెట్టాను..పూలే గారూ నకు ఆశయం, అంబేద్కర్ గారూ నకు ఆశయం అన్నారు..ఆ మాట, సమాదం వినగానే బాల కీ fuse lu ఈగిరి పోయే ఉంటాయి..ఇండియా lo ఎంతో గొప్పవాళ్ళు వున్నారు కాని ఆంధ్రప్రదేశ్ లొ 2 కుళ్లాలా వాళ్ళకే అధికారం వుంది..మారండి సోదరులారా..జై జనసేన.
Because of Phuleji, Savitribai phuleji, Dr Babasaheb Ambedkar ji , we,, down trodden classes(SCsSTsBCs converted Muslims and Christians ) are studying and flourishing. Otherwise we would've been slaves in the hands of trespassers,communals,paracites. Jai every second honest jai every second hardwork.
మతానికి మానవత్వానికి బేధాన్ని తెలుసుకోండి, సావిత్రి భాయి కి అన్ని అవమానాలకు గురించేసింది విదేశీయులు కాదు, మనమే, విదేశీ మతాలు మర్రి ఊడల్లా మన దేశం లో నాటుకోటానికి కారణం విదేశీయులు కాదు మన దేవుళ్ళు, మన సాంప్రదాయలు, సంకృతులు, పురాణాలు కాదు, మన గ్రంధాలలోని పురాణాలలోని విషయాలను సామాన్యులకు అర్ధం కావని వాటిని వక్రీకరించి అందులో ఉన్న ఒకే ఒక కులము అనే విషయాన్ని కొన్ని వర్ణలా వారికే అనుకూలం గా మార్చుకొని కుల వివక్ష పెట్టారు ఆ ఒక్క కుల వ్యవస్థ ఇన్ని మతాల రాకడకు కారణం. కులం అనేది మన నరణరాల్లో నాటుకుపోఇంది పోదు.
ఎవర్నీ కించపరిచే ఉద్దేశ్యం లేదు కానీ .... భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు నిన్నా , మొన్నటి శ్రీమతి సావిత్రి భాయ్ ఫూలే అయితే .... వేదకాలం నాటి అంటే .... కనీసం 10..20 వేల సంవత్సరాల నాటి లోపాముద్రా , మైత్రేయి , గార్గి , ఘోషా ఈ మాతృమూర్తులంతా ఎవరు?? ముండన మిశ్రుడికి ఆదిశంకరులకు మధ్యన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ముండన మిశ్రుడి భార్య సరస్వతి ఎవరు ?? ఆయాలా ?? వేదోపాధ్యాయులా ?? హిందువుల చరిత్రని ఎంత వీలయితే అంత తక్కువకు కుదించడానికి ఎర్ర వెధవలు (కమ్యూనిస్టులు) వేసిన ట్రాప్ లో మన హిందూ సోదరులే చాలా తేలిగ్గా పడ్డారు. పైన చెప్పిన మాతృమూర్తులు కూడా ఇప్పుడు మీరంటున్న , కీర్తిస్తున్న బహుజన బందువులే #జాగోహిందూ
Matonmadi Aina therisanu mathar Ani anlemu. Mathar ante OK ahalyabai holakar savitribai,oka nevidita.villu kul,mat,Teda lekunda.seva chesaru.amma ante villu
సావిత్రి భాయి జీవితం చాలా గొప్పది,,,, మదర్ థెరిసా గారి సేవ జీవితం అంతకంటే గొప్పది ..... ఈ వీడియో కాప్షన్ చూస్తుంటే అర్దం అవుతుంది,, మీ ఉద్దేశం..... మదర్ థెరీసా గారు చేసిన మంచి మీకు ఇప్పుడు చులకనగా కనిపిస్తుంది.... దేశానికి బీజేపీ చాలా ప్రమాదకరం,,, మీలాంటి వాళ్ళు రామోజీ రావు కన్న ప్రమాదం
Dumbo, Read Christopher Hitchen's expose on Theresa... There are documentaries available on RUclips also. She had no other motive than conversions in the name of service...
Great believers of Hinduism also are not joining children in veda pathasalas. Joining children in English education system and after green card in usa.11
Savitri Bhai gariki against ga kuda propoganda modhalaindi, adi chestundi kuda kashaya vadhule. Thondarlo meru kuda aa trap lo padi, emeki against ga video cheyochu.
Join this channel to get access to perks:
ruclips.net/channel/UC7VhZ06u1ZUXM3N0_8gXNPwjoin
A
🙏👏 సావిత్రి భాయ్ పూలే గారికి వారి కృషికి గుర్తింపు మరింత లభించాలి.
ఇలాంటి వాళ్ళ చరిత్రని పుస్తకాల్లో తరువాతి తరానికి అందివ్వాలి.
మాకు తెలియని సావిత్రి భాయ్ పూలే గురించి తెలియ జేసారు.
ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.
జయహో భారత్.
గొప్ప సత్యం చెప్పారు మన సావిత్రి భాయి గారి గురించి ....... జై మాత 🙏🇮🇳🙏
మన తెలుగు మీడియాలో చూపంచని ఇలాంటి అద్భుతమైన విషయాలు అందించే మీకు సెత కోటి ధన్యవాదములు sir 🙏 జయహో సావిత్రి భాయ్ గారికి 🙏🙏🙏
Miru cheppindi nijame
గొప్ప దంపతులకి పాదాభివందనం. నెల్లూరు లో పూలే గారి విగ్రహం ఒక సెంటర్ లో ఉంది ఆ place ని పూలే బొమ్మ ఏరియా అంటారు. ఆ విగ్రహం చూసిన తర్వాతనే వారి గురించి తెలిసింది. జై హింద్
ఎంత గొప్ప స్త్రిమూర్తి ఆమె సంస్కారానికి🙏🙏🙏
Bharatha స్త్రీ మాతలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనమందరం నిజంగానే తెరిసా అబద్ధంలో బ్రతుకుతున్నాం ఇలాంటి సావిత్రిబాయి అమ్మలు ఎందరో ఉన్నారు వాళ్లందరినీ మా ముందుకు తీసుకు వస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏
డిఎస్పీ గారు 🙏🙏
మీరు చెప్పింది నిజం.. మనమందరము థెరిస్సా అబద్ధంలో బతుకుతున్నాము.. ఆమె కలకత్తాలో 50వేల నందిని మతమార్పిడి చేసిందని ఒకసారి పరిపూర్ణానంద స్వామీజీ గారి వీడియోలో విన్నాను..
నిజమైన మదర్ స్త్రీ మూర్తి మరియు తల్లి సావిత్రి పూలే గారి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను 🙏🙏
ఆ మహనీయుల దంపతులు ఇరువురికి నివాళులు అర్పిస్తున్నాను 💐💐🎉🎉
జైశ్రీరామ్ జైభారత్ జైహింద్
భారత్ మాతాకీ జై
Thank you sir
Savtri bhai ilanti valla gurinchi school books undadu kani matamarpidi therisa gurinchi matram anni books lo petti chadivincharu
Absolutely 🙏
Leni arhatha kalpinchadamlo manavaallu eppudu munduntaaru
ఇదంతా కాంగ్రెస్ కమ్యూనిస్టుల కుట్ర.
అమ్మ మీకు 🙏🙏🙏🙏
History never heighlights such great women that Bharat had , one of them is Dokka Seetamma etc , we all praise Christian missionaries. Thanks for the video , Hare Krishna 💐🙏
Maa Savitribai ki padabi vandanam 🙏
JAI SAVITHRI AMMA GARU
JAI HINDH 🙏🌺🌹🙏
Good information ..you can read more about her in Wikipedia also..
చాలా బాగుంది
AMMA ANE PADANIKI NILUVETHU NIRVACHANAM 🙏🙏🙏
ప్రేమించడం ఒక గుణం.ప్రేమించే వ్యక్తిలో అమృతం నింపుతుంది.ప్రేమింపబడే వారికన్నా ప్రేమించేవారికే ప్రయోజనం ఎక్కువ.దేనిని ప్రేమించినా మనలో గల ప్రేమతత్వమే రక్ష.
అలాగే ద్వేషం ఒక గుణం.దేనిని ద్వేషించినా అది వంకాయైనా సరే ద్వేషించే వ్యక్తిలో విషమును ఉత్పత్తి చేస్తుంది.అనారోగ్యం కలుగుతుంది.ద్వేషం వద్దు.
మనవారిని ప్రేమించినా ఇతరులను ద్వేషించనవసరములేదు.
అమృతం,విషం అనేవి హార్మోన్ స్రావాలకు సంబంధించిన సంకేత పదాలు.
ఇది సనాతన వేదోక్తి ,హితోక్తి.
మీ ఇష్టం.
Mathrumurthi ki 🙏🙏
ఎక్కడ నుండో వచ్చిన motherteressa కు ఎక్కడ లేని ప్రాముఖ్యం ఇస్తారు
ఇలాంటి వారిని గురించి చెప్పేవారు లేరు
చాలా మంచి విషయాలు చెప్పారు
ధన్యవాదాలు
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻👌👌
ఇలాంటి వారి చరిత్రలు పుస్తకం గా. ప్రచురస్తే బావుంటుంది.
Thanks for your remembering person
Sir plz add english subtitles
This video should be watched by world .
Pity on the TRP based media.
Great work sir . i will encourage u and develop with ur videos
🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳👌👌👌
ధన్యవాదాలు సావిత్రిబాయి.
ఇదేశంలో పుట్టిన మహిళలు అందరూ తల్లులే 🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
Every girl born in India is forever indebted to you..🙏
mother India savitri Bai ❤️❤️❤️❤️
MAHA GURU JI KI JAI 🙏👏🏹
Good information bro
Savithri Bhai phule garu chala thanks amma manaspurthiga 🙏🙏🙏❤️💕
మ సిద్దిపేట తరుపున 🙏జై హిందూ 🚩💪
ఛత్రపతి శివాజీ మహరాజ్,రాణాప్రతాప్ సింగ్,స్వామి వివేకానంద వంటి మహాత్ములు ముస్లీం,ఆంగ్ల వనితలను సహితం తల్లులుగానే సంభావించేవారు.అది మన సంస్కారం.మన చూచే దృక్పథానికి సంబంధించినది,చూడబడేవారిని బట్టి మారదు.మారకూడదు.
ఎవరిని బడితే వారిని అమ్మ అనవలసిందే.ఇది మనదృష్టి,వారు ఎటువంటివారైనాసరే.
Really Great 🙏
Jay Hind Jay sriram Jay Bharath
telyani vishayanni teliyachesi nandhuku gaanu meeku dhanyavadhamulu... 🕉
🙏
Hatsup to Shiva Prasad sir very good expose God bless you vvvrao.
Nice Video
Great sir
ఒక సామెత ఉంది మన ఇంటి కూరకంటే పకింటి పాచికూర రుచిగా ఉంటుందట మనము అంతే
చరిత్ర తెలియకుండా చేశారు ఇప్పుడే తెలుసు కుంటున్నాం తెలిసిన తరువాత తప్పుగా మాట్లాడితే తాట తీస్తాం
జయహో వీరనారి సావిత్రీ భాయి పులే జయహో💐💐💐🙏
SALUTE MODERN TEACHER 👏👏👏
Jai hind jai hind jai hind 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Chala great 🙏🙏
Thanks for sharing the info about a great humanitarian. We need to teach her life and sacrifices in our kid's bedtime stories.
Hadsup to savithri bai phule garu for her sacrifice.
Very nice and useful video bro. you have given an excellent message with this video and keep uploading more useful videos.
Matha 🙏
Anta support chestunna tana Husband Jyothi rao phule kuda chala great🙏
First 10 seconds audio వినగానే కన్నీళ్లు వచ్చాయి🥺🥺🥺🥺
Jay hoo
👍...
AA mahaa thalliki hrudaya puurvaka sahasra satha koti vandanaalu
Jai sriram jai jai sriram
బాల కృష్ణ ఇంటర్వ్యూ చేస్తూ పవన్కళ్యాణ్ ని.. మా నాన్న ఏమి అన్నారో అదే ని పార్టీ చెప్తుంది,maa నాన్న గారూ అని మొదలు పెట్టాడు..మరి టీడీపీ లొ ఎందుకు జాయిన్ అవలేదు నువ్వు అన్నాడు..
పవన్కళ్యాణ్: నేను అన్ని వర్గాలకు అధికారం ఇవ్వాలని నా పార్టీ ని పెట్టాను..పూలే గారూ నకు ఆశయం, అంబేద్కర్ గారూ నకు ఆశయం అన్నారు..ఆ మాట, సమాదం వినగానే బాల కీ fuse lu ఈగిరి పోయే ఉంటాయి..ఇండియా lo ఎంతో గొప్పవాళ్ళు వున్నారు కాని ఆంధ్రప్రదేశ్ లొ 2 కుళ్లాలా వాళ్ళకే అధికారం వుంది..మారండి సోదరులారా..జై జనసేన.
Because of Phuleji, Savitribai phuleji, Dr Babasaheb Ambedkar ji , we,, down trodden classes(SCsSTsBCs converted Muslims and Christians ) are studying and flourishing. Otherwise we would've been slaves in the hands of trespassers,communals,paracites. Jai every second honest jai every second hardwork.
Karnataka lo savithri bai jayanthi jaruputhari.jai hind jai modijji.
🙏🙏👍🏻
Make some more vedios on forgotten leaders 🙏
🙏🙏🙏🙏🙏
💖.... Ok . valla reforms ni addukunnadhi evaru brother?
🌹🌹🌹🙏🙏🙏
సావిత్రి భాయ్ గారిని అవనించింది కొందరు గిట్టానోళ్లు కాదురా లఫుట్ గా బ్రాహ్మణులు రా
🙏🛐
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
🌹💐🚩🇮🇳🙏🙏🙏
అబురద చల్లినవరు ఎవరు, అల అవమనిచింధి ఏకులం వారొ చెపండి? ఈప్పుడు చూస్తం వాళ్ల సంగతి
సావిత్రి భాయి విద్య బోధనను అడ్డుకున్నది ఎవరు ??? ఏవరా పెద్దలు దీని గురించి
వివరాలు చేప్పరు ఎందుకో ఈ చానల్ వారికి బాగా తెలుసు...
Super anna
విధ్యాలంకార ( చరిత్ర కారులు మరుగు పరచిన) గురించి వివరించండి.
Chala mandi manaki teliyani vaaru unnaru , Daya chesi vaarini velikiteesi andariki vaari jeevita saaramsaani teliya cheyyandi .
సనాతన హిందూ ధార్మిక స్త్రీ కి ఉన్న సహనం,దయ స్నేహం తన ధర్మం పట్ల శ్రద్ధ పాషాండ మతోన్మాద మూక లలో మచ్చుకు ఒక్కరు కూడా కనిపించడం కడు దుర్లభం.
Jai pul
మతానికి మానవత్వానికి బేధాన్ని తెలుసుకోండి, సావిత్రి భాయి కి అన్ని అవమానాలకు గురించేసింది విదేశీయులు కాదు, మనమే, విదేశీ మతాలు మర్రి ఊడల్లా మన దేశం లో నాటుకోటానికి కారణం విదేశీయులు కాదు మన దేవుళ్ళు, మన సాంప్రదాయలు, సంకృతులు, పురాణాలు కాదు, మన గ్రంధాలలోని పురాణాలలోని విషయాలను సామాన్యులకు అర్ధం కావని వాటిని వక్రీకరించి అందులో ఉన్న ఒకే ఒక కులము అనే విషయాన్ని కొన్ని వర్ణలా వారికే అనుకూలం గా మార్చుకొని కుల వివక్ష పెట్టారు ఆ ఒక్క కుల వ్యవస్థ ఇన్ని మతాల రాకడకు కారణం. కులం అనేది మన నరణరాల్లో నాటుకుపోఇంది పోదు.
Amma😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన అంతర్గత ద్రోహుల వలన మన వాళ్ళని మనమే విస్మరించాము.
Anna ilanti vaalla gurinchi marenno video lu cheyyali meeru.
Yuvatharanni jagrutham chestunna miku 🙏
🙏
ఎవర్నీ కించపరిచే ఉద్దేశ్యం లేదు కానీ ....
భారత దేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు నిన్నా , మొన్నటి శ్రీమతి సావిత్రి భాయ్ ఫూలే అయితే ....
వేదకాలం నాటి అంటే .... కనీసం 10..20 వేల సంవత్సరాల నాటి లోపాముద్రా , మైత్రేయి , గార్గి , ఘోషా ఈ మాతృమూర్తులంతా ఎవరు??
ముండన మిశ్రుడికి ఆదిశంకరులకు మధ్యన న్యాయనిర్ణేతగా వ్యవహరించిన ముండన మిశ్రుడి భార్య సరస్వతి ఎవరు ??
ఆయాలా ?? వేదోపాధ్యాయులా ??
హిందువుల చరిత్రని ఎంత వీలయితే అంత తక్కువకు కుదించడానికి ఎర్ర వెధవలు (కమ్యూనిస్టులు) వేసిన ట్రాప్ లో మన హిందూ సోదరులే చాలా తేలిగ్గా పడ్డారు.
పైన చెప్పిన మాతృమూర్తులు కూడా ఇప్పుడు మీరంటున్న , కీర్తిస్తున్న బహుజన బందువులే
#జాగోహిందూ
మనకు ఆదర్శం మాతా సావిత్రి బాయ్.
అంతేకానీ మదర్ థెరిసా కాదు.
Kaani eppudu unna adavari chaduvulu vaari dressing samskaram leani chaduvulu eerojullo samajam lo unnavi
@No Vioce Bro..
Mundalanu mother antunnaru desha darmam kosam panichese vaarini yeppudo marchipoyaru
Barata mata muddu bidda jai Bharat mata ki jai
Mother Theresa story non detail book vachindi mari idi enduku raledu independence vachina kuda vidya vidhanam lo banisatvam pola ☹😡
Maha thalli intha goppa varu kastapadi adavallaki manchi chesthe ippudu vunde varu adavalla gowravanni nasanam chesthunnaru
1200 samvastharaluga videsi paripalanalo maggina samaajaanni maarchina hindu narimami ki vandanam.
Matonmadi Aina therisanu mathar Ani anlemu. Mathar ante OK ahalyabai holakar savitribai,oka nevidita.villu kul,mat,Teda lekunda.seva chesaru.amma ante villu
Savitribai pule is great women
But your intension is degrade mother therissa by using savitribai pule
సావిత్రి భాయి జీవితం చాలా గొప్పది,,,,
మదర్ థెరిసా గారి సేవ జీవితం అంతకంటే గొప్పది .....
ఈ వీడియో కాప్షన్ చూస్తుంటే అర్దం అవుతుంది,,
మీ ఉద్దేశం.....
మదర్ థెరీసా గారు చేసిన మంచి మీకు ఇప్పుడు చులకనగా కనిపిస్తుంది....
దేశానికి బీజేపీ చాలా ప్రమాదకరం,,, మీలాంటి వాళ్ళు రామోజీ రావు కన్న ప్రమాదం
Dumbo, Read Christopher Hitchen's expose on Theresa... There are documentaries available on RUclips also. She had no other motive than conversions in the name of service...
మేడం థెరిస్సా ను వెనకేసుకు వస్తున్న మీ లాంటి కొండ గొఱ్ఱెలు దేశానికి బహు ప్రమాదం సుమీ!
Great believers of Hinduism also are not joining children in veda pathasalas. Joining children in English education system and after green card in usa.11
Okarini goppa cheyadaniki inkokarini thakkuva cheyavalasina vasaram ledu evari goppa varide.
Phule was Christian missionary
Mother Teresa was encouraged by congress ( sonia)
Savitri Bhai gariki against ga kuda propoganda modhalaindi, adi chestundi kuda kashaya vadhule. Thondarlo meru kuda aa trap lo padi, emeki against ga video cheyochu.
I don't know if this is true. Hamara Prasad garu ఈవిడ గురించి అతని పేజీలో మంచి వ్యాసం రాశారు. అది చదవండి. కొంచం ఆలోచించాల్సిన విషయం ఉంది అందులో.
Idi nijamaina charhitra na. British vadu vandina vanta inka vadistunnama.
"మదర్" అని పిలవాల్సిన వారు సావిత్రమ్మ, డొక్కా సీతమ్మ గార్లు ఇంకా,,,,,,,,,,,,,కానీ అగౌరవం విదేశీలకు దక్కడం విచారం... జై శ్రీరామ్.