మోడీగారి తరువాత ఈవిడ మన దేశంలో పుట్టి మనకు Finance Minister అవడం-మన అదృష్టం ! నమస్తే నిర్మలాసీతారామన్ గారు! మీరు చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు !తెలుగు సాహిత్యం , కర్ణాటక సంగీతం గొప్పదనాన్ని మీరు చక్కగా చెప్పారు !సంతోషం అమ్మా!🙏
@@hassenbabu2136 🤣🤣 adhi radu ani andariki telusu... nuv veelaithe business start chey tax lu pay chey nuvve manchi society ni create cheyagalav or ninnu nuv kapadukogalav.. ea special status lu akkarledu andhi manaki radu kuda.. edo opposition aa vanka pettukoni gelichesinde
, తెలుగు ను గూర్చి ఎంత చక్కగా చెప్పారు. మేడమ్ చాలా చక్కగా చెప్పారు. భాష లందు తెలుగు భాష లెస్స కాని ఆంధ్రా లో పాఠశాలలో తెలుగు భాష తీసే ' యాలని చూస్తున్నారు. నా ది అనంతపురం. తెలుగు ను కాపాడండి 🙏🙏🙏🙏🙏🙏
శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు. మా తెలుగు రాష్ట్రాల్లో బూతులకు, జబర్దస్త్ స్కిట్లకీ , రికార్డింగ్ డాన్సుల వంటి చవకబారు కార్యక్రమాలకు ఉన్న ఆదరణ సంగీత నృత్య కార్యక్రమాలకు లేదు. సాక్షాత్తూ మినిస్టర్లు దీనికి సాక్షి.
Great. మీరు చాలా చక్కగా సంగీత, సాహిత్యముల గురించి మాట్లాడారు. వీటిని పెంపొందించడానికి మీరు సూచిస్తున్న విషయాలు చాలా బాగున్నవి. మీలో ఈ పార్శ్వమును చూడడం ఇదే మొదలు. Finance minister గా మీ ప్రసంగములు చాలా విన్నాను.
ఏదైతే ఉందో , జరిగింది , ప్రయత్నం చేద్దాం , పరిస్థితి ఉంది వంటి వ్యర్ధపదాలతో ఊదరగొట్టే తెలుగు భాష వినలేక చస్తున్న తరుణంలో చెవికి ఇంపుగా సాగిన మీ ఉపన్యాసం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది అమ్మా ధన్యవాదాలు. నమస్సులు.
ఈ పదజాలం ఏదైతే ఉందో దానికి భయపడి వార్తలు చూడటం మానేసిన పరిస్థితి ఉంది. జరిగిన ఈ సంఘటనలను పక్కన పెడితే వార్తలకి ప్రాముఖ్యం ఉంది కాబట్టి ఈ భయం ఏదైతే ఉందో అది ఎలా ఉన్నప్పటికీ దాన్ని ఈరోజు మరి పక్కకి పెట్టి ఈ రకంగా కొత్త ఉత్సాహంతో మళ్ళీ వార్తలు వినే ప్రయత్నం చేయాలి అని ఆలోచిస్తున్న పరిస్థితి. 😂
నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి కోడలు అయినందుకు గర్వపడుతున్నాను.మీరు మాట్లాడే తెలుగు ఉచ్ఛారణ చాలా బాగా ఉన్నది.మీకు నాహృదయ పూర్వక ధన్యవదములు.మన తెలుగింటి కోడలు దేశానికి ఆర్థిక మంత్రిగా ఉండ డం గర్వకారణం.Ghreddy.
... మన తెలుగు ప్రాంతాలలో సినిమా, dj లకు ప్రాధాన్యత ఎక్కువే అని చెప్పొచ్చు... మన సంగీత సాహిత్య సంపదను మనమే కాపాడుకోవాలి శాస్త్రీయ సంగీతం గొప్పదనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి... అన్నమయ్య,త్యాగయ్య,రామదాసు, నారాయణతీర్థులు, క్షేత్రయ్య ఇలా ఎందరో వాగ్గేయకారులు తెలుగులో ఎనలేని కృషి చేశారని రేపటి తరానికి తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి అని కోరుకుంటున్నాం🎉🎉🎉🎉
kurchi madathapetti meeda unna sraddha mana tyagaaju annamayya sangeetham meeda undadu. Tamil Malayalees kannadigulu mana keerthanalu istamga nerchukuntaru. Mana preferences ala untai mari.
Wow 👌 Wonderful speech madam .🙏 I am living in DELHI . Recently we r celebrated KAARTHIKA VANBOJANALU MADAM తెలుగుభాష గురించి చాలా చక్కగా వివరించారు.తెలుగువారికి కనువిప్పు కలిగేలా ఉన్నాయి మీ పలుకులు
Excellent Speech by Madam Central Cabinet Minister for Finance Smt. Nirmala Sitha Raman. She really motivated the audience and all around. She has explained very well the need for Fine Arts especially Music which plays a key-role in our daily life. She emphasised an essential need of Music and Cultural Arts in AP. Yes Madam, you are very right. TN, Karnataka and Kerala States in South gave main focus on Music and Dance. Especially in TN, hardly there is any house you find without Music n Dance apart from Regular Professional Studies. When it comes to AP, Telugu being a well Recognised Language Nationally and Internationally, focus by parents about their children learning on Cultural Arts is comparatively less and especially on Music and Dance. Indeed, You gave a valuable suggestion to the Hon'ble Ministers of AP n in Centre too to encourage and convene Seminars on this specifically. Thanks n Regards Madam.
నేను కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కన్నడితిని అయినప్పటికీ నా బాల్యం, విద్యాభ్యాసం అంతా తెలుగు నాట జరిగింది.పాతికేళ్ళ పాటు తెలుగు నాట ఉండి వివాహం అయ్యాక మా రాష్ట్రం కి వచ్చేసాను.నాపాలిటికి బాల్యం లో కృష్ణుని పెంచిన యశోదాదేవి లాంటిది తెలుగు తల్లి. అప్పుడు మేము ఆంగ్ల పదాలు కల్తీ లేని అచ్చమైన తెలుగు మాట్లాడే వాళ్ళం.ఈ మధ్య ఒకసారి విశాఖపట్నం వచ్చినప్పుడు గమనించాను.నా చిన్ననాటి స్వచ్ఛమైన తెలుగు లేదు.ఎవరూ మంచినీళ్ళు అనరు.వాటర్ అనే అంటారు.అన్నం,బియ్యం,కూర, ఉప్పు,కారం,పంచదార,పాలు ఏ పదాలూ లేవు.చంపేసారు.ఆడవాళ్ళయితే మరీను.తాము బాగా చదువుకున్నవాళ్ళమని అందరికీ తెలియాలన్న శుష్క భ్రాంతితో పదికి తొమ్మిది ఆంగ్ల పదాలు చేర్చి వాడతారు.ఆముక్త మాల్యద, పారిజాతాపహరణం,మను చరిత్ర వంటి కావ్యాలు, శ్రీ శ్రీ, సి.నా.రె , దేవులపల్లి వంటి మహనీయుల కవిత్వాలు, విశ్వనాథ వారు,బాపిరాజు గారు వంటి ప్రముఖుల రచనలు చదివి తెలుగు భాష పై ఎంతో మక్కువ పెంచుకున్న నాకు తెలుగు భాషకు పెట్టిన ఈ దుర్గతి చూసి చాలా వేదన కలిగింది. కొన్ని శతాబ్దాల క్రితం ఎంతో ప్రాచుర్యం కలిగిన ఉండి కావ్యాలూ కథలూ రాయబడిన ప్రముఖ ప్రాకృత,పాళీ,శౌరసేనీ, మాగధీ, పైశాచీ వంటి భాషల మాదిరి గానే భవిష్యత్తులో కనుమరుగై పోతుందేమో అనిపించింది.
Very happy to hear pure Telugu from Srimathi Nirmala Seetharaman. Unfortunately Telugu people do not want to speak and write Telugu. Telugu has now becoming foreign language for Telugu People.
మీరు అనుభవంతో మాటలు నా చిన్నతనంలో గుర్తుకొస్తున్నావు ఫేసుబుక్ లో పిల్లలు vidieo లు ఎంతగానో కష్ట పడి నృత్యము .సంగీతము.ముచ్చటేస్తున్నది. వారికృషి పట్టుదలతో సాధన Sp బాలుగారు ఎంత మందిని పడుతాతియ్యగా ద్వారా పిల్లలు ఉద్ధరించి ఈరోజు ప్రయోజకులు అయ్యారు హరిఃఓమ్ 🌷🌷🕉️🌷🌷
Excellent Motivational speech by Honourable Cabinet Minister Smt.Nirmala Seeta Raman ji about Telugu Language and importance of Classical Music in healing diseases. Proud of you Madam as you are from our Andhra Pradesh Mam👏👏💐💐💐💐👍🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
మా తెలుగోళ్ళకి మంచి మాటలు రుచించవండీ .. మాకు కులగజ్జి పార్టీలే కావాలి మాకు మోడీ ఒక విలన్ మాకు నిజంగా ఎం అన్యాయం చేసాడో క్లారిటీ లేదు కానీ మెం అలా ఫిక్స్ అయిపోయాం అంతే మా కులగజ్జి పార్టీలే మాకు ఎంతో రుచి .. వితౌట్ షుగర్ నాకుతుంటాం
She deserves 1st rank in fobes best women's of 2023 international unfortunately she got 32 rank ....love your attitude and your dedication and your commitment towards Telugu language telugu states especially AP..... In future will try to meet mem if God allows.
సంగీతం, సాహిత్యం, బాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు,కచేరీలు, సంగీత సభలు, చర్చా సభలు....ఇలాంటివి ఏవి ప్రస్థుతం వున్న ప్రజానీకానికి, యువతకు అస్సలు పడవు....కుటుంబ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక, రౌడీయిజం, నగ్నత్వం, అశ్లీలత, క్రమశిక్షణారాహిత్యం, సంస్కృతి వ్యతిరేక, సంప్రదాయానికి వ్యతిరేకం....అసలు వీళ్లు తెలుగు వారము అని చెప్పుకోటానికి కూడా సిగ్గుపడే స్థితికి చేరుకున్నారు....తమిళనాడులో సినిమాల్లో రియాలిటీకి దగ్గరగా ఉంటాయి...కర్ణాటక సంగీతానికి యెంతో ప్రాముఖ్యత ఉంటుంది....ఇక్కడ హిందీ నీ, ఇంగ్లీషు నీ, ఉర్దూ నీ తలమీదకు యెక్కించుకుని తెలుగు బాషను విస్మరిస్తున్నారు...అన్నీ పిసికి ఒక రోత బాషలో మాట్లాడుతున్నారు...అదే ట్రెండ్ అని బాషాను గబ్బు చేస్తే ధౌర్భాగ్యులు ఉన్నారు...మేడం బాగా గడ్డి పెట్టండి....ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు కొంచమైన వెలగని...
Nirmala Sitharaman ji!Mam. Telugu vallu ardham chesukunnaru 🎉. You have redefined women empowerment. Your services for south indian folklore is exemplary. Amma! Your understanding of grass roots is phenomenal. Nuzvid Veena is world class. Even that was played to elicit patriotic feelings in freedom movements. Rajahmundry is just superb. It is Dakshin Kasi. Bharath is world class. Anda Pinda Brahmandaalu spandhincheedhi naadhaanike. 🎉. Jai Shriram. Jai Bharath. Exactly music therapy was used, being used and will be used. Nirmala Sitharaman Garu tallest leader
Well versed linguist our Honourable Shree Nirmala Sitaraman garu.Central Minister.Literally eye opening video made us and thanks a lot.I surmise that you are coming from orthodoxy family 👏.The best way to lead a happy life ,one has to practise Carnatic music and excellent path to realised a Almighty 🙏🇮🇳.
ఎంత బాగా మాట్లాడుతున్నారు అమ్మ అద్భుతం ఆంధ్ర కోడలివి అనిపించుకున్న మీకు ధన్యవాదాలు
మోడీగారి తరువాత ఈవిడ మన దేశంలో పుట్టి మనకు Finance Minister అవడం-మన అదృష్టం ! నమస్తే నిర్మలాసీతారామన్ గారు! మీరు చక్కటి తెలుగు మాట్లాడుతున్నారు !తెలుగు సాహిత్యం , కర్ణాటక సంగీతం గొప్పదనాన్ని మీరు చక్కగా చెప్పారు !సంతోషం అమ్మా!🙏
Endhuko ...antha laa manchi emi chesindo debate cheddham dhaa... Nijayithi vunte
Nekem debate anipinchinde nayana😂😂.. nizame ga cheppinde@@bhagatsoul
Telugu maatladiddi gaani special status ivvadu gaa..
@@hassenbabu2136 🤣🤣 adhi radu ani andariki telusu... nuv veelaithe business start chey tax lu pay chey nuvve manchi society ni create cheyagalav or ninnu nuv kapadukogalav.. ea special status lu akkarledu andhi manaki radu kuda.. edo opposition aa vanka pettukoni gelichesinde
@@varuntarak1110 mari nuv em peekutaav jai ani daani gudda venaka thirugutaavaaa
తెలుగు చాలా మాధుర్యముగా మాట్లాడారు.గాన మాధుర్యం యొక్క విశిష్టతను చక్కగా వివరించారు.వారికి నా శత కోటి వందనములు❤❤❤❤❤❤
Wow
0😊
, తెలుగు ను గూర్చి ఎంత చక్కగా చెప్పారు. మేడమ్ చాలా చక్కగా చెప్పారు. భాష లందు తెలుగు భాష లెస్స కాని ఆంధ్రా లో పాఠశాలలో తెలుగు భాష తీసే ' యాలని చూస్తున్నారు.
నా ది అనంతపురం.
తెలుగు ను కాపాడండి 🙏🙏🙏🙏🙏🙏
నిర్మల సీతారామన్ గారు తెలుగు చాల చక్కగా మాట్లాడుతున్నారు.
వెరీ గుడ్.
థాంక్స్.
చాల చాల థాంక్స్ తల్లీ.
శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు. మా తెలుగు రాష్ట్రాల్లో బూతులకు, జబర్దస్త్ స్కిట్లకీ , రికార్డింగ్ డాన్సుల వంటి చవకబారు కార్యక్రమాలకు ఉన్న ఆదరణ సంగీత నృత్య కార్యక్రమాలకు లేదు. సాక్షాత్తూ మినిస్టర్లు దీనికి సాక్షి.
ఆమెకు ఇంత గొప్ప తెలుగు తెలుసని నిజంగా ఊహించలేదు
తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇలాగ తెలుగు మాట్లాడరు
Great. మీరు చాలా చక్కగా సంగీత, సాహిత్యముల గురించి మాట్లాడారు. వీటిని పెంపొందించడానికి మీరు సూచిస్తున్న విషయాలు చాలా బాగున్నవి. మీలో ఈ పార్శ్వమును చూడడం ఇదే మొదలు. Finance minister గా మీ ప్రసంగములు చాలా విన్నాను.
నిజంగా మీరు తెలుగా లేక తమి చాలా బాగా మాట్లాడారు మేడం నిర్మల సీతారామన్ గారు జై శ్రీరామ్
Not only speech but also referring Telugu history and amazing fluency in Telugu,
ఏదైతే ఉందో , జరిగింది , ప్రయత్నం చేద్దాం , పరిస్థితి ఉంది వంటి వ్యర్ధపదాలతో ఊదరగొట్టే తెలుగు భాష వినలేక చస్తున్న తరుణంలో చెవికి ఇంపుగా సాగిన మీ ఉపన్యాసం ఎంతో ఆహ్లాదాన్ని కలిగించింది అమ్మా ధన్యవాదాలు. నమస్సులు.
ఆ పదజాలానికి భయపడి వార్తలు చూడటం మానేశాను. 😃
ఈ పదజాలం ఏదైతే ఉందో దానికి భయపడి వార్తలు చూడటం మానేసిన పరిస్థితి ఉంది. జరిగిన ఈ సంఘటనలను పక్కన పెడితే వార్తలకి ప్రాముఖ్యం ఉంది కాబట్టి ఈ భయం ఏదైతే ఉందో అది ఎలా ఉన్నప్పటికీ దాన్ని ఈరోజు మరి పక్కకి పెట్టి ఈ రకంగా కొత్త ఉత్సాహంతో మళ్ళీ వార్తలు వినే ప్రయత్నం చేయాలి అని ఆలోచిస్తున్న పరిస్థితి. 😂
చక్కగా వివరించారు అమ్మా🎉
She is better than telugu people.
V happy to listen you..and v v proud of you, and v happy for supporting us. Especially our Andhra people
ఇంత చక్కని తెలుగు మా పిల్లలకు రాదు, పేరుకే తెలుగు వారం...
మీ భాషాజ్ఞానానికి జోహార్లు.... ⚘️🙏
Intellectual and an orator , she should play key role in the next government too. Proud of you,madam
నిర్మలా సీతారామన్ గారు మన తెలుగింటి కోడలు అయినందుకు గర్వపడుతున్నాను.మీరు మాట్లాడే తెలుగు ఉచ్ఛారణ చాలా బాగా ఉన్నది.మీకు నాహృదయ పూర్వక ధన్యవదములు.మన తెలుగింటి కోడలు దేశానికి ఆర్థిక మంత్రిగా ఉండ డం గర్వకారణం.Ghreddy.
చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సంగీత సాహిత్యాలను అభిమానించే వారి కి అమ్మవారికటాక్షం తప్పకుండా ఉంటుంది 🙏🙏
😮😮 7:52 7:54 😅😅😅😮
సూపర్ మేడం..చాలా అద్భుతంగా మాట్లాడారు💐💐🙏🙏
Amazing speech by Nirmala ma'am in Telugu 👏 👏
మన కల్చర్ గురించి చాలా గొప్పగా చెప్పారు
... మన తెలుగు ప్రాంతాలలో సినిమా, dj లకు ప్రాధాన్యత ఎక్కువే అని చెప్పొచ్చు...
మన సంగీత సాహిత్య సంపదను మనమే కాపాడుకోవాలి
శాస్త్రీయ సంగీతం గొప్పదనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి...
అన్నమయ్య,త్యాగయ్య,రామదాసు, నారాయణతీర్థులు, క్షేత్రయ్య ఇలా ఎందరో వాగ్గేయకారులు తెలుగులో ఎనలేని కృషి చేశారని రేపటి తరానికి తెలియజేసేలా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలి అని కోరుకుంటున్నాం🎉🎉🎉🎉
తెలుగు వేదవలకి టీవీ ఛానెల్స్ లో డిబేట్ నచ్చినట్లు సంగీత సాహిత్యాలకు సభలకు వెళ్ళారు.చచ్చు దద్దమ్మలు
kurchi madathapetti meeda unna sraddha mana tyagaaju annamayya sangeetham meeda undadu. Tamil Malayalees kannadigulu mana keerthanalu istamga nerchukuntaru. Mana preferences ala untai mari.
Class.
Fluent Telugu.
బ్యూటిఫుల్ వాయిస్ అమ్మ 🙏🙏🙏అచ్చ తెలుగు లో మాట్లాడుతున్నారు
మేడం మీరు చాలా గొప్పగా మాట్లాడారు ధన్య వాదాలు 🙏🙏♥️
Gifted to be having a minister like you Madam 🙏🏻
We are very proud of our language & a national leader like Seetharaman ji
What are her leadership qualities… I have not seen any … she is just a follower of Modi … not a leader 😂
Wow 👌
Wonderful speech madam .🙏
I am living in DELHI .
Recently we r celebrated KAARTHIKA VANBOJANALU MADAM
తెలుగుభాష గురించి చాలా చక్కగా వివరించారు.తెలుగువారికి కనువిప్పు కలిగేలా ఉన్నాయి మీ పలుకులు
Excellent Speech by Madam Central Cabinet Minister for Finance Smt. Nirmala Sitha Raman. She really motivated the audience and all around. She has explained very well the need for Fine Arts especially Music which plays a key-role in our daily life. She emphasised an essential need of Music and Cultural Arts in AP. Yes Madam, you are very right. TN, Karnataka and Kerala States in South gave main focus on Music and Dance. Especially in TN, hardly there is any house you find without Music n Dance apart from Regular Professional Studies. When it comes to AP, Telugu being a well Recognised Language Nationally and Internationally, focus by parents about their children learning on Cultural Arts is comparatively less and especially on
Music and Dance.
Indeed, You gave a valuable suggestion to the Hon'ble Ministers of AP n in Centre too to encourage and convene Seminars on this specifically. Thanks n Regards Madam.
ఎంత చక్కగా మాట్లాడారు మేడంగారు.
నేను కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన కన్నడితిని అయినప్పటికీ నా బాల్యం, విద్యాభ్యాసం అంతా తెలుగు నాట జరిగింది.పాతికేళ్ళ పాటు తెలుగు నాట ఉండి వివాహం అయ్యాక మా రాష్ట్రం కి వచ్చేసాను.నాపాలిటికి బాల్యం లో కృష్ణుని పెంచిన యశోదాదేవి లాంటిది తెలుగు తల్లి. అప్పుడు మేము ఆంగ్ల పదాలు కల్తీ లేని అచ్చమైన తెలుగు మాట్లాడే వాళ్ళం.ఈ మధ్య ఒకసారి విశాఖపట్నం వచ్చినప్పుడు గమనించాను.నా చిన్ననాటి స్వచ్ఛమైన తెలుగు లేదు.ఎవరూ మంచినీళ్ళు అనరు.వాటర్ అనే అంటారు.అన్నం,బియ్యం,కూర, ఉప్పు,కారం,పంచదార,పాలు ఏ పదాలూ లేవు.చంపేసారు.ఆడవాళ్ళయితే మరీను.తాము బాగా చదువుకున్నవాళ్ళమని అందరికీ తెలియాలన్న శుష్క భ్రాంతితో పదికి తొమ్మిది ఆంగ్ల పదాలు చేర్చి వాడతారు.ఆముక్త మాల్యద, పారిజాతాపహరణం,మను చరిత్ర వంటి కావ్యాలు, శ్రీ శ్రీ, సి.నా.రె , దేవులపల్లి వంటి మహనీయుల కవిత్వాలు, విశ్వనాథ వారు,బాపిరాజు గారు వంటి ప్రముఖుల రచనలు చదివి తెలుగు భాష పై ఎంతో మక్కువ పెంచుకున్న నాకు తెలుగు భాషకు పెట్టిన ఈ దుర్గతి చూసి చాలా వేదన కలిగింది. కొన్ని శతాబ్దాల క్రితం ఎంతో ప్రాచుర్యం కలిగిన ఉండి కావ్యాలూ కథలూ రాయబడిన ప్రముఖ ప్రాకృత,పాళీ,శౌరసేనీ, మాగధీ, పైశాచీ వంటి భాషల మాదిరి గానే భవిష్యత్తులో కనుమరుగై పోతుందేమో అనిపించింది.
Very happy to hear pure Telugu from Srimathi Nirmala Seetharaman. Unfortunately Telugu people do not want to speak and write Telugu. Telugu has now becoming foreign language for Telugu People.
మీరు అనుభవంతో మాటలు
నా చిన్నతనంలో గుర్తుకొస్తున్నావు
ఫేసుబుక్ లో పిల్లలు vidieo లు ఎంతగానో కష్ట పడి నృత్యము .సంగీతము.ముచ్చటేస్తున్నది. వారికృషి పట్టుదలతో సాధన
Sp బాలుగారు ఎంత మందిని పడుతాతియ్యగా ద్వారా పిల్లలు ఉద్ధరించి ఈరోజు ప్రయోజకులు అయ్యారు
హరిఃఓమ్
🌷🌷🕉️🌷🌷
Excellent Speech ! Love to hear some more information about the music - Songs & so on.....
తెలుగు చాలా బాగా మాట్లాడారు మీకు అభినందనలు🌹🌹🌹🌹🌹👏
Excellent Motivational speech by Honourable Cabinet Minister Smt.Nirmala Seeta Raman ji about Telugu Language and importance of Classical Music in healing diseases. Proud of you Madam as you are from our Andhra Pradesh Mam👏👏💐💐💐💐👍🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Thanq Amma. Danyawadalu. 🙏👏👏
Wonderful speech. Never expected. Please allow some rebate to senior citizens wherever possible.
Chela Baga chepparu thalli Nirmala Sita Raman garu meru Telugu lo matlab Desa Bhasala kanna Telugu basa lessa 👍🙏🌹
Mam Outstanding Your Telugu, Very glad to hear Telugu from your side.
Chala bagundi madam miru telugu matladatam...hatsaff 😊
Excellent speech Madam you are great your Telugu is wonderful!!!!!
మా తెలుగోళ్ళకి మంచి మాటలు రుచించవండీ .. మాకు కులగజ్జి పార్టీలే కావాలి మాకు మోడీ ఒక విలన్ మాకు నిజంగా ఎం అన్యాయం చేసాడో క్లారిటీ లేదు కానీ మెం అలా ఫిక్స్ అయిపోయాం అంతే మా కులగజ్జి పార్టీలే మాకు ఎంతో రుచి .. వితౌట్ షుగర్ నాకుతుంటాం
Very great initiative Nirmala Sitaraman Garu 😍
Excellent! Hats off to Her ideas & suggestions.
Superb speech in Telugu madam. You have excelled most of our telugu speakers.
Amazing dear sister Nirmala ji, well done 👍 thanks ❤
Great to hear the clear voice of our favourite leader.
తెలుగు వాళ్ళకి తెలుగు లో matladalante నామోషీ
Verry nice Spech in telugu..tq.
She deserves 1st rank in fobes best women's of 2023 international unfortunately she got 32 rank ....love your attitude and your dedication and your commitment towards Telugu language telugu states especially AP..... In future will try to meet mem if God allows.
తెలుగు తమిళ్ భాష వివాహం = సీత రామారామన్
🙏🌷Namasthe Amma! Sairam 🌷🙏
Yes mam, you said very well,we should take it as a mission to develop Telugu music and literature
Very nice speech Madam Nirmalaji.u r a visionary! Let the heaven u dream of come down to earth !
Excellent Speech Madam. We are very very Happy.
Excellent speech madam we are very very happy.😊
Wonderful speech by finance minister ❤🙏🙏🇮🇳
Super madam you. Proud to have you as Finance minister
తెలుగును అభివృద్ధి చేయడానికి చాలా మంచి విషయాలను తెలిచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము
సంగీతం, సాహిత్యం, బాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లు,కచేరీలు, సంగీత సభలు, చర్చా సభలు....ఇలాంటివి ఏవి ప్రస్థుతం వున్న ప్రజానీకానికి, యువతకు అస్సలు పడవు....కుటుంబ వ్యతిరేక, సామాజిక వ్యతిరేక, రౌడీయిజం, నగ్నత్వం, అశ్లీలత, క్రమశిక్షణారాహిత్యం, సంస్కృతి వ్యతిరేక, సంప్రదాయానికి వ్యతిరేకం....అసలు వీళ్లు తెలుగు వారము అని చెప్పుకోటానికి కూడా సిగ్గుపడే స్థితికి చేరుకున్నారు....తమిళనాడులో సినిమాల్లో రియాలిటీకి దగ్గరగా ఉంటాయి...కర్ణాటక సంగీతానికి యెంతో ప్రాముఖ్యత ఉంటుంది....ఇక్కడ హిందీ నీ, ఇంగ్లీషు నీ, ఉర్దూ నీ తలమీదకు యెక్కించుకుని తెలుగు బాషను విస్మరిస్తున్నారు...అన్నీ పిసికి ఒక రోత బాషలో మాట్లాడుతున్నారు...అదే ట్రెండ్ అని బాషాను గబ్బు చేస్తే ధౌర్భాగ్యులు ఉన్నారు...మేడం బాగా గడ్డి పెట్టండి....ఆంధ్ర, తెలంగాణ ప్రజలకు కొంచమైన వెలగని...
Excellent words by Honourable minister
Thank you🙏🙏🙏 so much for sharing
Amma meeku naa paadabhi vandanamulu Jai shree Ram Jai Bharat Mata ki Jai Jai modi ki Jai iam 1000%Bjp❤🎉🎉🎉🎉🎉
We are proud to have such a bold & beautiful finance minister. She (madam) is an asset to Bharath.
Thank you Minister madam, very well articulated and motivating.
S Subbaraju Namaste Telugu Teta telugu good morning chennai
Nirmala seetharam garu natural speech . Your excellency
తెలుగేరా!!!!!!!!!!!!!తేటతెల్లానైనభాష సరళమైనాభాష తెలుగుకుడేతెలుపుదనం t😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂♥️♥️♥️😂😂😂🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
You are right.
U r a great inspiration Amma ❤❤❤❤
సూపర్ మేడం 🙏🙏🙏
Madam Nirmala Seetharaman is outstanding personalty of south and well appreciated by our PM MODI
చాలా మంచిది. జై భారత్ జై శ్రీరామ్
Direct speech to the heart..
Chala baga matledaru mam v nice to hear
She can speak telugu too😮.
English, tamil, hindi
Wonderful speech telugu varu iyevunde keda chala mande matlada leka potunaru. Manbasha kaka poyena English.lo matladutunaru hats off mam🎉🎉
అద్భుత ప్రసంగం
Really an eye opener speech for all telugus.
Radhe Krishna gurunathal krupai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Thank you Mrs Sitha Raman for speaking in Telugu which made us very happy.
Nirmala Sitharaman ji!Mam. Telugu vallu ardham chesukunnaru 🎉. You have redefined women empowerment. Your services for south indian folklore is exemplary. Amma! Your understanding of grass roots is phenomenal. Nuzvid Veena is world class. Even that was played to elicit patriotic feelings in freedom movements. Rajahmundry is just superb. It is Dakshin Kasi. Bharath is world class. Anda Pinda Brahmandaalu spandhincheedhi naadhaanike. 🎉. Jai Shriram. Jai Bharath. Exactly music therapy was used, being used and will be used. Nirmala Sitharaman Garu tallest leader
appreciate your speech and efforts Madam.🙏
💐 congratulation madam GharKi Andhra Pradesh cultural ministry
Thanks mam, super 🙏🙏🙏🙏
Well versed linguist our Honourable Shree Nirmala Sitaraman garu.Central Minister.Literally eye opening video made us and thanks a lot.I surmise that you are coming from orthodoxy family 👏.The best way to lead a happy life ,one has to practise Carnatic music and excellent path to realised a Almighty 🙏🇮🇳.
Very interesting and inspiring speech by Smt Nirmala Seetaraman garu.
Excellent and the most talented woman.
మీరు తెలుగులో మాట్లాడిన దానికి ధన్యవాదాలు
Chaalaa baagaa Maatlaadaaru. Very inspiring and motivating speech.
Well Encourage
Super🙏
Nirmala seetharaaman ji.....
Sathakoti....
anthakoti...
Namasumaanjali....
Theliyasesthunnanu.....
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉........
Beautiful speech in Telugu.
Super Madam. Nice Telugu
Love for Nirmala seetharaaman Mam🇮🇳
Dhanyavadamulu...madam
సూపర్ గా మాట్లాడారు అమ్మ
Jai Anamaya Jai shreeman Narayana make new songs 2024 new movie