Finance Minister Nirmala Sitharaman Vs MP Revanth Reddy Fight In Lok Sabha | Nationalist Hub
HTML-код
- Опубликовано: 10 дек 2022
- Finance Minister Nirmala Sitharaman Vs MP Revanth Reddy Fight In Lok Sabha | Nationalist Hub
#revanthreddy #nirmalasitharaman #loksabha
👇👇👇👇👇
Must Watch Videos:
Right Angle
KCR And The Words Of Silence: Early Polls In Telangana? | Right Angle | Sai Krishna |Nationalist Hub
👉 • KCR And The Words Of S...
Global Roundup Episode
Global Roundup With Mamidi Giridhar | Sai Krishna | Ep - 79 | Nationalist Hub
👉 • Global Roundup With Ma...
National Roundup
National Roundup With Sr Journalist Suresh Kochattil | Sai Krishna | Episode - 20 | Nationalist Hub
👉 • National Roundup Episo...
Right Angle
Munugode Rebel Voters Hold NOTA Trump Card | Right Angle | Sai Krishna | Nationalist Hub
👉 • Munugode Rebel Voters ...
Right Angle
What The Israeli Election Results Could Mean For Palestinians? | Right Angle | Nationalist Hub
👉 • What The Israeli Elect...
Please Subscribe Our New Channels and Press the Bell icon (ALL)
Nationalist Hub News: bit.ly/3LX5rvy
Nationalist Hub Bhakthi: bit.ly/3LKaP4m
Nationalist Hub Entertainment : bit.ly/3Q8QOaR
Nationalist Hub Music: bit.ly/3u9BK3H
Nationalist Hub English: bit.ly/3yOuHNM
Kshaatram: bit.ly/37FqTTh
Bharateeyam: bit.ly/3g2LZQ9
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : / nationalisthub
To join as a RUclips member :
/ @nationalisthub
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : / nationalisthub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : / nationalisthub
Instagram : / nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
#BJP #BJPTelangana #TelanganaPolitics
Support 'Nationalist Hub' through your contributions:
Support us on Patreon : www.patreon.com/NationalistHub
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tSxEsn4I2bOH0R7yqJspwjoin
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
Q
మీకు బీజేపీ బ్లాక్ మనీ ఇస్తాధి కదా అన్న... ... ఎలాగో... ... ...
మళ్ళీ ఇది ఎంది అన్న ..
Dongari నవీన్ ... ... ... కి మనీ పంపినమం అన్న అయిన బీజేపి కె మద్దతు...అంటే ..బీజేపి వల్ల దొంగ విషయలు చెప్పరు ఆన్ని మంచిగా... చేస్తుంది అన్నే చేప్పే ఛానెల్ ఎక్కవా తయారు అయిన వి దేశం లో లైక్ NDTV ...ఫేక్ న్యూస్ కోసం మనీ అడుగుతున్న ర అన్న
@@prathapreddy5080 😂
Telangana People Pls Unsubscribe this channel
BJP pet channel
Ts and ap కి వచ్చే లీడర్స్ అందరు తెలుగు నేర్చుకొని రావాలని మనవి, దిక్కరిస్తే గువ్వా పగులుద్ది అని హెచ్చరిక 🙏🏻🙏🏻🙏🏻
BJP G Balupu antaru deene... North Indians cheppulu naake sorry mose nakodukulni battaludadeesi thannai emantaru
Well said
Guvva kadu anna gudha paguludhi ani cheppu
Mee Moham laage unnadi dhesham mottam telugulo ela cheptaaru meeru pillalani English medium lo vesi Telugu gurinchi matlaadudu 😅😅😅
S bro
ఏంది రేవంత్ అన్న భారీ బహిరంగ సభ అనుకున్నవేమో అది పార్లిమెంట్ కదా🤔
370 కు అనుకూలంగా ఓటు వేసాడు ఈ ఖాన్ గ్రేస్ రవ్వంత రెడ్డి.
SUPER COUNTER RAVVANTAREDDY
Veyypdhara nuvvu 370 ki opposite ara ?
Hmmmn
Comment evadaina cheyyochu meeraina nenaina but koddigaina budhi undali
కాశ్మీర్ లో 370 రద్దు చేసి భారత్ లో పూర్తి విలీనం చేసింది బీజేపీ. కాదు మేము కాశ్మీర్లో 370 కు అనుకూలం దానికి ప్రతేక హక్కులు అని ఖాన్ గ్రేస్ పార్టీ అంటే ఈ రేవంత్ కాశ్మీర్ కి ప్రత్యేక హోదా ఉండాలి అని 370 అనుకూలం గా ఓటు వేసాడు. ఇలాంటి వాడు మీకు మంచొడా. బుర్ర మెదడు ఉన్నాయా రేవంత్ నీ సమర్డించ టానికి.
ఒక ప్రాంతాన్ని కంజోర్ అని... భాద్యతలు కల దేశ మంత్రివర్యులు మాట్లాడడం... సరియైన ది కాదు..
నేను చింతిస్తున్నాను 🙏
తెలంగాణ, ఆంద్రా వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడ లేకపోతే నోరుమూసుకుని కూర్చోవాలి!
ఈ రవ్వంత రెడ్డికి ప్రశ్న కు ఆరోపణకు తేడా తెలియదు
నువ్వు చెప్పు నేర్చుకుంటాడు.. కాషాయం బ్యాచ్
@@daraarun66 Nuvvu traveller vi ga po chepu
ఇలా పక్క వాళ్ళు మాట్లాడే అప్పుడు వినాలి అందరూ గోల చెయ్యకూడదు ఆంధ్రా తెలంగాణ లాగ
అరే రేవంతు ముందు ప్రశ్న సరిగ్గా అడగరా బాబు
Revantha Reddy kanna baga aduguthava bayya?
Vadi Antha thelivi ledhu
Hahaaa
సిగ్గుందామీకు ఎం messages..నిర్మల, రేవంత్ సౌత్ ఇండియన్స్ ఆమె రేవంత్ నీ కించపరిచి మాట్లాడింది సమాధానం చెప్పడం సంస్కారం భాషా రాకపోతే కించపరుస్తారా.. భావాన్ని వ్యక్తపరచడం ముఖ్యం అది పార్లమెంట్ చదువురాని వాళ్ళు ఉంటారు.. దీనికి లైక్స్ మళ్ళీ
@Kashinath P s అంటారు రూపాయి విలువ పడిపోయింది నేను కూడ అంటాను రేట్లు పెరిగాయి.. సమాధానం చెప్పలేక అవమానిస్తారా..ఇదేనా సంస్కారం..ఇదే మోడీ చెప్తే సూపర్..రూపాయి విలువ ఎందుకు పతనం అవుతుంది అని అడిగితే డాలర్ విలువ పెరిగిందట సూపర్ M. B. A చదివిన నిర్మల గారు what a good logic super
Nirmala super explanation
Ravanth Anna is good leader but
Shri Nirmala sitharaman gave ownderfully answer.
విలువ లేకుండా చేసుకున్న రేవంత్ రెడ్డి
Question chesste viluva potada 😅
@@wahabpasha9121 పాషా భాయ్ అలాంటి ప్రశ్న ఈ రోజుల్లో చదువు రానివాడు అడుగడు ఎందుకంటే దేశ పరిస్థితులు ప్రజలందరూ గూగుల్ లో వెతికి మరీ చూస్తున్నారు
Prashininchey vadiki respect lekapovachu, kani he is more valuable than the guys sitting idle.
Emi veluvvaa.... Gathaamlooo pradhani mantri dollar padipothunnapudu emi chepaduu..... Has told
ఏడ వట్కోచింరు రా నాయనా ఈన్ని?
ఊ.. అంటే శూద్ర, బ్రాహ్మణ అంటాడు.
తు.... నీ బతుకు చెడ.
brahmins kshatriya vaishyas valla dantla ne viyyam andukuntaru kada atlaneshudras ayina reddy kamma goud yadav mudirajs enduku valla dantla valle viyyam andukokudodu? 😁
@@aravind5213 Arey erri nayala currency gurinchi matladitey kula vivaksha tiskosthadu enti
@@udayakrishna7611 arey nenu sudrudini ani evadu annado adi chudu po ra
Ravi goud. Bro nuvvoka shudhrunivi 😅
My Voice, vocal cord is getting tear by the gutter and power of Opposition leaders in Lol Sabha... Finance Minister... Dt 11.12.2022 . During question hour..
తెలంగాణ భాష ని కించ పరిస్తే ఈడ్చి తన్నాలి మరి తెలుగు భాష ని కించపరిస్తే
Telangana basha hindi aa ra puka
2007 లో 1 డాలర్ కి 39 రూ 2012 డిసెంబర్ డోలర్ రేటు 54 రూపాయలు అప్పుడు ఖంగ్రెస్ ప్రభుత్వం కదా అప్పుడెందుకు డాలర్ పెరిగింది ప్రపంచ పార్థితులకు అనుగునగ డోలర్ పెరుగుతుండి తగ్గుతుంది
reventh.....congress lo join ayyav nu kuda aparty lage tayarayav....
Presentation of the Questions and the allegations should be made clear to all the citizens without a doubt. Namaskaaram to all.
Great Nirmala sitaraman ji🙏🇮🇳🙏
Revanth bosh dk congress gv milatri ki kanisam thindi kuda pettele modi deshani desha prajalani 8years lo thaletukoni jeevinchela chesindu adi ra modi ante
Mla ni konadaniki money ekadavi revanth chepu edi na question....next one trs ne case lo enduku affidavit veyatledu....e renditiki chepi pcc president ani memu oppukuntam..
The way speaker Om Birla ji maintaining the session is commendable..Great speaker ever i seen
He is not a army commander to command sir, he is a politician not by citizens, but MPs comes with citizens vote, MPs are powerful
We just saw how is controlling the opposition members.
He is not controlling he is intimidating
Good Answer by the Central Minister
Worst explanation
As said by revanth sir, Each year India has been borrowing lakhs of crores of rupees. Nirmala madam said our economy is growing. How?
రేవంత్ daggara matter undi kaani knowledge ledu 😄😄😄
🤣
After response from then Revanth’s worst remarks have come up. He don’t understand Hindi! And want to related caste ! This Revanth is pathetic. Now I agree with Speaker’s behaviour. Should be arrogant with people like Revanth
Bringing caste and playing victim card of as if he blongs poor, illiterate caste though belongs to rich reddy caste is unwarranted. Now even if he joins BJP he can't command much respect.His resent comments on RSS, BJP and Modi is in bad taste.
brahmins kshatriya vaishyas valla dantla ne viyyam andukuntaru kada atlaneshudras ayina reddy kamma goud yadav mudirajs enduku valla dantla valle viyyam andukokudodu? 😁
@@aravind5213 Reddy who belongs the richest caste playing as if he belongs to oppressed caste only shift the blame of his failure to effectively express what he wants is ultimate casteistic slur ever heard in India, I think. All happening because Brahmins became so weak even resist even killed (jihadis as in Kashmir or elsewhere), abused (Jihadis and conversion mafia, beef brigades( It's not against them only but to divide Hindus as a whole) to attack back if abused only.
Raviteja STG@ speaker should be arragant on nirmaalamam who escapsed give reply instead she made comments on hindi
రేవంత్ రెడ్డిమాట్లాడలేక కులభేదాలుతెస్తున్నాడు
Marey amey language radhu ani
Sare revanth reddy shudrudu antundu kada, naadi oka doubt ?
reddy pillanu yadav ki lekapote gouds kani mudiraj kani madiga malas ki pillani istara?
Endukante brahmins kshatriya vaishyas valla dantla ne viyyam andukuntaru kada atlane
shudras ayina reddy kamma goud yadav mudirajs enduku valla dantla valle viyyam andukokudodu? 😁
No one can challenge her what a personality and talent she has... hands off to u madam.
నీ భాష గురించి మాట్లాడుతుంటే నీ వర్ణం గురించి నీవు మాట్లాడుతున్నావు.
రేవంత్ రెడ్డి కి హిందీ,ఇంగ్లీష్ రెండు సరిగ్గా రావు...ప్రశ్న అడగటం రాదు....పైగా నేను శూద్రుని అంటూ...మోసం చేస్తున్నాడు...ఆయన రెడ్డి సామాజిక వర్గం వాడు కదా....ఆయనికి తెలియని విషయం ఏమిటంటే....శూద్రులు కూడా ఈయనకంటే మంచి ఇంగ్లీష్ , హిందీ లో మాట్లాడుతారు.....తెలుగు లో కూడా అందరినీ తిట్టటం తప్ప polite language కూడా ఈయనకి రాదు....waste fellow
హిందువుల మధ్యలో గొడవలు పెట్టడానికి ఇటువంటి వేషాలు బ్రదర్
Mari bandi sanjay ki ocha hindi
Avnu Hindi rakapote MP lu kaaru kadaaa....bhasha daridryam ekkuavindi
FM should not have commented on his language in first place. Then this topic of shudra and Brahmin started. Had she answered his question, then topic might have ended.
@@jss758 he is speaking same language of home minister, where in he introduced president as ADIVAASI LADY...
అసలు హిందీ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది?? ఈమె ఇప్పటికి చాలా సార్లు తన వ్యక్తిత్వం ఎంత నీచమైనదో నిరూపించుకుంది...
This revanth reddy hindi is very poor . I'm surprised how an ABVP leader become a congress leader. Itseems his only agenda is personal gain. Shameless fellow.
Good nirmala medam
Reventh anna..nu janala kosam matladu ..ne mundu kuchuna sonia gandi meppu kosam mayladaku....iam a big fan of urs....nu conhress kakunda bjp lo join avalsindi...
Don't put your finger in an unknown subject dear member.
She is piuuting complete face without knowing proper knowledge about finance 😅
@@wahabpasha9121 every INDIANS know who is knowledged and who is .... 🤣
నిర్మలమ్మ గారు మీరూ బాషా గురించి మాట్లాడటం సరి కాదు.....మీరు దక్షిణాది వారు అయ్యి ఉండి అలా హిందీ సరిగా మాట్లాడ రాకపోవడం గురించి అలా మాట్లాడటం సిగ్గుచేటు.
విధూషకుని విధ్వేషం
విదుషీమణి వివేకం ముందు వెలవెలబోయింది.
నిర్మల గారు డాలర్ విలువ 60 రూపాయలు ఉన్నపుడు రూపాయి icu లో ఉంది అన్నారు
83 రూపాయల తో మార్చురీ కి పోతుందా మీ action plan ఏంటి అని అడిగారు
దానికి భాష ను ఎగతాళి చేయకుండా ఉండాల్సింది
Exactly
1947 lo 1 rupee 1 dollor Mari khangress emm cheesindi
మన జనాభా and అప్పటికి our genrated source is 0
Over Nirmal she always think that she knows hindi english fluently and she is the chamcha of modiji garu.she always abuse she is waste financial minster...ifeel she should resign one Day....always hyper expression why such long emotions can't see answer normally
*When finance minister finished the response*
Speaker :manaya sadasya ap ko koyi takleef hai Kya!!!!!! 😂😂😂😂
అది దిమ్మ తిరిగే సమాధానం కాదు, చేతగాని సమాధానం అనుకుంటా.
రేవంత్ రెడ్డి కి హిందీలో మాట్లాడడం చాత కాదు
Hahhaha
Telugu lo matladdam tappa ??
Hindi lo ne enduku matladali
Constitution 22 languages ki chance ichindhi sodhi
Thambaaku sanji gaadi baaaaagaaa vachu😁😆😁😆😁😆
Even english
రేవంత్ రెడ్డి నీ ఓవర్ యాక్షన్ తగ్గించు లేదంటే అందరి దగ్గర విలువ లేకుండా పోతుంది,తు తు ఎందుకు రా కాంగ్రెస్స్ పార్టీ పార్టీ లోకి పోయాక దిక్కి మాలిన వెధవళ్ళ తయారౌతరు
How the behavior of the leaders in the parliament, is being learnt by the all the viewers and the citizens. Namaskaaram.
before entering in to politics ,his property was minimal but now he is a kongress political leader ,and earned lot of money may be some crore s ! surprisingly ,mr . revanth Reddy criticising Narendra Modi Ji , How joke it is ? Govt. of India should initiate Property enquiry How The political leaders r amassing billions of people 's Money .Then They never open their mouths in The Parliament .
రేవంత్ రెడ్డి గారు ఆరోపణకు ప్రశ్నకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు పార్లమెంటరీ సాంప్రదాయాలను పాటించడం లేదు ప్రశ్న అడిగే ముందు అందుకు సంబంధించిన పరిజ్ఞానం తెలుసుకోలేదు ఆయన ప్రశ్న కేవలం ప్రభుత్వాన్ని డాలర్‌కు రూపాయికి కంపేర్ చేసే విధంగా ఉంది కానీ ఇప్పుడున్న అంతర్జాతీయ మార్కెట్లో మన ఆర్థిక వ్యవస్థ చాలా బలోపేతంగా ఉన్నది మన వ్యాపారం కూడా రూపాయిలోనే జరుగుతున్నది డాలర్లు జరగడం లేదు క్వశ్చన్ అవర్ లో ప్రశ్న అడగడం వేరు విమర్శించడం వేరు రాజకీయ కోణంలో మాట్లాడినాడు అవగాహన లేదు
రూపాయి విలువ 65 / డాలర్ గా ఉన్నప్పుడు మోది ఏరకంగా మాట్లాడారో గుర్తుకు తెచ్చుకొవాలి.. రూపాయి విలువ పతనం పై ప్రభుత్వం కు చిత్తశుద్ధి లేదని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం గురించి విమర్శించారు... ఇప్పుడు 82 ఒక డాలర్ అయ్యింది..
కరెక్ట్ బ్రదర్
@@rafiahmed21 appudu unna paristitulu ippudu unna paristitulu veru appati paristitullo indialo pani lekunda poindhi ippudu mathram pani undhi aina e khan gress chemcha gallu eppudu chudu hindu acharalanu egathali chestu matladatam endhira mi turuka inka cristian ki sambandhinchina vati joliki velllru turuka jihad gallatho dosti chestaru
@@rafiahmed21 అంటే అమెరికా లాగానో పాకిస్థాన్ లాగానో అడ్డదారులు తొక్కల రూపాయి విలువ పెరగడానికి
@@rafiahmed21 స్వాతంత్రo తరువాత డాలర్ విలువకి సమానం రూపాయి విలువ కాబట్టి మన్మోహన్, కాంగ్రెస్.. లను మేచ్చుకోకు
Rising the Questions to the present without analysis of the remaining things may be incomplete. The Questions and the discussion with the proper analysis is useful to understand by all the time. Namaskaaram.
Revanth Reddy as we know carries a lot of informationa nd content enough to debate things. He is well trained ont hat, that is how he became popular. Question he raised is valid, what is the action plan to avoid Rupee's further fall. SHe could have giver a straight answer rather speaking on his Hindi.
brahmins kshatriya vaishyas valla dantla ne viyyam andukuntaru kada atlaneshudras ayina reddy kamma goud yadav mudirajs enduku valla dantla valle viyyam andukokudodu? 😁
Worst Finance minister ever
నోరు తెరిస్తే మోడీ మోడీ మోడీ తప్ప వేరే మత వుండదు ఈ నేతకు
North and South criticism clearly visible
We need to put floor leader who can speak all languages, let state language speak then no one can dare to answer
Revanth reddy a student of TDP school can neither speak English or hindi properly. Please excuse him.
Hahaha, I didnot know that Parliment is to showcase our literary skills.
see the response of the accidental FM of our country, she insulted a state and an MP.
brahmins kshatriya vaishyas valla dantla ne viyyam andukuntaru kada atlaneshudras ayina reddy kamma goud yadav mudirajs enduku valla dantla valle viyyam andukokudodu? 😁
Why should we learn Hindi? Hindi vallu vachhi Telugu valla mogga gudvandi raa.. Jai Telugu .
Kcr and ktr also belongs to the same school u dumb idiot.
బిజెపి వల్ల 63 నుండి 80 కి వచ్చిన, 50 సంవత్సరాలు కాంగ్రెస్ వల్ల 1 రూపాయి నుండి 63 కి వచ్చింది. ఇది ఇంకా గోరం.
Rupee value and gold values is not depending on Indian currency. It is depending on world market
దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ మాట్లాడాలి...
Good joke
brahmins kshatriya vaishyas valla dantla ne viyyam andukuntaru kada atlaneshudras ayina reddy kamma goud yadav mudirajs enduku valla dantla valle viyyam andukokudodu? 😁
Bro media opposition always ask qsn to power.but mefia sold by modi by pm care fund.they blamed opposition
కొండను చూసి కుక్కలు పిల్లులు పందులు మోరుగుతు వుంటాయి
తెలంగాణలో ఖేల్ ఖతం దుకాణం బంద్చెల్లని కాసుకు అదేదో యెక్కువ
Wonder ful Reply 🚩🚩🚩
Manyadha Vith Mantriji. ThankQ.
👏👏👏👏👏👏👏
Note ku Vote case me Ravanth is number one Accused
Ikkada kuda vadalara veelu cast feeling # shameonrevanthreddy as a mp
रूपया कमजोर नही हुआ
डॉलर मजबूत हुआ है 🤣🤣🤣🤣🤣
WOW 👌 👏
SUPER 👌
MADAM GARU.
JAIO 🕉 🕉 🕉 NAMO 3 0
Jai Hind 🙏 Jai Modi ji 🙏
Sir....... మనకు లోటేమిటీ sir........ translator support తీసుకోండి......చాలా మందికి జాబ్ వస్తుంది 🎉🎉🎉🎉
Nirmala ji well said !
Jai modiji
Great Nirmala Seetaraman madam ji
ఉత్తర భారతదేశం వారి ప్రభావం ఆధిపత్యం తక్షణ భారతీయుల మీద చులకన చేసి మాట్లాడుతారు
Revanth teddy sir question is right…
Revanth Reddy must have a sense that the way of talking within Parliament and talking outside is different. There should be some decency in using language within Parliament. There are so many Hon'ble members from SC, still they talk in a decent way. So Reddy must stop this type of cheap tricks.
Same applies to honourable FM. She wouldnt have commented on his language
Why do you put SC here, you casteist.
Koddiga English ragane staripodu, manner thelusukovale you casteist.
జై శ్రీరామ్
I like the speaker....
Jai bjp 🙏 jai hind
శూద్రులకి ఇంగ్లీష్ రాదా
రేవంత్ వి వంకర మాటలు
I am sure Revanth Reddy didn't know a single word of financial terminology she answered. And moreover, from when did Reddys become shudra pls somebody tell me.
Too much increased on repo rate. I facing EMI increased 8000 rupees. For 50lakhs. Home loans.
అసలు ఆర్థిక పరమైన నిబంధనలు, వాటి మీద కనీస జ్ఞానం లేకుండా , మాట్లాడే వాళ్ళు చట్ట సభల్లో , ఇక సామాన్య ప్రజల్ను ఆ దేవుడే కాపాడాలి.
Revanth that’s what happens if you don’t know what is Economics. You are asking two different points. This can be understood if you have some idea about Economics. It’s not a surprise that There are many politicians without formal education are in politics like Revanth
You have no clue about Revanth Reddy.
Even modi also not educated
It is not the education required. General knowledge of pricing system
@@rajarathnamnaidu1702 that's why India going in development way .he is not thinking about people living situation
@@sathish.t1083 People living Situation is getting better as per the Macro Statistics but the central govt. failing with the intent to progress.
South leaders ku central lo congress vallu ayna bjp vallu ayna pattinchu koru main telangana Andra Vanni ayte light ga tiskuntaru
Telangana mp lu mla laku paurushalu goppalu todalu kottudu tappa emi ledu Ani telsu
Inka brs petti kotta natakam modalu pettadu kcr
Kcr ku dimma tirge vidanga adukuntaru
Brs north lo evvadu dekadu
Chillara aypotadu kcr
How can she insult the people like this " Jo Telangana sei aatha hein, unka hindi kamzor hotha hein", Such an insult on the people on Telangana, Shameless chappal lifters from TS BJP, Please wake up and jump in the well, Such an irresponsible behavior from an ill-mannered finance minister, Shame on you!!
It is slowly replace , when in1936 one rupee is equal to one dollar, all the best steps to take the government to back 1936 level.
I m waiting to see this....
Jai Hind 🙏 Jai Sri Ram 🙏
అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పుడు బీజేపీ కార్యకర్తలకే
రాదు అనుకున్న.
సాక్షాత్తు పార్లమెంట్లో
బీజేపీ ఆర్ధిక మంత్రి
సీతారామన్ గారు కూడా
సూటిగా చెప్పకుండా
రేవంత్ రెడ్డి గారు అడిగింది ఏంది?
మేడమ్ గారు చెప్పింది ఏంది?
మరి భాష వచ్చిన కేసీఆర్ గారు ఇదివరకు చాలా ప్రశ్నలు అడిగారు.ఎన్నిటికి సమాధానం చెప్పారు?
తెలంగాణా సమాజం ..విభజన హామీలపై వందల సార్లు అడిగారు..
ఏం సమాధానం చెప్పారు?
🙏🙏🙏👌👌👌🤝🤝🤝
జై భీమ్ 💞💞✊
Reddy sir don't talk like common man. You are a responsible MP.
Atleast he is not a puppet like other mps he is talking questioning we must support him to do more.
Modi doing free service to India.... Thank you Modi..... No poor all rich now.... Jai modi sri ram.....
Thats a good question by revanth
But nirmala madam gave an awesome reply
Ukraine war is going on from past 6 months but the rupee going down from past 7 years
@@wahabpasha9121 upa time from 2007 to 2012 rupee value almost 50% from 40 rs to 59 rs but during modi rule only 33%
@@srikanth_cool Modi ji in his 2014 campaign promised to control Rupee fall. I dont see any control, if external factors are the reason, even Manmohan Singh and govt. were giving the same reasons. What difference then before 2014 and after 2014.
She was dodging the answer by speaking on his Hindi and then speaking on rupee, she referred the past govt failure and current external issues. SHe could have answered what steps are being taken to remove the dependency of dollar and rupee growing strong. When were things that simple, never because their focus is to create a cliché.
@@vivekandhavarapu7904 how doller dominating world anedi check chei mundu , gov gold konindi + compare with other currencies ,compare other currencies with doller
అసలు ప్రతి సారి కేవలం డాలర్ తోనే compare చేసుకోవడం కాకుండా మిగిలిన currencies తో కూడ compare చేసుకుంటే మన రూపాయి బలపడిందా బలహీన పడిందా తెలుస్తుంది
స్పీకర్ తెలుగు కదా మాట్లాడాలి 🤔 తెలుగు రాష్ట్రం కదా తెలంగాణ 🙆♀️
Feel shame
Her voice! So commanding and confident!
కరెన్సీ నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషలు పార్లమెంటు మాట్లాడాలా మీకు దమ్ముందా కరెన్సీ నోటు మీద తెలుగు భాష ఉంది తెలుగులో మాట్లాడితే రేవంత్ రెడ్డి మీ అందరికీ చుక్కలు చూపించేటోడు పార్లమెంట్లంతా దద్దరిల్లిపోతుంది తెలుగులో మాట్లాడితే మీ నరేంద్ర మోడీ అమిస్తా ఉచ్చ పోసుకుంటున్న తెలుగులో మాట్లాడితే మీ గుజరాత్ భక్తులు వాళ్లకు కూడా తడిసి ముద్దయితోనే తెలుగులో మాట్లాడితే పార్లమెంట్లో
He is comparing with dollors why he is not comparing with other currencies?
It seems Revanth Reddy had forgotten the case NOTE FOR VOTE. He has no ethics to speak about Modiji. These type of politicians are a big black mark on Indian Politics
Bosidik what happened to Modi and Amit shah Gujarat riots case. Technology they came out but don’t we know what really happened. How she can say kamjor hindi. Polished English vasthe goppana. Na 8 year old kid Nirmala kanna baga matladuthadi
He is an MP, people have voted for him. He has asked the right question, why do we need ethics to speak about Modiji in the Parliment.
@@vivekandhavarapu7904 revanth oka donga , dongalu dongalu support chestaru adi common and ethics vunte dongaluavaleru
@@srikanth_cool Avunu, Modi Prime Minister but he gave all false promises to Andhra and Telangana. Amaravathi farmers are on streets even today for support, whole state is in turmoil for the dirty politics of Modi.
He blamed CBN of corruption, not a single change is confirmed. BTW he spoke so much of returninig black money, how much did he recover. Oka donga dorikadu, unko donga dorakaledhu..anthey theda.
Yes...but why can't modiji get back rupee mortuary to home
Revanth anna ..andari laga pichi ga qus cheyaku...rupee value taggina...mana rupee doing good under modi ji rule....nu bjp lo undali anna...a cheta congress lo kadu....
ee ded dimak gadu congress lo undadame correct
The hon. Speaker would decide what question the Member should ask and also he would decide what should be the answer of the Minister. Ours is a democracy that enshrines freedom of speech!!!
Please provide subtitles sai garu if possible
MOST PEOPLE IN RULING GOVT KNOWS ONE LANGUAGE THEN MAKE IT NATIONAL LANGUAGE WITHOUT THINKING ABOUT THE DIVERSIFIED NATION...👏👏👏
Modi Jai Hind
How do you discriminate one's language. Is it right?
Why he is showing cast diff.this is the party policy
నిర్మల సీతారాం గారికి వయసుకు తగ్గ గుణం లేదు ఇతరులను కించపరచడం పద్ధతిగా లేదు