KCR Vs Minister Sethakka : Seethakka Fires On KCR In Telangana Assembly | CM Revanth Reddy|News Buzz

Поделиться
HTML-код

Комментарии • 1 тыс.

  • @venakannaailapongu123
    @venakannaailapongu123 5 месяцев назад +22

    ఆటో వాళ్ళు పరిస్థితి దయనీయంగా ఉంది ఫ్రీ బస్సు వల్ల దీని గురించి కూడా అసెంబ్లీలో మాట్లాడగలరా అని తెలియపరుస్తున్నాము

  • @madhumadhu9774
    @madhumadhu9774 5 месяцев назад +3

    సూపర్ మేడం 🙏🏻🙏🏻🙏🏻

  • @parameshchinna4859
    @parameshchinna4859 11 месяцев назад +306

    కెసిఆర్ అసెంబ్లీ కే రాలేదు ఇంతవరకు kcr vs సీతక్క అని క్యాప్షన్ పెట్టినారు..😂😂😂

  • @SNStudio-hy9tz
    @SNStudio-hy9tz 5 месяцев назад +8

    కెసిఆర్ అంటే కెసిఆర్ 👍👍👍

  • @vislavathpandu7962
    @vislavathpandu7962 5 месяцев назад +4

    Super speech ,seethaakka

  • @jogumadhu9765
    @jogumadhu9765 11 месяцев назад +4

    సారు ట్రాన్సపోర్ట్ ఆఫిసర్ గా ఎప్పుడు చేశారు...😂😂😂😂

  • @Chandudurgam833D
    @Chandudurgam833D 10 месяцев назад +35

    సీతక్క rtc పెట్టాలా వద్ద అనేది ఆటో వాళ్ళని అడుగు బాగా చెప్పుతారు

  • @srikanthgoud2256
    @srikanthgoud2256 4 месяца назад +2

    సార్ ఇదొక్కటి కరెక్ట్ మాట్లాడారు బస్సుల గురించి

  • @Lionshiva-z5z
    @Lionshiva-z5z 10 месяцев назад +3

    Super k C r

  • @naveentekmal7213
    @naveentekmal7213 4 месяца назад +3

    ఆటో లు కూడా ర్టీసీ లో kalapandi

  • @KONGALASATISH
    @KONGALASATISH 10 месяцев назад +42

    సీతక్క గారు ఏ పేద మహిళలు నెలకి 5000 ఛార్జింలు పెట్టి తిరుగుతారు వాళ్లు పొద్దున లేస్తే కష్టం చేసుకుంటేనే తిండి మీరు పెట్టిన ఆర్టీసీ ఫ్రీ బస్సు జాబ్ ఉన్నవాళ్ళకే మేడం పత్తి వేరే వాళ్లకు నాట్ వేసే వాళ్లకు పనికిరావు ఉప్పర పని చేసే వాళ్లకు కూలినాలి పని చేసే వాళ్లకు పనికిరావు మేడం బస్సులు

  • @bijilipraveen67
    @bijilipraveen67 11 месяцев назад +42

    Baga editing chaysaru

  • @RANJITHJannarapu
    @RANJITHJannarapu 11 месяцев назад +104

    Super సితక్క🎉🎉🎉 👏🎉👏🎉

  • @ThadarlaKousalya
    @ThadarlaKousalya 6 месяцев назад +1

    Super question adiginavu akka

  • @swamymekala2613
    @swamymekala2613 11 месяцев назад +5

    ఎడిట్ చేయకండి 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @Varshith3618
    @Varshith3618 8 месяцев назад +1

    Good spich akka

  • @indan_iove
    @indan_iove 10 месяцев назад +30

    KCr sir 💐

  • @mallaiahbathini9661
    @mallaiahbathini9661 18 дней назад +1

    కేసిఆర్ ఇంతకు మందు మానిండా అసెంబ్లీ కి పోయిండా😮😮😮

  • @sreeKS1
    @sreeKS1 10 месяцев назад +11

    సీతక్క కెసిఆర్ ఏమి జేయ్యపోతే ణి నియోజకవర్గం లొ మెడికల్ కాలేజీ ఏట్లోచ్చింది

  • @Ravi-x6k6h
    @Ravi-x6k6h 11 месяцев назад +29

    సీతక్క సూపర్ స్పీచ్ 🎉🎉🎉🎉

  • @karthikreddy6258
    @karthikreddy6258 11 месяцев назад +77

    సారూ కి మొఖం చూపించ చాతకాకా అసెంబ్లీ కి వస్తలేడు అంటె ఇంకా మాట్లాడుడు కుడాన😂😂

  • @TelanganaGURUSWAMI
    @TelanganaGURUSWAMI 5 месяцев назад

    Mana Akka Sheethakka Minister of the Telangana Assembly Tiger. Iam VanaparthyVidyasagar TelanganaGuruswamy. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @khajariyazahmadhameed2284
    @khajariyazahmadhameed2284 11 месяцев назад +21

    Seta akka vere great and vereegood congress party zindabad PUurea hendustaan mea congress party zindabad ✋🎌🇮🇳🎌🇮🇳🎌✋🎌

  • @chellanagarajunagaraju9308
    @chellanagarajunagaraju9308 10 месяцев назад +1

    👏👏👏👏👏👏👏🫡🫡🫡🫡🫡🫡🫡🔥 🔥 🔥 🔥 brand seetha akka ✊✊✊✊✊✊✊

  • @ganeshgadudhula1433
    @ganeshgadudhula1433 10 месяцев назад +6

    Supar speech akka 👏👏

  • @comraderanganna1274
    @comraderanganna1274 6 месяцев назад

    నిజమే అక్కా ఉన్నోడిని ఉన్నట్టు చేశారు గ్.brs వాళ్ళు

  • @vijayalaxmi1257
    @vijayalaxmi1257 11 месяцев назад +118

    RTC bus వల్ల మహిళలకు నష్టం ఏమి లేదు... Kcr సార్ cm వున్నపుడు విపరీతమైన బస్ చార్జీలు పెంచలేదా.....జై సీతక్క 🎉🎉🎉

    • @vijayalaxmi1257
      @vijayalaxmi1257 11 месяцев назад +4

      ఇంటికో పింఛన్ అని ఒకింట్లో 3,4 పింఛన్లు
      రైతు బందేమో కోట్లు ఉన్నోళ్లు కార్లలో వచ్చి 100 ఎకరాలకు రైతు బందు గట్టలు గట్టలు తీసుకెళ్లారు అప్పులు ఎందుకు కాదు

    • @rakeshchoppari3857
      @rakeshchoppari3857 11 месяцев назад

      Modda sitakka😂😂😂dengey suliga athuga😂

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 11 месяцев назад +2

      ని తలకాయ

    • @narsimuluelabantu1932
      @narsimuluelabantu1932 11 месяцев назад

      గట్టలు అంటే ఏందీ ​@@vijayalaxmi1257

    • @reddykamalkumar1715
      @reddykamalkumar1715 10 месяцев назад +1

      10yr lo em chesindi mari edo balam chusi moruguthe ela....

  • @ShirishaalwalaAlwala
    @ShirishaalwalaAlwala 10 месяцев назад +8

    Yes baga chepparu madam👌👌👏👏👏🎉🎉

  • @VanguriDevidRaj
    @VanguriDevidRaj 11 месяцев назад +1

    Super speech సీతక్క. లేడీ సింగం

  • @maanmudavath9100
    @maanmudavath9100 10 месяцев назад +27

    Jai Seethakka garu 👍💪👌
    Super speech, jaiho akka 👏

  • @BtwIamgodsproperty
    @BtwIamgodsproperty 10 месяцев назад +2

    Aadavalle pedhavaala madam marri magavaalu andharu rich annamata telangana lo.. Superb😂😂😂😂

  • @Ksrinivas8479
    @Ksrinivas8479 10 месяцев назад

    Seethakka 🎉good comment 💯🎉

  • @nenunaacreation4042
    @nenunaacreation4042 9 месяцев назад +12

    ముక్కు పిండుర్రి అక్క ..
    ఒక్కొక్కడికి ..
    అక్క మీ ఆలోచన / ఆచరణ చాలా బాగుండి .
    న్యాయం న్యాయమే.....!
    ధర్మం ధర్మమే...............!
    జై సీతక్క జై జై కాంగ్రెస్...!

  • @nareshachari3573
    @nareshachari3573 10 месяцев назад

    Super super Sita Akka🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌👌👌👌

  • @venkyphotographyspl1975
    @venkyphotographyspl1975 11 месяцев назад +4

    Super Akka

  • @GADHAMRajkumar
    @GADHAMRajkumar 5 месяцев назад

    Jai Congress Jai Jai సీతక్క

  • @Venkateshchalla-ml8eg
    @Venkateshchalla-ml8eg 11 месяцев назад +57

    రాజీయాల్లో నీచులు వుంటారు కాని సీతక్క లాంటి గోప్ప వ్యక్తీ కూడా వుంటారు

    • @PodimakalaKankaiah
      @PodimakalaKankaiah 11 месяцев назад

      Poyi dhani patukunavuuu kadhaas rahhh suligaaaa inkosari comment petakuuu school poyi chaduvukoooo ledhaa ear hospital ki poooo raaa babuuu billl nenuuu kaduthaa kavalantey ardhammn cheysukoniii comments ledhaa pettakuuu nikuuuu kavali antey dhani dhagaraa ki em cheysukooo

    • @venkattechvenkat4711
      @venkattechvenkat4711 10 месяцев назад +1

      Read the history before ink

    • @samavenkatreddy6742
      @samavenkatreddy6742 10 месяцев назад +1

      😢😢😢😢

    • @navadeeparutla2697
      @navadeeparutla2697 10 месяцев назад

      Haha

  • @karravulaprem3128
    @karravulaprem3128 3 месяца назад

    Jai congress. Jai seethakka

  • @vickyram9703
    @vickyram9703 11 месяцев назад +4

    Kcr assamble ki ravatledu em edit chesaru great mi social media valaki🙏

  • @SavitaSonkamble-iy5fc
    @SavitaSonkamble-iy5fc 22 дня назад

    ఫ్రీ బస్సు విద్యార్థులకు, కాలేజ్ స్టూడెంట్స్ కి, వారికి మాత్రం ఇవ్వండి, ఫ్రీ బస్సు కారణంగా, విద్యార్థులకు, కాలేజ్ స్టూడెంట్స్ కి, సరే టైం కి స్కూల్ కి కాలేజీ కి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు, కొంతమంది ఫ్రీ బస్సు అనగానే వారికి తోచినట్టుగా వివరిస్తున్నారు, ఫ్రీ బస్సు విద్యార్థులకు మాత్రమే ఇవ్వండి సార్

  • @vanilkumar798
    @vanilkumar798 11 месяцев назад +10

    Rtc ఫ్రీ బస్సు తీసేయ్డి అప్పు మీ ఇంట్ల కెంచి కడ్తారా మీకు దమూంటే విద్య వైడ్యామ్ ఫ్రీ పెట్టండి

    • @Srinivasjula
      @Srinivasjula 6 месяцев назад

      10 సంవత్సరాలు ఏం BRS ఏంచేసారు, విద్య వైద్యం ఫ్రీ పెట్టలేదు

  • @jillapallyparusharam6795
    @jillapallyparusharam6795 4 месяца назад

    ములుగు జిల్లాలో ఇసుక లారీ ల వద్ద. వాగులో దోపిడీ గురించి .మాట్లాడండి . మేడం గారు

  • @chandrasekhararao3729
    @chandrasekhararao3729 11 месяцев назад +3

    సారు రాలేదు కారణం అసెంబ్లీ నీ ఫేస్ చెయ్యటం చేతకాక.
    In front crocodile festival K^3

  • @haribandivinay682
    @haribandivinay682 11 месяцев назад

    Superb editing

  • @srisidditex5713
    @srisidditex5713 11 месяцев назад +6

    K.C.R ను గౌరవించి మాట్లాడాలి మీరూ

  • @Asyasri
    @Asyasri 10 месяцев назад +14

    సెంటిమెంట్స్ ని అడ్డం పెట్టుకుంటారు....super పాయింట్ సీతక్క...హాట్స్ అఫ్ to u

  • @nagarajupastham2073
    @nagarajupastham2073 8 месяцев назад +1

    అక్క మా మొగ వాళ్లకు కూడా బస్ ఫ్రీ గా పెట్టగపోయారు మరి.
    అన్ని వట్టి మాటలే మిరు సచ్చిపోండి మీరంతా

  • @abckarimnagardiagnosticz
    @abckarimnagardiagnosticz 10 месяцев назад +5

    Jai Seethakka Jai Telangana ❤❤Super Akka namaste namaste ❤❤❤❤

  • @mjlfolk951
    @mjlfolk951 6 месяцев назад +1

    Rtc ప్రీ బస్సులు పెట్టమని ప్రజలు అడిగినా మిమ్మల్ని ఇవాళ ఎంత మంది రోడ్డున పడుతున్నారో తెలుసా ఆటో డ్రైవర్లు అప్పుల పాలయ్యే ఈఎంఐలు కట్టలేక ఎన్ని బాధలు పడుతున్నారు తెలుసా మీకు క్యాబ్ డ్రైవర్లు ఎంత బాధ పడుతున్నారో తెలుసా మీకు ఏం తెలుసా అండి మీకు మేము అన్నది శాసనం మేము పట్టిందే పాట అన్నట్టు మాట్లాడుతున్నారు

  • @prakashgomasa6525
    @prakashgomasa6525 11 месяцев назад +11

    Super Sir

  • @rajuchanti4251
    @rajuchanti4251 9 месяцев назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 అక్క

  • @sriramamurthykoniki1663
    @sriramamurthykoniki1663 11 месяцев назад +4

    Yes...this is edited vedio. Kcr old speech and Seethakka new speeach in assembly...

  • @TelanganaGURUSWAMI
    @TelanganaGURUSWAMI 5 месяцев назад

    My Dear Medavulara and Vidyarthulara. Iam VanaparthyVidyasagar TelanganaGuruswamy. She was a Tiger of the Assembly Mana Akka Sheethakka. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangepurajalingam2269
    @sangepurajalingam2269 9 месяцев назад +11

    Super సీతక్క

    • @sureshmuppidi4531
      @sureshmuppidi4531 6 месяцев назад

      ఏమి..చేశారని వీళ్ళు.. ఎవ్వరికో పుట్టిన పిల్లలు మా బిడ్డలు అని డబ్బా కొట్టుకొని బ్యాచ్ నోటిఫికేషన్ ఇచ్చింది బి ఆర్ స్ కానీ బిల్డప్...కాంగ్రెసు

  • @Nandabhai1
    @Nandabhai1 5 месяцев назад

    ఈ కెసిఆర్ గారు మాట్లాడేది అంతా మూటి దొరల రాజ్యం దొరల కి అంకితం వాడు సీతక్క మేమున్నాం నువ్వు ప్రజల పక్షాన మాట్లాడండి ఎనీ టైం మీ తమ్ముళ్ళ మేము ఉన్నాం నేను ఏ పార్టీ కాదు ఇలా మంచి చెడు అనేది ఆలోచించాలి 🚩🚩💪🙏

  • @akkenapallydurgaprasad9366
    @akkenapallydurgaprasad9366 11 месяцев назад +8

    Jai Telangana Jai KCR Jai Telangana

  • @NagnathMerewad
    @NagnathMerewad 10 месяцев назад +1

    KCR sir 🤣🤣🤣🤣🤣🙈🙈🙈

  • @KatikaVijaya
    @KatikaVijaya 8 месяцев назад

    Super akka meeru

  • @cpasha7475
    @cpasha7475 11 месяцев назад +13

    Old news endi ra bhai

  • @sreebvmcreation9388
    @sreebvmcreation9388 10 месяцев назад +1

    సీతక్క తగ్గేదెలా....

  • @RajuKumar-rf3br
    @RajuKumar-rf3br 11 месяцев назад +5

    Akka super

  • @NagnathMerewad
    @NagnathMerewad 10 месяцев назад

    Super akka 👌👌💯👍

  • @BattuVijay8083-zl4ju
    @BattuVijay8083-zl4ju 11 месяцев назад +4

    జైకాంగ్రెస్ ✋✋✋💯👌👌👌

  • @kanchamnageswararao9377
    @kanchamnageswararao9377 10 месяцев назад

    పేదవాళ్లు జిల్లాలో లేరు పల్లెలో ఉన్నారు ముందు పల్లెల్లో బస్సులు వేయండి

  • @madhavravuri3549
    @madhavravuri3549 10 месяцев назад +5

    సెభాష్ సీతక్క.. సెభాష్.. 🙏🙏🙏🙏👏👏👏👏🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @rajinikanthmanjusanapa7365
    @rajinikanthmanjusanapa7365 10 месяцев назад

    వచడానిపిస్తుంది షర్ట్ ఇస్తిరి చేయలేదు...😅😅

  • @ramuvadla2603
    @ramuvadla2603 11 месяцев назад +6

    సూపర్ చెప్పారు వాళ్ళు పెట్టిన స్కింలు తరువాత దరిద్ర అప్పు వస్తుంది ఇవాళ్ళ సీతక్క చెప్పుతుంది ఎన్ని రోజులు ప్రీగా బస్సు ఇస్తూరు కరెంట్ bill ఫ్రీ పెట్టిరు ఎన్ని రోజులు పెడతారు తరువాత మరో... ఆస్టలియా లగా మీరు ఆ పరిస్థితి తీసుకు వస్తారు ఇది మాత్రం పక్క.... Jai KCR

  • @dhanudhanu1904
    @dhanudhanu1904 10 месяцев назад +1

    Very nice setaakka

  • @reddiramesh6542
    @reddiramesh6542 11 месяцев назад +3

    Real news పెట్టండి bro

  • @krishnapothagalla669
    @krishnapothagalla669 10 месяцев назад +2

    Correct Akka.

  • @azaruddinmohammad2499
    @azaruddinmohammad2499 10 месяцев назад +3

    జై కెసిఆర్

  • @maddipatlaramanjineyulu1835
    @maddipatlaramanjineyulu1835 10 месяцев назад +1

    I support Revanth Reddy anna

  • @Stylishboymukesh
    @Stylishboymukesh 11 месяцев назад +8

    Old new em editing ra babu😮

  • @satyanarayanapappula1852
    @satyanarayanapappula1852 5 месяцев назад

    సీతకు నీవు నేనా ఎమ్మివుండే ఈరోజు మంచి కార్ లో తీరుగుతున్నావు

  • @nareshchamanthula3687
    @nareshchamanthula3687 10 месяцев назад +8

    Jai సీతక్క ❤❤

  • @karthikbandarikarthikbanda8859
    @karthikbandarikarthikbanda8859 8 месяцев назад +5

    మొన్న వచ్చి ఎం తెలుసు అక్క నీకు. అరుస్తున్నావ్. జై KCR

  • @nagaiahjakka4166
    @nagaiahjakka4166 5 месяцев назад

    Jai Congress Jai revanth Reddy garu Jai sheethakka

  • @satyatejayalamanchili110
    @satyatejayalamanchili110 10 месяцев назад +4

    Super Sitha Akka Garu God bless you , Young and dynamic leader

  • @mr.sudheer04
    @mr.sudheer04 6 месяцев назад

    Bane editing chesaru kadha

  • @AnnoyedAtom-js1gu
    @AnnoyedAtom-js1gu 11 месяцев назад +5

    Old video is editing

  • @kathulasrikanth6166
    @kathulasrikanth6166 6 месяцев назад +1

    Jai kcr
    Jai Telangana

  • @maheshmailaram3103
    @maheshmailaram3103 11 месяцев назад +5

    Idi eppati video ra babu must mix chesaru ga , e video thayyaru chesina vadiki oka chempameeda kottali

  • @RajkumarMedi-tx4ye
    @RajkumarMedi-tx4ye 8 месяцев назад

    Kaaka nuvu super 👌 👍 Jai KCR JAI KTR.....❤❤

  • @mdlatheef6635
    @mdlatheef6635 11 месяцев назад +3

    seethakka is great cabinet ministet pp🎉🎉🎉🎉🎉🎉

  • @rajagoudgoud6924
    @rajagoudgoud6924 6 месяцев назад +2

    Kcr super

  • @MBAFactsforyou
    @MBAFactsforyou 11 месяцев назад +17

    Are o avla ga old video kadhu be news ante present di pettale ra avlega

  • @kartheekdeekonda2845
    @kartheekdeekonda2845 7 месяцев назад

    Super sithakka🎉

  • @avinashaitha7611
    @avinashaitha7611 11 месяцев назад +12

    Comment pettu dandugu old videos ni edit chestunnaru

  • @MaturiRavindhar-gv9rk
    @MaturiRavindhar-gv9rk 5 месяцев назад

    ఆర్టీసీ బస్సులు కుటుంబాలు బాగుపడతాయి సీతక్క గారు ఆటో వల్ల కుటుంబాన్ని సాదు కుంటాను అది గుర్తుంచుకో అక్క🎉🎉

  • @sureshkumarmedishetti4673
    @sureshkumarmedishetti4673 11 месяцев назад +8

    Super edit

  • @Anji-x8w
    @Anji-x8w 10 месяцев назад

    Super akkha

  • @thuticherlasarangapani5207
    @thuticherlasarangapani5207 11 месяцев назад +3

    బోసిడికే ఆర్టీసీలో రిటైర్మెంట్ వాళ్ల గురించి పక్కకు ఎందుకు పెట్టినవ్ రా వారి వయోపరిమితిని పెంచిపరిమితిని పెంచి కొత్త వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేసి వారు సమ్మె చేసి నా కూడా పట్టించుకోని నువ్వు ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నావా బేవకూఫ్ గుడుంబా తాగి పండుకో రాత్రి ఉచ్చ పోసుకుంటావు కదా డైపర్లేసుకో అవి మార్చే వాళ్ళు నీ పక్కన ఉంటారు కాబట్టి ధైర్యంగా పడుకో సీతక్క గారి గురించి రేవంత్ రెడ్డి గారి గురించి మరొక్క మాట మాట్లాడితే నీ సభలో చెప్పు విసిరే మొదటి వ్యక్తిని నేనే

  • @SiddulasaikrishnaSiddula
    @SiddulasaikrishnaSiddula Месяц назад

    సీతక్క కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఒక amosnal గా ఉపయోగ పడుతుంది. .

  • @pjrayalu3215
    @pjrayalu3215 11 месяцев назад +7

    Madam Seetha Akka garu you are very correct on Rayuthu Bandhu. Lot of money mis used with out proper reasons pl

  • @PrashanthChintha
    @PrashanthChintha 10 месяцев назад

    Telangana fire brand seethakka

  • @SaiKumar-xs2gx
    @SaiKumar-xs2gx 10 месяцев назад +4

    Anna super anna

  • @venkateshp527
    @venkateshp527 11 месяцев назад +1

    Nenu TRS manishini kani sithakka chepindhi 100 karact

  • @laddutechs
    @laddutechs 9 месяцев назад

    సీతక్క గారు మరి ఎక్కువ చేస్తున్నారు అని అనిపించడం లేదా?

  • @swamybandarakanti6026
    @swamybandarakanti6026 10 месяцев назад +3

    జై సీతక్క జై జై సీతక్క

  • @suguna112
    @suguna112 11 месяцев назад

    సీతక్క విగ్రహం నుంచి మూడు ఎకరాల