Combat of Words Between Lakshmi Parvathi And Daggubati Purandeswari | YCP vs BJP | Mango News

Поделиться
HTML-код
  • Опубликовано: 31 янв 2025

Комментарии • 938

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 7 месяцев назад +41

    పాపం హరికధలు చెప్పుకొనే వారు. వారికి ద్రోహం చేసి .రామారావు గారికి వలవేసి ఈయన గారి దగ్గర కి జంప్ చేసావు కదమ్మా తల్లి

  • @subbaraomudugu3329
    @subbaraomudugu3329 6 месяцев назад +7

    వామ్మో ఇవన్నీ ఎంత జాగ్రత్తగా దాచింది ఇప్పుడు ఎన్టీఆర్ గారు పైనుంచి చూసి అనుకుంటారు అప్పుడు అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఇప్పుడు అంత అవసరమా ఆయన్ని చూపించడం

  • @lalithavarma597
    @lalithavarma597 7 месяцев назад +46

    ఎన్టీఆర్ భార్యని అని అంటుంటే చాలా కంపరంగా ఉంది.

  • @bairaginaidusimma7568
    @bairaginaidusimma7568 Год назад +117

    వీరగందం సుబ్బారావు గారి నాణెం విడుదల చేస్తే నీకు పిలుస్తారు. తొందరెందుకు.

  • @KranthiTDP
    @KranthiTDP Год назад +115

    ఎన్టీఆర్ గారు చేసిన పాపం వక్కట్టే నిన్ను పెళ్లి చూసుకోవడం.

    • @lakshmimadgula3106
      @lakshmimadgula3106 Год назад +10

      Yes

    • @arifabegummirza8515
      @arifabegummirza8515 Год назад +8

      రామరావు గారి జీవితం మొతం బంగారు akshralatho రాయబడింది, కాని chivari పేజీ ల.ప. అనే నల్ల ఇంకుతో రాయబడింది.

    • @301anand301
      @301anand301 7 месяцев назад

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊​@@lakshmimadgula3106

    • @ramakrishnareddy925
      @ramakrishnareddy925 7 месяцев назад

      ​@@lakshmimadgula3106pNo😅

    • @MoniMonika-v3z
      @MoniMonika-v3z 7 месяцев назад

      Chale inka apandi inka

  • @thallapallilaxminarayana7770
    @thallapallilaxminarayana7770 Год назад +170

    మీరు ఇంకోసారి ఎన్టీఆర్ భార్యను అనకండి వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది.

  • @sharathpingili8988
    @sharathpingili8988 Год назад +133

    మీరు మాట్లాడే ప్రతి మాట మీకే వర్తిస్తుంది, మీరు వీరగంధం సుబ్బారావు
    ద్వారా కన్నకొడుకు మీ ఒక్కరి రక్తం తోటే పుట్టలేదు సుబ్బారావు రక్తం కూడా ఉంది అటువంటి సుబ్బారావు ను ముసలితనంలో ఒదిలివేసి రామారావు ను తగులుకుని సుబ్బారావు తోడు లేక ,సమాజంలో పదిమంది నీ పెళ్ళాం లేచి పోయింది డబ్బు పదవి ఉన్నవాడీతో అంటూ గేలి చేస్తుంటే కుమిలి కుమిలి చచ్చి పోవటానికి కారణం నీవు కదా..రామారావు ప్రాణం కుటుంబ సభ్యులు తీసావు అంటున్నావు, మరి సుబ్బారావు ప్రాణం ఎవరు తీశారు నువ్వు కాదా.ప్రాణం రామారావు దైన సుబ్బారావు దైన ఒకటే, 1984 లో అనైతికంగా రామారావును పడవీచ్యుతిడిని చేసినప్పుడు చంద్రబాబు చక్రం తిప్పకపోతే టీడీపీ అప్పుడే ఖతం అయ్యేది,అప్పుడు నువ్వు ఎక్కడున్నావు, టీడీపీ రాష్ట్రం లో ఉందంటే చంద్రబాబు వల్లనే ,చంద్రబాబు వల్లనే ఆ కుటుంబ సభ్యులందరికి నేటికి గౌరవం దక్కుతోంది,నీ బ్రతుక్కి చదువు,సంస్కారం కలిగి ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా ఇంగ్లీషులో నైనా తెలుగులోనైన మాట్లాడగలిగే పురంధేశ్వరి గారి గురించి మాట్లాడే అర్హత ఉందా.రామారావు భార్యను ,రామారావు భార్యను అంటావు ఒక్కసారైనా వీరగంధం సుబ్బారావు భార్యను అని చెప్పు కోవు నీ చరిత్ర ఎవరికి తెలియదు ఎదవ కథలు కట్టి పెట్టి నీకు పదవి కట్టబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికైనా కృతగ్యతగా పడి ఉండు లేకపోతే నీ బతుకు రెంటికి చెడ్డ రెవడి గతి అవుతుంది...

  • @doddakachiranjeevi7143
    @doddakachiranjeevi7143 Год назад +237

    ఇంకానయం అ నాణెము మీద మా ఇద్దరి పెళ్లి ఫోటో వేయాలి అని డిమాండ్ చేయల సంతోషం ఇప్పుడు ఒక ఇస్తరాకు ఉంది ఒక ప్లేట్ ఉంది రెండిటిలో తింటారు కాని ఇస్తర పారెస్తారు ప్లేట్ కడిగి ఇంట్లో పెడతారు ప్లేట్ ని కడిగి ఇంట్లో పెట్టారు నన్ను బయట పడేశారు ఎందుకు అని ఇస్తరు అడిగితె మనకు 😂 సహజం కద అలాగే ఇదిను మి వయసుకు ఈవి కూడా మాచేత చేపిoచుకోవాల అలా అని నేను టిడిపి అనుకునెరు పక్క ycp కాకపోతే ntr అభిమానిని అంతే

  • @gujjalashashibhushanrao8711
    @gujjalashashibhushanrao8711 Год назад +173

    నువ్వు వీరాగందం సుబ్బారావు కి విడాకులు ఇచ్చావ?

    • @j.c.sekhar
      @j.c.sekhar Год назад +5

      Yes, NTR forced Subbarao to accept divorce. It was rather unfortunate that a person of his stature stooped to such low level to marry an already married woman

    • @swapnaswapna3125
      @swapnaswapna3125 Год назад +3

      AA vishayam matladadhu

    • @soujanyakarumanchi2228
      @soujanyakarumanchi2228 Год назад +1

      Ichindani subbaarao Gare interview locheppaaru

    • @swapnaswapna3125
      @swapnaswapna3125 Год назад

      @@soujanyakarumanchi2228 ivvadam endhuku bhartha unnaduga ,em chesthadu cheppela chesaru eppudu eh vidhanga jarigindho iddharni oke vedhika meedha sathkarinchina goppayanaki thanu vere okari bharya ani gurthundali ga

    • @j.c.sekhar
      @j.c.sekhar Год назад +1

      @@swapnaswapna3125 ఒక మహిలవయి ఉండి, ఇంకో స్త్రీ మీద ఇలా మాట్లాడడం బాగుందా? రామా రావు బలవంతంగా సుబ్బారావు ను ఒప్పించి విడాకులు ఇప్పించి, పెళ్లి చేసుకున్నాడు

  • @darshikb7121
    @darshikb7121 Год назад +222

    మరి యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చినప్పుడు ఏం చేశావ్ హా

  • @subbaraopanthangi898
    @subbaraopanthangi898 Год назад +87

    V L P మీకు శ్రేయోభిలాషులు ఆంధ్రాలో ఎవరున్నా రు అయితే పెళ్లాం అయితే యూనివర్శిటీ పేరు మార్చినపుడెవరిసంకనాకు వీరగంధం

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 Год назад +6

    నువ్వు చెపితే నీమాటలు నిన్ను నమ్మి ఓహో అని మీ జలగన్న కీ ఓట్లు వేసి గెలిపించేయడానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా గొర్రెలు కాదు. ఎవరు ఎలాంటి వారో మాకు చాలా చాలా బాగాతెలుసు.2024లో చూపిస్తాం మా ఓటు ఎవరికో అప్పటిదాకా నీకిష్టం వచ్చినట్టు ఎంత చెప్పుకుంటావో చెప్పుకో. 🤣🤣🤣

  • @gmraja2944
    @gmraja2944 Год назад +165

    ✍️ అమ్మా, పద్దతి ప్రకారం నడుచుకునే వారికే గౌరవం దక్కుతుంది 💐💐💐 నిజమైన ప్రేమ ఉన్న వాళ్ళు ఇలా వీధుల్లో వచ్చి మాట్లాడరని నా అభిప్రాయం 💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @subbarayudumalipeddi1509
    @subbarayudumalipeddi1509 Год назад +93

    లేని NTR గురుంచి కాకుండా బ్రతికున్న వీరగ్రంధం సుబ్బారావు గారు ఏమి కావాలమ్మ ఇది జగన్ కు ఏమయినా లాభం చేకూర్చాలంటే జనాలు పిచ్చివాళ్ళు కాదమ్మా 😇

    • @j.c.sekhar
      @j.c.sekhar Год назад +4

      అయ్యా, లపా, ఎన్టీఆర్, చంబా, ఎన్టీఆర్ పిల్లలు, జయప్రద, వీళ్ళందరూ ఎంతో హీనమైన కథ ను నడిపారు. ఈ వ్యవహారంలో పాపం, వీరగందం గారు బలి అయిపోయాడు

    • @user-lc5df5bb5j
      @user-lc5df5bb5j Год назад

      Lakshmi Parvati I am just a common citizen. After associating with you NTR lost respect from people like me. Every one knows who are you.

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 Год назад +66

    ఇన్నిసాక్షాలు చూడండీ అందరూ
    ఒకసారి వీరగ్రంధంగారిచ్చిన విడాకుల పత్రంకూడాచూపెట్టమ్మా
    అదిచూపెడితేరామారావుగారి పెళ్ళి
    లీగలౌతుంది లేదంటే అది లీగలుకాదు ఆవివాహం చట్టపరంగా
    విలువలేనిదే ఎంతగగ్గోలుపెట్టినా
    అదిచెల్లదు ఆరోజు ముఖ్యమంత్రి
    కాబట్టి అందరు నీకుతాళికట్టేపుడు
    భయంవలన అభ్యంతరం పలకలా
    భర్త ఉండితాళికట్టించుకోవడంతప్పు
    కాదా అంతపెద్దచదువులెందుకూ
    మీరేంకాలేజీయువకులుకాదు మీ
    ఇష్టమొచ్చినట్లుచేసుకోడానికి దీని
    మీద ప్రాసిక్యూట్ చేయాలి ఇంకా
    జరగబోయేకాలంలో అదీజరుగు
    తుంది ఇదిలీగలాఇల్లీగలా వీరగ్రంధం
    గారు పిటీషన్ వేస్తే లక్ష్మీపార్వతి గారు
    శిక్షార్షురాలౌతుంది

    • @Saradhi4965
      @Saradhi4965 Год назад

      ఆవిడే తన నోటితో ఒప్పుకుంది రహస్య వివాహం తరువాత నానా తిప్పలు పడి కోర్టుకు వెళ్లి విడాకులు తీసుకున్నామని, దానిని వీరగంధం సుబ్బారావు గారు కూడా దూరదర్శన్ ఇంటర్వ్యూ లో చెప్పారు ఒక రోజు రాత్రి కారు లో ఎక్కించుకొని మీ భద్రత కోసం చెపుతున్నాము సంతకం పెడితే వదిలేస్తాం అని ఒత్తిడి చేసి విడాకులు పేపర్ పై సంతకం చేయించారని
      నాకు ఒకటే అనిపించింది లక్ష్మీ పార్వతి కి రామారావు గారు కావాలనే స్వార్థం హోదా డబ్బు ముఖ్యం గా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లాంటి జీవితం వస్తుంది అనుకుంది
      ఇంకా మన గ్రేట్ ntr ఆయనది స్వార్థం ఇక్కడ అందరూ పట్టించుకోకుండా కుటుంబం వదిలేసింది అంటారేంటి ఇప్పుడు తెలంగాణ లో ఒకప్పటి సీనియర్ లేడీ యంగ్ రెబల్ మేడమ్ ఇందులో మెయిన్ హీరోయిన్ ఆవిడ ఈవిడ కుమ్ములాట లో కుటుంబం దూరమైంది ఈ లపాకి నే పూర్తిగా నమ్మాడు మన ఎన్టీఆర్ తర్వాత ఆయన వెనకే పార్టీ అధ్యక్షుడు లాగా చక్రం తిప్పిన మహానుభావురాలు ఈ సతీమణి జెమిని ధర్మపీఠం అని చెప్పారు కదా దీని నోటి మాటలు దిక్కు లేక చిలుక పలికినట్లు పలికేవారు పెద్దాయన నేనే నేనే అన్ని అయ్యింది ఆయనకు అంటుంది కదా ఇప్పుడు కూడా అంతా నా ప్రాప్తం అని నోరు మూసుకుని కూర్చుంటే సరిపోతుంది కదా😢

    • @saikumari9556
      @saikumari9556 8 дней назад

      ఎవరా హీరోయిన్...

  • @valluriramamohan224
    @valluriramamohan224 Год назад +69

    లాపాకి నువ్వు విడాకులు తీసుకుని NTR ని చేసుకుని ఉంటే.. అప్పుడు.. పేపర్స్ దేముంది.. వాటి ఇష్తం వచ్చినట్లు రాస్తారు

  • @ManiKumar-rv7by
    @ManiKumar-rv7by Год назад +91

    నిన్ను చేరదీసి చదువు చేపించి, సమాజంలో ఓ స్థానం కల్పించి తద్వారా నిన్ను పెళ్లి చేసుకుని కాపురానికి పలితంగా ఓ కుమారుడికి జన్మ ఇచ్చారు వీర గ్రంధం సుబ్బారావు గారు.
    మరి వారిని ఎందుకు వారి పరువు బజారు పాలు చేసి, భర్తను, బిడ్డను నడి వీధిలో వొదిలేసి పరాయి వారి పంచన చేరి ఆ కుటుంబాన్ని నాశనం చేశాయో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి, సుబ్బారావు గారిని వెనుపొట్టు పొడిచిన దానికి రాష్ట్ర ప్రజల కాళ్ల మీద పడి క్షమపన చేపలి, అప్పడు తెలుస్తారు ప్రజలు రాష్ట్రం నుండి తన్ని తరిమేది నిన్నే నని.

  • @ravulasrinivasarao1438
    @ravulasrinivasarao1438 2 месяца назад +6

    ప్రతివత పరమాన్నం వండితే తెల్లారిందా ఆర్ లేదంట ఎవరు తినకూడదు కాలిపోతాయి అంట

  • @agamanarajukoduri2085
    @agamanarajukoduri2085 Год назад +32

    వీరగధం లపాకి ముగుడుని వది లేసింది కాక, యేంటే నీ చెత్త డ్రామాలు, నువ్వొక శని, నువ్వొక దరిద్రానివ్వి , నువ్వు చాల ఎక్కువ చేస్తున్నావు కిందా పైన గట్టిగా మూసుకకూర్చో ఒకేనా!

  • @girivenkataratnam336
    @girivenkataratnam336 Год назад +98

    కడుపున పుడితే వారసత్వం రాక ఉంచుకున్న నీకెలా వస్తుంది మహా పతితా?

    • @jayasamkumar9800
      @jayasamkumar9800 Год назад +1

      Ikada meeru NTR gaarini kinchaparusthunnaru.., ante NTR gaaru oka mahilanu unchukune type aa.., NTR gaaru mahila nu unchukone antha chedu vyakthitawam ledu.., aayana oka goppa manishi.. meeru konchem jagratha ga post cheyandi..,

    • @YR_motivation700
      @YR_motivation700 Год назад

      😂😂😂😂

    • @rajeshv-xs7kc
      @rajeshv-xs7kc Год назад +1

      purenedeswari doing drama as initially given coloring that government of India doing this function but finally NTR gari respect these guys fallen down..this lsame lady made suffered ntr during his last days now also she not leaving..most unfortunate

    • @Svs-w8k
      @Svs-w8k Год назад

      Pelli chesukunnaru kada

  • @sivaprasadgolthi2722
    @sivaprasadgolthi2722 Год назад +70

    మహానటి..

  • @highpotential.8075
    @highpotential.8075 Год назад +124

    ఒకటే దేశం,ఒకటే మాట,ఒకటే మొగుడు,ఒకటే పెళ్ళాం.జై హిందూస్తాన్ .

    • @rajasekharnalla9300
      @rajasekharnalla9300 Год назад +3

      Pavan Kalyan paristiti Yenti

    • @srinivasulareddyappalapura1997
      @srinivasulareddyappalapura1997 Год назад +1

      Yes thise is currect. ఆనానెం మీద ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిలఫోటో వుండాలని హాయి కోర్ట్ మరియు సుప్రీం కోర్టులకు పో వాల్సింది మూసుకోనివుండు ఎన్టీఆర్ గారి జీవితం సంక ఆకిచ్చినవ్

    • @mohammadzameershaik8853
      @mohammadzameershaik8853 Год назад +5

      ఒక్కటే పెళ్ళాం బ్రదర్ పవన్ కళ్యాణ్ కి చెప్పండి

    • @soujanyasouji4224
      @soujanyasouji4224 Год назад

      Mari.harikittukitwopellamsyenduku

    • @nhrao55
      @nhrao55 Год назад

      Pk sangati, ntr. Lo gurinchi emiti.

  • @SrirajaVangipuram
    @SrirajaVangipuram Год назад +5

    ఇంకొన్ని సంవత్సరాలు బ్రతకవలిసిన ntr నీ పంపించేసి ఇప్పుడు ఈగోల ఎందుకు? ఈ ప్రేమంతా ntr వర్సిటీ పేరు మార్చినప్పుడు ఏమైంది?

  • @Storyshots77
    @Storyshots77 Год назад +19

    తల్లి నువ్వు ఆ మహానుభావుడికి భార్యవి అని మేము చెప్పుకునే అవకాశం నువ్వే ఇవ్వడం లేదు తల్లి. నీకు 🙏🙏🙏🙏🙏

  • @sekharganti8544
    @sekharganti8544 Год назад +54

    నీకు NTR తోనే లింకు ఆ పిల్లలు నీకు వారసులు కాదు, శ్రీ మతి బసవ తారకం, NTR KI వారసులు. ఇక ఇప్పుడు నీకు ఆయన భార్య హోదా కావాలి అంటే నువ్వు ఆ కుటుంబం తోటి ఉంటే వచ్చేది. నీకు NTR కుటుంబం కన్నా వేరే వాళ్ళు ఎక్కువ అయ్యారు. అలాగే నువ్వు ఎందుకు వెళ్లావు అన్నది ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఎవరూ గుడ్డి ప్రజలు కాదు. నీ ఈ పదవి కాంక్ష యే ఆ రోజు na ఉన్న మొత్తం తెలుగు దేశం పార్టీ ని నాశనం చేసింది. ఇక ఇప్పుడు నువ్వు ఇంకా ఇలా మాట లాడుతూ ఉన్నావు మీడియా ల లో అంటే అది NTR నీకు ఆయన పోయినా ఇచ్చిన వరం. లేకపోతే నిన్ను కుక్కలు కూడా వాసన చూడవు అమ్మ. జగన్‌ నీ మీద ప్రేమ తోటి ఈ స్థానం నీకు ఇవ్వలేదు అది ఈ రాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే. ఈ రాజకీయాలు. NTR ని నీ దాసుడు గా చేసు కున్నారు గాని ఆయన కుటుంబాన్ని, వారి ప్రేమ, అభిమానం పొంద లేని నీ ప్రేమ దేని గురించి ఈ రాష్ట్ర ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు.

  • @vijayalakshmimachavaram4088
    @vijayalakshmimachavaram4088 Год назад +81

    కాదమ్మా లక్ష్మీపార్వతి నువ్వే అసలైన భార్య వి అసలు నువ్వు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పరువు ఏమి ఒకసారి పిలవరా అంతమాత్రాన అంత నష్టం ఏమయింది వాళ్ళ కుటుంబ సభ్యులు పిలుచుకున్నారు చేసుకుంటున్నారు చెప్తున్నారు కదా ఖర్చు ఆవిడ పెట్టుకుంటోంది నేను చేసుకుంటున్నాను నీకేం బాధ అదే గవర్నమెంట్ కొనుక్కో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది అనుకో నేను తప్పకుండా పిలవాలి అది వాళ్ళ సొంత కార్యక్రమం అయినప్పుడు నిన్ను పిలవాలి అంటే ఏమిటి రూల్ లేదు కదా

    • @pradha1480
      @pradha1480 Год назад +6

      Junior ntr second wife son

    • @AG-jy2fg
      @AG-jy2fg Год назад +3

      Vaallu manchivaallu kakapothey ninnu champivesey vaallu

    • @JayaPrasadKodamgundla
      @JayaPrasadKodamgundla Год назад +3

      బుదీలేనీవాధన😂😂😂😂😂

    • @ThodimeMallaReddy-go7xv
      @ThodimeMallaReddy-go7xv Год назад +1

      Better you file a writ petition in the Supreme Court to clarify , whether your marriage with the late Mr.NTR or not. I remember, that late Indira Gandhi filed a petition about her Religion , whether she is a Hindu or not, when her entry into Madhura Meenakshi Temple and the SC confirmed that she is a Hindu. You also will get a relief from this paradox.

  • @annimucchatlu9336
    @annimucchatlu9336 Год назад +52

    వీర గ్రంథం సుబ్బారావు గారి తో అయిన విడాకుల పత్రం కూడా చూపించండి

    • @mohammadzameershaik8853
      @mohammadzameershaik8853 Год назад +1

      కాపురం చేసిన ఎన్టీఆర్ అడగలేదు , సుబ్బారావు పత్రం మీకవసరమా

    • @annimucchatlu9336
      @annimucchatlu9336 Год назад

      @@mohammadzameershaik8853 ఒక పెళ్లి అయ్యాక విడాకులు తీసుకోకుండా ఇంకొకరి తో కాపురం చేస్తే దాని నీ పెళ్లి అనరు
      ఎవరూ ఆ ప్రశ్న మాట అనొద్దు అంటే
      అన్ని proofs చూపించినట్లు ఇది కూడా చూపించాలి మరి

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 6 месяцев назад

      ​@@mohammadzameershaik8853 ntr ప్రజల మనిషి,ప్రజలే అడుగుతారు

  • @krishnaraotangudu5813
    @krishnaraotangudu5813 Год назад +5

    నువ్వు ఎవరు చెప్పటానికి నువ్వు లేటర్ ఇస్తే ఎవ్వరు స్పందిస్తారు

  • @g.mathaiahg.mathaiah622
    @g.mathaiahg.mathaiah622 Год назад +47

    యన్ టీ ఆర్ శతజయంతిరోజు
    లక్స్మీపార్వతినిపిలవలేదు తలకొట్టేసి
    నట్టులేదూ బతికినాఒకటే చచ్చిపోయినాఒకటే

    • @whitereaper7352
      @whitereaper7352 Год назад

      😅😂🎉

    • @anusharayapati9539
      @anusharayapati9539 7 месяцев назад

      Nv , a lakshmi parvathi, thala kottukondhi godaki, ntr ki pattina daridhram pothadhi

  • @venkataraghavakambham6885
    @venkataraghavakambham6885 Год назад +11

    బోచ్చే 0 కాదు First invitation అంట😂

  • @nagavalli3735
    @nagavalli3735 Год назад +29

    పదవులు ఆశించినదానివి కాబట్టే మొరుగుతున్నావు

  • @shantikumari403
    @shantikumari403 Год назад +3

    ఆపు ఇంకా నీ హారికత ఆ నాణ్యన్న ఎందుకునే అరహతా పిల్లలకి కాకా నీకుంటుందా

  • @dayagadu324
    @dayagadu324 24 дня назад +3

    ఉంచుకున్న వాళ్ళని కూడా భార్య అంటారా. భార్య అంటే తారక గారు. నువ్వు భార్య ఏంది

  • @davidglory7872
    @davidglory7872 Год назад +12

    పెళ్లిచేసుకున్న భర్తకు విడాకులు ఇవ్వకుండా మరో పురుషుడను వివాహం చేసుకున్న స్త్రీని ఏమంటారు?

  • @someshgadili10
    @someshgadili10 Год назад +11

    మంచి పని జరిగింది.

  • @sabberamakrishna3731
    @sabberamakrishna3731 Год назад +25

    ఉంచ్చు కున్నవాల్లను కూడా ఫ్యామిలీ ఫంక్షన్ కి పిలుస్తారా ల పా బా

    • @soujanyakarumanchi2228
      @soujanyakarumanchi2228 Год назад

      Katha telisi maatlaadaali lekapote telusukuni maatlaadaali
      Yevarini yevaru unchuko ledu
      Lakshmi paarvathi ni NTR Tirupati mohan babu tho hyd nunchi pilipinchi public meeting lo pelli chesukunnaadu

  • @santhasowmyabhupati6775
    @santhasowmyabhupati6775 Год назад +12

    అమ్మా.. జగన్ మెడికల్ కాలేజీ NTR name మార్చినప్పుడు.. నీ నోరు సచ్చిపోయిందా????

    • @sobhang2372
      @sobhang2372 Год назад

      నోరు ఎత్తితే బాత్రూం సీన్ రిపీట్ అవుతుంది

    • @saikumari9556
      @saikumari9556 Год назад

      ​@@sobhang2372 అంటే ఏమిటి

    • @sobhang2372
      @sobhang2372 Год назад

      @@saikumari9556 వివేకానంద రెడ్డి గారి హత్య గురించి వినలేదా

    • @saikumari9556
      @saikumari9556 Год назад +1

      @@sobhang2372 ఆబ్బబ్బబ్బా , పొరపాటు బ్రో , బాత్ రూము సీనేమిటా అనుకోవటం తప్పు ..O.k. 🤣

  • @kmlamarkandeyaraoyallastar579
    @kmlamarkandeyaraoyallastar579 Год назад +36

    వీరగంధం లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ పిల్లల కోసం మీరు చెప్పినవన్నీ నిజాలే వారు పట్టించుకోలేదు కాబట్టే నీ ఎంట్రీకి శుభం కార్డు వేసినట్టయింది భారతీయ సాంప్రదాయాన్ని వదిలిపెట్టి.అమెరికన్ సంప్రదాయం తీసుకొచ్చారు చట్టం ప్రకారం మీకు హాకు ఉండచ్చు మన సాంప్రదాయం ప్రకారం మీకు హకు ఉండదు మీ చేతుల మీద ఈ కాయిన్ విడుదల అయితే ఎన్టీఆర్ కుటుంబాలతో పాటు రాష్ట్రంలో అనేక కుటుంబాలు బడపడతయి అందరూ బాగున్నారు మిరుకొకరే బాధపడుతున్నారు అందరూ బాగున్నారు నీతి శాస్త్ర ప్రకారం ఇది కరక్ట్ మేడమ్ నమస్తే మి మార్కండేయ

    • @neerajatiruvaipati3780
      @neerajatiruvaipati3780 Год назад +2

      రెండో పెళ్ళి చేసుకొంటే, మొదటి భర్త ఇంటిపేరు. భర్తపేరు కంటిన్యూ అవుతుందా. విడాకులు ఇచ్చాక అతని ఆస్తులకు అతనికి సంబంధంలేదు అని ఇస్తారుకదా.విడాకులసంప్రదాయం పెరిగిపోతున్న ఈ రోజుల్లో మీ అభిప్రాయం తప్పు. ఆమెకు మీరు గౌరవం ఇవ్వడం ఇష్టం లేకపోయినా ఫర్వాలేదు కాని.కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టకండి.

    • @sudhakargoud44
      @sudhakargoud44 Год назад +1

      @@neerajatiruvaipati3780 verragrandham gaaritho divorse theesukunnattu proof meeku emaina pettindhaa aame?? Poni meeraina aa proof bhayatapettandi...

    • @harshusai5856
      @harshusai5856 Год назад

      ​@@neerajatiruvaipati3780ఆవిడ విడాకులు తీసుకోలేదు.... ఎన్ టి ఆర్ తో పెళ్ళి ఫోటోలు చూపించినది మరి వీరంగందంతో తీసుకున్న పాత్రలు చూపించొచుగా.అందరూ అడుగుతుంటే....ఈవిడ విడాకులు ఇవ్వకుండానే రామారావు గారిని పెళ్ళి చేసుకున్నదని వీరంగందం గారు ఒక ఇంటర్వూ లో చెప్పారు...

    • @johnnysmith3700
      @johnnysmith3700 Год назад

      NTR baadapadataaru...valla pillalu Inka sampurunnarani

    • @vrindarao2886
      @vrindarao2886 Год назад

      😅😅p0😊0

  • @sivaji3025
    @sivaji3025 Год назад +10

    లపాకీ గారు కథ బాగా చెబుతున్నారు ఇలాటి కథలు చెప్పే పాపం ఎన్టీఆర్ గారి బుట్టలో వేసుకొని అతని జీవితాన్ని లాస్ట్ దశలో అందరికీ దూరం చేసి అందరూ అసహ్యించుకునే రీతిలో అతన్ని తయారు చేశారు పాపం లాస్ట్ డ్రెస్సులు ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను బాధపడుతూ కన్నీరు పెట్టుకునే ఉండేవారు ఇది నిజం

  • @rambabubobba8712
    @rambabubobba8712 Год назад +13

    They are saying you lived with NTR for money. You know that you did not give divorce to your husband V. Subba Rao.

  • @sivachadaram6726
    @sivachadaram6726 Год назад +10

    Niku అభిమాని యవరమ్మ 🙏🙏

  • @makkasaikumar860
    @makkasaikumar860 10 месяцев назад +6

    Super madam....may God bless you 💯

  • @rameshbaburachapudi5131
    @rameshbaburachapudi5131 Год назад +31

    కొంచం కన్ఫ్యూసన్ గావుంది ,లక్ష్మీపార్వతీగారి భర్త ఎవరు .

    • @hariprasadGolla1992
      @hariprasadGolla1992 Год назад +2

      Veeragandham Subbarao bro

    • @harithanathani7669
      @harithanathani7669 Год назад

      Evaru kadamdi emdaroo

    • @rameshbaburachapudi5131
      @rameshbaburachapudi5131 Год назад

      పోస్టు పెట్టిన వాళ్ళు స్పందించాలి .

    • @gorresrinu5755
      @gorresrinu5755 Год назад

      Veera gndhm

    • @lets5716
      @lets5716 Год назад

      Before she got married to NTR, she has legally not taken divorcee from first husband... On asking about that, she said, she was not married to first husband in public, just he has put mangalsutra in front of God... How is that possible?

  • @sobhang2372
    @sobhang2372 Год назад +2

    యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారి పేరు తీసేసినప్పుడు వైసీపీని సమర్ధించకుండా పార్టీకి రాజీనామా చేస్తే నిన్ను పిలిచేవాళ్ళు

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 Год назад +59

    నీ వెంత మొత్తుకున్నా లీగల్ గా వీరగంధం సుబ్బారావుగారి భార్యవేగాని నందమూరి తారక రామరావుగారిభార్యవు కావమ్మా

    • @madanmohanreddy1
      @madanmohanreddy1 Год назад +1

      Balayya babu abhimaniva, leka Sri NTR gaari abhimaniva. Thappu bro ala anakudadu

    • @gsreeramamurthy9416
      @gsreeramamurthy9416 Год назад +1

      అదెలా ? లక్ష లాధి ప్రజా సమక్షం లో ఆమెను N T R వివాహం చేసుకున్నారు గా?😅😅

    • @krishnanjaneyaphanlndraana7703
      @krishnanjaneyaphanlndraana7703 Год назад +2

      ఎన్టీఆర్ స్వయంగా ఆమెని ప్రజల మధ్య ప్రకటించినపుడు నీకేమి బాధ.

    • @nhrao55
      @nhrao55 Год назад +1

      Kulam edyina Hindu sampradayalni gouravinchali.

    • @saichandrika5111
      @saichandrika5111 Год назад +1

      Mari andhari mundhu NTR garu pelli chesukunnare miku thelidha appudemanna kallu kakulethikellayya ledhante NTR garaina mosagadai undali mire cheppandi

  • @srinumuppidi8331
    @srinumuppidi8331 Год назад +2

    నీ వల్ల బొచ్చు కూడా ఊడదు జగన్ కి ఊడిగం చేస్తే నువ్వు నందమూరి ఫ్యామిలీ ఎలా అవుతావు

  • @lakshmiappana5049
    @lakshmiappana5049 Год назад +3

    లక్ష్మీ పా‌ర్వతి గారు సిగ్గు లేదు పేళ్ళిచేసుకోవడం అంటే అర్థం తేలుసా. దినీనీ పేళ్ళిఅనరు. ఇద్దరూ కలిసి చేసుకుంటే కాదు మీ సొంత భర్త ని అన్యాయం గా. మొసంచేసి. రామారావు గారు పరువు తీసి న. దాని వి. నిన్ను వాళ్ళ. కుటుంబం ఏలా ఒప్పుకుంటారు. రోడ్డు ఎక్కిన పట్టించుకోరు

  • @koteswraraokaduru1154
    @koteswraraokaduru1154 7 месяцев назад +2

    మొదటి భర్త తో విడాకులు తీసుకోకుండా NTR ని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి చెల్లదు. ఆలా అయితే మీరు ఆయనకు ఉంపుడుగత్తె అవుతారు. మీరు మొదటి భర్తతో విడాకులు తీసుకున్నారా?

  • @jojireddy6544
    @jojireddy6544 Год назад +14

    ఎన్టీఆర్ గారి 100రు నాణెం సెలబ్రేషన్స్ కి ఆహ్వానించువారు వెన్నుపోటు దారులు మాత్రమే. వారికి ఇష్టమైన వారికి మాత్రమే.

  • @dasharatharamaiahnalamothu4909
    @dasharatharamaiahnalamothu4909 8 месяцев назад +2

    బాగోతాన్ని. అందరి కి తెలుసు రామారావు గారి కి. తెలియక. నీ వలో. పడిపోయారు.

  • @nagavalli3735
    @nagavalli3735 Год назад +13

    నువ్వు ఆయన భార్యలా ప్రవర్తిస్తే గౌరవం ఇస్తారు. ముందు వాళ్ళా నువ్వా

  • @vennaallurireddy5881
    @vennaallurireddy5881 Год назад +5

    ఎన్టీఆర్ ను దగ్గర తీసుకున్నారు లేరు లక్ష్మీపార్వతి గారు లక్ష్మీపార్వతి వాళ్ళ దగ్గర ఉండి అన్ని చూసుకున్నారు

  • @babuyerupalli7133
    @babuyerupalli7133 Год назад +3

    పెద్ద అమ్మ (లక్ష్మి పార్వతి)అన్ని మాటలు వద్దు .మీరు మద్యలో వచ్చారు.మద్యలొ వెళ్ళిపోండి
    అంతవరకే ఇంకా ఎవిసయం లొ
    మీరు జిక్యము చేయకూడదు pls..

  • @prakashraogummadi2389
    @prakashraogummadi2389 Год назад +3

    పార్వతికి పురంధేశ్వరి అడ్డయిపోయింది,అలాగే పురంధేశ్వరి పార్వతిని లెక్క చేయటంలేదు.గోంగూరలో పురుగును తీసి పారేసినట్లు పారేస్తుంది.లక్ష్మి ఏమో అంతు చూస్తాను అంటుంది.ఈమేమో పోవే బోడి - - డా అనే ధోరణిలో ఉంది.

  • @NAIDUAP-qh3uz
    @NAIDUAP-qh3uz Год назад +19

    Boku munda.... నంగనాచి... ల పా కి

  • @manjulamanjula2141
    @manjulamanjula2141 2 дня назад

    ఎన్టీఆర్ గారి మీద నీకు అంత ప్రేమ ఉంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన తెలుగు దేశాన్ని వదిలి ఆ కుటుంబం దాటి వైయస్సార్ లోకి ఎందుకు వెళ్లావు తల్లి అన్ని విషయాలు ప్రజలకు బాగా తెలుసు

  • @vankyvanky9566
    @vankyvanky9566 Год назад +3

    ఎన్టీఆర్ చనిపోవడానికి ఎన్ని పూట ఎవరు పొడవలేదు అమ్మ నువ్వు థైరాయిడ్ ఇచ్చి పక్కలో పడుకో ఇస్తే అది హార్ట్ ఎటాక్ అయ్యి చచ్చిపోయాడు 10 గంటలకి చచ్చిపో అని అడిగితే మూడు గంటలకి డాక్టర్ గారికి కూడా తెలియలేదు ఏంటి ఫ్యామిలీ డాక్టర్ కి తెలపలేదు నువ్వు వెన్నుపోటు పొడిచింది నువ్వు థైరాయిడ్ ఇచ్చింది నువ్వు చంపేసింది నువ్వు ఇంకా ఎవరైనా తెలియనోడికి చెప్పు నీ ఎదవ మాటలు

  • @ranganianjaneyanjaneyulugo497
    @ranganianjaneyanjaneyulugo497 Месяц назад +1

    రాక్షస జాతి స్త్రీలకు డబ్బు వ్యామోహము ఉన్న స్త్రీలకు ఇలాంటి ఆధిపత్య వస్తే జనాలకి ఏ ఏం మేలు జరుగుతుంది అండి

  • @ratnadasi2239
    @ratnadasi2239 Год назад +3

    దీనికి పిచ్చిచేష్టలు ఇదిను

  • @rajmahammadshaik9142
    @rajmahammadshaik9142 Год назад +10

    నీవు అప్పుడు రాజకీయం చెశావు. ఇప్పుడు వారు కూడా రాజకీయమే చేశారు. ఇదంతా ఒక పెద్ద మోసం

  • @PNRao49
    @PNRao49 Год назад +14

    ఒక పోరంబోకు ప్రెస్ మీట్ పెట్టడం ఆపోరంబోకు మీట్ కి విలేకర్లు రావడఋమేంటి? ఔనుపురందరేశ్వరిగారు ఓక పోరంబోకు మాటలకెవరు స్పందిస్తారు?

  • @AmithaGowtham
    @AmithaGowtham 7 месяцев назад +1

    ఓడియమ్మ భడవ....దీన్ని మొదటి పెళ్ళి గానీ లేకుంటే ఇదే Ntr గారిని మొదటి పెళ్ళి చేసుకుంటే ఇంకెంత కథ నడిపేదో....

  • @ravishankarreddykatikaredd1780
    @ravishankarreddykatikaredd1780 Год назад +7

    Madam, Central government also neglected to intimate of inauguration of NTR silver coin, they have been forget that you are NTR family

  • @purnimavajjhala9262
    @purnimavajjhala9262 7 месяцев назад +1

    వీరగంధం వెంకట సుబ్బారావు గారికి ద్రోగం చేసి వచ్చావమ్మా తల్లి ఇది న్యాయమా

  • @NageswaraRao-b3q
    @NageswaraRao-b3q Год назад +8

    Had this event not entered in his life he should have been elected as President of India for his stature

  • @RajamouliBuddarapu
    @RajamouliBuddarapu 7 месяцев назад +1

    ఎందుకమ్మా మీకు..మీరు ఏ పార్టీ తో సంభంధం లేకుండా ఉండి నోటిని అదుపులో పెట్టుంటేనే మీకు గౌరవం..మా తరం వాళ్లకు మీరు ఎంత చెప్పినా అన్నీ విషయాలు మాకు తెలుసు కాబట్టి పట్టించుకోము..అందుకే మీరు సైలెంట్ ఉండండి....ఎందుకైనా మంచిది.....

  • @hemasirivlogs4531
    @hemasirivlogs4531 Год назад +25

    NTR varasulu vari pillale kada

  • @venkatamunireddy5785
    @venkatamunireddy5785 Год назад +2

    యన్టీఆర్ కి పుట్టిన సంతానం ఎలా వారసులౌతారు? ఇది ల.పా.కి ప్రశ్న
    వారే వారసులు అని రాష్ట్ర పతి గారే స్వయంగా సంతోషంగా యన్టీఆర్ సంతానానికి ఆహ్వానం పలుకుతూ స్వాగతించారు దీనికి మించిన జడ్జి మెంటే లేదు కాబట్టి ల.పా . గారు నువ్వేంటో నీ స్థాయి ఏంటో ఇప్పటికైనా అర్థం చేసుకోవచ్చు?

  • @dnsrinivasu2390
    @dnsrinivasu2390 Год назад +5

    మొదటి భర్త తో విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్ళి చేసుకుంటే అది పెళ్ళి ఎలా అవుతుంది. నువ్వు ఉంపుడు దానివి కింద లెక్క 😄

  • @totasivaprasadarao6954
    @totasivaprasadarao6954 Год назад +1

    ఆయన సంస్కారం ఉన్న వారు గనుక
    ఉంచుకున్నా , పెళ్ళి చేసుకున్నానని చెప్పి ఉండవచ్చు. మీది రిజిష్టర్ మ్యారేజ్ అయితే సర్టిఫికెట్ చూపించండి. తర్వాత విషయం వాళ్ళ ఇష్టము

  • @malleswararao8531
    @malleswararao8531 Год назад +9

    కడుపున పుడితే వారసత్వం రాక
    తగులుకుంటే వస్తుందా

  • @raghavendranaveen
    @raghavendranaveen 7 месяцев назад +2

    NTR tho pillalini kanadaniki drugs vade evidea champindi.

  • @ganeshadepu3030
    @ganeshadepu3030 Год назад +5

    ఏంది పెద్దమ్మ నువ్వు చెప్పేది మేము వినేది

  • @bhanumathiganta9642
    @bhanumathiganta9642 6 месяцев назад +1

    వాళ్ళంతా అలా చేసారు అంటే దానికి కారణం నువ్వే వాళ్ళ తల్లి స్థానం లో నువ్వు మాయ చేసి వచ్చావు

  • @kviswanadhamkviswanadham4208
    @kviswanadhamkviswanadham4208 Год назад +10

    NTR WAS A GREAT YUGAPURUSHUDU IN WORLD **********************

  • @akulakrishnaakulakrishna5034
    @akulakrishnaakulakrishna5034 Год назад +1

    ఎన్టీఆర్ గారు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏమైనా ఉందంటే... ఈ వగలాడి లక్ష్మి పార్వతి నీ పెళ్లి చేసుకోవడమే. కొంచం అయినా సిగ్గులేకుండా ముందు మొగుడికి విడాకులు ఇవ్వకుండా సెలబ్రిటీ అని nt రామారావ్ గారిని తగులుకుంది అంటే ఈమె ఎంత వేదవో అర్ధం చేసుకోండి. ఇవన్నీ కాకుండా ఎన్టీఆర్ గారి ఫ్యామిలిలో ఏమైనా కార్యక్రమం జరిగితే నన్ను పిలవలేదు అంటూ రోడ్డుకెక్కడం. ఛీఛీ నీ బతుకు చెడ 🤮🤮🤮

  • @gggghs9740
    @gggghs9740 Год назад +3

    అబ్బా ఈ లపాకి కి సిగ్గు లేదా

  • @rebecaveernapu506
    @rebecaveernapu506 7 дней назад

    Very good madam go ahead

  • @banufaridha9151
    @banufaridha9151 Год назад +3

    సరే మా ఆహ్వానం అందలేదని బాధ పడుతున్నావ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చి నప్పుడు అప్పుడు ఎవరిది పెట్టుకున్నావ్ not లో ఇప్పుడొచ్చే బలే ఫీల్ అయిపోతున్నావు

  • @kolasrinivasarao4036
    @kolasrinivasarao4036 Год назад +1

    ఒక శిఖండి భీష్ముడు ని చంపినట్లు NTR గారి ప్రతిష్టను పెంచాలి అనుకుంటే..YSR పార్టీ నుండి బైటకు వచ్చి NTR సమాధి వద్ద బోరున విలపించినా నీ పాపం తీరనిది.

  • @hrithvik2011
    @hrithvik2011 Год назад +6

    First husband ki divorce icchina proofs unte... appudu NTR gari wife ga identity ostundi

  • @b.k.reddybora5241
    @b.k.reddybora5241 Год назад +1

    వైయస్సార్ పార్టీ కి భజన చేయండి

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 Год назад +5

    ప్రజలకు ఈ దిక్కుమాలిన కుటుంబ తగాదాలు అవసరము లేదు,మా తాతలు నేతులు తాగారు ,మా మూతులు వాసన చూడండి అన్నట్టుగా ఉంది ,ఈ ఎన్టీఆర్ భాగోతం ,ఇప్పటి ప్రజలకు అవసరం లేదు,ఎన్టీఆర్ పేరు ఇంకా ఎన్నాళ్ళు ఇలా చెప్పుకొని రాజకీయంగా మీరు బతుకుతారు గాని ప్రజలకి విద్య ఉపాధి వైద్యం కలుగుతాయా ?ఎన్టీఆర్ భాగోతం ఇక ఆపేయండి ,విసుగు వస్తున్నది

  • @avatharamperi3683
    @avatharamperi3683 2 дня назад

    ఇది కోసమే, నేను మొదటినుండి చెబుతూనే ఉన్నాను., ఈ ల. పా. బతికి ఉండగా "భారత రత్న "ఇవ్వరు అని.. ఇస్తే ఈవిడకే ఇవ్వాలి. లేకపోతే ఆవిడ కోర్టుకు వెళ్ళడానికి 100%ఛాన్స్ ఉన్నది.

  • @kumarswamyreddy6135
    @kumarswamyreddy6135 Год назад +48

    ఎన్టీ రామారావు గారి కుటుంబం ఆయన్ని సరిగా చూసుకుంటే ఈ రోజు కూడా ఆయన బ్రతికే ఉండే వారు

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 Год назад +1

    నీ మొహం నీకు ఎవరూ phone చేస్తారు లపా కి.

  • @srinivasmudiraj4892
    @srinivasmudiraj4892 Год назад +5

    ఎన్టీఆర్కు ఎన్ని పోటు పొడిచింది లక్ష్మి పార్వతి😂

  • @GSKVlogs3003
    @GSKVlogs3003 6 месяцев назад +1

    ఐతే ఇప్పుడేంటి యనేలేరు అయన ఉంటె అడుగు. అయన పిల్లలని నువ్వేమన్న కన్నవా చచ్చావా .

  • @hemalathapatteda7444
    @hemalathapatteda7444 Год назад +8

    Lapaki nuvvu chandrudi lo machhavi

  • @sridevijalumuri1873
    @sridevijalumuri1873 6 месяцев назад +1

    నువ్వు ఎవరు అసలు... నీకేమి సంబందం...మా అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు,అభిమానులు ఉండగా... మా అన్న ఎన్టీఆర్ భార్య మాహా ఇల్లాలు, గొప్ప తల్లీ శ్రీమతి బసవతారకం అమ్మ గారు..... గుర్తుపెట్టుకో....
    నీకూ నచ్చింది చేసుకో

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 Год назад +3

    నీకు రాజకీయం పిచ్చి లేదా, మరి జగన్ రెడ్డి పంచని ఎందుకు చేరావు?

    • @lakshmivedula4109
      @lakshmivedula4109 Год назад

      అమ్మ పురందేశ్వరుగారు తండ్రికి తగ్గ కూతురు, ఈశిఖండికి సమాదానం బాగా చెప్పావు, దీనికి సిగ్గు లజ్జలేని బతుకు , ఇదే వీరగంధం గారికి రామారావు గారికి వెన్నుపోటు పోడిచింది, ఈబ్రహ్మరాక్షసివలన పూజ్యనీయులైనరామారావుగారు. మనఅందరికి దూరం అయ్యారు. జీవితచరిత్ర రాస్తానని ఆయన జీవితంలో చేరి పిల్లలను దూరంచేసిన పాపిష్టిమెహంది శిఖండి.

  • @dugginenisvlogs2512
    @dugginenisvlogs2512 Год назад

    Chala baga chepparu😀

  • @nanichandraobserver9266
    @nanichandraobserver9266 Год назад +5

    Why did Lakshmi Parvathy marry NTR? Was she not married to someone else at that time? Does she have a registered divorce from her earlier husband? Please take a moment to address these questions.

    • @sharat847
      @sharat847 Год назад +1

      Lakshmi parvathi is a married woman, she never took divorce , because, she is a servant of NTR . We can believe things, if she took divorce from 1st husband.

  • @ushavijayasai6755
    @ushavijayasai6755 Год назад +1

    ఏ ఎండ కా గోడుగు తల్లి నీ మాటలు వింటే చికాకు వస్తుంది.

  • @nagendrat7695
    @nagendrat7695 Год назад +6

    Hats off to purandareswary....jr NTR drohi

  • @hanumaiahmalladi5395
    @hanumaiahmalladi5395 7 месяцев назад +1

    NTR గారి నిజమైన వారసులు వారి పిల్లలే మరియు ఆ extended కుటుంబాలు మాత్రమే. నువ్వు ఆ కుటుంబంలో కా లుపెట్టావు, ఆయన ఆయువు చెల్లింది. హెల్త్ యూనివర్సిటీ కి జగన్ ఎన్టీఆర్ పేరు తీసివేసినపుడు ఎక్కడకుపోయావు? ఎందుకు ప్రతిఘటించలేదు?

  • @s..c2148
    @s..c2148 Год назад +6

    No special status for AP
    No special grants for AP
    No other benifits for AP
    But purandeswari garu needs only her family benifits... Telugu people and Telugu states have become great beneficial sources for this nt ramarao family...
    Congress party or BJP party purandeswari gari politics is same and shame.... selfish lives....
    Do something for the Andhra Pradesh...not for your daddy...

    • @sharat847
      @sharat847 Год назад +1

      Why don't you ask donga jagan to force Modi and get special status.your jagan goes to Modi for his cases only.tell him to ask for special status also

  • @GangadharMysagalla
    @GangadharMysagalla 8 месяцев назад +1

    నువ్వు భార్యవి కాదు ఉంప్పుడు గాత్తేవ్

  • @RamanjineyuluRamanji-ms4jc
    @RamanjineyuluRamanji-ms4jc Год назад +6

    ఇది లక్మీపార్వతీ కాదు జగన్ రేడ్డీ కీపని అందరికీ తేలుసులేవే అప్పుడు మెుగున్నివిడిచి వచ్చినదానివి యన్టీఆర్ కోసం నీజీవితం త్యాగం చేసి వచ్చిన దానివి కాదే అప్పుడు నీవు మర్రిచేన్నారేడ్డీ కీపవని విన్నా ే జై హింద్🙏🙏🙏🙏🙏🙏

  • @pavanichandra1790
    @pavanichandra1790 Год назад +1

    నీకు అభిమానులు కూడా ఉన్నారా తల్లి,😂😂😂😂😂