Minister Errabelli Dayakar Rao: Lakshmi Parvathi Demands Bribe For Minister Post | OpenHeartWithRK

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 415

  • @uvenkat4399
    @uvenkat4399 2 года назад +275

    నిజంగా తెలంగాణ లో వేరు వేరు పార్టీ లో ఉన్నా ప్రతి నాయకుని మదిలో మనసులో తెలుగుదేశం పార్టీ స్థిర స్థాయి గా ఉన్నది ఉంటుంది.

    • @johndavid5212
      @johndavid5212 2 года назад +1

      బొచ్చు.....

    • @srihansathwikenterprises1514
      @srihansathwikenterprises1514 2 года назад +10

      తెలుగుదేశం పార్టీ కన్న NTR,CBN మీద

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 2 года назад +6

      అంతా సీన్ ఏమీలేదు(తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో) నటరత్న,నందమూరి తారక రామారావు పై అభిమానం అంతే....ఇప్పటికీ ఎప్పటికీ... మా...జనరేషన్ ఉన్నంత వరకు...!!!

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 2 года назад +2

      @@srihansathwikenterprises1514 brader NTR, కీ CBN కి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా...(NTR ఊగపురుషుడు)

    • @TS.news-666_
      @TS.news-666_ 2 года назад +2

      Naa moddem kadhu

  • @vishalsudhakar222
    @vishalsudhakar222 2 года назад +210

    తెలుగుదేశం పార్టీ ఇంకా బ్రతికి ఉందీ అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి వలనే.

  • @ranadeermarpaka4789
    @ranadeermarpaka4789 2 года назад +64

    దయాకర్ గారు మీరు.... రైతుల నుంచి పంటను కొనండి.....మీకు రైతు పైన ప్రేమ ఉంటే రైతు పండిచిన పంటను మంచి ధరకు కొనండి.....రైతు బందు వద్దు...... అప్పుడు పంట పండించిన రైతుకు లాభం జరుగుతుంది...... ఇప్పుడు మీరు దొరలకు.... భూస్వాములకు.... ప్రభుత్వ ఉద్యోగులకు.....ఎమ్మెల్యే ల కు..... NRI ల కు.... income tax చెల్లించే వారికి..... వ్యవసాయం చేయని వారికి లాభం చేస్తున్నారు........రైతు బందు అనే పథకం.... తెలంగాణ రైతుల పాలిట రాబందు గా మారింది......... దనవంతున్ని..... ఇంకా దనవంతున్ని చేయడానికి మీరు పనిచేస్తున్నారు.... ఇది దొరల ప్రభుత్వం.... అవునా కాదా........ఉదాహరణ..... వరికి కేంద్ర ప్రభుత్వం 1960 రూపాయల మద్దతు దర ఇస్తుంది....మీరు రైతు బందు బందు చేసి.....2200 కు వరిని కొనండి......రైతు కు లాభం జరుగుతుంది......కానీ మీరు అలా చేయరు....ఎందుకంటే ఇది దొరల ప్రభుత్వం....... నేను చెప్పింది నిజమా కదా.... లేకపోతే 10 ఎకరాల లోపు ఉన్న రైతు కి రైతు బందు ఇస్తే మీరు ఖర్చు చేసే 15000 వేల కోట్ల లో దాదాపు 3500 కోట్లు మిగులుతాయి... దానితో మీరు పేదలకు ఇంకా లాభం చేయవచ్చు...కానీ మీరు అలా చేయరు...ఎందుకంటే మీది దొరల ప్రభుత్వం.... నేను చెప్పింది నిజమే కాదా.....

    • @Kamaniyamramaniyam
      @Kamaniyamramaniyam 2 года назад

      వీళ్ళని నమ్ముకుని ఉపయోగం లేదండి. ఎఫ్బీ పేజ్ ఓపెన్ చేసి డైరెక్ట్ గా కొనుగోలు దారుడికి అందుబాటులో ఉండండి రైతులు. మీనుంచి డైరెక్ట్ గా కొంటే మాకు నష్టం ఉండదు. మీకు సరైన ధర గిట్టుబాటు అవుతుంది

    • @vijay-kr9lw
      @vijay-kr9lw 2 года назад +2

      Correct chepparu

    • @balajinagapuri3699
      @balajinagapuri3699 2 года назад +3

      @@vijay-kr9lw గారు మీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. నేను ఒక రైతునే...సన్నకారు,చిన్నకారు(అంటే ఐదు ఎకరాల లోపు)వారికి ఏదో ఇస్తే పర్వాలేదు కానీ,మ 50 ఎకరాలు ఉన్న కుటుంబానికి కూడా ఇస్తున్నారు...వారు బీద రైతులు...???

    • @ET-si7rl
      @ET-si7rl 2 года назад +1

      Ok

    • @RAMESHGOUD3242
      @RAMESHGOUD3242 2 года назад +1

      Bro fertilizer rate thagginchina best bro. Raithu bandhu vadhu. Iam a farmer

  • @gopiallda4780
    @gopiallda4780 2 года назад +10

    మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 года назад +27

    ఆమె వలనే మహా వ్యక్తి జీవితం పాపం ఇలా అయ్యింది NTR, లాంటి వ్యక్తి మనం చూడలేము

    • @laxmipathirathod684
      @laxmipathirathod684 2 года назад

      Evariki pattinchukokunte aamene ayana shesha jeeavithamlo ayanani bidda la chuskundi anedi inkoka naanudi

    • @anandgundaram867
      @anandgundaram867 2 года назад

      @@laxmipathirathod684 neevuu kuudaa daanni pellichesuko MOGUDI la chuusuukuntundi .
      Night ki DENGICHUUKUNTUNDI

  • @tarigopulaayyappa
    @tarigopulaayyappa 2 года назад +301

    ఆది దాని బ్రతుకు...చంద్రబాబు లేకపోతే పార్టీని భూస్థాపితం చేసేది..

  • @sivaPrasad-tw4vl
    @sivaPrasad-tw4vl 2 года назад +51

    Ntr ani ఏక వచనం ఏంటి సార్ రెస్పెక్ట్ ఇవ్వండి ఎన్టీఆర్ గారు అని పిలవండి

    • @srihansathwikenterprises1514
      @srihansathwikenterprises1514 2 года назад

      US lo Mr బైడన్,Mr President అంటారు

    • @saikumarcheruku8053
      @saikumarcheruku8053 2 года назад +1

      @@srihansathwikenterprises1514 Manadi Telugu desham USA kadu kada

    • @raghuramchallapalli9905
      @raghuramchallapalli9905 2 года назад +2

      అవసరం లేదు, ఎన్టీఆర్ అన్నా గౌరవం ఇచ్చినట్లే. గౌరవం మనసులో ఉండాలి.

    • @raghuramchallapalli9905
      @raghuramchallapalli9905 2 года назад

      అన్న ప్రతిసారీ గారు అనడం కుదరదు. చెప్పారు, వచ్చారు అంటే గౌరవం ఇచ్చినట్లే. చెప్పాడు, వచ్చాడు అంటే ఏకవచనం లో సంబోధించినట్లు. అది అగౌరవం.

    • @TS.news-666_
      @TS.news-666_ 2 года назад

      @@saikumarcheruku8053 madhi telangana ra

  • @SR-xp5ke
    @SR-xp5ke 2 года назад +24

    దయకర్ కు respect తెలీయదు. సారు సదివింది 3rd class. ఎదో time కలిసి వచ్చి ఇలా politics లో ఉన్నాడు కాని లేదంటే ration dukanam నడిపిస్తు ఉండెవాడు.😆

  • @srinivasareddyvustipalli88
    @srinivasareddyvustipalli88 2 года назад +196

    తెలుగు దేశం నాశనానికి ఈయనా ఓ కారణం తెలంగాణ లో.

    • @anir1350
      @anir1350 2 года назад +13

      Endhuku undali telugu desam telangana lo cbn telangana kaadu kada .. vaditho patu telangana nundi poyindi be happy if you are real telangana biddavi

    • @anir1350
      @anir1350 2 года назад +6

      Daridram poyindi

    • @chandukota6776
      @chandukota6776 2 года назад

      @@anir1350 avunu ra kukka CBN tho miku mi kukkalaki avasaralu aipoyayi kadha idi ela undante ummadi lo okadu kashta padi sampadiste migata vallu dengi tini sollu cheptaranta ni lasge

    • @harikumar-dr3rl
      @harikumar-dr3rl 2 года назад +9

      తెలంగాణ లో తెలుగు దేశం కి ఏమి పని ?

    • @Baargu
      @Baargu 2 года назад +10

      @@harikumar-dr3rl what is the language used in Telangana?

  • @seetharamreddy5935
    @seetharamreddy5935 2 года назад +6

    Comedy super

  • @rathnasagar8988
    @rathnasagar8988 2 года назад +25

    దయాకర్ చాలా నిజాయతీగ చెప్పాడు అని పిస్తుంది

  • @prasad.baluvuri78
    @prasad.baluvuri78 2 года назад +2

    Well said

  • @jyothireddy5458
    @jyothireddy5458 2 года назад +3

    Radha Krishna garu interview superrrr

  • @mahiyadav8611
    @mahiyadav8611 2 года назад +66

    Ntr kadhu bey ntr garu give respect

  • @katravathgopal7756
    @katravathgopal7756 2 года назад +16

    Best CM Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu desham jai NTR jai Chandrababu Naidu jai telugu

  • @sazidabdul7471
    @sazidabdul7471 2 года назад +80

    Ntr yentra బొడ్డు కోసి పేరు పెట్టార?? మీ వల్లే టిడిపి సగం పోయింది

    • @chaitanyanamala4371
      @chaitanyanamala4371 2 года назад

      @@AK-rx5yp ha ha cool bro
      Endhuku tension feel avthav.

    • @sazidabdul7471
      @sazidabdul7471 2 года назад +1

      @@AK-rx5yp తమ్ముడు caste ki నాకూ సంబంధం లేదు ఆ ప్లేస్ లో చిరంజీవి గారిని చిరంజీవి anna నేను elage react అవుత. కొంతమంది మహానుభావుlo మనం guravunchakovali.

    • @TS.news-666_
      @TS.news-666_ 2 года назад +2

      @@sazidabdul7471 . Avuna mari laxmiparvati ki husband unda gane dhanni techukundu vadu oka leader ha adhikaram undhi ani papam valla husband gurinchi think chesava adhi mozu padithe ntr gadiki em aindhi chepochhu adhi thappu ani

  • @ranadeermarpaka4789
    @ranadeermarpaka4789 2 года назад +31

    దయాకర్ గారు మీరు చెప్పినట్టే 90 % మందికి 10 ఏకరాలలోపు భూమి ఉంది...... వారి దగ్గర ఉన్న భూమి....75 %..... మిగతా 10 % మంది దగ్గర 25 % భూమి ఉంది...... అంటే మీరు ఖర్చు పెట్టే 15000 వేల కోట్ల లో .... దాదాపు 3500 కోట్లు దొరలకు.... భూస్వాములకు...ఎమ్మెల్యే లకు....ప్రభుత్వ ఉద్యోగులకు....NRI లకు..... income tax చెల్లించే వారికి .... వస్తుంది.... ఇది పేదల ప్రభుత్వం కాదు..... దొరల ప్రభుత్వం......నిజమా కాదా......

  • @kumar-hk2ni
    @kumar-hk2ni 2 года назад +7

    మహా తల్లి... ఇలాగే NTR ని... NTR ఇమేజ్ ని...చాలా వరకు Damage చేసింది...

  • @bhaskargorintla5355
    @bhaskargorintla5355 3 месяца назад +1

    జై తెలుగుదేశం జై చంద్రబాబు 🚲

  • @bashaboinavenu7334
    @bashaboinavenu7334 2 года назад +3

    Reshan card kothavi kavatleghu sar

  • @srihansathwikenterprises1514
    @srihansathwikenterprises1514 2 года назад +21

    దయాకర్ లో మంచి acter వునాడు వడానం యివాలి అనిపుడు face లో expresson చూడండీ

  • @shivanadhs808
    @shivanadhs808 2 года назад +4

    Super dayakar sir

  • @sujithkumarsujith5651
    @sujithkumarsujith5651 2 года назад +15

    nTR ఏంట్రా పుల్కా NTR గారు👍

  • @lordsun153
    @lordsun153 2 года назад +5

    Oh my GOd.... Oh my GOd..... Elaa vunnaaru pathivrathalu....

  • @ramkrishna258724
    @ramkrishna258724 2 года назад +12

    One of the best leaders in Telangana.

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 2 года назад +21

    ఇప్పుడు వెయ్యి వడ్డాణాలు చేయించి ఇచ్చినట్టు ఉన్నాడు అందుకే మంత్రి అయ్యాడు

  • @Sirichannel-wl1lj
    @Sirichannel-wl1lj 2 года назад +9

    NTR garu ani gouravamgaa pilavadam minimum samskaram

  • @drajagopalchetty7223
    @drajagopalchetty7223 2 года назад +30

    అయ్య వడ్డాణం రామారావు కు తెలిసి అడింగిందా తెలియకుండా అడిగిందా ?No discussion ? ఆమె రామారావు జీవితం లొ రాకుంటే బాబు గారు ఎక్కడ ఉంటారని కేసీఆర్ కు మినిస్టర్ ఇచ్చుంటే టిఆరెస్ ఉండేదా అని వైఎస్ ఆర్ చనిపోకుంటే తెలంగాణ వచ్చే దా అని అడగలేదు

    • @pradeepkethiri5922
      @pradeepkethiri5922 2 года назад

      👏👏👏👏

    • @archana5020
      @archana5020 2 года назад +1

      Aame andari daggara theesukunedi teliyaka pote telusukondi anduke prajalu kooda ntr ni Nadendla episode lo support chesaaru kaani lakshmi parvathi episode ayyaka prajala deggaraki velthe response raaledu

  • @ramreddynagendla8040
    @ramreddynagendla8040 2 года назад +4

    కొంతమంది PAYTM గాళ్లు చస్తున్నారు

  • @boyavenkatesu3267
    @boyavenkatesu3267 2 года назад +26

    లక్ష్మీ పార్వతి ఎంత బోకు ముండో అర్థము అవుతోంది.

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 2 года назад +7

    జోహార్ ఎన్టీఆర్
    మనిషికి 100 సంవత్సరాలు,పేరు కి 1000 సంవత్సరాలు,ఇంకో 1000 సంవత్సరాలు ఐనా అన్న గారి పేరు వినబడుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ కారణజన్ముడు

  • @vsampathkumar5069
    @vsampathkumar5069 2 года назад +3

    Super sir
    Dawakar rao thank you 🙏🙏🙏🙏👍👍👍

  • @sureshbabu1852
    @sureshbabu1852 2 года назад +3

    Avuna?

  • @mohanravi4771
    @mohanravi4771 2 года назад +27

    Cbn garuu annandii

  • @ramkrishna258724
    @ramkrishna258724 2 года назад +3

    Okka fraud case cheating case threatening case leni leader dayakar rao garu.True leader

  • @sathishammula7625
    @sathishammula7625 2 года назад +30

    Ee range lo laxmi Parvati interfer ainda

    • @archana5020
      @archana5020 2 года назад

      Appati vaallaki andariki telusu anduke family party memberse kaadu motham statelo prajalantha asahyinchukunnnaru

  • @n.r.ktravels7433
    @n.r.ktravels7433 2 года назад +6

    Jai TDP ✌️🚲✌️ Jai Jai CBN

  • @natteveerender7512
    @natteveerender7512 2 года назад +10

    అబ్జెక్షన్ అంటే పీకేస్తాడు మరి కేసీఆర్ తోక కత్తిరిస్తాడు కేసీఆర్

  • @vsambasivarao2503
    @vsambasivarao2503 2 года назад +3

    What type of interview ?

  • @pushpaloukya6995
    @pushpaloukya6995 Год назад

    What a voice

  • @kishorvk6099
    @kishorvk6099 2 года назад +12

    NTR kadu...NTR garu...

  • @srinivasraokarukula4779
    @srinivasraokarukula4779 2 года назад +4

    Aavidki mee సంగతి తెలియక ఒకటే అడిగింది, ayyo

  • @crazyx7952
    @crazyx7952 2 года назад +22

    ఇప్పుడు ఎమి ఇచ్చి మంత్రి పదవి కొన్నాడు

  • @cheeralabala5533
    @cheeralabala5533 2 года назад +3

    Ntr Endhi sir Ntr Garu Ani sambodhinchali.

  • @ramkrishna258724
    @ramkrishna258724 2 года назад +3

    Honest leader.....

  • @challajanardhanarao6862
    @challajanardhanarao6862 2 года назад +10

    ఎన్టీఆర్ గారు తెలుసుకోలేక,సీబీఎన్ ని చాలా మాటలు అన్నారు

  • @venkat7756
    @venkat7756 2 года назад +3

    haha vaddanam ivvadam istam leka minister padavi vadilesukunnva naya hazare 😂😂😂😂

  • @chittibabu2124
    @chittibabu2124 2 года назад +3

    Edo vidham ga Lakshmi parvathini laagaali,veellu veella brathukulu.

    • @MahilaTelugu
      @MahilaTelugu 3 месяца назад

      Asalu ame divorce ivvakunda vere athani ni pelli chesukovadam yenti..first husband ye ame ni chadivinchindi..ame nandamuri family ni ipatiki road meda ki laagali ani try chestundi..vallu manchollu kabatti ame inka brathiki undi..ade Jagan ayite yepudo poyela chese vadu

  • @hyderabadlocalporagadu9438
    @hyderabadlocalporagadu9438 2 года назад +3

    Ntr endhi, Ntr garu anali,

  • @24_ROASTING_YT
    @24_ROASTING_YT 2 года назад +3

    Yevaru yenni cheppina andaru yedhoka ruju paiki povali

  • @NALLALAGANESH
    @NALLALAGANESH 9 месяцев назад

    Really TDP is very great political party in India. Every politician was worked in TDP

  • @srinu132
    @srinu132 2 года назад +25

    CBN chesindi correct,adi kantri kilaadi

  • @Raghu291
    @Raghu291 8 месяцев назад

    నాది తెలంగాణ. NTR గారు అనాలి రా హౌలే.

  • @ramkrishna258724
    @ramkrishna258724 2 года назад +3

    Power ni misuse cheyani leader Dayakar rao garu

  • @Avanthika066-o6o
    @Avanthika066-o6o 2 месяца назад

    ఆపండి సార్ అబద్ధాలు.వినేవాళ్ళుంటే చెప్తూనే ఉంటారు

  • @satish_MrDentist
    @satish_MrDentist 2 года назад +17

    Everyone knows wat laxmiparvathi did , blackmark in great ntr life

  • @lakshmis3950
    @lakshmis3950 2 года назад +6

    LP anni labour panulu chesi NTR gari family ni, TDP party ni badalam chesi, ee roju inka aa family gurinchi matladuthundi sigguleni munda.

  • @yugandhar447
    @yugandhar447 2 года назад +6

    🙏👍

  • @markwiensindia9477
    @markwiensindia9477 2 года назад +3

    Same like gurivinjaginda veedo pedda boku pathivratha ani cheppukuntundu devuda 😂

  • @nani-yb1uf
    @nani-yb1uf 2 года назад +3

    Dayakar 👋👋next election

  • @nkcreationnzd5755
    @nkcreationnzd5755 2 года назад +3

    NTR cheppadu ani sambodisthremira Nayan gaaru anvachuga

  • @doyouknow5484
    @doyouknow5484 2 года назад +16

    నోట్లో ఏముంది అయ్యా....

  • @nishanthnikky7211
    @nishanthnikky7211 2 года назад +3

    Viduuu chepevi Nijam Namithee sachudeee igaa

  • @vijayabhaskarareddy1820
    @vijayabhaskarareddy1820 2 года назад +9

    వేస్టు ఫెలో లాగున్నావురా దయాకరరావు

    • @archana5020
      @archana5020 2 года назад +1

      Reddy garu nijam chepparani badha padutunnara sir

  • @bandisaritha838
    @bandisaritha838 2 года назад

    దయాకర్ రావు గారు, అన్న గారి విషయంలో కరెక్ట్ గానే ఉన్నారు,లక్ష్మీ పార్వతి విషయంలో కూడా,రేవంత్ రెడ్డి వోట్ కు నోట్ కేసు లో తప్పు చేసినారు.

  • @rajurani9972
    @rajurani9972 2 года назад +3

    Ministar nivu antavu entha pogara

  • @todaygeneration3887
    @todaygeneration3887 2 года назад +3

    India lo evvadu dabba kottadu, mana dabba manameh kottukovali 🤣🤣

  • @srinivasraokarukula4779
    @srinivasraokarukula4779 2 года назад +3

    Mee range ardham kaledu

  • @durgapampana1642
    @durgapampana1642 2 года назад +9

    Ntr aante Ntr garu aannu

  • @subbareddychegireddy9231
    @subbareddychegireddy9231 2 года назад +2

    మీరు టిఫిన్ లు పెట్టించక పోతే ఆయన సంపానతో హైదరాబాద్ అంతా ఆస్తులు సంపాదించి సంతానానికి బ్బాడిముబ్బదిగా పంచిప్పేట్టారుగదా ఇదేనా గొప్ప నాయకులు చేయాల్సిడీ మరీ అంత కక్కుర్తి.. బాగా లేదు...

  • @dara4006
    @dara4006 2 года назад +3

    Politics lo Dabbu anedi main. Andaru danikosame choostharu.

  • @galiusha6885
    @galiusha6885 2 года назад +3

    Oray. Ntr. Garu. Analera. Dayakar

  • @Raithubiddareality1212
    @Raithubiddareality1212 2 года назад +2

    కేసీఆర్ కేబినెట్లో మీటింగ్ లేదు బొచ్చు లేదు

  • @srinivasaraju6857
    @srinivasaraju6857 2 года назад +4

    ea comment lo nijam Ledhu , nijamuga Laxmi parvathi ki vaddanam kavali ante , ea Dayakar ni adagala ? NTR koni ivva Leda ? edho ABN RK mundhu cheppithe , thanaki ilantivi baga nachuthayi ani cheppadu 😂

    • @deepu69
      @deepu69 2 года назад

      Antha ledhu laxamma ntr ni adagadu
      Endhukante avida value potundani...ntr mundu tanu money minded kadani ntr ki seva cheyyadanike vunnatlu acting chesedi .

  • @kranthikumarchaganti9088
    @kranthikumarchaganti9088 2 года назад +3

    Chandrababu yenduku evvale niku...?
    Cheppalekapoyav..
    Nijam.
    Unfit ani.
    Kcr kulam kabatti echindu..

  • @haarikakovela3333
    @haarikakovela3333 2 года назад +2

    NKS Price Action Trading channel lo... nifty, bank nifty levels baaga chepthunnaru... nenu money earn chesthunnanu meerukuda earn chesukondi. stockslo entry levels kuda chalabagunnay. Oka saari meeru kuda try cheyyandi

  • @vasudev4706
    @vasudev4706 2 года назад +9

    Sir, miru entha nijayathi parudo andariki thelusu, TDP telanga lo 80% kaali avadamu lo mi patra chala vundi, anduke miku KCR garu minister echedu, next miru BJP loki velatharu, 100% confirm.

  • @harshavardhan643
    @harshavardhan643 2 года назад +6

    Asalu Ila Lakshmi Parvati involve aiyindi kabbate cbn tdp ni tesukunnaru leka poiyinte vaddanam kosam mp seat bottu kasula kosam MLA seat ammestundi…party sankanaki poyindedi

  • @anandam2326
    @anandam2326 2 года назад +4

    Amber esukunnadu notlo

  • @SanjeevKumar-gv9gi
    @SanjeevKumar-gv9gi 2 года назад +8

    ఇప్పటినుండే పాములు కాదుపుతున్నాడు.
    The magic maestro R K.

  • @srikanthkore4547
    @srikanthkore4547 2 года назад +8

    Ntr గారికి పెళ్లివద్దు అని చెప్పిన మీరు..... చంద్రబాబు నాయుడు కు ఎన్టీఆర్ గారిని మోసం చేయొద్దు అని చెప్పలేదు ఎందుకు....

    • @challajanardhanarao6862
      @challajanardhanarao6862 2 года назад +2

      మోసం కాదు టీడీపీ ని బ్రతికించారు

    • @archana5020
      @archana5020 2 года назад

      @@challajanardhanarao6862 yes sir vaallaki eppatiki ardham kaadu intha mandi cheptunna malli ave comments. Chandrababu partyni brathikinchaaru

    • @srikanthkore4547
      @srikanthkore4547 2 года назад

      @@archana5020 ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ ని చంద్రబాబు నాయుడు బ్రతికించడ మేంటీ.....
      చంద్రబాబే సొంత పార్టీ పెట్టొచ్చు కధ.... ఈయన గొప్ప నాయకుడే కధ...

  • @braghu4413
    @braghu4413 2 года назад +4

    D letter is very tragic... Mr Dayakar Rao is going to face lot of hurdles in his life... his post is temporary 🤔🤔🤭 ( numerology prediction please)

    • @anir1350
      @anir1350 2 года назад

      Inka…

    • @braghu4413
      @braghu4413 2 года назад

      @@lokeshpotluri3337 P intial is very bad.....it will suit only for birth date 8,17,26
      Life growth takkuva

  • @seshuj6364
    @seshuj6364 2 года назад +1

    Tdp ni ..telagana lo.. TRS ki.. Ammaesaav... Enni vaddanaaalu Teesukonnav donga😂😂😂😂😂😂😂😂😂👹👹👹👹

  • @sreenathareddygaru
    @sreenathareddygaru 2 года назад +7

    Cm wife mimmalini vaddanam adigigari abbo meeru chala rich person annamata sir ? Enti RK sir mamma mantara?

    • @skthoughts8263
      @skthoughts8263 2 года назад +1

      Aa time lo ma mla diamond nagalu ichharu bro laxmi parvathiki

    • @archana5020
      @archana5020 2 года назад

      She used to take bribes from everybody. Cm ayite maatram mee ysr laaga ntr corrupted kaadu aasthulanni pillalaku munde panchi icchesaadu

  • @rajeshsiddabathini9011
    @rajeshsiddabathini9011 8 месяцев назад

    NTR....NTR...NTR....yekavachanam enti ayya garu analera

  • @GovindaReddy1919
    @GovindaReddy1919 2 года назад +2

    Abbaaa.....

  • @jayabharat5390
    @jayabharat5390 2 года назад +2

    He is eating some things????

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 2 года назад

    Vaddanam sangati appudey cheppochu kada

  • @apparaomandali447
    @apparaomandali447 2 года назад +2

    Ippudu emi, enta present cheste Minister ayyaru, open talk kabatti chepte bagundedi! Inka ippudu L.P.ki YCP valle vaddanam, kiritam cheyinchi vooreginchali!

  • @indrakiranstar
    @indrakiranstar 2 года назад +2

    Lakshmi Paravathi ki Oka vaddanam
    Chandra babu ayite 10 crorees

  • @srinivassajja7834
    @srinivassajja7834 2 года назад +3

    WHT he told rite, vaddanam okkatae kaadu, enni nagalu pogaesindi andariki telusu gifts for seats n appointments

  • @mohanraonirjogi1941
    @mohanraonirjogi1941 2 года назад

    Errabelli - kallabolli.

  • @pavan2152
    @pavan2152 2 года назад +3

    Anduke Adi LAPAKI ayindi

  • @kpmvlmyneni6761
    @kpmvlmyneni6761 2 года назад +2

    Manthri padaviki kakapothe TRS covert ga ela panichesavu . Nee charitra motham RGV cinema lo chupinchaduga

  • @maddikarreddy2226
    @maddikarreddy2226 2 года назад +2

    Alantvi chepadom naku nachadhu antaney chepthunnavu ninnu emi anali sir NTR GARIKI nachinattu unda kudadha mee permission tesukovala sir

  • @chirravurivijaykumar52
    @chirravurivijaykumar52 2 года назад +4

    sir R K GARU MEERAINA KANEECHAM N T R GARINI ANNADU...CHEPPADU ANI YEKAVACHANAM THO PILAVADAM MANUKONDI SIR...PLZZZZ BHAVI THARANIKI KASTHA MEE LANTOLLAINA PEDDALAKICHCHEY MARYADANI BRATHANIVVANDI PLZZZZ

    • @subramanyammanda4707
      @subramanyammanda4707 2 года назад

      RK ki maryada padaniki ardam teliyadu adi ahankara gunam,meeru RK ni maryada tho sambodincham avasaram ledu.samajam lo kula vyetireka bavanki chedda peru ravadaniki moolakarkudu ee RK.maro ahankara person with adikaram tho RK keelu sari chestaru.

    • @chirravurivijaykumar52
      @chirravurivijaykumar52 2 года назад

      @@subramanyammanda4707 .......NAMASTHEY SIR

  • @yaminichowdary3758
    @yaminichowdary3758 2 года назад +3

    Payyula kesava matter

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 2 года назад +6

    NTR చనిపోవడానికి కారణం అప్పుడు,ఇప్పుడు ఉన్న తెలుగదేశం పార్టీ, ఆ పార్టీకి ఉన్న పెద్ద నాయకులు. పార్టీ కార్యకర్తలు, కాదు అభిమానులు కాదు (కొన్ని మీడియా సంస్థలు ముఖ్యంగా తెలుగులో ఒక దిన పత్రిక...)

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 2 года назад +3

    Ntr Lakshmi Parvathi ki First night arrange chesina vaallu kuda mantri ayyadu marchipokandi

  • @jaivarshreddy2259
    @jaivarshreddy2259 2 года назад

    Give respect dayakar garu Ntr garu andandi