TRS ఎమ్మెల్సీ కవితతో ABN బిగ్ డిబేట్ Full Episode || Big Debate With TRS MLC Kavitha || ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии •

  • @KS-gv3nw
    @KS-gv3nw 9 месяцев назад +245

    కవితక్కని తీహార్ జైల్లో పెట్టిన తర్వాత ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఎంత మంది

  • @ramulu5783
    @ramulu5783 2 года назад +496

    ప్రతి ప్రశ్న కేసీఆర్ కుర్చీ కింద నలిగిపోతున్న పేదవాడి గొంతులో నుండి వచ్చినట్టే ఉంది రాధాకృష్ణ గారు ఈ ఇంటర్వ్యూ తో మీ మీద గౌరవం పెరిగింది 👏 కవితకి మాత్రం గొంతు వనుకుంతుంది 💥

  • @santhoshshivam
    @santhoshshivam Год назад +258

    "TRS పార్టీ ఓడిపోవడం లో నీ పాత్రే ముఖ్యమైనది. ముఖ్యంగా నీ 20 లక్షల వాచ్."
    THANK YOU కవిత. 💐💐💐

  • @pallamvenkey5797
    @pallamvenkey5797 9 месяцев назад +40

    సూపర్ రాధాకృష్ణ గారు.. తప్పులు చేయటం ఏం తెలియనట్లు బొంకటం.. కల్వకుంట్ల ఫ్యామిలీకి అలవాటని పబ్లిక్ కి ఈ ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది....

  • @sumadevineni7577
    @sumadevineni7577 2 года назад +685

    రాధాకృష్ణ గారు మీలాంటి ధైర్యవంతులు, మా అందరి తరఫున నిజాన్ని నిర్భయంగా ప్రశ్నించేమీరు కచ్చితంగా ఈ సమాజానికి అవసరం 👍

  • @kirank9747
    @kirank9747 2 года назад +1014

    ఈ డిబేట్ తో కవితకు లిక్కర్ స్కాం తో సంబందం ఉందని confirm అయింది. Thank you ABN.

    • @pallavivatni5942
      @pallavivatni5942 2 года назад +19

      Anthe ga anthe ga

    • @nagillavenkataiah1271
      @nagillavenkataiah1271 2 года назад +4

      @@pallavivatni5942 జజ్ల్్్్్్్్్ఐ్్్్ఐ్్ై్ౌ

    • @krishnarao4528
      @krishnarao4528 2 года назад +2

      @@nagillavenkataiah1271 @

    • @krishnarao4528
      @krishnarao4528 2 года назад +3

      Jai.. Jai.. Jai.. Kaweta. Mlc. Good. Tapicjai.. Kcr. Good.. Govt.. Okk thik nhi kr rhe 👌👌👌👌👌👌👌👌👌ok🍎☂️🐚💐🌾🌷🌼🐲🍃🍂🌵🌵🌞🥀☘️🍀🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🚕🌺🌸💐🌷🌹🥀🌻🌼🍄🍁🍂🍃🎋🎍🍀

    • @Avisheshrdy
      @Avisheshrdy 2 года назад +5

      Etla confirm ayindi? Inka arrest enduku kaley mari? 😂

  • @narsaiahchinthakindi2870
    @narsaiahchinthakindi2870 2 года назад +548

    కవిత గారి కపట నవ్వు చాలా బాగుంది ఏమాత్రం ఆలోచనలేని మాటలు

    • @ahalyareddyb853
      @ahalyareddyb853 2 года назад +1

      T vvf

    • @krajaiah6969
      @krajaiah6969 Год назад

      000⁰000ys0 ddddddd6syyydyyyyy:0yys00000000000yez00e0000ye0yd0000000d0000ļ⁰0essee0e0⁰000000000000000000000000d0qeflpcc)--⁴ pjìpjpjjpxypx ppppppppppppxux0000000000000000u0u00uuuuuuuuuùuuuuuuuuuùùuuuuùuuuuuuuu000000nlozt goozpvaaaasssssasajsdjdddddpfjjv&jJ&j&wxbkll08jbnji》u0000000000⁴00p yxullllp89w5zz5zz5z9zzzźzźwwz8gvyayyrsr

    • @shanker7777
      @shanker7777 Год назад

    • @Professionaldesignersathyam
      @Professionaldesignersathyam Год назад

      అదీ అసలు దొంగ లంజా దాన్ని గారు బురు ఏంట్రా బాబు

    • @mattammadappa
      @mattammadappa Год назад

      ​@@ahalyareddyb853lllllllllllllllllllllllllllllllllll ji ko lo ji

  • @santhakumari5128
    @santhakumari5128 9 месяцев назад +188

    Kavitha arrest after chusevaru oka like please

  • @ajayreddyade4274
    @ajayreddyade4274 2 года назад +244

    మంచిగా బట్టి పట్టి చెప్పినట్లుంది ..
    మాటలు నేర్చిన చిలుక అన్ని అబద్ధాలు చెబుతుంది..

    • @Avisheshrdy
      @Avisheshrdy 2 года назад

      Em Reddy, enduku mari inka arrest kaledu?
      BJP trap lo padakandi

  • @drmandalachandu1022
    @drmandalachandu1022 2 года назад +1241

    అంకుల్ ఇంటర్వ్యూ చేస్తుండా, లేక పాఠం చెప్తుండా?
    నాకైతే ఆమెను కూసుండవెట్టి క్లాస్ తీసుకుంటున్నట్టు ఉంది.
    సూపర్ అంకుల్
    👌

  • @chandrakalanavath8364
    @chandrakalanavath8364 2 года назад +172

    ఈ ఇంటర్వ్యూ నాకు చాలా నచ్చింది

  • @sai80080
    @sai80080 9 месяцев назад +393

    Who is here after Kavitha arrest?

  • @valbharathi
    @valbharathi 2 года назад +136

    "Uncle, How do u know my dad scolded me??"The best interview ever.. Radhakrishna gaaru

  • @vishnuvardhanudari7750
    @vishnuvardhanudari7750 2 года назад +183

    పాపం కవిత ఎందుకు వచ్చాను రా ఇంటర్వ్యూ కి అనవసరంగా రకపొయ్ వుంటే బాగుండేది అని అనుకుంటుంది

  • @boyanarasimha7204
    @boyanarasimha7204 2 года назад +704

    లిక్కర్ స్కాం లో కవిత అక్క, పాత్ర ఉంది అని ఈ వీడియో చూసాకా ఇంక 100% నమ్ముతున్నాం, చాలా డేర్ గా క్వశ్చన్స్ అడిగిన రాధా కృష్ణ గారికీ ధన్యవాదములు 🙏🙏

  • @MuraliPothagani
    @MuraliPothagani Год назад +32

    That is power of journalism good job sir

  • @srikanthyadav9073
    @srikanthyadav9073 2 года назад +672

    తైతక్కని గట్టిగా అరుసుకుండు రాధాకృష్ణ గారు సూపర్ Inetervew👏👏👏👏

    • @rajireddykatla4251
      @rajireddykatla4251 2 года назад +1

      Uni mi

    • @rajareddy7245
      @rajareddy7245 2 года назад +2

      మోటర్లకి మీటర్లు పెట్టమని వాళ్ళు చెప్పనేలేదు వీళ్ళే డ్రామా చేస్తున్నారు అంతేకానీ అందులో నిజం లేదు

  • @yadagirik2185
    @yadagirik2185 Год назад +55

    రాధాకృష్ణ గారు మీ confident excellent సార్.... అదే journalism 👌 చెప్పారు... ఇపుడు నిజాలు బయట బడుతున్నాయి.

  • @srikanthrajagiri8074
    @srikanthrajagiri8074 2 года назад +815

    రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ లో ఇది బెస్ట్ ఇంటర్వ్యూ..... కూసోపెట్టి మరీ క్లాస్ చెప్పాడు

  • @yuvarajalugoti9283
    @yuvarajalugoti9283 Год назад +32

    ABN ఛానల్కు దమ్ము సప్పర్ 👌👌

  • @seenusrinivas9364
    @seenusrinivas9364 2 года назад +351

    కవిత గారి మాటలలో చాలా అహంకారం తొంగి చూస్తుంది. ఈడి గాడు,వాడొడు బీజేపీ గాడు,కెసిఆర్ లేని తెలంగాణా అని అనడం ఇవన్నీ ఆమె లోని అహంకారాన్ని తెలియచేస్తన్నది. కెసిఆర్ గారి ఒక్కరి వల్లనే తెలంగాణ సాధ్యం అయ్యిందా. సోనియా ఫర్మ్ గా ఇవ్వాలని అనుకున్నారు,సుష్మ స్వరాజ్ గారు బీజేపీ తరపున మద్దతు ఇచ్చారు, మీరా కుమార్ గారు ప్రొసీడింగ్స్ నడిపి,తెలంగాణా కలను సాకారం చేశారు.

    • @nagarajuramini4298
      @nagarajuramini4298 2 года назад +19

      Kavithji , Your Govt is misusing Police and ACB on opponents. Is it OK if anyone says Police Gadu, ACB Gadu.
      Telangana is not your family Jagir.

    • @mans3926
      @mans3926 2 года назад +3

      బీజేపీ అంటేనే త న్నఁళ

    • @taggatewayofindiamumbai6701
      @taggatewayofindiamumbai6701 2 года назад +1

      Pothadhi niii nd miii Kathalu motham poye day as soon as possible lo vundhi

    • @srujanjohn9822
      @srujanjohn9822 2 года назад

      Crct cheppaaru bro

    • @rajareddy7245
      @rajareddy7245 2 года назад

      ఈ 8 సంవత్సరాల లో మంచి రిజల్ట్ వచ్చింది కదా అంకుల్ అంటుంది అమాయకంగా ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యారు టిఆర్ఎస్ నాయకులు కోట్లకు సంపాదించారు మీరు మీ కుటుంబం వీళ్ళకోట్లు వెనక్కి ఇస్తున్నారు పేదవాడు ఇంకా పేదవాడు అయిపోయాడు అది రిజల్ట్

  • @kalyangugloth8009
    @kalyangugloth8009 2 года назад +110

    సార్ 1st టైం ,మీరు చెసిన అన్ని ఇంటర్వ్యూ లలో ఇది నాకు చాలా నచ్చింది

  • @sundar4395
    @sundar4395 2 года назад +100

    అక్కా గొంతులో మాట తడబడుతుంది. మంచి నీళ్ళు ఇవ్వండి సార్. అక్కా తెలంగాణ ప్రజలకు మీరు చేసిన మోసం మామూలుగా లేదు. ముఖ్యంగా నిరోద్యోగులకు.

  • @karthikreddy6258
    @karthikreddy6258 9 месяцев назад +26

    ఒకరు ఏడుస్తున్నారు అంటే నవ్వు వస్తుంది అంటున్నరు అంటే వాళ్ళు తెలంగాణకు ఎంత అన్యాయం చేసారో 😮😒

  • @TGnews7652
    @TGnews7652 2 года назад +515

    కవిత గారు మీరు తీసుకువచ్చిన ప్రతి పథకం అద్భుతం అనడం మీ మూర్ఖత్వం

  • @annapurnarallapalli4507
    @annapurnarallapalli4507 2 года назад +176

    నమస్తే తెలంగాణా పత్రికలో కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలిన ఘటనలో ఎంత స్పేస్ ఇచ్చారు

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 2 года назад

      Munagadam manchidaindi machines got cleaned well ani project cheskoney family adhi 🙏

  • @Ck-yp7re
    @Ck-yp7re 2 года назад +631

    Uncle కవిత జైల్ కీ పోతాధా ? జైల్ కీ పోతే తెలంగాణ బోనాల పండగా జైల్లో చేస్తుందా ?

  • @rajuujjini7654
    @rajuujjini7654 9 месяцев назад +17

    తెలంగాణ ఎవరో ఒకరు తేలేదు ఆ అమరుల త్యాగ ఫలితం తెలంగాణ

  • @krishnak7
    @krishnak7 2 года назад +102

    అప్పులు చేసి ఫ్రీబీస్ ఎంటమ్మా తల్లి, ఆ అప్పులు మీరు కడుతారా? ఇవ్వాళ ఉంటారు మీరు, రేపు అధికారం లో ఉండరు.

  • @nagashiva2796
    @nagashiva2796 2 года назад +73

    అక్కకి దగ్గు రాకున్నా దగ్గుతుంది, నవ్వలేక నవ్వుతుంది....☺️☺️

    • @rajareddy7245
      @rajareddy7245 2 года назад +2

      కాలేశ్వరం పెట్టుబడి సంక నాకు పోయింది గా ఇంకేముంది

    • @mulkavenkatreddy137
      @mulkavenkatreddy137 2 года назад +1

      అక్క నటన బాగుంది

  • @ganevenkatarao7187
    @ganevenkatarao7187 2 года назад +86

    వావ్ మీ మీమేదా శక్తి, సునిశిత విశ్లేషణ అద్భుతం.🙏

  • @vilasvilas9933
    @vilasvilas9933 Год назад +58

    రాధకృష్ణ గారు మాజీ సీఎం కెసిఆర్ తో ఇంటర్వ్యూ చెయ్యాలి

  • @gundururaghavendar2905
    @gundururaghavendar2905 2 года назад +225

    మీరు రాధా కృష్ణ దగ్గర చెప్పినవి మాకు స్పష్టంగా అబద్ధాలని అర్థమవుతున్నది

  • @rmc5347
    @rmc5347 2 года назад +605

    నొప్పించక తానొవ్వక అన్నట్టుంది రాధాకృష్ణ గారు,మీరు మాట్లాడిన విధానం సూపర్ సర్ 🙏🙏

    • @ashokbabubandlamudi6158
      @ashokbabubandlamudi6158 2 года назад +3

      Please elect revanth anna and seeta akka

    • @kaladhargamer1535
      @kaladhargamer1535 2 года назад +2

      yess

    • @srinubadhineni6813
      @srinubadhineni6813 2 года назад +6

      పెద్ద దగాకోరు కవిత అన్ని అబద్ధాలే

    • @vsr817
      @vsr817 2 года назад +2

      🤣🤣👍

    • @vsnews3423
      @vsnews3423 2 года назад +1

      రాధాకృష్ణ గారు లిక్కర్ స్కాంలో ప్రశ్నించిన వ్యక్తి తొలివెలుగు రఘు అన్న అది మర్చిపోయారు

  • @kumarmacharla1870
    @kumarmacharla1870 2 года назад +326

    మొత్తం interview చూసా...
    కవితక్క మొహంలో భయం కొట్టుచ్చి నట్టు కనపడుతుంది..
    😂🤣అంకులూ....డైలాగ్ మాత్రం సూపర్బ్😂🤣

    • @MaheshKumar-oh3vj
      @MaheshKumar-oh3vj 2 года назад +15

      వీళ్ళను అరెస్ట్ అంటే అన్యాయం.... మరి రేవంత్ రెడ్డి ని పిత్తిన, దగ్గినా ఎపుడు మూడ్ వస్తె ఎపుడు అరెస్ట్ చేశారు గా..రాత్రి ,పగలు అని తేడా లేకుండా. ఇంకా చాలా మందిని ఇలాగే అనిచేసారుగా. 📌

  • @sethnaak
    @sethnaak 9 месяцев назад +77

    Who came to watch this interview after Kavitha's Arrest by ED

  • @bvskumar1771
    @bvskumar1771 2 года назад +555

    రాధాకృష్ణ మీరు, చాలా డైనమిక్. ఇంత dare గా telecost చెయ్యడం మామూలు విషయం కాదు.

  • @bharathreddyammana
    @bharathreddyammana 2 года назад +908

    కవిత గారి లో భయం బాగా కనిపిస్తున్నది 😂😂😂😂

  • @bodabaskarreddy2372
    @bodabaskarreddy2372 2 года назад +719

    నిజం నిజంగా చెప్పాలంటే నిజంగా ఈమె మాట్లాడేది మొత్తం అబద్దం.
    మొహం మీద కనిపిస్తుంది

  • @sure278
    @sure278 9 месяцев назад +10

    This is the best interview and your expected correct results....

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 2 года назад +246

    Radhakrishna. Garu. Questioning. Absolutly correct. Congrats

    • @rameshwarraod8026
      @rameshwarraod8026 2 года назад +2

      Corruption. Chesinanduku. Bhayam

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 года назад +5

      Arey Chandra Jyothi channel Kavitha garu one side rastharu anaru nijame kada......2019 election results lo kcr kuthuru gora parajayam ani kcr photo peti kinda Kavitha gari photo vesavu.......ok correct baganey undi .....mali..adey roju ap election results vachaye kada.....CBN koduku Nara lokesh gora parajayam ani head line peti CBN Nara lokesh photo enduku veyaledo chepu ra Chandra Jyothi channel.......

    • @ponduritalkies7883
      @ponduritalkies7883 2 года назад +3

      Thappu chesthe evadina bayapadali aa thape cheyakapote ED vachina CBI vachina evadamma mogudu vachina em cheyaleru

    • @barathreddy5029
      @barathreddy5029 2 года назад

      @@rameshwarraod8026 ,qa,,

    • @ajaykrishna7325
      @ajaykrishna7325 2 года назад

      @@abhilashkondapuram3682 Why we need about AP? AP people are the most stupids in India. for Telangana people ABN is good. We don't care about CBN, lokesh,Jagan and AP.

  • @ramugoud1008
    @ramugoud1008 2 года назад +310

    సామాన్యుని మనసులో వున్న మాటలు మీ నోటినుండి వచ్చాయ్ సార్ సూపర్ సార్ 🙏🙏🙏

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne 2 года назад +581

    వచ్చే ఎన్నికలల్లో TRS అధికారం లోకి వస్తే. మన తెలంగాణ మరో శ్రీలంక అవ్వడం పక్క అక్క 🙏🏻

  • @MrMani2507
    @MrMani2507 9 месяцев назад +20

    Who is watching after seeing trolls against Kavitha.

  • @tshiva7110
    @tshiva7110 2 года назад +80

    5 star esthuna e interview ki one off tha best episode

  • @abhilashyadav617
    @abhilashyadav617 2 года назад +1095

    రాధాకృష్ణ గారు మూడు చెరువుల నీళ్ళు తగిపిస్తున్నడు అంతే తగ్గే ముచ్చట లేదు 🔥🔥🔥🔥😎😎😎👏👏👏

    • @nareshsmarty3634
      @nareshsmarty3634 2 года назад +17

      Anthe gattiga vesadu .....radhaa akkadaaaa

    • @STOCKSIPOS
      @STOCKSIPOS 2 года назад +3

      Vaadu em gattiga vesadu vaani bondha ysr thanthe poie edano paddadu

    • @kumarswamy1220
      @kumarswamy1220 2 года назад +22

      మూడు చెరువుల నీళ్లు కాదు
      మూడు రకాల బ్రాండ్లు తగిపిస్తున్నడు

    • @MaheshKumar-oh3vj
      @MaheshKumar-oh3vj 2 года назад +7

      తీన్మార్ మల్లన్న ఐతే 30 చెరువుల నీళ్ళు కక్కించేవాడు.🤣

    • @ravindra0449
      @ravindra0449 Год назад +2

      @@STOCKSIPOS paytm lo check chesko 1 rupee credit ayuntadhi

  • @saisharath3877
    @saisharath3877 2 года назад +202

    6:58
    కవిత నువ్వు గౌన్లు వేసుకొని ముక్కు తుడుచుకునే రోజుల్లోనే జర్నలిజం లోకి వచ్చిన వాళ్ళం ,చిన్న పిల్లవి 😂🤣🤣🤣

    • @salendrampandu7594
      @salendrampandu7594 Год назад +1

      Prajala pakshana Baga prashnisthunmar sir kcr modi lu vasthuntaru pothuntar kani desham rashtralu arhika sankshobham lo padesthundru

  • @rrrRam-wn3zg
    @rrrRam-wn3zg 9 месяцев назад +11

    Watched it four times so far..Better than Pushpa movie.

  • @kurapatirahul8535
    @kurapatirahul8535 2 года назад +287

    Journalism is alive again in Telangana ❤️🎉

  • @telanganaproperties9310
    @telanganaproperties9310 2 года назад +160

    ఉప ఎన్నిక రాగానే నోటికి వచ్చిన పథకం పెట్టేది మీ అయ్య.... అసలు మంత్రులతో గానీ మంత్రివర్గంలో గానీ చర్చించకుండానే ప్రకటించేది ఈ తాగుబోతే కదా

    • @kattachandramouli5112
      @kattachandramouli5112 2 года назад

      1

    • @9441958781
      @9441958781 2 года назад

      @@kattachandramouli5112 poppin pollo poop polo twoppppppplppppppppppppppppppppppppppppppppppppppppppppppp

    • @9441958781
      @9441958781 2 года назад

      Pppppppppppppppppppppppppppppppppplppplpppppppppppppppppppppppppppppppppppppplppppl polo lollipop poppapppppplpppppppppppppppppp

  • @SudhirKumar-er5zs
    @SudhirKumar-er5zs 2 года назад +505

    కెసిఆర్ తిట్టడో లేదో తెలియదు కానీ, ఈ interview తరువాత డెఫినెట్ గా తిట్టి వుంటాడు 😂

  • @TummaVenkat
    @TummaVenkat 8 месяцев назад +2

    రాధాకృష్ణ గారు మీకు ప్రత్యెక ధన్యవాదాలు. అండీ .మీకు జ్ఞాననేత్రం ఉంది

  • @yadagirik2185
    @yadagirik2185 2 года назад +312

    కవిత గారిలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. రాధకృష్ణ గారు మంచి ప్రశ్నలడిగారు 👌 sir

    • @Shivaetc325
      @Shivaetc325 Год назад

      bayapadithe interview ki endhuk osthadhi bro ??

    • @tetvlogs6574
      @tetvlogs6574 Год назад +4

      @@Shivaetc325 correct eh bro Ed investigation ndhuku eggodthundhi Sara dhandha case lo

    • @venkatraju07
      @venkatraju07 Год назад

      ను గోపోడవి అనీ, కే సీ ఆర్ కంటే కూడా గోపాడివని నమ్ముతాం ఒక పని చేయి "unsolved పోలీస్ చేసులు, ఎన్నో చెప్పు తప్పు లేకుండా." అందరి వైపు నేను ఉంటా
      లేదా ఎప్పుడూలాగే నీ media ముందు edit చేసుకుంటూ గోర్లు కోరుకో

    • @venkatraju07
      @venkatraju07 Год назад

      కవిత లో భయం ఏంటి బ్రో మళ్ళీ చూడు
      లేదా మాటలు చదుకో

  • @rajuhyd7674
    @rajuhyd7674 2 года назад +373

    అంకుల్ మీరు చాలా తెలివిగా తైతక్క లిక్కర్ మాఫియా లో దోషి అని నిరూపించారు. ఇంకా తయితక్క కి చిప్ప కూడే...తర్వాత అన్న, అయ్య కూడా join అవుతారు లే.... ABN is great channel

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 года назад +5

      Kavitha chukalu radhakrishna chupinchundi bro......trs party miku nachakapovachu but nijani opukovali.......

    • @sreenivasaraoperumalla5524
      @sreenivasaraoperumalla5524 2 года назад

      రాధాకృష్ణ గుటకలు మింగుతూన్నాడు .నేను దొంగతనంగా చేశా అంటున్నాడు. నాది తప్పు అని ఒప్పుకొంటున్నాడు.

    • @uanjaneyulu824
      @uanjaneyulu824 2 года назад +2

      First AAP kejriwal proof aduguthundu entha స్కాం జరిగిందో అది బయట పెట్టండి ఫస్ట్ తెలంగాణ గురించి తర్వాత kejriwal అడిగింది ఎంత స్కాం జరిగిందో బయట పెట్టండి

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 года назад +1

      Arey Chandra Jyothi channel Kavitha garu one side rastharu anaru nijame kada......2019 election results lo kcr kuthuru gora parajayam ani kcr photo peti kinda Kavitha gari photo vesavu.......ok correct baganey undi .....mali..adey roju ap election results vachaye kada.....CBN koduku Nara lokesh gora parajayam ani head line peti CBN Nara lokesh photo enduku veyaledo chepu ra Chandra Jyothi channel.......

    • @vishnuvardhanudari7750
      @vishnuvardhanudari7750 2 года назад +11

      ఇక్కడ అన్నీ కామెంట్స్ కి నువ్వే రెప్లై ఇస్తున్నావ్ అంటే నువ్ పక్క TRS పార్టీ వాదివి అని అందరికి అర్థం అవుతుంది మూసుకొని ఉండు.

  • @Voiceofthepeople-y8p
    @Voiceofthepeople-y8p 2 года назад +497

    కవితక్క నీ మోకంలో భయం మాటల్లో అవేదన..అన్ని తెలుస్తున్నయి.. తప్పు చేయకుండా ఉంటే ఇయ్యాల సంజాయిషీ ఇచ్చుకుంటూ ఉండేది కాదు.. ముద్దాయి లక్షణాలు అన్నీ ముఖం లో కనిపిస్తున్నాయి స్పష్టంగా..అలాగే మీ నాయన ఎన్ని తప్పు చేసిన నిన్ను కాపాడుతారు అని అతి విశ్వాసం కనిపిస్తుంది.

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 9 месяцев назад +68

    రాధాకృష్ణ గారు మంచి సబ్జెక్టు లో కవిత గారిని శాండ్విచ్ చేసేసాడు 🍔😅

  • @ramakrishnamaduri5252
    @ramakrishnamaduri5252 2 года назад +140

    తెలంగాణలో మీరు వాడినట్టు పోలీసులను ఎవరు వాదారుగా

  • @rajareddy1577
    @rajareddy1577 2 года назад +437

    నవ్వుతూ దింపుతున్నడు రాధ కృష్ణ గారు

    • @a.mallikarjun340
      @a.mallikarjun340 2 года назад +21

      Not 90 mm it's purely 180 mm super strong rod

    • @rajareddy7245
      @rajareddy7245 2 года назад +14

      కవిత గారు మీకు అనుకూలంగా మీరు దేవతని మంచివారని అని రాయాలా ఉన్నది ఉన్నట్టు రాయకూడదా రాస్తే జర్నలిజం కాదా మీకు అమ్ముడుపోయిన పత్రికలు ఉన్నాయి వాళ్లు రాస్తారు మీరు అనుకున్నట్టు రాధాకృష్ణ గారు రాయరు

    • @jyothimaroju3878
      @jyothimaroju3878 2 года назад +1

      Mamulu navvu kadu Radhakrishna garidi

    • @Harishkumar-sh5sk
      @Harishkumar-sh5sk 2 года назад

      @@a.mallikarjun340 kanpichindha neku

    • @venkateshg6241
      @venkateshg6241 Год назад +1

      🤩

  • @charapallinagaraju4242
    @charapallinagaraju4242 2 года назад +273

    చంద్రశేఖర్ రావు గారు డబల్ గేమ్ ఆడే వ్యక్తి. అ౦దితే జుట్టు లేక పోతే కాళ్లు పట్టుకొనె రక౦

  • @sumalathadeavarakonda2953
    @sumalathadeavarakonda2953 Год назад +9

    Great interview sir...
    I respected a lot rada Krishna sir...

  • @naveenchander455
    @naveenchander455 Год назад +160

    ఏడవ లేక నవ్వుతుంనాట్లు వుంది పాపం కవిత 😭😭🤣🤣🤣

  • @kallepellykumaraswamy5285
    @kallepellykumaraswamy5285 2 года назад +344

    Kavitha నీళ్ళు నములుతుంది, రాధా కృష్ణ ఇంటర్వ్యూ లలో నాకు నచ్చిన ఇంటర్వ్యూ ఇదే

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 2 года назад +1

      Jai ktr
      Abn. Interview. Bjp. Get. Ok

    • @srinivasgoud7788
      @srinivasgoud7788 2 года назад +6

      Dalithabandu. west. Sceem

    • @venkatramkishan7384
      @venkatramkishan7384 2 года назад +4

      వేలేకర్లని కూడా కళ్ళతో బెదిరిస్తుండి తాయితక్క.. అయ్యని మించింది.. Radhakrishna garu🙏🙏👌👌👍.. Elagee kadagandi

    • @venkatamuddam6288
      @venkatamuddam6288 2 года назад +1

      T

    • @venkatamuddam6288
      @venkatamuddam6288 2 года назад

      T

  • @velagaletivarun102
    @velagaletivarun102 9 месяцев назад +18

    Who is here after Kavita arrest

  • @ragallaethirupathi2142
    @ragallaethirupathi2142 2 года назад +1189

    జర్నలిజం లో నవ్వుతూ రాడ్డు దింపడం లో రాధాకృష్ణ తర్వాతే ఎవ్వరైనా.... 🤣🤣🤣

  • @velpulasunny9677
    @velpulasunny9677 2 года назад +45

    అక్క నీ గురించి మన రాష్ట్ర మేధావులు,పెద్దోళ్ల చెపుతుంటే విన్నా నీ తెలివి,నీ అక్రమ సంపాదన ,నీ సెటిల్మెంట్ వామ్మో భయంకరము నీ కథ వేరే నట అక్క నీకో దండమే అక్క అన్ని ఇన్ని కాదే మీ కుటుంబ కథలు🙏 మీరు ఆర్థికంగా చాలా సంపాదించారు

    • @Kmallesham
      @Kmallesham 2 года назад +6

      ఊకో అన్న గట్ల అంటావ్ అక్కకి ఇల్లు కూడా లేదు

    • @velpulasunny9677
      @velpulasunny9677 2 года назад +2

      @@Kmallesham 🤣🤣🙏

    • @LaxmaiahDodla-hx1tl
      @LaxmaiahDodla-hx1tl 4 месяца назад

      ​@@Kmalleshamin

  • @kammariprashanth4346
    @kammariprashanth4346 2 года назад +981

    రాధాకృష్ణ గట్టిగా నిలబడి మాట్లాడిన ఇంటర్వ్యూలలో నాకు నచ్చిన ఇంటర్వ్యూ ఇదే హ్యాట్సాఫ్ రాధాకృష్ణ లైకేసుకొండి బాస్ అందరూ...

  • @SudhaPriyanka-u8t
    @SudhaPriyanka-u8t 9 месяцев назад +5

    I really became Impressed what knowledge sir I became fan of u u r superb sir

  • @RRTraders0511
    @RRTraders0511 2 года назад +216

    ఫస్ట్ టైమ్ ABN రాధాకృష్ణ ఫుల్ ఇంటర్వూ చూసాను 👍

    • @upenderreddy1161
      @upenderreddy1161 2 года назад

      మరి ఇరాష్టలొ.ప్రతీపచంఉండకుచెసీనార

    • @dhagupatinagalaxmi5124
      @dhagupatinagalaxmi5124 Год назад

      Thappu ni kappu puchu tundi

  • @ashokcherri261
    @ashokcherri261 2 года назад +60

    పుట్టింటి గొప్పతనం మేన మామకు చెప్పద్దు🤣🤣🤣

  • @sridheredla3448
    @sridheredla3448 2 года назад +204

    ఇలాగే ప్రతీ జర్నలిస్ట్ ప్రశ్నించే గలిగితే సమాజం ఎంతో బాగుపడుతుంది👌👌

  • @velpulakomirelly3531
    @velpulakomirelly3531 Год назад +12

    తెలంగాణ లొ ఏ మంత్రికి ఫ్రీడమ్ లేదు అసెంబ్లీ లో ఏ మంత్రిని ప్రశ్న అడిగినా మీ కుటుంబ సభ్యులే సమాధానం చెప్తారు
    ( మీ అయ్య మీ అన్న మీ బావ ) టీవీ డిబేట్స్ లో కూర్చోని మీరు ఏం చెప్పినా జనం నమ్ముతారు అనుకోవటం మీ మూర్ఖత్వం

    • @anasuyagourigari112
      @anasuyagourigari112 Год назад +1

      మిగితా ఎమ్మెల్యే లు బానిసలా బ్రతుకుతున్నారు

  • @sureshtummala6675
    @sureshtummala6675 2 года назад +48

    One of the best interviews ever seen, such interviews will create a healthy atmosphere in the society. Extremely good 👏👏👏👏👌

  • @rakeshgoud95
    @rakeshgoud95 2 года назад +1699

    కవిత జైలుకి వెళ్తే మళ్ళీ దొరకదు అని ఇప్పుడే ఇంటర్వ్యూ తిస్కున్నడు రాధాకృష్ణ గారు ... 😂😂

  • @nsp7553
    @nsp7553 2 года назад +208

    మేనేజ్మెంట్ కోట లో ఇంకేమైనా పదవులు అదే ముఖ్యమంత్రి పదవి ఉందేమో కొనుక్కోరాదు 🤔

    • @vishnuvardhanudari7750
      @vishnuvardhanudari7750 2 года назад +13

      అన్న నువ్ సూపర్ అన్న మస్తు చెప్పినవ్ నీ కామెంట్ చదివి 10 min నవ్వుకున్న అన్న

    • @lavakumar4137
      @lavakumar4137 2 года назад +1

      🤣

    • @rsgoud304
      @rsgoud304 2 года назад +1

      S.bro

    • @pravinduggi
      @pravinduggi 2 года назад +1

      🤣🤣🤣🤣

    • @rmc5347
      @rmc5347 2 года назад +1

      అది వీల్లతోనే సాధ్యం

  • @sivaramkrishnaa
    @sivaramkrishnaa 9 месяцев назад +21

    Daily బ్యూటీ కాపాడుకుంటూ వచవు ఇప్పడు జైల్ lo ఎట్ల ????

    • @radhikaalley4804
      @radhikaalley4804 9 месяцев назад

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂

    • @-zs95k
      @-zs95k 8 месяцев назад

      😂😂

    • @Ulligadda-Potato
      @Ulligadda-Potato 8 месяцев назад

      Idemanna Miss India naaa

  • @buchannab3675
    @buchannab3675 2 года назад +126

    Devlopment అంటే 10laks ఇవ్వడం కాదు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగాలు కలిపించలి అప్పులు చేసి భూములు అమ్మి కాదు

    • @manojbijja5542
      @manojbijja5542 2 года назад +1

      Y bro

    • @Avisheshrdy
      @Avisheshrdy 2 года назад +1

      Do you know how many industries have come up in Hyderabad? Vacchi choodu.
      Industries lo employ kaavadaniki skilled workers entha mandhi unnaru? Majority are still farmers and below poverty line.
      Telangana is 4th largest contributor to Indian GDP, doesn’t that mean anything for you? Rice cultivation almost as much as Punjab. Projects like drinking water to urban roads, all being awarded by central government.
      Please visit other states and then compare

    • @Tharunt1
      @Tharunt1 2 года назад +1

      @@Avisheshrdy aree babu ni thokala hyd kadhu ra babu ts lo enni village lu enni districts unnayo valaki em upadhi kaliginchindi ts government .. Dalita bandhu dubuule bedroom ane vadu vadi chetha lanjakoduku

    • @Avisheshrdy
      @Avisheshrdy 2 года назад +1

      @@Tharunt1 No need of bad language. Shows your mindset.
      Villages lo skill development chesthey ney kada they can be employed into jobs.
      So only industries paina depend kaalemu for employment, hence rural economy ni KCR developed by fishes, farming, farming related small scale industries, low skill worker’s employment training.
      Social media paina 10th fail fellow also masthu maatladuthadu, Adhey occhindi problem with the current generation in India. And that 10th fail half educated person ni easy ga you can influence using social media propaganda, which is exactly why BJP is winning most of Hindi belt.
      South lo literacy rate is better so BJP can’t win here.

    • @sathishreddy22
      @sathishreddy22 2 года назад

      @@Avisheshrdy Cheralapally ra enni pharmaceutical companies close ayyayo chupistha. Bochulo IT 10 companies iche employeement 1 production company esthundhi.Sare cheppu production company names eni vachayi. gatti ga 10 company name cheppu. Neenu enni companies close ayyayo cheptha okka maa area lone. Mee bathukulana....M....a.

  • @sudershanreddy7210
    @sudershanreddy7210 2 года назад +181

    మరి... మన స్టేట్ లో MLA లు అడిగిన ప్రశ్నలకు CM సమాదానం చెప్పుతున్నాడా? చెప్పమ్మా?

    • @sreeharibuduri110
      @sreeharibuduri110 2 года назад +2

      ఆయన ఆంధ్రజ్యోతి పేపర్ ఎవరు చూస్తారు అమ్మ ఆర్కే గారిని బలవంతంగా అడుక్కుంటున్నావు రిక్వెస్ట్ చేస్తున్నావు

  • @RR-Pocham
    @RR-Pocham 2 года назад +183

    Dilog of the Interview
    53:10 అదో పేపరు, దానికి competition 😂😂😂😂😂

    • @karthikd2857
      @karthikd2857 2 года назад +16

      Em counter echadu navvukuntu. Mi intlo paper ani

    • @yashwanthsooryamekala3730
      @yashwanthsooryamekala3730 2 года назад +6

      Superb comedy 😄 😄

    • @vamshikrishna2827
      @vamshikrishna2827 2 года назад +1

      😂😂😂

    • @masami3565
      @masami3565 2 года назад

      మి పేపర్ తో నిది మి అయ్య ది మి మొత్తం కుటుంబం మోడ్డి కడుకొండి 🤭🤭🤭🤣🤣🤣🤣🤣

    • @ramureddy123
      @ramureddy123 Год назад

      😂

  • @pvanimittapalli4701
    @pvanimittapalli4701 8 месяцев назад +1

    @abntelugu oka story cheyandi after jail present situation gurinchi

  • @ShivaKumar-yd8kw
    @ShivaKumar-yd8kw 2 года назад +490

    లిక్కర్ స్కామ్ కేసులో కవితక్క అరెస్ట్ అవ్వుద్దని ఏబీఎన్ రాధాకృష్ణ గారు చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు

    • @bomannajayakrishna4445
      @bomannajayakrishna4445 2 года назад +1

      Adee bondaa

    • @love-yh8ki
      @love-yh8ki 2 года назад +1

      🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌷🌷🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌈🌚🌚🌚🌚🗽🗽🗽👽👽🎧🎧🗿🗿🗿🗿🗿🌚🌚🌚🌚🌏🎧🎻🎻🎻🎻🎻🎸🎸🎸🎸🎸🎧🎷🎷🎷🎷🎷🎺🎺🎺🎺🎺🎧🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎼🎧🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👺👺👺😈😈😈🌷🌷🌷🌹🌹💀💀💀💀💀💀🌷🌷🌷🌹🌹🐒🐒🐒🐓🐓🐓🐖🐖🐖🌹🌹🐸🐸🐸🐗🐗🐗🐍🐍🐍🌹🌹🐕🐕🐕🐊🐊🐊✌✌✌✌✌✌✌✌💪💪💪🙏🙏🙏🙏🙏☝🐘🐘🐘🐘🐘🐘🐃🐂🐰🐇🐎🐴🐘🐘🐘🐘🐘🐅🐤🐥🐲🐲🐲🐲🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☝🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @vams_hiii9029
      @vams_hiii9029 2 года назад +2

      Arrest avvadu le CM kuthuru kada enthaina

    • @kunchanapallibhaskararao5691
      @kunchanapallibhaskararao5691 2 года назад

      Jjjjjjj

    • @kunchanapallibhaskararao5691
      @kunchanapallibhaskararao5691 2 года назад

      Jjjjjjjj

  • @nellorepeddareddy6287
    @nellorepeddareddy6287 2 года назад +70

    One of most bold and honest interview. Good one vrk.

  • @rakirakiputtapaka3583
    @rakirakiputtapaka3583 2 года назад +435

    చెప్పిన వాల్లని పీకి అవతల పడేద్దాం ..అంటుంది చూడండి ..ఎంత అధికార గర్వంతో మాట్లాడుతుందో చూడండి తెలంగాణ సమాజమా

    • @abhilashkondapuram3682
      @abhilashkondapuram3682 2 года назад +5

      Starting lo ney rada ki punchi echindi chusava bro

    • @deshbhakt9062
      @deshbhakt9062 2 года назад +6

      True... chepinavala ni Jail lo vesta ante
      ...Kcr mandalinchindi correct anamata

    • @uanjaneyulu824
      @uanjaneyulu824 2 года назад +4

      Delhi liquor scam lo ఎం బయటపడింది అని AAP చుపియమంటుంది first అది చూపియండి ఎన్ని కోట్లు స్కాం బయట పెట్టండి అధికారికంగా అని కేజ్రీవాల్ అడిగే దానికి సమాధానం చెప్పండి ఊరికే సీబీఐ విడుదల చేసిన లిస్ట్ లో ఆమె పేరు లేదు First AAP ki సమాధానం చెప్పండి

    • @vishnuvardhanudari7750
      @vishnuvardhanudari7750 2 года назад

      cmo లో వున్న వాళ్ళను పీకెయదనికి నీవు ఎవరూ నువ్ ఏమైనా CM ని అనుకుంటున్నావా

    • @vamshikrishna_04
      @vamshikrishna_04 2 года назад +4

      @@uanjaneyulu824 Wait. Investigation should be done. Intlo curd kadu. Adagagane evataniki

  • @RaghavAnMaharaj
    @RaghavAnMaharaj 10 месяцев назад +6

    తైతక్క ఎంతలా కష్టపడుతోందో నటించడానికి ధైర్యంగా ఉన్నట్లు, ఇంటర్వూ మొత్తంలో తైతక్క ఎక్కువగా వాడిని పదం "' నా రిక్వెస్ట్ "'

  • @beingyatish
    @beingyatish 2 года назад +157

    ఇదిగో కవిత అక్క Simple logic...ABN రాసింది Fake News అయివుంటే నీవు అసలు ఈ రోజు ఛానల్ లో debate కి రావు...సో నీ face లో భయం clear గా కనిపిస్తుంది...TRS పని అయిపొయింది ఇక Packup అక్క 🙏🙏

  • @msantoshkumar2057
    @msantoshkumar2057 2 года назад +192

    ఉద్యమం లా వున్నప్పుడు కెసిఆర్ అనేవాడు పొట్టోని నెత్తి పొడుగొడు కొడితే పొడుగొని నెత్తి పోషమ్మ కొట్టింది అని.అది ఇప్పుడు కెసిఆర్ కుటుంభానికి సర్రిగ్గ వర్తిస్తుంది.

  • @rakirakiputtapaka3583
    @rakirakiputtapaka3583 2 года назад +579

    కవితక్క చెప్పేవన్నీ అబద్ధాలే...... రాధాక్రిష్ణ గారూ......2014 కి ముందు ఆస్తులెన్ని .. ఇప్పుడు ఈ రోజు వరకి కవితక్క ఆస్తులెన్నీ ...చెప్పాలే ... ఇంటర్వూలో కూడా ఇంత బెదిరించి మాట్లాడుతుందో చూడండి మిత్రులారా

    • @Aadarsh856
      @Aadarsh856 2 года назад +12

      Exactly 👍👌

    • @abhilash8864
      @abhilash8864 2 года назад +18

      Next year ahh pogaru digipothadi le bro

    • @balajikancherla
      @balajikancherla 2 года назад +15

      She got caught. No chance to escape. KCR family minted money with Telangana sentiment. Even a 10th class student… can tell..,

    • @ashokbabubandlamudi6158
      @ashokbabubandlamudi6158 2 года назад +5

      Please suppose to revanth Reddy

    • @deepakramini7553
      @deepakramini7553 2 года назад +1

      Adi India lo una prathi politicians di chesthe evadu ento thelusthadi

  • @shailenderreddy9463
    @shailenderreddy9463 Год назад +3

    09:58 మామూలు మనుషులు ఇలా మాట్లాడలేరు రాధాకృష్ణ గారు HattsOff.
    అక్కకి మైండ్ బ్లాక్ అయ్యింది ఆ మాటకి తెలంగాణ మీ జగిరి కాదు.

  • @balraj8714
    @balraj8714 2 года назад +63

    అధికార అహంకారం స్పష్టంగా అర్థం అవుతుంది. మాటలో భయం కనిపిస్తుంది.

  • @gantapavankumar
    @gantapavankumar 2 года назад +85

    Good రాధాకృష్ణ గారు exlent interview 👍👍

  • @ananthraj9386
    @ananthraj9386 2 года назад +242

    అమ్మ నువ్వు గౌన్స్ వేసుకున్న, ముక్కు తుడుచుకున్న రోజులు నుండి నేను జర్నలిస్ట్ that one was savage 👏👏

  • @vijaykumaralamanda2326
    @vijaykumaralamanda2326 9 месяцев назад +4

    Sir your interview is excellent. Rightly catching the real victim

  • @chakraanth2939
    @chakraanth2939 2 года назад +64

    తెలంగాణ మీ కుటుంబ జాగీరుకాదు తల్లీ మాది నాలుగుకోట్ల ప్రజలది

  • @haribanoth3745
    @haribanoth3745 2 года назад +215

    అంకుల్ లేదు penkul లేదు 😀 కవిత గారు మీరు జైల్ కి వెళ్ళడం కాయం 😀😂

    • @aniesmd3490
      @aniesmd3490 2 года назад

      Haha ala aithe BJP lo unna andaru povali 🤣🤣🤣

    • @king-rm9ez
      @king-rm9ez 2 года назад

      Buthu uncle tho bathu😂

    • @indai7544
      @indai7544 2 года назад

      😂😂😂😂🤣

    • @1976balakrishna
      @1976balakrishna 2 года назад

      @@king-rm9ez Endhukani boothu uncle, did he speak any booth words?

    • @anuare754
      @anuare754 9 месяцев назад +2

      Almost 😂😂

  • @MaheshKumar-oh3vj
    @MaheshKumar-oh3vj 2 года назад +62

    కవిత మంచి నటి. దాదాపు భయమే లేనట్టు బాగా నటించింది. ఏమో అనుకున్నా 1st టైమ్ కవిత వాయిస్ & ఇంటర్వ్యూ చూసాను.... ఎపుడు ఫ్లెక్స్ బోర్డ్ల మీద చూడటమే.. ... అంకుల్, అంకుల్ అని వెన్న పూస్తుంది.🤣 ఈమె తండ్రి,అన్న ని మించి పోయింది. ఇంత టాలెంట్ ఉంది కాబట్టే వాళ్ళు మర్రిచెట్టు ల పాతుకు పోతున్నారు.
    నిజం చెప్పాలంటే ::: మనం యూట్యూబ్ లో చూసి కామెంట్స్ చేస్తున్నాం. కానీ మన ఇండియా లో మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళ వల్లే ఏ నాయకుడు ఐన గెలుస్తాడు....(వీళ్ళు టీవీ వార్తలు ,పేపర్ వార్తలు ఎక్కువ చూస్తారు) ఆ తర్వాత హై క్లాస్ వాళ్ళకి అమ్ముడు పోవాల్సిందే...
    ఈ విషయం లో తెరాస కి ఇంకా బలం తగ్గలేదు.
    మాస్ లో బలం ఉంది. ఎంత తిన్నా సరే, అది మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు.
    అబద్ధాన్ని కచ్చితమైన నిజం లాగా చెప్పటం ఒక కళ, ఎదుటి వారిని confuse చేయటం లో వీళ్ళు దిట్టలు.
    మన తీన్మార్ మల్లన్న కూడా చాలా నిజాలు వివరిస్తూ ఉంటారు యూట్యూబ్ లో కానీ, మాస్ ఓట్లు - యూట్యూబ్ చూడవు. వాళ్ళకి కెసిఆర్ దేవుడు.
    మాస్ లో తెరాస అనే పీఠం 4 పాదాలు బలం గానే ఉన్నాయి.
    అంతగా ఎన్నికలు చెయ్యి దాటి పోతుంది అంటే KCR సడెన్ గా తన బ్రహ్మాస్త్రం వాడతాడు...అదే ఆంధ్ర వాళ్ళని తిట్టి, ఆనాటి ఉద్యమం అని సెంటిమెంట్ తో జనాల్ని మాయ చేస్తాడు.
    అప్పటికి లోంగరు అనుకుంటే..... ప్రజలనే తిడతాడు సిగ్గుండాలి అని,
    🤣ఇంకా దీనికి తిరుగు లేదు.
    ఇంకా, వాళ్ళ T-news channel, పేపర్ 🗞️ 2గంటలు చూస్తే చెప్పిందే చెప్పి భలే ఇంద్రజాలం చేస్తారు.
    దీనికి తోడు మనోడు క్షుద్ర మాంత్రికుడు లాగా - హోమాలు, యజ్ఞాలు నిరంతరాయంగా చేస్తాడు.
    ఎంత కాదన్నా , గెలవాలంటే కొంత దైవ బలం కూడా కావాలి గా.
    సింపుల్ గా, చదువుకున్న వొట్లకి వాళ్ళకి కేటీఆర్
    ఆడవాళ్ళ ఓట్లకు కవిత ,
    ముసలోల్లకి కెసిఆర్
    కొద్దిగా సరేలే అనుకునే వాళ్ళకి హరీష్..
    ఇంకా మిగిలిన తెరాస మంత్రులు అందరు ఒక బలమైన రౌడీ కవచం.
    లాస్ట్ లో ఎన్నికల టైమ్ లో అన్ని రాష్ట్రాల లాగే మందు పార్టీ పుష్కలం గా.
    ఇటువంటి వాళ్ళు ఓడటం కష్టం.
    కొద్దిగా ఆలోచించి వేసే ఓట్లు ఉన్న కూడా అవి మిగిలిన BJP ,CONGRESS, MIM పంచుకుని చీలికలు చేస్తాయి.
    అంత సులభం కాదు కొట్టటం తెరాస పార్టీని-------- ఆ నలుగురి లోఎవరో ఒకరు టపా కట్టే దాకా అది బలహీన పడదు.
    ఆర్కె గారు సీనియర్ + సూపర్👌👌👌
    కానీ, ఇంటర్వ్యూ లో...... తీన్మార్ మల్లన్న కూడా ఉంటే మస్త్ 👌👌👌 ఉండేది.🤣

    • @rdTruth
      @rdTruth 2 года назад +1

      wow.....😀

    • @teluguchannel8849
      @teluguchannel8849 8 месяцев назад

      nuvventha sodi cheppina kuda ippudu adikaaramlo undhi congress 😅😅😅

  • @swethanaidu25
    @swethanaidu25 Год назад +8

    Sir,, I totally agree with u this Ten lakhs is nly for ministers friends n close friends nly...

  • @Nvk6జీవితసత్యాలు
    @Nvk6జీవితసత్యాలు 2 года назад +324

    అపాయే, రాధాకృష్ణ గారు అడిగే ప్రశ్నలకు నీళ్లు మింగుతున్నారు

  • @tippabatinisantoshkumar2931
    @tippabatinisantoshkumar2931 2 года назад +51

    Really I have seen this interview first time... I became fan of him

  • @jayalaxmi2975
    @jayalaxmi2975 2 года назад +111

    దేశ ప్రధాన మంత్రిని భయపడుతున్నారు అని సంబోధించడం ఎంత సంస్కార హీనంగా వుందో ప్రజలుచూస్తున్నారు వింటున్నారు ఈమె abn చానెల్ను కూడా భయపెట్టడానికి కూడా స్మూతగా ప్రయత్నిస్తుంది ఇంత దరిద్రంగ ప్రజలను అవమానిస్తే ఉసురు తగిలి పోతుంది

  • @karthikreddy6258
    @karthikreddy6258 9 месяцев назад +14

    కవిత అరెస్ట్ అయితే ఇంత మంది సంతోషం గా ఉన్నారా? 😮🤔

  • @ranjithforpeople1987
    @ranjithforpeople1987 2 года назад +793

    ఈ interview తో రాధా కృష్ణ గారి మీద రెస్పెక్ట్ చాలా prigindhi నాకు