నువు చెప్పే విధాన౦ ఎలా ఉ౦దీ అ౦టే పక్కనే వు౦డి చూసిన ఫీలి౦గ్ కలిగి౦ది నాకు....అత్యుత్తమ స్థాయిలో చెప్పావ్ బ్రో...చాలా హార్డ వర్క్ చేసినట్టు ఉన్నావు ఈ వీడియో కోస౦....నిజ౦గా సెల్యూట్ బ్రో నీకు....👋👋👋
శ్రీలంక లో ఎలా అయితే తమిళులు స్థిరపడ్డారు అలాగే బర్మా లో కూడా భారతీయులు స్థిరపడి, అక్కడ పరిస్థితులు మారితే ప్రాణాలు అరచేత పట్టుకుని ఆస్తులు వదిలి , ఇండియా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందారు క్రమం గా మనలో కలిసిపోయారు కానీ లంక లో తమిళులు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడి తమిళులు సమస్య నీ పెంచి పోషించారు సామరస్యం గా పరిష్కరించు కోకుండా
ఏం చేయమంటారు ఆ సిద్ధాంతిని అంటే ఇప్పుడు ఈ ఛానల్ వాడు చెప్పినవన్నీ నిజాల ఇవన్నీ అందరూ నమ్ముతారు అనుకుంటున్నారా మీరు మాత్రమే నమ్ముతారు కాంగ్రెస్ కుక్కలు మాత్రమే నమ్ముతాయి అబద్ధాలు ఏంటో నిజాలు ఏంటో అందరికీ తెలుసు శ్రీలంకలో ఉండే తమిళం వాళ్ల ని చంపించింది ఇందిరాగాంధీ అనే విషయం అందరికీ తెలుసు ఏదో గొప్పగా చెప్పేసి ఎలక్షన్ టైం లో ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఈ ప్రపంచంలో సగానికి మందికి పైగానే నిజాలు అందరికీ తెలుసు
రాజివ్ గాంధీ గొప్ప నాయకుడు ఆయన చేసింది కుడ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ గారి ని తెలంగాణ నిజామాబాద్ జిల్లా కు మే 12-1991 లో భాహీరంగసభ లో చుసను ఆరోజు ఉదయం 9-00గంటలకు మే21 పేరంభదూరు లో మరణించారు పాపం వారి పిల్లలు చిన్న వయసులో అనాదులు గా ఆయరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గార్లు సోనియా ఒంటరి గా మారింది ఎన్నో కష్టాలు చుసింది ఆమే అందుకే తెలంగాణ ఇచ్చింది జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రావలి అని కోరుకుంటునను జై కాంగ్రెస్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍💯💯💯💯🌹🌹🌷🌹
శ్రీలంక అప్పటి ప్రెసిడెంటు రాజీవ్ ని బుట్టలోవేసుకొని ఓక ఆట ఆడించాడు. రాజీవ్ బుర్రలేకుండా ఎల్ టి టి ఈ వాళ్ళని నిర్ములించేందుకు 50 వేల భారత సైనికుల్ని శ్రీలంక పంపించాడు. వీళ్ళ వలన ఆరు వేల తమిళులు చనిపోయారు. ఇంతకీ ఈ తమిళులకి మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించింది ఇతని తల్లి ఇందిరాగాంధీ. 50 వేల సైనికుల్లో వెయ్యిమంది భారత సైనికులు చనిపోయారు. చివరకి ఆత్మహత్య దాడిలో తన ప్రాణాలు కోల్పోయాడు. పాపం. దారిలో ఉన్న బురద నెత్తి పూసుకొన్నట్టయింది.
అత్యద్భుతమైన వీడియో వివరణ తో పాటు ఇన్వెస్టిగేషన్ చేసినట్లు యానిమేషన్ లో చక్కగ టైమ్ టు టైమ్ వివరిస్తూ ఒక బయోపిక్ సినిమా లా చూపించారు అందుకే LTTE ని నామరూపాలు లేకుండా చేశారు ఒక యాక్షన్ చిత్రం చూసిన ఫీలింగ్ మరియు తమిళుల ను ఊచకోత తో పాటు రాజీవ్ హత్య ఎంతో తీవ్ర మైన బాద ని కలిగింది గ్రేట్ వీడియో సర్ 🙏
వద్దు వద్దు అంటే పోయిండు, చనిపోయాడు. వద్దు అని నిఘా వర్గాలు చెప్పిన ఎందుకు వెళ్లారు అని మీరు చెప్పలేక పోయారు, నిఘా వర్గాలు చెప్పిన వెళ్లినాడు అంటే అక్కడ ఏదో ఉంది.అది మీరు తెలుసుకుని చెప్పండి.
ఈ దేశం, ఈ దేశ ప్రజలు, నెహ్రు, ఇదిరా,రాజీవ్ గాంధీ గారికి, వాళ్ళ త్యాగనకి ఎంతో రుణపడి ఉందనే విషయం లో అతిషయోక్తి లేదు,, అమర్రాయే గ్రేట్ లీడర్ రాజీవ్ Sir 💐💐💐🇮🇳🇮🇳🇮🇳,
చరిత్ర క్షుణ్ణంగా తెలుసుకుని కామెంట్ చేయండి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు వాళ్లు చేసింది త్యాగం కాదు వాళ్లు చేసిన పాపమే వాళ్ళని వెంటాడి వెంటాడి హతమార్చింది పంజాబ్ లో కలిస్థాన్ వేర్పాటువాది బింద్రన్ వాలా ను పెంచి పోషించింది ఇందిరాగాంధీ ఆ తర్వాత ఆమెను వాడే వెంటాడి హతమార్చాడు, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఈయన కంటే రెండాకులు ఎక్కువే చేశాడు LTTE తీవ్రవాద నాయకుడు టైగర్ ప్రభాకరన్ ను పిలిపించుకుని మంతనాలు జరిపి సహాయ సహకారాలు అందించింది రాజీవ్ గాంధీ వీళ్లు అందించిన అభయ హస్తమే వీళ్లకు బస్మాసుర హస్తమై వీళ్ళని బస్మీ పటలం చేసింది మనకు సంబంధం లేని శ్రీలంక విషయంలో వేలు పెట్టి ఎంతోమంది భారత సైనికులను బలిపెట్టిన హంతకుడు రాజీవ్ గాంధీ ఇది చరిత్ర ఇది నిజం ఇందులో మీకు త్యాగం ఎక్కడ కనపడిందో చెప్పండి
Rajiv Gandhi LTTE అతని మాట వినట్లేదని తన వెక్తిగత అహకారం కోసం భారత దేశానికి సంబంధం లేని విషయం లో తల దూర్చి 2500 commando unit (ఎలీట్ ప్యారట్రూపర్స్ ఆర్మీ) membersని పిట్టల కాల్చి చంపిచాడు. చేసుకున్న పాపం ఉరికే పోదు.
రాజీవ్ గాంధీ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు....
Great information brother real ennoo saarlu anukunna Rajivgandhi maranam visayam assalu emi jarigindi ani chudali telisulovali ani youtube videos ippudu chusanu
... శ్రీ రాజీవ్ గాంధీ లాంటి గొప్ప నాయకుడు ..మన దేశానికి అవసరం పాపం ఏమీ చేస్తాం ...పాపం....అంతరించి ...పో యా డు. దుండగులకు ....శిక్షా ...విధించిన దేశ నాయకుడు..మనకు లేదు...అయ్యో...పాప మంచి నాయకుడు.....శ్రీ రాజీవ్ గాంధీ లాంటి...వారు దేశానికి కావాలి....రావాలి
చాలా కష్టపడ్డావు బ్రో రాజీవ్ గాంధీ హత్య గురించి విపులంగా చెప్పారు ఇప్పటి వాళ్ళకి ఈ దారుణం గురించి తెలియాలి
thank Q, డియర్ ఫ్రెండ్స్ మన టెలిగ్రాం లో join అయ్యి అతి తక్కువ prices కే డీల్స్ నీ పొందండి మన టెలిగ్రాం link 👇t.me/telugufactsmenulive
చేసుకున్న పాపం ఊరికేపోదు!
Vala bonda yemi thelyali
J jul@@mkrao100
12:53
నువు చెప్పే విధాన౦ ఎలా ఉ౦దీ అ౦టే పక్కనే వు౦డి చూసిన ఫీలి౦గ్ కలిగి౦ది నాకు....అత్యుత్తమ స్థాయిలో చెప్పావ్ బ్రో...చాలా హార్డ వర్క్ చేసినట్టు ఉన్నావు ఈ వీడియో కోస౦....నిజ౦గా సెల్యూట్ బ్రో నీకు....👋👋👋
😊😊😊😊😊
@@laxmanasadu5901😅😅
అద్భుతమైన సోదరుడు యానిమేషన్‌తో చాలా చక్కని వివరణ ఆల్ ది బెస్ట్ 🎉🎉🎉🎉
వెరీ ఇంట్రెస్టింగ్ మెసేజ్ బ్రదర్ మీరు చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా బాగుంది బ్రదర్ థాంక్య
సూపర్ వీడియో
కళ్లకు కట్టినట్లు చూపిస్తూ చెప్పారు
చాలా TQ ,,,,,❤❤
మద్రాసులో వున్నప్పుడు తెలుగు ప్రజలని నీ తమిళులు ఎంత నీచంగా చూసారో తెలుగు వాళ్లకి తెలుసు.వాళ్లకి మాత్రం శ్రీలంకలో రచ్చ మర్యాదలు కావాలి
😂😂😂 nice fake story
Correct anna, telugu vaarini thokkesaaru..
Ippudu tokkamanu tokkipetti naara tisthaaru Telugu vaalu Telangana Andhra param ga vidipoyina Theda vasthe antha okate avutharu
absolutely true.
@@Jayanthi-ev9izjayanthi fake kaadhu
శ్రీలంక లో ఎలా అయితే తమిళులు స్థిరపడ్డారు అలాగే బర్మా లో కూడా భారతీయులు స్థిరపడి, అక్కడ పరిస్థితులు మారితే ప్రాణాలు అరచేత పట్టుకుని ఆస్తులు వదిలి , ఇండియా వచ్చి ఇక్కడ ఆశ్రయం పొందారు క్రమం గా మనలో కలిసిపోయారు కానీ లంక లో తమిళులు వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడి తమిళులు సమస్య నీ పెంచి పోషించారు సామరస్యం గా పరిష్కరించు కోకుండా
మీరు జరిగిన సంఘటనను వివరంగా ఉంది మీ కష్టానికి ధన్య వాదములు
మీరు చెప్పే విధానం చాలా చాలా స్పష్టంగా చాలా బాగుంది ఇలాంటి ముందు ముందు చాలా వివరంగా చెప్పాలని కోరుకుంటున్నాను
గొప్పరహస్యం రాజీవ్ హత్య.
చక్కని యానిమేషన్ వర్క్ తో మంచి అవగాహన కల్పించే వీడియో చేశారు, కంగ్రాట్స్.
..మూపనార్ ప్రస్తావన మిస్ అయినట్టు ఉన్నారు!?.
చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా గొప్పగా చెప్పారు థాంక్స్
చాలా వివరంగా చెప్పారు. ఇన్నీ రోజులు తెలియదు. Thank you so much bro 👍
ఎంతో కష్టపడి ఇంత సమాచారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.వీడియో మాత్రం కళ్ళకు కట్టినట్లుగా చూపించారు,వివరించారు కూడా.
చక్కగా పైలట్ అయి విమానాలు నడుపుకుంటున్న రాజీవ్గ్ గారిని పురిగొల్పి రాజకీయాల వేపు మళ్లించిన ఆ సిద్ధాంతి నీ వదల వద్దు.
బాగా చేసాడు కర్మ సిద్ధాంతం
Rajiv kadu pailet sanjay gandi mithrama.
Vadhalaka pothe peeku ra kojja
రాజీవ్ కూడా పైలట్ eh
ఏం చేయమంటారు ఆ సిద్ధాంతిని అంటే ఇప్పుడు ఈ ఛానల్ వాడు చెప్పినవన్నీ నిజాల ఇవన్నీ అందరూ నమ్ముతారు అనుకుంటున్నారా మీరు మాత్రమే నమ్ముతారు కాంగ్రెస్ కుక్కలు మాత్రమే నమ్ముతాయి
అబద్ధాలు ఏంటో నిజాలు ఏంటో అందరికీ తెలుసు
శ్రీలంకలో ఉండే తమిళం వాళ్ల ని చంపించింది ఇందిరాగాంధీ అనే విషయం అందరికీ తెలుసు ఏదో గొప్పగా చెప్పేసి ఎలక్షన్ టైం లో ఇలాంటి వీడియోస్ రిలీజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు ఈ ప్రపంచంలో సగానికి మందికి పైగానే నిజాలు అందరికీ తెలుసు
పెద్దకుమారుడు రాజీవ్‌గాంధీ
చాలా చక్కగా చెప్పావు రాజీవ్ గాంధీ తాత తల్లి చెప్పావు కానీ తండ్రి ఎవరో చెప్పలేవు
తండ్రి పేరు ఫిరోజ్ గాంధీ అనే పార్సీ మతస్థుడు.
అద్దంలో చూపించినటుగా చాలా వివరంగా picture తో సహా వివరించారు, కృషికి చాలా అభినందనలు. Tq 🙏👌
Rajiv gandhi great leader
Bochem kadhu valla family waste modda galle andhuke sampi dhengaru
మీరు చెప్పే విధానం వివరణ చాలా బాగుందండి🎉🎉🎉
thank Q
సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చాలా వివరంగా చెప్పారు.
ధన్యవాదాలు 👏🙏
చాలా క్లియర్ గా చెప్పారు వెరీ గుడ్ impermision thank you 🙏🙏🙏🙏🙏
రాజివ్ గాంధీ గొప్ప నాయకుడు ఆయన చేసింది కుడ ప్రజల కోసమే రాజీవ్ గాంధీ గారి ని తెలంగాణ నిజామాబాద్ జిల్లా కు మే 12-1991 లో భాహీరంగసభ లో చుసను ఆరోజు ఉదయం 9-00గంటలకు మే21 పేరంభదూరు లో మరణించారు పాపం వారి పిల్లలు చిన్న వయసులో అనాదులు గా ఆయరు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గార్లు సోనియా ఒంటరి గా మారింది ఎన్నో కష్టాలు చుసింది ఆమే అందుకే తెలంగాణ ఇచ్చింది జై కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ జిందాబాద్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కి రావలి అని కోరుకుంటునను జై కాంగ్రెస్ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳👍👍👍💯💯💯💯🌹🌹🌷🌹
Telangana ni eyyadam endhira puvva saadhincham kastapadi ❤
Empikaledu
Congress kukkalu
Ante memantha police la cheta tannulu tini teesukuni raledu, just manam iyyandi ante icchindi ante gada? Em matladutunnav brother
Jai bjp❤❤❤❤
Rajeev గాంధీ అమ్మ,తాత,భార్య,అన్న గురించి చెప్పారు తండ్రి గురించి మర్చి పోయారేం బ్రో....
Rajiv Gandhi father name is feroze gandhy born in 1912 in a Parsi family
అవసరమా ముండా
@@sudhakarn369 FEROZ KHAN MUSLIMS ☪️ KADHA GANDHI ETLA AVUTHARU
feroz gandhi,anduke congress party Muslims support ani antaru.
@@sudhakarn369 FEROZ KHAN gandhi kaadhu KHANGRESS MUSLIMS ☪️ PARTY LU
బాగా చెప్పేరు. విద్యార్ధుల పాఠ్యపుస్తకాలలో ప్రచురిస్తే తెలుసుకుంటారు. 🌷
నీ బొంద రా నీ బొంద
Congress print cheesena fake book chalava inka vedidi enduku
Enni days ilanti sodi stories
థాను..
శివరాసన్..
వెళుపిళ్లయ్.. ప్రభాకరన్..
శ్రీలంక అప్పటి ప్రెసిడెంటు రాజీవ్ ని బుట్టలోవేసుకొని ఓక ఆట ఆడించాడు. రాజీవ్ బుర్రలేకుండా ఎల్ టి టి ఈ వాళ్ళని నిర్ములించేందుకు 50 వేల భారత సైనికుల్ని శ్రీలంక పంపించాడు. వీళ్ళ వలన ఆరు వేల తమిళులు చనిపోయారు. ఇంతకీ ఈ తమిళులకి మిలిటరీ ట్రైనింగ్ ఇప్పించింది ఇతని తల్లి ఇందిరాగాంధీ. 50 వేల సైనికుల్లో వెయ్యిమంది భారత సైనికులు చనిపోయారు. చివరకి ఆత్మహత్య దాడిలో తన ప్రాణాలు కోల్పోయాడు. పాపం. దారిలో ఉన్న బురద నెత్తి పూసుకొన్నట్టయింది.
రాజీవ్ వలన చంప బడలేదు..
అడ్డుకునే పరిస్థితి ఎలా సాధ్యం అవుతుంది
Rajiv has been deceived by srilanka govt
Correct answer Bro
Yes 👍రాజీవ్ గండీ శాంతి సేన భారత దేశం నుండి పంపించాడు, చేతులారా తప్పు చేసాడు
1000 MANDHI SAINKULAVI PRANAME KADHA RAJIV DHE PRANAMA SIGGU VUNDALI RAJIV NU SUPPORT CHESE VALLU
అత్యద్భుతమైన వీడియో వివరణ తో పాటు ఇన్వెస్టిగేషన్ చేసినట్లు యానిమేషన్ లో చక్కగ టైమ్ టు టైమ్ వివరిస్తూ ఒక బయోపిక్ సినిమా లా చూపించారు అందుకే LTTE ని నామరూపాలు లేకుండా చేశారు ఒక యాక్షన్ చిత్రం చూసిన ఫీలింగ్ మరియు తమిళుల ను ఊచకోత తో పాటు రాజీవ్ హత్య ఎంతో తీవ్ర మైన బాద ని కలిగింది గ్రేట్ వీడియో సర్ 🙏
బాగా కష్ట పడ్డారు బ్రో మీరు,సూపర్
నిజం గా ఇలానే జరిగిందా... బాబు నువ్వు live చూపించావ్...exellent naration...❤
Very clearly explained
నువ్వు చెప్తుంటే సినిమా చూస్తున్నట్టు ఉంది
చాలా క్లుప్తంగా వివరించారు
ఇప్పుడు.....శ్రీలంకలో...మన తమిళలును....అణిచివేసే ఎత్తులు వేయమను.... దానబ్బా!!!ఇక్కడున్నాడు..మొగుడూ...దించేసాడు...జై భీమ్
అప్పుడు మొదట్లో ఉండే బండారి నాయకి కుటుంబము అలా చేసింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు లేండి ఇప్పుడు వాళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు
Mana Tamilala?? ela mana vallu ayyaru ??
oka State(country) ki opposite ga War tanker lu maintain chese level ki velle Aa state oorukontundaa...?
నాకు తెలియని ఇప్పటివరకు తెలియని విషయాలను చెప్పారు
అఖండ భారత్ కాన్సెప్ట్ పక్కకు పెడితే..శ్రీలంక ఏనాడూ భారత్లో భాగం కాదు..కొంతకాలం వెస్ట్రన్ దేశీయులు కలిపి పాలించి ఉండవచ్చు అంతే..🙂
ni explanation ki ni information gathering ki video proof laga explain cheyyatam hats off bro
పాపం రాజీవ్ గాంధీని గోరంగ చాప్పారు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెవెన్త్ గాని ఎవరు సంపుతలెరు
వద్దు వద్దు అంటే పోయిండు, చనిపోయాడు. వద్దు అని నిఘా వర్గాలు చెప్పిన ఎందుకు వెళ్లారు అని మీరు చెప్పలేక పోయారు, నిఘా వర్గాలు చెప్పిన వెళ్లినాడు అంటే అక్కడ ఏదో ఉంది.అది మీరు తెలుసుకుని చెప్పండి.
Very nice and useful information . Thank you .
Very good keep it up!
Very clean and clear explanation!
Hats off
well explanation and good voice presence 👌👌
Chala baga cheparu bro tq
ఈ దేశం, ఈ దేశ ప్రజలు, నెహ్రు, ఇదిరా,రాజీవ్ గాంధీ గారికి, వాళ్ళ త్యాగనకి ఎంతో రుణపడి ఉందనే విషయం లో అతిషయోక్తి లేదు,, అమర్రాయే గ్రేట్ లీడర్ రాజీవ్ Sir 💐💐💐🇮🇳🇮🇳🇮🇳,
చరిత్ర క్షుణ్ణంగా తెలుసుకుని కామెంట్ చేయండి ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారు వాళ్లు చేసింది త్యాగం కాదు వాళ్లు చేసిన పాపమే వాళ్ళని వెంటాడి వెంటాడి హతమార్చింది పంజాబ్ లో కలిస్థాన్ వేర్పాటువాది బింద్రన్ వాలా ను పెంచి పోషించింది ఇందిరాగాంధీ ఆ తర్వాత ఆమెను వాడే వెంటాడి హతమార్చాడు, ఆమె కొడుకు రాజీవ్ గాంధీ ఈయన కంటే రెండాకులు ఎక్కువే చేశాడు LTTE తీవ్రవాద నాయకుడు టైగర్ ప్రభాకరన్ ను పిలిపించుకుని మంతనాలు జరిపి సహాయ సహకారాలు అందించింది రాజీవ్ గాంధీ వీళ్లు అందించిన అభయ హస్తమే వీళ్లకు బస్మాసుర హస్తమై వీళ్ళని బస్మీ పటలం చేసింది మనకు సంబంధం లేని శ్రీలంక విషయంలో వేలు పెట్టి ఎంతోమంది భారత సైనికులను బలిపెట్టిన హంతకుడు రాజీవ్ గాంధీ ఇది చరిత్ర ఇది నిజం ఇందులో మీకు త్యాగం ఎక్కడ కనపడిందో చెప్పండి
Dont bring Nehru ... He haven't done good to country... Womenizer...
Rajiv Gandhi LTTE అతని మాట వినట్లేదని తన వెక్తిగత అహకారం కోసం భారత దేశానికి సంబంధం లేని విషయం లో తల దూర్చి 2500 commando unit (ఎలీట్ ప్యారట్రూపర్స్ ఆర్మీ) membersని పిట్టల కాల్చి చంపిచాడు. చేసుకున్న పాపం ఉరికే పోదు.
Ante niku emi theliyadu
Veellantha thuraka jathi sankara jathi charitra thelusukoni appudu coment chey
Yes bro chala clear ga cheppav thank you so much
రాజీవ్ గాంధీ గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు....
చాలా బాగా వివరించారు.హ్యాట్సాఫ్ బ్రదర్.
Super bro.... Desham kosam pranam ichhina varilo Rajiv Gandhi garu okaru. Jai ho Rajeev
అర్ధం కానీ విషయం ఎంతంటే శ్రీలంక కి వెళ్లడం ఎందుకు?? వాళ్ళు వద్దంటే ఉండటం ఎందుకు?? తిరిగి వచ్చి ఇండియా లో umdochhuga
appatlo CAA ledu gaa... Congress oka spineless anti India party kada.
Great information brother real ennoo saarlu anukunna Rajivgandhi maranam visayam assalu emi jarigindi ani chudali telisulovali ani youtube videos ippudu chusanu
Waah nice👍🏻 explain.
Super bro...hats off to you...chinnapati nundi ee story telusukundam ani anukunna kaani intha clear ga inthavaraku evaru cheppaldu...super .❤❤
May. The. Soul. Of. Late. Sri. Rajivgandhi. May. Rest. In. Peace. Rajivji. May. Amar. Rahe.
మీరు జరిగింది కళ్ళకు కట్టినేట్టు చూపించారు సూపర్ బాస్
Exalent brodher chala baga chepparu
Full clarity gaa chepparu bro....
Very nice keep it up 👍👍👍👍
Edi ela alaage jaruguthundi....vidhiraathanu evaru maarchaleru.....
... శ్రీ రాజీవ్ గాంధీ లాంటి గొప్ప నాయకుడు ..మన దేశానికి అవసరం పాపం ఏమీ చేస్తాం ...పాపం....అంతరించి ...పో యా డు. దుండగులకు ....శిక్షా ...విధించిన దేశ నాయకుడు..మనకు లేదు...అయ్యో...పాప మంచి నాయకుడు.....శ్రీ రాజీవ్ గాంధీ లాంటి...వారు దేశానికి కావాలి....రావాలి
Sir, your explanation is excellent. Thank you
ఆ 16 మంది అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మకు ప్రార్ధనలు...
Super
Explained very good...with images.
Enti bro intha talented ga unnav ....nice explanation
Super thank you for your valuable video 🙏
చాలా బాగా చెప్పారు
బ్రిటిష్ వారు ఎన్నో దేశాలను పరిపాలన చేశారు ఆ సమయంలో.
మీరు చెప్పిన లెక్కలో అపుడు అన్నీ భారత దేశంలో భాగాలే అనాలి.
శ్రీలంక మన దేశంలో ఎన్నడూ భాగం కాదు.
మంచి పని చేశారు..రాజీవ్ గంధీ(not Gandhi).. S/o FEROZ Gandhi(Not గాంధీ..it is గంధీ)..
Very nice, valuable news about assasination of Rajiv Gandhi was presented
Chala baga chepayaru brother meekhu na nindu kruthagnathalu
Explanation superb bro
IPKF Rajivgandhi PM గా ఉండగా జరిగింది.ఐపీకేఫ్ చాలా మంది తమిళ్ళు రేప్ చేసింది.అందులో ధను సిస్టర్ ఒకరు
Very intrastingprogram brother
Chala clear ga explain chesaru
సంపూర్ణంగా,విపులంగా, అర్థం అయ్యే రీతిలో చాలా చక్కగా వివరించారు. తప్పడు నిర్ణయాలకు భలైపోయారు.
ఎక్సప్లనేషన్ నచ్చితే కాదు బ్రదర్ ఇరగదీశవ్ వీడియో సూపర్ 👌👌👌
సూపర్ బ్రో ఇన్ఫర్మేషన్
ఆరోజే రాజీవ్ గాంధీ తో పాటు, సంసారం మొత్తం వచ్చుంటే బాగుండేది.
మోడీ లంజా కొడుకు కూడా చచ్చుంటే బాగుండేది.ఇప్పుడు ఉగ్రవాది ప్రధాని అయి కూర్చున్నాడు.
Good information and nice explanation..
Nice Explanation Anna 😊😊
ThanQ Soo Much
Nice bro good explanation
Late Indira Gandhi had 2 sons, eldest Rajiv Gandhi & youngest Sanjay Gandhi - Rajiv married Sonia & Sanjay married Maneka.
Very very Good sir, Good video. Thank you.
Thank u
అటువంటి మహాను భావుడిని పోగొట్టుకుని ఈ దరిద్రపు పాలకులను తెచ్చుకుని అనుభవిస్తున్నాం.
S
దుర్మార్గుడు వాడు
Waste fellow
Very good explanation brother all the best
Baga chepparu
Good
రాజీవ్ గాంధీ అమర్ రహే హై❤
Super. Thanq bro. Nice information
చాలా బాగా గ్రాఫిక్స్ తో చూపించారు. Excellent bro 🎉🎉
Excellent ga explain chesaru interesting ga undi video teliyani vishayalani baaaga ardham ayyela chepparu hatsoff to ur ground work
Good information 👍👍
ఎక్సలెంట్ గా చెప్పారు బ్రదర్
Superb explanation. It was like, i completed watching a movie. ❤ from my side.
ఎక్సలెంట్ బ్రో..బాగా చెప్పారు.
explanation ante eela vundali super...
ఇందిరా గాంధీ హత్య గురించి ఒక వీడియో చెయ్యండి. అలాగే నేతాజీ,లాల్ బహద్దూర్ శాస్త్రి అనుమానాస్పద మరణాల గురించి కూడా.
Already indhira gandhi hatya gurinchi detailed ga chesam , mana channel Loki velli chudandi, thank you
రాజీవ్,సంజయ్ తండ్రి ఫిరోజ్ గాంధీ. ఇందిర, ఫిరోజ్ లు ప్రేమవివాహం చేసుకున్నారు.
Superb
Excellent super explain keep it up
Excellent explanation 👌👌👌👌
చాలా బాగా చెప్పారు.. ధన్యవాదాలు
Your explanation is very good ❤