ఎలా అంత పెద్ద హీరోగా ఎదిగి , పడిపోయారు ? || కారణాలు ? || Hero Rajasekhar Life Journey in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Our New channel Link :
    / @tkspecials
    plz subscribe & support
    ************************************
    Telugu Knowledge
    ***************************
    For Contact us : teluguknowledgeofficial@gmail.com
    Instagram : / teluguknowledge7
    -*************************-
    Telugu knowledge videos
    ********************************
    Copyright Disclaimer :
    Some contents are used for educational purpose under fair use.
    Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
    allowance is made for "fair use" for purposes
    such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
    Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
    Non-profit, educational or personal use tips the balance in favor of fair use

Комментарии • 1,4 тыс.

  • @ramkrishna2115
    @ramkrishna2115 Год назад +407

    సింహరాశి నాకు చాలా నచ్చింది అన్న
    సినీ నటుడు రాజశేఖర్ అంటే నాకు ఇష్టం ❤❤❤❤❤❤

    • @shimmygeddamshimmy9704
      @shimmygeddamshimmy9704 Год назад +5

      Nice movie

    • @srinivasulareddyappalapura1997
      @srinivasulareddyappalapura1997 Год назад +4

      Yes he is grate hero ankusam greate emotional alltime greate movi his action just like svrangarao in ankusam movi

    • @Bhaskar-Akisindu
      @Bhaskar-Akisindu 7 месяцев назад

      వాడి మొఖం వీడు చిరుకు పోటీయా కుల్ల మొఖం నాయాలు ఒక్క పోలిస్ డ్రామా చేస్తే చిరుకి పోటీయా చిరుకు పోటి అంటే ఏవ్వరితో కాదు పోటీ అంటున్నారు గంబట్టి చెబుతున్నా పోటీ ఇవ్వలి అంటే అవతలకూడా చిరంజీవే ఉండాలి సంజే

    • @user-kp8vp3ep7r
      @user-kp8vp3ep7r 5 месяцев назад

      ​@@srinivasulareddyappalapura1997strange nice joke

    • @amaravathinarasimharaju4823
      @amaravathinarasimharaju4823 5 месяцев назад

      @@srinivasulareddyappalapura1997 joke super

  • @m.gangarajam7227
    @m.gangarajam7227 Год назад +147

    శేషు, అన్న, మగాడు, శివయ్య, మా అన్నయ్య, అంకుశం, ఆహుతి, ఆగ్రహం, ఆవేశం ఇవన్నీ గొప్ప సినిమాలు 👌👌.
    గ్రేట్ యాక్టర్ రాజశేఖర్ 🙏

    • @vengaladasunaresh
      @vengaladasunaresh Год назад +5

      Akkamogudu,mamathala kovela

    • @Venkatesh-ml8tv
      @Venkatesh-ml8tv 10 месяцев назад +4

      Simharashi

    • @KVkumar811
      @KVkumar811 10 месяцев назад +6

      ఓం అనే movie lo acting&శివయ్య మూవీ lo acting👌👌👌👌👌👌👌.
      Vijay సేతుపతి లాగా the best performer Rajasekhar garu

    • @vamsi758
      @vamsi758 9 месяцев назад +3

      Om

    • @srinivasaraochintala7377
      @srinivasaraochintala7377 2 месяца назад +1

      ఎవడైతే నాకేంటి

  • @ravibabureddyvari9519
    @ravibabureddyvari9519 Год назад +255

    రాజశేఖర్ గారి సినిమాలు చాలా బాగుంటాయి........ ఆయన నటన అమోఘం 👌👌👌❤❤❤
    మంచి వ్యక్తిత్వం ❤❤
    కానీ.. ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయారో అంతుచిక్కని ప్రశ్న?.
    Anyway........
    మళ్ళీ మీరు మంచి సినిమా లు చేయాలని.. మా ఎన్టీఆర్ అన్నయ్య అభిమానులు కోరుకుంటున్నాం 😊👍

    • @ravichowdary4667
      @ravichowdary4667 Год назад

      రాజశేఖర్ పతనానికి చిరంజీవి కారణం.
      Rajasekhar ముక్కుసూటి మనిషి అది చిరంజీవికి నచ్చదు
      పైకి నట్టిస్తు చిరంజీవి rajasekhar కి అవకాశాలు రాకుండా చేశాడు
      Tagore,gharshana, గణేష్ అని రాజశేఖర్ సినిమాలు
      But డబ్బు influence తో ఆ సినిమా rights లాగేసుకునారు

    • @gootamgallaravi2165
      @gootamgallaravi2165 9 месяцев назад +5

      Maa Annaya

    • @ASrinivas-jr5wh
      @ASrinivas-jr5wh 9 месяцев назад

      ​@@gootamgallaravi2165a

    • @sairam8431
      @sairam8431 Месяц назад +1

      I think wife mata vini life ni spoil cheskunatlu undhi...

    • @BajiSk-g6q
      @BajiSk-g6q 2 дня назад

      Yes 👍

  • @rajeshvajra4095
    @rajeshvajra4095 Год назад +121

    రాజశేఖర్ గారికి నత్తి ఉన్నా అద్భుతమైన నటనను ప్రదర్శించారు వరదలు వచ్చినప్పుడు దానధర్మాల విషయంలో రాజశేఖర్ గారు పెద్ద హీరోలతో పోటీపడి దానధర్మాలు చేసేవాడు అంతటి మనసున్న మహారాజు డాక్టర్ రాజశేఖర్ గారు జీవితమంటే కొన్నాళ్ళు పున్నమి కొన్నాళ్ళ అమావాస్య మళ్లీ వీరి జీవితంలో పున్నమి ఎప్పుడు వస్తుందో వేచి చూడాలి

    • @GhostRider-rk2ym
      @GhostRider-rk2ym 7 месяцев назад

      Proof kaavali

    • @podevokka
      @podevokka 4 месяца назад +1

      😂😂 first time..prapamcham lo evariki telayini vishayam chepparu bro.. you are great.. naaku telisi ee vishayam Raja sekhar gariki kuda teludu anukuntaa

  • @gannevaramvinay1966
    @gannevaramvinay1966 Год назад +582

    మంచివాళ్లకు శత్రువులు ఎక్కువ
    ముంచే వాళ్లకు మిత్రులెక్కువా👍

    • @bvk_44
      @bvk_44 Год назад +8

      Em cheppav brother 👏👏

    • @ammu_3333
      @ammu_3333 Год назад +6

      Nuv chepedhi nijame bro

    • @virat18779
      @virat18779 Год назад

      ​@@ammu_3333adhi Mee ammayilake

    • @kundikishore
      @kundikishore Год назад +2

      Super 👌🏻👌🏻

    • @rajeshvajra4095
      @rajeshvajra4095 Год назад +6

      జీవితంలో ఎత్తుపల్లాలను చూసిన వారు ఈ మాట చెప్పగలుగుతారు మీరు చెప్పింది నిజమే సార్

  • @NARESHKUMAR-gv3he
    @NARESHKUMAR-gv3he Год назад +93

    నాకు అయితే రాజశేఖర్ గారివి అంకుశం,ఆహుతి,మగాడు, శివయ్య, సింహరాశి...అన్నిటికంటే కన్నడ రీమేక్ అయిన ఉపేంద్ర గారి డైరెక్షన్ లో వచ్చిన "ఓంకారం" సినిమా అంటే చాలా చాలా ఇష్టం...ఆ సినిమాలో రాజశేఖర్ గారి నటనకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంత బాగా చేశారు..మీకు వీలైతే ఆ సినిమా గురించి ఒక వీడియో చేయండి

    • @nagaraju1957
      @nagaraju1957 Год назад +5

      Yes,omkaram is best film

    • @aacharayanagarjunauniversi1125
      @aacharayanagarjunauniversi1125 Год назад +4

      Same to you bro. Naku kuda rajasekhar anni movies lo omkaram movie ne chala baga istam. E movie meda video chaindi sir.

    • @brahmareddymandadi9383
      @brahmareddymandadi9383 Год назад +2

      I also feeel same,, superb acting rajasekhar

    • @sukud6753
      @sukud6753 9 месяцев назад +2

      Omkaram super movie. Nenu anni chusina anni cinemas lo idhey yekkuvaga chusa. Bgm oka range lo untundi

    • @dveerraju1852
      @dveerraju1852 Месяц назад

      Mee too brother

  • @AddankiGangadhar
    @AddankiGangadhar Год назад +741

    రాజశేఖర్ గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం ప్రతి సినిమాలో సెంటిమెంట్స్ ఉంటాయి మంచి వాళ్లకు శత్రువులు ఎక్కవ మంది ఉంటారు

    • @ammu_3333
      @ammu_3333 Год назад +40

      Nakuda AYANA movies ante Chala istam. Bro

    • @tradebrains6805
      @tradebrains6805 Год назад

      ​@@ammu_33337

    • @venkatvenki7120
      @venkatvenki7120 Год назад +47

      Satruvulu yevuru leru...vaallu chesukuna karmaa palitam ee patanammm...

    • @ramur7262
      @ramur7262 Год назад +28

      ఈడీకంటే ఇరగదీసే వాళ్ళు లేరు మరి

    • @k.sudhakarreddy9407
      @k.sudhakarreddy9407 Год назад

      ​@@ramur7262leru

  • @s.p.prasad
    @s.p.prasad Год назад +167

    ఇలాంటి మంచి మనిషికి మంచిరోజులు రావాలని నేను నమ్మిన ఆ భగవంతుడిని.మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..🙏🥰...నాకు నచ్చిన మూవీ...మగాడు............ .మూవీ .

    • @pandugaadupandu2269
      @pandugaadupandu2269 Год назад

      Cjsg

    • @rasoolsk7603
      @rasoolsk7603 5 месяцев назад +2

      మోరటోడు నా మొగుడు. అక్క మొగుడు ఇంకా సూపర్ మూవీ

  • @rayanavenisateesh407
    @rayanavenisateesh407 5 месяцев назад +33

    రాజశేఖర్ గ్రేట్ హీరో అయన టాలెంట్ చూసి తొక్కేశారు

  • @gowreeswaraodathhi7599
    @gowreeswaraodathhi7599 Год назад +119

    రాజ శేఖర్ గారు నటించిన మా అన్నయ్య సినిమా ❤❤❤❤ సూపర్

  • @venkatlanka3617
    @venkatlanka3617 Год назад +43

    Dr.Raj Sekhar Sir మీద vedio అనగానే immediate గా చూడాలి అనుకునే చాలా మంది లో నేను ఒకడిని...ఎంతో ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ మరీ విన్నాను అంటే ఇప్పటికి ఆయన style మీద కానీ ఆయన నటన మీద కానీ నాకు ఇష్టం పోలేదు సరికదా అలాంటి నటుడ్ని పైకి మంచి వాళ్ళు గా నటిస్తూ తొక్కి ఎదిగిన పాపానికి ఒక రాజకీయ పార్టీకి పుట్టగతులు లేకండా పోయాయి...ఆయన నటన మీద నాకుండే ప్రేమ ఈ మధ్య డైరెక్టర్ గుణ శేఖర్ అమ్మాయి marriage reception లొ ఆయన్ని కలసి మీ అభిమానిని అని చెప్పు కునే అదృష్టం దక్కించి నందుకు నా షిర్డీ sai కి కృత్ఞతలు

    • @balaganapathi4668
      @balaganapathi4668 9 месяцев назад

      Chiranjeevi life super but rajasekhar life bad. Ante rajasekhar thokki pyki vachadanega nee abhiprauyam

    • @sdesm9649
      @sdesm9649 8 дней назад

      Super

  • @rakhistudios
    @rakhistudios Год назад +139

    రాజశేఖర్ గారి సినిమాలో నాకు నచ్చిన అంకుశం సినిమా చాలా సార్లు చూశాను🔥🔥🔥

    • @Super-yu2nu
      @Super-yu2nu Год назад +3

      hindi lo chiru ankusam ni prathibandh name tho remake
      chesaru.raja sekher kanna chiru
      super ga act chesadu

    • @pranksgang3772
      @pranksgang3772 Год назад

      ​@@Super-yu2nuokk😊o. Pk. Kkoppppopppppppppppppppppppppppoopoooopppppooooooooopopppppoooppppppppppppppppppopopoppllppppppppopppppppppppppppppppppppppppppppppppppppp

    • @roopasekharreddy265
      @roopasekharreddy265 7 месяцев назад +2

      ​@@Super-yu2nuAnduke attar flop aindi...

    • @user-kp8vp3ep7r
      @user-kp8vp3ep7r 5 месяцев назад

      ​@roopasekharreddy265 what flop if you don't know shut up

  • @dasaridastagirigiri4521
    @dasaridastagirigiri4521 Год назад +114

    ఏ హీరోతో మనకెందుకు నిజమైన హీరోలు తల్లిదండ్రులు

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Год назад +46

    నటులు రాజశేఖర్ గారు నిండు నూరేండ్లు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన

  • @anandkolli8897
    @anandkolli8897 Год назад +33

    ఇండియన్ బెస్ట్ యాక్టర్ రాజశేఖర్ గారు బెస్ట్ మూవీ అంకుశం 👍👌

  • @rajkanna6765
    @rajkanna6765 Год назад +246

    Without saikumar voice there is no Rajasekhar how many accept 😮

  • @paidakulamahesh6481
    @paidakulamahesh6481 Год назад +8

    సింహారాశి.. మా అన్నయ్య... శేషు.. ఒకారం... Is best acting my frt మూవీ

  • @venkyraj-1830
    @venkyraj-1830 Год назад +22

    Yes రాజశేఖర్ మూవీస్ అంటే చాలా ఇష్టం ❤❤❤

  • @suryateja2402
    @suryateja2402 Год назад +12

    రాజశేఖర్ మంచినటుడే అందులో అనుమానం ఏమీ లేదు, కానీ సినిమా ఫీల్డ్ లో ఎలా ప్రవర్తించాలో అతను తెలుసుకోలేక పోయాడు, అదీ గాక అతను దర్శక నిర్మాతలకు సరైన సహాయ సహకారాలు అందించేవాడు కాదని remark వుంది. జీవిత కూడా ఒక కారణమే,అలాగే చిరంజీవిని విమర్శించడం కూడా అతని పతనానికి కారణం అయింది

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Год назад +36

    రాజ శేఖర్ ఒక గొప్ప హీరో సూపర్ స్టార్.
    ఇతను డాక్టర్. మంచి వ్యక్తి.

    • @skayaan1904
      @skayaan1904 5 месяцев назад

      Yadava soda chepthu unatav😊

  • @Anandaraorayala-cy9od
    @Anandaraorayala-cy9od 9 месяцев назад +24

    నిజానికి మనసున్న మారాజు Dr. Rajasekhar గారు ❤

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Год назад +17

    రాజ శేఖర్ కల్మషంలేని మంచి మనిషి

  • @nageswaraop5996
    @nageswaraop5996 Год назад +14

    Rajsekhar is one of the great humanist in telugu film industry...God bless their family...Ankusam is one of trend setting movie

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 10 месяцев назад +5

    చిరంజీవి కొణిదెల శివశంకర వరప్రసాద్....రాజశేఖర్ వారి వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి ప్రార్థనలు

  • @askcreations2
    @askcreations2 Год назад +67

    మన వాల్లకి ఎదిగేవాల్లని తొక్కేయటం బాగా అలవాటు కదా...!!..మంచి వాల్లని ఎప్పుడు బాగు పడనిచారు అని..

    • @lakshmanarao5815
      @lakshmanarao5815 Год назад +4

      బాగా చెప్పినారు

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 6 месяцев назад

      ssss

    • @sankisets2368
      @sankisets2368 5 месяцев назад +1

      Ah lekkana svr ntr anr savitri chiranjeevi krishnam raju krishna sobhan babu bala krishna venkatesh nag pawan prabhas mahesh charan ntr bunny nani ravi teja etc yedagakudadhu kada ne lekka prakaram?andaru yediginappudu edu okkade enduku yedagaledu antav? Adi alochinchu,pedda potugadu la comment cheseyadam kadu

    • @podevokka
      @podevokka 4 месяца назад

      Nuvvu velli andarni paiki lepu

    • @peddamunthalahemanthkumarr7645
      @peddamunthalahemanthkumarr7645 Месяц назад

      Nepotism tollywood,bollywood kani Rajamouli magadheera tarvata ide feel ayyadu tarvata maryasa ramana, eega,bahubali tho prove chesukunnadu inka ayanaki background vijayendra prasad l,keeravani vunnaru kabatti OK 👍 lekapothe ayani kuda tokkesevaru

  • @MahiMahi-zy6mm
    @MahiMahi-zy6mm Год назад +14

    The Great Man Rajashekar 🤗 huge respect angry Man...... ❤ Hee is the ☀️ hero 👏

  • @7rchandu
    @7rchandu 4 месяца назад +3

    నేటిగాంధీ ఇలాంటి మూవీ ఎప్పటికీ రాదు. అస్కార్ మూవీ 👌😍🤷‍♂️

  • @velayudhama6834
    @velayudhama6834 9 месяцев назад +10

    Rajasekhar always legendary natural actor...

  • @n.srinivasu6259
    @n.srinivasu6259 Год назад +34

    రాజశేఖర్ పతనానికి కారణం రాజశేఖర్..🔥🔥🙌🙌దేవుడు ఉన్నాడు 🙏🙏🙏......

  • @manahyderbad8214
    @manahyderbad8214 Год назад +24

    Rajasekhar sir is a good actor❤

  • @veerajiyya1406
    @veerajiyya1406 9 месяцев назад +2

    బ్రో చాలా బాగా చెప్పారు. రాజశేఖర్ గారు జీవిత గారు చాలా చక్కగా వుంటారు 👏👏👏

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +20

    చేగువేరా మరియు హిట్లర్ గురించి ఒక
    వీడియో చేయండి బ్రదర్ దయచేసి..👏

  • @RamaKrishna-lu6qc
    @RamaKrishna-lu6qc 7 месяцев назад +21

    ముక్కు సూటిగా నిర్మొహమాటంగా మాట్లాడతారు కాబట్టి ఫెయిల్ అయ్యాడు

  • @rankumogudu-ramaswamy
    @rankumogudu-ramaswamy Год назад +136

    కడివెడు పాలలో ఒక్క విషపు చుక్క లాగా ఏ క్షణమైతే రాజశేఖర్ జీవితంలో జీవిత అనే శనిగ్రహం ప్రవేశించిందో ఆ క్షణం నుండే అతని సినిమా జీవితం పతనం కావడం మొదలైంది.

    • @CharanReddy-xh2mi
      @CharanReddy-xh2mi Год назад +16

      Chiranjeevi gadu vadi valla papam rajeshkar nasanam ayyindi

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy Год назад +25

      @@CharanReddy-xh2mi సినిమా షూటింగులకు సరిగ్గా టైం కి రావద్దు అని చిరంజీవి చెప్పాడా రాజశేఖర్ కి?, బాగా డ్రగ్స్ తీసుకోమని కూడా చిరంజీవే చెప్పాడా ఏం మాట్లాడుతున్నావ్ రా దున్నపోతా? సిగ్గు శరం లేదా నీకు?

    • @KarriChiranjeevi
      @KarriChiranjeevi Год назад

      ​@@CharanReddy-xh2miఒరేయ్ ఎర్రి పూకా నువ్వూ నిజం తెలుసుకోని కామెంట్ చేయ

    • @bhasker3393
      @bhasker3393 Год назад +10

      Rajashekar marage ayyakan chala movies hit అయ్యాయి. జీవిత వల్ల కాదు కానీ time బాగలేక

    • @CharanReddy-xh2mi
      @CharanReddy-xh2mi Год назад +3

      @@bhasker3393 correct bro baga cheparu

  • @Manophotographer123
    @Manophotographer123 Год назад +16

    Really inspiring story my respect towards him increases and became a huge fan.

  • @potlasyamala
    @potlasyamala Год назад +34

    సింహరాశి& మా అన్నయ్య చాలా ఇష్టం

  • @kalavatinandeesh9267
    @kalavatinandeesh9267 Год назад +28

    Always your content and narration excellent

  • @bhanuprasadswarna4901
    @bhanuprasadswarna4901 Год назад +24

    మా ఆన్నయ్య సినిమా my favourite ❤

  • @srinivasulareddyappalapura1997
    @srinivasulareddyappalapura1997 Год назад +19

    తలంబ్రాలు, అంకుశం, ప్రతిగతన, అన్న, అల్లరి ప్రియుడు

  • @rajasekharreddy9094
    @rajasekharreddy9094 11 месяцев назад +15

    రాజశేఖర్ గారు ది గ్రేట్ రియల్ హీరో ఉన్నది ఉన్నట్టు సభలో అందరూ నిజాయితీగా మాట్లాడు కాబట్టే ఈరోజు అతని దూరం చేశారు పెద్దపెద్ద హీరోలు అతన్ని ఎదగనీయకుండా అతని టాలెంట్ తొక్కి పడేశారు చిరంజీవి మొదటి ప్లేస్ లో ఉన్నాడు అందుకే ఇప్పుడు అతనికి అన్ని ఫ్లాప్ సినిమాలు తీస్తున్నాడు ఏమైనా మంచి నటుడిని మనం మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతున్న ముక్కు సూటిగా మాట్లాడే వారికి శత్రువులు ఎక్కువ అన్న ఉదాహరణ రాజశేఖర్ గారు

    • @ask7266
      @ask7266 10 месяцев назад

      🤣🤣🤣

    • @srikanthpattela7948
      @srikanthpattela7948 3 месяца назад

      🤣😄😄😜😜😜

    • @hemanthkumar2210
      @hemanthkumar2210 3 месяца назад

      రాజేంద్రప్రసాద్ కంటే తోపు కాదు! ఆ రోజుల్లో 100 సినిమాలు చేసిన వాళ్ళు కూడా కనుమరుగు అయ్యారు! దేనికైనా డెడికేషన్ కావాలి ! అది లేని వాళ్ళు పైకి రారు....

  • @malothvinod6375
    @malothvinod6375 Год назад +28

    Rajashekhar sir movie lo naku GORINTAKU movei antey chala ostam ❤❤❤

  • @SureshKumar-17
    @SureshKumar-17 Год назад +8

    సింహరాశి movie emotional for Telugu peoples 👍👍

  • @pavanpj1434
    @pavanpj1434 Год назад +30

    ఎవడైతే నాకేంటి 🔥

  • @JK-un9jm
    @JK-un9jm Год назад +17

    He was a good actor. He had more success rate in movies. His acting in powerful charectors, police charectors are very good. Continousely his movies were superhit in one decade.

  • @kirandarlingjiyaguda3395
    @kirandarlingjiyaguda3395 Год назад +14

    Rajshekhar gari acting super

  • @contrav8349
    @contrav8349 8 месяцев назад +3

    మనం చెప్పే మాటలు మనకు గౌరవాన్ని ఇస్తాయి. అందుకే మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అదే విధంగా చెడ్డ వాళ్లకు వత్తాసు పలుక కూడదు

  • @navaneethm5906
    @navaneethm5906 Год назад +18

    Omkaram is my favourite movie of Rajasekhar

  • @mukkajanaiah5076
    @mukkajanaiah5076 6 дней назад

    రాజశేఖర్ గారు మంచి హీరో సూపర్ టాలెంట్ పర్సన్ రాజశేఖర్ గారికి మంచి అవకాశాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో మళ్లీ గట్టి పోటీని ఇవ్వాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నా

  • @naveennavee5894
    @naveennavee5894 Год назад +10

    Chintajeevi gaatiki poti ga yenthomandi vacharu but andariki chitanjeevi garu okkare gatti poti ichi 30 years TFI ni paripalimchadu ani cheppukovadaniki garvapaduta because im very big fan of Megastar Chiru garu 🎉🎉🔥🔥🔥

  • @kasuseetharamaiah2999
    @kasuseetharamaiah2999 Год назад +15

    మంచి మనిషి అంటే మనమే నాశనం

  • @SaiKrishna-SKB
    @SaiKrishna-SKB Год назад +3

    రాజశేఖర్ లాంటి హీరోస్ చాలా తక్కువ లెజెండరీ యాక్టర్ ఆయన పాత్ర అద్భుతం సెంటిమెంట్ యాక్షన్ కామెడీ ఫైటింగ్ డైలాగ్స్ అన్ని హైలైట్ అంతే కాదు రియల్ లైఫ్ లో ఈయన చాలా human being person మంచి వ్వక్తి మనసున్న మనిషి 👌🙏

  • @sagarkumar7509
    @sagarkumar7509 Год назад +8

    ఈయన 99% రీమేక్ సినిమాలు చేసారు అదే ఆయన కొంప ముంచింది. ఎందుకంటె ఒక బాషలో హిట్ ఐనా సినిమా మరో బాషలో హిట్ అవుతుంది లేదా అన్నది తెలుసుకోవాలి

  • @rajeshboda9107
    @rajeshboda9107 Год назад +12

    రాజశేఖర్ గారి మూవీస్ లో సింహరాశి మా అన్నయ్య నాకు ఇష్టమైన మూవీస్

  • @rohithzandra4061
    @rohithzandra4061 16 дней назад

    Ayana loni straight forwardnes naku bhaga nachindi. His acting speechless, pentastic 👌👌👌

  • @mbhaskar1919
    @mbhaskar1919 Год назад +5

    I really Loved his performance in PSV and KALKI. He came to form and again they did...

  • @siddu-uq8gn
    @siddu-uq8gn Год назад +8

    Rajasekhar is a one of the best actor in TFI we❤ Rajasekhar acting

  • @velurisailaja4856
    @velurisailaja4856 Год назад +6

    రాజశేఖర్ very good actor. నాకు చాలా ఇష్టం

  • @surepalli.durgaprasad8948
    @surepalli.durgaprasad8948 Год назад +5

    న్నాచురల్‌ యాక్టర్ యాంగ్రీ యంగ్ మాన్

  • @ultralegend6103
    @ultralegend6103 Год назад +13

    బలరామకృష్ణులు సినిమా అంటే చాలా ఇష్టం

  • @madhusudanareddyr510
    @madhusudanareddyr510 Год назад +2

    రాజశేఖర్ గారు,జీవిత గారు మీ సినిమాలు మళ్ళీ మళ్ళీ రావాలని korukunnamu

  • @shivamaddipatla4
    @shivamaddipatla4 Год назад +6

    We proud of the couples.....
    Great relationship

  • @bhasker3393
    @bhasker3393 Год назад +21

    నిజమే. చిరంజీవి గారు బయట ఒకరకముగా, లోపల ఒకరకముగా vuntadu.Rajashekhar garu mukku suti manishi.vunnadhi vunnattu matladuthadu.

    • @alexnanii979
      @alexnanii979 Год назад

      Orey nuvvu velli chusaava ra

    • @bhasker3393
      @bhasker3393 Год назад +1

      @@alexnanii979 Orey. Mari nuvvelli chushava Mari meeku telusara.evari vishayamina dhaggari kellaru. Cini feeld lo Naku telisina varunnaru.neekunnara.

    • @srikanthrai
      @srikanthrai 10 месяцев назад +1

      ​@@bhasker3393pora puka andhuke jail ki velladu.pakka varipai padi yedvatame.tammareddy interview chudu.

    • @hemanthkumar2210
      @hemanthkumar2210 3 месяца назад

      తాగుబోతు ఎం మాట్లాడిన కూడా అదే నిజం అనుకునే నీలాంటి వాళ్ళు ఉన్నంతవరకు దేశం బాగుపడదు

  • @NAGAPANI
    @NAGAPANI Год назад +24

    MY SPECIAL HERO

  • @aryanbajans
    @aryanbajans Год назад +18

    అన్నా మీ విశ్లేషణకు నా నమస్కారం. రోజు నేను మీ వీడియోలు చూస్తూ ఉంటాను. చూసినవి కూడా మళ్లీ చూస్తూ ఉంటాను. కానీ ఈ వీడియోలో చిరంజీవి గారి గురించి మీరు ఇలా మాట్లాడటం చాలా బాధ అనిపించింది.
    సినిమా అనేది వ్యాపారం అన్న ఏ సినిమా కాపీరైట్స్ అయినా, ఏదైనా, డిస్ట్రిబ్యూషన్ అయినా అది వ్యాపార సంస్థ కాబట్టి ఎవరు ఎక్కువ బిల్డింగ్ చేస్తే వాళ్లకు ఇస్తారు. లేదా ముందే మనం తేరుకొని కొనుక్కోవాలి.
    ఎంతసేపు పేదోళ్లకు సంబంధించి, సెంటిమెంటు సంబంధించి సినిమాలు తీసి ఏదో ఈయన ఏదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టు ఆలోచనలతోటి పేదోళ్లని కళ్ళు మాయలు చేసి మళ్ళీ మళ్ళీ అవే ఎక్కువ తీసే సినిమాలు ఎన్నటికి ముందుకు వెళ్ళలేవు అన్న.
    సినిమా హీరో అంటే మల్టీ టాలెంట్ గా ఉండాలి .అన్ని రకాలుగా చేస్తూ ఉండాలి. ప్రతి సినిమా సెంటిమెంటల్ గా,ని యాక్షన్ గాని, ఎప్పుడు సెంటిమెంటల్ తోటే ముందలికి వెళ్లాలని ఆలోచనలతో రావడం కూడా హీరో చేసిన రాజశేఖర్ గారు పొరపాటు.
    చిరంజీవి అంతటి మహానటుడికి 7 ఫిలిం పేరు పద్మభూషణ్ పద్మ విభూషణ్ నంది అవార్డులు నేషనల్ అవార్డులు ఎన్ని అవార్డులు వచ్చినాయో ఆయన నటన గురించి మనం వర్ణించాల్సిన అవసరం లేదు. ఆయన ప్రవర్తన గురించి కూడా మనం మాట్లాడే అంత అర్హత మనకు లేదు.
    చిరంజీవి గారు ఎంతోమంది హీరోలకు స్ఫూర్తి అన్న.
    అభిమానులు ఇచ్చే అటువంటి రక్తాన్ని అమ్ముకోవాల్సిన అవసరం ఆయనకు ఏముంది. ఆయాల వాళ్ళు మాట్లాడిన మాటలు నిజమే కదా .వాళ్ళు మాట్లాడినవి ఆ నిజమైన మాటలను పట్టుకొని నా లాంటి అభిమానుల సాక్షాలను పట్టుకుని కోట్ల కేసుల పర్యావసరంగా భరించాల్సిందే కదా. నేనైనా నీతో మాట్లాడినప్పుడు ,నువ్వైనా ఎదుటి వ్యక్తి విమర్శించేటప్పుడు ఆ స్థాయి తగ్గట్టు ఆలోచనలతోటి నిజరూపణ చేసుకుని మాట్లాడాలి. రాజశేఖర్ గారి సినిమాలు ప్రతిదీ పేదోళ్లకు అందుబాటులో ఉండాలన్న సెంటిమెంట్తో తీసి పేదోలని మోసం చేసే సినిమాలు ఏ టు జెడ్.
    ఈ కామెంట్ ఎవరికైనా భాధ కలిగితే మన్నించండి. చిరంజీవి గారి కి వీరాభిమాని నీ కాబట్టి ఇలా పెట్టాను .

    • @vvamshikrishna4030
      @vvamshikrishna4030 Год назад +6

      మీ అభిమానానికి కృతజ్ఞతలు వందనాలు

    • @naikbhaskarsa8319
      @naikbhaskarsa8319 Год назад +5

      బావిలో నుండి నిండునిల్లకుండా పైకి మొసుకొని రాలిక జారవిడిచి పగిలి పోయాకా పక్క నుండి పోయినవాడు తోసి పడేశాడు అన్నడంటా అట్లుందండి రాజశేఖర్ కథ

    • @kakarlachandramohan3404
      @kakarlachandramohan3404 Год назад +6

      చిరు పైన ఏడ్చే వాళ్ళెవరూ బాగుపడిన దాఖలాలు లేవు, నిజాయితీ కి, నిబద్ధత కు ఉన్న power అది

    • @plumberrajunaturelover4550
      @plumberrajunaturelover4550 Год назад

      ​@@kakarlachandramohan3404 avuna anna aithey poi chiru sanka nakandi

    • @dsmframes1486
      @dsmframes1486 3 месяца назад +3

      నేను 93 నుండి tv లో సినిమాలు చూస్తూ పెరిగాను... అప్పట్లో థియేటర్స్ లో కూడా సినిమాలు బాగా చూసే వాడిని.... కానీ నాకు సహజంగా అందరికంటే బాగా నచ్చిన హీరో చిరంజీవి మాత్రమే అప్పుడు నా వయసు 7y...
      చిరు మూవీ వస్తుందంటే చాలు ఏదో తెలియని పిచ్చి సంబరం కలిగేది.... ఆ వయసు నుండి ఇప్పటి వరకు చిరుకు అభిమానినే... నాకు 7సంవత్సరాల వయసులో అందరి హీరోల్లో చిరునే ఎందుకు నచ్చాలి... ఇలానే ఎక్కువ మందికి నచ్చి ఆయన మెగాస్టార్ అయ్యారు...

  • @swarnalath388
    @swarnalath388 Год назад +12

    Hero Rajasekhar is really a very good actor. He did not get the recognition that he deserves

  • @naga6385
    @naga6385 Месяц назад +2

    ఎంతో మంది కి చిరంజీవితో పోటీ,ఈర్ష్య ఒల్లుమంట.. ఇంతామంది ని దాటి నిలబడటం గ్రేట్

  • @boppudichandubabu8172
    @boppudichandubabu8172 Год назад +5

    Rajashekar sir 😢malli meeru manchi comeback ivvali sir

  • @sankarharitha7523
    @sankarharitha7523 8 месяцев назад +1

    ఆయన లాగా ఏడ్చి నటించే వాళ్లు, అంత సహజంగా ఏడిపించే వాళ్లు మన తెలుగు ఇండస్ట్రీ లో లేరు , నిజాన్ని నిక్కచ్చి గా కూడా మాట్లాడే వ్యక్తి మన యాంగ్రీ యంగ్ మేన్

  • @chanamchattynarsimha8733
    @chanamchattynarsimha8733 Год назад +11

    Rajshekar great acting
    Tollywood nepotism behind unsuccessful

  • @nncutecreation5514
    @nncutecreation5514 Год назад +27

    చాలా మంచి వ్వక్తి ❤❤❤రాజశేఖర్ 😍😍

  • @BMKFILMS.
    @BMKFILMS. Год назад +5

    Big fan ❤

  • @suniladhitya
    @suniladhitya 9 месяцев назад +6

    Simharashi is my all time favourite movie ❤

  • @SriRam-lq9wr
    @SriRam-lq9wr Год назад +7

    Maa Annayya ...

  • @kondalaraoregulavalasa1028
    @kondalaraoregulavalasa1028 Год назад +2

    మా అన్నయ్య సినిమా లో రాజశేఖర్ నటన అద్భుతం!మాతృక కన్నడ సినిమా లో విష్ణు వర్ధన్ కి ఏమాత్రం తీసిపోని విధంగా నటించారు.అంత గొప్ప హీరో కి జీవిత మూలంగా ఆయన అనవసర గొడవల్లో ఇరుక్కుపోయారు. జీవితే ఆయన సినీ జీవితాన్ని నాశనం చేసి ,అతనిని తప్పుడు మార్గంలో నడిపించి అనవసర రాజకీయ రంగం లో దూర్చారు.

  • @rvchand8891
    @rvchand8891 11 месяцев назад +4

    Rajashekar 1990's movies Excellent...

  • @maheshch8876
    @maheshch8876 7 месяцев назад +2

    రాజా శేఖర్ గారికి ఇంత పాజిటివిటీ ఉందొ ఈ కామెంట్స్ చూస్తుంటే తెలుస్తుంది... కానీ మీరు అందరూ మూవీస్ చూసి సపోర్ట్ చేసి ఉంటే ఈ గతి పటేది కాదు గా..

  • @lokeshloki4878
    @lokeshloki4878 Год назад +9

    Maa annayya is super cinema

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Год назад +3

    Manasunna maharaju
    Hero RajaShekhar garu
    ithanini chusi oarvaleniVaru industry loa vunnaru

  • @pvajairamchandra969
    @pvajairamchandra969 Год назад +12

    Chiru is a sky.....
    No onecan reach.....🎉

  • @allichetty.rameshbabu4047
    @allichetty.rameshbabu4047 11 дней назад

    Rajasekhar గారి సినిమా లో చాలా సినిమా లు వున్నాయి వాటిలో every green సినిమా అంకుశం రాజశేఖర్ నటన చాలా natural వుంటుంది

  • @magichandu1428
    @magichandu1428 Год назад +10

    Allari priyudu my favourite movie

  • @ps_pk_yt947
    @ps_pk_yt947 2 дня назад +1

    ముక్కుసూటిగా ఉండడంవల్ల ఏ హీరో ఫెయిల్ అవరు.. క్రమశిక్షణ లేకపోవడం.. షూటింగ్కి అనుకున్న సమయంలో రాకపోవడం వల్ల రాజశేఖర్ ఫెయిల్ అయ్యాడు

  • @Arunkumar-bn6pv
    @Arunkumar-bn6pv Год назад +7

    Simharasi ,Annaya ❤

  • @manjusheischeeveryveryagly3995
    @manjusheischeeveryveryagly3995 11 месяцев назад +2

    I like all movies off rajasekar
    I give my blessings rajasekar his my good brother

  • @princek6896
    @princek6896 Год назад +23

    తెలుగు లో ఎంత మంది Starhero లు ఉన్న మన మనసులో నిలిచిపోయే చిత్రాలు తీసింది ఒక రాజశేఖర్ మాత్రమే 👈👈👈.
    1.మా అన్నయ్య.
    2. సింహ రాశి.
    3. గోరింటాకు
    4. సూర్యడు
    5. శివయ్య
    6.మనసున్న మహారాజు.
    7. అన్న
    ఇలా ఎన్నో 👌👌👌👌

  • @p.narayananari6951
    @p.narayananari6951 Год назад +7

    భయ్యా మీ వాయిస్ బాగుంటది

  • @sravania5836
    @sravania5836 Год назад +9

    గోరింటాకు❤

  • @FunTablet-r1l
    @FunTablet-r1l 24 дня назад

    "అక్క మొగుడు "అద్భుతమైన సినిమా....రాజశేఖర్ గారిది.అద్భుతమైన ఆయన నటనకి ఎవరైనా ఫిదా అవ్వవలసిందే....

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Год назад +7

    Raja sekhar is real super star.

  • @astrologykalidasu1311
    @astrologykalidasu1311 Год назад +3

    Rajasekhar గారు పతనo అయిపోవడానికి కారణం.." జీవిత " ....

  • @madhu_creation7675
    @madhu_creation7675 Год назад +5

    Annaya movie antey chala istam naku

  • @brohitlalsunny2271
    @brohitlalsunny2271 Год назад +4

    Rajasekhar sir good person ❤

  • @mstrm2010
    @mstrm2010 Год назад +4

    రాజశేఖర్ సినిమా నాకు ఫేవరెట్ సినిమా అపద్బాంధవుడు....

    • @jeevan-wh2hc
      @jeevan-wh2hc 8 месяцев назад +3

      Yenti bro andulo hero rajasekhar garu ani naku ippude telisindi

  • @bonalavaishnavi7702
    @bonalavaishnavi7702 Год назад +7

    Nice / strait forward person will always have more enemies. He has to act properly not only on silver screen, in film industry also. Do more movies. Re-release SEKHAR movie, and release other movies like ARJUNA etc.

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Год назад +11

    Jai Angry star ✨ Rajashekhar sir ❤ Good actor
    Love you 😘

    • @Prasadlucy
      @Prasadlucy Год назад

      😂😂😂😂😂😂😂 karma

    • @sunilmaheshbabu
      @sunilmaheshbabu 5 месяцев назад

      Good actor Rajashekar​@@Prasadlucy

  • @sharathyadav3652
    @sharathyadav3652 9 месяцев назад +2

    Many movies of him are super.. Ex.. Ankushsm, mogadu & romantic drama Allari priyudu is my favourite.. Latest one Kalki was super.. Sentimental movie Akka mugudu excellent.. Missing his movies now.. Waiting many more

  • @d.kanyakumari2905
    @d.kanyakumari2905 Год назад +3

    Rajasher films super 👍👍✌✌✌

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 3 месяца назад +1

    ఏ ఫీల్డ్ అయినా సరే కేవలం టాలెంట్ ఉంటె సరిపోదు, దానితోపాటు ఆటిట్యూడ్, టైం సెన్స్ ఉండాలి అప్పుడే ఆ వ్యక్తి ఉన్నత శిఖరాన్ని చేరుకుంటాడు, అవి ఈ రాజశేఖర్ కు లేవు. అతను మారనంత కాలం మళ్ళీ సినిమా అవకాశాలు రావు.

  • @praveenvelpula5081
    @praveenvelpula5081 Год назад +4

    Rajashekar total future movies ❤❤❤❤❤

  • @Anand99977
    @Anand99977 Год назад +6

    Angry Men Rajesekher 💞