NEHRU - The UNTOLD Truth telugu | Nehru's Mistakes, Congress, India | mahatma gandhi telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 162

  • @rrrayala1328
    @rrrayala1328 3 дня назад +19

    సరైన టైంలో సరైన వివరణ ఇచ్చారు.అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా గొప్పగా చెప్పారు.ఇప్పటి వాళ్లకు ఈ విషయాలు తెలియవు ,కాంగ్రెస్ వాళ్ళు దొంగలు అనుటలో సందేహం లేదు.మీకు నమస్కారములు.జైహింద్,భారత్ మాతా కీ జై.జై శ్రీరామ్.

  • @rayiraghu1981
    @rayiraghu1981 4 дня назад +19

    చాలా మంచి జరిగిన చరిత్ర ఈ నాటి వారికి తెలిపారు. U R great.👍

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 2 дня назад +5

    చాలా చక్కగా చేప్పావు తమ్ముడూ,. ఇంకా చాలా ముఖ్యమైనవి మరిచావు 1954 లో wakf Act ని తీసుకుని రావడం, UNO లో veeto పవర్ ని John F Kebbedy ఇస్తానంటే కూడా తిరస్కరించడం etc.., అవి కూడా చెప్పివుంటే బాగుండేది... Jai హింద్ 🇮🇳 🇮🇳

  • @vhn8346
    @vhn8346 4 дня назад +14

    ఇలాంటివాళ్ళు చేసిన తప్పులకు ఇప్పుడు దేశప్రజలు అనుభవిస్తున్నారు - ఉగ్రవాద దాడులు

  • @nagarajgotla160
    @nagarajgotla160 4 дня назад +23

    అందుకే నెహ్రూ పేరును ఎవరూ పెట్టుకోరు

  • @ShivaGanji-r9t
    @ShivaGanji-r9t 20 часов назад +3

    బ్రదర్ మంచి విడియో చేశారు . ఈ వీడియోని అన్ని గ్రూపుల్లో పంపిస్తున్నాను. ఖాన్ గ్రేస్ అసలు స్వరూపం . జై శ్రీరామ్

  • @DevaraSalaar
    @DevaraSalaar 2 дня назад +7

    మన దేశానికి కాంగ్రెస్ చాలా ద్రోహం చేసింది

  • @vascodagama4713
    @vascodagama4713 4 дня назад +11

    భరత్ మాతా కి జై

  • @naganandch4566
    @naganandch4566 3 дня назад +8

    100% true facts about nehru.

  • @somarangaiah5820
    @somarangaiah5820 3 дня назад +3

    హిందూ దేశంలో ఎంతోమంది ప్రజారంజకంగా పాలించిన రాజులు మరియు యోధులు ఉన్నారు. ఆచెిత్రను కప్పిపుచ్చి దేశాన్ని భ్రష్టు పట్టించిన తమ చరిత్రను గొప్పగా ప్రచారం చేసుకున్నారు ప్రజలు ఇప్పటికైనా. తెలుసుకొని మనహిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి. జై హింద్.

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 4 дня назад +31

    నెహ్రు ఒక కామాంధుడు

    • @BHAGATHSIMHAREDDY
      @BHAGATHSIMHAREDDY 3 дня назад +2

      ఔనా నువ్వు బ్రోకర్ గాడివన్నమాట , నెహ్రూ కి పక్కలేశావా నువ్వు 😮‍💨🥰😍

  • @yogeethcreations2072
    @yogeethcreations2072 2 дня назад +6

    చైనా ఆక్రమించిన ఆ భూమి అక్కడ గడ్డి కూడా మొలవదు వేస్ట్ ల్యాండ్ అన్నాడంట నెహ్రు మామ!

  • @nethikoppulachennaiah537
    @nethikoppulachennaiah537 День назад +3

    గాంధీ అద్వర్యం. లో చేసిన తప్పులు

  • @bhoopalkayyam9062
    @bhoopalkayyam9062 2 дня назад +3

    Nehuru Gandhi eddaru museum samajani baga support Chisinaru danivalane desham 70 years eparistiti vachindhi Bharath matha ki jai

  • @Lakotaanjaiah
    @Lakotaanjaiah 18 часов назад +1

    Thanks kenedi gaaru

  • @dadakhalandar4749
    @dadakhalandar4749 3 дня назад +11

    స్వాతంత్ర సమరయోధులను మన దేశంలో తప్ప వేరే దేశంలో ఇలా నీచంగా చిత్రీకరించి చూపించరు మనకి ఇంటర్నెట్ తక్కువ ధర చూసే జనాభా ఎక్కువ ఏది పెట్టిన నమ్మిస్తారు నువ్వు వీడియో చేస్తున్నాడు ఎవరు అసలకి స్వాతంత్రం వచ్చినప్పుడు పుట్టావా లేకపోతే బుక్కులు రాశావా ఏంది ఇప్పుడున్న రాజకీయ ఎదవలు పార్టీలను ప్రతిపక్షాలను ఎదుర్కోలేక ఆ ధర్మంగా అసత్య ప్రచారాలు చేస్తుంటారు అందులో వీడియో ఒక భాగం

  • @nickrentapalla8045
    @nickrentapalla8045 3 дня назад +2

    He also done so many good programs for Indian economic growth. Now the plants seeded by Nehru started giving fruits but unfortunatly some fundamental groups not able to talk any thing the plants which were planted by Nehru and other previous PM are selling out for cheap rates.

  • @swamysiddhu1083
    @swamysiddhu1083 2 дня назад +2

    Very nice👍👍👍👍👍 information brother

  • @BABUSIRI273
    @BABUSIRI273 4 дня назад +7

    Super bro

  • @jaganvangala4175
    @jaganvangala4175 3 дня назад +5

    Jai modi ji

  • @vasanthayadala4249
    @vasanthayadala4249 13 часов назад

    చాలాబాగా చెప్పారు ఇలాంటి vedeos ఇంకా పెట్టండి నేను చూచాయగా విన్నాను గాని ఇంత detailed ga తెలియదు .

  • @shaikshaikshaik2905
    @shaikshaikshaik2905 4 дня назад +5

    సూపర్ సార్ 👍🙏

  • @muralijagarlamudi474
    @muralijagarlamudi474 4 дня назад +3

    It's true story... Nehru ki ladies weakness chala undi bro... Worst 1st PM of india

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju 2 дня назад +1

    Well done sir Nehru more bad than good to India He did bad for majority Hindus he kept rule of temples in the hands of government whereas masks and churches to their self rule what a partiality thank God we got Modiji luckily let all of us make his hands strong then India will be strong Jai Jai Modiji Jai Jai Bharat Hamara Bharat Mahan. Namaste S Madhava Raju

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 19 часов назад

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩 🚩 🚩 🚩 🚩 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Vandebhaarath1
    @Vandebhaarath1 4 дня назад +5

    super

    • @telugufactsmenu
      @telugufactsmenu  4 дня назад

      Thank you

    • @simmavijay
      @simmavijay 4 дня назад +1

      ​@@telugufactsmenukaadhu bro 11 years nunchi BJP power lo vundhi and 18 states lo ruling lo vundhi, Inka congress meedha padi yedustharu meerantha why bro?? Meerey kaadha prathi youtuber congress meedha padi chillara yerukuntaru😊

  • @NarasimhaSln-b2n
    @NarasimhaSln-b2n 4 дня назад +6

    ఐక్యరాజ్య సమితి తొ పనేముంది అది మునుగుతున్న నావ ఇప్పుడు తక్షణ కర్తవ్యం భారత్ ను హిందూదేశం గా ప్రకటించుకుని భారత్ రాజ్యాంగ సవరణతో ముస్లిమ్ క్రిస్టియన్ మతాల వారికి ఓటు హక్కు లేకుండా పరిమిత హక్కులు కల్పించి కొత్త రాజ్యాంగం అమలులోకి తేవాలి అప్పుడే హిందు సనాతన వైదిక ధర్మం బలపడుతుంది జై హిందు భారత్

  • @rajusampath3441
    @rajusampath3441 16 часов назад

    Superb quality ✋✋✋✋✋✋🤙🤙🤙🤙

  • @suryamt1921
    @suryamt1921 2 дня назад +1

    20 సం.తర్వాత వీడియోలు చేయడానికి నెహ్రూలా weak minded కాదు

  • @venkateshwarluthirunagari9720
    @venkateshwarluthirunagari9720 2 дня назад +2

    వాస్తవాలు ఆధారాలతో చూపుతుంటే విష prachasramantaaremiti

    • @simmavijay
      @simmavijay День назад

      Avunu fake news spread chesthunnaru kabatti,velli aa Modi ki prove cheyyamani cheppu ivanni assumptions kaadhu.

  • @chintufacts3995
    @chintufacts3995 4 дня назад +2

    Ippudu congress win aina....ma nation ..naashanam aipotundi

  • @marapakajoseph6748
    @marapakajoseph6748 День назад

    Not only Nehru, but Gandhi made the blunders, Gandhi destroyed Democracy by appointing Nehru who no votes.

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 18 часов назад

    aapadalo.... Bharat kashtalalo untey...saayam chestananna John F Kennedy garini tiraska rinchi, avamana parchadam.....ilaanti dagulbaji... World 🌎 loney inkokkadu undadu... Nehru Ane dagulbaji panulu valana Bharat 70 years chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala nashta poindi adrushta vasattu... Modiji and Modi ji team... Srirama rakxa ayyindi srishti Karta ki thanks srishti ki thanks srishti kalyana mastu

  • @KalyanKalyan-ie9ne
    @KalyanKalyan-ie9ne 2 дня назад +2

    Next 20 years taruvata present pm gurichi elanti videos chestharu kalalo kuda anukokandi andukante present pm alanti vadu ayite 3sari pm avvadu aaarojullo prapancha deshalaku bharat thalavankunela chesaru kani eeroju pm Modi valla prapancha deshala thalalu thenchukoni poyela marchadu congress adhikaram loki rananthavaku bharat oka dengerous country la vuntundi congress power loki vaste desham adukkuthintundi

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 19 часов назад

    John f Kennedy great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great great aayana sahayam tiraska rinchi chala tappidam chesadu Nehru.

  • @ganeshpendela22
    @ganeshpendela22 3 дня назад +2

    నరేంద్ర మోడీ ,ముందే పుట్టి భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి అయి ఉంటే... ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండక పోవునేమో... కదా అడ్మిన్ బ్రో...😅

  • @HanocGaddam
    @HanocGaddam 3 дня назад +8

    నెహ్రూ గారు కాదు ఘోరమైన తప్పులు చేసింది
    తెలిస్తే మాట్లాడు తెలియకపోతే మాట్లాడొద్దు..
    మోడీ చేసిన ఘోరమైన తప్పులు గురించి ఎక్స్పెక్ట్ చెయ్
    అప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది అర్థమవుతుంది అర్థమవుతుంది చెప్పు

    • @bejjenkiprashanth1357
      @bejjenkiprashanth1357 12 часов назад

      Bro
      As a Christian ga chepthunna
      Ee video lo unnavi Anni 💯 true
      Nen History student ni bro

  • @iliysan_huda1qq6
    @iliysan_huda1qq6 2 дня назад +1

    Asalaina vaasthavaalu charitra prasthutha samaajam thelusukuntundhi....

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 дня назад +10

    ఈ మధ్య కొందరు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మన భారతీయులు ప్రపంచం అంతా వున్నారు అక్కడ ముస్లిం క్రిస్టియన్ మతాలు వున్నాయి వాళ్ళు కూడ మన లాగే హిందువులు అంతా పోవాలి అంటే ఎలా ఉంటుంది.USA. UK ఒమాన్ GULF కంట్రీస్ లో ఎందరో జీవనో పాధి పండుతున్నారు. మతం ఏదైనా అంతా సుఖ సంతోషాలతో బతకాలనే దేవుని ఆకాంక్ష. నిజం చెప్పాలంటే ఈ మతాలు అన్ని మనిషి సృడటించు కున్నవే. మతం ఏదైనా దేవుడు ఒక్కడే.. ఈ మధ్య రాజకీయ లబ్ది కి హిందూ మతాన్ని వాడుకుంటున్నారు. ఇది దేవుడు సహించడు

    • @Xyzoooooo007
      @Xyzoooooo007 3 дня назад

      Bro.. మీది mml.

    • @venkateshvsprabhas9443
      @venkateshvsprabhas9443 3 дня назад +1

      @subbareddy Nithulu Bagane cheptunav yevariki adi hindulaka 🕉️ laka muslim☪️️ cristian✝️ laka
      Vere country's " lo hindulu unna kani adesham rules fallow avutaru akramanga chorabadaru Chorabadi Adesham prajalanu Bomb 💣 💥 Dadulu cheyaru champaru Entientiki kukalaga velli Madevude gopavadu Ma matham gopadi randi Matham marandi ani Hinduvulu anaru Mainority votes kosam Oka party valaki Desham ante Dvesham nimpi Godavalu srustinchi vala vote Dandukuntunaru ardam avaru..? 😊

    • @SriabhiramGarments
      @SriabhiramGarments 2 дня назад +1

      Nezam telusuko

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 День назад

      Are you blind to what is happening in Pakistan & Bangladesh, our close neighbours. ? Due to the faulty practice of SECULARISM, HINDU's religious sentiments are not respected in the same way they are respected in the case of Islam & Christianity though Hindus constitute majority in India.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 18 часов назад

      manam sariganey untamu... avatali varu kudaa sanukulam ga undali kadaa ADI lekaney problems.

  • @SUBBAREDDYNALLAMILLI
    @SUBBAREDDYNALLAMILLI 3 дня назад +6

    భారీ ప్రాజెక్ట్స్ కట్టడం. పబ్లిక్ సెక్టార్ కంపెనీస్ స్థాపించడం నెహ్రు చేసిన తప్పులు. మోడీ ఇలాంటి వేమి చేయడు గనుక గొప్ప వాడు.

  • @hareeshsirasanagandla103
    @hareeshsirasanagandla103 День назад +2

    Jawaharlal nehru konchem better kani Rajeev Gandhi chetta p.m.

    • @purushottamaprasadgabbita9864
      @purushottamaprasadgabbita9864 День назад

      (Late) RG was a good individual.He had no interest in politics. (Late) IG , former PM & his mother forced him into Politics. Blind followers of Congress party allowed FAMILY RULE to continue. Seniors in that party were perhaps afraid to object that practice. He lost the overwhelming support he got in the first time (1984) soon after the death of his mother, (Late) IG. Thereafter, Congress party started getting weaker and weaker. Now, it's presence limited to three States - Punjab, Karnataka & Telangana.

    • @kovvuribhaskarreddy1678
      @kovvuribhaskarreddy1678 18 часов назад

      totally weak family... anaka tappadu... aa kutumbam varey palinchali... Ane ahamkaram.. Bharat ki.. saapam ayyindi... anarhulni tisukochhi PM cheyyadam ghoram

  • @RamanaReddyMudhuganti
    @RamanaReddyMudhuganti День назад

    Jai Bharat

  • @rameshdakoji1131
    @rameshdakoji1131 15 часов назад

    Meeera bharataaa hammmm

  • @venkatamanikyamkotni
    @venkatamanikyamkotni 2 дня назад +2

    బాబు నీవెక్కడి నుండి వచ్చావు బాబు మీరుకూడా ఆర్ ఎస్ ఎస్
    యూనివర్సిటీ నుండే వచ్చారా, మీకిలాంటి తర్ఫీదునిచ్చి దేశం
    మీదకు పంపిస్తున్నదెవరు, నెహ్రూ
    గారు ప్రపంచం ముందు తలెత్తుకో
    లేని విధంగా భారతదేశానికి ద్రోహం
    చేస్తే, మోదీగారు తలెత్తుకొని ప్రపంచ
    పర్యటనలు ఎలా చేస్తున్నారు. మీలాంటి వారు ఎంతమంది చరిత్రను
    వక్రీకరించి ప్రచారం చేసినా, వారి చరిత్రను చెరపలేరు, మోదీగారు చరిత్ర కారుడు కాలేరు, మీరు ముందుగా దేశ ప్రజలకు ఈ దేశం
    కోసం మోదీగారు చేసిన త్యాగాల
    గురించి, పోరాటాల గురించి చెప్పండి
    ఆదానీ గార్ని ప్రోత్సహించిన విధానం
    గురించి చెప్పకండి, రేపు అధికారంలో
    కి వచ్చేవారు కూడా అదే విధానాన్ని
    అనుసరించే ప్రమాదముంది.
    జై భారత్ జై కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ కోసం నేను, దేశంకోసం కాంగ్రెస్ పార్టీ

  • @chandrareddy5017
    @chandrareddy5017 2 дня назад +1

    Ethanu ముస్లిం

  • @PrasadAitha
    @PrasadAitha 3 дня назад

    Good pm,

  • @PrasadAitha
    @PrasadAitha 3 дня назад +2

    Child analysis

  • @charanreddy4466
    @charanreddy4466 2 дня назад

    Schools lekunda IIT loo avad join aitadu brooo 23:37

  • @bhimakoregaon9934
    @bhimakoregaon9934 3 дня назад +2

    Off knowledge 😂

    • @_MAHESH007
      @_MAHESH007 12 часов назад

      Pora khangress hook ga

    • @_MAHESH007
      @_MAHESH007 12 часов назад

      Jai bhiyyam. Batch..

  • @Gangadharkanodi-ew5nc
    @Gangadharkanodi-ew5nc 2 дня назад

    KHAN-GRESS

  • @madhavarajusagiraju
    @madhavarajusagiraju День назад

    Worst fellow he paved way for his family rule women’s weakness five thousand fresh leftanent army officers were sent to war without proper ammunition we have to suspect his intelligence he took Kashmiri matter to U N O S Madhava Raju

  • @editorsprings1748
    @editorsprings1748 3 дня назад

    Kavali ani Nehru meet a Dedham pencgadame. Unreasonable argument

  • @abdullashaik930
    @abdullashaik930 4 дня назад +19

    Next 20 years తరువాత present pm gurinchi ఇలాంటి video చేస్తారు

    • @hdxstatus6771
      @hdxstatus6771 4 дня назад +2

      Already chesaru bro 😂 chestunaru kuda Dhruv rathe ane evado Modi gani galilo mingutunaduu anta nen anatledhu bayata talku...

    • @ajayvarmaramineni8131
      @ajayvarmaramineni8131 4 дня назад

      ​@@hdxstatus6771vadu deep state kosam work chesthadu kavalanti Kolkata doctor case video chudu manipulation Ela chesado telusthadi

    • @veeramaheshbora4986
      @veeramaheshbora4986 4 дня назад

      Useless RUclipsr and fear of ruling party or Gain support. Don't fake videos. Ur age less

    • @Ajaykumar-ms2ln
      @Ajaykumar-ms2ln 4 дня назад +9

      Modi chesina tappulento cheppu brother...ne maatallo entha nijam undo chuddam.

    • @simmavijay
      @simmavijay 4 дня назад

      @@Ajaykumar-ms2ln ippudu enduku bayata padathai babu?? Okkasari power lo nunchi lose aithey appudu bayata padathai

  • @venkateshvsprabhas9443
    @venkateshvsprabhas9443 3 дня назад +1

    Chi chi khan😮

  • @bolisettyrao5843
    @bolisettyrao5843 День назад

    మీరు ఒకరి తప్పులను చెప్పే ప్రయత్నం లో మీ ఒక తప్పును గుర్తించ లేదు. ఈ విడియో caption లో ఉన్న తప్పును.

  • @karthikp207
    @karthikp207 2 дня назад

    Orei evado US lo oka book lo unnavatini nijam ani etla nammuthav ra??

  • @kramarao5057
    @kramarao5057 2 дня назад

    1962lo.manaparisthithithelusa.manakugalarchana.balagamentho.thelusa.amerikavyuhamento.thelusa.amerika.rachnana.vastuvulu.videsaalaku.amme.vyaapaari.ani.thelusaa....
    Vuurikenindalu.veyyakuudadu.......

  • @simmavijay
    @simmavijay 4 дня назад +5

    Kadhu bro BJP 11 years nunchi power lo and 18 states lo ruling lo vundhi inka congress meedha padi yedustharu enti raa babu andaru youtubers. Chi chi 🤮

    • @ajayvarmaramineni8131
      @ajayvarmaramineni8131 4 дня назад

      Yedavatledhu congress chesinavi bayatapaduthunai anthe

    • @AkrRk-u3u
      @AkrRk-u3u 4 дня назад

      Orey, half knowledge simma kukka,, urike ruling unte kadhu,, majority undali,, nilanti kukkalu congress support cheste bjp ki majority ela vasthudi,, majority vathe, 370 ne kadhu,, congress hindu galni kuda oka round chiskuntam,, vedhava,,
      Jai sriram

    • @srilathayadav_sofficial
      @srilathayadav_sofficial 4 дня назад +2

      Enduku edustunaro history telsukunte telustadi desham ela undataniki Karanam Valle ani

    • @simmavijay
      @simmavijay 4 дня назад

      Mari 11 years ga BJP ye ga vundhi em peekindhi peekuthundhi?? 55 lakh crores ni 205 lakh crores appu cheyyadam thappa🤢​@@srilathayadav_sofficial

    • @Rbg1333
      @Rbg1333 4 дня назад

      నీకు నా మోడ్డ తెలుసా లంజ కొడుక

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 3 дня назад

    Till now nobody knows what history you are saying 😢😢😢

  • @ammubaby5587
    @ammubaby5587 4 дня назад +1

    Nehru chanipoyina varaku athane mp ,all people loved him..mari badhyata lekunda leduu....

    • @Ramakoti-ni1ss
      @Ramakoti-ni1ss 3 дня назад

      అందుకే ఎప్పుడు బలిసిన వాళ్ళకి బాధ్యత అప్పగించ కూడదు బాధ్యత తెలిసిన వాడే బాహుబలి

  • @Deno-k1j
    @Deno-k1j 4 дня назад +1

    Itlanti content vunna Vedios mi nunchi inka chala mothamlo ee Bharth desa Prajlloki velaani manaspoorthiga korukuntunna sodara. Jai Hind

  • @veenakaranam5943
    @veenakaranam5943 2 дня назад

    Chettah Nehru😡

  • @adimurthy.beedha3969
    @adimurthy.beedha3969 2 дня назад

    Jai bjp

  • @bapathimoolareddy6452
    @bapathimoolareddy6452 2 дня назад

    Banduvulu banduvulakosam chese panulu vuntaye

  • @dineshmamulla6901
    @dineshmamulla6901 3 дня назад

    West fellow

  • @sandelamoses9701
    @sandelamoses9701 13 часов назад

    Mee modi em pkndra.

  • @raovempaty2474
    @raovempaty2474 5 часов назад

    You are damn liar

  • @bejjenkiprashanth1357
    @bejjenkiprashanth1357 12 часов назад

    Nehru policy internal ga baunna
    External affairs lo Nehru fail ayyadu
    * UNO lo Permanent seat daggarundi China ki ippinchadam
    * China Tibet ni occupie cheyaniki help cheyadam
    * USA Nuclear Technology istha ante vadhu anadam
    * Waqf board establishment cheyadam
    * Burma ki Coco Island ni ivvadam
    * Inka chala unnay

  • @ramaprasad9010
    @ramaprasad9010 20 часов назад

    హెడ్డింగ్ సరిగ్గా తెలుగులో సరిగ్గా *ఘా* అని రాయడం రాని నీ కేందుకూరా ఈ విశ్లేషణలు.

  • @hafeezma8033
    @hafeezma8033 3 дня назад +4

    భయంకరమైన విష ప్రచారం.

  • @ramaprasad9010
    @ramaprasad9010 20 часов назад

    నాన్నా; తెలుగులో హెడ్డింగ్ సరిగ్గా రాయడం నేర్చుకో..
    గోరమైన కాదు ;; ఘోరమైన అని రాయాలి.

  • @kothakondavenkatanarayan-sv9lz

    JHON OF CENADY GAARIKI BHARATHA DESHAM ENTHO RUNA PADI UNNATTU MANAM GURTHU PETTUKOVAALI

  • @chandrad7611
    @chandrad7611 Час назад

    Orey ,You bloody fellows, what do you know about Nehru .You first read Discovery of India,Glimpses of world History .Nehru might have got some human weaknesses.He introduced 5 year plans and laid foundation for development.The Nine major public sector undertakings are established in our country .Before criticizing a Statesman, scholar you have to follow some guidelines .What is your qualification. You are telling Co cknd bullstories.If you are ready for discussion Come .Don't throw allegations ,half knowledge fellows.What is your name