NTR wife Lakshmi Parvathi's son Dr Veeragandham Koteswara Prasad Exclusive Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 1,2 тыс.

  • @ramuvarmaramuvarma4752
    @ramuvarmaramuvarma4752 4 года назад +267

    కనీసం నీ తండ్రి పేరు గట్టిగా చెప్పలేకపోతున్నారు కానీ ఎంత చదివినా ఎంత డబ్బు ఉన్నా వేస్ట్ పర్సన్

    • @lathams3301
      @lathams3301 4 года назад +10

      Correct గా చెప్పరూ.... వాళ్ళ నాన్న హరిదాస్ గారూ... ఆది చెప్పలేదు...

    • @rameshatturi1188
      @rameshatturi1188 3 года назад +4

      S

    • @Swathi.ramineni
      @Swathi.ramineni 2 года назад +3

      Correct

    • @naveenkumargolla4086
      @naveenkumargolla4086 2 года назад +5

      Vall nanna vadda dabbulu leka poina chela goppa vekthi dabbulu levu kabatti peru cheppadaniki ebbandi padutunnadu

    • @kornirajeswari7583
      @kornirajeswari7583 Год назад

      ​@@lathams3301ĺ
      Lqll

  • @neelimareddy4941
    @neelimareddy4941 4 года назад +127

    ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కు మచ్చ తెచ్చిన తల్లి కి కొడుకు. త ల్లి ఏమి చేసి నా ఫరవాలేదు డబ్బు అందింది చాలు .కదర్రా doctor

    • @yaswanthraparti8641
      @yaswanthraparti8641 3 года назад +1

      Em macha? Vallu pelli cheskunte neekenti macha?

    • @rithikreddy7019
      @rithikreddy7019 3 года назад +3

      NTR dhi em thappu ledu kada andi

    • @Nag..143
      @Nag..143 2 года назад +1

    • @sreedharValli
      @sreedharValli Год назад +1

      ​@@rithikreddy7019Lakshmi parvathi Reddy party lo undani support nice papam.sir first husband anta manchivallo

    • @sreedharValli
      @sreedharValli Год назад

      Pedha daridram raa saami maaku

  • @sreedharam6138
    @sreedharam6138 4 года назад +184

    16 పెంచిన తండ్రి ని ఎందుకు వదిలేసావు , ఆయనతో నీకు గొడవ లేదు కదా ....డబ్బు లేదన ... బాధాకరం...సిగ్గుచేటు ...చరిత్రలో రాస్తారు

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 3 года назад

      వదిలేశాడా ?! ఎవరు చెప్పారు ?! తల్లి వద్దకు సెలవులపుడు మాత్రమే వెళ్లే వాడిని అని అంటుంటే , వదిలేశావ్ అని మీరు కూయటం ఏంది ?!
      ఆ స్వార్ధ ముసలోడు ఇప్పుడు చనిపోయాడు. అతని దగ్గరకు ఈ అబ్బాయిని కూడా పొమ్మనేలా ఉన్నారే ?!

    • @naveenkumargolla4086
      @naveenkumargolla4086 2 года назад +6

      @@swarnasreevikranth778 mundu valla nanna gari interve chusi matladu vedu vedi amma antha pedda patheth lo telustundi

    • @Swathi.ramineni
      @Swathi.ramineni 2 года назад

      Correct

    • @bdhargandham3175
      @bdhargandham3175 2 года назад

      @@naveenkumargolla4086 correct 👍

    • @Dcb7498
      @Dcb7498 2 года назад +4

      మీరు మీ అమ్మ లాగా కపాకి కాకుండా చాలా కొనెం మంచిక మాట్లాడారు...
      4 పిల్లలకు తల్లి అయ్యి చీ...ఈలా భరితేగించింది...

  • @eswarareddykothuru2948
    @eswarareddykothuru2948 4 года назад +164

    నీకు మానవత్వం వుంటే ఒక సారి వీరగందం సుబ్బారావు ఇంటర్వ్యూ
    చూడు.

  • @dorabaddireddy3246
    @dorabaddireddy3246 5 лет назад +472

    మీ నాన్న గారి ఇంటర్వ్యూలో మీ గురించి చాలా బాధపడ్డారు.. గుండెలపై పెట్టుకుని పెంచితే మీరు కనీసం ఒక్కసారి ఫోన్ కూడా చెయ్యరని అయన చెప్పారు.. మీఇంటర్యూ కంటే అయన ఇంటర్యూ లో నిజాయితీ ఉన్నట్టు మాకు అనిపిస్తుంది..మనం ఏ స్థాయి లో ఉన్నా.. మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా తండ్రిని చూడని కొడుకు నా దృష్టిలో పెద్ద వెధవని నా అభిప్రాయం... మీరు ఏమంటారు డాక్టర్ గారూ..

    • @sv-vk2qj
      @sv-vk2qj 5 лет назад +4

      Tandri koodA thana bhadhyatalu neraverchali veera gandham a pani cheyyaledu veera gandham garini andaru guddiga nammutunnru thana kanna chinna ammai ni pelli enduku chesukunnadu alanti paristithi enduku techadu veera gandham garu kooda lp garini mosam chesi pelli chesukunnaru, lp garu meeru Anukunentha bad kaadu, ithanu manchi doctor kaneesam respect ivvandi

    • @seshagirirao5936
      @seshagirirao5936 5 лет назад +8

      first dr. you see your fathers interview which is 100%proof....how much he suffered and he menatal agony.....and you are talking culture,culture. if ntr was a ordinary person or a small actor would your mother would have married him......don't bluff......

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 5 лет назад +14

      @@sv-vk2qj veeragandam garu emi cheskoledhu ame susaid cheskoni drama chesthe tappani sari pelli cheskunaru adi teliyada niku mari young tho povachuga lp anthakanna musulodu endhuku vachesindi mi pathivratha lp veedu vedava kanuka nanna kana thali dagara money ekkuva undi ani paruvu sigu vadilesi vachadu viditho intreview vadi maryada ivvamani nuv chepadam thu

    • @RK-wf7re
      @RK-wf7re 5 лет назад +8

      @@sv-vk2qj This guy is the person without any ethics, so who will care about him. Also please watch veeragandham subbarao interview how their marriage happened. You will come to know the truth abou how their marriage happened .

    • @laxmichincholikar6933
      @laxmichincholikar6933 4 года назад

      N n

  • @jyothidarvemula4620
    @jyothidarvemula4620 5 лет назад +92

    ఏ గూటి చిలక ఆ గూటి పలుకుతుంది

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 2 года назад +21

    ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా సోదరులారా. అసలు ఇటువంటివారు సమాజంలో తలెత్తుకొని ఎలా తిరుగుతున్నారో తెలియదు. పాపం వీరగంధం సుబ్బారావు గారు చాలా నిజాయితీపరుడు.

    • @sujatabml7399
      @sujatabml7399 Год назад

      It Is not NTR's brain chaild actually we heard that NTR uncle also bought this party from some one according to the interview of nadendka Bhaskar rao

  • @venkpal1234
    @venkpal1234 2 года назад +138

    చాలా మంది.. తల్లి తండ్రులు బ్రతికి ఉన్నప్పుడు.. కనీసం పట్టించుకోరు..గోరు ముద్దలు పెట్టిన మీ అసలు తండ్రి గారిని అసలు మీరు కనీసం పలకరించలేదు.. మీ అమ్మ ok.. ఎదో అలా వుంటే..నీకు ఏమి అయింది అన్న..i belives one thing..Mee తండ్రి ఎలా ఇబ్బంది పడ్డారో మీ ప్రేమ లేక..మీకు కూడా అలానే జరుగుతుంది

    • @mahathmaakkineni6323
      @mahathmaakkineni6323 2 года назад +10

      Lakshmi parvati son ededo chebutunnadu anni abaddale ippudu filmnagar locally vuntunna illu N T ramarao garide Banjarahilles lo inko illu parvati kodukuke rayinchindi gunturi lo 12 ekaras konnadi inka chala asthulu kudabettindi stand periginde ramarao gari money tho education anni

    • @lakshmitata2715
      @lakshmitata2715 Год назад

      Ni bandaranaike adadi apudu adadhe e vishayamlo me amma ni venakesukoni vasthuna u adi ok thalli nuvu ok kodukuvi chee neku chaduvula anvasaram morala thokka kevalam dabbu vedava

    • @lakshmitata2715
      @lakshmitata2715 Год назад +6

      Ne Pelham neyana vadileyaku abadalakoru

    • @nirmalakumari7426
      @nirmalakumari7426 Год назад +1

      0ppp0

    • @indiradevi4678
      @indiradevi4678 Год назад

  • @gopiomkar3497
    @gopiomkar3497 4 года назад +155

    మీ నాన్న గారిని చూసుకోండి, ఎంత అయినా కన్నతండ్రి కదా ఆయన బాగోగులు చూసుకోండి.తల్లి,కొడుకు బాగుపడ్డారు.ఆయన్ని గాలికి వదిలేశారు.ఇది మహా పాపం,

    • @pavananjali7801
      @pavananjali7801 4 года назад +6

      Bhathaga nerchinnollu sir. Veeragandham Garu eppudo poyaru. Enka eyana chusedhenti.

    • @nareshgullipalli6854
      @nareshgullipalli6854 3 года назад +2

      @mounika varma Super

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 3 года назад +5

      ఆ తండ్రి మాత్రం స్వార్థపరుడు కాదా ?! వయసులో అంత వత్యాసం ఉండగా ఆవిడని రెండో పెళ్లి చేసుకున్నాడు, తనకు తన పిల్లలకి వండి పెడుతుంది అని, అతగాడి శారీరిక అవసరాలు తీరుస్తుంది అని.
      అతనేమైనా ఆదర్శ భర్త నా ?!

    • @srinivasugangisetty954
      @srinivasugangisetty954 3 года назад +3

      @@swarnasreevikranth778 SWARNA AA V.V SUBBA RAOO NI EEVIDA PRESSURE THONEY PELLADINDI

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 3 года назад +1

      @@srinivasugangisetty954 లేదు. Open heart with RK లో చెప్పుకుంది. అతను వచ్చి అడిగితే అయిష్టంగా చేసుకోవలసి వచ్చింది అని. తన వయసు వాళ్ల సంబంధాలు వస్తున్నా వాళ్ళని కాక ఇతన్ని చేసుకోవలసి వచ్చిందట. ఆర్ధిక ఇబ్బందులు అనుకుంట.

  • @shaikmdarshad1385
    @shaikmdarshad1385 2 года назад +7

    మీరు పవర్ లో ఉండటం ఏంట్రా స్వామి..🤩🤩🤩😂🤣

  • @fy8xp
    @fy8xp 3 года назад +37

    తూ మీ బతుకులు చెడ 😎.. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైలాగ్ 😁.. ఇంతకన్నా సూటబుల్ డైలాగ్ ఇంకేముంది 😠

    • @deepadeepu5575
      @deepadeepu5575 3 года назад

      Sir me coment nakela kanpinchindhi antey.
      Thu mee boothu bathukulu cheda

  • @srinivasakumartwarakavi9661
    @srinivasakumartwarakavi9661 2 года назад +155

    ఓం నమో నారాయణాయ
    దుర్గంధం గారు,
    సుగంధము వెదజల్లే తండ్రిని వదిలి ఎల్లప్పుడూ బురదమయము అయిన మరియు దుర్గంద్దాన్ని వెదజల్లే తల్లిని సమర్ధిస్తున్నావంటే మీ వ్యక్తిత్వం ఎటువంటిదో అందరికీ తేటతెల్లమవుతుంది..

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 5 лет назад +192

    వీరగ్రంధం సుబ్బారావు గారి ఇంటర్వ్యూ తప్పక చూడండి.
    డాక్టర్ గారూ.ఆయన ఎంత మనోవేదనకు గురైచనిపోయారో
    తెలుసు కోండి. కన్న తండ్రి కంటే తక్కిన వాళ్ళ గురించి గొప్పలు
    చెప్పుకోవటం మాత్రమే గొప్ప
    కాదు. పరాయి స్త్రీని, పరాయి ధనం ఆశించిన వారు ఎన్ని అనర్ధాలకు గురయ్యారో గమనించండి.

    • @pdurgakumar5562
      @pdurgakumar5562 5 лет назад +3

      Subbarao Garu chanipoyara epudu ...

    • @chandrakalareddy8113
      @chandrakalareddy8113 5 лет назад +2

      @@pdurgakumar5562 సుబ్బారావు చని పోయి రెండు సంవత్సరాలయిందని అనుకుంటున్నారు.

    • @tnmssmurthi3557
      @tnmssmurthi3557 5 лет назад +2

      correct gaa chepparu

    • @chinthamsravani2935
      @chinthamsravani2935 5 лет назад

      Well said

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 4 года назад +2

      @Vi Su nee Amma puuku media .. FAMILY VILUVALU neekemi thelusu. LAXMIPAARVathi oka LANZAAA

  • @padmapadmavathi729
    @padmapadmavathi729 5 лет назад +208

    అవును మనం కల్చర్ ఏమిటి బంగారు కొండ మొగుడు ఉండగానే ఇంకొకడి ఆత్మకధ రాయడం ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు

    • @radhekrishna5262
      @radhekrishna5262 5 лет назад +4

      Dhanam jagam bhuyat...

    • @paresubhashini4059
      @paresubhashini4059 5 лет назад

      Padma Padmavathi 77

    • @greenenergy811
      @greenenergy811 4 года назад

      @@radhekrishna5262 and.

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 4 года назад +3

      AAA chillara LANZAAKODUKKI
      emi thelousu Sir Meeru visirina punch ki naa laanti vaaru
      SASTHAARUU. VEEDU WASTE
      LANZAAKODUKU

  • @vshailaja2358
    @vshailaja2358 2 года назад +19

    చాలా పద్ధతి గా మీ గౌరవం కాపాడు కుంటూ
    యాంకర్ గారి కి సమాధానాలు చెప్పారు.
    👏👏👏🙏🙏

  • @prasadk.6442
    @prasadk.6442 5 лет назад +169

    తండ్రిని,పలక రించని పెద్దమనిషివి,అన్నీ తండ్రి పోలికలు ఫి జికల్గా ఉన్నాయి..కానీ విరగంధం. సుబ్బారావు గారి సంస్కారం లేదు మికు.. తండ్రినిగౌరవంచని తమరి చదువు,డబ్బులు అం దించే వాళ్ళమీద గౌరవం,మీ తండ్రి గారి ఇంటర్వ్ చూడండి..ఆయన ఉదాత్తమేన సంస్కారం మిరూ గుర్తించలేదు...

  • @shekarraja3745
    @shekarraja3745 Год назад +4

    excellent prasad garu. Your views and the ideas you shared are really very appreciating. really i wish you all he best sir

  • @ramakrishnas.s3735
    @ramakrishnas.s3735 4 года назад +90

    Your father was a good gentle man. I believed he genuinely loved your mother from the way he introduced your mother to the audience after harikatha program at A.P. Bhavan in November 1985. I felt very sad about at what your mother did to your father

    • @radhekrishna5262
      @radhekrishna5262 4 года назад +9

      Even my Father know him ..u r father is gentleman

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 3 года назад

      తొక్కలే ! కూతురి వయసు ఉన్న పిల్లని రెండో పెళ్ళాంగా చేసుకుని, తనకోసం తన పిల్లల కోసం వాడుకున్న వాడు gentleman ఏంది ?!
      I can only say that you guys are male chauvinists with gentlemen masks. You should look at yourself before you advice !

    • @venkpal1234
      @venkpal1234 2 года назад +6

      @@swarnasreevikranth778 వాడుకోవటం.. ఎంటి మాస్టారు.. లపా ఆంటీ నే forced అంట..marraige చేసుకో అని..until she met with ntr and joing into PG..she was very much happy with her husband..

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 2 года назад

      @@venkpal1234 ఎవడు చెప్పాడు ? ఆమె తెలియని తనంతో వాడికి వాదీ పిల్లలకి చాకిరి చేసి తరువాత వాడి స్స్వర్దం అవగతమై తనబిడ్డని తీసుకుని వాడిని వదిలి తల్లితండ్రులతో ఉంటూఉండింది.
      ఆమెని ఎక్సప్లోయిట్ చేశాడు ముసలి నక్క !

    • @Dcb7498
      @Dcb7498 2 года назад +2

      Yes

  • @lonandpraveen2526
    @lonandpraveen2526 4 года назад +19

    అబద్ధాలు చెప్పడం లో డాక్టరేట్.

  • @ashanara4439
    @ashanara4439 5 лет назад +102

    మీఅమ్మ ఎన్టీఆర్ లైఫ్ లో బ్లాక్ మచ్చ నీకు. మంచి అమ్మ డబ్బు చాలా ఉంది కాదా

  • @GaddamKumaraswamyGoud
    @GaddamKumaraswamyGoud 4 года назад +64

    NTR జరిగిన కధ రాస్తా అనీ వచ్చి. మీ అవ్వ అయనది అసలు కతే మార్చింది పో....

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 5 лет назад +114

    వీరగందం సుబ్బారావు గారి సంతానం ఉన్నత స్థితిలో వుండటం వారి యొక్క గొప్ప తనము.వారి కుమారులు, కుమార్తె అందరూ ఎలాంటి గొప్ప వారి ప్రభావం లేకుండా వారి తండ్రి గారి స్వశక్తి తో ఈనాడు మంచి స్ధితికి ఎదిగారు.తండ్రి అని చెప్పుకోలేని కొడుకులకు ప్రపంచమంతా రంగులు మారినట్లే వుంటుంది.

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 3 года назад +2

      ఆ పిల్లలందరిని పెంచి పెద్ద చేసింది లక్ష్మీ పార్వతే కాదా ?! ఆ ముసలోడు ఈమెని రెండో భార్యగా చేసుకోకపోతే , ఎవరైనా ఆమె వయసు కుర్రవాడికి ఇచ్చి చేసివుండొచ్చు కదా ?! ఆమె నిస్సహాయతని వాడేసుకున్నాడు వీరగంధం వీరుడు !

    • @hanumanthareddyg7759
      @hanumanthareddyg7759 3 года назад +9

      సరే ఆ ముసలాయన పెళ్లి విషయంలో శ్వర్తపరుడే ఆనుకుందాం మరీ ఈవిడ ఏ స్వార్ధం తో ntr గారు వీరగందం గారి కంటే పెద్ద వయస్సు కాదా ఆంతా మెచ్చురిటే వచ్చినంక పెళ్లి చేసుకుంది

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 3 года назад +2

      @@hanumanthareddyg7759 ఒకసారి ముసలోడిని చేసుకున్నాక , ఇంకొ ముసలాడిని accept చేయటం కష్టం అనిపించి ఉండదు. ముఖ్యంగా తాను దైవంగా ఆరాధిస్తున్న వ్యక్తే propose చేస్తే.

    • @bhagyakarri8075
      @bhagyakarri8075 2 года назад +3

      @@swarnasreevikranth778 chi chi

    • @Dcb7498
      @Dcb7498 2 года назад +7

      మీరు మీ అమ్మ లాగా కపాకి కాకుండా చాలా కొనెం మంచిక మాట్లాడారు...
      4 పిల్లలకు తల్లి అయ్యి చీ...ఈలా భరితేగించింది...

  • @విజయరామరాజు413
    @విజయరామరాజు413 4 года назад +68

    నిన్ను చూస్తుంటే నవ్వొస్తుంది సార్ మా ఊర్లో కూడా ఇలాంటి నా లా కొడుకులు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తారా మీరు సొమ్మొకడిది సోకొకడిది అనే సామెత వినలేదా వి ఏదో ఒక నా కొడుక్కి పుట్టిన వాడు ఇలా మాట్లాడుతున్నాడు దయచేసి మీరు బయట తిరగకండి మనుషులే కాదు పందులు కుక్కలు సిగ్గుపడి చచ్చిపోతే

    • @luckyprasadponnada2381
      @luckyprasadponnada2381 2 года назад

      ¹¹+

    • @chandrashekaruppalancha5211
      @chandrashekaruppalancha5211 Год назад

      ఎందుకు నవ్వొస్తుంది సార్ మీకు, ఎవరి లైఫ్ వారిది ఎవరి అభిప్రాయం వారిది లక్ష్మి పార్వతి విషయం లో తిట్టడమే పని గా పెట్టుకున్న మీ లాంటి నా లా కొడుకులు చాలా మంది వుంటారు ఒక్క విషయం వీరగంధం గారు 38 యేళ్ళ వయసులో మనసులో యే వికారం లేక పొతే లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకుంటారు అదీ నలుగురు పిల్లలు వున్నప్పుడు ఆదే లక్ష్మి పార్వతి చేస్తే తప్పు కొంత మంది పందులు కుక్కలు అడ్డమయిన కామెంట్స్ చేస్తున్నారు ఎవరికి వారు అడ్డమయిన కామెంట్ చేయకుండా కుక్కలు పందులు నోరు మూసుకుంటే మంచిది

  • @shefashioncreations6399
    @shefashioncreations6399 5 лет назад +192

    డబ్బు వుంది కదా అందుకే అమ్మ మంచిది

    • @raghavendraraosatturu18
      @raghavendraraosatturu18 4 года назад

      sai geeth

    • @vbehera4099
      @vbehera4099 4 года назад +1

      Well said

    • @lathams3301
      @lathams3301 4 года назад

      NTR wife kabbte name వచ్చింది ...Aomunt రాజకీయాలు కబ్బాటీ ...మంచి నీకూ పోయి power ఏంటీ హరిదాస్ అయితే ..NTR గారు వల్లనే మీకు name వచ్చింది....

  • @achantavenkateswararao2479
    @achantavenkateswararao2479 2 года назад +22

    మీ అసలు నాన్న కోసం కొంచమయినా చెప్పారా డాక్టర్ గారూ.మీ అమ్మ మీ సొంత నాన్న కుచేసిన ద్రోహం చెప్పరే.మీ డాక్టర్ సీట్ ఎవరివలన వచ్చిందో!!!

  • @sambasivaraojangala1526
    @sambasivaraojangala1526 4 года назад +7

    నీకు అన్ని నేర్పింది సుబ్బారావు గారు. ఆయన కి కృతజ్ఞత చూపండి.

  • @lathams3301
    @lathams3301 4 года назад +14

    15 age నీకూ నువ్వు చిన్నా కాదూ పెద్దే నీకూ తెలియదా... ఎందుకు కంటే NTR గారూ కదా అందుకే....

  • @ammaamma6618
    @ammaamma6618 4 года назад +11

    ఓరి మూర్కుడ అ మహానుభావుడికి ఎలా పుట్టావురా నువ్వు అలాంటి గొప్పమనిషిని బాధపెట్టకండి నిన్ను దేవుడు వదిలిపెట్టడు

  • @gopalakrishnakelli9971
    @gopalakrishnakelli9971 4 года назад +10

    మీ నాన్న గారు హరికథా కథకుడు అమ్మ సంస్కృతం తెలుగు తెలిసిన సాహిత్యం తెలిసిన వ్యక్తి కానీ అమ్మ ను అమ్మ అని పిలవలేకపోతున్నావు... మామ్ ఏంటి డాక్టర్ గారు....

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 4 года назад +28

    ఎథిక్స్ వ్యాల్వుాస్ అంటున్నావ్. వీర గ్రంధం గారిని .. మోసం చేయటం ఏ ఎథిక్స్... ఏ వ్యాల్వుాస్...

  • @vinasi1
    @vinasi1 2 года назад +31

    As a kid, you may have only heard your mothers version, and it's no surprise you project her as a saint. There are numerous people who closely watched the family around that time that knows the ugly details and disagree with you. If she is a regular mom like in any household as you stated, she wouldn't stoop to such a low level to join YCP.

    • @savitripalaparthi7052
      @savitripalaparthi7052 Год назад +5

      Mee నాన్న గారి ఇంటర్వ్యూ చూడు బాబు నీకు చాలా విషయాలు తెలుస్తాయి..

    • @narshimamurti5219
      @narshimamurti5219 Год назад

      ​@@savitripalaparthi7052ÀÀ

  • @anjaneyasarma2565
    @anjaneyasarma2565 5 лет назад +95

    నువ్వెవరో చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడ్డావన్నమాట

  • @nagfin75
    @nagfin75 5 лет назад +117

    మీ అమ్మ మంచిదయితే ఇంక చెడ్డవాళ్లు ఎవరు ప్రపంచంలో.

    • @suryasurendar814
      @suryasurendar814 4 года назад +1

      Nag fin gaaru what a question sir.

    • @santhoshkumar2897
      @santhoshkumar2897 4 года назад +3

      NTR Chaeddavadaaa ?
      Amma Manchidayithay....
      Nuv Jr NTR kanna Baagunnavaaa ?

    • @yohanlella246
      @yohanlella246 4 года назад +1

      Bro.... ఎవరి అమ్మ వారికి గొప్పది... please don't do negative trolls about అమ్మ

    • @yaswanthraparti8641
      @yaswanthraparti8641 3 года назад

      Evaru chedda evaru manchi decide cheyyadaniki nuvvu nenu evarra kuyya?

    • @ushakathyayani8875
      @ushakathyayani8875 3 года назад

      Inkevaru maname

  • @nageshkumargogineni1742
    @nageshkumargogineni1742 Год назад +9

    ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో పార్వతి చెప్పింది పెద్దాయన మరణం తర్వాత ఐదు సూట్ కేసులో ఆరు సూట్ కేసులో ఆరుగురు దగ్గర దాచాను నలుగురు ఇచ్చారు ఒకళ్ళ ఇద్దరు ఇవ్వలేదు అని ఓపెన్ గా ఒప్పుకుంది పెద్దాయన కష్టార్జితం పెద్దాయన పరువు ప్రతిష్టలు దాచుకోవడానికి దోచుకోవడానికి ఎవరండీ ఇది దీని గురించి కదా డిబేట్ పెట్టవలసింది 🙉🙊🙈

  • @srinivaasbodduupally740
    @srinivaasbodduupally740 4 года назад +37

    నువ్వు సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్తున్నావా నా కన్న తండ్రి సుబ్బారావు గారు అని గట్టిగా చెప్పలేక పోతున్నావు ఏది ఏమైనప్పటికీ నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థానంలో ఉన్న నిన్ను ఈ లోకానికి పరిచయం చేసిన రక్తం పంచుకున్న తండ్రి మాత్రం మరవద్దు మీరు డబ్బు వ్యామోహం లో ఉన్నారు దయచేసి ఒక్కసారి e ప్రత్యక్షంగా మీ కన్న తండ్రి గారి దగ్గరికి వెళ్లి నేను ఉన్నా నాన్న మీకు అని చెప్పండి అప్పుడే తండ్రి కొడుకుల రక్తసంబంధం నిలబడుతుంది ప్రపంచానికి తెలియజేస్తుంది అప్పుడే మీ జన్మ సార్థకమవుతుంది

    • @hs8659
      @hs8659 Год назад +2

      Thandri Ayana kadhemo evariki thelusu??

    • @umabitr8157
      @umabitr8157 Год назад

      Ayana thandri Aundi

    • @umabitr8157
      @umabitr8157 Год назад

      Ayana velli thapa kunda cheputhadu valla nanaghariki nenuvunanu ani

  • @fitnanylakshayasgrany4thst579
    @fitnanylakshayasgrany4thst579 5 лет назад +113

    మీ నాన్న ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వూళ్ళు దాటి తమిళనాడు లో ఒక కుగ్రామం లో తలదాచుకున్నది ఎందుకు మళ్లీ "గుండెల మీద దాచుకుని పెంచుకున్న కానీ నా కొడుకు కూడా నా దగ్గరకు కూడా రాలా" అన్న వీరగంధం సుబ్బారావు గారి ప్రత్యేక్ష ఇంటర్వ్యూ తప్పు అన్న మాట డాక్టర్ గారు .

    • @adharwanapotnuru2066
      @adharwanapotnuru2066 4 года назад

      Ni father great

    • @vinaykumar-gh2di
      @vinaykumar-gh2di 4 года назад

      Valla nanna oka kugraamamlo daakkotaaniki BOLLI gaadu కారణం అది తెలుసుకో frst

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 4 года назад +1

      @BNST 2020 HOSTEL perigaadu
      amma daggaa Kaadu you know 1st ?

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 4 года назад +1

      @@suneelpoojari1492 LAXMI PARVATHI
      SUBBARAO DENGICHUKUNTU.
      NTR UHINCHUKUNTUNDEDATA .?
      4th class lone NAVALALU chadivedantaa LANZAAA

  • @suguna112
    @suguna112 2 года назад +4

    లక్ష్యం పార్వతి కుమారుడు అప్పటికే మీరు సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతున్న అమ్మ బాగోతాలన్నీ మీకు తెలుసు మా

  • @swaruparani3445
    @swaruparani3445 4 года назад +33

    నీ గురించి మీ అమ్మ గురించి ఉన్న కామెంట్స్ చదువుకో ఒకసారి.

    • @yaswanthraparti8641
      @yaswanthraparti8641 3 года назад

      Kalli bolli comments chadivithe antha pedda doctor ela autadu ra kulfi

  • @dlshaikbasha9325
    @dlshaikbasha9325 2 года назад +3

    నలుగురు పిల్లలు పుట్టినాక కూడా మంచి ప్లాన్ వేసింది మిఅమ్మ డబ్బుకోసం ఎన్టీఆర్ గారి దగ్గర చేరి మంచి కళాకారులే కుటుంబం అంతా

    • @aaronc.a1157
      @aaronc.a1157 2 года назад

      1st mugguru kids Subbarao gari 1st wife kids

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 4 года назад +15

    చెప్పకుంటే సిగ్గు చేటని కొన్ని చెప్పటం లేదు... మీరడగటం లేదు..

  • @Dcb7498
    @Dcb7498 2 года назад +6

    మీరు మీ అమ్మ లాగా కపాకి కాకుండా చాలా కొనెం మంచిక మాట్లాడారు...
    4 పిల్లలకు తల్లి అయ్యి చీ...ఈలా భరితేగించింది...

  • @riazuddin9460
    @riazuddin9460 4 года назад +15

    With a single take CBN kept pull stop to Laxmi parvathi and his son..

  • @revathivro6284
    @revathivro6284 3 года назад +9

    వద్దురా.. తండ్రి నీ బాధ ఎవ్వరికీ రాకూడదు

  • @apparaochelluri2287
    @apparaochelluri2287 2 года назад +1

    Superb speach

  • @munnavilak1375
    @munnavilak1375 4 года назад +16

    Haha...వీడు హరికథలు బాగానే చెప్తున్నాడు

  • @krishnam4218
    @krishnam4218 2 года назад +2

    తమ్ముడూ నీ తల్లి డర్టీ పోలిటిక్స్ చేసి NTR కుటుంబానికి, తెలుగుదేశానికి చాలా ద్రోహం చేసింది.

  • @Dakshith_18
    @Dakshith_18 5 лет назад +14

    Sir cing ur interview I inspired a lot pls everyone learn something frm him as a doctor u r doing great sir enta baaga matladaru ardam cheukunte telustundhi well good interview sir👏

  • @prasadvaddi8684
    @prasadvaddi8684 5 лет назад +53

    I think he is lying. His father said in interview, this guy never ever taljed to him after leaving with his mother.

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 года назад +1

      Ela matadathadu.. aa vidhamaina comfort zone undha.. e biddayina thalli kongu pattukune ga peruguthadu... Eme ikkada nanna akkada .. madhyalo ela decision theesukuntadu.. savathi annalu chellalla madhya ela fit avuthadu.. pillagani manasika bhadha konam lo chusara...

    • @esthermammu3761
      @esthermammu3761 4 года назад

      @@swaroopareddy167 correct

  • @nlnraju1593
    @nlnraju1593 5 лет назад +13

    Very diplomatic.

  • @sarasadevi5159
    @sarasadevi5159 5 лет назад +32

    Hari Katha well said, don't feel that Jagan won election not because of his mother it is only his credibility, 3crore didnot vote ysrcp only 50% voted for him, 40% voted Cbn, so Telugu desam not that much bad condition.

    • @vasu0870
      @vasu0870 Год назад

      You can fool one person at all times, all persons at one time. Not all at all times. YCP fooled all people at one time in 2019 with Narasura rakhta charithra, kodi katti, amaravati scams, polavaram scams. It cannot be repeated in 2024.

  • @bhanumathimathur4834
    @bhanumathimathur4834 5 лет назад +73

    తల్లకి తగ్గ తనయుడు కొంచం మీనాన్న వీడియో చూడు బాబు

    • @srinivasnandipati2773
      @srinivasnandipati2773 5 лет назад +4

      Antakanye mundu meeru ntr vedio choodandi

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 5 лет назад +2

      @@srinivasnandipati2773 ntr viedo chusu emi cheyali ntr pellam ni yevadu lupukupoledhu ntr ye vere vadi pellam ni lepuku vachadu falth gadu cbn pillalu macholukanuka ntr aatalu lp aatalu sagai ade neenu ayyithe cheputho kotedani nadi road mida ntr ni

    • @naughtybabydeekshu3483
      @naughtybabydeekshu3483 5 лет назад +5

      @@susimithasusimitha8634 s sis u r correct asalunearly 15years kapuram chesi oka babu ķannadhi thanu amo bhartha kaadhu veeragratham musolodu mari ntr paduchoda just 3years ntr lanti musoloditho vundi thana valle ntr vunnaru annattu matladuthundhi penta mokamdhi

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 5 лет назад

      @@srinivasnandipati2773 NTR political feelings ni ikkada kalapakuaraa .... neekemiti piduchukostundi. Aa LP NTR kosam vachindi ayithe ala pichi picHiga matlaadadu

    • @nithinkumar74
      @nithinkumar74 5 лет назад +1

      @@srinivasnandipati2773 emi pikali... Valla nanna vedhana kante ntr vedhana ekkuva...

  • @bharanibezawada2597
    @bharanibezawada2597 Год назад

    Excellent guy I never excepted your soo intellect guy very very good talk to public to understand what your are

  • @rajaambedkar9316
    @rajaambedkar9316 2 года назад +7

    16 మే 2014 న జరిగిన ఎన్నికలలో బిజెపి పూర్తి మెజారిటీతో గెలిచిన తరువాత, ఒక మోడీ అభిమాని ఆనందంతో స్పృహతప్పిపోయి, ఆపై కోమాలోకి వెళ్ళాడు...
    8 సంవత్సరాల తరువాత అతను అకస్మాత్తుగా కోమా నుండి బయటకు వచ్చాడు...
    స్పృహలోకి తిరిగి వచ్చిన అతను అక్కడ ఉన్న డాక్టర్ని ఈ క్రింది ప్రశ్నలు అడిగాడు...
    భారతదేశంలో అవినీతి పూర్తిగా తగ్గిపోయిందా....?
    బుల్లెట్ రైళ్లు దేశమంతా నడుస్తున్నాయ.?
    డాలర్ రేటు 35 రూపాయలకు పడిపోయిందా?...
    స్విస్ బ్యాంకుల బ్లాక్ మని మొత్తం వచ్చేసిందా?
    మోదీజీ ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల చొప్పున వేసేసాడా..?
    మోడీజీ సబ్సిడీ ఉచిత వంటగ్యాస్ ఇస్తున్నాడా..?
    పాకిస్తాన్ భయపడి దావూద్ ను తిరిగి ఇచ్చిన తరువాత, అతనిని చంపేశార..?
    రైతుల ఆదాయం డబుల్ అయిందా..?
    పెట్రోల్ లీటర్ 35 అయిందా...?
    ఇండియాలో ప్రతి పేద కుటుంబానికి మోడీజీ ఇండ్లు కట్టించాడా ..?
    ఇండియా విశ్వ గురువు అయిందా..?
    ఈ ప్రశ్నలు విన్న డాక్టరు కోమాలోకి వెళ్లిపోయాడు...మోడీ అభిమానిని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి తరలించారు.🥱🥱🥱🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤔

  • @krishnakumariveeranki601
    @krishnakumariveeranki601 8 месяцев назад

    Exllent. Person, speaking was very good, good doctor

  • @neelimareddy4941
    @neelimareddy4941 4 года назад +18

    Guilty tho మాటను డైవర్ట్ చెయ్యడానికి వాగుతున్నాడు.

  • @PNRao49
    @PNRao49 5 лет назад +113

    రాజకీయాలుకాదు మీఅమ్మేపరమదరీధ్రం

  • @kondurikasi8695
    @kondurikasi8695 2 года назад +6

    Very good and we like your simplicity and down to earth. With best wishes🎉

  • @sugunatalluri2964
    @sugunatalluri2964 Год назад +2

    I was there at Banjara Hills house at his first visit. His mother interduced him yo me as her son. Then he finished his 10 th exams n ready to join on Inter meadiate. She said that this man was with his father Veeragandham subbarao garu. After that he joined at Hyderabad college n was avoiding to visit his father which his father also revealed this n cried. Now this doctor changed his version to achieve some gain from NTR's family.

  • @lathams3301
    @lathams3301 4 года назад +23

    మీ నాన్న గారు Haridash గారు కదా.. నువ్వు పోయి మంచి వాడ chi thu మీ నాన్న పెరు చెప్పలేదు.... అసలు అయినా name చెప్పలేదు కాని....తండ్రీ చూసుకోలేదు పట్టించుకోకుండా... mee అమ్మా కనింగ్ తో senior NTR తో పెళ్ళి చేసుకొన్నారు.... నువ్వు పెద్దా అనుకొంటున్నావ్.... stupied mee తండ్రీ ఎవరూ అనీ చేప్పలేదు...

  • @sharathpingili8988
    @sharathpingili8988 Год назад +1

    మీ తల్లిది చాలా మంచి కల్చర్ మీరు చెప్పేదాన్ని బట్టి ఆడవాళ్ళందరు మీ తల్లిని స్ఫూర్తిగా తీసుకుని మొగుడ్ని వదిలి పెట్టి నచ్చిన వాడితో వెళ్లిపోవాలంటారు, మీ భార్య అలా చేస్తే మీకు ఎలావుంటుంది, మీ నాన్నగారు what went through him, could you imagine, u talk of ethics rediculous....

  • @bharathmn1093
    @bharathmn1093 4 года назад +6

    Power lo ఉన్నం కదా anta ఎం పవర్ స్వామి..

  • @skmoulali6073
    @skmoulali6073 2 года назад +2

    ధనం కోసం ఎంత త్యాగం చేశారు ఎన్టీఆర్ గారిని అవమానించారు పార్టీని టిడిపి అనే పార్టీని చరిత్రలో మచ్చలా మిగిలిచ్చారు ఇన్ని రోజులు టిడిపి జెండా మోసినందుకు బాధగా ఉంది

  • @fitnanylakshayasgrany4thst579
    @fitnanylakshayasgrany4thst579 5 лет назад +44

    పెళ్లి అయ్యాక మీ అమ్మని బలవంతం చేశారా నాయన ఎవరైనా రాజకీయం లో కలగచేసుకొమ్మ రా తల్లి అని. మీ అమ్మకి రాజకీయం ఇష్టం లేదని చెప్తున్నావ్.నువ్వు చెప్పేదాన్లో ఎంత పర్సెంట్ నిజం చెబుతున్నావో అందరికి తెలుసు. పెళ్లి చేసుకోవడం ఆమె పెర్సొనల్ కానీ tdp రాజకీయములో కల్పించుకోవడం ఏంటి. బసవతారకం గారు అలానే కల్పించుకున్నారా?

    • @jayalakshmin9413
      @jayalakshmin9413 4 года назад

      In DX

    • @drkvsrao9346
      @drkvsrao9346 Год назад

      Dabbu property Sampadinchi pettina bangaaru baatu, Senior N T R nu mayachesi na nanganaachini Asahyinchakunda , Samrtistu Aa yavadasti ni enjoy cheyyataniki SREERANGA NEETULENDUKAYYA, Kanna తండ్రిని Kaneesam Veeragandham గారి Vamshanni, naashananam chesaaru mother and MEERUKUUDA

    • @drkvsrao9346
      @drkvsrao9346 Год назад

      తండ్రిని తలుసు kovadam కుడ tappu ani భావిస్తున్నావేమో, Dr ga కొన్ని ethics Telisundaali Mana saampradaayalu, గుడ్డిగా samarthinchaku

    • @drkvsrao9346
      @drkvsrao9346 Год назад

      Nanna garentaga alone ayyi mee palkarmpuku ఎదురు చూస్తూ క్రుంగి poyiundochhu son ga meeku mother and father samaanme kadaa.

  • @himabindumangapatnam6720
    @himabindumangapatnam6720 4 года назад +2

    Good brother Mather gurinchi manchiga opinion to unnanduku

  • @sthithapragnya8549
    @sthithapragnya8549 5 лет назад +54

    Dear Dr,
    No body said against your mother.Your father gave his interview. Please listen to that. He explained his pain.

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 5 лет назад +11

      Veeniki. VALLA FATHER gurthuku raavatledu. NTR. Baagane gurthunnadu.

    • @swarnasreevikranth778
      @swarnasreevikranth778 3 года назад +1

      వాడి బొంద pain ! పిల్లగా ఉండగా దొరికించుకుని , కూతురిగా చూసుకోవలసిన అమ్మాయిని రెండో పెళ్ళాంగా చేసుకున్నాడు. తనకు తన నలుగురు పిల్లలకి ఫ్రీ గా bonded labour దొరికింది.
      వాడు , వాడి pain !! ముసుగు వీర ధుర్గంధం !

    • @hassand4614
      @hassand4614 Год назад

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ĺĺ❤❤

    • @dhulipalapadmasree7653
      @dhulipalapadmasree7653 Год назад +1

      NTR గారూ ఏమయినా చిన్న వయసు లో ఉన్నాడా ,ఆయన ప్రోపోస్ చేస్తే ,భర్త కొడుకు వున్నట్లు చెప్పవచ్చు కదా

  • @tnmssmurthi3557
    @tnmssmurthi3557 3 года назад +3

    వీరగ్రంధం వెంకట సుబ్బారావు గారి మొదటి భార్య కొడుకు లక్మి'స్ వీరగ్రంధం మూవీ కి సపోర్ట్ చేశారు లక్మి పార్వతి గారికి భయం పట్టుకుంది ఎక్కడ నా గురించి వినుకొండ ఊరు సుబ్బారావు గారిని వదిలేసి కొడుకును వదిలేసి వచ్చిందో భయం లేకుండా ఉంటే లక్మి'వీరగ్రంధం మూవీ కి అడ్డు రాకూడదు వైయస్ జగన్ గారు ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించినప్పుడు అప్పుడు నోరు లేదే లక్మి పార్వతి గారికి భర్త మీద ప్రేమ ఉంటే ఎన్టీఆర్ విగ్రహాలు తొలగించినప్పుడు బయటికి వచ్చి ఎందుకు మాట్లాడలేదు ఇది ఎన్టీఆర్ మీద ఉన్న ప్రేమ ఈ ప్రేమే మీ మొదటి భర్త మీద చూపించి ఉంటే మీ కాపురం చల్లగా ఉండేది చదువు చెప్పించిన గురువుకే వెన్నుపోటు పొడిచిన వారు

  • @GaddamKumaraswamyGoud
    @GaddamKumaraswamyGoud 4 года назад +9

    ప్రతివత(లక్ష్మీపార్వతి) ఇంట్లోకి పాము దూరితే .దూలం మీద ఉన్నాయాన(NTR) దూకి చంపిడంట...
    పాము దూరినప్పుడల్లా మోహన్ బాబు గారు వచ్చి వాళ్ళా ఇంటికి తెసుకేళ్ళేవాడు ప్రసాద్ గారిని ....

  • @maheswaribai3429
    @maheswaribai3429 11 месяцев назад +1

    Mee nanna garu Veera gandam ra Babu... Not NTR.. 😂😂😂😂

  • @lathams3301
    @lathams3301 4 года назад +5

    ఇలా ఉంది కబ్బాటే చంద్రబాబు sir అలా చేయడములో తప్పుపే కాదూ ఆ sir చెశింది 100% 👍👍👍👌👌👌 correct
    .లేకుంటే me mother మీరు వచ్చేవాళ్లు ఏమో అందుకే అల్లుడు గా చేశారు correct గా party kee ..off course తను కూడా స్వార్థము చేసుకొన్నారు అనుకో ....హరికృష్ణ sir కూ ఇవ్వాలి ఆ time లో party నడిపే నాయకుడు తనే కబ్బాటే అలా చేశారు...

    • @pbkjayasree
      @pbkjayasree 3 года назад

      Emaina chocolate aa ivvadaniki ....see Harikrishna speech in parliament

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 2 года назад +6

    వీరగందం సుబ్బారావు గారి కుమారుడు డాక్టర్ వీరగందం కోటీశ్వరప్రసాద్, ఈ ఇంటర్వ్యూ లో తన స్వంత తండ్రి ప్రస్ధావన లేదు.

    • @YasdaniPathan
      @YasdaniPathan Год назад

      Dr father ntr

    • @urlamvenkataramana1659
      @urlamvenkataramana1659 Год назад

      @@YasdaniPathan ఎన్టీఆర్ కి పుట్టలేదు, వీరగంధం సుబ్బారావు, లక్ష్మీ పార్వతి దంపతులకు జన్మించాడు డాక్టర్ వీరగంధం కోటీశ్వరప్రసాద్.

    • @urlamvenkataramana1659
      @urlamvenkataramana1659 Год назад

      @@YasdaniPathan ఎన్టీఆర్ గారి సంతానం ఏడుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. వీడు డాక్టర్ వీరగంధం కోటీశ్వరప్రసాద్ వీరగంధం సుబ్బారావు లక్ష్మీ పార్వతి దంపతులకు జన్మించాడు.

  • @mahimahendra8004
    @mahimahendra8004 5 лет назад +35

    Rey pulka.,....... Ramarao gari driver matalu vinu be

  • @Vizag..
    @Vizag.. Год назад +2

    Good interview... wonderful personality

  • @VenkatasubbaiahKorlakunta
    @VenkatasubbaiahKorlakunta Год назад +4

    అయ్యా బాబు నేనేమో నువ్వు చాలా మంచివాళ్ళు అనుకున్నా కానీ నువ్వు కూడా మీ అమ్మ కన్నా ఆ రాహుల్ ఎక్కువ చదువుకున్నవయ్యా నువ్వు డాక్టర్లు కదా మంచి చెడ విచక్షణ జ్ఞానం ఉంటుందనుకున్నా కానీ నువ్వు మీ అమ్మ కన్నా చాలా ముదురుని అర్థమైంది నువ్వు నీ దాటు ఉద్యోగం చూసుకో బాబు ఎందుకంటే నిన్ను కూడా నీ తల్లి మాదిరిగ నువ్వు కూడా ప్రజల్లో వ్యతిరేక బావలు రాకుండా చూసుకో

  • @shaikmdarshad1385
    @shaikmdarshad1385 2 года назад +3

    అరె స్వామి....ఇన్ని చేప్తున్నావు మీ నాన్న గురించి చెప్పడానికి నోరు లేదు...ఎందుకు రా నీ జన్మ

  • @urlamvenkataramana1659
    @urlamvenkataramana1659 2 года назад +3

    ప్రగ్నెంట్ అయ్యానని లక్ష్మీపార్వతే ఇంటర్వ్యూ లో చెప్పింది.

  • @nagursk6442
    @nagursk6442 Год назад +1

    సోత.కొడుకు. తల్లి..లక్ష్మీ. పార్వతి. నిజమైన. చోరుపం.బయట. పేటినందుకు.ధన్య వద్ద నలు🙏🙏💐

  • @lakshminarayanasastrysripa6270
    @lakshminarayanasastrysripa6270 4 года назад +10

    Initially he started saying, i grew away from my family so i know little bit etc etc., but towards end he started saying " Maaku power lekapoyina parvaledu" etc etc??!!! Also, he never told about his father much, which is shamful thing on him

  • @annamsreenivas6105
    @annamsreenivas6105 2 года назад +3

    మనం ఏమి చెస్తే అదే తిరిగి మనకి వస్తుంది. మొదట మీరు మారారు అదే మీకు జరిగింది.

  • @ravuru1981
    @ravuru1981 3 года назад +40

    He is not open and hiding many things, his father veeragrandham subbarao is very open in his interview.

  • @adusumillibhargava6794
    @adusumillibhargava6794 5 месяцев назад +1

    170 ఎమ్మెల్యే లూ మీ అమ్మగారిని వ్యతిరేకించారు అంటే వాళ్ళు ఏమైన పిచ్చోళ్ళు ఆ 😂 అన్నా

  • @rameshmaila400
    @rameshmaila400 4 года назад +17

    Jai veeragandam

  • @bvkandala
    @bvkandala 9 месяцев назад

    Great respect for you

  • @subbalakshmibhaskaruni457
    @subbalakshmibhaskaruni457 Год назад +4

    U r right Dr. garu. We r all in politics that’s why u also talked like politician which helps to ur mother. But it is too late because people knows the real facts.

  • @satyanarayanaatluri19
    @satyanarayanaatluri19 Год назад

    Very frank & Open talk by Dr. V. K. Prasad

  • @yummyandeasycooking3717
    @yummyandeasycooking3717 5 лет назад +20

    Mirror TV lo mee interview chaala baagundi.
    NTR Pella lakanna meeru chaduvulo, samskaaramlo great.

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 5 лет назад +2

      veedu Kanna Thandri. viliva nu Thelusukoledu. But
      NTR kuduku. Anipinchukovalane
      korika chaala vundi. .BLOSTERD

    • @satyanarayanaj2320
      @satyanarayanaj2320 5 лет назад +3

      Nee bonda raa.....

    • @nithinkumar74
      @nithinkumar74 5 лет назад

      Thu... Valla nanna ne dekale veedu... Grt anta... Valla nanna video chusi matladu

    • @kavithakamineni386
      @kavithakamineni386 5 лет назад +2

      Chee ethanki NTR pillalku comparison

    • @kavithamadhurimaddela4957
      @kavithamadhurimaddela4957 5 лет назад

      Babu mee nana vedio chudu anni badhalu padinado telustundhi amma manghamma gurinchi cheppaku kamparamu puduthundhi etharula gurinchi sambaranga chepu thinnava mee nana, annalu, akkala gurinchi cheppu vintam dabba kotti champaku

  • @gouthamkumarchavali5252
    @gouthamkumarchavali5252 2 года назад +2

    వీరగంధం సుబ్బారావు కొడుకు కోట్లు పెట్టి MS రామయ్య కాలేజీ లో సీట్ కొనుక్కోలేడు ఆ తర్వాత లండన్ లో FRCS చదవలేడు. అదే లక్ష్మి పార్వతి W/o NT రామారావు కొడుకు ఐతే ఎంతైనా ఖర్చుపెట్టి చదువు కొనగలడు. సుబ్బారావు గారి మిగతా పిల్లలు స్వశక్తి తో పైకొచ్చారు కాబట్టి తండ్రి అంటే ప్రేమ ఆప్యాయత ఉన్నాయ్

  • @suresht9547
    @suresht9547 4 года назад +7

    Adey notito balayya maa anna anu gudda pagaledengutadu🤣🤣🤣🤣🤣

  • @satya-oz1zg
    @satya-oz1zg 2 года назад +2

    డాక్టర్ గారు మీ మూలాలు వీరగంధం సుబ్బారావు గారవి కదా! కనీసం ఆయన ఫోటో పెట్టుకున్నారా? మీ అమ్మ గారు లాగా చేయకండి

  • @dr.venkatkkd7603
    @dr.venkatkkd7603 5 лет назад +9

    IAM also doctor..but I heard about u..that ur a good doctor

  • @arunaraju4689
    @arunaraju4689 Год назад +1

    Lapaki ki Putina… japaki ..😂😂😂

  • @padmavathi399
    @padmavathi399 2 года назад +15

    కన్న తండ్రి గురించి చెప్తే ఆలోచించడు ఎదవ తల్లి గొప్పతనం గురించి చెప్తాడు

  • @Dr.k.v.k
    @Dr.k.v.k Год назад

    Very simplest person 🎉🎉🎉🎉🎉,oka Doctor,chala simple 🎉🎉🎉

  • @nageshkumargogineni1742
    @nageshkumargogineni1742 Год назад +5

    అచ్చమైన తెలుగు వారికి పుట్టిన వాడైతే మొత్తం ఇంటర్వ్యూ తెలుగులోనే చెప్పేవాడు వీడు తేడా

    • @NP99News
      @NP99News Год назад

      నువ్వు ఏమి కామెంట్ పెట్టావో అర్ధం అవుతుందా

  • @drmohan4468
    @drmohan4468 2 года назад +2

    అంకుల్ అంటున్నా ntr గారి అంటున్నా మీమాం ఏలా పరిచయం చెశారు ntr ను అంకుల్ అంటే మీకు అర్థం తెలుసా మీతండ్రి గారు శ్రీ గంవారు ఏలాంవారు శ్రీ గంవారు చానీతీపరులు లక్ష్మీ పార్వతి వారి వంశ నీ తల్లి నీచ్చగందం

  • @me-rr8st
    @me-rr8st 5 лет назад +28

    Oka 14 years abbayiki valla amma malli pelli hesukuntanu ante correct ani encourage chese maturity kani voddani cheppe dhyryam kani untaya.anni problems unna tanu baga chaduvukoni manchi doctor ayyaru ippadu tananenduku disturb chesthunnaru valla amma ntr garini pelli chesukovatam desadrohamemi kadu ntr garu yevaro vachi mosam cheyyalanukunte mosapoyenta amayakulem kadu

    • @kattakiranmai
      @kattakiranmai 5 лет назад

      It's true

    • @ranichadrika3535
      @ranichadrika3535 5 лет назад

      Yes it's true

    • @skillsforlife6431
      @skillsforlife6431 5 лет назад +3

      Laxmi Parvati desadroham cheyaledu veragrandham subbaravuni droham chesindi👏👏👏

    • @Anand-gr5bh
      @Anand-gr5bh 4 года назад

      neevu. cheyyu me Amma ki pelli
      Amma bathikunnappudu.
      thelusthadi baadentani. ?

  • @srinivasaddanki8718
    @srinivasaddanki8718 Месяц назад

    డాక్టర్ గారు చాలా రీజన్ గా మాట్లాడారు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి

  • @parvathiputhraperformances2155
    @parvathiputhraperformances2155 4 года назад +8

    ప్రపంచ ఆశర్యకరమైన మాటల పోటిలో పస్ట్ ప్రైజ్.. మాట.. మా అమ్మగారూ.. అదే లక్ష్మీ పార్వతి గారు. అమాయకులారు అనేది అంటారనుకుంటా

  • @atlurikrishna7825
    @atlurikrishna7825 Год назад +1

    Dr garu very nice subject thank you

  • @kashettyram32700
    @kashettyram32700 Год назад +3

    మీకు సమాజం పట్ల మంచి అవగాహన ఉంది .
    డాక్టర్ గారు

  • @DasariNagaraju-uj8vy
    @DasariNagaraju-uj8vy 2 часа назад

    ఆయన గురించి బాగా తెలిసిన వ్యక్తి నేనొక్కడినే ఉన్నానుఅంటే బాగా అంటే