Jayaprakash Narayan About Sr NTR | Jayaprakash Narayan Interview | Journalist Vijayareddy | MT

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 243

  • @lakshmaiahvanam8340
    @lakshmaiahvanam8340 Год назад +5

    మహోన్నత మా అన్నగారైన యన్ టి ఆర్ గారి ఆదర్శాల గురించి మాకు తెలియని విషయాల గురించి చాలా వివరంగా తెలియచేశారు. మీకు థ్యాంక్స్ సార్

  • @nirmalakarne696
    @nirmalakarne696 2 года назад +40

    ఉన్నతమైన వ్యక్తి త్వం కలవారు ఉన్నతంగా ఆలోచించి చాలాబాగా మాట్లాడారు ధన్యవాదములు

  • @bandisaritha838
    @bandisaritha838 2 года назад +7

    అన్న గారి శతజయంతి ఉత్సవాల సందర్భంగా అన్న గారి వద్ద పనిచేసిన వారు కానీ అన్న గారితో అను అనుబంధం ఉన్న వారి తో మాకు తెలియని విషయాలు ఇలాంటి ఇంటర్వ్యూ ల ద్వారా ప్రేక్షకులకు అందుబాటులో ఉంచుతున్న మీకు ధన్యవాదాలు. ఎన్టీఆర్ అమర్ హై,తెలుగుదేశం జిందాబాద్.

  • @kjagath518
    @kjagath518 2 года назад +46

    నమస్తే సార్. శ్రీ నందమూరి తారక రామారావు గారి వద్ద ప్రభుత్వ అధికారిక కీలక పాత్రలో మీరూ ఆయనలాగే నిజాయితీ క్రమశిక్షణ కలిగిన వారుగా తెలుగు వారికి అభిమాన పాత్రులు.NTR గారి ఆశయాలు ప్రజాసేవ పరంపర దిశగా కొనసాగేలా మీరు వ్యక్త పరిచారు. వందనములు ధన్యవాదములు.

  • @phanipriya7195
    @phanipriya7195 2 года назад +46

    ఎంత ఉన్నతంగా చెప్పారు sir NTR gari గురించి 🙏🙏🙏

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 года назад +12

    ఒక CM అయిఉండి గూడా ప్రభుత్వ ధనం ఖర్చు కాకూడదని ఆయన అనుభవించిన అసౌకర్యాలు వింటుంటే గుండె తరుక్కు పోతుంది.

  • @venkatagandi3156
    @venkatagandi3156 2 года назад +19

    NTR garu. Forever legend in our hearts.

  • @kranthikumar5985
    @kranthikumar5985 2 года назад +13

    Thank you very much Dr. JP sir.

  • @kvvsatyanarayana1800
    @kvvsatyanarayana1800 2 года назад +1

    Thank you sir good information about great leader

  • @శ్రీక్రియోషన్స్-జ2ఱ

    మహోన్నతమైన వ్యక్తిత్వం గురించి ఉన్నత మైన వ్యక్తిత్వం గల మీరు వివరించిన తీరు చూస్తే శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @DGRVP
    @DGRVP 2 года назад +12

    Highly matured analysis and language, sounds really honest.

  • @Chandrakala-be6zx
    @Chandrakala-be6zx 2 года назад +3

    Thanks sir about your positive attitude towards NTR 🙏

  • @yarraguntlavenkatesulu5508
    @yarraguntlavenkatesulu5508 2 года назад

    Super sir neethiki nijayitiki niluvettu ntr garu Chala. Arudu sir

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 года назад +3

    ఈ రోజుల్లో ప్రజాప్రతినిధులు అందరూ చూడాల్సిన వీడియో. ఫారిన్ టూర్స్ కి వెళ్ళేవారు మరీ మరీ చూడాలి.

  • @jaggarao2312
    @jaggarao2312 2 года назад +11

    NTR.. తోడు కోసం.. రెండవ పెళ్ళి చేసుకోవటాన్ని ఎవ్వరూ తప్పు పట్టలేరు..!! కానీ, ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు.. LP ని (అదీ ఆవిడ చేత మొదటి మొగుడికి విడాకులిప్పించి) చేసుకోవటాన్ని మాత్రమే.. జీర్ణించుకోలేక పోయారు..!!
    ఆవిడ తన ప్రవర్తనతో.. (NTR బ్రతికి ఉన్నప్పుడూ.. NTR చనిపోయిన తరువాత.. ఇప్పుడూ).. NTR selection/choice తప్పు అని నిరూపించారు..!! NTR స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేదు..!! ప్రవర్తించటంలేదు..!!
    అదృష్టం అందలం ఎక్కించినా బుద్ధి బురదలోకి లాగింది..!! ప్చ్..!!

    • @chandramouli3540
      @chandramouli3540 2 года назад +1

      Antamsndi biddalunnanu kudukani bagogulu chusukonnavarukoni unnara varini anagalama aasti kosam padavulakosam prakuladarukada Aa taruvata atani photo kuda offices nandu pettaneeyaledu e nta neecha nitkrustanga meligaru oka labour kuda tanatallidandrilanu unnanralo baga chusukunatadu mari intamandi undi emi chesaru mari ippudu power kosam atani cut outs ohotlu avasaram mari ilanti variki manam votes veyali manalni gorrelanu chesi aadukuntunnaru mari idevidanga verevalla visayamlo ilage pravartinchevara aalochinchali

    • @jaggarao2312
      @jaggarao2312 2 года назад +2

      @@chandramouli3540 .. నేను చెప్పినదేమిటీ.. మీరు చెప్పేది ఏమిటీ, మిత్రమా..!!
      NTR కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు గొప్పవారు అని నేను చెప్పలేదే..!!
      ఒకవేళ, వాళ్ళ కన్నా జగన్, పవన్ ఉత్తములని మీరు అనుకుంటే.. అది పొరపాటేమో..??!
      జగన్.. తల్లిని, చెల్లిని పట్టించుకోలేదు..
      పవన్.. పెళ్లాలనే పాటయించుకోలేదు.. ప్చ్..

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 2 года назад +5

    బుర్ర మొద్దుదైనా, ముద్దు అయిన‌గుణ సంపద వున్న యన్ టి అర్
    మంచి మనసు, గొప్పమనసు, ధైర్యం, నమ్మకం, అత్మగౌరవం,

  • @truegodchurch9902
    @truegodchurch9902 2 года назад +1

    గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు వినడం మాత్రమే కాదు questions ఇంకాఎక్కువ అడిగి, విధానపరమైన ఆన్సర్స్ రాబాట్టాలి.
    But చాలా బాగుంది

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 11 месяцев назад +1

    ఆయన నిజమైన ప్రజా నాయకుడు. అన్నయ్య నీతి నిజాయితీకి మా రు పేరు.

  • @mirahmedali127
    @mirahmedali127 2 года назад +1

    Vijayareddy gaaru is my favorite anchor. all your expressions/questions are really good

  • @kanakaraju7921
    @kanakaraju7921 2 года назад +3

    thank you sir good analysis Dr, JP sir

  • @dancingvindhya2008
    @dancingvindhya2008 Год назад

    NTR sir 🙏 yenta Grato Meru Aantaku Michi sir❤❤❤Hetsup jp sir ituvanti Ramatatvam lant vekthi sirmiru 🙏🙏🙏💯💕

  • @ratnagirisivaprasad
    @ratnagirisivaprasad 2 года назад +13

    NTR is real hero. He is a legend. Johar Anna NTR..

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 2 года назад +4

    Simply excellent

  • @prasadaraolic
    @prasadaraolic 2 года назад +7

    YUGA PURUSHDU.... great personality....that is N.T.R...

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 2 года назад +1

    Moved sir, both of you,are true personalities,yours words on our college closing is true for entire life, as today's, hatsoff sir, thank media, interviewer also followed the norms, thank you channel,

  • @mohanraomiriyabbilli7940
    @mohanraomiriyabbilli7940 2 года назад +4

    Yugaanikokkadu, Yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor and politician Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaariki Namo Namaha, Jayaprakash gaaru meeku na Namashkaaramulu

  • @nageswarraobathula3097
    @nageswarraobathula3097 2 года назад +1

    Super, excellent, sir

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 2 года назад +3

    Salutes to ur channel for highlighting values in life. Wish ur channel to continue on these lines

  • @madhupadmasola9400
    @madhupadmasola9400 2 года назад +4

    Basically Artists r very sensitive...He is a wonderful Actor.. That's what reflected as a politician

  • @maradanaramakrishna2504
    @maradanaramakrishna2504 Год назад +1

    NTR IS MODEL TO HUMANTY .

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 2 года назад

    Excellent analysis

  • @nagasivasiva9646
    @nagasivasiva9646 2 года назад +2

    రియల్లీ వెరీ నైస్ narayanagaru😘

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 года назад +5

    NTR legend forever. No one can touch him. Jai NTR

  • @ravinderreddy3585
    @ravinderreddy3585 2 года назад +9

    JP Sir is Mr.Perfect.I like his analysis, guidance & idealogy.

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 2 года назад +2

    Anna gari ki 🙏🙏🙏🙏🙏🍀🍀🍀

  • @malayappa777
    @malayappa777 2 года назад +4

    రామారావు గారు అపారమైన అనుభవం జ్ఞానం సినీపరిశ్రమలో వున్నా, చిన్న దర్శకుడుచెప్పినదైనా వినేవారు. అలాగే షూటింగికి టైంకుముందే వచ్చేవారు. ఆయన నటననైనా, పరిపాలనైనా " ఓ దైవంగా" ఆలోచించేవారు.

  • @yadlapatisankararao9059
    @yadlapatisankararao9059 Год назад

    Excellent Analasis of NTR as CM by JP Sir. Thank you Sir.

  • @chinthashivaji5602
    @chinthashivaji5602 2 года назад +11

    జోహార్ ఎన్టీఆర్
    ఇంకో 1000 సంవత్సరాలు ఐనా సరె ఎన్టీఆర్ ని ప్రజలు తలుచుకుంటూనే ఉంటారు,పాపం అన్న గారికి ఇంకా ఇంత ఇమేజ్ ఉండటం కొంత మంది తట్టుకోలేక ఎన్టీఆర్ గురించి నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు,నెగెటివ్ కామెంట్స్ పెట్టేవారు ఒకసారి పూర్తి వీడియో చూడండి,ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెడితే అధి మీ పైశాచికత్వానికి కి నిదర్శనం

  • @dayanandraotangeda1708
    @dayanandraotangeda1708 2 года назад +1

    I heard since my childhood days about ntr, he is great man. What u r saying is true sir.

  • @radhakrishnapeddi4531
    @radhakrishnapeddi4531 2 года назад +3

    జయప్రకాష్ నారాయణ గారు యన్ టి ఆర్ పదవీచ్యుతుడు అయిన కారణం నేను ఊహించింది చెప్పటం నాకు ఆనందం గా ఉంది.జయప్రకాష్ గారికి ధన్యవాదాలు.

  • @jagannadharaju8562
    @jagannadharaju8562 2 года назад +1

    Well said, Sir

  • @damayanthisanaga7606
    @damayanthisanaga7606 2 года назад +10

    Honest Man& Good Leader JP garu & ever green NTR garu 👌🙏

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 2 года назад +4

    NTR is NTR... One and only one NTR

  • @mallikarjunaboya9132
    @mallikarjunaboya9132 2 года назад

    Jaya Prakash garu is great narrator and great viewer of practicality of society and Gov

  • @seelamrk
    @seelamrk 2 года назад +5

    ప్రజా ధనం ఖర్చు విషయం లో ..... NTR అం త గొప్ప example ఉన్నా కూడా ఇప్పుడు ఉన్న CM లు పొదుపు విషయం గాలి కి వదిలేసి Tax -Payers money ని ఎంత దుర్వినియోగం చేసున్నారో చూస్తున్నారా? ఒక CM అయితే ఏకంగా కోట్లు ఖర్చుపెట్టి Private Flight లో family తో సహా Switzerland టూర్ చేసి వచ్చినా ప్రశ్నించ లేని వ్యవస్థ ఉంది ఇప్పుడు !

  • @SankarKumar-dw5vu
    @SankarKumar-dw5vu 2 года назад +6

    NTR is Really Great

  • @kurvaravi6901
    @kurvaravi6901 2 года назад +1

    జై ఎన్టీఆర్
    జోహార్ ఎన్టీఆర్

  • @siriu1155
    @siriu1155 2 года назад +1

    Great sir ....JP Garu

  • @madhuphanindranathappaji8923
    @madhuphanindranathappaji8923 2 года назад +2

    Great analysis. ఇప్పుడు ఉన్నారు, మాకు 150 సీట్లు ఉన్నాయి, మేము ఏది చెబితే, అదే వేదం అని చెప్పే గొప్ప నాయకులు. తమ ప్రతి పనికీ, ప్రజాధనాన్ని విచ్చల విడిగా వాడుకునే మహానుభావులు.

  • @voonakodandarao2005
    @voonakodandarao2005 2 года назад +1

    Sir
    Very happy to hear regarding legendary Ex CM NTR sir.
    Can you also tell something about Sri PV Narasimha Rao, Ex PM sir.

  • @chaitanya8485
    @chaitanya8485 2 года назад +1

    కారణజన్ముడు నందమూరి తారకరామారావు గారు 🙏🙏

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 2 года назад +2

    Hatsap the great ntr,s behaviour.

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 2 года назад +2

    Thanks J.P. GARU🙏🙏🙏

  • @mannevallabhushan1845
    @mannevallabhushan1845 2 года назад

    Nijamm sir.. Meeru cheppinattu chaalaa unnatha bhavaalu gala NTR prathi peda vaadi gundello yeppatki untaadu sir.. Idi satyam

  • @sudeekkshar7159
    @sudeekkshar7159 2 года назад +4

    Leaders Sets Rules , Officers Implement and People follow

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 года назад

    ఆయన కొత్త కారు గూడా కొనకుండా పాత అంబాసిడర్ కారుని రిపేర్ చేయించి వాడుకున్నాడట. అదే ఈ రోజుల్లో ఒక చిన్న స్థాయి ప్రజాప్రతినిధికి గూడా ప్రజల సొమ్ముతో Fortuner కారు కావాలి.

  • @vempatisrinivasulu7646
    @vempatisrinivasulu7646 Год назад

    ఉన్నత వ్యక్తిత్వం వున్నవాండ్లకు ప్రత్యక్ష ఎన్నికల్లో మన ప్రజలు ఓట్లు వేయరు.అదే మన దూరదృష్టి

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 11 месяцев назад

    మీరు చాల స్ట్రాంగ్ కాబట్టి ఆమె భయపడివుంటుంది. ఆమె పెద్ద నటి.

  • @srinivasnaidu5705
    @srinivasnaidu5705 2 года назад +1

    Great leader NTR garu ❤️

  • @praveenvenga6734
    @praveenvenga6734 2 года назад +4

    మంచివారిపైనే ఎవరైనా పెత్తనం చేసేది,మధ్యలో లక్ష్మి పార్వతి ఒక భూతం. ఏదోమాయజరిగిందిఅంతేకదా.లక్ష్మీపార్వతి ఎన్ట్రీ ఎన్ట్ఆర్ జీవితంలోఒకమాయని మచ్చ.(పుండు)

  • @venkatnarayana3097
    @venkatnarayana3097 Год назад

    All are support him and his party 🙏💐

  • @praveennaik9110
    @praveennaik9110 Год назад

    Ji NTR

  • @shobarani5300
    @shobarani5300 6 месяцев назад

    Great leader super Ntrgaru

  • @venkatalakshmi73
    @venkatalakshmi73 2 года назад

    Super
    Grat
    My love

  • @priceoptimisefreshdeals554
    @priceoptimisefreshdeals554 2 года назад

    Super sir

  • @sandeep4285
    @sandeep4285 Год назад

    NTR nijamainaa demudu ....living legend ..god...

  • @narsagoudpeddagani9065
    @narsagoudpeddagani9065 2 года назад +15

    Sir, NTR IS & WAS A GREAT LEGENDARY LEADER, SUCH TYPE OF LEADER NEVER BORN BEFORE AND AFTER. THE LEADER WITH COMMITMENTS , SACRIFICES FOR THE PSOPLES.

    • @umadevidevinilayam3513
      @umadevidevinilayam3513 2 года назад

      Omnamahsivaya JP ane peru pettukunnanduku దానిని సార్ధకం చేసుకుంటున్నారు. Omnamahsivaya.

  • @peddirajumotepalli9735
    @peddirajumotepalli9735 Год назад

    Ntr గురించి చాలా బాగా చెప్పారు.

  • @venkateshkamara
    @venkateshkamara Год назад

    Jai.ntr

  • @gvaishu6425
    @gvaishu6425 2 года назад +1

    Sir we would like to see you as next CM of Telangana 🙏@JPNarayan

  • @challachaitanya1060
    @challachaitanya1060 2 года назад

    Very talented interviewer

  • @ravisekharreddy9783
    @ravisekharreddy9783 2 года назад

    Chenna Reddy garu...Jp.ji...
    For Krishna delta
    Above caste,region,religion.
    I talked with him.He enquired about me also.
    A spiritual man.
    Visited Deoria baba...

  • @JustVishall
    @JustVishall Год назад

    18:00 Title

  • @indiramadala2228
    @indiramadala2228 2 года назад +23

    Anchor should learn to address NTR garu with respect.

    • @dr.rajyalakshmi2197
      @dr.rajyalakshmi2197 2 года назад

      Telangana lady

    • @indianchannel1391
      @indianchannel1391 2 года назад

      Telangana lo ilagy matladataru. Manam ardam chesukovali

    • @bathuladurgaprasad8658
      @bathuladurgaprasad8658 2 года назад

      Me talakaay. Telangana lo maryada ichi aayana, vaaru, gaaru anetolle lera!!?
      Meeru ivvakapote evaru ivvaru anukokudadu.
      TV shows lo kaneesa niyamaaluntai. Mukhyamga open conversations lo.

    • @kissstar123
      @kissstar123 2 года назад

      nuvvu nerpu...

  • @priceoptimisefreshdeals554
    @priceoptimisefreshdeals554 2 года назад

    We always with u

  • @disztan
    @disztan 2 года назад +1

    కేసిఆర్ అండ్ ఫ్యామిలీ కి కూడా, NTR కంటే గొప్ప నాయకులు,just opposit anthe.

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 2 года назад +1

    SAR NAMASTHE. GOPPA VALLA CHINNA CHINNA THAPPULU KADUPULO PETTUKUNTENE MANAM GOPPAVARAMOUTHAM.

  • @narayanrao768
    @narayanrao768 2 года назад

    Real Hero N. T.R& Honest officer J. P garu

  • @saisaran2670
    @saisaran2670 День назад

    0:48

  • @satyakode
    @satyakode 2 года назад

    👍👍

  • @disztan
    @disztan 2 года назад

    Sir nee మాటలు కేసిఆర్ వినాలి.వింటే విమానం వెంటనే అమ్ముతాడు.మనిషి ఐతే.

  • @rameshchetty4716
    @rameshchetty4716 Год назад

    అందుకే ఆయన ప్రజా నాయకుడుగా పేరు తెచ్చుకొని మచ్చ లేని legend.

  • @MrIndee4u
    @MrIndee4u 2 года назад +1

    What's JO's take on Ranga's accident?

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 2 года назад +2

    Naidu is responsible for his downfall and subsequent loss of TDP, which is in the last journey

  • @disztan
    @disztan 2 года назад

    కేసిఆర్ ను NTR chusi అప్పుడే చాలు గాడు అన్నారు.

  • @priceoptimisefreshdeals554
    @priceoptimisefreshdeals554 2 года назад

    We always with i

  • @sathyamnrt6844
    @sathyamnrt6844 2 года назад +1

    తెలంగాణలో టిడిపి ముఖ్యమంత్రిగా ఎవరిని పెడుతున్నారు తెలంగాణలో టిడిపి పుంజుకుంటుంది అంటున్నారు నిజమేనా

  • @nagumantrikodandagnanadev3477
    @nagumantrikodandagnanadev3477 2 года назад

    ఎన్టీఆర్ కారణజన్ముడు. అయనకెవరు సాటిరారు.

  • @kamarajut1682
    @kamarajut1682 Год назад

    ఆర్య, అ వ గా హ న లే డు న టు డు కా దు, న టు డు గుర్తింపు పొం ది, త న సం పా ద న సం తా న ము పం చి, భి కా రు లు కా దు, అనే సం దే శ ము ఇ చ్చి న వా డు,మొ ద్ద బు ర్ర త న ది అంటే, సం స్కా ర ము కా దు పె ద వాళ్ళు ఆక లి తే లి సి న వా డు. అందుకే, వె న్ను పొ టు. ప్ర జ ల కు తెలుసు. కా ని, ప్ర జ ల లో ఉ న్న ఓ ట రు చే త కా ని వా డు. చే సి న త ప్పు ఓ టు చే సి, స రి చే సు కొ నే అ వ కా శ ము లేదు.

  • @muralidhar555
    @muralidhar555 2 года назад

    🙏

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 2 года назад

    Marri chennaareddy gaaru intelekchuval cm ata jpn maajii ias/present loksatthaa paar tii leader/

  • @chodisettichandralekha9241
    @chodisettichandralekha9241 2 года назад +1

    Mahanubhavudu ntr🙏🙏🙏inka mundu chudam alanti vyaktini

  • @nsbabu005
    @nsbabu005 2 года назад

    Andaru baytunnaru sir

  • @joshibaddipudy1041
    @joshibaddipudy1041 2 года назад

    అంత మహోన్నత వ్యక్తిత్వం దేవికతో వ్యవహారం,కృష్ణకుమారి తో పెండ్లి ఏర్పాటు పిల్లల పెంపకం, ఆ వయస్సులో లక్ష్మిపార్వతి తో సంసారం.....కుటుంబసభ్యుల వెలివేత,అత్యంత దయనీయంగా ముగింపు...ఈ అన్నీ...?
    Birds of same father.....

  • @kalimilikrishnamoorthy2520
    @kalimilikrishnamoorthy2520 2 года назад

    Jai NTR marapurani vyakthi

  • @prasadalapati6270
    @prasadalapati6270 2 года назад +2

    250 crores used by TRS for national publicity on 2nd June 22

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 2 года назад

    S , our family spoor data NTR

  • @srkrputti
    @srkrputti 2 года назад +2

    Anchor must learn how to address the Legend personality...

  • @SandeepJanardhan
    @SandeepJanardhan 2 года назад +3

    Yenni sarlu vinna enka intrestgane untadi that is j.p sir Great ness

  • @akkunaidukorupolu434
    @akkunaidukorupolu434 Год назад

    వివాహం చేసుకొని ఇంట్లో గదరా ఉండాలి. వీధి లోకి ఎందుకు వచ్చింది. నాలుగు గోడల మధ్య ఉండ వలసినది . ఈ రోజు కు దాని మూలం గా NTR పరువు పోతుంది