ఇద్ద‌రి ద‌గ్గ‌రా డ‌బ్బులు తీసుకొనే ఓట‌రు ఎవ‌రికి ఓటేస్తాడు? - Dr Jayaprakash Narayana Full Interview

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • Here is the exclusive interview of Founder FDR & Loksatta, Retd IAS Dr.Jayaprakash Narayana only on A Candid Conversation With Swapna.
    #jayaprakashnarayana #jayaprakashnarayanainterview #75thindependenceday #idreamlatestinterviews
    Watch the full interview to know more!
    For more latest news updates, subscribe to iDream News: bit.ly/2ORWY0d
    To stay connected with iDream Telugu News,
    Download: www.iDreamMedi...
    Like: / idtelugunews
    Follow : / idtelugunews
    Follow : / idtelugunews
    Visit : www.idreampost...

Комментарии • 324

  • @tiger86073
    @tiger86073 2 года назад +19

    చాలా రోజుల తరువాత jp గారి ఇంటర్వ్యూ విన్న. కొత్త subject వుంది ఆసక్తి కరంగావుంది.

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @shivavibes459
    @shivavibes459 2 года назад +20

    ఎంత మంచి వారు సర్ మీరు, మీ ఆలోచన విధానం మీ తెలివి అపారమైనది, మీ ఇంటర్వ్యూ నుండి ఎన్నో కొత్త విషయాలను తెలుసుకోవచ్చు సార్ ఈ దేశానికి మీలాంటి వారు చాలా అవసరం

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      ruclips.net/video/o1aqCqa0Oik/видео.html meeku vupogayogapadavacchu

    • @hihello3487
      @hihello3487 Год назад

      Entha znaanam untenemle, kouravas vaipu unna goppolu unnatlu undi prapancham

  • @saikumarn5291
    @saikumarn5291 2 года назад +3

    JP sir గారికి నస్కారము... మీ లాంటి గొప్ప మేధావి యొక్క ఆలోచనలను ఆచరణలో పెట్టే నాయకుడు మన దేశానికి కావాలి...

  • @user-sr9ep4rt8d
    @user-sr9ep4rt8d 2 года назад +72

    JP గారూ...సమాజంలో వాస్తవ పరిస్థితి... తెలుసుకోవాలంటే మీ వీడియోస్ చూస్తే చాలండి....మీ మాటల్లో ఆర్థ్రత, బాధ, నిజాయితీ, ప్రేమ మీ అభిమానిని చేసిందండి. ఈ భూమి మీద నేను అభిమానించే మొదటి వ్యకి మీరు సర్.

  • @etv9channel908
    @etv9channel908 2 года назад +2

    ఆంధ్రప్రదేశ్లోని 26 జిల్లాలలో లోక్ సత్తా పార్టీని పార్టీ ఆఫీసులను ఓపెన్ చేయాలని మా రిక్వెస్ట్ సర్ ఇప్పటికి కొన్ని జిల్లాలలో పార్టీ ఆఫీసులో ఉన్నాయి కమిటీలలో కొత్త ఉత్సాహాన్ని నింపి ప్రజా సమస్యలపై వాయిస్ వినిపించాలని నా రిక్వెస్ట్ సార్ ఎందుకంటే చదువుకున్న ప్రతి ఒక్కరు మిమ్మల్ని మీ ఆలోచన విధానాలను చాలా గౌరవిస్తారు మరియు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులందరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు కావున వారందరితోటి ప్రజలకు సేవ చేసే విధంగా మీరు ప్రయత్నం చేయగలరని నా సలహా సార్

  • @chandrasekhar1234
    @chandrasekhar1234 2 года назад +8

    జె.పి గారు మీ ప్రసంగాలు, ఇంటర్యూలు విశ్లేషణాత్మకంగా మాబోటివారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి.
    సమాజం పట్ల బాధ్యతలను గుర్తుచేస్తుంటాయి.
    నేటి ప్రవచనకర్తలందరూ మీరు చెబుతున్న భావాలను ప్రచారం చేస్తే సమాజం తొందరగా మార్పు వస్తుందని ఆశిస్తున్నాను.కానీ వారు ఇటువంటివి ప్రచారం చేయరుగా!
    ఏదిఏమైనా మీ చిత్తశుద్ధికి, మేధస్సుకు, సమాజసేవాతత్పరకు శతకోటి వందనాలు. (పాదాభివందనాలు మీకు ఇష్టం ఉండదు కాబట్టి)
    ఇట్లు
    మీ అభిమాని & ఒక ఆశావాది.

    • @santakumarireddy
      @santakumarireddy 2 года назад

      Yes andi manamu pracharam cheyaali 🙏🏻🙏🏻

  • @pvbnmurty
    @pvbnmurty 2 года назад +8

    Always a great feeling to listen to this erudite gentleman. Shri JP is an eternal optimist, and a crusader for orderly improvement in the condition of people in the society. Pity that such persons are not given encouragement by general public and the men in power. In my humble opinion, he is the real deserving person, for Padma awards. Very inspiring interview. Thank you Swapna garu, for arranging the tete-a-tete with JP garu.

  • @babjiraotaritla601
    @babjiraotaritla601 2 года назад +8

    JPsir మన దేశం లో లవ్ కిక వాద ప్రజా స్వామ్య పట్ల రాజకీయ పార్టీలు వారి విధానాల అలోచనలు ఎంత విరుద్దంగ వున్నాయో వీటిని బాగా అందరికి అర్థం అయ్యే రీతిగా వివారించారు TQsis👍👍👍👍

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @sriramganduri1059
    @sriramganduri1059 2 года назад +16

    జేపీ గారు చెప్పింది అద్భుతం దాన్ని కొనసాగిస్తే దేశం బాగుపడుతుంది కానీ ఓటు విషయంలో... నాకు కులంతో పసీలేదు నా కులపొడవుడు ఎలక్షన్లో లేరు డబ్బులకు నేను ఓటు వేయను కానీ ఆయన గెలవరు కానీ ఇలాంటి వారిని గెలిపించుకోవడం మన ధర్మం

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @samuels7673
    @samuels7673 Год назад

    జే పి గారికి నమస్కారాలు. మీకు చెప్పేటంత గొప్ప వాడిని కాదు.కానీ మీ మాటలంతా.విన్న తరువాత మీతో ఏకీభవిస్తూనే కొన్ని మాటలను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను తప్పైత క్షమించగలరు.ఆరంభంలో మీరన్నట్లుగా ఇన్ని మతాలు, కులాలు భాషలు కలిగిన ఈ దేశం అఫ్ఘనిస్తాన్ నుండి తాయిల్యాండ్ వరకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు బర్మా, సుమత్రా,అండమాన్ నికోబార్,లక్ష ద్వీపాలు,మొరీషయస్ తో కలసి అఖండ భారతంగా ఎలా వుండింది అంటే.... దీనికి కారణం సనాతన ధర్మం మనకు ప్రసాదించిన సంస్కృతి సంప్రదాయాలు, జీవన శైలి,సాంస్కృతిక సామాజిక కట్టుబాట్లు అన్నది మీరు విస్మరించినట్లు నాకు అనిపించింది. సనాతన ధర్మం మనునంతరం హిందూ మతంగా మారినట్లుగా వుంది.మతం అనేది దోపిడీ యంత్రాంగంమె అందులో సందేహమే లేదు. ఈరోజుల్లో అన్ని మతాలు చేస్తున్నది అదే. హిందూ మతానికి పట్టిన చీడ కులం అయితే చతుర్వర్ణాలలో ఎస్సీ, ఎస్టీలు ఉన్నట్లు ఎక్కడా చెప్పబడలేదు.మను కాలానికి వీళ్ళు లేరా?వుంటే చాతర్వర్ణాలొ ఎందుకు చేర్చలేదు.తదుపరి బ్రహ్మంగారి కాలంలో వీరిని పంచములు అన్నట్లుగా కనబడుతోంది. జాతి పద్దతిలో ఆనాడున్న తీవ్రత ఈనాడు లేకున్నా అది నివురుగప్పిన నిప్పలాగె వుంది.ఈరోజు ఎస్సీ, ఎస్టీలు మతం మారడానికి కారణం ఈ కులం కాదనగలరా?గాంధీ లాంటి వారు హరిజనులన్నాగాని, మునివాహన సేవలో అంటరాని వాళ్ళని బుజాల పై మోసినాగానీ,అవన్నీ నటనలుగానె ఆగిపోయాయీ.ముందు ఈ కుల గజ్జకు మందు కనిపెట్టాలి.లేకుంటే........?!

  • @krishnareddy-y3q
    @krishnareddy-y3q Год назад +3

    జేపీ గారి మాటల్లో న్యాయముంది ప్రగతి ఉంది ప్రశాంతత ఉంది లోపాలు సవరించడానికి మంచి ఆలోచన ఉంది ఇలాంటి వ్యక్తులు అరుదు 29 రాష్ట్రాలకు
    అవసరమైన ఆలోచన కర్తగా కేంద్రంలో ఉండాలి దేశానికి కొంతైనా క్షేమం కలుగుతుంది

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      baaga chepparu, idhi kuda meeku vupayogapadavacchu ruclips.net/video/o1aqCqa0Oik/видео.html

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 года назад +32

    Sir "హిందూ మతము" అనేది ఈ దేశము లో లేదు. ఈ దేశంలో ఉన్నది "హిందూ ధర్మం" అది అన్ని మతాలను సమానం గా చూస్తోంది. " సర్వధర్మ సమభావం". ఇక కామన్ civil code అంటే ఓకే డ్రెస్, ఒకే కట్టు బొట్టు కాదు. ఒకే రకమైన చట్టబద్ధ పరిపాలన.

    • @wanderingbuddhas
      @wanderingbuddhas 2 года назад +2

      Ne bonda

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 2 года назад

      @@wanderingbuddhas గారు ని బొంద అన్నారు కద కారణం తెలుసుకోవచ్చా.

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      baaga chepparu...ruclips.net/video/o1aqCqa0Oik/видео.html

    • @charansai2476
      @charansai2476 9 месяцев назад

      ​@@mekalasatyanarayana7780asal dharmam ante enti?. Ni samadhaname ni prashanaiki samadhanam.

  • @naveenchandra3302
    @naveenchandra3302 2 года назад +3

    Meru boring kadu sir, you are an asset to the human society 🙏.
    I also impressed with swapna's knowledge and Intelligence. Her questions are very appropriate.
    Jai , Johar, JP (JJJ)
    Fan of JP from Sydney, Australia

  • @Ignaz.Semmelweis
    @Ignaz.Semmelweis 2 года назад +11

    ఇట్లాంటి మనిషి మీద ఒక ప్రస్తుత ఎమ్మెల్యే గతంలో చేయి చేసుకున్నడు,వాడు జీవితంలో ఎన్నో దిగజారుడు పనులు చేసి ఎమ్మెల్యే అయ్యుండొచ్చు కానీ ఆ పనులు జేపీ గారి మీద చేయి చేసుకోవటం కంటే దిగజారుడు పనులు అయ్యుండవు...ఇంకా బాధాకరం ఏమిటంటే ఏమ్మెల్యే డ్రైవరు కూడా చేయి చేసుకోవటం.

  • @sankararamaprasad9482
    @sankararamaprasad9482 Год назад +1

    This is the first time I heard the full interview of Sri JP garu. Amazing, factual, sensible. I already shared this with like minded people. Hope the governments of the day use the services of such intellectuals beyond party lines. Thank you sir. God bless . Swapna enacted current day media.

  • @sandeepchilukuri
    @sandeepchilukuri 2 года назад +5

    Dr. JP always makes thought-provoking analyses, and for that instance, I am one of the many inspired and trying I internalize your thoughts 💭 in me though it’s challenging.
    I hope the lowest of the lower rung of the people's lives get a good education and accessible quality health care and fight for it with Dr. JP.

  • @chandrasekhar1234
    @chandrasekhar1234 2 года назад +2

    స్వప్న గారికి నమస్కారములు,
    ప్రముఖులతో మీ ఇంటర్వ్యూలు చాలా బాగుంటాయి.
    మీ ప్రశ్నలు సూటిగా, స్పష్టంగా ఉండి ప్రముఖుల అభిప్రాయాలు, ఆలోచనలు సామాన్యులకు కూడా అర్థమయ్యే విధంగా జవాబులు రాబడతాయి.
    మీ ప్రతిభా విశేషాలుఅమోఘం
    మీకు మా హృదయపూర్వక అభినందనలు..

  • @tejameetsu4978
    @tejameetsu4978 2 года назад +18

    One suggestion, like the series- Ramuism which focused on personal development, is it possible to make series of videos from anthropology to polity with JP sir? These are very relevant topics for not just UPSC aspirants but for general public awareness

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

    • @kishoreenakoti3171
      @kishoreenakoti3171 Год назад

      .,.

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Год назад

      Yes

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад +1

      @@Ignaz.Semmelweis idhi vupoyogapadavacchu ruclips.net/video/o1aqCqa0Oik/видео.html

  • @swapnasunkara7083
    @swapnasunkara7083 Год назад

    JP Garu...Oka Adbutham...Thq So much sir...ur not a boring person sir...meeru enni hours matladina vinalane anipistundii...❤

  • @ksrirammb1
    @ksrirammb1 2 года назад +2

    Wow this is wonderful analysis and I’m spell bound with his thoughts. He is honest without any prejudice and Every word he said is genuine. Swapna was totally immature with her questions and she has the same notion like any media persons these days. Hats off JP sir for your thought provoking explanation on each issue. I could nt agree more!

  • @s2venkateshh
    @s2venkateshh Год назад

    మీరు ధైర్యం, నిబంధత, పరిపక్వత,ప్రతిభతో కూడిన జ్ఞాని.,
    అసూయ, ద్వేషం, స్వార్థం లేని ఉత్తమ పురుషుడు.,
    ఎల్లప్పుడు సమాజం పట్ల బాధ్యత వహిస్తూ చిత్త శుద్ధితో సూచనలు ఇస్తూ సమాజానికి మార్గ నిర్దేశం చేస్తున్న మహానుభావుడు!! 🙏🙏

    • @venkataramasastry302
      @venkataramasastry302 Год назад

      Yeduti vari ke cheppetanduke neetulu vunnayi(Sri Ranga Neethulu)

  • @learneg2935
    @learneg2935 2 года назад +1

    Sir! Your words are never boring but very thoughtful and highly informative and trust- worthy. We need such people .
    Thank you

  • @krishnareddy9895
    @krishnareddy9895 Год назад

    చాల విజ్ఞానం కలిగించే నీతివంతమైనా ఎలాంటి ఇజాల రంగుటద్దాలు లేని విశ్లేషణ. తీవ్ర పదునైన బాణాల ప్రశ్నలకు చాలా మృదువుగా మా విచక్షణను పెంచే విశ్లేషణ. నిజంగా తెలుగు వారు అందరు షేర్ చేసుకోవాల్సిన విశ్లేషణ.

  • @GKVVx
    @GKVVx Год назад +2

    An IAS, a medical Doctor, A successful Secretary to Government, Secretary to Governor as well as a Chief Minister and when he entered in politics by floating a political party , he is treated as a 'failed politician' - not wanted by any political party nor the people!! What a parody!. It is not his personal failure!!! A man with principles.A great role model to follow by all. Hats off to you Sir.

  • @etv9channel908
    @etv9channel908 2 года назад

    ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలలో ప్రతిరోజు ఒక జిల్లాలో ఒక మీటింగ్ పెట్టి మీ వాయిస్ ప్రజలకి వినిపిస్తే చాలా చాలా బాగుంటుందని నా రిక్వెస్ట్ సర్ కావున ప్రతిరోజు ఒక జిల్లాలో మీటింగ్ పెడితే మీటింగు అటెండ్ అయ్యి మీరు చెప్పే విషయాలు జాగ్రత్తగా విని మరికొందరికి చెప్పడానికి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం సార్ ప్రస్తుత సమాజంలోని ప్రజలు ఎవరికి వారు మారడానికి మార్పు చెందడానికి ప్రయత్నం చేయరు మీలాంటివారు మీటింగ్ పెట్టి ప్రయత్నం చేస్తే కచ్చితంగా మొత్తం కాకపోయినా 60% మారడానికి అవకాశం ఉందని నాతృడమైన నమ్మకం సార్

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 2 года назад +1

    అద్భుతమైన విశ్లేషణ...కొత్త విషయాలు తెలుసుకున్నాను...JP గారికి 🙏🙏🙏

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 Год назад

    ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన ప్రతివ్రత(exIAS)గారికి అభినందనలు

  • @ImRight123
    @ImRight123 Год назад

    పరిచయం చేయటం అద్భుతంగా వుంది.

  • @srikanthrajamohanrao3861
    @srikanthrajamohanrao3861 Год назад

    So good to see Swapna having so much knowledge on so many things, music, politics etc etc
    And also a great understanding...
    Keep up the good work 👍🏼😃

  • @venkatagurucharan50
    @venkatagurucharan50 2 года назад +1

    JP sir,
    How minutely you have studied n explained about present society. And you have ended with rightful suggestions/hopes about strucutural changes for betterment of humankind. Namaskarams.

  • @psrinivasaraorao8764
    @psrinivasaraorao8764 2 года назад +3

    Dr.Japrakash Narayayana Gari words are very inspiring and strong democratic ideology.

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @ramanachary9533
    @ramanachary9533 Год назад +1

    Issues raised about education in this interview are quite important to discuss in public domain and government bodies.
    Thank you sir for valuable guidance...

  • @NK-ni8tz
    @NK-ni8tz Год назад +1

    You words are never boring. You're highly thought provoking.

  • @user-tj3vc6bn6q
    @user-tj3vc6bn6q 2 года назад +1

    Wonderful thoughts sir,,,, from Karnataka, 🙏🇮🇳

  • @rafimohammed2876
    @rafimohammed2876 Год назад

    JP sir , you are amazing.. your’s visionary, clear thoughts , in-depth knowledge of each issue , command on historical significance
    Superb sir , THANK YOU SO SO SO MUCH for being such an inspiration
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suryadass317
    @suryadass317 2 года назад +1

    JP garu your thoughts are marvelous, concernedness towards glory of every boy and girl of our country. Nice thoughts, approaches and positivity . I salute to you.

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 Год назад

    Sir, what a great personality you are!
    On listening your videos, I remember my high school teachers who earnestly tried to plant patriotism in the minds of students

  • @cnrmathschannel7866
    @cnrmathschannel7866 Год назад

    చాలా బాగా చెప్పారు

  • @pbkprabha1524
    @pbkprabha1524 Год назад

    Tqs so much sir

  • @raghupathichinthala7002
    @raghupathichinthala7002 Год назад +2

    మతాల ప్రస్తావన, కులాల ప్రస్తావన ప్రాంతాల గూర్చి చెర్చలు అ ప్రస్తుతం అని దేశంలో పుట్టిన ప్రతీ పౌరుడు భావించిన రోజు వచ్చినప్పుడు మాత్రమే మనం ఈ దేశ ఆర్ధిక వ్యవస్థ గూర్చి ఆలోచిస్తాము 🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴🇦🇴

  • @jithendra1994
    @jithendra1994 Год назад

    thought provoking. You are inspiration. You are not boring. every word you spoke is thought provoking Sir. Jai hind

  • @manoharraogade6961
    @manoharraogade6961 Год назад +1

    జేపీ గారిని అర్థం చేసుకునే ఇంగితం అటు ప్రజా నాయకులకు ఇటు ప్రభుత్వాధికారులకు వచ్చిన నాడు ఈ దేశములో పేదరికం, కులమత విభేదాలు స్వార్థం తగ్గవచ్చును. ఆ రోజు కొరకు ఎదురు చూద్దాం.

  • @UrsTrulyRakesh
    @UrsTrulyRakesh 2 года назад +2

    TRUE LEADER !!

  • @narendermymooves2036
    @narendermymooves2036 Год назад

    super am excited

  • @ganeshg2800
    @ganeshg2800 2 года назад +1

    Top rated interview. Imparting great wisdom. Clarity of ideas.. But iam not seeing such visionaries in non hindu religions who condemn atrocious activities of leaders of their religion.. Need to establish systems to build the mindset of naton first in the people and not the religion etc

  • @Venkat-Yadav
    @Venkat-Yadav 2 года назад +2

    జయ ప్రకాష్ నారాయణ గారు దుమ్ము లేపేశాడు

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 месяцев назад

    నీతి నిజాయిథీ ఇది మన హిందువుల గొప్ప తనం/

  • @harishchilukamari1356
    @harishchilukamari1356 Год назад +1

    The leader with zero heters...🙏

  • @shivagangapuram1831
    @shivagangapuram1831 2 года назад +2

    👌👌👌❤❤❤ these are very valuable discussions 💯💯 Every indian should know them and think in the way.

  • @godarollu_in_usa
    @godarollu_in_usa Год назад

    Amazing sir

  • @maheshmantipally8556
    @maheshmantipally8556 Год назад

    Inspiring sir

  • @chittillausha
    @chittillausha 2 года назад

    Very very great insight Sir... Schools, institutes, organizations that are performing against required level should be questioned instantly, ... Rather repeatedly showing or discussing the same .... If we concentrate at lower level automatically i feel everything will set right atleast to large extent...

  • @gognene1513
    @gognene1513 Год назад

    Change is spontaneous & inevitable

  • @lakshmichavali2685
    @lakshmichavali2685 2 года назад +1

    అడ్డూఆపూ లేకుండగా భారతదేశంలోకి ప్రవహిస్తున్న అక్రమవలసలను ప్రభుత్వం నిరోధించలేకపోయినంతవరకు
    ఎన్నిచట్టాలు, సంస్కరణలు తీసుకువచ్చినా ప్రయోజనం లేదు.శ్రీజేపీ గారి ప్రస్తుత పరిస్థితులపై చేసిన విశ్లేషణ చాలా అద్భుతంగా వుండి మేధావులైనవారు తగిన చర్య లకైఆలోచింపజేసేదిగావుంది.వందనాలు.

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 Год назад

      భారతదేశం,బీదదేశం గా ఇప్పటికీ,ఉండటానికి, కారణం, వలసలు,ముస్లింలు,వీటిని,ప్రోత్సహించే,ఖాంగ్రెస్, వీళ్లందరినీ సైలెంట్ గా సప్పోర్ట్ చేస్తున్న, మీలాంటి,రాజకీయనాయకులే,కారణం.

  • @narasimhacharyyadagiri1101
    @narasimhacharyyadagiri1101 2 года назад +1

    Superb analysis by j p sir

  • @ravindrainty
    @ravindrainty Год назад

    Great Statesperson of our States, Learnt so many from this interview. Thank you JP Sir

  • @jayapalb6891
    @jayapalb6891 Год назад

    Super super speech

  • @anilkota8932
    @anilkota8932 2 года назад +9

    టీవీ చర్చలలో రెచ్చగొట్టి ఆపైన నుపుర్ శర్మ ని చంపేయాలని తీవ్రమైన హెచ్చరికలు చేస్తుంటే హిందువులేదో అలజడి సృష్టిస్తూ మతతత్వ దేశము వైపుకు తీసుకు పోతున్నారని అడ్డగోలు వాదన చేస్తూ తమిళనాడులో ఒక ప్రాంతములో వినాయక మండపము పెట్టాలంటే స్థానిక ముస్లీము పెద్దలనుండి అనుమతి తీసుకోవాలని హై కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యములో చైనాలో ముస్లీముల మీద దాష్టీకం చేస్తుంటే నోరు విప్పని ముస్లీము దేశాలు భరత్ లో మాత్రము నుపుర్ శర్మ విషయములో భారత ప్రభుత్వమునుండి క్షమాపణలు కోరుతున్న దేశాలు , దేశాన్ని మతప్రాదికగా తమ తమ ( ఉదాహరణ కి కేరళలో పాలఘాట్ జిల్లాలో శుక్రవారం సెలవు, ఝార్ఖండ్ లో కొన్ని ప్రాంతాలలో తమ ప్రార్థన లు చేయాలనటం ) విభజించాలనటం ఇంకెక్కడా సెక్యులరిజాము . అంతా సందేహమే

  • @goudojigyaso8810
    @goudojigyaso8810 Год назад

    Thank you I dream for this video.... Every word of respected JP garu is best medicine for the mental health of the common man... Every one of the society, every single citizen should think in constructive way... For the development of the........,....,.......,......, and nation

  • @bhaskarporachenu7943
    @bhaskarporachenu7943 Год назад

    Sir your very very grate leader

  • @kantarao1000
    @kantarao1000 2 года назад +3

    Dr.Jayaprakash narayana garu 🎩off.

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @prasadvittapu1068
    @prasadvittapu1068 2 года назад +1

    దేశభక్తి గల మేధావులు రిటైర్డ్ అధికారులు ఆయా నియోజకవర్గం లో ఉన్న వారి నందరిని, ఆయా స్వతంత్ర అభ్యర్థులు ను, మీలాంటి పార్టీ లను విలీనం చేసి మీడియా సహకారం తో ఒక కొత్త పార్టీ ప్రజల్లోకి వెళ్ళగలిగే పేరు తో ఏర్పాటు చేయండి. కొన్ని పార్టీ లు
    భారతీయ దేశ భక్త్ అధికారీ పార్టి
    భారతీయ లోకసత్తా పార్టి
    భారత స్వతంత్ర అభ్యర్థి పార్టి
    ఇలాంటి పేరు...
    గ్రామ స్థాయిలో వెళ్ళాలి

  • @TheDurga1982
    @TheDurga1982 2 года назад +4

    JP garu... The legend

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @ramasharmathukuntla6795
    @ramasharmathukuntla6795 2 года назад

    మీనిర్మానాత్మక ఆలోచనా విధానం చాలా సరియైన మార్గాన్ని సూచిస్తుంది,ఎంతోమందికి మార్గదర్శకంగా నిలిచిన వి!

  • @buchibabu9548
    @buchibabu9548 Год назад

    This person is ....one of member For new EDUCATION policy.
    When CENTRAL topic comes ..he neatly defending.
    Ppl not give reply heartily.
    I felt he indirectly SUPPORTING...MODI AND HIS GOVT.

  • @kantarao1000
    @kantarao1000 2 года назад +1

    💐💐💐

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 2 года назад +1

    మీ మాటలు చాలా విలువైన వైద్యం తో సమానం సార్

    • @VIDHU_MIND
      @VIDHU_MIND Год назад

      baaga chepparu, idhi kuda chudandi ruclips.net/video/o1aqCqa0Oik/видео.html

  • @bhupathidev6266
    @bhupathidev6266 Год назад +1

    ఏమ్మా, మీకు హైందవ అంటే మీకు ఇష్టం లేనట్లు వున్నది. ఎవ్వరి సంప్రదాయ ఇష్ట.ప్రకారం వారు భట్టలు వేసుకుంటారు. అది ముఖ్యం కాదు. నాయకులైన, ప్రజలైనా ధర్మానికి కట్టుబడి,న్యాయబద్ధంగా నిర్ణయాలు తీ సుకుంతునారా,దర్మ్మగా ఎవ్వడు ఉంటున్నారు. అనేదాని గురుంచి ఆలోచించండి.
    జరిగిన చరిత్ర చూస్తే తెలుస్తాయి ఎవ్వరివలన గొడవలు అల్లర్లు మతగార్షణలు జరిగినాయి అనేది. ఒకవైపు అలోసిస్తే నిజాలు తెలుసుకోలేరు. జై హింద్, జై శ్రీరామ్.

  • @janardhanraogunda6289
    @janardhanraogunda6289 2 года назад +1

    అమ్మా! అందరూ డబ్బులు తీసుకోరు. అలానే అయితే ఈ ప్రభుత్వాలు మారవు. డబ్బులు అందరివద్ద తీసుకున్నా తనకు ఇష్టమున్న వాడికే ఓటు వేస్తారు. అయితే రాజకీయ నాయకులు మారాలి. ఉద్యోగస్తులు మారాలి,అంటే విద్యా వ్యవస్థ మారాలి. వ్యక్తి ధర్మ నిష్ఠ గల వాడుగా మారాలి. Jayaprakash narayana గారి విశ్లేషణ బాగుంది.

  • @saralavijaykumar4027
    @saralavijaykumar4027 10 месяцев назад

    Nice explanation of j.p.

  • @prakasaraokandarpa2476
    @prakasaraokandarpa2476 Год назад

    Thank you sir

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 месяцев назад

    హిందూ ధర్మం అదే మనదేశం అవునత్యం/

  • @hariprasadreddy8723
    @hariprasadreddy8723 Год назад

    JP గారిని రాజ్యసభ సభ్యుడు గా పంపితే బాగుంటుంది (పెద్దల సభకు ఒక గౌరవం వస్తుంది)

  • @ravivaddepalli6237
    @ravivaddepalli6237 2 года назад

    Thanks

  • @josephjohn7317
    @josephjohn7317 9 месяцев назад

    Good interview with Jayaprakash garu. Nehru's economic policies were not entirely based on Russia's policies. He encouraged "Mixed Economy" in the country i.e both Public sector & private sector existing side by side. The problem we faced then was we did not have effective regulatory bodies to control these sectors. We must have strong & independent regulatory bodies like RBI, SEBI, CAG , Income tax, CBI etc. without any political influence can lead to better management of the economy & growth & development of the country...

  • @venkatasrinivasaraobayyana8545
    @venkatasrinivasaraobayyana8545 2 года назад

    Thank you sir🙏. You said real way to walk 🚶

  • @srinivasvasu3906
    @srinivasvasu3906 Год назад +1

    మీ మాటలు boring అని ఎవరు అనుకోము sir.Infact very interesting.

  • @ramanavavila5694
    @ramanavavila5694 Год назад

    అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అతి తక్కువ రేట్లకు మన అంబానీలకు ఆడని లకు అమ్మడం చెయ్యండి చేయండి సార్ దేశ సంపద అంతా టూ త్రీ పెర్సెంట్ జనాల దగ్గర ఉంటుంది మిగిలిన 98 పర్సంటేజ్ ఏదో ఏదో బతికేస్తా రండి నమస్కారం జేపీ గారు సెలవు

  • @anilkota8932
    @anilkota8932 2 года назад +6

    After watching this debate one feels that
    1. Is there any road by name Mahathma Gandhi or Nehru in Pakistan.?
    2. But by name Jinnah some centre/ roads in India.
    3. Still we are treated as fundamentalists.
    4. To have secular atmosphere one should settle in Pakistan or Afghanistan

    • @wanderingbuddhas
      @wanderingbuddhas 2 года назад +3

      Enka meru mararuuraa

    • @srik34
      @srik34 10 месяцев назад

      @@wanderingbuddhasarey budha mundhu nuvu marri pakistan ki dobeey akkada manchi secularism untundhi roju namaz chesukooo

  • @janakiramana9287
    @janakiramana9287 Год назад

    Good discussion

  • @truthsayer5824
    @truthsayer5824 2 года назад +2

    Listening to the way she was asking the questions this anchor seems to have gone left wing antiHindu and anti BJP .Young anchors think that the way to fame is by bashing BJP and Hindus. JP’s answers are as usual are thoughtful and balanced.

  • @srinivasareddyd7546
    @srinivasareddyd7546 Год назад

    You are my role model, sir..... Wonderful future thinking

  • @rajarathnamnaidu1702
    @rajarathnamnaidu1702 Год назад

    Excellent interview

  • @lakchanna8200
    @lakchanna8200 Год назад

    🙏🙏🙏🙏

  • @PADKOTEpradeep
    @PADKOTEpradeep 2 года назад

    Thanks to idream for bringing him on this channel..

    • @urbanbiker405
      @urbanbiker405 Год назад

      BJP 3 రూపాయలుండే excise టాక్స్ ని 33 రూపాయలకి పెంచి పెట్రోల్/డీజిల్ రేట్లు పెరిగేలా చేసి జనాల నుంచి లక్షల కోట్లు ఎలా వసూలు చేస్తున్నారో పూర్తి వివరాలు ఈ వీడియొ లో చూడండి.
      ruclips.net/video/HCwk3v90cHg/видео.html

  • @annadavasudha
    @annadavasudha 2 года назад +1

    JP gari video lectures.. country lo every educational institutions lo one hour paatu vinipiste..
    Next generation lo good change aasinchagalamu..

  • @chinnakrishna6294
    @chinnakrishna6294 Год назад

    Great leader JP garu 🙏🙏

  • @ournation_ourayurveda279
    @ournation_ourayurveda279 2 года назад +2

    Anchor should change her thought process as she always addressing from one end...

  • @askumar-vg1br
    @askumar-vg1br 2 года назад +1

    Development of cottage industries,financing small industries,will solve the problems.

  • @vishnupusalavishnupusala5078
    @vishnupusalavishnupusala5078 Год назад

    ఇద్దరుడబ్బులిచ్చినా.నలుగురుడబ్బులిచ్చినా.ప్రజలకనుగునంగా.న్యాయంచేసేవాళ్ళనేఎన్నుకుంటారు.

  • @gognene1513
    @gognene1513 Год назад

    Gandhi garu మనము ఇవ్వాల్సిన 50 or 75 lakhs ఇవ్వకుండా UNO దగ్గరకు POK కై వెళ్ళి discuss చేయాలి కాబట్టి hunger strike చేసాడు. మీరు ఇలా చెప్పడం బాగాలేదు

  • @acchisrinu6780
    @acchisrinu6780 Год назад

    Day by day i am understanding how many loopholes in the society

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 Год назад

    అంబానీలు, అదానీలు,తప్పైతే, టాటా,బిర్లాలు కూడా తప్పే...

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 2 года назад +1

    Jp sir is a day dreamer.

  • @laxmareddy4347
    @laxmareddy4347 2 года назад

    🙏🙏

  • @krishnaiahchamuru9370
    @krishnaiahchamuru9370 2 года назад

    All are diplomatic answers

  • @subrahmanyamp9952
    @subrahmanyamp9952 2 года назад +2

    Ramuism tharvatha best rational interview

  • @saigoundla
    @saigoundla Год назад

    swapna ma'am interviews are next level good anchoring.

  • @kondalreddy7048
    @kondalreddy7048 2 года назад

    👍👍👍👍👌

  • @padmamanduri658
    @padmamanduri658 2 года назад

    jP గారికి ధాన్యవాదములు