Ex IPS Narasaiah Exclusive Interview | Lakshmi Parvathi | Sr NTR | Chandrababu Naidu | Film Tree

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Film Tree Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #FilmTree
    Follow Us On
    Facebook: / filmtreee
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    Ex IPS Narasaiah Exclusive Interview | Lakshmi Parvathi | Sr NTR | Chandrababu Naidu | Film Tree
    #ExIPSNarasaiah #LaxmiParvathi #SrNTR #Chandrababunaidu #NtrChiefsecurityofficer #tollywoodinterviews #Lakshmiparvathi #chandrababunaidu #NTR #ntr100yearscelebrations #Filmtreeanjiinterviews

Комментарии • 682

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 Год назад +229

    Seen Full
    On 27-5-2023
    Super Interview
    Anchor is Very Good
    IPS Narasaiah garu is wiseman
    NTR is a Bola Sankarudu
    NTR Greatest Human Being
    Great Interview.

  • @ramaraotenneti8666
    @ramaraotenneti8666 Год назад +63

    A very straight, honest and balanced account of NTR and the politics of his times. Great analysis. Thank you Narasaiah garu.

  • @karunasirimani159
    @karunasirimani159 Год назад +59

    Sri నరసయ్య గారికీ చాలా చాలా ధన్య వాదాలు మీ మాటల్లో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. మీ అంత నిజాయితీగా మాట్లాడిన వారు చాలా అరుదు గా ఉంటారు. మీ గొప్పతనం NTR గారు గుర్తించారు అందుకే మిమ్ములను తన సెక్యూరిటీ ఆఫీసర్ గా పెట్టు కున్నారు. మీరు ఆయన యొక్క భద్రతను మాత్రమే కాదు ఆయన personal విషయాల్లో కూడా చాలా మంచి విషయాలను చెప్పారు. మీరు ప్రతీ సంఘటన కళ్ళకు కట్టినట్లు చెప్పారు.మీరు చెబుతుంటే ఇంకా ఇంకా వినాలని అనిపిస్తుంది. ఇప్పుడు మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ లు చాలా అరుదుగా ఉంటారు . మీరు అందరికీ ఆదర్శం. మీకు హేట్సాఫ్ sir
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
    Intha మంచి interview అందించినా anchor గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాంటి ఇంటర్వ్యూ లు మరిన్ని అందించండి

    • @gunigantisampatath727
      @gunigantisampatath727 11 месяцев назад +1

    • @karunasirimani159
      @karunasirimani159 11 месяцев назад

      ఎప్పుడో ఈ మెసేజ్ చేశాను. ఇప్పుడు reply వచ్చింది 🙏🙏🙏🌹🌹🌹
      @karunasirimani159
      #karuna sirimani159

  • @srinubandi9423
    @srinubandi9423 11 месяцев назад +12

    థాంక్స్ నరసయ్య గారుచాలా విలువైన సందేశం ఇచ్చారు. 🎉🎉🎉🎉🎉

  • @Gireesh-V
    @Gireesh-V Год назад +37

    Really wonderful interview. ఆ రోజుల్లో మీ లాంటి offcier వలన దేశానికి, రాష్ట్రానికి, దేశభక్తి ఉన్న నాయకులకు మంచి జరిగింది.
    చాలా మంచి విషయాలు చెప్పారు.
    మా లాంటి ఈ కాలం ప్రజలకు మీ లాంటి offcier experience చాలా అవసరం.
    🙏

  • @suseeladasari316
    @suseeladasari316 Год назад +24

    Good interview. It is a good opportunity to know the facts about NTR sir, CBN sir and also Lakshmi parvathi. Thank you so much both of you.

  • @bangarunaidugorle2681
    @bangarunaidugorle2681 Год назад +18

    బాగా వివరణ ఇచ్చారు సర్..ధన్యవాదాలు🎉🎉

  • @priyaskitchen78
    @priyaskitchen78 10 месяцев назад +22

    ఇంటర్వ్యూ చాలా చాలా బావుంది. నర్సయ్య గారికి 🙏🙏🙏. NTR లాంటి కారణజన్ముడి తో..మీకున్న అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సర్.

  • @harinarayanakonda4087
    @harinarayanakonda4087 Год назад +19

    నర్సయ్యగారు చాల బాగా చెప్పినారు ధాన్యవాదములు

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 Год назад +51

    Genuine interview. If all the decisions taken by great NTR are followed our country will grow beyond worlds imagination .Hope the present politicians follow them and bring to use for all the general public. SALUTES TO SR.NTR ON HIS CENTENARY BIRTHDAY

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад

      They won’t. Most of them corrupt,brainless. Look at YS VIVEKANANDA REDDY CASE AFTER 4 years. C B I CANNOT GO ARREST. AVINASH IN KURNOOL. ALL CITY JAGAN DONS. THIS IS THE STATUS OF JUSTICE IN BHARAT.

    • @krishnamohanrao4191
      @krishnamohanrao4191 Год назад

      If we had taken his decisions country would have been bankrupt.
      Useless fellow

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 Год назад +75

    మీ లాంటి ఆఫీసర్ గారి అనుభవం ప్రజల అందరికి పంచుకొన్నందుకు అబినందనలు

  • @jagarlapudivenkateswarlu710
    @jagarlapudivenkateswarlu710 Год назад +25

    ధన్య వాదాలు నరసయ్య గారు.. మీలాంటి నిజాయతీ పోలీస్ అధికారి ఆ మహనీయుని కి రక్షణ కవచంగా ఉండి సమయస్ఫూర్తి తో వ్యవహరించి కంటికి రెప్పలా కాపాడిన... మీకు కృతజ్ఞతా పూర్వకంగా అభినందనలు...👍🏻💐

  • @rajagopalraogokarakonda3464
    @rajagopalraogokarakonda3464 Год назад +8

    Very.honest and an authentic retired I P S officer represent ing official honour of olden times. Hats off.

  • @narrasaidaiah9277
    @narrasaidaiah9277 Год назад +31

    I am very great full to see this genuine interview 🙏🙌💐

  • @kondetiproductions8039
    @kondetiproductions8039 Год назад +36

    🙏Sri Anji sir, I Respect this interview, interviewing with Ex IPS officer, 🙏Sri Narasayya gaaru

  • @PavaniBasavarajuAchillies8490
    @PavaniBasavarajuAchillies8490 2 месяца назад +1

    Excellent interview. Not even a single dull conversation. Thank you so much for sharing the details honestly.

  • @avuganashanmukharao3034
    @avuganashanmukharao3034 Год назад +15

    నరసయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీరు చెప్పిన వల్ల నూటికి నూరుపాలు నిజమని హృదయము నమ్ముతుంది నమ్ముతున్నది మీకు మా హృదయపూర్వక వందనాలు

  • @ybgangadarraoyadla1813
    @ybgangadarraoyadla1813 Год назад +11

    Best interview l ever seen before Thanks to Narasaiah garu and you sir.

  • @BobbysTastyTravel
    @BobbysTastyTravel Год назад +5

    💐🙏NTR Garu 🙏💐 Sir Beautiful information intresting about u r experience Narasaiah Sir Thank U 🙏💐

  • @mocherlavkp6360
    @mocherlavkp6360 Год назад +5

    Hats off to SHRI
    NARASAYYA GARIKI .
    GREAT WORLDLY
    ENLIGHTENING DEBATE .

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 Год назад +30

    సార్ మీరు ధన్యులు మీకు మా ధన్యవాదాలు🙏 మీ మాటల్లో నిజాయితీ

  • @mrkmurthy9152
    @mrkmurthy9152 Год назад +4

    Excellent,Realistic,I am blessed to hear about శ్రీ నందమూరి తారక రామారావు గారు a GREAT PERSON ,I thank sri NARASAIAH garu IPS , for sharing important message,I also thank the MEDIA personnal !!

  • @pmallesh2394
    @pmallesh2394 Год назад +11

    Excellent interview.....NTR great...he is a legendary person

  • @vprakas805
    @vprakas805 Год назад +15

    Excellent interview. Never seen such a good interview before

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Год назад +4

    "EXCELLENT"Interview Excellent information anchor garu teliyani vallu ippatiki ayina niza nizalu telusukovali

  • @svsrao7904
    @svsrao7904 Год назад +7

    Great interview we came to know so many great things NTR is very great 👍🏼 we must respect him

  • @kodalitilak830
    @kodalitilak830 Год назад +4

    Very good interview. The experience of Sri Narasaiah garu with Dr. NTR (late) is very nice.

  • @allirishikesh1657
    @allirishikesh1657 Год назад +8

    Nice interview more clarity about NTR ❤❤❤ and Chandrababu

  • @gopalkrbbheemavarapu5625
    @gopalkrbbheemavarapu5625 Год назад +15

    వివేకంగా ఉండటం ప్రతి మనిషికి అవసరం . అది లోపం అయినప్పుడు ఇలాంటి పరిస్ధితులు వస్తాయి . మనలోని లోపాన్ని గుర్తించిక పోతే మనం ఉండం .విలువలతో మనుషులు ఉన్నారు కాబట్టే సమాజం మంచిగానే ఉంది .

  • @mahenderlinga5916
    @mahenderlinga5916 Год назад +19

    అపరమేధావి నర్సయ్య సార్ గారికి వందనాలు❤❤❤❤❤❤

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +11

    Once again good interview Anji garu.🌈🌈👍🍀🙏🏼

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 Год назад +7

    Very gud and crispy n frank n straight forward interview, last ten minutes is superb regarding the first ever time reforms brought by NTR, very unique and distinct..decision and dynamic personality, Jai NTR...1:22:00 is so gud...

  • @drap3872
    @drap3872 Год назад +4

    Really good times! Fair police officers & responsible leaders.
    Wonderful narrative. Thanks! for the video.

  • @nimmakayalavenkatadurgapra8015
    @nimmakayalavenkatadurgapra8015 Год назад +41

    శ్రీ నర్సయ్య గారికి హృదయపూర్వక నమస్కారములు,NTR గారిని దగ్గరగా చూసి,సేవ చేసి ధన్యులైనారు. లక్ష్మీ పార్వతి ఎంట్రీ ప్రస్తుత పరిస్థితులకు కారణం అయ్యింది.దేనికైనా ప్రధానం దేవుని చిత్తం! మానవులు నిమిత్తం! జై ఎన్టీఆర్!

  • @kamalareddyk5999
    @kamalareddyk5999 Год назад +5

    Simply superb ntr sir great 👍 the best interview thanks to chanel

  • @muralidharrao825
    @muralidharrao825 Год назад +8

    See and observe an IPS officers manners and cool temperament. Very nice presentation.

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally Год назад +5

    Very Valuable Interview Ankar Garki Congratulations And RTD IPS Narsaiah Garki

  • @sailajarajamanikyam3702
    @sailajarajamanikyam3702 Год назад +9

    Nice narrative interview Sir ....hatsoff 🙏

  • @varavchannel7100
    @varavchannel7100 Год назад +25

    NTR గారి గురించి చాలా విషయాలు తెలియజేశారు.. ఆయన చాలా గొప్పవారు...ఆ పిశాచి లక్ష్మి పార్వతి అనేది లేకుంటే ఆయన ఎక్కువ కాలం జీవించి వుండేవారు...చాలా మీలాంటి మంచి వారితో రాష్ట్రానికి ఇంకెంతో మంచి చేసేవాడు... జై ntr hai Jai ntr ❤️❤️❤️

  • @snkarapakula2628
    @snkarapakula2628 Год назад +3

    Sir,Narasaiah Garu 🙏, today you have wide clarity on NTR n about CBN role to protect the party and Telugu privilege.

  • @user-gv5ms6cn4u
    @user-gv5ms6cn4u Год назад +15

    మా ఎస్పీ గా ఈయన దేవుడు... నర్సయ్య సార్..ఐజీ గా రిటైర్ అయ్యారు...మహాను భావులు. ..ఇక ఒక ఎమ్మెల్యే బాల రాజు కొందరు ఐఏఎస్ అఫీసార్లు పడేరు సబ్ కలెక్టర్ శ్రీనివాసులు సహ కిడ్నెప్ నక్సల్స్ చేస్తే ..మహానుభావుడు వృత్తే దైవమని భావించి...తన కన్న కూతురు పెళ్ళయ్యి అమెరికా వెళ్తున్నా తను అక్కడికి వెళ్లకుండా ఈ భాధితులందరిని నక్సల్స్ చెర నుండి కాపాడిన మహా మనిషి ..

  • @sudhakarreddy4583
    @sudhakarreddy4583 Год назад +20

    You are super sir.
    All true facts. Jai TDP

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +23

    Most honest human Narasaih garu🙏🏼🙏🏼🙏🏼

  • @kotalalithapadmini8519
    @kotalalithapadmini8519 Год назад +8

    Very good excellent speech sir

  • @dasaramakrishna5390
    @dasaramakrishna5390 Год назад +10

    ప్రపంచం లో కూడు గూడు గుడ్డ ఉండాలని అన్న మొట్ట మొదటి వ్యక్తి N T R కదా సార్

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 8 месяцев назад +1

    NTR గారు చేసినన్ని మంచి కార్యక్రమాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు మనదేశంలో కూడా ఎవరు చేసి ఉండరు. కాబట్టి ఆయన వారసుడైన చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అందరూ మెచ్చుకొని ఆయనకు, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలకు చేయూతనివ్వాలని నేను కోరుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం జై జై చంద్రబాబు, జై జై చంద్రబాబు.

  • @parumanchalaanjankumar7176
    @parumanchalaanjankumar7176 Год назад +10

    Great Interview 🙏🙏🙏

  • @jhansibezawada7370
    @jhansibezawada7370 Год назад +10

    All truths are revealed by Narasaiah garu. Thank you sir.

  • @kiyanshyoutube7884
    @kiyanshyoutube7884 Год назад +2

    Hi Uncle
    We met 4 times
    In Jublee hall, public gardens, September 5
    Nice to see you here
    Thank you ❤ Love you

  • @kunuthursrinivas
    @kunuthursrinivas 3 месяца назад

    Excellent, clear, and
    unbiased analysis. Hats off to Sri Narasaiah Garu.

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Год назад +20

    ఈ ఇంటర్వ్యూ ను పూర్తిగా చూసిన మనిషి అనే వాళ్ళు ఎవరైనా తెలుగు దేశం పార్టీకి తప్ప వేరే పార్టీకి ఓటు వేయరు గాక వేయరు. This is an insider view and authentic source. Truth must reach the masses. Your respect on CBN will become multifold after listening to this interview.
    Great job Anji Garu!

  • @kurakuguruvaiah4066
    @kurakuguruvaiah4066 Год назад +3

    A good and realistic interview to know facts on NTR and the TDP party

  • @sankararaopalaparthi1455
    @sankararaopalaparthi1455 Год назад +8

    Great interview sir❤🎉

  • @shaikrafi9577
    @shaikrafi9577 Год назад +13

    IPS officer ante meelaga undali sir eppudu ammada pothunnaru

  • @AllariAahi
    @AllariAahi Год назад +1

    Chala chala rojulu tharuvatha manchi interview chusanu..manchi matalu vinnanu...

  • @venkatasuryanarayanakannep4911
    @venkatasuryanarayanakannep4911 Год назад +7

    One of the greatest interview with facts .

  • @radhapotukuchi4498
    @radhapotukuchi4498 Год назад +14

    With all highly informative information by sincere senior police officer should be known by all those who are wrongly influenced by wrong interpretations on CBN.

  • @bhanuprasad734
    @bhanuprasad734 Год назад +184

    ఒక శిఖండి వల్ల ఇప్పటి వరకు వెన్ను పోటు అనే నిందను చంద్ర బాబు గారు మోయటం ... ప్రతి పనికి మాలిన వెధవ బాబు గార్ని నిందించటం అలవాటు గామారింది... థాంక్స్ నరసయ్య గారు నిజాయితీగల అధికారిగా... జరిగిన వాస్తవాలను ఎంతో హుందాగా తెలియ జేశారు ....

    • @Swamykethanyadav
      @Swamykethanyadav Год назад

      వెధవ వీడు వాడు చెప్పడం కాదు రా...ధర్మ పీఠం ప్రొగ్రాం లో స్వయంగా రామారావు గారే చెప్పారు చంద్ర బాబు గాడు ఔరంగజేబు అని..."అది చూడు ముందు గాడిద"

    • @nagababugollavilli530
      @nagababugollavilli530 Год назад +2

    • @cjanaki6603
      @cjanaki6603 Год назад +7

      పాపి చిరాయువు సికండికి నూరెళు ఆయుషు

    • @Na6Na
      @Na6Na Год назад

      T

    • @anvesh5963
      @anvesh5963 Год назад +5

      Cbn. Bada chor kattapa hai mama😅oh🗡️

  • @anantharamulueppalapally
    @anantharamulueppalapally Год назад +2

    Hatsap IPS Narsaiah Garu Very Thanks

  • @appreciatelife87
    @appreciatelife87 Год назад +5

    Very detailed…well experienced 🙏

  • @nagulanaidu1983
    @nagulanaidu1983 Год назад +3

    Excellent Narasaiah Garu, super sir

  • @venkatanarsimharaojammalam8941

    Narasaiah garu. Thanks.we met at Ap bhavan. With sir Ntr garu maa anna garu.we met panduranga mhahatyam near our house and chilakalapudi panduranga swamidevalayam.thank you.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад +5

    May 28 2023. Many thanks for making this type of content.🙏🏼🙏🏼🙏🏼🌷🌷🌷☘️

  • @indira4625
    @indira4625 Год назад +2

    Excellent sir Thankyou very much for sharing your experiences and truth.🙏🏻

  • @satyapriya9493
    @satyapriya9493 2 месяца назад

    చాలాచాలా మంచివిషయాలు చెప్పారండీ... ఎంతోనచ్చింది ఇంటర్యూ. ధన్యవాదాలు నమస్తే😅😅🙏🙏

  • @krishnavenikosur5971
    @krishnavenikosur5971 Год назад +109

    39 in 43 minutes between .ur right sir. Evaru emi chapina CBN lakapoth TDP epudo finished ayepoyadi. It's 100 % sure.

  • @bhanojirao84
    @bhanojirao84 Год назад +7

    That's the reason always NTR garu great

  • @naravullaradhanarravullara626
    @naravullaradhanarravullara626 Год назад +3

    Super sir ,your speech

  • @eguturi5971
    @eguturi5971 11 месяцев назад +1

    Chala great words sir.... great interview

  • @venkateshvenkey8162
    @venkateshvenkey8162 Год назад +10

    నరసయ్య గారు మీకు పాదాభివందనం

  • @annamayamusicacademy2012
    @annamayamusicacademy2012 Год назад +3

    Great words and great experience

  • @haripriyavasireddy4573
    @haripriyavasireddy4573 Год назад +3

    Rtd cso of our late chief minister N.T Rama RAo passed on good information to public.NTR no doubt is a great chief minister who ruled Samaikya Andhra .he deserves Bharath Ratna.

  • @sugunapeddini7934
    @sugunapeddini7934 10 месяцев назад

    Namasthe sir, chaala విషయాలు తెలుసుకున్నాము

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Год назад +10

    NTR ❤❤❤❤

  • @kasi3507
    @kasi3507 Год назад +3

    NARASAI GARU THANKS SAR JAI TDP JAI CHANDRA BABU GARU

  • @ahmedsardar3376
    @ahmedsardar3376 Год назад +1

    Anji anna mee interviews chala clean gaa decent ga untaayi , indulo cuts unayi anna uncut pedatara please

  • @umasubha4781
    @umasubha4781 Год назад +2

    Thank u narasayyagaru.

  • @ramanareddy7404
    @ramanareddy7404 Год назад

    Exclent E video chooshi narasaiah garee kee e video exclent hat sup nenu abids loo maa friend dwara 2cinema loo publicity cheyinchanu ntr devudu sambhudu ntr time sense ntr clear 💓💓 heart.ga.manamu.untee.ntr love effection prema ku padutaaru naa janma narasaiah garee janma dhanyamu once more e video hatsup god bless

  • @rcreddyy1278
    @rcreddyy1278 Год назад +1

    Sir chala nijaeathiga is a true chepparu sir love you sir good

  • @posipogupullaiah1947
    @posipogupullaiah1947 Год назад +2

    Excellent interview sir

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 Год назад +1

    Good interview excellent Narasaiah garu

  • @sriramnulu5619
    @sriramnulu5619 11 месяцев назад

    Great Narasaiah Garu
    And Grat Anchor
    Iddariki
    Manh poorvaka Vandanamulu.
    Honoured Humanist by saying the reality and behind the scene and Most importantky with simple,balanced answering and narration and the Security cum Advisory role for the sake if General Public in mind by Naradaiah Garu while discharging his duties We have been 8nfirned the Historical issues and the Historic Personality's s real core Heart and Humanism. He was such a Greatman deserve to be conferred soon Bharat Ratna. Thank you Narasaiah Garu. Let the Present siciety listen and let more and more Officers of such committed Discharge of duties come to the fore and advice, analyse for the Good of General Public in mind.
    On behalfbif Telugu People,I once again Thank the both Naradaiah garu snd Anchor.

  • @saradagopaluni6133
    @saradagopaluni6133 Год назад +2

    The best interview in you tube 👌👌👌👏👏👏

  • @thatavarthijayaprakasarao3769
    @thatavarthijayaprakasarao3769 10 месяцев назад

    Astounding pod cast. Unbelievable episodes narrated by sreeman Narasaiah garu IPS. Highly impressive and interesting. An outstanding pod cost never I have come across of late. Matured anchoring. Salute.

  • @rajeshraj7779
    @rajeshraj7779 Год назад +2

    Super excellent❤🙏💐

  • @annamayamusicacademy2012
    @annamayamusicacademy2012 Год назад +2

    True information

  • @mulintisubhashini6885
    @mulintisubhashini6885 Год назад +3

    What ever it is Babu garu TDP Party in lakapothi TDP epudo Finnish

  • @venkataramanaattada1079
    @venkataramanaattada1079 Год назад +1

    Excellent information 🎉🎉

  • @sashikirannangari
    @sashikirannangari Год назад +3

    Very nice interview

  • @ravindranathvemulapalli1298
    @ravindranathvemulapalli1298 Год назад

    Yes you are said correct 💯 narsaiah garu

  • @kalyanim8473
    @kalyanim8473 Год назад

    Excellent sir ippati vallaku teliyani enno nijalanu theliyajesaru mukyamga CBN gari gurinchi lapaki gurinchi chepparu dhanyavadhalu

  • @ramanujacharyulumudumbi4866
    @ramanujacharyulumudumbi4866 Год назад +32

    Beautiful Narration by Sri Narsaiah IPS గారు బాబూ గారు "వెన్నుపోటు" పొడిచాడు అనేవారికి ఇది సరైన సమాధానం

    • @prasadmattam1411
      @prasadmattam1411 Год назад +1

      Bhaskar incident lo CBN sincerely worked for NTR, Vennu potu podichindi 2005 lo kada, how could this correct answer

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Год назад +2

      @@prasadmattam1411 2005 లో NTR ఎక్కడ? ఎవరికి వెన్నుపోటు? వివరం చెప్పగలరా..

    • @sivaprasad6040
      @sivaprasad6040 Год назад +3

      ​@@prasadmattam1411 1996, జనవరి లో NTR గారు స్వర్గస్తులైనారు. 2005 ఏమిటి? చరిత్ర తెలుసుకొని మాట్లాడాలండి.

    • @rehanashaik8638
      @rehanashaik8638 Год назад +1

      @@sivaprasad6040Cheppu….Cheppu tho kottinatlu jawabichcharu saar 👌👍🙏

  • @srinarayana4511
    @srinarayana4511 Год назад +3

    Super interview ❤

  • @kajavenkateswarrao6229
    @kajavenkateswarrao6229 Год назад

    Good lnfermation sir,
    Viral cheyyandi

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 Год назад +13

    యుగ పురుషుడు తెలుగుజాతి కీర్తి చాటిచెప్పిన మహానుభావుడు దేశ విదేశాలలో జరుగుతున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు అమోఘం అద్వితీయం ప్రతి తెలుగువాడు గర్వించదగిన విషయం

  • @Pramodkaranam-zi9rw
    @Pramodkaranam-zi9rw 10 месяцев назад

    Sir Narasaiah gaaru u joined one of my inspirations

  • @venkatnarayana4543
    @venkatnarayana4543 7 месяцев назад

    Without skip cheyakunda chusa really super sir salute 🫡 to ur service sir

  • @saideswararao9439
    @saideswararao9439 Год назад +1

    Super interview.correct person

  • @mohannagineni1876
    @mohannagineni1876 Год назад +3

    It's real honesty speach

    • @radhapotukuchi4498
      @radhapotukuchi4498 Год назад +1

      Yes andi my husband also worked in police department and served as senior officer n now retired n went along with sr. NTR in chitanya Radham also I practically know sincere police never bend with any body.

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Год назад

      @@radhapotukuchi4498🙏🏼🙏🏼

  • @balunandamuri5052
    @balunandamuri5052 Год назад +2

    Nice interview sir