T.D.P EX - MLA Bagidi Gopal Exclusive Interview | Bagidi Gopal Biopic Movie | TFPC Exclusive

Поделиться
HTML-код
  • Опубликовано: 27 авг 2024
  • #tfpc #tollywoodnews #entertainment Watch T.D.P EX - MLA #BagidiGopal Exclusive Interview | #BagidiGopalBiopic Movie | #TFPCExclusive
    Please Subscribe us: goo.gl/pQjhVq
    For more Updates About Telugu Movies
    ☛ For the latest Tollywood News updates - www.tfpc.in,
    Follow us on Twitter - / tfpcin
    Like on Facebook - / tfpcin
    Follow us on Instagram - / tfpcin

Комментарии • 133

  • @kondalarao641
    @kondalarao641 Месяц назад +3

    మీ తల్లితండ్రులు కు, మీకు 🙏సెల్యూట్ sir

  • @sriharanathchodisetti2066
    @sriharanathchodisetti2066 Год назад +16

    Very good memories. జై ఆంధ్ర ఉద్యమాన్ని మించిన ఉద్యమాన్ని నా జీవితంలో చూడలేదు. ముసలాల్ల నుంచి చిన్న పిల్లల వరకూ పాల్గొన్న మహా ఉద్యమం. ఇండియాలో చాలా పెద్ద ఉద్యమం. ఓ పండగలా సాగేది.

  • @nswamidossselvarajan9554
    @nswamidossselvarajan9554 Год назад +4

    బగ్గిడి గోపాల్ సార్ మీరంటే మాకు గౌరవ సార్..1983 లో mla సీటు కోసం మీరు ntr ఇంటికీ వచ్చారు.రామకృష్ణ థియేటర్ ప్రక్కనున్న సిద్దార్థ్ హోటల్లో
    కాళహస్తి కాంగ్రెస్ mla సుబ్రమణ్య నాయుడు తోకలిసి ఉన్నాం.అప్పుడు cbn కాంగ్రెస్ లో ఉన్నారు.
    పార్టీ తో సంబంధం లేకుండా మీతో, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తో మాట్లాడాము.tq. మాకు ఇప్పటికీ గుర్తు.

  • @sudharajan1592
    @sudharajan1592 4 года назад +31

    మీ గురించి చాలా విషయాలు చెప్పారు.మీరు గ్రేట్ సర్.కానీ కొన్ని అతిశయాలు,అబద్దాలు అన్నట్లుంది.ఈ రోజు సినిమా తీస్తున్నారు అంటే సీబీన్ బలహీనుడయ్యారు అని అనుకుంటూ ఇన్ని విషయాలు చెప్పారా?కానీ సర్ సీబీన్ లేకపోతే LP వలన తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయ్యేది.పార్టీలో ఉన్న మీరందరూ LP ప్రమేయం ఎంతఉందో తెలిసినవారేకదా.మీరు సినిమా మీ తృప్తి కోసం,మీకు జరిగిన అన్యాయం కోసం ప్రజలకు తెలియాలని తీస్తున్నా అన్నారు.కానీ ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం అని గుర్తించండి pl. ఎన్ని మార్పులొచ్చినా బడుగు బలహీనవర్గాలకు ప్రాణం పోసిన పార్టీ లో మీరూ నాయకుడే.🙏

  • @vsssarma
    @vsssarma Год назад +3

    Remarkable story of an unusual person Gopal.

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub Год назад +2

    Ee channel yevaridhi. Gopalam action baagaa telicost chestundhi

  • @chatlavenkataramana1150
    @chatlavenkataramana1150 Год назад +2

    Verygood information and interesting life

  • @n.lakshmin.lakshmi6044
    @n.lakshmin.lakshmi6044 Год назад +1

    Gopal garu namasthe yela unnarandi. Naku uha thelianappudu election time lo Mee voice record vesthe vini yevarabba swamy ithanu intha baga matladauthunnaru ani anukoni okkasari mimmulni choodali ani anukunedhaanni ippudu choosanu gopal garu. Super andi

  • @kvsubramanyam5527
    @kvsubramanyam5527 Год назад +6

    ఈయన ఆర్ టి సి లోఏం పనిచేసి చెడ్డపేరుతెచ్చుకున్నాడో అడగండి

  • @ambitibalaji6197
    @ambitibalaji6197 Год назад +14

    అవును Gopal గారు, మీరు ఇన్ని సంవత్సరాల తరువాత చంద్రబాబు నాయుడు గారిపై ఇలా చెబుతున్నారంటే ఏదో తేడాగా వుందే... నేను కూడా అప్పట్లో మీరు NTR గారిపై వ్యతిరేకంగా audio cassets release చేసి పంచారు కదా.. మీరు చెప్పినవి నిజాలే అనుకుందాం. చంద్రబాబు అప్పుడు ఇంకా TDP లో చేరనే లేదు కదా.. అదికూడా మీరు MLA గా గెలిచిన రోజే రాజీనామా చేయమని చెప్పారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. అప్పట్లో మీరు ఒక్కసారి కూడా ఇంతటి నిజాల్ని బయట పెట్టలేదు కదా.. మరి ఇప్పుడు ఇలా చెప్పటంతో మీ ఆంతర్యం ? ఎవరో మిమ్మల్ని sponsor చేస్తున్నట్లు వుందే.. 35 years తరువాత ఇప్పుడు చంద్రబాబు image ని damage చేస్తున్నట్లుగా వుంది. మీపైన గౌరవం ఉంది గానీ, ఇప్పుడు చంద్రబాబు గారిని ఈవిధంగా దుష్ప్రచారం చేయడం బాగాలేదు. No sorry Gopal garu. We can't believe u.

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 Год назад +9

    రాజగోపాల్ ఒక మూర్ఖపు రాజకీయవేత్త టీడీపీ ద్వారా గెలుపొంది ఆ పార్టీ అధినాయకుడు శాసనసభలో దుర్భాషలాడిన మహా మూర్ఖుడు ఆనాటి సంగతులు మాకు గుర్తున్నాయి అందుకు మా మనస్సాక్షి

    • @dvrmurthi5503
      @dvrmurthi5503 Год назад +1

      ఎన్టీఆర్ ను అన్యాయం చేసిన బాబు కన్నా మూర్ఖుడు ఉంటాడా లోకంలో

    • @mandadiapparao5462
      @mandadiapparao5462 Год назад

      సొంత తండ్రిని చంపించి,సొంత పిన తండ్రిని చంపించిన వాడుంటాడా.సొంత చెల్లిని,వెనక నుంచి రాజకీయ పోటు పొడవటానికి సిద్ధ పడిన ఒక మూర్ఖుడిని ఇప్పుడు చూడటం లేదా మనం.

    • @badavathshankar4963
      @badavathshankar4963 Год назад

      Ddqqq WWE ex W you W www W you qqqqqqeqq oeqodqddd

    • @badavathshankar4963
      @badavathshankar4963 Год назад

      What qqqqqqeqq to workforce qdqooq ooqqeqo were going Dr qdddqd qdqooq or what would pretend owedde qoddqq W W ocodq W ooqqeoqddoqFddedd dqoCq o..

    • @ananthapadmanabharao7015
      @ananthapadmanabharao7015 Год назад

      True... He was beaten in assembly when Gopal came with Kashaya dress to imitate NTR.. Baggudi Gopal was beaten black and blue in the AP Assembly.. still I remember those incidents written in Eenadu paper at that time
      ..

  • @ganitharak7890
    @ganitharak7890 2 года назад +9

    My village person Sir meru ,,, Gandlapalii
    Proud of you sir 👍👍👍👍👍

    • @kpr8697
      @kpr8697 Год назад +1

      Ne bondhara ituvanti vadu me village vadu ahinadhuku nammi na vallanu mosam chesevadu

    • @botlayalamandharao7827
      @botlayalamandharao7827 Год назад

      Hatsupgopalsir. Hatsup

  • @rallabandivenkatachary4620
    @rallabandivenkatachary4620 Год назад

    Great

  • @annamvengalrao3679
    @annamvengalrao3679 4 года назад +4

    Nice sir

  • @ananthpaluru99
    @ananthpaluru99 Год назад +1

    Super interview

  • @ananthapadmanabharao7015
    @ananthapadmanabharao7015 Год назад +1

    Baggidi Gopal was beaten Black & Blue in the AP assembly when he tried to imitate N T Rama Rao's Kashaya dress code.. Still I remember that incident took place in Assembly which was reported by News papers next day.. Baggidi Gopal was beaten by fellows MLA's insulting N T Rama Rao, then Chief Minister of Andhra Pradesh..

  • @nagendrareddy9255
    @nagendrareddy9255 Год назад +3

    What B Gopal said about NTR and CBN in1983 are 100% true. Cbn was against NTR is only a drama planned by Ramoji gang. Though Cbn was in congress he was involved in issuing tdp mla tickets in 1983

  • @hurryguy6428
    @hurryguy6428 Год назад +1

    39:44 that minister is none other than CBN

  • @nagaranga7862
    @nagaranga7862 2 года назад +3

    సూపర్ అన్న చాలభాగచప్పినారు ఈలాంటి ఇంటర్వీలు చాలా చాలఇవ్వండి

  • @Kunja519
    @Kunja519 Год назад

    Jai Baggidi Gopal.

  • @gundumogulavenkatasatyanar3105

    అయ్యా బగ్గిడి గోపాల్ గారు మీరు దయచేసి జనసేన పార్టీ లోకి దయచేయగలరు

    • @sukumarreddy8726
      @sukumarreddy8726 11 месяцев назад

      Eee gopal nu a party vallu cherchukoru

  • @balajichittor7715
    @balajichittor7715 4 года назад +6

    సూపర్,సర్,నిజాలు,ఎవ్వన్ని

  • @nagireddy819
    @nagireddy819 Год назад +1

    బలిపసువు బగ్గీడి గోపాల్.నెటిపార్టి నాయకుడే నాటి విలన్ ఎవరో పరకాలె తెలుసుకొండి ........గోపాల్ ఇస్ గ్రేట్🙏🙏🙏🙏🙏

  • @govardhang6759
    @govardhang6759 Год назад +1

    Gopal garu meegurinchi chittoor district andhariki telusu

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 3 дня назад

    Meeru honest ayithe mee wife tho sampradinchevaru kadu. No honesty

  • @gsreeramamurthy9416
    @gsreeramamurthy9416 Год назад +5

    గోపాల్ గారు, రామన్న కు వెన్నుపోటు పొడిచిన ఘటన కూడా చెప్పగలరు

  • @dinavahisarma7904
    @dinavahisarma7904 Год назад +3

    Chala manchi ga kadha allavu useless flow

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 4 года назад +3

    ----simhaasanam ekkincharu

  • @_rajaraomarisa
    @_rajaraomarisa Год назад +7

    గుడ్ సర్ మీ హార్డ్ వర్క్ అండ్ మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది,,, చాలా మందికి CBN వైక్తి తాలుకా స్వభావం తెలుస్తోంది మీ ఇంటర్వ్యూ వల్లనా... అయితే నాకు ఒకటి కొడుతోంది..,meeru oka RTC కండక్టర్ మరియు ముందు తండ్రి ఆస్తులు లేవు, కానీ మీరు ఇంత ధనవంతులు ఎలా అయ్యారు??

    • @kpr8697
      @kpr8697 Год назад

      Ne bondhara ituvanti sollu vaghu de nammara chetha yadhava neku Telu sara nizahithi ante amito telusara. NTR gari medha chetha vaghudu vaghinadu Nadendla prakkaku jump chesi worst fellow.

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Год назад +1

      Bhaskarao ministry lo exise sakha minister cheysaru.

    • @skmoulali8628
      @skmoulali8628 Год назад

      Good

  • @sureshkaleru2908
    @sureshkaleru2908 Год назад

    కూలి తెలుగుదేశం అని పార్టీ ప్రకటించారు కదా ...గుర్తుందా

  • @Rshankarrao-vo5rw
    @Rshankarrao-vo5rw 7 дней назад

    20:18

  • @goverdhanrao5791
    @goverdhanrao5791 Год назад +1

    36 samvatsarala తరువాత vintunna

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 3 дня назад

    Nammakamaina vyakti kadu.

  • @venkataswamy6959
    @venkataswamy6959 Год назад

    Sir stil people who new about your statements against NTR are there.sit

  • @venkateshwarlubandaru947
    @venkateshwarlubandaru947 3 дня назад

    Ammo yenni abaddalu chevutunnav.

  • @baggidigopal4044
    @baggidigopal4044 3 года назад +5

    ❤️

  • @kpr8697
    @kpr8697 Год назад +3

    Ebhaggidi NTR abhimani. Ah udesam tho 1983 lo MLA seat icharu gelicedu. Tharvatha 1984 lo Nadendla vyapu vellina fraud. Sollu khabhurllu IPPudu chebhuthadu appudu thanu chesina dhurmargam gurinchi rupumapu kovataniki. Nandla lane abhadhalu chebhutha vuntadu.

  • @gognene1513
    @gognene1513 Год назад +1

    He spoke facts

  • @satyanarayanakothapalli360
    @satyanarayanakothapalli360 Год назад

    Super sir.

  • @Kunja519
    @Kunja519 Год назад

    What about N T R cinema Dilogs about Sudra castes. All are Only at Cinima.!

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 Год назад +2

    2024లో కుప్పం నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్న బగ్గి డి గోపాల్ గారు

  • @mjayaram100
    @mjayaram100 Год назад

    Better if such controversial talkings people invited or not to be invited remains with confusion and complications
    Not correct then or good now
    Pubic who are not educated as well as educated public such mixed confidence !!!!

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 4 года назад +3

    Cbngaru vChi meeku
    Padavini odulu ko
    Mani pressure cheysarani
    Rumour vundi

    • @ranaprathapvemula8972
      @ranaprathapvemula8972 Год назад

      Great Gopal garu.mee nijaytee naaku baaga nachchindi.God certainly comes to ur rescue.aum

    • @sukanandareddy4560
      @sukanandareddy4560 Год назад

      @@ranaprathapvemula8972 mee number cheppandi please sir

  • @gnm4558
    @gnm4558 Год назад +1

    Puttuka Nunche Durmargalu Chesina Vyakti LakshalaKotlu Avineethi Tho Sampadinchi Sangamulo Athanu Lekapothe A.P. Rastrame Ledu Ani Goppalu Rayinchukuni Yeduti Vaallanu Avineeti Parulauga Chitrinchi Poye Vayassu Lo Kuda Kullu Rajakeeyalu Chese Vyakti Enka Avusarama..?

  • @chayasrishanmukhinimmakaya156
    @chayasrishanmukhinimmakaya156 Год назад +1

    SEEN FULL
    ON 6-11-2022

  • @Kunja519
    @Kunja519 11 месяцев назад

    If tell long back, Baggidi Gopal may killed by N T R & NCB naidu.

  • @palakaprasadlvss5313
    @palakaprasadlvss5313 Год назад

    Anchor Relangi la unnadu😅

  • @PraveenKumar-zm9ub
    @PraveenKumar-zm9ub Год назад +1

    Bagidi. Gopalam....Raja Gopalam..appudu yem peekuthunnaav.... nuvvu cassettes yendhuku distribution chesav.

    • @sukumarreddy8726
      @sukumarreddy8726 11 месяцев назад

      Avunu bro eedurmargudu 20k 30k ki cassettlu apposition party ki ammukunnadu

  • @nationalsamajwadhicongress8879

    Entha script lekunte cbn cm ayyevada bagidhi gopal ekkada cbn high let avuthadegani nunnu sport cheyaru don't go for cenima

  • @balasubramanyam7812
    @balasubramanyam7812 4 года назад +1

    Thathaya nenu mimmalani kalavali

  • @gopalyv3588
    @gopalyv3588 Год назад +1

    Irene chebutunnadu Nate.daggara anni abhadhalu cheppadu itani natali nammalemu dramatised man

  • @manchananarsingam7302
    @manchananarsingam7302 Год назад

    👏👏👏👏

  • @orkreddy4942
    @orkreddy4942 Год назад +1

    Very true, heard this in 1984 a lot but ceo of yellow media, ramoji rao made AP public fools/idiots including the great Sri NTR. Let the truth come out and see the fate of crooks. Telugu jati must get rid of that crooked team.

  • @janaradhantr9471
    @janaradhantr9471 Год назад +1

    Innaallu yekkadiki poyavu Baggii chaala brilliant ga maatladina adiv ippude gnaanodhayamaiyyindha gopal yevadesina biscuit aasinchi ippudu kaluguloninchi bayataku vachina yelakala sacheeludanpinchukovala thapathram paduthunnav raajakeeyamante elavuntundho chavichoopinchadu Chandrababu neevu balaiahvu that'sall ippudochi nenuprathivathanante yela already vennupotupodichadani antune vunnaru verevaalla yengilimethukulaku aasinchi neevu nijaayathi parudani prove cheskovala nee santhathi nee community ki niroopinchalai eesakutho politicaiga kotha avatharamethalane neeprayathnam brdhayee, vunnadhantho trupthipadu buradha chalthe chethiki antukovadam thappa inkem migaladhu, Ila pichiveshalesthavani grhinchunta nee thammudla bethamangal cheruvulo thelundevadivikadha, porpatu chesameane bhavana aayanaku vachela cheyyaku white and white veskunte nijayathi parudanikaadhu 🔥🔥🔥kondallo guttallo thirigi elathirigavo yela sampaadhinchavoganni cinema thesthanani pogottukoku dhani valla neevu peekedhemledhu pedda schalary maatladedhi kaadhu vaasthavam thelsuko gopal government vasthe RTC chairman padhavistha Nani cheppundo Chu kaani aa govery raadhu gurthunchuko 😭😭😭🙏🙏🙏

  • @rameshrameneni634
    @rameshrameneni634 Год назад +3

    Waste gadu sollu

  • @uttamreddy4724
    @uttamreddy4724 Год назад +1

    Your words are not true

  • @madinindia7997
    @madinindia7997 Год назад +1

    అంటాడు,వస్తాడు, అని చెప్పటం కాదు... కదా.... అన్నాడు,వచ్చాడు అని చెప్పాలి అన్నగారు... జరిగింది చెప్పేటప్పుడు ,వ చ్చాడు.... అనిచెప్పాలి... జరగబోయేడాన్ని చె పుతున్నట్లు గా ఉంది.... గమనించ గలరు... దయ చేసి...మ్

    • @prakashkoppula4910
      @prakashkoppula4910 Год назад

      Baggidi’s Telugu vocabulary is very good, when he was MLA, I was Un employee & worked for TDP. in our constitution.

    • @drvijaynaidu1058
      @drvijaynaidu1058 Год назад

      🌹😭🤐❤🙏❤🌹dr.v.n..c.d...f..c..🌹

  • @harshamma2584
    @harshamma2584 Год назад +1

    Ntr ante unta pichi endi sir

  • @desireddiaudisesha2283
    @desireddiaudisesha2283 Год назад

    Sirs : నేను పంపిస్తున్న ( నేను వ్రాసిన. ) పాట , మీ మనసుకు బాగుంది అని అనిపిస్తే , ఈ " ప ల్లే పి ల్ల " పాటకు ప్రాణం పోసే దానికి ఆలోచిస్తారని పంపిస్తున్నాను * •••••. •••••• " వుంటే వుందని చెప్పు , లేకపోతే లేదని చెప్పు * పల్లి లో పుట్టిన దాన్ని , పల్లి లో పెరిగినదాన్ని , పట్నం మర్యాదలు తెలియని దాన్ని• నా చెంపలు నేనే వాయించుకుంటా ,; కోపంగా వుంటే , నీకు కోపంగా వుంటే •. •••• తెలిసో తెలియకో తప్పు జరిగిపోతే ఎవరూ ఒకరు తగ్గా •••• లి •••• గా *. •••••• వుంటే. వుందని చెప్పు ; లేకపోతే లేదని చెప్పు • వుందో లేదో చెప్పకుండా కాలయాపన దీనికి ? నా దుంప తెంచడం దేనికి ? మనసును ప్రక్కన పెట్టీ ,మమకారాలు వదిలిపెట్టి , మాట్లాడే మహాను భావుడితో , ఎలామాట్లాడాలో అర్థం గాక , తికమకతో చస్తూ వుంటే బంధాలు త్రెంచే మాటలు మాట్లాడకు * వుంటే వుందని చెప్పు ; లేకపోతే లేదని చెప్పు •. చేయి చేయి కలపనందుకు , ముద్దులు గుద్దులు జాంతానై •••••. ••••••• అని చెప్పినందుకు కేగా •••• ఈ రాద్ధాంతం అంతా * పల్లిలో పుట్టిన దాన్ని ,పల్లి లో పెరిగిన దాన్ని ; పట్నం మర్యాదలు తెలియని దాన్ని • తెలిసో తెలియకో తప్పు జరిగిపోతే , ఎవరూ ఒకరు త •••• గ్గా•••••• లిగా * •••••• త. గా లి. గా * శుభం మనకు జరగాలిగా • * A S Reddi , Nellore City , Andhra City , My Mobile Numbers +91. 9177057342 and 9613134488 Thank you * ( Sirs : ఇది నా సొంత సామెత :. " No Loss to any One means , no Gain to any One " * ". " ప్రపంచంలో ఎవ్వరికీ నష్టం జరగకపోతే , ప్రపంచం లో ••••• ఎవ్వరికీ లాభం రాదు " )

    • @venkatapuramjoythijoythi1996
      @venkatapuramjoythijoythi1996 Год назад

      లాభము రాకున్నా సరే నష్టం జరగకుండా చూడాలి తిండి లేకున్నా సరే తిన్నట్టుగానే ప్రవర్తించాలి ఇదే దీర్ఘాయుష్యుని పెంచుతుంది

  • @kakavenkatasubbarao2340
    @kakavenkatasubbarao2340 Год назад

    ఆరోజుల్లో అన్న ఆన ఇస్తై అనామకుడైనా హేమా హేమీలను ఓడి0చినట్లే .ఇక ఎమ్ ల్ ఏ నే.

  • @gurutamatam8525
    @gurutamatam8525 Год назад

    Avunu andu chandrababunayudu ramaravu gari atma drohi

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 4 года назад +4

    Matalaku chetlaku chala theda vundi

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 4 года назад

    Naku meeru teylusu
    Besent theosophical
    College lo vunnapudu
    Puc chadiva meeru
    Meymukalisi Ntr cineemalu
    Chusamu
    Meeru NTrseetharamkalyanam
    Diologues cheyppadam
    Naku gnpakamundhi

  • @kirantoleti
    @kirantoleti Год назад

    Chandra babu entha worst politician anedi telustondi.

  • @lakshminarayanas8342
    @lakshminarayanas8342 Год назад

    Johar n t r johar baggidi gopal

  • @vorseanand4849
    @vorseanand4849 Год назад

    Script bagundhira babu....kani nuvu chepe padathe bagaledu....cinema fail.....
    Are anchor ni peru endhokani....nuvu elanti experiment cheyamaku.....

  • @nuvvulatv7527
    @nuvvulatv7527 Год назад +1

    అన్ని అపద్దాలు కాదు నిజాలు కాదు

  • @tatiparthisivashankar4464
    @tatiparthisivashankar4464 Год назад

    Picture name please....

  • @ravindranath8490
    @ravindranath8490 Год назад +1

    Cinema kosamu DHARANA cheyyadamu emitiraa, GHOOTLEY.

  • @sangishetyramulu3569
    @sangishetyramulu3569 Год назад

    QQAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA

  • @chtrimurthulu5605
    @chtrimurthulu5605 Год назад

    చరిత్ర చెరిపేస్తే చెరగదు

  • @varun7507
    @varun7507 Год назад

    Ntr alludu kavadam Valle babu cm in tdp

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Год назад +1

    Anna paniki Malina rajakiyaluku praveshinchi lakshmanudu lanti ami yarugani Bangaaru thommudunu pagottukunnaru,😭😭😭 very sorry Anna, God bless you,🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 4 года назад

    Meelagey ma friend pnarasimhulu vundey vadu
    Ayana NTR cineemaluthappa
    Yinkokatichuseyvadugadhu
    Sudarshan ani NTR
    Sangaha adyakshudugavundeyvadu
    Atanu chalamanchi manishi
    Meeku teylsundachu

  • @jksanti4331
    @jksanti4331 Год назад

    🌺💟🇮🇳💟🌺

  • @rammohanraoayyala8010
    @rammohanraoayyala8010 Год назад

    Ntr oka moorkhudu. Saree kattukuni assembly Loki vacchaarenduku gopal garu

  • @pravallikachekuri4222
    @pravallikachekuri4222 Год назад +1

    Adi Nora padathatta chillara airukunimohamu nuvvvvvvvvvvb

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 4 года назад +1

    Nee data elanti do telusu

  • @jpveti
    @jpveti Год назад +1

    NTR ni bedirinchi bayapetti enno sadincha ani cheppe eyana, CBN gurinchi enduku anthe dyryam ga prajalaku cheppalekha poyadu, appatiki CBN emi pedda leader kadu Praction history ledu, sadarana ex MLA, edo meru cheppe story lo something missing... fabricated anipisthundi...

  • @kaykay-dy2mx
    @kaykay-dy2mx Год назад +1

    Meeru mee natakaalu....

  • @kumarap2707
    @kumarap2707 4 года назад +5

    Ntr oka waste gaadu, eddu gadu. Chandrababu gadu oka thodelu, fox.

  • @bhaskarreddy7439
    @bhaskarreddy7439 Год назад +3

    నా దృష్టిలో బగ్గిడి గోపాల్ రామారావుకు అసలైన కొడుకు తన అల్లుని చంద్రబాబు నాయుడు కుట్రలు ఈ విధంగా ఉంటాయని ఈరోజు తెలుసుకున్నాను వీటికి కారణం రాజ గురువు రామోజీ అసలు కారకుడు

    • @sukumarreddy8726
      @sukumarreddy8726 Год назад

      😁😁😁

    • @kpr8697
      @kpr8697 Год назад +2

      Orea yadhava neku amitelusura MLA ga Nadendla prakkana jeri TDP ki NTR garini mosam chesina vadu. Ika nevu cheppinavi meku sambhandinchinavi?

    • @kpr8697
      @kpr8697 Год назад

      Atuvantuvatilo meru aritherinollu

  • @joysulabalasubramanyam7911
    @joysulabalasubramanyam7911 4 года назад +1

    Naku teylusu meeru NTR
    Gari pichiabhimanani

  • @sukumarreddy8726
    @sukumarreddy8726 4 года назад

    Neegurinchi andariki telusu Punganur lo chusthunam

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn Год назад

    👍👍👍👍👍👍👍👍👍0i 🌹

  • @narayanamand3518
    @narayanamand3518 Год назад

    lol

  • @prasadbolla4579
    @prasadbolla4579 Год назад +2

    ఇది రియల్ వెన్నుపోటు.👌

  • @ratnajiraok9949
    @ratnajiraok9949 Год назад

    CBN

  • @bhavyasajja8063
    @bhavyasajja8063 Год назад

    Worst sir

  • @balasubramanyam7812
    @balasubramanyam7812 4 года назад

    Maa intiperu vuppu,Sodam daggara pacharlla gandlapalli thathaya.nenu yeapudo okka sari chusanu somala lo thathaya

  • @Kunja519
    @Kunja519 11 месяцев назад

    Jai Baggidi Gopal.