తెలుగు సినిమాలు, నటీనటుల గురించి సాగే ఈ RedTV విడియోలలో యాంకర్ పద్మావతి గారు, వివరణకర్త శ్రీ భరద్వాజ గారు Hit Pair అని చెప్పాలి. ఆవిడ తన పాత్రకు చాలా చక్కగా.న్యాయం చేస్తున్నారు. సరియైన సమయానికి లేవనెత్తవలసిన సందేహాలు, అంశాలు, తర్కాలు లేవనెత్తడం, తన మాటలను స్పష్టంగా.తెలియజేయడం చేస్తూ, ఒక చక్కని చర్చారూపాన్ని యిస్తూ, అలాగని పైచేయి కాకుండా శ్రీ భరద్వాజ గారి బహుముఖ విజ్ఞానానికి గౌరవం ఇస్తూ భేటీ కొనసాగిస్తుంటే, ఇటువైపు ఆయన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా, ఆధికారికంగా, నిర్వివాదంగా తెలియజేస్తూ, నిష్పాక్షికమైన తీర్పును ఎవరినీ నొప్పించని విధంగా ఇస్తూ ఉంటే వీనులకు విందుగా, కనులకింపుగా కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుఠుంటోంది అని వేరుగా చెప్పనక్కరలేదు. ఇన్ని ఎపిసోడ్లు నిన్న, నేటి వరకు విజయవంతంగా కొనసాగడమే దానికి ఋజువు. వారిద్దరికీ ప్రేక్షకులందరి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు!👌👍💐
Sri Rama, Ravana, Indrajit, Valmiki, Sri Krishna, Suyodhana, Bhima, Arjuna , Bruhannala, Bhishma,Sri MahaVishnu, Srinivasa, Siva, Sri Krishna Devarayalu, Chandragupta, Asoka, Brahmanna , Vemana, Shankaracharya, VeerBrahmendra swamy etc., many different characters in Pouranik, Historical and Folklore and many different characters in Social movies such as Family, Action , comedy and Tragedy with hundreds of different characters were acted by NTR
మోహన్ బాబు అధికప్రసంగి. నిజమైనంతమాత్రాన ముఖం మీద చెప్పడం మూర్ఖుల లక్షణం. మోహన్ బాబు కి ఏదో అక్కసు ఉండి ఉండాలి అలా మాట్లాడడానికి.సామాన్యంగా ఏదో అక్కసు ఉన్న వాళ్ళే సమయం సందర్భం లేకుండా కక్కుతుంటారు.
మోహన్ బాబు కి అలవాటు అని చెప్పి వదిలేస్తారేంటి? మోహన్ బాబు ది తప్పు అని నిర్భయంగా చెప్పండి. మీ క్రెడిబిలిటీ పెంచుకోండి. యాంకర్ గారు శాయశక్తులా ప్రయత్నించారు మీ చేత మోహన్బాబు ది తప్పు అని చెప్పించడానికి.
Balaiah old మూవీస్ చూసావా romance and comedy ardam avvuthundi నీకు, chala movies lo before samarasimhareddy ayana emotional ento thelusa neeku fights auntava asalu ఈ rojulo fights natural ga asalu ekkadunnay
HATS OFF BHARADHWAJ GARU, CINE INDUSTRY PAI MEEKU UNNA APAARAMAYINA PATTU KI, KNOWLEDGE KI, AUTHENTICITY KI ANEKA NAMASKAARAM LU. MEEKU UNNA AMOGHAMU AYINA JNAAPAKA SHAKTHI KI ASHYARYAM KALUGUTHU UNDHI, MEERU KANI , EE VDEO CHUSTHUNNA SENIOR CITIZENS EVARU AYINA 1970 TIME LO TELUGU CINE VAARA PATHRIKA LO CINE NEWS COLUMN VRASTHU UNDINA JOURNALIST SRINIVAS GARU IPPUDU ETLA VUNNAARO THELIYA CHEYA GALARU. MAA COLLEGE DAYS LO AA WEEKLY AYANA CINE NEWS KOSAME KONE VAALLAM. NENU MATHRAM AYANA ANR NI EKKUVA CHESI VRASTHUNNAARU ANI FEEL AYYE VAADINA AS NTR FAN GA. AYINA KONE VAADINI
ఈ విషయం లో ఎన్టీఆర్ పాండు రంగ మహా త్యం, బాలక్రిష్ణ పాండు రంగడు చూస్తే తెలుస్తుంది. పాత్ర పరంగా ఆయన ఎవరి కాళ్ళు పట్టుకోడానికి వెనుకాడడు, అది చిన్న పిల్ల విజయనిర్మల అయినా ఋష్యేంద్రమణి అయినా
Meeru ntr la evaru cheyaleru anadam correct kaadu evari goppadanam varidi but ntr great actor anr ku super hits ntr kanna ekkuva ila matladakandi but Ntr great
Good joke, ANR super hits NTR kante na, Can you share them 50 super hits or mention his super hits by every year from 1952-1982. ANR didn't have half of super hits than NTR
@@lordbalaji8919 istam leka villa edupulu.dasari narayanarao okasari stage mida chepadu. Raghavendra NTR tho records create chestunte nenu Anr fan ayina raghavendra rao tho poti padali ante NTR tho cheyalsi vachindi ani.
@@lokeshnaidu8913 Dasari was insulted by ANR, he was the only director to gave superhits to Annapurna studio initial days. ANR fans like Dasari, producer Maruthi and so on , later they got to know and realized that NTR is great not only in acting, personality, honesty and character than ANR.
NTR కామెడీ చేయలేదు. కౌబాయ్ గా చేయలేదు. భగ్న ప్రేమికుడిగా చేయలేదు. 1976 లో నెంబర్ వన్ ఇమేజ్ వచ్చాక కుటుంబ కథా చిత్రాలు చేయలేదు. గూఢచారి పాత్రలు చేయలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకుని విశ్లేషించాలి.
ఆయనంత బాగా చెబుతున్నాడు కదా యాంకరమ్మా.. మళ్లీ మళ్లీ మోహన్ బాబు గురించే అడుగుతావెందుకు... మొత్తం మీద మోహన్ బాబుని ఆయనతో తిట్టించాలి... తర్వాత మోహన్ బాబు భరత్ రాజు గారిని తిట్టాలి అదే కదా నీ 7పు
What is the necessity to compare with Sr.NTR (unique Legend in India) with his son Balakrishna colegendry actor A.N.R especially in mythologies but SVR can act as some mythological roles competitively. Mohanbabu can also not act as NTR, ANR and SVR so what is the necessity to compare with others & so that is Mohanbsbu's "NOTIDHOOLA ".
ANR garu కూడా.. depth ఉన్న పాత్రలు ఎన్నో చేశారు. ఇతరులు ఎప్పటికీ చేయలేనివి. మరి ఆయన ఆ పాత్రల స్వభావాన్ని study చేయకుండానే నటించారంటారా? ఆయపకీ తెలుసు.. ఏ పాత్ర కు ఏనటుడు పనికొస్తాడో! తేనెమనసులు చిత్రానికి కృష్ణ గారిని ఎంపిక చేసిన కమిటీలో ANR గారు కూడా సభ్యులు. ఒక దేవదాసు,ఒక విప్రనారాయణ, ఒక బాటసారి ఇలా ఎన్నో వైవిథ్యమైన పాత్రలకు ANR గారు తప్ప మరొకరు చిత్ర పరిశ్రమలో లేరు. ఇక ముందు రారు. దేవుని కంటే భక్తునికి భావావేశాలు ఎక్కువ. వాటిని పండించడంలో అక్కినేని గారు మిన్న. కష్టమైన, సున్నితమైన హావభావాలెన్నో ముఖంలో స్పష్టంగా పలికించగల సమర్థవంతుడైన నటుడు ANR.
Maree over ga anipinchatleda sir evaru cheyaleru ani cheppadam ntr is great actor but why he can't get national award as like malayalam & tamil heros....
Because he is against Congress party. NTR chanipoye varaku Congress party ne central lo undi.award vachina vallantha goppa actors ayite chala mandiki rani nandi award manchu lakshmi ki vachindi.
@@sukumar4749 national awards ayina padma awards ayina ichedi central govt ye. Eroju krishna interview vachindi. Andulo ayana chepadu.ysr swayam ga velli padma awards lo na peru rasi vachadu. Nenu intlo kurchuna award vachindi ani.
@@sukumar4749 international film festival lo first vesina indian cinema malliswari, 2nd nartanashala. India lo first 1cr collect chesina movie lavakusha. 2nd Dvs karna. Hindi, tamil, kannada lo lord krishna, rama, vishnu characters veyamani chala requests chesukunaru. Intha mandi people mechina hero vallu award ivvakanantha matrana great actor kakunda pothada
Mohan Babu feeling himself as a great artist. But cini industry create him like buffoon. Next he was charged as commedy vilan. After he was became as a hero. Most of the movies were failed. Nobody equal to . A. N. R.sir. he was played all the characters like jayadev ,vipranarayana, thukaram kalidas and like true lover , disappointed lover historical role like Tenali Rama Krishna. Jakkanna khsetraiah, so many characters.
Balakrishna has given the biggest flop of Senior NTR biopic. Megastar no back up.and ruling industry but balliah being legendry actor son even today his market is not big ... He takes remuneration 12 cr ... Megastar range 50 cr
Sir Maa Mena mama 6 feet plus untadu.1972 lo cinema chance vosthe maa grandfather "neevu chanipoinattu" ani annaranta?So both shri NTR and Shri ANR brought respect to industry.NTR WAS A GRADUATE UNLIKE ANR.
06:10 actually it is reverse NTR thana image ni mythological movies pina rudha vadu, Authentic versions Lo vuna Mahabharatm ki chala different ga dana vera sura karna, movie tesaru, thana personal philosophy ni Movies lo petsi bran wash chastaru sr NTR garu Ayyna lo vuna bad quality adi okati ah
One and only NTR yugapurushudu yuganiki okkaru nabhootho nabhavishyat,all rounder hero, producer, director,anni zoners lo hero ga chesina one and only super star Anna garu
Sir chaala బాగా చెప్పారు చప్పడము లో మీకు మీరే సాటి ఎక్సలెంట్ గా కరెక్ట్ గ చెప్తారు సూపర్ నిర్మొహమాటంగా చెప్తారు నమస్కారం
Shri NTR గారిని మించడం 100 శాతం అసాధ్యం.... ..youganikokkadu మాత్రమే శ్రీ NTR garu.
.
ఎంతటి నటుడినైన రామరావు గారితో పోల్చడం సరి కాదు. యుగాని యుగపురుషుడు ఒక్కడే
బాలయ్య బాబుకు తండ్రి గారి మీద అపారమైన ప్రేమ , అభిమానం , గౌరవం ,
కలిగిన తండ్రికి తగ్గ తనయుడు .
ఎందుకు సార్ అనవసరంగా కామెంట్లు పెడతారు? ఏనుగు బొమ్మ వేసి ఏనుగు అని కాప్షన్ పెట్టినట్టు. యన్టీఆర్ గారికి మన సర్టిఫికెట్ కావాలా?
Ma balayya unstoppable jai balayya
Jai. Balayya
Jai balayya jai jai balayya jai jai balayya
JAI BALAYYA JAI JAI BALAYYA
NBK king of tollywood industry
బొంగే మీ కాదు
@@madrimareppa548 entra niku bongu kavala ? pedda bongu kavala? chinna bongu kavala?
@@chandunbk1450 King of tollywood ante ?? 🤔🤔
@@Yashans142 total tollywood industry ani meaning
@@merabharatmahan8473 OK OK I agree with you
NTR అన్న తరువాతే ఎవరైనా బాలయ్య అయినా ఇంకో హీరో ఎవరైనా
కొన్ని రకాలలో కొందరు బాగా నటిస్తారు కానీ అన్ని రకాలుగా నటించే వ్యక్తి NTR.
@@avinashtetali5643 రాజు పేద మూవీ చూడండి
తెలుగు సినిమాలు, నటీనటుల గురించి సాగే ఈ RedTV విడియోలలో యాంకర్ పద్మావతి గారు, వివరణకర్త శ్రీ భరద్వాజ గారు Hit Pair అని చెప్పాలి. ఆవిడ తన పాత్రకు చాలా చక్కగా.న్యాయం చేస్తున్నారు. సరియైన సమయానికి లేవనెత్తవలసిన సందేహాలు, అంశాలు, తర్కాలు లేవనెత్తడం, తన మాటలను స్పష్టంగా.తెలియజేయడం చేస్తూ, ఒక చక్కని చర్చారూపాన్ని యిస్తూ, అలాగని పైచేయి కాకుండా శ్రీ భరద్వాజ గారి బహుముఖ విజ్ఞానానికి గౌరవం ఇస్తూ భేటీ కొనసాగిస్తుంటే, ఇటువైపు ఆయన సినిమాలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా, ఆధికారికంగా, నిర్వివాదంగా తెలియజేస్తూ, నిష్పాక్షికమైన తీర్పును ఎవరినీ నొప్పించని విధంగా ఇస్తూ ఉంటే వీనులకు విందుగా, కనులకింపుగా కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుఠుంటోంది అని వేరుగా చెప్పనక్కరలేదు. ఇన్ని ఎపిసోడ్లు నిన్న, నేటి వరకు విజయవంతంగా కొనసాగడమే దానికి ఋజువు. వారిద్దరికీ ప్రేక్షకులందరి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు!👌👍💐
ma BALAIAH bangaram
ma BALAIAH legendary actor in Indian cinema industry
ha ha goog jock
This is more comedy
Sri Rama, Ravana, Indrajit, Valmiki, Sri Krishna, Suyodhana, Bhima, Arjuna , Bruhannala, Bhishma,Sri MahaVishnu, Srinivasa, Siva, Sri Krishna Devarayalu, Chandragupta, Asoka, Brahmanna , Vemana, Shankaracharya, VeerBrahmendra swamy etc., many different characters in Pouranik, Historical and Folklore and many different characters in Social movies such as Family, Action , comedy and Tragedy with hundreds of different characters were acted by NTR
N.T.Rgaru వేయని ముఖ్యమైన 2 characters వున్నాయి (పౌరాణికం) అవి yeMiTo cheppandi ?
Narada maharshi and ayana tandri Brahma patra
Brahmadevudu and Narada Maharshi
ఎన్టీయార్ గారిలా బాలకృష్ణగారే కాదు జిల్లాలోగాని,రాష్ట్రంలోగాని,దేశంలోగా ని,ప్రపంచంలోనే అటువంటి మహానటుడు లేడు.ఎన్టీయార్ గారికి ఎన్టీయార్ గారే సాటి.మరెవ్వరూ వీరికి సాటి రారు.అంతటి కళామతల్లి ముద్దుబిడ్డ సినీచరిత్రలో అటుముందుగాని,ఇటు తర్వాతగాని రారు.రాలేరు.ఈ యుగానికి ఎన్టీయార్ గారే వెండితెర రాజు.రారాజు.....జై నందమూరి.
యన్ టి ఆర్ గారు లానటించటము ఇప్పుడు ఉన్న సినిమా హీరో లు విలన్ లు ఎవరు వలాకాదు అలాగే రాజకీయ లొ కూడా పెద ప్రజ లు కొసం అలొచించినా నాయకుడు లేరు
సభాముఖంగా ఒకరిని, ఒకరితో పోల్చటం సరైనది కాదు. దాన్ని నిర్మొహమాటం అనకూడదు, నీచం అనాలి.
కూల్ అంఖరింగ్ సూపర్
NBK human being chala manchi manishi
Yes Chow kada antey untar
@@runeetakarnihita Hi medam
@@runeetakarnihita Chowdhary ki Chowdhary ante peeka kosesukuntaaru...ee caste feelings ento mari artham kaadhu....dhaani valla emi raadhu
@@Yashans142 ahaa nuv yee caste
@@chandunbk1450 ekkaduntav Hyderabad nen nee age nd height enta junior ntr kantey one nd half year chinnadaanni nen andagette ni Bakkadanni
రాము,దేవత,తోడునీడ,రక్తసంబంధం, మొదలైన వాటిలో ఎన్ఠీఆర్ కంటతడి పెట్టించారు.
ఆడపడుచు, చిట్టిచెల్లెలు, నిండుహృదయలు...దానవీరశూరకర్ణ...also
బడి పంతులు కూడా
మోహన్ బాబు అధికప్రసంగి. నిజమైనంతమాత్రాన ముఖం మీద చెప్పడం
మూర్ఖుల లక్షణం. మోహన్ బాబు కి ఏదో అక్కసు ఉండి ఉండాలి అలా మాట్లాడడానికి.సామాన్యంగా ఏదో అక్కసు ఉన్న వాళ్ళే సమయం సందర్భం లేకుండా కక్కుతుంటారు.
నిజమే కదా.... NBK ఎప్పుడు NTR కు సరి కాడు. అసలు పొలికే లేదు. సింహం ఒక్కటే. NTR కూడా ఒక్కడే.
Exacallent sir
Excellent sir..
మూడు దశాబ్దాలు కాదు.... నాలుగు దశాబ్దాలు
బాలకృష్ణ స్పోర్టివ్ గా తీసుకున్నాడు.మరి ఇప్పుడు కెలకడం దేనికమ్మా.
నభూతో నభవిష్యతి . NTR గారి కి NTR గారే సాటి. వేరెవరూ రాలేరుసాటి
Nbk he is a lion 🦁🦁🦁👍🔥
Nenu itkalam manishi anukunna
@@meghanavamsi1911 nuvvu nijanga adivi manisera.,,bafoon naakodaka
Super bharadwaj sir 👏🙏
Balayya God of masses ayana level next.evvaru match cheyyaleru. Jai ntr
యుగురుషుడు ఎన్టీయార్ గారు. యుగానికి ఒక్కడే. ఎన్టీయార్ తో సరితూగే నటులు ఇంతవరకు లేరు ఇక ముందు కూడా వుండరు వుండబోరు.
మోహన్ బాబు కి అలవాటు అని చెప్పి వదిలేస్తారేంటి? మోహన్ బాబు ది తప్పు అని నిర్భయంగా చెప్పండి. మీ క్రెడిబిలిటీ పెంచుకోండి. యాంకర్ గారు శాయశక్తులా ప్రయత్నించారు మీ చేత మోహన్బాబు ది తప్పు అని చెప్పించడానికి.
Don't say Ramarao Mr Bharradwaj say NTR garu
Bheeshma🙏🙏
NTR is the one and only Hero in the world who Acted Directed and Produced Social, Historical, Mythological and Folklore successfully
ಜೈ ಬಾಲಯ್ಯ
Balayya weak points
1) comedy
2) romance
3) emotional
4) natural fights
5) weak in sink with comedian's action
Best points
1) roudram
2) some getups
3) somehow dances
4) dialogues
Balaiah old మూవీస్ చూసావా romance and comedy ardam avvuthundi నీకు, chala movies lo before samarasimhareddy ayana emotional ento thelusa neeku fights auntava asalu ఈ rojulo fights natural ga asalu ekkadunnay
@@sravankumar-xz4xk balayya Anni cenima lu choose eee points highlight chesinavi.abhimanamtho chooste neeyamma Ane dialogue kooda slokam gaane kanipistundhi. Romance super ...Anni super abhimanulakaithe
Rajasam , mass songs lo balayya peaks..
@@durgeshthakur2769 😆😆😆 meeku rajasam pakkanodiki comedy correcte
Balaiah la action movies ntr చేయలేదు చేయలేడు kuda okna jai balaiah
యన్ టి ఆర్ ని మించి ఎవరూలేరు.
S v r తర్వాత n t r నిజానికి కుల దన మీడియా అధికారం పక్కనపెడితే
SVR as krishna how?
Jai balaya
NTR garu yugapurushudu yuganiki okkaru nabhootho nabhavishyat, one and only NTR
కొంత నిజం.. కొంత కల్పితం.. ఇలా సాగుతున్నది.. భరద్వాజ కిచిడి కధనాలు.
ఆ రోజుల్లో n t r చెప్పి నట్టే ఈ రోజుకి బాలబాబు కి నటన లో అరంభ్ దశ లోనే ఉన్నాడు మీడియా సొంతం వల్ల పులులే కానీ వీళ్ళు పేపర్ పులులు
జై బాలయ్య
Red TV we watch only for Anchor, she is a beauty
aithae Pelli chesukuntava ?
Correct Brother
మీ దృష్టిలో ఒక వ్యక్తి బాగా acting చేస్తాడు
HATS OFF BHARADHWAJ GARU, CINE INDUSTRY PAI MEEKU UNNA APAARAMAYINA PATTU KI, KNOWLEDGE KI, AUTHENTICITY KI ANEKA NAMASKAARAM LU. MEEKU UNNA AMOGHAMU AYINA JNAAPAKA SHAKTHI KI ASHYARYAM KALUGUTHU UNDHI, MEERU KANI , EE VDEO CHUSTHUNNA SENIOR CITIZENS EVARU AYINA 1970 TIME LO TELUGU CINE VAARA PATHRIKA LO CINE NEWS COLUMN
VRASTHU UNDINA JOURNALIST SRINIVAS GARU IPPUDU ETLA VUNNAARO THELIYA CHEYA GALARU. MAA COLLEGE DAYS LO AA WEEKLY AYANA CINE NEWS KOSAME KONE VAALLAM. NENU MATHRAM AYANA ANR NI EKKUVA CHESI VRASTHUNNAARU ANI FEEL AYYE VAADINA AS NTR FAN GA. AYINA KONE VAADINI
Ntr world class actor
మంచు ఫ్యామిలీ అంటేనే దుర్మార్గమైన రాక్షస కుటుంబం
YUGAPURUSHUDU THO EVVARI NI POLCHALEMU
Super.sari
Anduke antaru mandhi va leka mohanbabu va ani
Anna N T R last and final Superman
Raju peda extraordinary movie
ఇంతనేవరండీ బాబోయ్ అన్నిటికీ తగుదునమ్మా అంటూ....
Chiranjeevulu hit kaledu,Ramu super hit ayindi, bheshma hit kaledu
భీష్మ సూపర్ హిట్ మాషారు! చరిత్రని మార్చకండి!
చిరంజీవులు హిట్ సినిమా
సిగ్గు పడకుండా చెప్పటం వేరు. సిగ్గులేకుండా చెప్పటం వేరు.
Nanna pandule gumpuluga tirugutayi.
Sumham(NTR) single ga talapadutundi .
Puli ( Krishna) kooda single ga vastundi.
Yenugu ( ANR ) anniti kante telivainadi.
ఈ విషయం లో ఎన్టీఆర్ పాండు రంగ మహా త్యం, బాలక్రిష్ణ పాండు రంగడు చూస్తే తెలుస్తుంది. పాత్ర పరంగా ఆయన ఎవరి కాళ్ళు పట్టుకోడానికి వెనుకాడడు, అది చిన్న పిల్ల విజయనిర్మల అయినా ఋష్యేంద్రమణి అయినా
రక్తసంబంధం కూడా సూపర్ సినిమా
Meeru ntr la evaru cheyaleru anadam correct kaadu evari goppadanam varidi but ntr great actor anr ku super hits ntr kanna ekkuva ila matladakandi but Ntr great
Good joke, ANR super hits NTR kante na, Can you share them 50 super hits or mention his super hits by every year from 1952-1982. ANR didn't have half of super hits than NTR
@@lordbalaji8919 istam leka villa edupulu.dasari narayanarao okasari stage mida chepadu. Raghavendra NTR tho records create chestunte nenu Anr fan ayina raghavendra rao tho poti padali ante NTR tho cheyalsi vachindi ani.
@@lokeshnaidu8913 Dasari was insulted by ANR, he was the only director to gave superhits to Annapurna studio initial days. ANR fans like Dasari, producer Maruthi and so on , later they got to know and realized that NTR is great not only in acting, personality, honesty and character than ANR.
@@lordbalaji8919 yes sir
@@lordbalaji8919 Yes ntr Manchi vaaru chowdarys chala mandi Manchi varey untar ekkado oka vedhava tappa
Aarojullo ntr anr Krishna shoban garu aatarvata chiru Balayya naag Venky ea taram heros lo aa different action kanipinchatam ledu upch
NTR కామెడీ చేయలేదు. కౌబాయ్ గా చేయలేదు. భగ్న ప్రేమికుడిగా చేయలేదు. 1976 లో నెంబర్ వన్ ఇమేజ్ వచ్చాక కుటుంబ కథా చిత్రాలు చేయలేదు. గూఢచారి పాత్రలు చేయలేదు. మీరు ఒకసారి చెక్ చేసుకుని విశ్లేషించాలి.
Ramu film was remake from hindi, director was the singer
Kishor kumar
Mee peru enti ? Intha bagunnaru ♥♥
ఆయనంత బాగా చెబుతున్నాడు కదా యాంకరమ్మా.. మళ్లీ మళ్లీ మోహన్ బాబు గురించే అడుగుతావెందుకు... మొత్తం మీద మోహన్ బాబుని ఆయనతో తిట్టించాలి... తర్వాత మోహన్ బాబు భరత్ రాజు గారిని తిట్టాలి అదే కదా నీ 7పు
Jai N T R
What's your age
What is the necessity to compare with Sr.NTR (unique Legend in India) with his son Balakrishna colegendry actor A.N.R especially in mythologies but SVR can act as some mythological roles competitively.
Mohanbabu can also not act as NTR, ANR and SVR so what is the necessity to compare with others & so that is Mohanbsbu's "NOTIDHOOLA ".
రామారావు తో ఎవరు పోల్చి కూడా దు ఇప్పుడు తరంలో బాలయ్య చేయగలడు
May be but with regards to service.Ntr and Balakrishna are equal.
ANR garu కూడా.. depth ఉన్న పాత్రలు ఎన్నో చేశారు. ఇతరులు ఎప్పటికీ చేయలేనివి. మరి ఆయన ఆ పాత్రల స్వభావాన్ని study చేయకుండానే నటించారంటారా? ఆయపకీ తెలుసు.. ఏ పాత్ర కు ఏనటుడు పనికొస్తాడో!
తేనెమనసులు చిత్రానికి కృష్ణ గారిని ఎంపిక చేసిన కమిటీలో ANR గారు కూడా సభ్యులు. ఒక దేవదాసు,ఒక విప్రనారాయణ, ఒక బాటసారి ఇలా ఎన్నో వైవిథ్యమైన పాత్రలకు ANR గారు తప్ప మరొకరు చిత్ర పరిశ్రమలో లేరు. ఇక ముందు రారు. దేవుని కంటే భక్తునికి భావావేశాలు ఎక్కువ. వాటిని పండించడంలో అక్కినేని గారు మిన్న. కష్టమైన, సున్నితమైన హావభావాలెన్నో ముఖంలో స్పష్టంగా పలికించగల సమర్థవంతుడైన నటుడు ANR.
నిజం. కొన్ని సాంఘీక చిత్రాలు ఎన్టీఆర్ వి రాజూపేద, చిరంజీవులు, కలసి. కలదు సుఖం, గుండమ్మా, ఆత్మబంధువూ వున్నా సాంఘీకాల్లో ఏఎన్ఆర్ తర్వాతే ఎవరయినా ఎన్టీఆర్ అయినా...
Maree over ga anipinchatleda sir evaru cheyaleru ani cheppadam ntr is great actor but why he can't get national award as like malayalam & tamil heros....
Because he is against Congress party. NTR chanipoye varaku Congress party ne central lo undi.award vachina vallantha goppa actors ayite chala mandiki rani nandi award manchu lakshmi ki vachindi.
@@lokeshnaidu8913 I talking about national awards not padma award....
@@lokeshnaidu8913 from when onwards he is against congress...
@@sukumar4749 national awards ayina padma awards ayina ichedi central govt ye. Eroju krishna interview vachindi. Andulo ayana chepadu.ysr swayam ga velli padma awards lo na peru rasi vachadu. Nenu intlo kurchuna award vachindi ani.
@@sukumar4749 international film festival lo first vesina indian cinema malliswari, 2nd nartanashala. India lo first 1cr collect chesina movie lavakusha. 2nd Dvs karna. Hindi, tamil, kannada lo lord krishna, rama, vishnu characters veyamani chala requests chesukunaru. Intha mandi people mechina hero vallu award ivvakanantha matrana great actor kakunda pothada
Adi nijam, kaani alaa anavalasina avasaram emundhi.
Mohan.babu.ahankari.
5:40 idhi maatram thappu. Ayana tharavatha evaruu leru - correct
mundhu everuu leru anedhi thapu. SV Rangarao garu NTR ni minchina natulu. Ayana dialogulu natana inkevariki raavu.
Mohan Babu feeling himself as a great artist. But cini industry create him like buffoon. Next he was charged as commedy vilan. After he was became as a hero. Most of the movies were failed. Nobody equal to . A. N. R.sir. he was played all the characters like jayadev ,vipranarayana, thukaram kalidas and like true lover , disappointed lover historical role like Tenali Rama Krishna. Jakkanna khsetraiah, so many characters.
ANR లాగా NTR కూడా కొన్ని పాత్రలు చెయ్యలేడు అది మీరు ఒప్పుకోవాలి
Balakrishna has given the biggest flop of Senior NTR biopic.
Megastar no back up.and ruling industry but balliah being legendry actor son even today his market is not big ... He takes remuneration 12 cr ... Megastar range 50 cr
Avunaa
420 batch
Balli market value bokka
NTR legend baalakrishna ku antha seen ledu, panditha puthra paramasunta
Balayya laga mohan babu natinchaledu. Adhi prajalaku telusu. Nbk mundhu dyloglo mohan babu baccha
anchor super .y can't u try as heroine
Appudu a white shirt ayana .. ippudu i gadam ayana. Sari poyaru . Anni tellisinatllu chepputaru🧐
Ntr100%.balakrishna0.01%
యాంకర్ కత్తి..
Sir Maa Mena mama 6 feet plus untadu.1972 lo cinema chance vosthe maa grandfather "neevu chanipoinattu" ani annaranta?So both shri NTR and Shri ANR brought respect to industry.NTR WAS A GRADUATE UNLIKE ANR.
MEE MENA MAMA GARI EPISODE CLEAR GA CHEPPANDI BRO
Only one side kabatti andarni kotteyali ade villain kodite padatada mari ee kulaprushudu
Correct kani adi cheppadam anavasaram
నాయనా బాబూ మోహన్ బాబు వెధవ
Mohanbabu gadu NTR LA NATINCHAGALSDA EE SOMBERI
bhardwaj ntr fan did not said about other heroes don’t put this type of analysis
Areyyy....ntr laga natinchalante balayya tharuvatha ne evvadaina ....assalu balayya babu thappa inkevvaru ntr la cheyaleruu
Yes
Decrease interview
Chiranjeevi yem matladado okkasari chudu
Okokkadiki okko hero istam neku rama rao naku megastar, rama rao movies kante ANR and krishna movies baguntay
Ntr tarvatha evvarina unnru aunthe nbk mohan babu
అందుకే టాలెంట్ ఒక్కటే వుంటే సరిపోదు, character Kuda వుండాలి ఏ field Ayina
06:10 actually it is reverse NTR thana image ni mythological movies pina rudha vadu, Authentic versions Lo vuna Mahabharatm ki chala different ga dana vera sura karna, movie tesaru, thana personal philosophy ni Movies lo petsi bran wash chastaru sr NTR garu Ayyna lo vuna bad quality adi okati ah
NTR mundu evaru lera? SV Ranga Rao garu, Chittor V Nagaih veellandaru NTR kante seniors kada? Mari intha dappu avasaram ledandi. Ayanni goppavarani cheppadaniki migilina goppavallani kindaku laagakkarledu.
One and only NTR yugapurushudu yuganiki okkaru nabhootho nabhavishyat,all rounder hero, producer, director,anni zoners lo hero ga chesina one and only super star Anna garu
Kamal Hasan unnadu