సంక్రాంతి పండగ అంటే సినిమాల విడుదల, అన్న మాయ నుంచి మన ధర్మాన్ని కాపాడుకునే మంచి అవకాశం అనుకుని, అందరం కలిసి విష్ణుసహస్ర నామాలు, భగవద్గీత , వీలైనంత వరకూ పారాయణ చెయ్యాలి. జై శ్రీకృష్ణ 🙏🙏
గురువు గారికి నా మనవి ఏమనగా హిందువులలో సనాతన ధర్మం యొక్క జ్ఞానం కొరవడింది సంస్కారం అనేది కొరవడింది ఈ లోటును భర్తీ చేయడానికి ప్రతి హిందువుకు సనాతన వయోజన విద్య ప్రవేశ పట్టవలసిన అవసరం ఉంది గురువుగారు దీని మీద స్పష్టమైన ఆదేశములు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను
సంఖ్యా ప్రాధాన్యమైన , పెద్ద క్రతువులను, ఆర్భాటముగా ( తాత్కాలికముగా)చేయటముకన్న.. భక్తి , శ్రద్ధ లతో అమ్మ వారిని స్మరించటమే నిరంతరాయముగా, దైనందిక జీవవితములో కొన సాగించుకుంటే మేలుకదా…👌👏
సదాచారము.. అనే విషయము ప్రతి వ్యక్తికి , అంశమునకు శ్రేయస్కరమని… అంటే వివాహ జీవితము వ్యక్తి గతమైనదానికన్న .. కౌటింబికమైనదిగా .. భావించితే… మన సనాతన ధర్మానికి ప్రధానము కదా….👏
ఓం శ్రీ గురుభ్యోన్నమః జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హీందువుల ఐక్యత జై తెలుగు తల్లికి జేజేలు జై మహా వీర హనుమాన్ నమో నమః జై మహా కుంభమేళా జయహో దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్
మహాత్ములార మీ దివ్య దృష్టికి తెలిసి కూడ తెలియనట్లు అలనాడు దేవతలు కూడ తరునోపాయులై ఇలానే నిర్ణయులైరి అనీ పెద్దలు చెప్పాగావిన్నాము, కానీ భూలోక న్యాయము వేరు. దీన్ని పట్టి శాసిస్తుంది ఆక్రమార్జీతాలశోభా లంచము పుచ్చుకొని పనిచేయడము దేశానికి పట్టిన పెద్దపిడా దీనికి లేదు కులమత జాడ్యము వీరిది ఒకే మాట ఒకేబాట, కిందనుండి పై వరకు, ఒకవేళ ఒప్పుకొని వారున్న తప్పుకోలేని దిగ్బంధం, జీవచ్చావము, అంటే మాపియాల నెట్ వర్క్ ఏంతవరకైనా!!! నిజాయతి వారికీ రక్షణ ఉష్ కాకే. అనీ అనకూడదు, అంటే, నుదుట బొట్టుపెట్టుకొనే మనరక్తము హరించే కారకుడు, "లంచము "తప్పు కనపడని తీర్పు, హిందువు అంటేనే సత్యాసంపద గల వాడని సత్యమంటేనే మహా శక్తీ మంతుడని వేదాలే సత్యమని దేవతలనీలయము ఈ భారతభూమి అనీ నమ్మే నాయకులకు తెలియాలి ముందుకు రావాలి "లంచము " గారిని బందించగలిగితే ఆరాచకాలె ఉండవు
తెలుగు భాష మీద కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది అని అనిపిస్తుంది ఉత్తమ విద్య వైద్యం భారతీయులకు ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తేవాలి ఇవి మోసపూరిత వ్యాపారాలు గా మారిపోతుంది హిందీ నేర్పడానికి మాతృభాష తెలుగు లోకాకుండా ఆంగ్లంలో నేర్పడమేమిటి సంస్క్రతం తప్పనిసరిగా నేర్పాలి తెలుగు మాతృభాష లోనే సంస్క్రతం,హిందీ,ఆంగ్లం నేర్పాలి జై తెలుగు తల్లికి జేజేలు తేనెలొలుకు తెలుగును దూరం చేయవద్దు జై శ్రీ శారదా మాత అనుగ్రహముతో అందరూ సుఖసంతోషాలతో సద్బుద్ధి తో సద్బావంతో వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను జై హింద్ జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః
Why is 15 Jan celebrated as Army Day? Field Marshal Kodandera M. Cariappa, on Jan 15, 1949, became the first Indian Commander-in-Chief of the Indian Army, taking over from General F R R Bucher -- the last British chief. Since then, this day has been celebrated as Army Day.
Dwarapudi dopidi gurinchi dayachesi matladandi. mana hindu dharmam tho vyaparam chesthunnaru. Andhra sabarimala antu , mala visarjana ni sabarimala lo kakunda Dwarapudi cheyamani protsahinchatam ee agama sasthram lo undi?
రామాయణం, మహాభారతం రాసింది ఋషులు.వారు సామాన్య గ్రంధాలు రాయారు.శ్రీకృష్ణ భగవానుడు ఎంతోమంది కీ స్వర్గం మోక్షం ప్రసాదించారు, శ్రీరాముడు మరణం లేనీ వరాలు ఇచ్చారు.
సంక్రాంతి పండగ అంటే సినిమాల విడుదల, అన్న మాయ నుంచి మన ధర్మాన్ని కాపాడుకునే మంచి అవకాశం అనుకుని, అందరం కలిసి విష్ణుసహస్ర నామాలు, భగవద్గీత , వీలైనంత వరకూ
పారాయణ చెయ్యాలి. జై శ్రీకృష్ణ 🙏🙏
స్వామి వారికి పాదాభివందనం
వివాహ సమయయాలలో "పోతన" "భాగవత " పద్యాలు, రామాయణ, మహాభారత పద్యాల ప్రవచనాలు చేయించాలి. జై శ్రీకృష్ణ 🙏🙏
ఇస్కాన్ భగవద్గీత ఉచితంగా ఇస్తాను అని బనర్ పెడితే ఒక్కడుకూడ రిజిస్టర్ చేసుకోలేదు ఊరిలో. అలా ఉన్నారు హిందువులు .
మా స్వామి వారి దగ్గర మీరందరనీ చూడడం చాలా ఆనందంగా ఉంది...🙏🙏
సెలవు దినాల్లో ఆయా గురు పరంపరాగత తీర్థ సందర్శనము చేస్తుంటే .. పిన్నలకు, పిల్లలకు .. సదాలోచనకలిగిస్తుంది…👏
👌👍🤝నాలుగు దిక్కులను, స్వభావాలను, మార్గాలను , రంగాలను ప్రతిబింబించే విధముగా.. మీనలుగురు ఒకే లక్ష్యముతో.. గురు సందర్శనము….🙌
గురువు గారికి నా మనవి ఏమనగా హిందువులలో సనాతన ధర్మం యొక్క జ్ఞానం కొరవడింది సంస్కారం అనేది కొరవడింది ఈ లోటును భర్తీ చేయడానికి ప్రతి హిందువుకు సనాతన వయోజన విద్య ప్రవేశ పట్టవలసిన అవసరం ఉంది గురువుగారు దీని మీద స్పష్టమైన ఆదేశములు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను
జై శ్రీరామ్ 🕉️🙏🏻🚩🚩🚩
గురువుగారికి పాదాభివందనం 🙏
I prostrate Sacchitananda Swamy Ji Jai Shri Ram Jai Bharath .
మా గురువుగారి దగ్గర మిమ్మల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. 🙏🙏🙏
జై శ్రీకృష్ణ 🙏🙏
మంచి ప్రశ్నలు వేశారు
సంఖ్యా ప్రాధాన్యమైన , పెద్ద క్రతువులను, ఆర్భాటముగా ( తాత్కాలికముగా)చేయటముకన్న.. భక్తి , శ్రద్ధ లతో అమ్మ వారిని స్మరించటమే నిరంతరాయముగా, దైనందిక జీవవితములో కొన సాగించుకుంటే మేలుకదా…👌👏
అహంకారము..ఈశ్వర శరణాగతి వలన నే , అదుపులోకి వస్తుంది..👌👍👏🤝
మా గురువు గారు 🙏🙏🙏🙏
సామరశ్య పు సన్నివేశాల్లో రాజకీయాలు చొరబడి… రకరకాల భేద భావాలు పుట్టిం టము…👏
చాలా గొప్ప విషయాలు చర్చించారు.జై శ్రీరామ్🙏🙏
Jai Sriram🎉🎉
జై శ్రీరామ్. ప్రశ్నలు బాగున్నాయి. అలాగే స్వామి వారి సమాధానాలు chalaa బాగా అర్థం అయ్యేలా వున్నాయి. 🎉🎉
ఓం గురుభ్యోనమః 🇮🇳🙏🇮🇳
ఓం శ్రీ గురుభ్యో నమః
గురువుగారు కి నమస్కారములు మంచి విషయాలు తెలియజేసారు
జై శ్రీరామ్ 🙏🙏🙏
గురువులకు నమస్కారం.
జై భారత్🇮🇳 జై శ్రీరామ్🙏
సదాచారము.. అనే విషయము ప్రతి వ్యక్తికి , అంశమునకు శ్రేయస్కరమని… అంటే వివాహ జీవితము వ్యక్తి గతమైనదానికన్న .. కౌటింబికమైనదిగా .. భావించితే… మన సనాతన ధర్మానికి ప్రధానము కదా….👏
Chala santhosham guruvula dharsanam tho patu guruvugaru bodhinchadamu adhi memu vinadam chala santhosham video chusthu unnantha sepu ma manassu kuda akkada prathyakshanga guruvugaru ni🙏dharsanam manasikanga chesinatlu anipinchindhi anna 🧡🙏 meeku andhariki prathyeka hridhaya poorvaka dhanyavadhamulu 🧡🙏jai sri ram 👑🏹🙏
శ్రీ రామ రక్ష.. జై హనుమాన్ 🚩 🇮🇳 🧘 🪷
జై శ్రీ రామ్, జై భారత్
జై శ్రీ కృష్ణ 🎉🎉🎉
👌👍👏మనలనమనమే , అడుగడుగునా..సంస్కరించు కుంటేనే .. మనకక్షణ ,సమగ్రాభివృద్ధి….🙌,
నివృత్తి లక్ష్యము తో గురుస్థానము లోని వారు.. సంస్కార ప్రవృత్తి తోనే… బోధన కొనసాగించారు..👌👍👏🤝
శ్రీ గురుభ్యోనమః
Ahimsa
Soucham
Indhriya nigraham
Satyam
Astheyamu
Sanathana dharma mulalu
... జయ శ్రీ రామ.... 🙏🙏🙏🙏
Sri gurubhyo namah🙏
Jai Sannathana dharma..jai sri Ram.. 🙏🙏
Danyavadhamulu
ఓం శ్రీ గురుభ్యోన్నమః జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి హీందువుల ఐక్యత జై తెలుగు తల్లికి జేజేలు జై మహా వీర హనుమాన్ నమో నమః జై మహా కుంభమేళా జయహో దేశం కోసం ధర్మం కోసం ఉత్తమ భారతీయులు జై హింద్
Thanks!
Jai SriRam
Jai Shree Ram
మహాత్ములార మీ దివ్య దృష్టికి తెలిసి కూడ తెలియనట్లు అలనాడు దేవతలు కూడ తరునోపాయులై ఇలానే నిర్ణయులైరి అనీ పెద్దలు చెప్పాగావిన్నాము, కానీ భూలోక న్యాయము వేరు. దీన్ని పట్టి శాసిస్తుంది ఆక్రమార్జీతాలశోభా లంచము పుచ్చుకొని పనిచేయడము దేశానికి పట్టిన పెద్దపిడా దీనికి లేదు కులమత జాడ్యము వీరిది ఒకే మాట ఒకేబాట, కిందనుండి పై వరకు, ఒకవేళ ఒప్పుకొని వారున్న తప్పుకోలేని దిగ్బంధం, జీవచ్చావము, అంటే మాపియాల నెట్ వర్క్ ఏంతవరకైనా!!! నిజాయతి వారికీ రక్షణ ఉష్ కాకే. అనీ అనకూడదు, అంటే, నుదుట బొట్టుపెట్టుకొనే మనరక్తము హరించే కారకుడు, "లంచము "తప్పు కనపడని తీర్పు, హిందువు అంటేనే సత్యాసంపద గల వాడని సత్యమంటేనే మహా శక్తీ మంతుడని వేదాలే సత్యమని దేవతలనీలయము ఈ భారతభూమి అనీ నమ్మే నాయకులకు తెలియాలి ముందుకు రావాలి "లంచము " గారిని బందించగలిగితే ఆరాచకాలె ఉండవు
ఓం
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@@Suryaprakash-pr7mh 🙏
💐💐💐🌷🌹🌹🌺🌺🙏
🙏🙏🙏❤❤❤
తెలుగు భాష మీద కుట్ర పెద్ద ఎత్తున జరుగుతుంది అని అనిపిస్తుంది ఉత్తమ విద్య వైద్యం భారతీయులకు ప్రభుత్వం ఉచితంగా అందుబాటులోకి తేవాలి ఇవి మోసపూరిత వ్యాపారాలు గా మారిపోతుంది హిందీ నేర్పడానికి మాతృభాష తెలుగు లోకాకుండా ఆంగ్లంలో నేర్పడమేమిటి సంస్క్రతం తప్పనిసరిగా నేర్పాలి తెలుగు మాతృభాష లోనే సంస్క్రతం,హిందీ,ఆంగ్లం నేర్పాలి జై తెలుగు తల్లికి జేజేలు తేనెలొలుకు తెలుగును దూరం చేయవద్దు జై శ్రీ శారదా మాత అనుగ్రహముతో అందరూ సుఖసంతోషాలతో సద్బుద్ధి తో సద్బావంతో వృద్ధి చెందాలని ఆశిస్తున్నాను జై హింద్ జై శ్రీ మహా వీర హనుమాన్ నమో నమః
Why is 15 Jan celebrated as Army Day?
Field Marshal Kodandera M. Cariappa, on Jan 15, 1949, became the first Indian Commander-in-Chief of the Indian Army, taking over from General F R R Bucher -- the last British chief. Since then, this day has been celebrated as Army Day.
Dwarapudi dopidi gurinchi dayachesi matladandi. mana hindu dharmam tho vyaparam chesthunnaru. Andhra sabarimala antu , mala visarjana ni sabarimala lo kakunda Dwarapudi cheyamani protsahinchatam ee agama sasthram lo undi?
Krishnudu ramudu sivudu sabari valmiki vemana… veellu evaru kooda kulam based ga poojyaneeulu kadukada
రామాయణం, మహాభారతం రాసింది ఋషులు.వారు సామాన్య గ్రంధాలు రాయారు.శ్రీకృష్ణ భగవానుడు ఎంతోమంది కీ స్వర్గం మోక్షం ప్రసాదించారు, శ్రీరాముడు మరణం లేనీ వరాలు ఇచ్చారు.
ruclips.net/video/DSaRAtZz0w4/видео.html
జై శ్రీ కృష్ణ 🎉🎉🎉
Jai shree Ram 🙏
🙏
శ్రీ గురుభ్యోనమః
శ్రీగురుభ్యోనమః
🙏🙏🙏