OTT వచ్చినప్పటి నుండే ఈ క్రైమ్ రేట్ పెరిగింది..... ఇందులో అనుమానమే లేదు.... 😐😐 పిల్లలు చెడిపోయారు బెడ్ సీన్ మర్డర్ సీన్ హేళన చేయడం ఇలాంటి సీన్ లతో ఒక తరాన్నే నాశనం చేస్తున్నాం దయ చేసి ఇప్పటికైనా మారండి 🙏🙏
@@uma3018😂మీరు మరీను కేసు గురించి అలోచించి పరిశీలించే ప్రతీ లాయర్ కి అర్ధమైపోతుందండి బాబూ. అనేకమంది న్యాయవాదులు జస్ట్ అమ్ముడుపోయి అన్యాయంని గెలిపిస్తారు అంతే.
@sreekanthb3855 yemundi le sir.manishi to manishi dharmam nayaayam maarutu vuntundi... Adi maarchaali idi maarchaali ani sollu kaburulu cheppi votlu dandukuney politicians ye tappa.. mAarpu chesey vaalu yevaru.. yevaru level lo vaallu daarunaalu cheataaru.. tappu ani telisinaa sarey ..
మన దేశం లో కొందరు లాయర్లు డబ్బుకోసం ఎంత దిగజారడం అంటే ఉగ్రవధుల ను హంతకులను రేపిస్టుల్ని కాపాడతారు ఎక్కువ డబ్బులు ఇస్తే.స్వాంత కుతురు నీ మనమారాల్ని రెప్ చేసిన.కాపాడేకుక్కలు ఉన్నాయి ఉదా:-కపిల్ సిబ్బల్ లాంటి నీచులు ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే హరే హర హర మహాదేవ శంభో శంకర నమో నమః ఈశ్వరా ప్రజల ఆలోచనావిదానాన్నిసక్రమమార్గంలో నడిపించు తండ్రీ
You are hundred percent correct, the people who keep their mouth shut instead of supporting the sincere person are also culprits, very sad, if possible convey our condolences to Mukesh's family, but this is not enough
న్యాయవాది అంటే ఖచ్చితంగా న్యాయం పక్కనే నిలబడాలని న్యాయ శాస్త్రంలో ఎక్కడా నేర్పరనుకుంటా అందుకే నిజాయితీకి తిలోదకాలిచ్చి స్వలాభం మాత్రమే చూసుకుని దేశ ప్రజలకు తప్పు ఒప్పు ల మధ్యన వుండే పరిణామాలపై సరియైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థితి నుంచి ఎటువంటి తప్పు చేసినా భేషుగ్గా తప్పించుకొవచ్చు అని అతినికృష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు.మరి క్రైం రేటు పెరగక ఏమౌతుంది.సాక్షాత్తు ఒక సి.యం అండగా వుంటే మరిజరిగేది ఇదే.మారదులోకం,మారదు మారణహోమం.
Hi Sir🙏 🙏🙏 important message Latest movie-Srikakulam Sherlock Holmes movie lo konni abhyamyarakaramaina scenes vunnai. Meeru video cheyandi andariki cherutundi. 1. Oka scene lo pujari garu chicken secret ga konukkoni veltunattu, anukokunda packet kinda padi open ayyi andaru chusinattu, pujari parigettinattu, andaru navvinattu oka Chinna scene oka song lo avasaram lekunda. Pettaru. 2. Thriller cinema kabatti oka person mask pettukoni vunattu chupincharu. Mask meeda vishu namalu vuntayi. Interval appudu aa mask chupinchi break ichharu. Namalu vunna mask petti- kinda ila rasaru- uccha posukoni ramanni Sherlock Holmes chepptunattu rasaru! Please Sor video cheyandi Mee team cinema chusi charchinchi video pettandi
భారత దేశంలో స్త్రీ గా పుట్టడమే పాపమా. సృష్టి కార్యాన్ని పవిత్రమైన కార్యం గా చూడని సమాజం బ్రష్టు పట్టి పోయింది. అందుకే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ప్రతీ తప్పుడు కర్మకు ఏదో ఒక రోజున పరమేశ్వరుడు శిక్ష విధించే తీరతాడు. కలి ప్రభావం. మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు,కర్మలు పవిత్రంగా వుండాలి. ఓం నమః శివాయ.
జై భరతవర్ష భారత్ మాతాకీ జై
OTT వచ్చినప్పటి నుండే ఈ క్రైమ్ రేట్ పెరిగింది..... ఇందులో అనుమానమే లేదు.... 😐😐 పిల్లలు చెడిపోయారు
బెడ్ సీన్
మర్డర్ సీన్
హేళన చేయడం
ఇలాంటి సీన్ లతో ఒక తరాన్నే నాశనం చేస్తున్నాం
దయ చేసి ఇప్పటికైనా మారండి 🙏🙏
ఇదేశంలో విద్యావ్యవస్థ ఫెయిల్యూర్ కావడము కారణము
1:53 ఆ జర్నలిస్ట్ గారికి ప్రగాడ సానుభూతి జై శ్రీ రామ్ జై హనుమాన్
వాడు నేరస్తుడు అని తేలిన తర్వాత వాదించడం తప్పే మీరు 100% కరెక్ట్ గా చెప్పారు వాదించే వాళ్ళు ఉండడం వల్లే నేర ప్రవృత్తి పెరుగుతుంది
అది తేల్చడానికే కదా... వాదించేది... మనకి కనపడేది మాత్రమే నిజం అనుకుంటే ఎలా
@@uma3018😂మీరు మరీను కేసు గురించి అలోచించి పరిశీలించే ప్రతీ లాయర్ కి అర్ధమైపోతుందండి బాబూ. అనేకమంది న్యాయవాదులు జస్ట్ అమ్ముడుపోయి అన్యాయంని గెలిపిస్తారు అంతే.
@sreekanthb3855 పోనీలెండి అందరూ బతకాలిగా... ఈ కరువు ప్రపంచంలో... ఎవరి వాదన వారిది ..
@@uma3018 అందరూ బతకాలి. అది సరే కానీ రవ్వంతైనా న్యాయం, ధర్మం లేకపోతే ఎలా? అలా బ్రతకాలి. లేకపోతే ఇప్పటి సమాజంలా తయారైతుంది. జై శ్రీరామ్
@sreekanthb3855 yemundi le sir.manishi to manishi dharmam nayaayam maarutu vuntundi...
Adi maarchaali idi maarchaali ani sollu kaburulu cheppi votlu dandukuney politicians ye tappa.. mAarpu chesey vaalu yevaru.. yevaru level lo vaallu daarunaalu cheataaru.. tappu ani telisinaa sarey ..
మీరు చెప్పినది, బాగుంది, శివగారు 🙏🙏🙏🙏🙏
మన దేశం లో కొందరు లాయర్లు డబ్బుకోసం ఎంత దిగజారడం అంటే ఉగ్రవధుల ను హంతకులను రేపిస్టుల్ని కాపాడతారు ఎక్కువ డబ్బులు ఇస్తే.స్వాంత కుతురు నీ మనమారాల్ని రెప్ చేసిన.కాపాడేకుక్కలు ఉన్నాయి ఉదా:-కపిల్ సిబ్బల్ లాంటి నీచులు ఉన్నంత వరకు ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి
అసలే ప్రేమ అనేది దరిద్రం అంటే..మళ్ళీ అందులో ఎవ్వరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం తప్పు కధ..
ముఖేష్ chandrakar గారి కుటుంబానికి ప్రగాడ నా సానుభూతి.
DSP గారు మీ విశ్లేషణ బాగుంది. 🙏
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి జై జై హింద్ కృష్ణం వందే జగద్గురుం హరే హరే హర హర మహాదేవ శంభో శంకర నమో నమః ఈశ్వరా ప్రజల ఆలోచనావిదానాన్నిసక్రమమార్గంలో నడిపించు తండ్రీ
ప్రభావం చేసే అంశాలు ఏమి లేవ్వు... సినిమాలే, సీరిఅల్లే, న్యూస్ మీడియా నే
Yes you are right👍🚩🕉️🙏🚩🕉️
You are hundred percent correct, the people who keep their mouth shut instead of supporting the sincere person are also culprits, very sad, if possible convey our condolences to Mukesh's family, but this is not enough
Correct chepparu sodera Jai shree ram jai hanuman gurudevobhava 😊👍🙏
సున్నామార్కులతో ఉగ్యోగాలు వచ్చిన అధికారులు కారకులు
Jai Sree Ram
Web series మీద
Ott ll ప్రభుత్వ నియంత్రణ ఉండాలి
Samaajamlo marpu tappani sariga raavali. Chala baga analyze chesaru society loni dourbhagyanni. 🙏🙏🙏
Correct ga cheppaaru meeru!! 🙏🙏🙏
జై శ్రీమన్నారాయణ
jai sree ram 🌹❤️🌹🙏🙏
న్యాయవాది అంటే ఖచ్చితంగా న్యాయం పక్కనే నిలబడాలని న్యాయ శాస్త్రంలో ఎక్కడా నేర్పరనుకుంటా అందుకే నిజాయితీకి తిలోదకాలిచ్చి స్వలాభం మాత్రమే చూసుకుని దేశ ప్రజలకు తప్పు ఒప్పు ల మధ్యన వుండే పరిణామాలపై సరియైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థితి నుంచి ఎటువంటి తప్పు చేసినా భేషుగ్గా తప్పించుకొవచ్చు అని అతినికృష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు.మరి క్రైం రేటు పెరగక ఏమౌతుంది.సాక్షాత్తు ఒక సి.యం అండగా వుంటే మరిజరిగేది ఇదే.మారదులోకం,మారదు మారణహోమం.
Jai Sri ram jai bharat mataki jai 🙏🏻🙏🏻🚩🚩🇮🇳🇮🇳
Chala baga chepparu .vintunte chala badha anipinchindi. Corrupted adhikarula support untundi ee contractors ki .
మరి అమ్మాయి ఒద్దు అన్నపుడు వదిలేయొచ్చు కదా.
అవును అండీ..
@veenajasti1677 ఏ బంధమైన వద్దు అన్నప్పుడు వదిలెయ్యాలి. ప్రపంచం లో ఎవరికీ ఎవరిని బలవంతం చేసే హక్కు లేదు..
🙏✊
Avunu. Media annitini alavatu chaestunnadi.
🙏
Sarigga punishments leka pote alane perugutai.
🙏🙏🙏🙏🙏
👍
Hi Sir🙏 🙏🙏 important message
Latest movie-Srikakulam Sherlock Holmes movie lo konni abhyamyarakaramaina scenes vunnai. Meeru video cheyandi andariki cherutundi.
1. Oka scene lo pujari garu chicken secret ga konukkoni veltunattu, anukokunda packet kinda padi open ayyi andaru chusinattu, pujari parigettinattu, andaru navvinattu oka Chinna scene oka song lo avasaram lekunda. Pettaru.
2. Thriller cinema kabatti oka person mask pettukoni vunattu chupincharu. Mask meeda vishu namalu vuntayi. Interval appudu aa mask chupinchi break ichharu. Namalu vunna mask petti- kinda ila rasaru- uccha posukoni ramanni Sherlock Holmes chepptunattu rasaru!
Please Sor video cheyandi
Mee team cinema chusi charchinchi video pettandi
ఇది కూడా కాంగ్రెస్ వారి వల్లే కదా!!!!
😂😂😂
భారత దేశంలో స్త్రీ గా పుట్టడమే పాపమా. సృష్టి కార్యాన్ని పవిత్రమైన కార్యం గా చూడని సమాజం బ్రష్టు పట్టి పోయింది. అందుకే భ్రూణ హత్యలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ప్రతీ తప్పుడు కర్మకు ఏదో ఒక రోజున పరమేశ్వరుడు శిక్ష విధించే తీరతాడు. కలి ప్రభావం. మనం జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు,కర్మలు పవిత్రంగా వుండాలి. ఓం నమః శివాయ.
Nijam jagratta ga vundali ee kalikalamlo. Kontalo konta better yemitante dharmam purtiga nasinchaledani cheppavachu ledante nerastulu yenta pakadbandeega plan chesina konni bayatapadutunnayante vishwam anni chustondi ani, kontamandi tappinchukunna yedo naatiki karma returns idi tappadu ani ardham chesukovali samaajam.
Nerastulavipu ugravadula tarapuna layarlanu mundu uritiyali
❤❤😂
Jai shree ram Jai hindu Jai bharat jai modi ji ko ♥️🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🪖
🙏