నమస్తే గురువు గారు ఈ మధ్య క్రైస్తవుల బెడద ఎక్కువ అవుతుంది మన వేదాలలో యేసు గురించి రాసి ఉంది అని చాలా బోధనలు చేస్తున్నారు మన హిందూ మతం అనేదే లేదు వేదాలు అన్ని తప్పే అని ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళని నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నాం మేము కొందరం ఒక గ్రూప్ గా చేసుకుని డిబేట్ పిలిస్తే వాళ్ళు రావట్లేదు
నాయనా, ఇప్పటిదాకా ఈ సబ్జక్ట్ మీద జరిగిన వేలాది డెబేట్లలో, అవతల వాళ్ళు మనస్సు మారి , నిజం తెల్సుకొని సన్మార్గంలోకి రావడం ఎప్పుడైనా జరిగిందా? సమయం వ్యర్ధం కాదూ? రాక రాక వచ్చిందిగా మనకి మానవ జన్మ... మనం ఎవ్వర్నీ మార్చలేము, Spiritual Maturity వస్తే వాళ్లే మారతారు. అప్పటిదాకా మన సాధన మనం చేసుకుంటే ఇంకా మంచి జన్మకి మనం Promote అవుతాము
@kancharlakarthik7788 అది నమ్మడం నమ్మకపోవడం వారి సంస్కారాన్నీ, యోగ్యతనీ బట్టి ఉంటుంది. వాల్మీకి మహర్షి రామాయణం ఇచ్చారు. అదే రామాయణాన్ని వక్రంగా చూపిస్తూ ఒకామె పుస్తకం రాసింది. ఇప్పుడు ఈ రెండిటిలో ఏది నమ్మాలీ అనేది జనం యొక్క సంస్కారాన్ని/స్థాయినీ బట్టి ఉంటుంది, అంతే కానీ ఆమె పుస్తకం రాసిందని వాల్మీకి మహర్షి వచ్చి సంజాయిషీ చెప్పక్కర్లేదు గా. ఇదీ అంతే, సనాతన ధర్మాన్ని నమ్మడమా నమ్మకపోవడమా అనేది వాళ్ల సంస్కారమూ, స్థాయీ! మీరు వాళ్ళని ఖండించుకుంటూ పోయి ఎందుకు కాలం వ్యర్ధం చేసుకుంటారు. మనకున్న చిన్న జన్మని, మన అభ్యున్నతికోసం + పక్కవాడికి మేలు చేయడం కోసం వాడుదాము. మా నాన్నగారు అస్తమానూ ఒక మాట అనేవారు, "చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కన్నా, ఒక చిరుదీపం వెలిగించడం ఉపయోగపడే పని " అని మూర్ఖులని ముగ్గుర్ని ఖండించేకన్నా,ఆ సమయాన్ని వెచ్చించి ఒక్క శ్రధ్ధాళువుకి భగవంతుణ్ణి చేరే మార్గం చూపిస్తే మన జన్మ ధన్యం
@@NanduriSrinivasSpiritualTalks మానవ జన్మ కంటే లేదేదు మరే గొప్ప జన్మ అని మీరే చాలా సార్లు చెప్పారు గురువు గారు కానీ హిందూ మతం ఏ ఒక చీకటి అని వీళ్ళు వాగుతుంటే మీ లాంటి వారిని inspire గా తీసుకుని ఇంకా ఎందరో మహానుభావులని ఆదర్శనగా పెట్టుకుని వీళ్ళ మాటలని తిప్పి కోడుతున్నాం ,, ఎందుకంటే భావి తారలు వీరు చెప్పే మాటలు విని మన సనాతన ధర్మం అబద్ధం అనే రోజులు వస్తాయి 😒 ఇది చాలా బాధాకరం కధ గురువు గారు ఆ నాడు శంకరాచార్యులు లు మనకెందుకులే ఈ మానవ జన్మచాలు అనుకుంటే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేదో మీ నుంచి ఒక supportive ఆశీర్వాదం కావాలనే మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను గురువు గారు
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు. నేను 26 ఏళ్ల యువతిని. నా చిన్నతంలో మా అమ్మగారి వలన దైవభక్తి కలిగింది. తరువాత కాలేజ్ లో కొందరి lecturers influence వలన, కొందరి friends influence వలన, వాళ్ళు అడిగే చాలా ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు తెలియకపోవడం/ అవగాహన లేకపవడం,మీరన్నట్టు కొంచం science చదవగానే అన్నిటికీ reasoing& logic ని వెతకడం వలన దైవారాధన 6 ఏళ్లు విడిచిపెట్టాడు. దైవం, ఆధ్యాత్మికత అనేవి beyond science అని చాలా ఆలస్యoగా realise అయ్యాను. నేను మళ్ళీ సనాతన ధర్మం వైపు అడుగులు వేయటం, అందులో విషయాలు తెలుసుకోవడం start చేసి 2 ఏళ్లు అయ్యింది. దైవానుగ్రహం వలన, నా గత జన్మ పుణ్యం వలన ఏమో నాకు దైవారాధన చేసే అదృష్టం మళ్ళీ కలిగింది. ఈ నా spiritual journey లో మీ యొక్క influence ఎంతగానో ఉంది. మీ videos anni చూస్తాను. ప్రతీ రోజు శ్రీవాణి గారి పూజ demo videos chusi దీపారాధన చేయడం నేర్చుకున్నాను. అర్జున కృత దుర్గ స్తోత్రం, వారాహి కవచం, జయ మంత్రం, నవగ్రహ స్తోత్రం,కనకధారా స్తోత్రం, అపరాజిత స్తోత్రం వంటి ఎన్నో స్తోత్రములు నేర్చుకున్నాను, వాటి అర్థం తెలుసుకున్నాను. షోడశోపచార పూజ, పంచోపచర పూజ చేయడం తెలుసుకున్నాను. ఎందరో మహానుభావుల చరిత్రలను తెలుసుకున్నాను. ఎన్నో ఆలయ రహస్యాలను, మరి కొన్ని అద్భుతమైన సంకీర్తనల భావము తెలుసుకున్నాను. ఏకాదశి వ్రతము, 4 నవరాత్రులు, సంకటహర చతుర్థి, ధనుర్మాసం లో తిరుప్పావై, కార్తీక మాసం లో శివాభిషేకం, శ్రావణ మాసం లో లక్ష్మీనారాయణుల పూజ వంటి పూజలు చేస్తున్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చేయడం వెనుక మీ యొక్క influence ఎంతగానో ఉంది అని మరోసారి చెప్పడం నాకు ఎంతో ఆనందం. మీరే నా spiritual గురువు. ధన్యవాదాలు అనే పదం సరిపోదు ఏమో. శ్రీ గురుభ్యోన్నమః 🙏
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,ఈలాంటి విషయాలు కనుమరుగు అవకుడదనే ఆ భగవంతుడు మిమ్మలి పంపించరు నాన్నగారు,,మీ,,మా బాధ ను ఆ నారాయణుడు వింటరు,,మీరు అన్నట్టు అక్కడ శిలా శాసనం మీద ఈ విషయాన్ని ఆ నారయణుడే తప్పకుండ రాయించుకుంటరు నాన్న గారు,,మీరు బాద పడద్దు🙏🙏🙏
స్వామి నాదో చిన విన్నపం వేములవాడ కొండగటు ధర్మపురి మన్యంకొండ ఇలా చాలా ఉన్నాయి తెలంగాణ ల ప్లీజ్ స్వామి చెప్పండి మిమల్ని ఫాలో అవుతున్నo తెలుసుకోవాలని ఉంది స్వామి 🙏 తపుగా ఏం అనుకోకండి 🙏
పవిత్రమైన రామానుజాచార్యులవారి భద్రపరచిన శరీరాన్ని విదేశీతీవ్రవాదుల దాడుల్లో నష్టపరుస్తారనే భయంతో ఆ అంశాన్ని రహస్యంగా ఉంచారు అనిపిస్తుంది. రోజుల్లో వీరశైవులు వలన కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొన్ని అంశాలు రహస్యంగా ఉంటేనే మంచిది లేకుంటే ఆదునిక శాస్త్రవేత్తలు ఎక్సరేలు తీస్తానంటారు. ఏమైనా మీరు పరిశోధించి చక్కని విషయాలను చెప్పారు. మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు.
Gurugaru just 10 mts before ramanujacharyula varini gurthuchesukunna ayina home town Madras aanii adhishankaracharyulu m poy Kerala alla aanii gurthuchesukunna anthe ...RUclips open chesa..vachesindhi..mi video 🙏🚩
నేను మీరు పెట్టిన పాత విడియో ఎన్నో ఏళ్ల ముందు ఇదే కామెంట్ పెట్టాను, హిందూ మతంలో ఎన్నో ఇటువంటి విషయాలు దాచి పెట్టడం వలన చాలా నష్టం జరిగింది, ఇలా రహస్యంగా ఉంచేది ఎవరో నేను చెప్పనవసరం లేదు...ఆ రోజు నా కామెంట్ కి మీరు బాధపడి ఉన్నారు అనిపించింది, ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు ..🙏
ధన్యవాదాలు గురువు గారు చాలా జ్ఞానం అందిస్తున్నారు..కర్మ సిద్ధాంతం ఫలితాలు ముఖ్యం గా మిమ్మల్ని ఇంతకుముందు అడిగినట్లు హిందువులు లను గతం ప్రస్తుతం లో హిందువులను లక్ష్యంగా చేసుకుని హిందూ ధర్మాన్ని దేవుళ్ళను అసభ్యంగా దుషణ చేయటం కాశ్మీరు లో అయితే ఆలయాలు లో మూత్ర సాల లు గా మార్చారు...అసలు దీనికి శిక్ష ఏమిటి ఆ దారుణాలు చేసిన వారికి ఎలాంటి శిక్ష వుంటుంది .హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని దైవం ప్రకృతి ఎలా తిప్పి కొడుతుంది..ఈ దారుణాలు మీడియా లో రోజు వస్తున్నాయి.. మచ్చుక కు బెంగాల్ లో హిందూ అమ్మాయి ను శరీరాన్ని నడుము దగ్గర నుండి రెండు భాగాలు చేశారు..ఎన్నో రోజు వస్తున్నాయి..ఏ వ్యవస్థ మీడియా స్పందన వుండటం లేదు ఇవన్నీ చూడలేక అడుగుతున్నాను.. దీని మీద ఒక వీడియో చేయమని నా మనవి..🙏..
చిన్న జియ్యర్ స్వామివారు నిర్మించిన రామానుజుల వారి ప్రత్యెక ఆలయం లో నే వారి పార్థివ దేహాన్ని.బద్రపరిస్తే బాగుంటుంది, జయహో రామనూజ ఆచార్య స్వామి👣🙏 జయహో ఆది శంకరాచార్య స్వామి👣🙏 నమోస్తుతే
The second idol mentioned in this video at Sriperumbudur, sweats like humans even today. Archakars clean it with silk cloth. Sriperumbudur Kesavaperumal temple.
Excellent information and good video, I request you to please take some steps about writing board. You have good reputation and you can do it easily. God bless you and your entire families of making all the videos. Please start raising some funds for small repairs and any other works related to some temples, I am your fan. Blessings.
Guruvu gariki namaskaramulu 🙏 Miru chepina ramanujacharyulu vari darshanam sri rangam Sri perumbudhur lo ivi rendu darsinchukunanu guruvu garu... Cheppaleni anandham asalu chala chala.... Alaney Kanchipuram lo kuda chala rahasalu unnayi ..shankar old matam lo kuda unnayi...naku oka vishayam midha adigithey akkadunna archakulu ledhu ledhu ani koppaddaru...naku chala bhayamesindhi....kani oka baga vryddapyam lo unna archakudu andarini pilichi migata archakulaku chepparu aa talli cheppedhi nijamey ani migata valaku chepparu...adhi emitantey every year sri ramudu vighraham old sankara matam li darshanam kaligistarani... Naku ee vishayamlo changanti koteswara rao garu speech vini velli kanukuntey anni vivaralu telisayi
సెయింట్ జేవియర్ లాగా రామానుజుల శరీరాన్ని కూడా చేసే దానికి మీలాంటి వాళ్ళు కృషి చేయొచ్చు కదా స్వామి. మీలాంటి వాళ్ళు చిన్న జీయర్ లాంటి వాళ్లతో సంప్రదించి చేయవచ్చును కదా. అది మన భారతీయ సంస్కృతికి స గౌరవము కదా.
We Hindus must also learn about that st xavier. A big christian converter who used to rip off hindu women breasts with hot metal device; if they disagreed to convert to christianity.
నమస్కారం 🙏నేను మీ ఛానల్ సభ్యుడను. నా విన్నపం ఏమంటే దయచేసి ఇలాంటి సున్నితమైన మరియు మార్మికమైన విషయాలను గోప్యంగా ఉంచాలనే మన పూర్వులైన పెద్దవారు వాటిని బహిర్గతం చేయలేదు. మీరు కూడ దానిని గౌరవిస్తారని ఆశిస్తాను. మీరు చెప్పిన విషయాలు కొన్ని మాత్రమే సత్యములు.కొన్ని విషయాలు గోప్యం గా ఉంటేనే మంచిది. తిరుమల లోని విమాన వెంకటేశ్వర స్వామి కథ ఎలా గోప్యమో ఇది అంతే! అవన్నీ దేవ రహస్యములు అంతే! నమస్కారం🙏
ఆ కాలంలో బహిర్గతం చేస్తే అసలే రామానుజుల వారి పైన ద్వేషంతో ఉన్న కుళోత్తుంగ చోళుడు లాంటి వాళ్ళు కీడు తలపెడతారని చేయలేదేమో . ఇప్పుడు ఆ బాధలు లేవుగా. ఒక అద్భుతాన్ని మన కళ్ళతో చూడటం ఎంతటి అదృష్టం? బహుశా అందుకే జీయర్ స్వామివారు కూడా వివరంగా చెప్పి బహిర్గతం చేసి ఉంటారు! తిరుమలలో ఆ కాలంలో జరిగినది ఒక అకృత్యం. అది సిగ్గుమాలిన పని కదా, బయట పెడితే కొంత మంది పెద్దల పరువు పోతుందని గోప్యంగా ఉంచారు.
మీరు మాక్సిమం ఆంధ్ర లో ఉన్నా మహాత్ముల గురించి ఆలయాల గురించి చెబుతున్నారు, కాస్త తెలంగాణ లో ఉన్న వాటి గురించి కూడా చెబితే మాలాగ తెలంగాణ లో ఉన్న వారికి సౌకర్యంగా ఉంటుంది గురువు గారు, ఎందుకంటే ప్రయాణం చాలా దూరం చేయాల్సి వస్తుంది కాబట్టి , ఇంకోటి మా దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుంటాము , మరోలా అనుకోకండి గురువు గారు...
Guru garu 🙏🙏🙏.ninu odisha amaini naku telugu chadavadam radu .kani miru chepindi puja vidanam vini ninu chestunanu.miru chepina rukmini lekha puja chesanu .chesina 6 month lo na marriage aindi .🙏🙏🙏
మన టీటీడీ ని ఒక్కపటి బౌద్ధ ఆలయం అని దుష్ప్రచారం జరుగుతుంది, రామానుజ చార్యులవారు, బుద్దుడి విగ్రహాన్ని రూపు రేఖలు మర్చి, బాలాజీ ga చేసారు అది ఒక బుద్ధ విగ్రహం అని ప్రచారం చేస్తున్నారు, మీరు maku ఒక క్లారిటీ ఇవ్వడి, జై శ్రీరామ్ 🙏🏼👌🏻🌹❤️
Hello sir .. naa peru bharadwaj .. just wanted to share with you about an amazing experience we had recently in thiruvannamalai.maadi vijayawada I did my btech in thiruvannamalai ..naku aa pradesam yokka vishesham teliyadaniki time pattindhi. I watch a lot of your videos and i really loved the series of videos that you have done on arunachala vishishtatha and about topi amma garu .. i currently live in USA and we visited india last december .. i wanted to take my father to get a glimpse of topi amma garu .. Memu darsanam chesukunna tarvatha around 1 pm ramana ashramam ki vellam akkadi nundi bayataki vachi chala mandini adigamu , ammagari gurinchi .. andaru aa pakka sandulo unna chinna gudi deggara chudandi annaru , chala mandi akkada leru .. or teliyadu ani chepparu .. chala nirasatho velli pothaniki ready ga unnappudu .. pakkana oka madam nadichi veluthundaga nenu last chance ga adiga .. aavida okka nimisham alochinchi ..topi amma gari inti deggara ki vellamani cheppindhi .. oka auto athanu mammalni tisukuni vellaga .. topi amma garu inti deggara darsanam ayyindhi .. we were very respectful of her privacy and we got darshan from a distance .. my wish to have my father get a chance to see amma also got fulfilled ..this was my first oppurtuntiy to meet an avadhootha .. meeku chala dhanyavaadalu .. Inkoka vishayam emitante .. 2002 nunchi 2006 daaka nenu ennoo saarlu arunachala gudiki vella .. kaani meeru cheppina vidanga aa gudini nenu eppudu chudaledu .. this time it was an amazing experince .. but one thing is they have restricted the movement alot in the temple especially we couldnt get near the sacred trees that you mentioned . 🙏
రామునుజలా వారు పడుకుని శరీరం వదిలేసిన, may be దాన్ని "preserve " చేసే time లో కూర్చున్నుది (ఇప్పుడున్న విగ్రహం ) గా చేసి ఉండొచ్చు ఏమో.. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుండి కూర్చున్నదే స్వామి వారి పార్ధివ దేహం అంటారు.
Ayya sringam temple వారితో మాట్లాడి మన అందరం money వేసుకొని చేస్తే బాగుతుంది అనిన్న ఒపీనియన్ మీరు కోరితే అందరం బాగస్తులు అవుతాము మీకు చాలామంది తెలుసు అనుకుంటా a temple memers
నమస్తే గురువు గారు ఈ మధ్య క్రైస్తవుల బెడద ఎక్కువ అవుతుంది
మన వేదాలలో యేసు గురించి రాసి ఉంది అని
చాలా బోధనలు చేస్తున్నారు
మన హిందూ మతం అనేదే లేదు
వేదాలు అన్ని తప్పే అని ప్రచారాలు చేస్తున్నారు
వీళ్ళని నోర్లు మూయించే ప్రయత్నం చేస్తున్నాం మేము కొందరం ఒక గ్రూప్ గా చేసుకుని డిబేట్ పిలిస్తే వాళ్ళు రావట్లేదు
నాయనా, ఇప్పటిదాకా ఈ సబ్జక్ట్ మీద జరిగిన వేలాది డెబేట్లలో, అవతల వాళ్ళు మనస్సు మారి , నిజం తెల్సుకొని సన్మార్గంలోకి రావడం ఎప్పుడైనా జరిగిందా?
సమయం వ్యర్ధం కాదూ? రాక రాక వచ్చిందిగా మనకి మానవ జన్మ...
మనం ఎవ్వర్నీ మార్చలేము, Spiritual Maturity వస్తే వాళ్లే మారతారు.
అప్పటిదాకా మన సాధన మనం చేసుకుంటే ఇంకా మంచి జన్మకి మనం Promote అవుతాము
@NanduriSrinivasSpiritualTalks perfect sir❤
@@NanduriSrinivasSpiritualTalks Correct a sir but melaga anni telsina vallu silent ga vunte... Janam adey nijam ani nammestharu kada.
@kancharlakarthik7788 అది నమ్మడం నమ్మకపోవడం వారి సంస్కారాన్నీ, యోగ్యతనీ బట్టి ఉంటుంది.
వాల్మీకి మహర్షి రామాయణం ఇచ్చారు. అదే రామాయణాన్ని వక్రంగా చూపిస్తూ ఒకామె పుస్తకం రాసింది.
ఇప్పుడు ఈ రెండిటిలో ఏది నమ్మాలీ అనేది జనం యొక్క సంస్కారాన్ని/స్థాయినీ బట్టి ఉంటుంది, అంతే కానీ ఆమె పుస్తకం రాసిందని వాల్మీకి మహర్షి వచ్చి సంజాయిషీ చెప్పక్కర్లేదు గా.
ఇదీ అంతే, సనాతన ధర్మాన్ని నమ్మడమా నమ్మకపోవడమా అనేది వాళ్ల సంస్కారమూ, స్థాయీ!
మీరు వాళ్ళని ఖండించుకుంటూ పోయి ఎందుకు కాలం వ్యర్ధం చేసుకుంటారు. మనకున్న చిన్న జన్మని, మన అభ్యున్నతికోసం + పక్కవాడికి మేలు చేయడం కోసం వాడుదాము.
మా నాన్నగారు అస్తమానూ ఒక మాట అనేవారు, "చీకటిని తిట్టుకుంటూ కూర్చునే కన్నా, ఒక చిరుదీపం వెలిగించడం ఉపయోగపడే పని " అని
మూర్ఖులని ముగ్గుర్ని ఖండించేకన్నా,ఆ సమయాన్ని వెచ్చించి ఒక్క శ్రధ్ధాళువుకి భగవంతుణ్ణి చేరే మార్గం చూపిస్తే మన జన్మ ధన్యం
@@NanduriSrinivasSpiritualTalks మానవ జన్మ కంటే లేదేదు మరే గొప్ప జన్మ అని మీరే చాలా సార్లు చెప్పారు గురువు గారు
కానీ హిందూ మతం ఏ ఒక చీకటి అని వీళ్ళు వాగుతుంటే మీ లాంటి వారిని inspire గా తీసుకుని ఇంకా ఎందరో మహానుభావులని ఆదర్శనగా పెట్టుకుని వీళ్ళ మాటలని తిప్పి కోడుతున్నాం ,,
ఎందుకంటే భావి తారలు వీరు చెప్పే మాటలు విని మన సనాతన ధర్మం అబద్ధం అనే రోజులు వస్తాయి 😒
ఇది చాలా బాధాకరం కధ గురువు గారు
ఆ నాడు శంకరాచార్యులు లు మనకెందుకులే ఈ మానవ జన్మచాలు అనుకుంటే ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉండేదో
మీ నుంచి ఒక supportive ఆశీర్వాదం కావాలనే మిమ్మల్ని ఈ ప్రశ్న అడిగాను గురువు గారు
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు. నేను 26 ఏళ్ల యువతిని. నా చిన్నతంలో మా అమ్మగారి వలన దైవభక్తి కలిగింది. తరువాత కాలేజ్ లో కొందరి lecturers influence వలన, కొందరి friends influence వలన, వాళ్ళు అడిగే చాలా ప్రశ్నలకి నా దగ్గర సమాధానాలు తెలియకపోవడం/ అవగాహన లేకపవడం,మీరన్నట్టు కొంచం science చదవగానే అన్నిటికీ reasoing& logic ని వెతకడం వలన దైవారాధన 6 ఏళ్లు విడిచిపెట్టాడు. దైవం, ఆధ్యాత్మికత అనేవి beyond science అని చాలా ఆలస్యoగా realise అయ్యాను.
నేను మళ్ళీ సనాతన ధర్మం వైపు అడుగులు వేయటం, అందులో విషయాలు తెలుసుకోవడం start చేసి 2 ఏళ్లు అయ్యింది.
దైవానుగ్రహం వలన, నా గత జన్మ పుణ్యం వలన ఏమో నాకు దైవారాధన చేసే అదృష్టం మళ్ళీ కలిగింది.
ఈ నా spiritual journey లో మీ యొక్క influence ఎంతగానో ఉంది. మీ videos anni చూస్తాను.
ప్రతీ రోజు శ్రీవాణి గారి పూజ demo videos chusi దీపారాధన చేయడం నేర్చుకున్నాను. అర్జున కృత దుర్గ స్తోత్రం, వారాహి కవచం, జయ మంత్రం, నవగ్రహ స్తోత్రం,కనకధారా స్తోత్రం, అపరాజిత స్తోత్రం వంటి ఎన్నో స్తోత్రములు నేర్చుకున్నాను, వాటి అర్థం తెలుసుకున్నాను.
షోడశోపచార పూజ, పంచోపచర పూజ చేయడం తెలుసుకున్నాను. ఎందరో మహానుభావుల చరిత్రలను తెలుసుకున్నాను. ఎన్నో ఆలయ రహస్యాలను, మరి కొన్ని అద్భుతమైన సంకీర్తనల భావము తెలుసుకున్నాను.
ఏకాదశి వ్రతము, 4 నవరాత్రులు, సంకటహర చతుర్థి, ధనుర్మాసం లో తిరుప్పావై, కార్తీక మాసం లో శివాభిషేకం, శ్రావణ మాసం లో లక్ష్మీనారాయణుల పూజ వంటి పూజలు చేస్తున్నాను అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇవన్నీ చేయడం వెనుక మీ యొక్క influence ఎంతగానో ఉంది అని మరోసారి చెప్పడం నాకు ఎంతో ఆనందం.
మీరే నా spiritual గురువు. ధన్యవాదాలు అనే పదం సరిపోదు ఏమో. శ్రీ గురుభ్యోన్నమః 🙏
Ofcourse followérs andàriki spiritual guruji
మీరు కోరుకున్నట్లు జరుగుతుంది....తిరుపతిలో మీ వల్ల విష్ణు విగ్రహము మళ్ళీ పూర్వ వెబొవము వంచింది... /|\
Ekkada andi..? Detailga cheppandi please...
manchineella gunta tirupati govindaraja swamy cheruvu daggare unnaru? Antha goppa swamy ni evvaru pattinchu kovatledu
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,ఈలాంటి విషయాలు కనుమరుగు అవకుడదనే ఆ భగవంతుడు మిమ్మలి పంపించరు నాన్నగారు,,మీ,,మా బాధ ను ఆ నారాయణుడు వింటరు,,మీరు అన్నట్టు అక్కడ శిలా శాసనం మీద ఈ విషయాన్ని ఆ నారయణుడే తప్పకుండ రాయించుకుంటరు నాన్న గారు,,మీరు బాద పడద్దు🙏🙏🙏
భాగవద్భక్తులర ... రేపే మన వోట్ శక్తి చూపించాల్సిన దినం. ఆలోచించి ఓటు వేద్దాం. సనాతన ధర్మం ని కాపాడుకుందాం 🙏🙏🙏
నమస్కారం గురువు గారు రామానుజుల వారి శరీరాన్ని బయట ఉంచితే మంచి వాళ్ళతో పాటు చడవల్లు ఆ శరీరాన్ని పడుచేస్తారు అని భయపడి గుప్తంగా ఉంచారు
స్వామి నాదో చిన విన్నపం వేములవాడ కొండగటు ధర్మపురి మన్యంకొండ ఇలా చాలా ఉన్నాయి తెలంగాణ ల ప్లీజ్ స్వామి చెప్పండి మిమల్ని ఫాలో అవుతున్నo తెలుసుకోవాలని ఉంది స్వామి 🙏 తపుగా ఏం అనుకోకండి 🙏
జై శ్రీమ్నారాయణ 🙏🙏🙏
జై రామానుజాచార్య🙏🙏🙏
పవిత్రమైన రామానుజాచార్యులవారి భద్రపరచిన శరీరాన్ని విదేశీతీవ్రవాదుల దాడుల్లో నష్టపరుస్తారనే భయంతో ఆ అంశాన్ని రహస్యంగా ఉంచారు అనిపిస్తుంది. రోజుల్లో వీరశైవులు వలన కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కొన్ని అంశాలు రహస్యంగా ఉంటేనే మంచిది లేకుంటే ఆదునిక శాస్త్రవేత్తలు ఎక్సరేలు తీస్తానంటారు. ఏమైనా మీరు పరిశోధించి చక్కని విషయాలను చెప్పారు. మీకు ధన్యవాదాలు మరియు అభినందనలు.
Avunu meeru chepinadi nijam vaishnavulu chala sadhu jeevulu Vala Medaku evarina dandethi vasthe maali swami ni dachaleka Dani rahasayam gaa vuncharu vunchali kuda 🙏🙏🙏srimathe ramanujaya namaha
Gurugaru just 10 mts before ramanujacharyula varini gurthuchesukunna ayina home town Madras aanii adhishankaracharyulu m poy Kerala alla aanii gurthuchesukunna anthe ...RUclips open chesa..vachesindhi..mi video 🙏🚩
శ్రీ గురుభ్యోన్నమః 🙏 జై శ్రీమన్నారాయణ జై జై రామానుజాచార్య నమః 🙏 లోకా సమస్తా సుఖినోభవంతు 🙏🙏🙏
నేను మీరు పెట్టిన పాత విడియో ఎన్నో ఏళ్ల ముందు ఇదే కామెంట్ పెట్టాను, హిందూ మతంలో ఎన్నో ఇటువంటి విషయాలు దాచి పెట్టడం వలన చాలా నష్టం జరిగింది, ఇలా రహస్యంగా ఉంచేది ఎవరో నేను చెప్పనవసరం లేదు...ఆ రోజు నా కామెంట్ కి మీరు బాధపడి ఉన్నారు అనిపించింది, ఇప్పుడు మీరు కూడా అదే చెప్తున్నారు ..🙏
నమస్తే గురువు గారు చాలా ధన్యవాదములు 🙏 ఇలాంటి రహస్య దేవాలయ గురించి మరిన్ని వీడియో లు రావాలి గురువు గారు
కొన్ని తెలియకపోవటం చాలా మంచిది 🙏
ధన్యవాదాలు గురువు గారు చాలా జ్ఞానం అందిస్తున్నారు..కర్మ సిద్ధాంతం ఫలితాలు ముఖ్యం గా మిమ్మల్ని ఇంతకుముందు అడిగినట్లు హిందువులు లను గతం ప్రస్తుతం లో హిందువులను లక్ష్యంగా చేసుకుని హిందూ ధర్మాన్ని దేవుళ్ళను అసభ్యంగా దుషణ చేయటం కాశ్మీరు లో అయితే ఆలయాలు లో మూత్ర సాల లు గా మార్చారు...అసలు దీనికి శిక్ష ఏమిటి ఆ దారుణాలు చేసిన వారికి ఎలాంటి శిక్ష వుంటుంది .హిందూ ధర్మం పై జరుగుతున్న దాడిని దైవం ప్రకృతి ఎలా తిప్పి కొడుతుంది..ఈ దారుణాలు మీడియా లో రోజు వస్తున్నాయి.. మచ్చుక కు బెంగాల్ లో హిందూ అమ్మాయి ను శరీరాన్ని నడుము దగ్గర నుండి రెండు భాగాలు చేశారు..ఎన్నో రోజు వస్తున్నాయి..ఏ వ్యవస్థ మీడియా స్పందన వుండటం లేదు ఇవన్నీ చూడలేక అడుగుతున్నాను.. దీని మీద ఒక వీడియో చేయమని నా మనవి..🙏..
మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు
💯 Last Lo Correct Chepparu Guru Gaaru
చిన్న జియ్యర్ స్వామివారు నిర్మించిన రామానుజుల వారి ప్రత్యెక ఆలయం లో నే వారి పార్థివ దేహాన్ని.బద్రపరిస్తే బాగుంటుంది, జయహో రామనూజ ఆచార్య స్వామి👣🙏 జయహో ఆది శంకరాచార్య స్వామి👣🙏 నమోస్తుతే
మంచి ఆలోచన.
శ్రీరంగం ఆలయం లో చూడాల్సిన ప్రదేశాలు దయచేసి చెప్పండి గురువు గారు 🙏
Nenu appudu chusha vedilo malli ippudu chustunnaanu guruvu garu thank you so much
Guruvu gariki padabhi vandanalu 🙏 😊
Nanduri gariki namasakaram- mee Pooja demo videos Manaki chala help ayitunde andi , meeku Ananta dhanyavadallu ani chapte kuda chala du . Manaki vata Savitri vratam kuda mee Pooja demo video peditee chala help ayitunde andi .
6:23 very apt image for the explanation
The second idol mentioned in this video at Sriperumbudur, sweats like humans even today. Archakars clean it with silk cloth.
Sriperumbudur Kesavaperumal temple.
కరుణామయి విజయేశ్వరి దేవి అమ్మగారి జీవిత చరిత్ర చెప్పండీ సర్ శంకరాచార్యుల వారి గురించి కూడా ఏమైనా వీడియోలు చేయండి
Meru jambukeshwam temple(jalalingam) gurinche clear ga cheputha ani 3 yrs back chepparu,,, Waiting swamy
గురువు గారు పెద్దమ్మ తల్లి గురించి ఒక వీడియో చేయండి పెద్దమ్మ తల్లికి దున్నపోతు బలి ఇవ్వడంలొ ఆంతర్యం ఏమిటో చెప్పండి
Good
Guruvu garu meeku mee kutumba sabyulaku sankara jayanti subakankshulu
జై రామానుజ ఆచార్య గురుదేవా నమోస్తుతే👣🙏
Sir mi vedios chala baguntay miru intlo sambrani vesedanni gurinchi chepparu adi Ela thayaru chestari koncham chepthara plsss
నమస్కారం గురువుగారు.విగ్రహాన్ని స్కాన్ గాని ఎక్స్రే గాని చేస్తే తెలిసిపోతుంది, గురువుగారు
Praveen mohan great,, miru chala chala great 🙏
namaskaram guru garu Srirangam temple gurinchi telusukovalani undhi daya chesi mee pilalamaina maaku vivarinchandi
.
sri gurubhyo namaha
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Me reseach super guruvu garu me vedios chalabaguntai
Excellent information and good video, I request you to please take some steps about writing board. You have good reputation and you can do it easily. God bless you and your entire families of making all the videos. Please start raising some funds for small repairs and any other works related to some temples, I am your fan. Blessings.
Dasha maha vidya lu ela aavirbhavam jarigindo series cheyandi guruvu gaaru 🙏🙏🙏
Guruvu gariki namaskaramulu 🙏
Miru chepina ramanujacharyulu vari darshanam sri rangam
Sri perumbudhur lo ivi rendu darsinchukunanu guruvu garu...
Cheppaleni anandham asalu chala chala....
Alaney Kanchipuram lo kuda chala rahasalu unnayi ..shankar old matam lo kuda unnayi...naku oka vishayam midha adigithey akkadunna archakulu ledhu ledhu ani koppaddaru...naku chala bhayamesindhi....kani oka baga vryddapyam lo unna archakudu andarini pilichi migata archakulaku chepparu aa talli cheppedhi nijamey ani migata valaku chepparu...adhi emitantey every year sri ramudu vighraham old sankara matam li darshanam kaligistarani...
Naku ee vishayamlo changanti koteswara rao garu speech vini velli kanukuntey anni vivaralu telisayi
Koncham artham kaaledhu andi ..last lo
@@kavyaaa9252 em ardham kaledhu andi
Nice information sir
సెయింట్ జేవియర్ లాగా రామానుజుల శరీరాన్ని కూడా చేసే దానికి మీలాంటి వాళ్ళు కృషి చేయొచ్చు కదా స్వామి. మీలాంటి వాళ్ళు చిన్న జీయర్ లాంటి వాళ్లతో సంప్రదించి చేయవచ్చును కదా. అది మన భారతీయ సంస్కృతికి స గౌరవము కదా.
అది సాధ్యం కాదు. మన ఆలయాలు అన్ని ఎండోన్మెంట్ డిపార్ట్మెంట్ కంట్రోల్ లో ఉంటాయి. అంటే గవర్నమెంట్ కంట్రోల్ లో. వాళ్ళ పర్మిషన్ లేనిదే ఏమి తాకకూడదు
Andukay kada guruvu garu video lo tana abhiprayam chepinaru, Ammavaru tappaka terustanru...
Sir xavier Goa లో లక్షల హిందూవులను ఒచకోత కోషాడు
Guruvugariki vandanamulu memu sri rangam vellinappudu chusamu
We Hindus must also learn about that st xavier. A big christian converter who used to rip off hindu women breasts with hot metal device; if they disagreed to convert to christianity.
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
About second Murthy information is correct 💯% i was doubt about that ?
Namaste guruvu garu ..plz maru mangalyam gurinchi video pettandi plz
నమస్కారం 🙏నేను మీ ఛానల్ సభ్యుడను. నా విన్నపం ఏమంటే దయచేసి ఇలాంటి సున్నితమైన మరియు మార్మికమైన విషయాలను గోప్యంగా ఉంచాలనే మన పూర్వులైన పెద్దవారు వాటిని బహిర్గతం చేయలేదు. మీరు కూడ దానిని గౌరవిస్తారని ఆశిస్తాను. మీరు చెప్పిన విషయాలు కొన్ని మాత్రమే సత్యములు.కొన్ని విషయాలు గోప్యం గా ఉంటేనే మంచిది. తిరుమల లోని విమాన వెంకటేశ్వర స్వామి కథ ఎలా గోప్యమో ఇది అంతే! అవన్నీ దేవ రహస్యములు అంతే! నమస్కారం🙏
ఆ కాలంలో బహిర్గతం చేస్తే అసలే రామానుజుల వారి పైన ద్వేషంతో ఉన్న కుళోత్తుంగ చోళుడు లాంటి వాళ్ళు కీడు తలపెడతారని చేయలేదేమో . ఇప్పుడు ఆ బాధలు లేవుగా. ఒక అద్భుతాన్ని మన కళ్ళతో చూడటం ఎంతటి అదృష్టం? బహుశా అందుకే జీయర్ స్వామివారు కూడా వివరంగా చెప్పి బహిర్గతం చేసి ఉంటారు!
తిరుమలలో ఆ కాలంలో జరిగినది ఒక అకృత్యం. అది సిగ్గుమాలిన పని కదా, బయట పెడితే కొంత మంది పెద్దల పరువు పోతుందని గోప్యంగా ఉంచారు.
@@NanduriSrinivasSpiritualTalksGuruvu garu.. Tirumala temple lo 9 mandhi archakulanu raaju champesada… idhi nijama…
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
dakshinamurthy stotram chapandi guruvu garu
నేను శ్రీరంగం దేవాలయ పై కప్పు ప్రాకారంలో తెలుగులో లిఖించబడ్డ చాలా పదాలు చూశాను. మన తెలుగు రాజులు పాలించారని నా అనుమానం. వారి గురించిన వీడియో చేయగలరు
Namaskaram guruvugaru ramanujalu gari full vedio cheyandi sir
most awaited video
శ్రీ మాత్రే నమ;
మీరు మాక్సిమం ఆంధ్ర లో ఉన్నా మహాత్ముల గురించి ఆలయాల గురించి చెబుతున్నారు, కాస్త తెలంగాణ లో ఉన్న వాటి గురించి కూడా చెబితే మాలాగ తెలంగాణ లో ఉన్న వారికి సౌకర్యంగా ఉంటుంది గురువు గారు, ఎందుకంటే ప్రయాణం చాలా దూరం చేయాల్సి వస్తుంది కాబట్టి , ఇంకోటి మా దగ్గర ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుంటాము , మరోలా అనుకోకండి గురువు గారు...
అవును
Guru garu 🙏🙏🙏.ninu odisha amaini naku telugu chadavadam radu .kani miru chepindi puja vidanam vini ninu chestunanu.miru chepina rukmini lekha puja chesanu .chesina 6 month lo na marriage aindi .🙏🙏🙏
గురువు గారు నమస్కారం సంధ్యావందనం ఈజీ గా ఎలా చేసుకోవాలి దయచేసి తెలుపగలరు
గురువు గారు కార్తవీర్యార్జునుని గురించి ఒక వీడియో చేయ్యండి
We repeatedly see you your videos sir please do not delete them
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🙏🙏
మన టీటీడీ ని ఒక్కపటి బౌద్ధ ఆలయం అని దుష్ప్రచారం జరుగుతుంది, రామానుజ చార్యులవారు, బుద్దుడి విగ్రహాన్ని రూపు రేఖలు మర్చి, బాలాజీ ga చేసారు అది ఒక బుద్ధ విగ్రహం అని ప్రచారం చేస్తున్నారు, మీరు maku ఒక క్లారిటీ ఇవ్వడి, జై శ్రీరామ్ 🙏🏼👌🏻🌹❤️
Meeru guruvaram velli darshanam chesukondi aaa roju niza rupa darshanam vuntundi
Chalaa correct gaa chepparu prathi maata🙏🙏
Thank you very much guruvu garu 🙏🙏🙏🙏
Hello sir .. naa peru bharadwaj .. just wanted to share with you about an amazing experience we had recently in thiruvannamalai.maadi vijayawada I did my btech in thiruvannamalai ..naku aa pradesam yokka vishesham teliyadaniki time pattindhi. I watch a lot of your videos and i really loved the series of videos that you have done on arunachala vishishtatha and about topi amma garu .. i currently live in USA and we visited india last december .. i wanted to take my father to get a glimpse of topi amma garu ..
Memu darsanam chesukunna tarvatha around 1 pm ramana ashramam ki vellam akkadi nundi bayataki vachi chala mandini adigamu , ammagari gurinchi .. andaru aa pakka sandulo unna chinna gudi deggara chudandi annaru , chala mandi akkada leru .. or teliyadu ani chepparu .. chala nirasatho velli pothaniki ready ga unnappudu .. pakkana oka madam nadichi veluthundaga nenu last chance ga adiga .. aavida okka nimisham alochinchi ..topi amma gari inti deggara ki vellamani cheppindhi .. oka auto athanu mammalni tisukuni vellaga .. topi amma garu inti deggara darsanam ayyindhi .. we were very respectful of her privacy and we got darshan from a distance .. my wish to have my father get a chance to see amma also got fulfilled ..this was my first oppurtuntiy to meet an avadhootha .. meeku chala dhanyavaadalu ..
Inkoka vishayam emitante .. 2002 nunchi 2006 daaka nenu ennoo saarlu arunachala gudiki vella .. kaani meeru cheppina vidanga aa gudini nenu eppudu chudaledu .. this time it was an amazing experince .. but one thing is they have restricted the movement alot in the temple especially we couldnt get near the sacred trees that you mentioned . 🙏
Guŕuvu garu mopidevi subramanyam swamy temple chepandi
OM NAMO BHAGAVATHE VASUDEVAYA 🙏 😊
Guruvu garu Thadasthu devathala gurinchi oka video cheyara plz
మేము డిశంబరు లో darshanam chesukunnamu ❤❤
మీరు ఈ విషయాన్ని కోర్ట్ వరకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేయండి గురువు గారు
ధన్యవాదములు గురువు గారు 👣🙏
Sambala nagaram gurinchi cheppandhi guruji
Sree vishnu rupaya నమః శివాయ 🙏
Jai Jai Ramanuja ❤
మీరు విద్యావేత్తలు,తత్వవేత్తలు, పరిశోధకులు, ఆధ్యాత్మిక సాధకులు, మీ కోరిక కాదు మీ సంకల్పం సిద్ధిస్తుంది.
Jai shree Ramanujan waru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste guruvu garu, memu ee temple chusamu🙏🙏
Excellent research swamy
Namaskaram Guruvu garu🙏
If we have to discuss our personal problems what is the good source of communication andi. Kindly let us know 🙏
రామునుజలా వారు పడుకుని శరీరం వదిలేసిన, may be దాన్ని "preserve " చేసే time లో కూర్చున్నుది (ఇప్పుడున్న విగ్రహం ) గా చేసి ఉండొచ్చు ఏమో.. ఎందుకంటే కొన్ని ఏళ్ల నుండి కూర్చున్నదే స్వామి వారి పార్ధివ దేహం అంటారు.
🙏Sir Tamilnadu Srimushnam Boovarahaswamy Ksetra cheppandi 🙏
Namaste guru gaaru , maga bidda kosam oka remedy cheppandi tension ga undhi guru gaaru
Sir mi padamulaki namskara edivatuku miru chesina video chusi memu kuda srirangaveli chusamu
Because of the old video, I had darshan in srirangam
Yes, me too.last month I had darshan
Anagha Astami Vratham pooja vidhanam pettandi sir 😊
OM NAMO NARAYANAYA🌹🙏🌹
Panchamukhi hanumat kavacham gurinchi video cheyandi sir pls
Guruji markandeyudu poojinchina sivalingam ekka vundhi cheppagalara vinalani vundhi
శ్రీరంగం గుడి గురించి చూడవలసినవి వివరించగలరు 🙏🙏🙏
Sri rangam series video cheyandi guruvu garu first Divya desham
Me research chala bagundi
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
🙏🏻ధన్య వాదాలు సర్
Shree mathre namaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Nanduri sir indriya nigraham mano nigraham ela penchukovali. Swiya niyantrana anthargatha kramasikshana ela penchukovali cheppandi.
Shiridilo kooda alaane under groundlo saai vuntaarata guruji?🙏
🙏🙏🙏 guruvu gaaru Sambala meedha oka video cheyagalara.. meeru chepte telusukovalanundi
గురువుగారు రామాయణం అరణ్యకాండ జరిగింది బద్రచంలోనా లేక నాసిక్లోనా చెప్పండి ప్లీజ్
Guruvu gaaru dwaadhasaarya surya stuthi nitya paarayanaku bramhacharyam paatinchaala plese reply yivvandi
Channel admin ఎందుకు వీడియోలు అన్ని delete చేశారు? . ఈ channael మా అందరికీ ఒక గిన్నిస్ బుక్ లాంటిది.
Thank u. Here is the Reason
ruclips.net/video/zsCcKJ_Ihbw/видео.html
- Admin team
Sir please upload tirumala venkateshwara Swamy abhishekam experience felt by nanduri garu..
Ayya sringam temple వారితో మాట్లాడి మన అందరం money వేసుకొని చేస్తే బాగుతుంది అనిన్న ఒపీనియన్ మీరు కోరితే అందరం బాగస్తులు అవుతాము మీకు చాలామంది తెలుసు అనుకుంటా a temple memers
Dakshina Murthy stotram ki vivarana ivandi guruvu garu
Sri rangam, jambu dweepam 22may ki veltunnam. Akkadi charitralu unna vedios link cheppagalara sir.. First time veltunnamu.
Please upload subtitles 🙏