అయ్యప్ప స్వామి గురించి ఇంతా బాగా రీసెర్చ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురూజీ ... శబరిమల అయ్యప్ప స్వామి నీ 2022 లో దర్శనం చేసుకున్న, కానీ 18 మెట్ల విశిష్టత గురించి తెలిసిన తర్వాత 41 రోజులు మాలా వేసుకొని దీక్ష ఉండి 18 మెట్లు అధిరోహించి అయ్యప్ప స్వామి ధర్మ శాస్త నీ దర్శనం చేసుకోవాలి అని ఉంది .. 🤝🤝🤝💐💐💐🙏🏻🙏🏻🙏🏻 Long live guruji 💐💐
సనాతన వైదిక ధర్మం ముందడుగు వేయడానికి మీ వంటి గురువుల ప్రస్తుత సమాజానికి అవసరం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి అని తెలియజేసే గురువులందరికీ నా పాదాభివందనం హిందుత్వం బ్రతకాలి అందుకు అందరి హిందు సోదరులంతా కలిసికట్టుగా పనిచేయాలని నా ఆకాంక్ష జైశ్రీరామ్
గురువుగారు నమస్కారం అయ్యప్ప స్వామి జన్మస్థలం ర్యాలీ గ్రామం అంటారు ఆ జగన్మోహని కేశవ ఆలయం లో పూజారి సన్నిధానం లో ప్రధాన అర్చకులు తంతి గా పిలవబడుతూ వారి వంశీయులు నేటికీ ప్రధాన తంతి గా నియమిస్తున్నారు అని అంటారు. దీని గురించి వివరాలు తెలియదు మాకు. దయచేసి తెలపండి. గురువుగారు ధన్యవాదములు
அய்யப்ப சாமி பற்றி யாருக்கும் தெரியாது 1960 அப்புறம் தான் மெல்ல வளர தொடங்கியது. எனது தாத்தா போன்றவர்களுக்கு அய்யப்ப சாமி ஒன்று இருக்கிறதே தெரியாது. சாஸ்தா என்பது வன தேவதை. அது தமிழ் நாடு மற்றும் கேரள மலை வாழ் மக்களின் தெய்வம். பிராமணர்கள் பூஜை செய்ய மாட்டார்கள். அய்யப்ப சாமி சாஸ்தாவின் அவதாரம் அவர் சில நூறு ஆண்டுகளுக்கு முன் வாழ்ந்தவர். அவரின் உண்மையான அப்பா அம்மா பேரு கந்தா கருத்தம்மா, இவர் மலை வாழ் மக்களின் கிராம கடவுள் அவள்ளவு தான். NTR, Mgr, Sivaji காலங்களில். அவரை பற்றி யாருக்கும் தெரியாது.
జై శ్రీరామ్...గురువు గారు.అయోధ్యలో శంకుస్థాపన మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి భారతీయులకు/ప్రతి ఒక్కరికీ భూమిక ఇవ్వాలి... అదేమిటంటే ప్రతి ఒక్కరూ శ్రీరామ కోటి రాయాలి.కనీసం ఒకరు కోటి లేదా లక్ష రాయాలి లేదా కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఒక పుస్తకమైన రాయాలి (ఒక పుస్తకం లక్ష శ్రీరామ నామాలు ఉంటాయి కదా) ఆ రాసిన పుస్తకాలను అయోధ్య కి పంపాలి. *భారతదేశంలో అయోధ్య నగరానికి విశ్వవ్యాప్తంగా వచ్చిన శ్రీరామ నామ ప్రతులను తీసుకెళ్లడానికి రైల్వేశాఖ వారికి నెల రోజులు పైగా పట్టిందని ప్రపంచ చరిత్రకారులు రాయాలి.* భవిష్యత్తులో మన ముందు తరాల అయోధ్య రామయ్య దర్శించుకున్న సందర్భంలో ఇదిగో ఇది నా దేశానికి,నా రాష్ట్రానికి చెందిన రామనామ స్థూపం ఇందులో మా పూర్వీకులు నా రాముల వారి కోసం నాకోసం వ్రాసినారు, నాయనమ్మ, మా తాత, మా తల్లిదండ్రులు ఇలా వ్రాసరంటా, అలా వ్రాసిరంటా అని అ స్థూపాన్ని తాకి వారి పూర్వికులు చేతి స్పర్శను సృజించినట్లు లోనయ్యి ..దేహమంతా గగుర్పాటు గురైయి మనసంతా సీతారాములు వారిని నింపుకొని జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ ఎలుగెత్తి పలుకుతారు.. అది చాలా చాలా గొప్ప విషయం. కనీసం ఇప్పుడైనా తమరు, పీఠాధిపతులు భూమికి తీసుకొని ఇప్పటినుండి శ్రీ రామ నవమి కల్లా ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యేల చూడాలని నా భావన... ఆ రాముల వారు ఇంటింటికి అక్షింతలు పంపించారు....మన రామయ్య కోసం మనం రిటన్ గిఫ్ట్ ఇవ్వలేమా..... జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జైజై శ్రీ రామ్......
నమస్తే గురువు గారు. మీరు అయ్యప్పస్వామి మీద చేసిన అన్ని వీడియోలను చూసాను. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. కాని నాకు ఒక సందేహం ఉంది. దానిని కూడా దయచేసి తీర్చగలరు. చిన్నప్పటి నుండి గణపతి స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి వారి కథలు విన్నాను కానీ అయ్యప్పస్వామి వారి కథలు వినలేదు. ఎందుకు అయ్యప్పస్వామి వారి కథలు అంత ప్రాచుర్యం లో రాలేదు. 8 వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా మా ఊరి శివాలయములో అయ్యప్పస్వామి మాల వేసుకొని శబరిమల కు వెళ్ళడం మొదటిసారి చూసాను. అప్పుడే తెలిసింది స్వామి గురించి. ముగ్గురు స్వాముల బాల లీలలను కూడా తెలుపగలరని వినయ విధేయత లతో ప్రార్థిస్తూ ఉన్నాను.
నమస్తే గువుగారు, అద్భుతమైన వీడియో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది గురువుగారు మాకు దక్షిణామూర్తి గారి శ్లోకం విశ్వం దర్పణం మహా నగరి భావం తెలియజేయగలరని మనవి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం తొందర్లోనే చెప్తారని ఆశిస్తున్నాము
Also 1)"Hampi" which was earlier known as "Hampa" before that known as "Pampa" 2) Apoorva Shasta 3) Sabari : Matangi ashram near kishkinda(near to Hampi) If we see all three above said then it is looks like it has some relation between Sabarimala and Hampi with more bonding.
I am kedar from Andhra Pradesh..i am 16 yrs old i watch ur videos and get a lot of divine knowledge from you ...i have a request pls tell about Kedarnath and Badrinath..pls
ఒక వైష్ణవాచార్యులు అయ్యప్పను చిన్ముద్రలో ఉన్న కృష్ణ పరమాత్మ అని చెప్పడంతో బహుశా అది నిజమని భావించాను. నారాయణుని అనంతమైన అవతారాలలో ఎదైనా అయిఉండవచ్చని భావించాను. మీరు చెప్పిన వాస్తవం విన్నాక నేను ఆరాధించే దక్షిణామూర్తే ధర్మ శాస్తాగా అవతరించారని భోదపడింది. చెప్పలేనంత ఆనందంగా ఉన్నది.
నమస్కారం గురువు గారు, మీ వీడియోలు చాలా బాగుంటాయి.చాలా పరిశోధన చేసి అందిస్తున్నారు కృతజ్ఞతలు🙏 శ్రీ రామకృష్ణపరమహంస ,స్వామి వివేకానంద గురించి వీడియో చేయండి దయచేసి🙏
Sairam brother. Sri Vishnave shivaya Namaha. You are 110 percent correct. All gods are one but the path is different. Sairam once again. Dont hate the sinner !But hate the sin in him.Namasthe to you.
Sri vishnuroopaya namah shivaya 🙏.... Nen chala videos lo chusa and vinna vishnuvu and shivudu ki yuddam jarigindi ani adi real or fake chepandi nanduri garu... Sri mathrenamaha🙏
ఈ గుడి గురించి తమిళనాడు వాళ్ళకి తెలిసి ఉండచ్చు. అది కూడా చాలా పెద్ద వారికి తెలియచ్చు. మనం మనకు ఎవరైనా Tamil friends కానీ తమిళనాడు లో బంధువులు కానీ ఉంటే వారికి ఈ గుడి గురించి చెప్పి అడగవచ్చు లేదా ఈ video వారికి పంపి వాళ్ళని కనుక్కొని చెప్పమని request చెయ్యచ్చు. ఇప్పుడు అన్నీ phone మీదేగా పెద్ద కష్టం ఏమి లేదు. తెలిస్తే చెప్తారు లేదా తెలియదు అంటారు. అందరం వెతికితే గుడి దొరుకుతుంది. మనమే శ్రీనివాస్ గారి వానర మూక అనుకుంటే సరి 🙏🙏🙏🙏🙏🙏
Thanks for uploading soon on festival day, I wish & pray to God that these videos reach more people and also nanduri garu to receive Doctorate for his tremendous research on temples & it's unspoken secrets ( I know nanduri garu won't be interested in such titles it's just a wish for me as a subsciber which makes me happy). Wishing all Happy Sankranti 🙏
Guruvu gariki padabhi vandanam Video lo meeru mukku mida veluvesukunna vigraham daggara shashanam cheyincharu annarukada a shashanam e gudilo vuntundo probably a vigrahame intaku mundu mukku pi velu vesukunna vigraham ayye avakasham undi Swamiye saranam ayyappa
Hello sir, Also it might near to Hampi, Because this information is also heard that Happened / identified in the Hampi Surrounding at the time of SriKrishna Devaraya and later as said Aleya Rama Raya period incident happened .
Guruvu garu mi runam thiruchukolenidhi maku teliyani vishayalu enno enno chepthunnaru mi prathi okka video nenu chustanu ela maku teliyani vishayalu inka inka telusukovalani vundi miru chese videos chusi ela pujalu cheyyali ani telusukunna mi padhapadma laki na namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు, కలిపురుషుడి పైనా ఒక వీడియో చెయ్యండి, కలి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అని అందరికి తెలియాలి అని నా ఉద్దేశం. దయచేసి కలిపుర్షపై పూర్తి వీడియో చేయండి....
SHREE GURUBHYO NAMAHA🙏🙏🏻♥️🥰 watta lovely information sir, I wish I find it out to tell u...atleast 0.1% I can pay back wat we all owe to u😊 all d gods bless u abundantly, we remain indebted to u forever🙏🏻😊
I'm😊 same doubt I got as explained reason of manikanta Swami .a year back and felt as mata .. always waiting for some post in this channel where we are learning a new on our dharmam
Guru garu. Please read till the end. I’ve been following your channel and videos since a long time. I absolutely appreciate your work. I have a kind request. Can u please make a long video on mata dhumavathi. Chala misconceptions unnavi. Adhi parashakthi oka roopani chala chinna Inka degrading dhristi tho chusthunaru. And Mala lo unapudu nenu Challa questions tho undey Kani me video. Sakshsat bagawat Sakshatkarm la ochindi. Bagavanthuni ardam chesysey gyana yoga prasadhisthunna meeku na stakooti paadhabi vandhanalu.
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. నమస్కారం గురువు గారు నింద మోపబడిన నిర్దోషి కి శిక్ష పడుతుందని చాలా భయంగా ఉంది. ఆ నింద నుండి బయటపడే మార్గం ఉంటే తెలియజేయండి. దైవం తప్ప దిక్కులేని అనాధలం.
Sir aa slokam explanation lo and ninna janma rahasyam lo meeru pettina bala ayyappa images example sabari daggara ayyappa geetha ani cheppinappudu. nijanga entha bagunnado aa bangaru thandri avi me creation or ekkadaina websites lo dorukuthunnaya konchem cheppandi sir
Swamiye Saranam Ayyappa. 2 weeks ago a video on Ayyappa titled Controversial video was posted. Eagerly waiting for response video which is going to deliver thru logical reasoning ... Dhanyosmi
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.ఆహా మీ ఋణం తీర్చుకోలేనిది. మీరు దొరకడం మా పూర్వ జన్మ సుకృతం. శ్రీ మాత్రే నమః
అయ్యప్ప స్వామి గురించి ఇంతా బాగా రీసెర్చ్ చేసి అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు ధన్యవాదాలు గురూజీ ...
శబరిమల అయ్యప్ప స్వామి నీ 2022 లో దర్శనం చేసుకున్న, కానీ 18 మెట్ల విశిష్టత గురించి తెలిసిన తర్వాత 41 రోజులు మాలా వేసుకొని దీక్ష ఉండి 18 మెట్లు అధిరోహించి అయ్యప్ప స్వామి ధర్మ శాస్త నీ దర్శనం చేసుకోవాలి అని ఉంది ..
🤝🤝🤝💐💐💐🙏🏻🙏🏻🙏🏻
Long live guruji 💐💐
మనస్పుర్టిగా ఆ స్వామినే అడగండి. ఒక అవకాశం ఇవ్వమని ఆయనే కరుణిస్తాడు. కానీ మాల వేసుకున్నాక నియమ నిష్ఠలకు భంగం కలిగించకండి
"పండుగ వాతావరణం ఇంకా కనపడలేదు అనుకున్న ఈ వీడియో తో ఆ లోటు తీరిపోయింది గురువుగారు" .🙏🙏🙏
సనాతన వైదిక ధర్మం ముందడుగు వేయడానికి మీ వంటి గురువుల ప్రస్తుత సమాజానికి అవసరం మన ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి అని తెలియజేసే గురువులందరికీ నా పాదాభివందనం హిందుత్వం బ్రతకాలి అందుకు అందరి హిందు సోదరులంతా కలిసికట్టుగా పనిచేయాలని నా ఆకాంక్ష జైశ్రీరామ్
అయ్యప్ప స్వామి గురించి క్లుప్తంగా చెప్పిన మీ ప్రయత్నం చాలా అద్బుతం
గురువుగారు నమస్కారం
అయ్యప్ప స్వామి జన్మస్థలం ర్యాలీ గ్రామం అంటారు ఆ జగన్మోహని కేశవ ఆలయం లో పూజారి సన్నిధానం లో ప్రధాన అర్చకులు తంతి గా పిలవబడుతూ వారి వంశీయులు నేటికీ ప్రధాన తంతి గా నియమిస్తున్నారు అని అంటారు. దీని గురించి వివరాలు తెలియదు మాకు. దయచేసి తెలపండి. గురువుగారు
ధన్యవాదములు
మీరు చెప్పిన కనకధారాస్తోత్ర వ్యాఖ్యానం తో ఎంతో తరించి ఆస్వాదిస్తూ చదవగలుగుతున్నామండీ...అలాగే లలితా సహస్ర వ్యాఖ్యానం కూడా చెప్పి పుణ్యం కట్టుకోండీ🙏
సనానధర్మంలో చీలికలు ఏర్పడుతున్న రోజుల్లో మి వంటివారి ప్రవచనాలు చాలా అవసరం ఈ సమాజానికి . గురువుగారికి పాదాభివదనాలు.
அய்யப்ப சாமி பற்றி யாருக்கும் தெரியாது 1960 அப்புறம் தான் மெல்ல வளர தொடங்கியது. எனது தாத்தா போன்றவர்களுக்கு அய்யப்ப சாமி ஒன்று இருக்கிறதே தெரியாது. சாஸ்தா என்பது வன தேவதை. அது தமிழ் நாடு மற்றும் கேரள மலை வாழ் மக்களின் தெய்வம். பிராமணர்கள் பூஜை செய்ய மாட்டார்கள். அய்யப்ப சாமி சாஸ்தாவின் அவதாரம் அவர் சில நூறு ஆண்டுகளுக்கு முன் வாழ்ந்தவர். அவரின் உண்மையான அப்பா அம்மா பேரு கந்தா கருத்தம்மா, இவர் மலை வாழ் மக்களின் கிராம கடவுள் அவள்ளவு தான். NTR, Mgr, Sivaji காலங்களில். அவரை பற்றி யாருக்கும் தெரியாது.
తిరుపతిలో జీవకొనలో వున్న అయ్యప్ప స్వామి శాస్తాని మీరు చెప్పడం వల్ల ఈ రోజు దర్శించుకున్నాము.
జై శ్రీరామ్...గురువు గారు.అయోధ్యలో శంకుస్థాపన మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి భారతీయులకు/ప్రతి ఒక్కరికీ భూమిక ఇవ్వాలి... అదేమిటంటే ప్రతి ఒక్కరూ
శ్రీరామ కోటి రాయాలి.కనీసం ఒకరు కోటి లేదా లక్ష రాయాలి లేదా కుటుంబ సభ్యులు అందరూ కలిసికట్టుగా ఒక పుస్తకమైన రాయాలి (ఒక పుస్తకం లక్ష శ్రీరామ నామాలు ఉంటాయి కదా) ఆ రాసిన పుస్తకాలను అయోధ్య కి పంపాలి. *భారతదేశంలో అయోధ్య నగరానికి విశ్వవ్యాప్తంగా వచ్చిన శ్రీరామ నామ ప్రతులను తీసుకెళ్లడానికి రైల్వేశాఖ వారికి నెల రోజులు పైగా పట్టిందని ప్రపంచ చరిత్రకారులు రాయాలి.* భవిష్యత్తులో మన ముందు తరాల అయోధ్య రామయ్య దర్శించుకున్న సందర్భంలో ఇదిగో ఇది నా దేశానికి,నా రాష్ట్రానికి చెందిన రామనామ స్థూపం ఇందులో మా పూర్వీకులు నా రాముల వారి కోసం నాకోసం వ్రాసినారు, నాయనమ్మ, మా తాత, మా తల్లిదండ్రులు ఇలా వ్రాసరంటా, అలా వ్రాసిరంటా అని అ స్థూపాన్ని తాకి వారి పూర్వికులు చేతి స్పర్శను సృజించినట్లు
లోనయ్యి ..దేహమంతా గగుర్పాటు గురైయి మనసంతా సీతారాములు వారిని నింపుకొని జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ ఎలుగెత్తి పలుకుతారు.. అది చాలా చాలా గొప్ప విషయం.
కనీసం ఇప్పుడైనా తమరు, పీఠాధిపతులు భూమికి తీసుకొని ఇప్పటినుండి శ్రీ రామ నవమి కల్లా ఈ ప్రక్రియ ప్రారంభం అయ్యేల చూడాలని నా భావన...
ఆ రాముల వారు ఇంటింటికి అక్షింతలు పంపించారు....మన రామయ్య కోసం మనం రిటన్ గిఫ్ట్ ఇవ్వలేమా.....
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
జైజై శ్రీ రామ్......
Yes..avunu guruvu garu jai sriram
Avunadi. Jai Sreeram jai jai Sreeram
Ayodhya lo already ramakoti bank ani vundata yeppatinuncho. Raka lokam video lo chepparu
చాల సంతోషంగా ఉంది 🙏
అయ్యప్ప స్వామి గురించిన విషయాలు వివరంగా వింటుంటే 🤗
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏 తిరుపతిలోనే వున్నాము గురువు గారు కానీ మాకు ఇంత వరకు తెలియలేదు చాలా గొప్ప విషయం గురువు గారు తప్పక దర్శిస్తాము
అయ్యప్ప జననము వీడియో చాలా అద్భుతము...ఇది అయ్యప్ప భక్తుల అందరకీ ఒక్క వరము .
👌👌👌అద్భుతమైన విషయాలు వివరించారు గురువుగారు ✨️🙏✨️ధన్యవాదములు 🙏శ్రీ మాత్రేనమః 🙏
Thank u kannaaa
అందుకేనా మీరు శ్రీవిష్ణు రూపాయ నమః శివాయ అని అంటారు ❤
నమస్తే గురువు గారు. మీరు అయ్యప్పస్వామి మీద చేసిన అన్ని వీడియోలను చూసాను. ఎన్నో తెలియని విషయాలు తెలిసాయి. కాని నాకు ఒక సందేహం ఉంది. దానిని కూడా దయచేసి తీర్చగలరు. చిన్నప్పటి నుండి గణపతి స్వామి, సుబ్రహ్మణ్యం స్వామి వారి కథలు విన్నాను కానీ అయ్యప్పస్వామి వారి కథలు వినలేదు. ఎందుకు అయ్యప్పస్వామి వారి కథలు అంత ప్రాచుర్యం లో రాలేదు. 8 వ తరగతి చదువుతున్నప్పుడు అనుకుంటా మా ఊరి శివాలయములో అయ్యప్పస్వామి మాల వేసుకొని శబరిమల కు వెళ్ళడం మొదటిసారి చూసాను. అప్పుడే తెలిసింది స్వామి గురించి. ముగ్గురు స్వాముల బాల లీలలను కూడా తెలుపగలరని వినయ విధేయత లతో ప్రార్థిస్తూ ఉన్నాను.
శ్రీ ధర్మశాస్తా శరణం అయ్యప్ప 🌹🌹🌹🙏
సామవేదం షణ్ముఖ శర్మ గారు ఒక సారి చెప్పారు వారికి తెలిసుంటుంది 🙏🏼🙏🏼
Nenu karnataka davanagere distic andi mi pravachanalu pooja vidi vidhanalu naku chaala bhakti,ante ishtamu me pravachanalu,chaganti koteshwar rao pravachanamu chaala chaala ishtam, roju me video's tappaka choostu vuntanandi guruvgaaru......🙏🙏
నమస్తే గువుగారు, అద్భుతమైన వీడియో మమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేసింది గురువుగారు మాకు దక్షిణామూర్తి గారి శ్లోకం విశ్వం దర్పణం మహా నగరి భావం తెలియజేయగలరని మనవి చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం తొందర్లోనే చెప్తారని ఆశిస్తున్నాము
నమస్తే గురువు గారు మీరు చెప్పింది అక్షరాలా నిజం శివ కేశవులకు బేధం లేదు అలా చూసినవారు నిజంగా శిక్షింప బడతారు ఓం నమ: శి వాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏
Also
1)"Hampi" which was earlier known as "Hampa" before that known as "Pampa"
2) Apoorva Shasta
3) Sabari : Matangi ashram near kishkinda(near to Hampi)
If we see all three above said then it is looks like it has some relation between Sabarimala and Hampi with more bonding.
ఓం విష్ణువే శంకరాయ గురవే .నమః ఇది అందరు చేత చెప్పించండి అయ్య దీనివల్ల శివుడికి విష్ణువు కు
అభేధO లేదని జ్ఞానం వస్తుంది జైశ్రీరామ్
గురు గారు మీ వీడియో వచ్చింది అంతలోనే మీరు మాకు అరుణాచలం లో కనిపించారు గురు గారు చాలా సంతోషంగా ఉంది గురూ గారూ ఈ రోజు జీవితం లో మార్చి పోలేము గురు గారు
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🕉️🙏...
చాలా బాగా చెప్పారు గురువు గారు...🙏
మీ విశ్లేషణ అద్భుతం సార్. వీరబ్రహ్మేంద్రస్వామి గురించి ఒక వీడియో చేయగలరని కోరుకుంటున్నాను
🙏🏻 అద్భుతమైన విషయాలు తెలియపరిచారు ధన్యవాదాలు 🙏🏻
Monne chusanu guruv garu e jeevskona templ ni kanula panduga undhi.. First tym ilanti temple chudatam.. Inni rakAla ayyapa lu unnara ani aascharya poya.. Evaranna vivarana isthe bagunu ankuna..
Ika vdo lo ayyapa py modhalayyayi..
Emichi mi runam teerchukogalamm...
Swami thindaka thom thom
Ayyapa thindaka thom thom
Devaadhi devaney..
Mohini nandhana..
Swamiyei Ayyappa..
Ayyappo... Swamiyeii...
❤❤❤❤❤
చాలా బాగా చెప్పారు గురువుగారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై
I am kedar from Andhra Pradesh..i am 16 yrs old i watch ur videos and get a lot of divine knowledge from you ...i have a request pls tell about Kedarnath and Badrinath..pls
ఒక వైష్ణవాచార్యులు అయ్యప్పను చిన్ముద్రలో ఉన్న కృష్ణ పరమాత్మ అని చెప్పడంతో బహుశా అది నిజమని భావించాను. నారాయణుని అనంతమైన అవతారాలలో ఎదైనా అయిఉండవచ్చని భావించాను. మీరు చెప్పిన వాస్తవం విన్నాక నేను ఆరాధించే దక్షిణామూర్తే ధర్మ శాస్తాగా అవతరించారని భోదపడింది. చెప్పలేనంత ఆనందంగా ఉన్నది.
🚩 ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప 🚩🙏🙏
మీకు ధన్యవాదాలు... గొప్ప సందేహాన్ని పోగొట్టారు
Chala bagundhi ...intha manchi Kathanu chopinandhuku danyavadhamulu...🙏🙏🙏
I'm knowing many great things of our sanathana dharma...really very lucky to follow ur videos...
Tirumala temple gurinchi marinni videos cheyandi guruvugaaru🙏🙏🙏
Chala baaga chepparu gurugaru. Meeru lage chala chotla naku ila ibbandi avithundi, quora lo, insta lo, youtube lo google lo shivuduni kincha parachi nappudu chala badhaga untundi. Alage shaktini vishnu ni brahma devudni entha asahyanga matladutharo chala kopam vastundi. Btw ee rozu naku Sabarimala nundi prasadam vacchindi. Iyyappa gurinchi cheppadam chala santoshamga undi🙏🙏
Guruvu garu astadasa sakhi peetala gurichi vivarinchi mammalni dhanyulani cheyyandi swami. Mee padalaki setakoti vandanalu🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు, మీ వీడియోలు చాలా బాగుంటాయి.చాలా పరిశోధన చేసి అందిస్తున్నారు కృతజ్ఞతలు🙏 శ్రీ రామకృష్ణపరమహంస ,స్వామి వివేకానంద గురించి వీడియో చేయండి దయచేసి🙏
Sairam brother. Sri Vishnave shivaya Namaha. You are 110 percent correct. All gods are one but the path is different. Sairam once again.
Dont hate the sinner !But hate the sin in him.Namasthe to you.
7:50 🙏 well explained!
Guruvu gaaru meeru last year harivarasanam song meedha vedio chesaru. Adhi chusi nenu nerchukunnanu. Naaku unna manasika rugmatalu toligi manasu chala haigaa untundhi. Gatam lo konni sarlu job tension s valla nidra pattedhi kaadu. Ippudu aa samasya poindhi. Nenu gatham lo 8 years back nenu naastikudini appudu okaru ayyappa swamy prasadam iste nenu tesukoledu anthekaka chala helanagaa mataladanu. Ippudu harivarasanam chuduvutunte
Kalla nundi neeru kaarutundhi. Appudu okkasari prasadam tesukoledu. Kaani harivarasanam roopam lo naa jeevitam mottaniki saripoyina prasadam ichhadu aa ayyappa swamy. Meeku chala thank you guruvu garu.
Sree matre namaha
Sri vishnuroopaya namah shivaya 🙏.... Nen chala videos lo chusa and vinna vishnuvu and shivudu ki yuddam jarigindi ani adi real or fake chepandi nanduri garu... Sri mathrenamaha🙏
ఈ గుడి గురించి తమిళనాడు వాళ్ళకి తెలిసి ఉండచ్చు. అది కూడా చాలా పెద్ద వారికి తెలియచ్చు.
మనం మనకు ఎవరైనా Tamil friends కానీ తమిళనాడు లో బంధువులు కానీ ఉంటే వారికి ఈ గుడి గురించి చెప్పి అడగవచ్చు లేదా ఈ video వారికి పంపి వాళ్ళని కనుక్కొని చెప్పమని request చెయ్యచ్చు. ఇప్పుడు అన్నీ phone మీదేగా పెద్ద కష్టం ఏమి లేదు.
తెలిస్తే చెప్తారు లేదా తెలియదు అంటారు.
అందరం వెతికితే గుడి దొరుకుతుంది.
మనమే శ్రీనివాస్ గారి వానర మూక అనుకుంటే సరి 🙏🙏🙏🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప
🙏🏻🙏🏻🙏🏻
Chaala gnyaanaanny pondhuthunna GURUVU GARU...meeku SHATHA KOTY vandhanalu❤❤❤❤❤jai shreeeeeeeeeeeeee raaammmmmmmmmmmmmmmmm from telangana
Guruvugaru namaskaram I'm from Hyderabad my name is Harsha . Since I'm your video from past 5yrs because of u im traveling in to spirituality
చాలా చాలా ధన్యవాదాలు, స్వామి🙏🙏
✍️🚩🙏 ఓం శ్రీగురుభ్యో నమః..
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప..
Thanks for uploading soon on festival day, I wish & pray to God that these videos reach more people and also nanduri garu to receive Doctorate for his tremendous research on temples & it's unspoken secrets ( I know nanduri garu won't be interested in such titles it's just a wish for me as a subsciber which makes me happy). Wishing all Happy Sankranti 🙏
Guruvu gariki padabhi vandanam
Video lo meeru mukku mida veluvesukunna vigraham daggara shashanam cheyincharu annarukada a shashanam e gudilo vuntundo probably a vigrahame intaku mundu mukku pi velu vesukunna vigraham ayye avakasham undi
Swamiye saranam ayyappa
Guru garu mahabratam, bhagavat Gita MI matatalo vinnalai anukuntanamu andukai mahabratam, bhagavat Gita videos cheyadi plz. Nenu intermediate Chaduvukunta mahabratam, bhagavat Gita telusukundauma ani anukunta. Mana sanata darma chaduvukunai pillalaku teliyali andukai mahabratam, bhagavat Gita meda videos cheyadi plz....
Veerabrahmendra swamy gurinchi
Matha maanikeshwari gurinchi cheppandi
Dhakshinamurthi gurinchi kuda chala yeduruchusthunnam pls 🙏🙏🙏🙏🙏 #nandurisrinivas
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
అద్భుతమైన మంచి విషయాలు చెప్పారు గురువుగారు..మీకు హృదయపూర్వక నమస్కారములు..
Hello sir,
Also it might near to Hampi,
Because this information is also heard that Happened / identified in the Hampi Surrounding at the time of SriKrishna Devaraya and later as said Aleya Rama Raya period incident happened .
Jai Sri Ram Guruji🙏🙏🙏
Ayodhya Rama Mandira Prathista gurinchi oka video cheyagalaru🙏🙏🙏
gurugaru na gold pledge lo undi plz edain paishkaram cheppandi 🙏
1st comment from me
శ్రీ మాత్రే నమః
Meeru Anni videos ayyappa swamy gurinche tiyyali Ani nenu manusara korukuntunanu sir. Please make more videos.
ఓం నమో శ్రీ స్వామి యే శరణం అయ్యప్ప .
Maku teliyani anno vishyalu cheptunaru Swami..meku padabivandanalu
🙏🙏🙏 Om Swamiyee Sharanam Ayyappa 🙏🙏🙏 Shree Vishnu Roopaya Namah shivaya 🙏🙏🙏💐💐💐
Namaste guru garu ,can uh make videos of kolhapur mahalaxmi temple importance and secrets
Guruvu garu mi runam thiruchukolenidhi maku teliyani vishayalu enno enno chepthunnaru mi prathi okka video nenu chustanu ela maku teliyani vishayalu inka inka telusukovalani vundi miru chese videos chusi ela pujalu cheyyali ani telusukunna mi padhapadma laki na namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meru ayyappa vedios chestunte ollu pulakinchipotundi guruvu garu❤
Nandurigarikinamaskaramulu meeru chepedivinevalu Mee matavinimaruthe valu danyulavutharu. Devulu anthavokkateee.
🙏🙏Guruvugaru. Makara sankranthi subhakankshalu. Maa ku makara sankranthi roju sri Ayyappa swamy arudaina vigraham gurichi theliyachesaaru. Dhanyavadalu🙏🙏
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏
GURUVUGARU MEEKU DHANYAVADHALU MEEKU YELANTI PAKSHAPATHAM LEDU YOUR VERY GREAT AND GOOD PERSON SIR
గురువు గారు, కలిపురుషుడి పైనా ఒక వీడియో చెయ్యండి, కలి ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అని అందరికి తెలియాలి అని నా ఉద్దేశం.
దయచేసి కలిపుర్షపై పూర్తి వీడియో చేయండి....
Guru Ji, the pictures displayed in this video are wonderful. Can you please share the location where we can get.
Sir.. Sashti devi gurinchi chepara.. Kids leni vallaki sashti deviki pooja cheste avaturanta sothralu kuda chepta plz
స్వామియే శరణమయ్యప్ప 🙏
SHREE GURUBHYO NAMAHA🙏🙏🏻♥️🥰 watta lovely information sir, I wish I find it out to tell u...atleast 0.1% I can pay back wat we all owe to u😊 all d gods bless u abundantly, we remain indebted to u forever🙏🏻😊
Please tell about GABBUR VENKATESHWARA TEMPLE, RAICHUR, KARNATAKA
Meru video lo chepadam tho nenu jevakona Loni sastra syami ni nenu darsanam chesukonna guruvu gararu idevaraku chala sarlu vellina gavaninchaledu meru chepaka chusan tq
Respected sir you are so much guiding and helping with your videos to know about the God. We are so much indebted to you. 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ namassivaya❤❤
Guruji garu ayyappa Swami story full ga chappandi please
TQ so much guru garu mee vala sastha gurunchi maku telisiindi, maa janma dhanyam aiendi.
I'm😊 same doubt I got as explained reason of manikanta Swami .a year back and felt as mata .. always waiting for some post in this channel where we are learning a new on our dharmam
Guruvu garuki padabhi vandanalu kalla bairava swamy gurinchi Chepandi 🙏🏻
OM SREE MATHREE NAMAHAA.THANK YOU GURUVU GARU.THANK YOU UNIVERSE.🙏🙏🙏
Swamiye Sharanam ayyappa 🙏🙏🙏 chala manchi vishayam theliyani vishayam chepparu guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏 shanthi from Hyderabad
Namaste Guru Garu
There is a small Shrine dedicated to Shree Sastha inside Shree Kamakshi temple. I think that could be the temple
Guru garu. Please read till the end. I’ve been following your channel and videos since a long time. I absolutely appreciate your work. I have a kind request. Can u please make a long video on mata dhumavathi. Chala misconceptions unnavi. Adhi parashakthi oka roopani chala chinna Inka degrading dhristi tho chusthunaru. And Mala lo unapudu nenu Challa questions tho undey Kani me video. Sakshsat bagawat Sakshatkarm la ochindi. Bagavanthuni ardam chesysey gyana yoga prasadhisthunna meeku na stakooti paadhabi vandhanalu.
Ayyagaru plz negative energy pogote temple Chottanikkara Bhagavathy Temple gurinchi details cheppandi plz koncham maku sahayapadutundi
swami saranam....repu na irumudi....mee channel vala na deeksha baga jargindi
Since 10 years I'm suffering with stomach problem
Guruvu garu,aa prashnaki samadhanam theliyajeyandi dhaya chesi
Swamiyey saranam ayyappa ee video motham mida rendu rakala kannillu vachayandi gurugaru
Guru ji mee whole family members ki naa abhinandana Vandhanamulu.please telling this Ayyappa swami ji temple address Guru ji.
Namaskaram guruvu garu. Okkasari anaga devi vratha vidhanam video cheyandi please.
శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ. నమస్కారం గురువు గారు
నింద మోపబడిన నిర్దోషి కి శిక్ష పడుతుందని చాలా భయంగా ఉంది. ఆ నింద నుండి బయటపడే మార్గం ఉంటే తెలియజేయండి. దైవం తప్ప దిక్కులేని అనాధలం.
నండూరి గారి ఛానెల్లో దీని పైన ఒక వీడియో ఉంది, చూడలేదా? వెతకండి, కొన్ని నెలల క్రితమే పెట్టారు
- Susila
adbhutam guruji.. meeku padabhivandanalu
Namaskaram sir meru enno alayala gurinchi chepparu chala santosham chittigidha nambigari gurinchi telusukogala