ఏ కులం వాళ్లైనా ఈ విధంగా శివరాత్రి అభిషేకం చేసుకోవచ్చు| Simple Shiva Abhishekam | Nanduri Susila
HTML-код
- Опубликовано: 7 фев 2025
- Rudrabhishekam is a unique way to excel our life both in worldly affairs and in spirituality.
Rudrabhishem solves many problems in life. But doing Abhishekam at home without any ones help is difficult
In this video we explain the simplest way to do Rudra Ahishekam . This process is as powerful as Rudra Namakam/Chamakam , but it will take only 10 minutes and can be done by Men/Women/Children/People of any caste/ Widows etc
Chapters:
0.00 Puja beyond Castes
3.10 Chanting by Nanduri garu
5.58 Rules for this Puja
Uploaded by: Rishi Kumar, Channel Admin
Puja Lyrics as PDF documents (Use your GMail id to download. Other EMail ids will not work)
Telugu, English & Kannada PDF (Kannada Lyrics are Contributed by 3 people: Manu N garu, Sushma SRC garu & HA Nagesh Babu garu. Thanks to all of them)
drive.google.c...
Hindi Lyrics PDF (Contributed by 2 people: Deepika K garu & Bhavani Shankar garu. Thanks to both of them)
drive.google.c...
Q) Please give this PDF in Tamil language?
A) We don't have people to translate it . If any of you can translate and send, we will upload on your name
Q) స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయవచ్చా?
A) చేయవచ్చు
Q) ఇంట్లో శివలింగం ఉంచుకోవచ్చా?
A) రెండంగుళాల పరిమాణం దాటనిది ఉంచుకోవచ్చు
Q) ఊరు వెళితే?
A) శివలింగాన్ని మీ కూడా పట్టుకెళ్ళండి, లేకపోతే ఇంట్లో ఎవ్రరైనా అభిషేకం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చేయించండి
Q) శివలింగం ఎలాంటిది అయితే మంచిది?
A) సామాన్యంగా ఇత్తడి, స్ఫటికం, రాయి, , మట్టి, వెండి లాంటి ఉత్తమ ధాతువులు మంచివి. Plaster of Paris లాంటి ధాతువులు వాడకూడదు
Q) ప్రదోష వేళ కుదరకపోతే ఉదయం చేసుకోవచ్చా ఈ అభిషేకం?
A) చేసుకోవచ్చు
Q) కార్తీక మాసం అయ్యాకా ఆ శివలింగం ఏం చేయాలి?
A) మీరు ప్రేమతో పూజ చేసిన లింగం కదా, పూజా మందిరంలో ఉంచుకోండి. ఏమీ కాదు
Q) రోజూ తల స్నానం ఉపవాసం చేయాలా?
A) అవసరం లేదు .
Q) మధ్యాహ్నం భోజనం చేస్తాం కదా, సాయంత్రం శివ పూజ చేయవచ్చా?
A) చేయవచ్చు. సాయంత్రం స్నానం చేసి అప్పుడు శివ పూజ చేయండి . అది అయ్యాక రాత్రి ఆహారం తినండి
Q)ఈ స్తోత్రంతో అభిషేకం చేయకుండా మామూలుగా నోటితో చదువుకోవచ్చా?
A) చదువుకోవచ్చు
Q) మా ఇంట్లో ఉన్న శివలింగానికి చేసుకోవచ్చా? మట్టి శివలింగానికైనా చేసుకోవచ్చా? శివుని చిన్న ప్రతిమ ఉన్నా దానికి చేసుకోవచ్చా? శివుడూ పార్వతీ ఉన్న ప్రతిమకి చేసుకోవచ్చా?
A) చేసుకోవచ్చు
Q) అభిషేక జలం ఏం చేయాలి?
A) చాలామంది తీర్థంగా తాగేస్తారు. అలా చేసినా పర్లేదు. లేకపోతే మొక్కల్లో పోసేయండి
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks for her contributions
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#KarthikaMasam #RudraAbhishekam #Namakam #chamakam #Rudram
#mahashivratri #shivaratri #sivaratri
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Sree vedabharathipeetam will give training rudram classes online free please basara Lear rudram
చాలా మంచి పని చేస్తున్నారు. ఆ అడ్రస్సూ, వివరాలూ ఇక్కడ పోస్టు చేయండి. పది మందికి ఉపయోగపడతాయి
- Susila
Website ledha social media information share cheyandi
నమస్కారం గురువుగారు 🙏
వేదభారతి బాసర వారిది SVBP ఛానెల్ ఉంది అందులో పూర్తి సమాచారం ఉంది
ధన్యవాదాలు
Can you please share details 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ruclips.net/p/PLruvV_xMo_yY4EEQhBr9jUgFgg79dV_7l&si=Jf4pkEYFP13N0AMO
నేను మీరు చెప్పినట్టు ప్రతిరోజూ ఉదయం, రాత్రి రుద్రాభి షేకం చేచేవాడిని... రథ సప్తమి నాడు నేను అభిషేకం చేసి స్పటిక లింగం లో చాలా స్పష్టం గా శివయ్య కనిపించారు..నేను నా కళ్ళని నేనే నమ్మలేదు.. నా ఫోన్ లో ఫొటోస్, వీడియోస్ తీశాను... శివయ్య నా మీద అంత కరుణ చూపారు అంటే..నా అదృష్టం నీ నేనే నమ్మలేక వున్నాను.... ఇక్కడ ఎలా upload చెయ్యాలో తెలియదు వీడియో ను... చెయ్యగలిగితే అందరూ చూస్తారు కదా అని పిస్తోంది.... ఓం శ్రీ అరుణాచల శివాయ నమః 🙏🙏🙏🙏
ఇంట్లో చేశావా గుడిలో చేశావా...
ఇంట్లో ఐతే శివలింగం ఎక్కడ తీసుకువచ్చారు నాకు చెప్పండి plz
Om namah shivaya
Plz upload In your youtube channel . I am exited to watch.. ah link ekkada post cheyandi..... upload chesaka . Reply ivvandi.
Ma entlo lingam meda... Kuda shiva rupam kanipinchindhi
మీరు మెయిల్ కి పంపండి. అందరూ చూస్తారు
శివ తాండవ స్తోత్రం తప్పులు లేకుండా శాస్త్రయుక్తం గా తెలుగు పిడిఎఫ్ ఇవ్వ గలరు . ఒక్కొక్క చానెల్ లో ఒక్కొక్క ల వుంది. స్వల్ప తేడాతో వున్నాయి, కానీ నాకు ఈ శివరాత్రి లోగా కంఠస్థం చేయాలని వుంది. దయచేసి విన్నపం మన్నించగలరు.
ఓం నమః శివాయ ఓం నమః అయ్య మీరు యూట్యూబ్ లో దొరకడం మా అద్రుష్టం స్వామి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీరు చెప్పిన రుద్రం కొంత వరకు నేర్చుకున్నాను మీ అనుగ్రహం మా పై వుంటే మేము దన్యులం అవుతాము దానితో మీకు ఆ పార్వతి పరమేశ్వరుడు అనుగ్రహం వుంటుంది స్వామి ఇక్కడ చిన్న సందేహం నాకు వుంది మీకు అడుగుతున్నాను దయచేసి వివరించండి నా పేరు మోహన్ రెడ్డిమేము రెడ్డిలం నాకు కొంతవరకు భక్తి వుంది నేను శివా దుర్గ భక్తుడు గురుస్వామి గారు చాలా మంది ఇలా చెప్పలేదు మీకు శిరస్సు వంచి నమస్కారములు ఏమైన నాగురించి చెప్పాలనుకుంటే దయచేసి వివరించండి నమస్కారం
మీ ఆశీర్వచనాలు మా అందరి యందు ఉన్నందుకు మనస్సు పులకించిపోయింది.శరీరం గగుర్పాటు వస్తుంది ప్రకృతి కూడా అలాగే ఉన్నది అనిపిస్తుంది నేను నమకం చమకం నేర్చుకోవాలని అనుకున్న నిర్లక్ష్యం వస్తుంది గురూజీ నాకు 62years. నాగ కవచం సం నుండి చదువుతున్న. అందరికీ అన్నిసఫలికృతం అవ్వటం కష్టం అనిపిస్తుంది.. శాప విమోచనం అవ్వటం లేదు నాకు. మీకు మీ తల్లదండ్రులు కు నమస్కారములు. విజయ లక్ష్మి ముళ్ళపూడి ఏడిద మండపేట మండలం.Harithas గోత్రం ఆశీర్వచనం పంపగలిగిటే వచ్చే జన్మ అయిన.హిందూ ధ్
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,నేను రోజు 6 గంటలకు శివాలయం కి వేళతాను,,రధసప్తమి రోజు మి విడియో పెట్టుకోని పూజ చేసుకున్న ,,అంత శివమయం 🙏
మన శరీరంలో శివ అని అంటున్న గొంతు గొప్పా, లేక శివ అని వింటున్న చెవులు గొప్పవా, లేక శివుడిని చూస్తున్న కళ్ళు గొప్పవా గురువు గారు
ఓం నమః శివాయ నేను ప్రతి రోజు ఉదయం నేను మీ వీడియో పెట్టుకొని చదువుకుంటాను గురువు గారు
శ్రీ మాత్రే నమః
గురువు గారు నమస్తే, చాలా బాగా చెప్పారు,నేను చాలా సంవత్సరాల నుండి సాధన చేస్తున్నా వంటబట్టలేదు రుద్రాన్ని ఇంత చక్కని శ్లోక రూపేణ ఇచ్చేరు మీకు మా నమస్సులు
ధన్యవాదాలు గురువు గారు. మిమ్మల్ని అందించిన ఆ శివయ్యకు శతకోటి నమస్కారాలు
నండూరి వారికి నమస్కారములు
మీరు చెప్పిన విధంగా శివుని అభిషేకం చేస్తున్నాను. మా ఇంట్లో శ్రీ చక్రం ఉన్నది. శ్రీ చక్రానికి సులభంగా అభిషేకం చేయడం చెప్పండి.
మీ అమూల్యమైన సలహాలు మనస్పూర్తిగా ఆచరిస్తాను.
Nenu daily chesukuntunanu mi video play chesi korikatho kadhu Naku mi gontu vintunte manasuku chala baguntundhi nenu adho pedha pooja chesanu Ane feel vasthundhi gurugaru tq
గురువు గారికి పాదాభివందనాలు! మీరు చెప్పే ప్రతి వీడియో చూస్తాము, ఆచరిస్తము. మీ లాంటి వాళ్ళు ఈ మానవ జాతికే మార్గదర్శి. ధన్యాదాలండీ
గురువుగారు నేను 108 సార్లు లింగాష్టకం చదువుతాను ప్రతి శివరాత్రికి
ధన్యవాదాలు గురూజీ
మీలాంటి గురువుగారు దొరకడం మా అదృష్టము🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు
మీరు అందరికీ సౌలభ్యం కోసం తెలుగు,ఇంగ్లీష్ pdf ఇస్తున్నారు.
ధన్యవాదాలు. మీరు సంస్కృతం (హిందీ) లో కూడా ఇస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. పిల్లలు హిందీ చదవగలరు అని నా అభిప్రాయం.మన భాష నేర్పించిన వాళ్ళం అవుతాం అని.🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యో్నమః, శ్రీ మాత్రే నమః 🙏🙏🙏. guruvugaariki నమస్కారం.మీ వీడియోస్ వల్ల ఎంతో భక్తి భావం కలుగుతుంది. ఈనాటి యువతకు మీరు మార్గదర్శి.ఈ సమాజంలో విలువలు,ధర్మం వుండాలంటే మీ లాంటి వారు కావాలి.ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.ధన్యవాదాలు🙏
పితృ దోష నివారణకు మార్గములు తెలుపగలరు.. 🙏🏼
గురువు గారు దయచేసి ఈ వ్యాఖ్య చదవండి నా సనేహితుడు ఓకా బ్రాహ్మణ వయాసు 16 కాలేజ్ చదవల్సినవడు కాని కోన్ని తల్లీదండ్రుల్లా వివాదాల వలన మధ్యపనం, ధూమపనం, గంజాయి బనిసా అయ్యడు వల్లా ఇంట్లో వల్లూ ఓకారి ద్వార 17 ఎండ్లా శని ధోసం ఉన్నది అన్నరు ఇప్పుడు పునరావాస కేంద్రంలో ఉన్నాడు.ఇల్లాంటివారిణి మాంచి మార్గము లోకి అల తెప్పించాలి దయాచెసి చెప్పండి గురువుగారు
Guruvugaru namashkaramulu .....నేను మా attarinti loo narakani chustunna guruvugaru....నేను vaati ni marchipoye vidanga naaku eamyna పూజ cheppindi గురువుgaru...దేవుడు too nityam undali
Manasulo om namah sivaya anukuntu undandi anni sardukuntai
Durga devi 32 names chadavandi and varahi amma 12 names chadavandi nanduri srinivas channel lo uploaded unai
హరిద్ర క్షిప్ర ప్రసన్న హేరంబ లక్ష్మి గణపతి నృత్తగణపతి విజయ గణపతి దీప దుర్గా శూలిని దుర్గా ఆసురి దుర్గా వన్ దుర్గా గిరి దుర్గా నకులి పుళిందిని రేణుకా దేవి గురించి తెలియచేయండి శీలం మంచిది కాదని జమదగ్ని మహర్షి తన కొడుకు చేత తల నరికించాడు ఆమెను ఎలా ఆరాధిస్తున్నారు ఆవును దొంగతనం చేసిన కార్తవీర్యార్జునుడు ఎందుకు పూజిస్తారు నాకు తెలియని సందేహం మీరు చూడండి ❤❤❤
Avi maamul ga chadivitey normal ga feel avtam miru chaduvutuntey maatram avi chalaa effective ga unnai mantraalu🙏🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
Nanduri garu meeku chala.thanks andi 10 Mon lo abhishekam nenu oka 1 year chesanu taruvata Motta namakam chamakam nerchukogaliganu meeku chala.chala Tha ks
అమ్మ Nenu padaharu somavaram vratham chestunanu. ఆమ్మ ప్రతి సోమవారం నాడు మట్టి శివ లింగం చేస్తాను. మొత్తం పదహారు శివలింగం ఉన్నాయి. వాటిని ఎక్కడ కలపమంటారు. పుట్ట మట్టి తెప్పించి మరీ చేస్తున. నా శివయ్య ధయ వల్ల నాకు నా భర్తకు గొడవలు లేవు. అంత మంచి జరిగి అందరూ బాగుండాలి. ఓం నమః శివాయ.
సోమవార వ్రతం వీడియోలో చెప్పారుగా, నదిలోనో , కాలవలోనో నిమజ్జనం చేసేయండి . కుదరకపోతే ఒక బక్కెట్టు నీటిలో నిమజ్జనం చేసేసి మొక్కల్లో పోసేయండీ
- Susila
@@NanduriSusila ధన్యవాదాలు అమ్మ.
Sir..Iam a Brahmin.I started doing it after marriage.and can chant all these slokas.a few without.seeing them..
Iam a lecturer in degree college..I taught few of my students who are interested and non Brahmin..
Happy to watch your videos..
Want to reach you..
But I don't want to ask you anything else sir..
May you be so.. forever'..
Guruvugaru..meeru చెప్పే విధానం చాలా బాగుంది..తెలిసిన వల్లిన మళ్ళీ మళ్ళీ వింటారు..
"కులాలకి అతీతంగా అందరూ పూజించుకోవాలి" అనే ఈ యజ్ఞంలో మీరూ భాగం పంచుకోవడం సంతోషం!
- Susila
నమస్తే గురువు గారు మా కూతురు కి పుట్టిన 3 రోజులకు meningomyelocele వెన్నుముక కు సంబంధించిన సర్జరీ జరిగింది అందువల్ల యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంది ఎక్కువసేపు కంట్రోల్ చేసుకోలేదు బ్లాడర్ కంట్రోల్ లేక ఈ విషయంలో చాలా సఫర్ అవుతుంది మాకు ఏదైనా పూజ చెప్పగలరు మా కూతురు కోసం
మీరు స్వామి వారి అభిషేకం ఎలా చేయాలో చెప్పినందుకు ధన్యవాదాలు ; అలాగే లలితా దేవికి అభిషేకం ఎలా చేయాలో దయచేసి చెప్పగలరు
Guruvu garu enni samasyalu vachina entha mandi mimmalni bad cheyalani chusina meru badha padoddhu kanisam alochinchoddu meru me manasu me dhari swatchamynavi dharmam ainavi meru happy ga undali maku inka entho gnanam ni ivvali ani manaspuriga korukuntunnanu
గురువుగారు శివలింగాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే ఒకవేళ కుదరక పూజ చేయలేకపోతే ఏమైనా జరిగిందా నాకైతే అలాంటి భయమేమీ లేదు కానీ ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా నన్ను భయపడుతున్నారు మా ఇంటి పక్క వాళ్ళు కుదిరితే చేసుకొని కుదరకపోతే చేసుకోకపోయినా పర్వాలేదా నాకు శివలింగం తెచ్చుకోవాలని బాగా కోరికగా ఉంది త్వరలోనే కాశీ వెళ్తున్న అక్కడ ఒక శివలింగాన్ని తెచ్చుకొని పూజ చేసుకోవాలని ఉంది ప్లీజ్ గురువుగారు నా ప్రశ్నకు సమాధానం
Cheyandi. Neeku good time start ayindi
ఓమ్ నమః శివాయ 🙏🙏🙏చాలా చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు
గురువూ గారు నమస్కారం.30 years నుండి మా house court case లో వుంది. పరిష్కారం చెప్పండి. చాల బాధలు పడుతున్నాం.
Ayya namaste last year sivaratri apudu naku abortion and surgery ayyi 15 days ayindi apudu naku ah bidda poyina bada unna devudu epudu evariki anyayam cheyaru em jargina adi mana karma phalam ankuni nenu upavasam and jagaram epatilagane chesanu apudu okate adganu sivudni jeevitam lo rudram nerchukune avakasam naku vastado rado kanisam nanduri garu ichina e slokalu anna nerpu daily abhishekam cheskunta ankuna ayite monna syamala navaratri apudu Baga vantabattesindi suddenga tappu lu lekunda chadutuna gamaninchukunna nannu nenu ante apatidaka sradda lekunda kadu gani chinna babu undtam valla edoka sound ki tappu chadvedani ipudu naku 9month naku chala happy ga undi sivaratri vache lopu naku e slokalu notiki ravdam naku Ila abhishekam cheskune avakasam ichi nerpinanduku meku paadabhivandanalu 😊😊😊abortion and surgery gurinchi nenu chepa ani tappuga ankovaddu ah time lo nenu ma vaare chinna babu to unnam kani maku devudu unadu anna dairyam to munduku vellam ah dairyam ah bhakti anta meru nerpina baata maku devudu vishayam lo anduke meku sata koti krutagnatulu😊😊😊
మన భారతదేశంలో కులాల పేరుతో కొట్టుకుంటున్నారు స్వామీ కానీ దేవుడు ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు 😢😢😢😢😢
దయచేసి ఒరిజినల్ రుద్రం పీడీఎఫ్ ను కూడా పంపండి!
సాయంత్రం మాకు విలుకావడం కావడం లేదు. ఉదయం చేస్తున్నాం
Timing- 7-7:45 pm daily rudram
ఓం గురుభ్యోనమః 🙏ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
ఏకాదశి రోజు నంది అభిషేకం ఎలా చెయ్యాలి చెప్పండి గురువుగారు 🙏🏻🙏🏻
Sri matre namaha,,shlokalani,,stotralani,, ippudu kannada lo gooda istunnaru,,,, chala chala danyavadalu sir ❤❤❤🙏🙏🙏♥️♥️♥️
గురువు గారికి నమస్కారములు ప్రతి రోజు ప్రదోష వేళ శివాభిషేకం చేయాలంటే ఉదయం నుండి ఉపవాసం వుండలా? తెలియజేయండి.
లేదు,మాంసాహారం తినకుండా ఉంటే చాలు
No need of fasting.Bath is important.
*స్నానం తప్పకుండా చెయ్యాలి
స్వామి మీకు నా పాధాభివందనాలు నా స్వామి కి దగ్గర అయ్యే తెలిక మార్గం చెప్పారు. నా దగ్గర స్పటిక లింగం ఉంది చేయవచ్చా..నేను నా భర్తకోసం చేయవచ్చా
గురూజీ గారికి ధన్యవాదాలు
మా అబ్బాయి doctor చదివాడు
3. Years నుండి ఇంట్లో నే సమయాన్ని waste చేస్తున్నాడు
చదవడం లేదు ఎంత చెప్పిన నాకు తెలుసు అంటున్నాడు మాకు చాలా బాధగా ఉంది ఏ గుడికి రాడు మాకు భయం ఎస్తుంది
తనని చూస్తే ఏదో చెడు శక్తి వాడి భవిష్యత్తుని ఆపుతుంది అని పిస్తుంది
Pls గురువుగారు మాకు ఏదైనా vaadini maarchadaaniki margaanni , ఉపదేశించండి
మేము దూదేకుల కులం
ముస్లిం కమ్యూనిటీ కిందకి వస్తాము
మేము సనాతన ధర్మాన్ని నమ్ముతాం
మాకు ఏదైనా సులభంగా చెప్పండి Note,, doctor compleate చేశాడు
ఇంకా ముందుకు వెళ్ళతంలేదు
మా అబ్బాయి మారడానికి
నీటిలో కలిపి మా బాబు తో తాపించే దేవుని మంత్రం చెప్పండి pls 🙏🙏🙏🙏🙏
నేనైనా మా బాబు కోసం చేసే పూజ ఏదైనా చెప్పండి pls 🙏
ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు ? Gaming/betting లాంటి వాటికి అలవాటు పడ్డాడా?
- Susila
నమస్తే 🙏 గురువుగారు
బెంగుళూర్ మీరు ఉండేది ఎక్కడ, మేము జేపీ నగర్ లో ఉంటాము
@@NanduriSusila
Namaskaram susila garu same problem maa brother ni ippudu face chestunnam online game aadi 8 lakhs varaku pogottukunnam 😩 Maa Amma panimanshi gaa intlo pani chesi sampadinchina dabbulu , naaku pelli ayndi oka 1 year Babu em cheyali ardam kaavatle konni video kinda comment pettanu evaru spandinchledu dayachesi parishkaram cheppandi🙏🙏🙏
Dudekula cast.. Converted Muslims.. Their ancestors Hindus
After listening your previous video, i started chanting Rudram Namakam and Chamakam during evening times, by God's blessings I learnt from my Guruji, feeling blessed to chant and thank you for your guidance sir.Glad to hear that ladies can chant.🙏🙏
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹
Anukokunda silvar sivalingam konukunna but Naku chala doubts undevi sivalingam intlo pettukovacha ani me video's anni search chesa naaku kavalasina video chusanu anni doubts clear ayyayi and daily guruvugaru cheppinattu video download chesukunna ah audio vintu cow milk tho evening abhishekam chesukuntunna chala chala santhoshamga undhi ma intlo chala change vachindhi antha sivayya daya . mahashivaratri kosam waiting om namah shivaya 🙏
నమస్కారం, నా పేరు శివాజీ...
అభిషేకం తరువాత ఆ అభిషేక జలాన్ని ఏం చేయాలి...
కార్తీక మాసంలో చేయమన్నారు, మరి ఆ తరువాత ఆ శివలింగాన్ని ఎక్కడ, ఎలా ఉంచాలి. పూజగది లోనే అలా ఉంచుకోవచ్చా...
తెలియ జేయగలరు...
నమస్కారం గురువుగారు.
మా
మా ఇంట్లో 4 శివలింగాలున్నాయండి.స్ఫటికలింగమే ఒకటి పెద్దది ఉన్నది.ఫరవాలేదు కద.ఏమెైనా ఇబ్బందా.
స్వామి నాకు ఇంగ్లీష్ రాదు మెసేజ్ లు ఎలా చేయాలో కూడా తెలియదు నాకు మా అమ్మాయి చదువు గురించి చాలా దిగులుగా ఉంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు స్వామి నేను ఇంటి దగ్గర ఉన్నాను పనికి వెళ్తాను పని దగ్గర ఉంటాను స్వామి నేను అక్కడ వీలుగా నేను పూజ చెప్పండి స్వామిచేసుకునేది ఏదైనా పూజ ఉంటే మా అమ్మాయి చదువు గురించి నాకు చెప్పండి
ఇంట్లో శివ లింగం పెటుకోవచ్చా గురువు గారు చెప్పాండి సార్
శివ కవచం తో నర్మదబాణలింగ అభిషేకం చేస్తున్నాను ,మంచిదేనా
చాలా బాగా వివరించారు
శ్రీ గుుభ్యోన్నమః శ్రీ గుుభ్యోన్నమః శ్రీ, గుుభ్యోన్నమః,
మా ఇంటిలో శివుడు పార్వతి వెండి విగ్రహాలకి అభిశేకం చెయ్యొచ్చా లేక శివలింగానికే చెయ్యాలా దయచేసి చెప్పగలరు
ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః. శ్రీనివాస్ గారు నమస్కారములు. చిన్న సందేహం. అర్థము తెలియకుండా శ్లోకాలు చదువుతూ పూజలు, అభిషేకాలు చేయ వచ్చునా ? ఫలితము ఉండునా ? దయచేసి తెలుపగలరు.
నేను తెచ్చిన శివ లింగం గాజు ది అన్నారు కానీ వేరే ది దొరక లేదు గా జు లింగం తోనే సెసైవచా
Sir do the video on Subramanya bhujangam and dakshinamurthy stotram....
గురువు గారికి నమస్కారం, కార్తీక మాసం మాత్రమే చేయాలా? ఏ రోజు అయినా అభిషేకం చేయ వచ్చా 🙏
గురువు గారు మా ఇల్లు చాల చినది వంట గది లోనే ఒక పక్క దెవుడి పూజ కోసం గోడకు చిన్న మందిరం లాగా ఏర్పాటు చేసుకున్నాము అందులో దేవుడి ప్రతిమలు ఉన్నవి అయితే శివలింగం కూడా పెట్టి అభిషేకం చేయవచ్చా
గురువు గారు మీకు ధన్యవాదాలు మీకు చాలా ధన్యవాదాలు మీకు గురువు 8
నమస్తే గురువు గారు.....స్వామి కు సాయంత్రం కూడా అభిషేకం చెయ్యవచ్చా...మేము రోజు ఉదయాన్నే చేస్తున్నాము....
Sir
Which is better and original
Siva sahasranama stotram.
Sree Lalitha Sahasranama stotram,
Sri Vishnu Sahasranama Stotram.
How and from which book we to chant the above.kindly inform.
Thankyou
Excellent message Guru
Guruvugaru last year karthikamasam one month chesanu andi chala manchiga anipinchindhi nijanga varnichalenu om namah shivaya me valla chala mandhi jeevithalu bagupaddayi miku shathakoti vandhanalu guruvugaru nine years nundi spatika linganiki abhishekam chesthunanu andharu adavallu cheyakudadhu antunte nenu bayapadaledhu thandri lanti shivayyaku pooja chesthe anni manchejaruguthayani na anubhavamulo thelindhi
Pregnancy lo vesukovacha guruvu garu plz chepadandi
ప్రదోష కాలము 4.30 to 6.00pm ani chepparu .correct time cheppandi sir.namaskaaramulu.
గురు వు గారు నీను శివా లైమ్ కు కొబ్బరి కాయ తీచు కొనివెళ్ళతను వెళ్ళత్ను ఒక చేక్క ప్రదం అదిగతే పంతులు శీ లయంలో ప్రరస దం ఇంటి కి తిచుకొని వెల్ల కూడదు అంటారు మీ అభిప్రాయం పంపించండి
Thappakunda thiskuni vellali... Kakapothe temple ki north side chandiswarudu ki chupinchi thiskuni vellali... Chaganti garu e matter lo baga chepparu... Chaganti about chandiswarudu ani u tube lone kottandi miku answer dorukuthundu
శివాలయం నుండి బైటకి పట్టుకెల్లాలి అంటే, బైట ఉన్న చండీశ్వర స్వామి కి చూపెట్టి, ఆయన అనుమతి తీసుకుని పట్టుకెళ్ళ వచ్చు.
అతను చెప్పేది తప్పు
శివాలయం లో నుండి కొబ్బరి మరియు ప్రసాదం ఏదైనా ఇంటికి తీసుకొని పోవచ్చు
Ala yemi ledu bro
Correcte andi
ఈ పూజ పుట్ట మట్టి తోటి చేయవచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి
గురువు గారికి నమస్కారాలు
ఆర్యా
ఈ స్త్రోత్రాల అర్థాలు నాకు పూర్తిగా తెలియవు . మరి నేను అభిషేకం ఈ విధంగా చేయడం వల్ల ఫలితం వస్తుందా ? లేదా ఇంకా ఏవిధంగా చేయాలా తెలుపగలరు
Guruvugaru mee video chusaka karthika masam complete ga 😊pradosha velalo sivabhishekam chesukogaligamu... Meku padaabhivandanaalu.. veladhi kruthgnathalu.. Sri matre Namaha..
Guruvu gaaru namaste nenu first time meeru chepinapudu sivalingam teesukuvachi evening 6ku cow milk tho abhishekam chestanu guruvu gaaru enno badalatho vinnamaaku sivaiah oka dhare chupettadu chandrasekhar astakam vanta chestu ekkada vunna cheppukkuntunnanu chala bagundi guruvu gaaaru 🙏🙏🙏🙏🙏
Nenu kuda 2022 karthikamasam nundi daily evening e pooja chesukuntunnanu chinna silver sivalingam techukuni mi dhaya valla, pooja Vidhanam print out tessukuni, eppudu chudakunda e 15 slokalu chadavagalu, kani nadi Oka vinnapamu eppatinundo naku e slokala ardham telusukovalani undi kudirinappudu meaning cheppoagalu 🙏
Pradosha vela chestunnanu gata 3-4 samvatsralu ninchi, kanisam varaniki 4-5 sarlu and kartika masam prati roju chestunna. Enno ibbandulu kashtalu ninchi gattenkichadu mana Paramasivayya 🙏🏻 Venakki tirigi chuste covid samayam ninchi ippati varaku ayane nannu naa kutumbanni kapaderu. @Nanduri garu and mee team ki dhanyavadalu telupukuntunnanu
Pooja entha sepu paduthundhi andi
గురువు గారు గుడ్లగూబ వాహనంగా ఉన్న లక్ష్మి దేవిని ఇంట్లో ఉంచి పూజించరాద
Dakshinamurthy stotram cheppandi please...meru pdf isthe adi memu a anumanam lekunda chadukuntam please andi
Raghavendra swamy videos pettandi sir channel lo nenu inthaka mundhu chusanu ipudu kanipiyatam ledhu channel lo okasary mitho untey pettandi sir channel lo please guruvu gaaru
Guruvugaru purthi rudram miru chadivi vinipinchandi ...motham rudram nerchukovali anukunevalaki chala help avtadhi....shivaratri lopu upload cheyandi guruvugaru pls..🙏🙏
Swami naku chapatam ravataledu maa intolo kuda chala manchinga undi Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏నమస్కారం గురుగారు 🙏🙏🙏
Asalu na life lo meru naku teliyakunda modati guruvu garu ayyaru andi ..guru dakshina ga meku nenu em ichina terchalenidi me runam..ela chala nerchukuntuna andi ..🙏🙏ok namah Shivaya ..sri gurubhoy namah
Namaskaram Ayya, business start cheyali ideas kavali anthe aa mantram aa Swami ke cheskunthe manchidhi Ayya..
Sivavvuniki mudupu ela kattali cheppandi guruvvu garu please please please please
Ayya ee chadhuvu lekapoyina sivayani darshinchukunaru yogulu
Aavu palu lekapothe yemi nyvedyam pettali
గురువు గారు, నేను ప్రతి సోమవారం సాయంత్రం నాడు శివాలయంలో రుద్రం చూసి చదవాలి అనుకుంటున్నాను అలా చదువుకో వచ్చ? నేను ఉద్యోగం చేస్తున్నాను. అందుకని హాస్టల్ లో ఉంటున్న. అలా చదువుకో వచ్చ?
Guruvugaru miru chepinapati nundi rooju ptadoshamlo ashivabhishekam chesthu rudram chaduvuthunnanu 🙏
Please make a video on dhakshnamoorthy sthosthram🙏🙏🙏
Om namahshivaya great guruvugaru🙏
Dhanyavaadamulu guruvugaru. Chala vivaramga chepperu.
786 number kaligina money note gurinchi detail ga oka video cheyandi guruvu gaaru
Thanks a lot for sharing valuable info andi…😊
Guntur Nala mastham baba, vempadu alla thatha,gunturu patnam bazar bhaba
Namaskaram, I want to use shankam for abhishekam. But, have recently seen how shankam are brought from sea by killing the creatures living inside it. Got a bad and sad feeling that I would be a cause to kill them. I wanted to know why and how shankam has become a significant part in our rituals. Please help me. 🙏
Nonveg thinevallam abhishekaaniki doiramavvalsindena guruvugaaru maa intlo chinnappatinundi nonvegitariums me kani abhishekam cheyyalani vuvvilluruthundi manasu madyanam nonveg thinnaka apavithrapravithrova slokam chadivi pradosha vela chesukuntunna guruvugaaru please ala chesukovacha roju alavatypondi evenings chesukovadam anduvalana afternoon non vegetarian thinna roju kuda abhishekam chesukovalanipisthundi chinnappati aharapu alavatlu antha thondaraga marchukoleka pothunnam guruvugaaru
నమస్కారం madam, మా బాబు కి 16 th year running, ఉపనయనం చెయ్యొచ్చా madam
Pls తెలియచేయండి ..
గురువు గారు రోజు చెయ్యాలా అభిషేకం లేదా సోమవారం సోమవారం ఐనా చేయొచ్చా...
Rudram bayataki chadvakudadu ani vinanu andi ..okvela tapulu chaduvute duspalitallu vastaya ani ..inka koni amma vari kuda. Nerchukoni chadvali apudu ela andi mari. Emcheyali. Me channel chusi max ani mellaga nerchukunamu memu epudu epude. Rudram powerful adi ela ante ala chadvakudadu ani Changanti garu kuda chaparu.deniki mere pariakaram chapagalu. Ela tapu ga chadivamu epudu avi chedavali ani kuda bayanga undi.mere pariskaram chapandi.
Melanti guruvulu vundatam ma adrusam om namah shivaya
Maha Shivaratri roju Puja vidanam chepandi sir