Simple Abhishekam process ruclips.net/video/PpmZsreyXyQ/видео.html Simple Siva pooja process - How to do Siva Pooja in 10 mins ruclips.net/video/0ZmkW1_Umsc/видео.html
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,నేను శివాలయం కి రోజు సాయంకాలం 6 నుండి 6.30 మధ్య లో వేళతాను,,అది నాకు దినచర్య అయిపోయింది,,ఒక్క రోజు శివాలయం కి వెళ్ళక పోయిన,,నా మనస్సు ఎదో కొలుపోయినట్టు ఉంటుంది ఆ రోజు నాకు,,సేవ కూడ చేసుకుంటను,,శివరాత్రి,,కార్తీకమసం లో,,నా తండ్రి శివయ్య అంటే ప్రాణం నాకు,,అంత శివ మయం 🙏,,మీరు చెప్పినట్టు అన్ని చేసుకుంటను నాన్నగారు😊 శివరాత్రి రోజున
దైవ సమానులైన గురువుగారికి వందనాలు..... గురువుగారు మా తల్లిదండ్రులకు పాదపూజ చేయతలచుకోన్నాను.... అందుకే ఏదైనా వ్రత నియమము ఉందా..... ఉంటే వాటి గురించి తెలియజేయగలరని ప్రార్థన....
ఏ సొత్రం లేక నామం స్మరిస్తే కష్టం వచ్చినా మనిషికి, A కష్టం నుండి ఉపశమనం తక్షణమే తీరుతుంది... ఆ సొత్రం లేక నామం, ఆ మనిషి యొక్క పాపాలని లెక్కించకూడదు , పాప కర్మ నీ చూడకూడదు.. ఎలా అంటే గజేంద్ర మోక్షము లో ఏనుగు కోసం విష్ణువు వచ్చినట్టు.. తక్షణమే కష్టం తీరాలి
ఒక officer పేరు చెప్పండి. ఆ ఆఫీసర్ కి లంచం ఇచ్చిన వెంటనే, గతంలో ఎన్ని నేరాలు ఉన్నా కేసులున్నా, అన్నీ పోయి Clean chit రావాలి. అటువంటి దేవుణ్ణే కదూ అడుగుతున్నారు!
@@NanduriSusilaammagaru ma entlo ammavaru kanulu tericharu ❤nenu Pooja chesaka pic tesanu pic lo change ayi amma eyes open chesaru amma meku pampisthanu me WhatsApp number evvandi amma
శివ తాండవ స్తోత్రం తప్పులు లేకుండా శాస్త్రయుక్తం గా తెలుగు పిడిఎఫ్ ఇవ్వ గలరు . ఒక్కొక్క చానెల్ లో ఒక్కొక్క ల వుంది. స్వల్ప తేడాతో వున్నాయి, కానీ నాకు ఈ శివరాత్రి లోగా కంఠస్థం చేయాలని వుంది. దయచేసి విన్నపం మన్నించగలరు.
Namaste andi nenu matti tho sivalingani chesukunanu 4 years back maha sivaratri ki alane pettukunanu konchem chepandi ala vunchukovacha andi please chepandi 🙏🙏🙏
Guru garu lakshmi nrushima karavalamba storam gurinchi vevvarinchara samsara badalu tholuguthayi ani cheparu edi chadivithe dayachesi vevarinchansi please
గురువు గారికి నమస్కారం... తాళ్లపాక అన్నమయ్య గారి గురించి ఒక వీడియో చేయండి సార్ .. అయ్యో మహానుబావుడి గురించి సినిమాలు ఎ కానీ ... అసలు ఏంటి నిజం అని తెలీదు .. అన్నమయ్య సినిమా ముగింపు లో అలా మోక్షలోకం అనుగ్రహించాడు కదా... తర్వత అయన శరీరానికి అసలు ఏమైంది అని ఒక సందేహం స్వామీ... హృదయపూర్వక విన్నపం స్వామీ...దయచేసి దీనిపై ఒక వీడియో చేయండి శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
గురువుగారికి నమస్కారం.. గవర్నమెంట్ జాబ్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు.. చదివింది బాగా గుర్తు ఉండి జ్ఞాపక శక్తి పెరిగి ఉద్యోగం లో విజయం సాధించాలంటే ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండి గురూజీ.. నా ఒక్కదాని కోరిక కాదు అండి.. చాలా వున్నారు ఈ బాధలో.. Reply istarani chusthunna thandri.. శ్రీ మాత్రేనమః.. 🙏
గత2 సంవత్సరం క్రితం శివరాత్రి రోజున ఉపవాసం వుండి జాగరణ ఉ 4 దగ్గర ఉన్న తరువాత నిద్ర పోవడం జరిగిందీ కలలో ఆంజనేయ స్వామి వచి దర్శనం ఇవ్వడం జరిగింది ఇది నమ్మాలా వద్ద ఇప్పటికీ అర్థం కావడం లేదు
నాకో సందేహం గురువుగారు బాల్యం లో స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు టీచర్స్ మొదట ఓం నమః శివాయ అని అక్షరాలు దిద్దిస్తారు కదా అది కూడ గురుపదేశం ఆ లేక వేదం చదివిన వారు పంచాక్షరీ మంత్రం ఇస్తేనే చెయ్యొచ్చా దయచేసి తెలుపగలరు 🙏🙏🙏
Guru gaaru Naku oka chinna doubt undi clear cheyandi wife, husband kante age lo pedda aythe husband kallu mokka vacha ante mana kanna chinna age valla ku dandam pettodu ani antaru kada mari husband wife kante chinna age unte wife husband kallu mokka vacha
🙏🙏Guruvugaru..... Saptashanivaram vratham oka place lo ne cheyala akada aina chyvacha ante amma valla entlo chesaka malli atthamma valla entlo cheyavacha knchm cheppandi plz🙏🙏
Simple Abhishekam process
ruclips.net/video/PpmZsreyXyQ/видео.html
Simple Siva pooja process - How to do Siva Pooja in 10 mins
ruclips.net/video/0ZmkW1_Umsc/видео.html
అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,నేను శివాలయం కి రోజు సాయంకాలం 6 నుండి 6.30 మధ్య లో వేళతాను,,అది నాకు దినచర్య అయిపోయింది,,ఒక్క రోజు శివాలయం కి వెళ్ళక పోయిన,,నా మనస్సు ఎదో కొలుపోయినట్టు ఉంటుంది ఆ రోజు నాకు,,సేవ కూడ చేసుకుంటను,,శివరాత్రి,,కార్తీకమసం లో,,నా తండ్రి శివయ్య అంటే ప్రాణం నాకు,,అంత శివ మయం 🙏,,మీరు చెప్పినట్టు అన్ని చేసుకుంటను నాన్నగారు😊 శివరాత్రి రోజున
నందురిగారు మీరు ఒక ప్రభంజనం 🙏. మీరు ఇంత మంది జీవితాలు మారుస్తునందుకు మాకు చాలా సంతోషం 🙏. మీరు కారణ జన్ములు 🙏
దైవ సమానులైన గురువుగారికి వందనాలు..... గురువుగారు మా తల్లిదండ్రులకు పాదపూజ చేయతలచుకోన్నాను.... అందుకే ఏదైనా వ్రత నియమము ఉందా..... ఉంటే వాటి గురించి తెలియజేయగలరని ప్రార్థన....
సంతోషి మాత పుట్టుక గురించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా ఆమె కల్పిత దేవతనా ఆమె వ్రతం కల్పితమైన దా ఒక వీడియో చేయండి ❤❤❤
Meru oka adbutham guru garu ,,,,,,,🙏🙏🙏
గురువు గారికి పాదాభి వందనాలు
శివ రాత్రి రోజు సాయంత్రం ఏమైనా తినాలా ఆ రోజు ఉపవాసం చేసే విధానం దయచేసి తెలుప గలరు
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
మహా శివరాత్రి రోజు మా టీవీలో హర హర మహాదేవ సీరియల్ వస్తుంది నేను అది చుస్తాను గురువుగారు
Tqs గురు గారు చాలా మంచి విషయం చెప్పారు ఓం నమః శివాయ
ఏ సొత్రం లేక నామం స్మరిస్తే కష్టం వచ్చినా మనిషికి, A కష్టం నుండి ఉపశమనం తక్షణమే తీరుతుంది...
ఆ సొత్రం లేక నామం, ఆ మనిషి యొక్క పాపాలని లెక్కించకూడదు , పాప కర్మ నీ
చూడకూడదు..
ఎలా అంటే గజేంద్ర మోక్షము లో ఏనుగు కోసం విష్ణువు వచ్చినట్టు.. తక్షణమే కష్టం తీరాలి
ఒక officer పేరు చెప్పండి. ఆ ఆఫీసర్ కి లంచం ఇచ్చిన వెంటనే, గతంలో ఎన్ని నేరాలు ఉన్నా కేసులున్నా, అన్నీ పోయి Clean chit రావాలి.
అటువంటి దేవుణ్ణే కదూ అడుగుతున్నారు!
@@NanduriSusilaammagaru ma entlo ammavaru kanulu tericharu ❤nenu Pooja chesaka pic tesanu pic lo change ayi amma eyes open chesaru amma meku pampisthanu me WhatsApp number evvandi amma
ఓం శ్రీ మాత్రే నమః అమ్మ దయ ఉంటే అన్నీ వున్నట్లే,🙏🙏🙏
ఓం అరుణాచల అరుణాచల అరుణాచల శ్రీ మాత్రే నమః 🙏🪷🙏
శివ తాండవ స్తోత్రం తప్పులు లేకుండా శాస్త్రయుక్తం గా తెలుగు పిడిఎఫ్ ఇవ్వ
గలరు . ఒక్కొక్క చానెల్ లో ఒక్కొక్క ల వుంది. స్వల్ప తేడాతో వున్నాయి, కానీ నాకు ఈ శివరాత్రి లోగా కంఠస్థం చేయాలని వుంది. దయచేసి విన్నపం మన్నించగలరు.
Avunu
Namaskaram guruvu గారు నాందర్లు & మొడేవాళ్లు పెళ్ళిళ్లు చేసుకోకూడదా......
దయచేసి వీలైనంత త్వరగా చెప్పగలరు.
ఓం నమః శివాయ
అరుణాచల శివ 🚩🙏
Namaste andi nenu matti tho sivalingani chesukunanu 4 years back maha sivaratri ki alane pettukunanu konchem chepandi ala vunchukovacha andi please chepandi 🙏🙏🙏
Sivaya ki mudupu ela kataali chepandi please nanduri garu. Your awesome sir
No words . You are blessing in all our lifes🙏🙏🙏🙏
Guru garu lakshmi nrushima karavalamba storam gurinchi vevvarinchara samsara badalu tholuguthayi ani cheparu edi chadivithe dayachesi vevarinchansi please
Guruvugaru skin alergy samasylaku video cheyandi please
గురువు గారికి నమస్కారం...
తాళ్లపాక అన్నమయ్య గారి గురించి ఒక వీడియో చేయండి సార్ .. అయ్యో మహానుబావుడి గురించి సినిమాలు ఎ కానీ ... అసలు ఏంటి నిజం అని తెలీదు .. అన్నమయ్య సినిమా ముగింపు లో అలా
మోక్షలోకం అనుగ్రహించాడు కదా... తర్వత అయన శరీరానికి అసలు ఏమైంది అని ఒక సందేహం స్వామీ...
హృదయపూర్వక విన్నపం స్వామీ...దయచేసి దీనిపై ఒక వీడియో చేయండి
శ్రీ మాత్రే నమః
🙏🙏🙏🙏🙏🙏
Om namah shivaya Super sir
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊
Namaskaaram Guruvugaaru. Dayachesi English subtitles pettandi 🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
Thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏 thappakunda patisthamu guruvu garu 🙏🙏🙏🙏🙏
Guruvu garu ee year lingodbava samayam epudu
Namaste sir
Shivalingam daily pooja and shivalingam intlo peetukovacha and daily pooja cheyala ,konni sarlu bayatiki veltey parleda Pooja cheykunda please clear vedio pettara sir.
Intlo plastic lingalanu poojinchochcha ?
Thank you Universe...
గురువుగారికి నమస్కారం.. గవర్నమెంట్ జాబ్ ల కోసం ప్రయత్నం చేస్తున్నారు.. చదివింది బాగా గుర్తు ఉండి జ్ఞాపక శక్తి పెరిగి ఉద్యోగం లో విజయం సాధించాలంటే ఏదన్నా పరిహారం ఉంటే చెప్పండి గురూజీ..
నా ఒక్కదాని కోరిక కాదు అండి.. చాలా వున్నారు ఈ బాధలో.. Reply istarani chusthunna thandri.. శ్రీ మాత్రేనమః.. 🙏
Law of conservation ki swaram ki enti samandham? Kudirithe oka video cheyandi as a science student gaa I'm interested to know!
Naku thelsina konchem chestunna andi ,manam chadive aa shloka la ki oka image form avtundata ..for ex ., Om anedi ekkuvsarlu chadivthe srichakram vastundata ..maybe daani batti chusthe sarigga chadvali kadhandi .. science student annaruga ,research chesi maa andariki kuda vivarinchagalaru 🙏
Evaraina confirm.cheyagalaru 🙏
గత2 సంవత్సరం క్రితం శివరాత్రి రోజున ఉపవాసం వుండి జాగరణ ఉ 4 దగ్గర ఉన్న తరువాత నిద్ర పోవడం జరిగిందీ కలలో ఆంజనేయ స్వామి వచి దర్శనం ఇవ్వడం జరిగింది ఇది నమ్మాలా వద్ద ఇప్పటికీ అర్థం కావడం లేదు
Super Information Sir
sir please do video sri sailam stala puranam & sri sailam secrets
Govt job kosam poojalu chappandi gurugaaru plz
Sivoham guruvu gariki pranaam amulu
Gurugaru government job kosam a pariharani patinchali dayachasi chapandi gurugaru
Sraddaga prepare avuthu Syamala devi aaradhana, aparajithadevi strotram and arjunakrutha durga strotram cheyandi.
ruclips.net/video/xniKLjyur_4/видео.htmlsi=yfC7Xd1CsRPfnANw
16 somavaralu or 7 shanivaralu cheyandi
Sundarakanda parayana cheyandhi bro.... 🙏🏻🙏🏻🙏🏻
Saptha sanivarala vratham venkateswara swami ki cheyyandi
Guruvugaru vending sivalingam unte poojamandiramlo pettukovala roju yemi cheyali
మహాశివరాత్రి శుభాకాంక్షలు గురువుగారు 🛕
Memu ice tho shiva lingam chese abheshekam chesthanu
Swami garu pala Rathi Siva ligam Wight the undhuvachha
Rajaswala after house cleaning mantras okasarai link pettendi
Guruvugaru ma maviyagaru kallam chesaru maku atumailla kadha mari emtlo unna pasupu kumkuma malli vadukovacha( mailla vachimdhi kadha guruvugaru) gujullu kuda vadukovacha swami plzzzz cheppamdi, komtha mamdhi vadakudadhu amtunnaru, kotha mamdhi vadukovachu amtunnaru am cheyali theliyadam ledhu plzzz cheppamdi guruvuvaru
ఓం నమః శివయ అరుణాచల శివా అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏
Guruvu garu mammalni janmalo marchipolenu Ghora kastathara sthotram chepparu, guru charitra chaduvutuna, Naku chala chala bavundi mee pada padmamulaku ma shathakoti namaskaralu, inthakanna nenemi cheyalenu, ippudu nenu Akshaya Patra lo job chestunna bhagavantudiki daggara vuntu daivachintanalo vuntu job cheyadan, yentamandiki vuntundi ee adrustam🙏🙏🙏🙏🙏🙏😊
Guru gaaru jagarana e tym varaku cheyali cheppandi pls
Guruvu garu mattitho chesina sivalinganni abhishakam tharuvatha ami cheyali
Yen tho yen tho baga chepparu.mee kutumb am yeppudu ayu arogya aiswarya latho undalo.
Dakshinamurthy stotram pls guruvu gaaru
Guruvugariki namaskaram.guruvugaru shiva lingam pai vesinavi somasutram Vadda teesukuni talapai jallukuntaru ala jalukovadam manchidena guruvugaru.
Guruvu garu Namaskaram. Sivalingam lekapothe..Rudrakha ki abhishekam chesukovacha andi.
Naku ee roju mrng dream lo maha mrityunjaya matram vachindhi ento..naku mundu asalu telidu aa matram...
Guru garu kali matha Upasana ela cheyali oo chepagalaraaa
Sir shivayyaki rudraksha maala veyocha sir normal ga
Enduku ante naku kallu musukunna prathisari radraksha maalatho shiva lingam kanipistundi sir
Varanasi arunachalam Anni videos kalpi mixed ga oka video pettandi memu andaram chusi bakti lo mungi potha mu Danya vadalu 🙏🙏
Namaste guruvugaru meeku kabbalama ammavaru gurinchi thelisthe maku chepandi.... 🙏
Namaskaram andi, Bana lingam ki paatinchavalasina niyamalu cheppandi.
గురువు గారు నేను చాలా రోజులుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న నాకు త్వరగా జాబ్ వచ్చే మార్గం చెప్పగలరా🙏🙏
నాకో సందేహం గురువుగారు బాల్యం లో స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు టీచర్స్ మొదట ఓం నమః శివాయ అని అక్షరాలు దిద్దిస్తారు కదా అది కూడ గురుపదేశం ఆ లేక వేదం చదివిన వారు పంచాక్షరీ మంత్రం ఇస్తేనే చెయ్యొచ్చా దయచేసి తెలుపగలరు 🙏🙏🙏
Entlo Shiva lingam pedite nirantaram neru a Shiva lingam meda pade vidhanga chusukuntene pettukovala cheppandi guruvu garu 🙏
Sir sivaratri day lingodbava time eppodo cheppandi
3.15
శ్రీ మ్హత్రే నమః మీరు చెప్పిన పదిహైన్ శ్లోక లక్కీ అర్థం చెప్పండి ప్లీజ్
Namaskarams gurugaru, can we have a Sphatika lingam at home?
హరహర మహాదేవ శంభో శంకర ఓం నమఃశివాయ 🕉️🔱🚩🌹🙏🌹
పసుపు తో శివలింగం చేసి అభిషేకం చేయవచ్చా గురువుగారు
Nice video sir
Rudra మంత్రాలకు అర్టం చెప్పండి. రోజుకో అనువాకము .
Guru gaaru Naku oka chinna doubt undi clear cheyandi wife, husband kante age lo pedda aythe husband kallu mokka vacha ante mana kanna chinna age valla ku dandam pettodu ani antaru kada mari husband wife kante chinna age unte wife husband kallu mokka vacha
Ayappa swami puja vidanam cheppandi plz 🙏
Guruvugariki padabivandanaalu I'm from Karnataka
Miru cheppina Arjuna krutha Durga devi stotram cheppinanduku maku manchi jaragindhi chala dhanyavadalu miku miru ellappudu aarogyamga santhoshamga undali guruvu gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Naku miru guruvu gaaru ainanduku Naku chala santhoshamga vundhi Guru Brahma Guru Vishnu Guru devo maheshwaraha Guru sak
Guru Brahma Guru Vishnu Guru devo maheshwaraha Guru saakshaat parabrahma tasmai Sri guruve namaha
Om namaha shivaya
Om namaha shivayaa 🙏
Dakshinamurthy god kosam video cheyandi sir
Amma manasika samasyaluku e parayam cheyali
Guruvu garu miku satakothi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om Namha Shivaya...
Swamy bilva dhalalatho archana ela cheyalo chepagalara
గురూజీ గారు మాకు సూతకము చుట్టు శివరాత్రి జాగారం ఎలా చేయాలి చెప్పండి దయచేసి
Can we use spatika lingam? Pls guide....as we already have one in house. I'm planning to use that...
Guru garu mahaviba 9nel unadi Mari shivaratri abhishekam cheya vacha shivaratri vratham cheya vacha telupadi please garu
Guruji aahaa m choparu nabutho na bavushyathuuu❤❤❤❤❤
SHIVAYA GURUVE NAMAHA 🙏🙏🙏
Can we put a crystal shiva ling in home
Yes
Yes sir
Om namah Shivay 🙏🙏🙏🙏
True words.. Dev Dev Mahadev
ఓం నమః శివాయ ఓం నమః శివాయ
గురువు గారు. ఆదిత్య హృదయం మీద మీరు వ్యాఖ్యానం పూర్తిగా చెప్పండి.
16 somavarala vratham chesanu lingaani kadhilinchi thelari ante mangalavaram nimajanam chesanu okna please reply iyandi
Om namaha shivaya
Spatika siva lingam techukovacha guruvu garu
Nandi uñna sivalagm ki puja c
heyavacha
Rudra mantralaki ardam chepandi gurugarue
Guruvgaru ma ammai ki manchi match ravataniki oka slokam cheppandi plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏Guruvugaru.....
Saptashanivaram vratham oka place lo ne cheyala akada aina chyvacha ante amma valla entlo chesaka malli atthamma valla entlo cheyavacha knchm cheppandi plz🙏🙏
Konni varamlu akada villuni batti malli atthamma valla entlo malli remaining varamlu chyavacha
ఓం నమః శివాయ!!!🙏🙏🙏
Sphatika lingam regular abhishekam chestunnanu...intlo undocha... guruvu gaaru......