శివరాత్రి రాబోతోంది - ఆ రోజు ఇలా చేస్తే పాప రాశి దగ్ధమే | Shiva ratri secrets | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 543

  • @chanticmchanti6816
    @chanticmchanti6816 2 года назад +101

    ఎప్పుడైనా ఎవరైనా ప్రత్యేకమైన రోజు గురించి అది పూర్తి అయిన తరువాత వచ్చేవి, కానీ ఆ భగవంతుని పుణ్యమా అని మీ ద్వారా మాకు ముందుగానే, అందించు చున్నారు.చాలా చాలా ధన్యవాదాలు అండి ✍️🤝🧡💚❤️

  • @Mudhirajboy944
    @Mudhirajboy944 2 года назад +51

    Hi sir 🙏🙏 మీ ప్రతి వీడియోస్ మా కుటుంబం కలిసి చూస్తాము ...మీరు వీడియోస్ లో చెప్పే విధానం వల్ల చాలా బాగా అర్థం చేసుకోవచ్చు... మీలా వీడియోస్ చేయడం కాదు దాన్ని పూర్తిగా వివరించి అర్థం అయ్యేలా చెప్పేవారు లేరు ..

  • @munnibhaskar5798
    @munnibhaskar5798 2 года назад +15

    ఇలాంటి కథలు విన్నప్పుడు వాళ్లకి పూర్వజన్మ సుకృతం ఉంది అని, పూర్వజన్మలో భక్తులే అయ్యిఉంటారు అని కానీ, కొన్ని వాసనలు మిగిలిపోయాయి కాబట్టి ఆ వాసనను తొలగించడానికి భగవంతుడే స్వయంగా వారికి ఈ జీవితం కలిగించాడని అని గుర్తుపెట్టుకోవాలి. రామకృష్ణప్రభ లో చదివిన ఒక కథ ఆధారంగా ఈ విషయం చెప్పడం జరిగింది. సొంత విశ్లేషణ కాదు.

  • @Bharat_Ya
    @Bharat_Ya 2 года назад +26

    నండూరి గారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో అమూల్యమైనది నాది ఒక చిన్న విన్నపం ఇప్పటికీ ఎంతోమంది యువతకి గుడికి వెళ్ళిన ప్రప్రదమైన పనులు మొదట ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే సందేహం చాలా మందిలో నెలకొంటూ ఉంటుంది మొదటగా ఏ దేవుని పూజించాలి ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఏ శ్లోకాన్ని పఠించాలి ఇవి తెలియక ఎంతోమంది గందరగోళానికి గుడికి కూడా వెళ్లడం మానేస్తున్నారు డబ్బు ఉన్నవారు ఎలాగూ అలాగా పూజారి గారితో తెలుసుకొని ఆచారాలను అనుసరిస్తారు మరి ఆ డబ్బు ఖర్చు పెట్టలేని వారి గురించి దయచేసి దీనిపై కూడా ఒక సంక్షిప్తమైన వీడియోలు చేయగలరని కోరుతున్నాను.....

    • @Junnuu3159
      @Junnuu3159 Год назад

      Avunandii koncham thelisi theliayani varu kuda narchukuntarandii

  • @ramakrishnamanukonda5102
    @ramakrishnamanukonda5102 2 года назад +18

    *పూజ్య గురువులు శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.*
    🙏🙏🙏🙏🙏
    *గురువుగారూ....*
    *మీ వీడియోస్ అన్నీ మా కుటుంబ సమేతంగా* *చూస్తున్నాము.మా మనసుల్లో అధ్యాత్మిక బీజం వేసిన మీకు మా పాధాభివందనం.*
    🙏 *మీకు మా హృదయపూర్వక మనవి.* 🙏
    *శ్రీకాళహస్తి ఆలయం కు 01 km దగ్గర లో శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు స్థాపించిన శుకబ్రహ్మాశ్రం గురించి మీకు తెలిసే* *ఉంటుంది.* *ఈ మధ్య నేను దర్శనం చేసుకుని వచ్చాను. ఆశ్రమ రోజువారీ కార్యక్రమాలు* *అద్భుతం.* *కానీ,భక్తుల ఆదరణ* *అంతంతమాత్రమే.నాకు బాధనిపించింది. 108 గీతా యజ్ఞములు జరిపిన మహాపురుషు డు స్థాపించిన ఆశ్రమం దీనావస్థలో ఉండటం ఆశ్చర్య పోయాను.*
    *కావున గురువుగారూ....*
    *మీరు పెద్ద మనసుతో ఒక వీడియో చేసి ఆశ్రమం అభివృద్ధికి మీవంతు కృషి చెస్తారాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.*
    *గీతామకరందం* *#* *శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు వ్రాసిన మహాగ్రంధం అని మీకు తెలిసినదే కదా.....*
    *మీ వీడియో కోసం ఎదురుచూస్తూ.....*
    *మానుకొండరామకృష్ణ*
    *నెల్లిమర్ల*
    *విజయనగరం(జిల్లా)*
    *సెల్:9396288468*
    🙏 *ధన్యవాదములు*🙏

  • @sailajabharadwaj4280
    @sailajabharadwaj4280 2 года назад +48

    శ్రీ గురుభ్యోనమః శివరాత్రి మహత్యం తెలిపే రెండు పవిత్రమైన కథలు తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏

  • @ouruniverse2129
    @ouruniverse2129 2 года назад +15

    మొదటి కధను నా అన్నయ తనకు తెలియని వయసులో ఎక్కడో వినినది తన తమ్ముడికి చెప్పాడు. శివానుగ్రహం.. ఇన్నాళ్లకు మళ్లీ మీ నోట వినటం.

  • @meesalasrinivasmee4907
    @meesalasrinivasmee4907 2 года назад +24

    శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ గురువు గారికి నమస్కారం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 మీరు చేస్తూనే పుణ్య కార్యాలు ఆ జన్మ చరితార్ధం నిలిచిపోతాయ్ మీ వంశం చరితార్థం 🙏🏾🙏🏾

  • @mammaidevender123
    @mammaidevender123 2 года назад +29

    మీ లాంటి గొప్ప మహా పురుషులను కలిసే అదృష్టం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను

    • @savithachaduvula2949
      @savithachaduvula2949 2 года назад +3

      Nenu kuda chaala ante chaala korukuntunnanu okkasari guruvugarini pratyaksham ga kalavalani

    • @anuradhakotha8243
      @anuradhakotha8243 2 года назад +2

      Guruvaryulaku namaskaramulu

    • @k.ranganna8617
      @k.ranganna8617 2 года назад

      🌹GURUVU GARIKI PADABHIVANDANALU 🌹

    • @sudheer_9553
      @sudheer_9553 2 года назад

      nenu alane korukuntunna.....

  • @sagarnampelly215
    @sagarnampelly215 2 года назад +36

    నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు,
    ఒక ముఖ్యమైన విషయం ఏమనగా జిల్లెళ్ళమూడి అమ్మగారి శత జయంతి (శత వసంతాలు పూర్తి అయినందున) ఉత్సవాలు తేది మార్చ్ 28, 2023 నుండి ఏప్రిల్ 01, 2023 వరకు జరగనున్నాయి అని విన్నాను. ఎంతో మందికి ఈ విషయం మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను. అమ్మ గురించి మరియు ఉత్సవాలు గురించి త్వరలో ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను.
    ఇట్లు,
    మీ అభిమాని నాంపెల్లి సాగర్.

    • @mbalaji3128
      @mbalaji3128 2 года назад

      Please tell the location

  • @laxmanapapisetty8735
    @laxmanapapisetty8735 2 года назад +13

    శ్రీ మాత్రే నమః,అయ్య ప్రతి రోజూ మీ యొక్క విడియో తప్పనిసరిగా వింటాను,మీ యొక్క స్పీచ్ తో నా జీవన విధానం మారింది,మీకు చాల చాల ధన్యవాదములు 🙏🙏.... డాక్టర్ పాపిశెట్టి లక్ష్మణ , నాగర్ కర్నూల్

  • @lakshmevillas
    @lakshmevillas 2 года назад +6

    నమస్తే sir,రెండు కథలు చాలా బాగున్నాయి
    ఓం నమః శివాయ.శ్రీ మాత్రే నమః.మీరు video lo చెప్పినట్టు మహా అద్భతం గ ఉన్నాయి కథలు.🙏🏻🙏🏻💐💐🥥🍎🍊🏵️🌺🌺

  • @racharlaanusha8383
    @racharlaanusha8383 2 года назад +9

    మొదటి కథ మా గురువు గారూ చిన్న వయసులో బడిలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు నుండి వింటునాము.🙏🙏

  • @lalithak1655
    @lalithak1655 2 года назад +5

    అద్భుతమైన విశేషాలు అందించే గురువుగారికి నమస్సులు

  • @swarupamodepalli325
    @swarupamodepalli325 2 года назад +45

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏼

  • @nanganaanji715
    @nanganaanji715 2 года назад +42

    శ్రీ మాత్రే నమః
    హర మహాదేవ శంభో శంకరా....🙏

  • @SivaTravelVlogs
    @SivaTravelVlogs 2 года назад +1

    ఏవండీ గురువుగారు మీరు ఆలా చెప్తే కొంతమంది అన్ని వెధవ పనులు చేసి శివరాత్రికి మీరు చెప్పినవన్నీ చేసేసి ఆహా మనం కైలాసం వెళ్లిపోవచ్చు అనుకుంటారు 🙏

  • @saikiranbandi1626
    @saikiranbandi1626 2 года назад +11

    No one can replace your place sir ......👍🙏

  • @nageswararaobalagam
    @nageswararaobalagam 11 месяцев назад

    గురువుగారు మీకు శతకోటి వందనాలు మీ వీడియో లు చూస్తాం చాలా బాగుంటాయి నేను రోజూ శివునికి అభిషేకం చేస్తాను ఓం నమః శివాయ

  • @jkumaraswamy6270
    @jkumaraswamy6270 2 года назад +12

    శ్రీ విష్ణురుపాయ నమశ్శివాయ, గురువుగారికి పాదాభివందనాలు స్వామి
    🙏🙏🙏🙏🙏

  • @janani--santoshi
    @janani--santoshi 2 года назад +8

    గురువుగారికి పాదాభివందనం 🙏
    సంతోషిమాత అమ్మ గురుంచి తెలియజేయండి గురువుగారు 🙏

  • @adivyareddy5847
    @adivyareddy5847 2 года назад +1

    గురువు గారు నా పేరు దివ్య. నిన్నటి రోజు మా తోటలోకి వచ్చిన కోతుల గుంపులో ఒక కోతి పిల్లని మా కుక్క నోటితో పట్టుకొని పరిగెడుతూ ఉంటే నేను వెళ్లి ఆ కోతిని కుక్క నోటి నుండి విడిపించి కోతిని కాపడాను. ఆ కుక్కను ఇంటికి తెసుకెల్లి అన్నం పెట్టాను పెట్టాను. నా మనస్సులో ఏదో తెలియని ఆనందం మరియు వెలితి తో ఉన్నాను. ఎందుకంటే కోతిని రక్షించానని ఆనంద పడాలో లేక కుక్క నోటి కూడు ను లాక్కొన్నందుకు బాధ పడాలో ఏమి అర్థం కాని అయోమయం లో ఉన్నాను. దయచేసి నాకు ఒక వీడియో రూపం లో తెలిజేయగలరాని కోరుకుంటున్నాను.🙏🙏🙏

  • @abhinavkumar930
    @abhinavkumar930 2 года назад +4

    Nanduri garu Please start doing videos on secrets of Puri Jagannath temple.... 👉👉👉

  • @chandu_talks
    @chandu_talks 2 года назад +21

    ఓం నమః శివాయ.... హర హర మహాదేవ శంభో శంకర 🙏🏵️🌸🌺🌹 🌊

  • @gravichandrudu1976
    @gravichandrudu1976 2 года назад +3

    గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏

  • @chrammohanraochrammohanrao9424
    @chrammohanraochrammohanrao9424 2 года назад +1

    ఈ రెండు కథల సారాంసం ఒక్కటే తెలియకుండా చేసే శివాపూజా శివరాత్రి రోజు ఇచ్చే ఫలితం తెలిసి చేస్తే ఎంత వస్తుందో

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 2 года назад +4

    Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @repakulajyoshna5352
    @repakulajyoshna5352 2 года назад +16

    నమస్తే గురువు గారు
    Pregnancy women వ్రతం, నోము ఎన్ని నెలలు వరకు చేయవచ్చు
    Pregnancy లో భార్య భర్త ఇద్దరు టెంకాయ పగలగొట్ట కూడదు అంటారు, మరి ఇంట్లో ఇద్దరు ఉంటే ఏమి చేయాలి
    పూజా విధానం లో గర్భిణులు చేయవచ్చు, చేయకూడదు అని ఒక వీడియో చేయండి Pls గురువు గారు
    Venkateswara స్వామి దయ వల్ల సప్త శనివారం వ్రతం లో 3 వారం Pregnancy conform అయింది అందుకే వీడియో చేయండి plzzzzz గురువు గారు
    చాలా మందికి సహాయం పడుతుంది అని అనుకుంటున్నారు

    • @harshaprameela1791
      @harshaprameela1791 2 года назад +3

      Ee vratam nivedanalu visesha pujalu aina 5 th month ninde varaku cheyyachu...6th month vachinappati nundi purudu to samaanam ani peddalu antarandi . 🙂

    • @itsmechinni5842
      @itsmechinni5842 2 года назад

      5th month ending varaku cesuko vaccandi

  • @kandularamesh1055
    @kandularamesh1055 2 года назад +4

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 2 года назад +4

    గురువు గారు 🙏🙏🙏🙏🙏 ఆధ్యాత్మిక అమృతవాహిని శ్రీ బ్రహ్మాశ్రి నందమూరి శ్రీ శ్రీనివాసు గారు

  • @srilathapinnamneni6663
    @srilathapinnamneni6663 2 года назад +4

    Thank you so much for your concern 🙏

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 2 года назад +5

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @thusha7c773
    @thusha7c773 2 года назад +1

    ప్రతి సంవత్సరం అఖండ దీపం పెట్టి శివరాత్రి పూజ చేసుకుంటాను కానీ పోయిన సంవత్సరం కుదరలేదు ఈ సంవత్సరం చేసుకోవచ్చు

  • @kaitejianitha6691
    @kaitejianitha6691 2 года назад +5

    గురువు గారికి వందనములు🙏🙏

  • @SK-wp9hq
    @SK-wp9hq 2 года назад +5

    ఓం శ్రీ మాతా అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమో నమః ......🙏

  • @muppidisupriya2760
    @muppidisupriya2760 2 года назад +5

    ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 2 года назад +10

    🚩🌴🌅🪔🕉️🌿💮🥥🥭🌾🌺🔱🌼 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🙏🙏🙏🙏

  • @veeraraghavantevarmadom4462
    @veeraraghavantevarmadom4462 2 года назад

    Namaste meeru cheppina gunanidhi katha naku Telugu lo oka patam ga unnindhi. Ee katha nu Naa pillalaku cheppanu. Mee pravachanam vini vallu kuda enjoy chesaru.

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 2 года назад +5

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻

  • @rajithanuguri3746
    @rajithanuguri3746 2 года назад +4

    Shree gurubhyo namah 🙏🙏🙏
    Shree maatre namah 🙏🙏🙏
    Admin group ki 🙏🙏🙏🙏🙏

  • @girish5175
    @girish5175 2 года назад +8

    వందనం గురువు గారు!!!

  • @ksatyaprameelaprameela3722
    @ksatyaprameelaprameela3722 2 года назад

    గురువుగారికి నమస్కారం
    మీరు చెప్పిన రెండవ కథ vyagrehswaram లో జరిగిన ఆ భక్తుడు అలాగే శివుడి కథ కదండీ
    ఈ కథ నేను వేరే channel లో విని ఒక 2 నెలల క్రితం vyagreswaram కూడా వెళ్లి శివుడిని దర్శించుకుని వచ్చాము

  • @AlekhyaPVSN
    @AlekhyaPVSN Год назад

    నమస్తే గురువుగారు పాపరాశి గురించి బాగా వివరించారు.మాకు జన్మేజయుడి కథ చెప్పండి గురువుగారు.

  • @pavan3117
    @pavan3117 2 года назад +3

    నమస్కారం గురువుగారు....
    ఒక చిన్న సందేహం....
    శివ పార్వతుల కళ్యాణం శివరాత్రి రోజు....
    హోళీ కామదహనం శివరాత్రి తరువాత 15 రోజులకు వస్తుంది....
    కామదహనం ఐన తరువాత కదా శివపార్వతుల కళ్యాణం జరిగినది...
    సందేహం తీర్చగలరు గురువుగారు....

  • @sumalatha24
    @sumalatha24 2 года назад +1

    Guruvu Gariki namaskaramu
    Nenu Mi video lu Roju padukuney time Lo chusthanu. mi videos naku Oka mantram la anipisthayi.miru chepthu Untey Naku chinnapudu padukuney mundhu ma daddy stories chepinatu anipisthundiii. Nenu ma family ki dooram ga hostel Lo untunnanu. mi videos chusthu Untey Naku endhuko theylidhu Kani Oka positive energy laga anipisthundiii. Miru Oka anubhuthi tho chepthu Untey Nijamga nenu a situation lo undi feel avuthunatu anipisthundiii.mi videos ki na padabivandhanamulu🙏🙏🙏🙏

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 года назад +1

    బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 2 года назад +13

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @vasanthik4121
    @vasanthik4121 2 года назад +4

    🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺
    🌺 శ్రీ మాత్రే నమః 😭

  • @venkatarajeshadvocate2461
    @venkatarajeshadvocate2461 2 года назад

    చాలా మంచి గా వివరించారు

  • @nasaraiahavuku2823
    @nasaraiahavuku2823 2 года назад +2

    కాశి నాయన స్వామి జీవిత చరిత్ర వీడియో చేయండి గురువు గారు

  • @rohithareddy2514
    @rohithareddy2514 2 года назад

    Srinivas garu🙏 nenu memali Vijayawada Durga Amma temple lo sankarti festival mundhu roju January 13th na chusanu Challa happy ga feel aiyanu aaroju anta ammavari blessings tho patu Meru kuda kanipinchamtam naku Challa happy ga undi nenu ma mother and father ki kuda chupinchanu mee blessings kuda maku kavali guruvu garu 🙏

  • @kamalram3601
    @kamalram3601 2 года назад +3

    గురువు గారి పాదలకి 🙏🙏🙏🙏🙏

  • @gopinathsiddamsetty4716
    @gopinathsiddamsetty4716 2 года назад +20

    Om Namah sivaya

  • @padmajasekhar6215
    @padmajasekhar6215 2 года назад

    గురువు గారికి నమస్కారములు 🙏🙏
    శివరాత్రి రోజున నేను ప్రొద్దున అభిషేకము చేస్తాను మీరు సాయంత్రం అభిషేకం చేస్తే ఫలితం దక్కుతుంది అని చెప్పారు కానీ మధ్యాహ్నం నేను అల్పాహారం తీసుకుంటాను అప్పుడు సాయంత్రం అభిషేకం ఎలా చేయాలి మీరు దయ చేసి నాకు సమాధానం చెప్పండి

  • @girish5175
    @girish5175 2 года назад +1

    తండ్రి తిరుపతి కపిలతీర్థం గురించి వివరించాలని కోరుతున్నాను

  • @mallikarjunbharathia3558
    @mallikarjunbharathia3558 2 года назад +2

    We never seen such beatiful touch of every human beings ನಮುಸ್ಕಾರ ತಮಗೆ

  • @krishnamanoj6206
    @krishnamanoj6206 2 года назад

    Namaskaram guruvugaaru 🙏🏼. Dayachesi Puri Jagannathuni videos continue cheyyandi. aa jagannathuni videos eppudu vastaaya ani eduruchoostunna.. 🙏🏼

  • @rameshbusetty
    @rameshbusetty 2 года назад +2

    ఓం నమః శివాయ నమో నమః
    ఓం హర హర మహాదేవ శంభో శంకర నమః
    🌹🌹🙏🙏

  • @sridivyarayaprolu9742
    @sridivyarayaprolu9742 2 года назад

    మీరు చెప్పిన పూజలు చేస్తున్నాను. ఇప్పుడు అయే స్థితి కి వచ్చాను అంటే, పూజ చెయ్యకుండా ఉండలేకపోతున్నాను. పండగ రోజులలో రజస్వల అయితే పూజ చెయ్యలేం అనే బాధ బాగా ఉంటుంది. రజస్వల అప్పుడు పూజ కి బదులు దైవ నామ స్మరణ ఎలా చెయ్యాలో దయచేసి చెప్పగలరు. Please. శ్రీ మాత్రే నమః

  • @ananthavihari6670
    @ananthavihari6670 2 года назад +4

    హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻

  • @BannuMHindu
    @BannuMHindu 2 года назад +5

    Pasupu vinayakudu,gouramma ni chesinattu ,sivalingam kooda Pasupu tho cheyocha Guruvu gaaru, Sri maathre namaha 🙏

  • @kirankumar-in2ro
    @kirankumar-in2ro 2 года назад +2

    గురువు గారు ఈ విధమైన కథ లు విని అన్ని రోజులు పాపాలు చేసి శివరాత్రి రోజు శివడికి అభిషేకం చేసి వారు చేసిన పాపాలనుంచి విముక్తి పొందలను కుంటున్నారు జనం. ఇలాంటి కథలు వలన జనానికి పాప భీతి ఉండడం లేదు అని పిస్తుంది

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 2 года назад

      మీ ప్రశ్నకి సమాధానం ఈ Video క్రింద Description లో ఉంది, చూడండి - Rishi Kumar, Channel Admin

  • @nagavenib4175
    @nagavenib4175 2 года назад

    Guruvu garu mee videos kodhi rojulu nundi chusthunna.... Night dream lo meeru kanipinchi... Na face chusi na gurinchi edho chepthunnaru😊😇 idhi nijamaithey it's a great day to me.... Mimmalni kalavochaa guruvu gaaru?? Elaa

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 2 года назад +3

    ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @shyamshyamallkhalifa8375
    @shyamshyamallkhalifa8375 2 года назад +4

    🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏

  • @Anitha33334
    @Anitha33334 2 года назад +1

    Tnq so much Guru garu meru naku theliyadam na luck. Tnq you so much. Meru naku kalalo vacharu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @deepti4766
    @deepti4766 2 года назад +8

    🙏🙏 Jai Shree Krishna

  • @bharatpenamakuru976
    @bharatpenamakuru976 2 года назад +14

    Sri Vishnu roopaya namah sivaaya

  • @venkatgowtham4442
    @venkatgowtham4442 2 года назад

    You are a correct guide of dharma

  • @venkatasubrahmanyamtipirne6305
    @venkatasubrahmanyamtipirne6305 2 года назад

    ఆర్యులకు శతసహస్ర పాదాభివందనములు. మహాశివరాత్రి రోజున ఎలా సాధన చేయాలో తెలుపగలరు,
    నేను ఇంతవరకు ఉపవాసం జాగరణ చేయలేదు(కడుపే కైలాసం అనుకునే టైప్), చేయలేననే నమ్మకం కూడా ఉంది(ప్రయత్నించి చాలాసార్లు విఫలమయ్యాను) శివ నామము కూడా కూడా కేవలం పెదాలు చేస్తాయి, శరీరం ఆలయంలోనే ఉంటుంది, మనసారా చేసుకునే సాధనా మార్గాలు దయచేసి చెప్పగలరు

  • @nagapadmachellaboyina9174
    @nagapadmachellaboyina9174 2 года назад +1

    Chala Danyavadhalu guruvugaru Shivayaa Namah Om 🙏🙏🙏🚩🇮🇳

  • @ansdattatreyasarmalolla7976
    @ansdattatreyasarmalolla7976 2 года назад +1

    గురువుగారు నాకు విపరీతమైన కోపం వస్తోంది అయితే ఎవ్వరి మీద కానీ ఏ వస్తువు మీద కానీ చూపించలేను. కోపం తగ్గించుకోవాలి అంటే ఎం చేయాలి?

  • @Cruddle04
    @Cruddle04 2 года назад

    Guna nidhi kadha MA Telugu 2nd year lo undi guruvugaru monne chadivanu chala santhosham ga undi vintunte🙏🙏🙏

  • @anithaadulapuram6903
    @anithaadulapuram6903 2 года назад +1

    Sir plz sreechakram intlo pettukovacha? Niyamala gurinchi oka vedio cheyandi guruvugaru

  • @sivakumarithulasi2286
    @sivakumarithulasi2286 2 года назад +6

    Sri Mathre Namaha🙏🙏

  • @upendraprasad5171
    @upendraprasad5171 2 года назад +2

    Om Namah Shivaya 🙏🙏🙏🙏
    Hara Hara Mahadev 🙏🙏🙏

  • @charibabu9427
    @charibabu9427 Год назад

    గురువుగారు కుజ దోషం గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్

  • @adimahesh5
    @adimahesh5 2 года назад +8

    జై శ్రీరామ్🙏🙏

  • @vyshnavinookala1838
    @vyshnavinookala1838 2 года назад +2

    My father told me this story in my childhood

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 2 года назад +16

    అధికస్య అధికఫలం అన్నారు.
    మా తాతగారు సరిగ్గా శివరాత్రినాడు కాలం చేశారు.పరమశివుడిలో ఐక్యం అయినారు.

  • @garbhamdeepa5123
    @garbhamdeepa5123 2 года назад

    5:30 aroju sivaraatri ite migataavaaru anduku podukunnaaru
    Guruvu gaarandi🙏🏻

  • @karunachinnu7867
    @karunachinnu7867 Год назад

    Sri matre namah నమస్కారం గురువుగారు శ్రీకాలహస్తి gurinchi vivarinchandi 🙏🙏🙏🙏

  • @lalitha8021
    @lalitha8021 2 года назад

    Chala bavundi..really good..Kani oka doubt..Kavalane papalu chesi sivaratri undi kada ani ee avakassam vadukunte ..appudu devudu villani em chestadu..pls cheppandi

  • @noonevenkatesh1455
    @noonevenkatesh1455 2 года назад +1

    నమస్కారం స్వామి. ఇంతకు ముందే అడిగాను మీరు సమాధానం చెప్పలేదు స్వామి, దయచేసి ఇప్పుడు ఐన చెప్పండి స్వామి. నా భార్య గర్భవతి, ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ల ఇంట్లో ఉంది నేను మా ఇంట్లో ప్రత్యంగిరా దేవి పూజ 41 రోజులు చేసుకోవాలి అనుకుంటున్న చేసుకోవచ్చా స్వామి, దయచేసి చెప్పండి స్వామి.

    • @villagestyles8059
      @villagestyles8059 2 года назад

      Chesukovachu andi

    • @rupabotla9924
      @rupabotla9924 2 года назад

      Me wife ke 5th month complete ayete poojalu cheyyakudadu meeku purudu anede vastundhi delivery tarwata 21st day ayyaka vratalu poojalu chesukovachu. Normal ga namaskaram chesukovachu gotram chadavakudadu. Baby growth untundi kabatti. Special poojalu cheyakudadu me inti peru unnavallu

    • @noonevenkatesh1455
      @noonevenkatesh1455 2 года назад

      @@rupabotla9924 ధన్యవాదాలు అండి

  • @radhikaradhika5281
    @radhikaradhika5281 2 года назад

    Challa baga cheparu sir

  • @kumarasanpalli4692
    @kumarasanpalli4692 2 года назад

    Vinttunte kallu chhemmagillay guruvugaru namaskarm 🙏 manchi vishayalu telusukunnamu danyavadhalu 🙏🙏🙏

  • @gorbagsaikumar2139
    @gorbagsaikumar2139 2 года назад +1

    Hanuman bhahuk Telugu lo cheppandi guruji plz kidny problams pothaya plz cheppandi guruji plz

  • @chandrahasap5906
    @chandrahasap5906 2 года назад +1

    Hi Sir,
    We are from Tirupati and staying in Bangalore.My wife is suffering from Spiritual OCD since 3 years. We have consulted many doctors and Psychiatrists but no use. We seek your help sir. Could you please help us. Thank you

  • @jaihindjaihind3166
    @jaihindjaihind3166 Год назад

    Please tell about vedas in translation Telugu

  • @balarajukavali8209
    @balarajukavali8209 2 года назад

    Super gurudeva... Thank u gurudeva... Chala manchi kathalanu vivarimcharu.... Omsrigurubyonama.... Omnamahshivaya

  • @krishna1248
    @krishna1248 2 года назад

    1st story nenu vinannu....Malli athaniki punarjanamma umtumdi..

  • @walkwithworld7331
    @walkwithworld7331 Год назад

    this idol can be used for Puja

  • @veerababukalyanapu7578
    @veerababukalyanapu7578 2 года назад +1

    Namaste guru garu shivaratri ki homam eala chayali chapandi admin garu ple guru gari ki chapandi ""om namah shiva""

  • @ramuammanamanchi6620
    @ramuammanamanchi6620 11 месяцев назад

    గురువు గారు మా బంగారం పొయిందండి రావాలి అంటే ఏంచేయాలి చెప్పండి

  • @kancherlapallikavitha6289
    @kancherlapallikavitha6289 2 года назад

    Guruvu garu naku rudram nerchukovalani chala korika.sthrilu rudram chadhuvu thu abhishekam cheyocha.please reply my question. Mi answer chala mandhi ki useful

  • @MyMeMoriesLibrary
    @MyMeMoriesLibrary 2 года назад +1

    Sri Vishnu Rupaya namah shivaya 🙏🙏🙌🙏

  • @sarithaerukalva
    @sarithaerukalva 2 года назад +1

    Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏

  • @srinivasraparthi7188
    @srinivasraparthi7188 2 года назад

    Excellent swamy really

  • @susmithasusmitha9720
    @susmithasusmitha9720 2 года назад +5

    ఓం నమశ్శివాయ ఓం 🙏🙏🙏

  • @renukasatya3744
    @renukasatya3744 2 года назад

    Maredu chettu root sivalingakaram roopamlo vachindi Dhaniki abishakam cheyavacha dhayavunchi cheppagalaru guruvu garu morning cheyavacha