శంకరులు కైలాసం నుంచి తెచ్చిన 5 శివలింగాలు ఎక్కడున్నాయి?| 5 Secret Shiva Lingas? | Nanduri Srinivas
HTML-код
- Опубликовано: 9 фев 2025
- Most of us know that Sri Adi Shankaracharya has got 5 powerful Shivalingas from Kailasam. Where are they now? Can we see them?
Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Demos
/ @nandurisrivani
Q) అమ్మవారు ప్రేమతో ఇస్తే , నందీశ్వరుడు ఎందుకు తీసేసుకున్నాడు? అమ్మవారు అతనిపై కోపగించలేదా?
A) అమ్మ ప్రేమతో స్వీటు ఇచ్చిందనుకోండి, స్కూల్లో టీచర్ కానీ , పళ్ళ డాక్టర్ కానీ లాగేసుకుంటారు, తిననీయరు .
అమ్మ వాళ్ళని దండిస్తుందా?
ఇక్కడా అంతే, తన తంత్రాన్ని ప్రపంచానికి ఇచ్ఛేయాలని అమ్మ ఆరాటం. కాని సరిగ్గా ఉపయోగించకపోతే అనర్ధమని చెప్పి, మహామంత్ర పూరితమైన శ్లోకాలని ఆయన ఉంచేశాడు
Q) ద్వారకలో ఒక లింగం ఉందని ఒక పీఠాధిపతి చెప్పారు, ఇది నిజమా అది నిజమా?
A) ఈ వీడియోలో చెప్పిన విషయం కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి చెప్పారు.
అందువల్ల మనకి సందేహం అవసరం లేదు. దక్షిణాభారత దేశంలో వారికందరికీ, శృంగేరి, కంచి పీఠాలు శిరోధార్యాలు
Q) మార్కండేయ సంహిత శంకరాచార్యులవారికి ముందే ఉందిగా? అందులో ఆయన కధ ఎలా ఉంది?
A) ఇప్పుడున్న చాలా పురాణాల్లో రాబోయే కల్కి గాధలు ఉన్నాయి. అలాగనే!
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Sub titles courtesy: Smt. Divija Reddy (Sydney). Our sincere thanks to her contributions
--------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#sringeri #sringerijagadguru #sringerimath #adishankaracharya #shankaracharya
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
Respected Sri Nanduri Garu,
I do not know how to thank you adequately for the valuable information you imparted laymen like me through this video. I have a photo of Shri Shringeri Swamyji doing this abhishekam you mentioned. From today I have started looking at the photo with an exalted sense of reverence.
మా అదృష్టం మీ నుంచి మేము మన దేశం విశిష్టత గురించి తెలుసుకోవడం🙏🙏🙏🙏
ఎన్నో సార్లు శ్రీ శంకర టీవీలో ప్రతీ శుక్రవారం ప్రసారం చేసే శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చూసినప్పుడల్లా ఒక్క సారైనా నా కళ్ళతో చూడగలనా అని అనుకునే వాడిని. కానీ స్వామి వారి అనుగ్రహం, శారదాంబ అమ్మ దయ, జగద్గురుదేవుల కృప చేత రెండు నెలల క్రితం శృంగేరి వెళ్లగలిగాం. శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి పూజ చూడగలిగాను. ఆనందంతో, గగుర్పాటుతో నాకు కలిగిన ఆ అనుభూతిని వర్ణించడం నా తరం కాదు. ఈ జన్మకి ఇది చాలు అనిపించింది. హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ, శ్రీ గురుభ్యోనమః
గురువుగారు మీ నోటి వెంట ఆ శ్లోకాలు మాకు చెప్పగలిగితే మా అంత అదృష్టవంతులు ఇంకెవరూ లేరు గురువుగారు....🙏🙏🙏 సౌందర్యలహరిలో ఉన్న మొత్తం శ్లోకాలు చదవలేకపోయినా మాలాంటి వాళ్ల కోసం కనీసం మొదటి మీరు చెప్పిన 41 యొక్క శ్లోకాలు మాకు నీ నోటి ద్వారా నేర్చుకోవాలని ఆశగా ఉంది గురువుగారు🙏🙏 అయ్యా అడ్మిన్ గారు మీరైనా ఒక్క మాట గురువుగారికి చెప్పండి 🙏🙏
Already chepparu
Apudu
Thank you Srinivas garu.
Guruvu garu bhakti tv lo chepparu andi. Link - ruclips.net/video/P1uG72t7s3M/видео.html
@@shukavanim2908 link please
"శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏"
మీ పాదాలకి శతకోటి వందనాలు....🙏🙏🙏
ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టం వలన ఏ భారత దేశం లో పుట్టడం, మనం ధన్య జీవులము, ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం 🙏
గురువుగారికి పాదాభివందనాలు 🌹🙏
మీ దయవలన శ్యామల దండకం నేర్చుకుంటున్నాను.
దిగంబరా దిగంబరా దత్త దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా దిగంబరా దిగంబరా నృసింహ సరస్వతి దిగంబరా 🌹🙏
గురువు గారు మీ ద్వారా మన సనాతన ధర్మం విశేషాలు వినటం మా భాగ్యం...ఓం నమః శివాయ...జై ఆది శంకర...🙏🙏🚩🚩💐💐
గురువు గారు ధన్యవాదాలు🙏🙏
గురువు గారు మీరు చెపుతుంటే సాక్షాత్ ఆ శంకరాచార్యుల వారి కథ మా కళ్ళ ముందర జరిగినట్టే అనిపించింది.
ఓం శ్రీ గురుభ్యోనమః
ఓం నమః శివాయ 🙏
E kaliyugam lo meru దొరకడం నిజంగా మ అదృష్టం....amichina మే రుణం తీరదు స్వామి ...మీకు శిరస్సు ఒంచి పాదాభివందనం చేస్తున్నాను....ఓం నమః శివాయ
Yes we r so lucky for listening Nanduri words and videos all by God's grace
సర్ నమస్కారం
సర్ మీరు ఇస్తున్న సమాచారం అద్భుతం
సర్ మీతో కలసి ఆధ్యాత్మిక యాత్ర చెయ్యాలని ఉంది
అలాంటి అవకాసం ఆశించ వచ్చా సర్
మీ పాదాలకు సతకోటి వందనాలు,చాలా చక్కగా వివరించారు గురువుగారు 🙏
ఓం నమః శివాయ...
గురువు గారికి పాదాభివందనాలు...
మాకు తెలియని ఎన్నెన్నో విషయాలు మాకు తెలియజేస్తున్నందుకు..
నిజంగా మీ ఓపికకు మా మనఃపూర్వక నమస్కారాలు...
E roju memu tiruvannamali nundi vachham akkada giri pradakshina lo guruvu gari map prakaram giri pradakshina chstunna chalamandi ni chusam entho santhosham ga anipinchindi....memu rendavasari giri pradakshina chesam....1st time kanna e sari enka baga jarigindi guruvugari dayavalla🙏🙏38 points varuku chusam...🙏🙏🙏
నాకు ఇంత మంచిగా చెప్తుంటే సాక్షాత్తు శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ స్వామి వివేకానంద గురించి మా గురుదేవుల అనుగ్రహాన్ని మీ నోటి నుండి వినాలని ఈ దయాద్ర హృదయాన్ని అందించే ప్రయత్నం చేయాలని ఈ రామకృష్ణ పరమహంస శిష్యుడు వేడుకుంటున్నాను జై గురుదేవ్
ఈ జన్మకి చాలు🙏🙏🙏 అలాంటి శ్లోకాలు వింటూ ఉంటేనే అమృతం సేవించారంట ఆనందంగా ఉంది
ఓం శ్రీ మాత్రే నమః.... గురువుగారి పాదపద్మమములకు నమస్కారాలు. చాలా అద్భుతమైన వివరణ, ముఖ్యంగా మనం ఏదిఅయినా క్షేత్రానికి వెళ్లినపుడు ఎన్ని ప్రదేశాలు చోసామో ముఖ్యము కాదు మన మనస్సుకు జీవతంతం గుర్తు ఉండేలా దర్శించడం ముఖ్యo 🙏🏻🙏🏻🙏🏻
🙏 అధ్భుతమైన వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు 🙏🙏
Every Friday, there is a live telecast of Chandramouleeswara 🙏🏼 pooja from 8.30 pm to 9.30 pm in Sri Sankara tv and Sharadapeetam channels.
A channels maku raavandi...?
@@bachusentertainmentworld4256 Those channels available in RUclips also. 🙏🏼
Tq
3 శ్లోకాలు చెప్పినారు
Thank you so much for the information
శ్రీనివాస్ గారు,5 శివలింగాల గురించి చాలా చాలా బాగా చెప్పారు🙏🙏 ఈ వీడియో ద్వారా ఆదిశంకరుల గురించి న మా సందేహాలు కొన్ని నివృత్తి చేశారు.. అంతటి మహానీయులు నడిచిన నేల మీద ఉంటున్న మనం ఎంతో అదృష్టవంతులం🙏🙏 మీ ద్వారా, మీ Videos ద్వారా మన సనాతన ధర్మం కొంత అయినా ప్రచారం అవుతుంది... దేముడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి.. శతకోటి వందనాలు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏🙏
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva
Hara Hara Mahadeva ❤❤
చాలా సంతోషం గురువుగారు నేను దీని కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను నిజానికి ఈమధ్య చాగంటి కోటేశ్వరరావు గారు కంచి పీఠాధిపతి అయినటువంటి శ్రీ vijayendrasaraswathy స్వామివారిని అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చారు కానీ నాకు అంత క్లారిటీగా లభించలేదు ఇప్పుడు కొంతవరకు స్పష్టత వచ్చింది నేను కూడా మీ స్ఫూర్తితో చాలా చిన్న ఛానల్ ని ప్రారంభించాను సూర్యుడు ముందు ఒక చిన్న దివిటీ లాంటిది మీ ఆశీర్వాదం తప్పక కావాలి..ధన్యోస్మి
గురువుగారు మీ గురుంచి మాకు హిందూ సంప్రదాయాలు గురుంచి తెలుస్తుది
ఇంత మంచి ఆధ్యాత్మిక విషయాల్ని మాకు తెలియజెస్తున్నందుకు మీకు పాదబి వందనం గురువు గారు!!!! మీలో ఇంకో విషయం నాకు నచ్చింది ఏంటంటే మా మైండ్ లో వచ్చిన డౌట్స్ వీడియో చివర లో మీరు వివరంగా చెప్పడం అద్భుతం!!!!!
చాలా కృతజ్ఞతలు గురువు గారు. మీ వీడియోలు ఇంకా చాలా బాషాలలో(తమిళ, హిందీ, కన్నడ భాషల్లో) రావాలి.అందరికి మీ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి మన సనాతన ధర్మం ఇంకా వర్ధిల్లుతుంది శ్రీ కామాక్షి శరణం మమ
గురువుగారు కి మీకు పాదాభివందనం ఇది విన్నాక నెన్ను మాటలోచెప్పలేని అంత ఆనందం 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏🙏🙏
me to same feeling
🙏🙏🙏🙏🙏🙏 ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నా 🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రేయనమః
గురువు గారికి నా నమస్కారాలు
మా తమ్ముడికి (33)వివాహం కావడానికి పరిష్కారం తెలుప గలరు.
Rukminikalyanam parayana chayamanandi
@@sandhyarani8229 ధన్యవాదాలు అమ్మ
🙏🙏నమస్కారం చాలా బాగా చెప్పారు మీ ద్వారా తెలుసుకునే భాగ్యం మాకు దక్కింది మీకు నా ధన్యవాదాలు🙏🙏🙏
ఆహా.. ఆ అయిదు శివలింగాలు మనకి కనిపిస్తే బాగుండు...😍🕉️🙏🙏
గురు పుంగవ పుంగవ కేతనతే
సమతామయతాం నహికోపి సుథీ,
శరణాగతవత్సల తత్వనిధే
భవ శంకర దేశిగమే శరణం..
ఓ గురు పుంగవా! మీరు వృషభ ధ్వజుని (శివ ) స్వరూపం. మీకు సమానమైన మంచి ధీశాలి ని ఎరుగము. శరణాగతవత్సలుడవై న తత్వ జ్ఞాన నిధీ! శంకరాచార్యా! మీరు నాకు శరణునొసంగెదరు గాక!🙏🙏🙏
శ్రీనివాస్ గారికి వారి ఛానల్ నిర్వాహక బృందానికి కృతజ్ఞతలు.
చిదంబరం లో మాస శివరాత్రి రోజు సాయంత్రం ఒక చిన్న రాతి లింగాన్ని ఒక ప్లేట్ లో పెట్టి అభిషేకం చేశారు మేము వెళ్లిన రోజు..
ఆ లింగం మీరు వీడియో లో శృంగేరి లో ఉన్న లింగంలా స్పటిక లా లేదు ..రాతి లింగం చిదంబరం లో ఉన్నది ..మీరు చెప్పిన లింగం ఆ రాతి లింగం ఏమో ..ఏదో మామూలు లింగం అనుకున్నాం ఇంత గొప్ప లింగం అని ఆ రోజు తెలీదు.
ఓం నమః శివాయ
మేము మన సంక్రాంతి రోజు చిదంబరంలో శంకరాచార్యులు తెచ్చిన ఆ శివలింగం అభిషేక దర్శనం చూసే భాగ్యం కలిగింది🙏🙏
చంద్రమౌలీస్వర స్వామి ఆరాధన చేసేటపుడు పీఠాధిపతి వారి ముఖం లో బ్రహ్మ వర్చస్సు ఉంటుందంట 🙏🙏🙏
ఉంటుందిట కాదండీ ఉంటుంది
🙏🙏🙏🙏
Kakinada lo gosala ki e swmi vachharu Kada andi?
Ee swamy kadandi.sankara vijayendra saraswathi garu vacheru kkd
@@hemanaidu5254 Kakinada ki vachindi Kanchi swami andi. Nanduri garu cheppindi Srungeri swami gurinchi.
శ్రీ గురువుగారికి పాదాల దగ్గర
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు 🙏🙏🙏💐
ధన్యోస్మి 🙏శ్రీనివాస్ గారు. మీ ద్వారా రెండో శివలింగాన్ని దర్శించుకోగలిగాను. మొదటిది చెన్నై లో చాతుర్మాస్య దీక్ష స్వామి విజయేంద్ర సరస్వతి గారు alwar pet లో చంద్రమౌళిశ్వర ఆరాధన చేస్తున్నప్పుడు చూసాను. కానీ ఇంత దగ్గర గా స్పష్టంగా కనపడలేదు. మీ ద్వారా ఇప్పుడు చూడగలిగాను.🙏🙏🙏🙏
వీరబ్రహ్మేంద్రస్వామి గురించి ఒక వీడియో చేయండి స్వామి
శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఆహా! ఎంత అద్భుతమైన video చేశారు గురువు గారు . మీకు వందనాలు 🙏.
హార హార మహాదేవ
శంభో శంకర
ఓం నమః శివాయ 🌿🚩🕉️🙏🙏
మన దేశంలో భక్త మహాశయుల చరిత్రలు పుణ్యక్షేత్రాల మహిమలు వినడానికి మా జన్మ సరిపోదు అన్ని అద్భుతాల పుణ్యభూమి నా భరతభూమి..పాధాభివందనాలు గురువుగారు
*జై ఆదిశంకరచార్యులు* 🚩🙏🙏
శ్రీ మాత్రే నమః ,జై గురుదేవా 🌸🌺🌼🌻🌹🙏
స్వామి నమస్కారం. ఒకసారి మా నంద్యాల జిల్లా. అహోబిలం చరిత్ర చెప్పాలని. నేను మనసారా అడుగుతున్నా
శివ భక్తులకు సర్వం శివమయంగా కనిపిస్తుంది....నరికేసిన చెట్టు మోళ్ళు....రోడ్డు పక్కన కనిపించే .....మైలు రాళ్ళు,....మోకాళ్ళు.... ఎండిపోయిన పెంటికలు,అన్ని శివ లింగాలు గానే కనిపిస్తాయి.....సకల చరా చర జీవుల హృదయాల వెలసి వెలగే దేవుడు శివుడు....గురువు గారు క్రొత్త విషయాలని.....కొంగ్రొత్తగా...వివరించారు ...!!
🙏🙏🙏🙏🙏 ఓం నమః శంకరాయచ మయస్కరాయచ నమఃశ్శివాయచ శివతరాయచ
🙏🙏🙏🙏🙏
చాలా సంతోషంగా ఉంది అండి. చాలా చాలా thanks.... మీకు వీలైతే మిగతా లింగాల ఫొటోస్ కూడా షేర్ చేయండి గురువు గారు....మీ పుణ్యమా అని చూసే భాగ్యం అందరికీ కలుగుతుంది...ధన్యవాదములు
🙏🙏🙏
నమో మహభ్యో ఋషిభ్యో గురుభ్యో నమః
🙏🙏🙏
గురువు గారు మీరు శ్రీశైలం మీద వీడియోస్ ఎం చేయలేదా?
Nanduri sir… we all are indebted to you many time and in multiple ways.
Thank you for cleansing the assumptions and clarifying things.
And letting people see the rite path…!!!
Om Namo Venkatesaya 🙏🙏🙏
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🌹🙏🙏🙏
Sri Gurubyo namaha 🙏🙏🙏meru kuda maku sankarulu🙏🙏🙏
Kanchi lo yogalingam ekada undi guruvu garu internet lo ekada ledu, migutha lingalla gurunchi kuda videos cheyagallaru🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ గురువుగారికి పాదాభివందనాలు గురువుగారు మీరు చెప్పే అన్ని విషయాలు చాలా బాగున్నాయి అలాగే ఇండ్లు అమ్ముకోవాలన్నా దానికి ఏదైనా పూజ గాని ఒక మంత్రం గాని చెప్పండి చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ఇంట్లో అమ్మాలనుకుంటున్నాం దయచేసి ఏదైనా ఉపాయం చెప్పండి
మీ ఛానల్ సబ్ స్క్రైబ్ చేసుకోవడం తోనే మాకు సగం పుణ్యం గురువు గారు. మీకు శతకోటి పాధాభివందనములు 🙏🙏🙏
అయ్యా, మీకు నా కన్నీటితో ఇప్పుడే జరిగిన మా కుటుంబం లో రేగిన భూ కంపం వంటి సంఘటను ..నా తండ్రి అని వెల్లబోసుకుంటుంన్నాను.. Na bhartha ki daivam ante analeni nammakam ..ee madhye vengamamba thalliki 101 kobbikayalu mokkukoni chellinchalani dhani gurinchi kuda mimmalne
Adigi kuda chellincham..tharvatha Kuwait ki vellali ani anukunnadu.. adhi prosess garuguthundhi..enthalo madhyam thagi ee roju ma 1 year papa okkate adupu ..nenu roju 2 times me video's dhvara gnanam sampadhinchi bhakri tho Nitya deeparadhana ...kartheekamasam antha Pooja chesa...papa ninna ti nundi adupu apaledhu ani ..ma attha mama matho sariga palakaru ani naku enka avaru leru ani Swami photos ni kinda pdesadu pagilipoyayi....nenu nelasari lo unnanu asale deeparadhanaki dooramayyanane bhadhalo unte eppudu aa sthithi lo photo's chuste kallallo neelu agatledhu....am cheyyali....paiga kanipinche daivalaina amma nanna Lani tittadu adhi oka bhadha..asale ayanaku back bone problem am works kuda akkuva cheyyaledu.pillala future kosam alagaina Pani chesi chesi manchi life adinchuthaani Kuwait velthunnadu.....kevalam tagina karanamga Ela chesadu...am cheyyali tandri ayanani ala kapadukovali....ayanani ala parisharam chepinchukovali tandri... Cheppindhi ...ayana karma ni ala kariginchali....🙏🙏🙏
I am blessed to hear this explanation from you sir. Amazing information thank you so much sir. Please teach us many more things about santana Dharma and Adi Shankaracharya. Thank you once again
స్వామి, విద్యా శంకర స్వామి గురుంచి చెప్పండి స్వామి.
శివాయ గురవేనమః 🙏
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః🙏🙏🙏
ఇవన్నీ ఎప్పుడు నేర్చుకున్నరు స్వామి మీరు చిన్నవారు 🎉🎉
Proud to be an Hindu 🕉
Guru Garu Meeku Dhaynavadumulu 🙏
హర హర శంకర 🚩🔱
జయ జయ శంకర🚩🙏🏻
Thanks a lot for giving us all the virtual Darshanam at the end 🙏❤️⌛️🐍🌸🙏
🙏 sir.
దశావతారాలు ఏమేమిటో సవివరంగా చెప్పగలరు. 🙏
* చాలాచోట్ల బుద్దుడు ని ఒక అవతారంగా చూపిస్తున్నారు.
* మోహినీ అవతారం కూడా అవతారమే గా...అది లెక్కపెట్టరు.
* 11వ ది అయిన కల్కి ని దశావతారం లో ఒకటిగా గుళ్ళలో చూసాను. ఇంకా ఎత్తుని అవతారం దశావతారాల్లో కి ఎలా వస్తుంది...??
దయచేసి ప్రతీ అవతారాన్నీ (10) సవివరంగా చెప్పండి. 🙏
ధన్యవాదాలు 🙏
Ma'am according to Bhagavatham they are 21 Avatarams of Sri Maha Vishnu, in that Dasavatarams are known to everyone . Buddha is emerged from Maha Vishnu to disturb the piousness of Tripurasura 's wives as one amsha , please don't confuse with Gautama Buddha
Kalki is one of the Dasavatarams of Sri Maha Vishnu, we can deal with Kalki 's life story as per Kalki Puranam one of the upa Purans composed by Vyasa this deals Kalki 's history in previous Maha Kalpa .
Mohini Avataram is one of the remaining incarnations ma'am
According to Vedantha Deshika 's Dasavatara Stavam , Matsya ,Kurma ,Varaha, Narasimha, Vamana, Parasu Rama, Sri Rama, Bala Rama, Krishna, Kalki, we find this list in Dravida Desam temples ( Tamil Nadu and South Andhra Pradesh)
నమో నమః గురువు గారు🙏🙏
హర హర శంకర జయ జయ జయ శంకర
అద్భుతమయిన సందేశం🙏🙏
ధన్యోస్మి
గూరువు గారు మీ ప్రవచనాల వల్ల ఈ నాలుగు రోజుల నుండి అరుణాచల గిరి ప్రదక్షిణ,చిదంబరం
గంగికొండా చోళ్ళపురమ్, కుంభకోణం, తీరువరూర్, తంజవూరు,శ్రీరంగం,రామానుజుల వారి పార్థివదేహం, గుడి వెనకాల తాయర్ అమ్మవారిని దర్శించుకున్నను ఇది అంత మీ వల్ల ఆ పరమాత్మను చూసుకునే దర్శన భాగ్యం కలిగింది
ధన్యవాదాలు గురువు గారు
🙏🚩ఓం నమః శివాయ ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః 🙏🚩🙏
Chidambaram lo a sivalingam yekkadundi 6 times abisaka lingam arena sir thank u 🙏
గురువు ఈ మధ్య కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి గారు ముక్కామల వొచ్చి బ్రహ్మ శత్రం చేశారు, అప్పుడు నా అదృష్టం వెళ్ళ గలిగాను మార్నింగ్ 7:30 పూజా లు చేశారు నేను చివరి రొజు వెళ్ళాను రోజూ చేశారు అంత 8డేస్ అప్పుడు వెండి పెట్టిలోనుంది శివలింగం తీసి పూజా చేశారు చిన్న శ్రీ చక్రం తీసి చేశారు ఆ శివ లింగం ఇప్పుడు మీరు చెప్పిన లింగం ఒకటేనా ప్లీజ్ చెప్పండి, సెంకరా చార్యుల వారి పాదుకలు కూడా తెచ్చి పూజలు చేయించాడు పాద పూజ బంగారు తొడుగు తో వున్నావి
Guruvu garu srisilam gurinchi video cheyandi akkadi darshaniya pradeshalu gurunchi me matalo vinalaniundhi
Namaste Guruji, I visited Shringeri twice and both times I had the blessings of Shree Chandramouleeswara and seen the abhisheka live and it was a spell bound thing for me and played huge part in so many things in my life. We can see this live every Friday on Shanakatv channel from 8.30 yo 9.30
జై గురు దేవ🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much sir🙏 you are doing very precious job enlighting all of us 🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు , మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాటి గురించి మీరు చెబుతుంటే నేను చాలా తెలుసుకుంటున్నాను ధన్యుణ్ణి గురువుగారు
Hello sir I am from kerala... I do regularly watch your video with English subtitles.. please use those subtitles for us to understand
Guruvu gaaru mee daya valla map sahayamtho Arunachalam Giri pradakshinam 2sarlu chesi vachamu....manasu ki chala prasanthangaaa vundi...danyavadamulu guruvu gaaru🙏🙏🙏
Asal meeru daivansha sambhutulu sir enno adbhutamaina vishayalu nerchukuntunnamu mee channel dwara thankyou sir 🙏
Bhagavath bandhuvuulara you can watch live chandramouleshwar pooja every Friday in Sri sankara tv live at 8:30 Pm please make use of this
1.Yoga lingam Kanchi kamakotipeetam.
2.Bhoga lingam Sringeri Sharadha peetham
3. Moksha Lingam chidambaram Devalayam
4. Vara lingam Nepal Neelakanta shetram
5. Mukthi lingam Kedarnath Temple
Respected sir you are doing excellent job by spreading devotional knowledge, request you to if possible kindly do one video on Sri Krishna devaraya inscriptions of Tirumala temple........ thank you sir
జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ 🙏 🙏🙏
👌 గురుదేవా వివరించే మీ ముఖము లో ఆనందం వినటం లో మా మనసుసు లో ఆనందం 👌🙏
om kalabhiravaya namaha om arunachala shiva
🙏🙏🙏 గురువు గారికి నమస్కారం
గురుదేవా పాదాభివందనాలు 🙏🙏
Lucky ga vellam chandramouliswara aaradhna ki 🙏🏻🙏🏻🙏🏻 chala divinely experience 🙏🏻🙏🏻 20-30 ruthvikulu rudram chadivaru,sri suuktam,purusha suuktam chadivaaru..maha adbutam aa experience 🙏🏻🙏🏻. Thank you for sharing this video!!!!
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩
Govinda Govinda Govinda 🙏🙏🙏
Guru garu🙏🙏 meru cheppinattu nenu sankata hara chaturdhi 3 months chesanu ee rojuki 4months guruvu garu meeru cheppinattu maa ku vunna samsyalu tholigipoyayi mamalni shatruvulu police daggara irikincharu cheyani tappuki shiksha anubhavincham kaani ivala అద్బుతం donga valle ani bayatapadindi memu tappichukunnam thanks guru garu 🙏🙏🙏
miku Guruvu gari paininka respect umdi umta unte, first a profile picture change cheskonandi.
You are misleading people with the same profile pic as Guruvu gari channel (and a name that looks like "Nanduri Srinivas" with minor changes)
I warned you twice earlier. If you dont change, I can understand that you are going to cheat Guruvu garu to get subscribers. I will raise a strike on all videos in your channel.
If you are a true Sishya of Guruvu garu change it immediately.
If not I will strike all vodeos in your channel.
- Rishi Kumar, Channel Admin
Om namah shivaya 🙏❤️
Sir really no words..we are blessed to know this and much more....Thank you 🙏
Om namah sivayah🙏
ఓం నమఃశివాయ
Guru sthanantaran vratham gurinchi chapandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏plz
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻