సీతమ్మ శాపం వల్ల అయోధ్యలో ఏం జరగబోతోంది? | Sita Devi's curse - Secrets of Ramayan | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2025

Комментарии • 482

  • @udayuday501
    @udayuday501 11 месяцев назад +92

    కలియుగంలో మనం బ్రతికేదే 80 సంవత్సరాలు అందులో భార్యతో కలిసి జీవించేది 50 సంవత్సరాలు అటువంటిది సీతారాములు పదివేల సంవత్సరాలు కలిసి జీవనం సాగించారు కాబట్టి గురువుగారు మనకు ఈ విషయం తెలియచేయటం చాలా సంతోషంగా ఉంది జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ జైహింద్

  • @gosugopalaraokrishna7894
    @gosugopalaraokrishna7894 11 месяцев назад +131

    నా పెళ్ళి శుభలేఖ పై సీతా రాములు పోటో ఏపీచా నేను నా భార్య షంతోషం గా వున్నాము భార్యభర్త లు వీడీపోయే కర్మ మనకీ వున్నా అస్తుల్నీ పోగొట్టు కొనే ఖర్మ మనకివున్నా చావే దీక్కునాకు అన్నంత బాదలు వున్నా అభాథలు తొలిగి పోవాలంటే రామాయణం వినాలి మనుషులు పడేభాధలుతల్లిదండ్రులం కనక మనమే పడదాం సీత అని పడ్డారు తేలిసో తేలికో మనం రామాయణం వింటే మన భాధలు పోతాయి జైశ్రీరామ్ పాదాబీ వందనం గురువు గారు

  • @rahulsai9393
    @rahulsai9393 11 месяцев назад +68

    మన కష్టాల కు కారణం మన కర్మ ఫలం దాని సీతారాముల వారి మీద వేయటం మంచిది కాదు 🙏

  • @ldrao7376
    @ldrao7376 11 месяцев назад +84

    జై శ్రీ రాం
    మీ లాంటి ప్రవచనాలు, వింటుంటే ఏమి చెడు ఆలోచనలు ఉండవు
    ఓం శ్రీ మాత్రే నమః

  • @ajbjsbj6676
    @ajbjsbj6676 10 месяцев назад +7

    గురువు గారికి నమస్కారములు.
    ఉద్యోగ ప్రయత్నాలు లో సఫలీకృతం అవ్వడానికి శ్రీరామ పట్టాభిషేక సర్గ 11 రోజులు పారాయణ చేయాలి అని విన్నాము.విధి విధానం తెలిపి, పట్టాభిషేక సర్గ పిడిఎఫ్ రూపంలో అందించగల రా స్వామి 🙏🙏

  • @babu.chanambattlla1930
    @babu.chanambattlla1930 11 месяцев назад +35

    చెత్తనంతా బుర్రలో పెట్టేసినాక సత్యమైన విషయాలు దూరమై పోయింది,,,, మీ లాంటి మహాత్ములు సత్యాన్ని భోదించండి,,,,,కొంత వరకైనా ప్రజలకు సత్యము భోద పడుతుంది,,,,,జైశ్రీమన్నారాయణ

  • @tirupatistars8215
    @tirupatistars8215 11 месяцев назад +5

    నమస్తే గురువు గారు,,ఎంతో కాలంగా అందరికీ వున్న అనుమానాలు ఈ వీడియో ద్వారా నివృత్తి చేశారు,, మీకు ఋణపడుతున్నాం గురువు గారు

  • @SumanjalMallapuram
    @SumanjalMallapuram 6 месяцев назад +1

    ఇలాంటి మెసేజ్ అన్ని క్రిస్టియన్స్ పెడుతుంటారు. గురువుగారు

  • @lakshmiraju2851
    @lakshmiraju2851 5 месяцев назад +1

    నిజమే గురువు గారు.ఇంతకు ముందు వేరే ఛానల్ లో ఇది విన్నప్పుడు నేను ఆశ్చర్య పోలేదు మీరు చెప్పినట్టే ఆలోచించా. ఎందుకంటే ఈ కాలంలో పెళ్లి అయినా చాలా సంవత్సరాలకి పిల్లలు పుట్టడం లేదు.నాకు ఏడు సంవత్సరాలు పిల్లలు కలగలేదు. మోపిదేవి లో మొక్కుకుంటే ఆ దేవుడు దయవల్ల నాకు సంతానం కలిగింది.

  • @voiceofsrinidheesh2560
    @voiceofsrinidheesh2560 11 месяцев назад +8

    Thank you guruji for this information. సీతా రాముల్ని తలుచుకున్నడప్పుడల్ల ఏడుపు వచ్చేది. ఒక మహా రాజు n ఒక మహా రాణికి అది కూడా సాక్షాత్ భగవంటులు వాళ్లు. మన కోసం ఎన్ని కష్టాలు పడ్డారు అని.🙏

  • @marripallinikhil3197
    @marripallinikhil3197 11 месяцев назад +41

    గురువు గారు. ఆదిత్య హృదయం మీద వ్యాఖ్యానం పూర్తిగా చెప్పగలరు. మీరు చెప్పిన మొదటి 7 శ్లోకాలు చదివినప్పుడు , మిగితా శ్లోకాలు చదివినప్పుడు ఏకాగ్రత చాలా వేరుగా ఉంటుంది. Starting lo baguntundi miru chepparu kabatti.

    • @himabinduc1063
      @himabinduc1063 11 месяцев назад +3

      Pls guruvu gaaru aaddithya hrudayam mottham vyakhyanam pettandi.....please!🙏🏼🙏🏼🙏🏻🙏🏻

    • @kalyanivulli2623
      @kalyanivulli2623 11 месяцев назад

      Undi kadaa

    • @marripallinikhil3197
      @marripallinikhil3197 11 месяцев назад +2

      @@kalyanivulli2623 motham ledu. 7 shlokala varuke undi. Anduke total asked.

  • @rajumunjala6979
    @rajumunjala6979 11 месяцев назад +8

    జై శ్రీ రామ్ 🙏 గురువుగారు
    ఇలాంటి సందేహాలపై చక్కని వివరణ ఇచ్చారు, ధన్యవాదాలు గురువుగారు🙏

  • @nageswararaokv7290
    @nageswararaokv7290 11 месяцев назад +15

    చాలా చక్కగా వివసరించి చెప్పేరు.అందరూ ఈ వివరణ తెలుసుకొని ఏవోరో చెప్పిన మాటలు మరియు మన సొంత నాలెడ్జి తో విమర్శించడం మాని చక్కగా ఆ రాముని దాయకు పాత్రులు అవ్వుతారని ఆశిస్తున్నాను

  • @harinathb1384
    @harinathb1384 10 месяцев назад +3

    ఓం నమో శ్రీ సీతారామచంద్ర స్వామి యే శరణం ప్రపద్యే నమోనమః...

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 11 месяцев назад +16

    ఓం శ్రీ మాత్రే నమహా 🙏
    చాలా మంచి సమాచారము చెప్పారు స్వామీ ... ధన్యవాదములు, నమస్కారములు 🙏

  • @mahipalmahi7326
    @mahipalmahi7326 11 месяцев назад +11

    గురూజీ ధన్యవాదాలు శతకోటి వందనాలు

  • @seetharamb28
    @seetharamb28 11 месяцев назад +8

    I do have doubt about name but happy to know after 30 yrs .. Jai Shree ram

  • @kvijayp2785
    @kvijayp2785 11 месяцев назад +17

    మన భారతదేశంలో సనాతన ధర్మం ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం ఏమిటి
    2) మనలో మన వాళ్ళే కులం పేరుతో దేవస్థానoలోకి మన వాళ్ళని దూరం పెట్టారు. అలాంటి దేవస్థానాన్ని మసీదుగ మార్చిన అన్య మతస్తులు ఆక్రమించారు
    ఇప్పుడు అదే స్థలాన్ని మనం స్వాధీన పరుచుకుని దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించారు.
    దీని వల్ల మనం ఏం నేర్చుకోవాలి, మున్ముందు ఎలా నడుచుకోవాలో వివరించండి.

  • @neeharikagv2812
    @neeharikagv2812 11 месяцев назад +2

    Thank you for this video.. I always felt bad that they couldn’t stay together for their love towards each other. I am sooooooo happy to know that they are together for many years in their incarnation🙏🙏🙏🙏🙏

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 11 месяцев назад +8

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. జై శ్రీ రామ్. 👏👏👏

  • @shobharevati
    @shobharevati 11 месяцев назад +6

    శ్రీ మాత్రే నమః
    చాలా వివరంగా గా చెప్పారు. చాలా ధన్యవాదాలు అండి

  • @anithasajja6508
    @anithasajja6508 11 месяцев назад +7

    Elanti videos enka pettandi manasu chalaga untundi
    Jai shree Ram

  • @narenderb4312
    @narenderb4312 11 месяцев назад +6

    గురువు గారికి నమస్కారాలు,🙏

  • @prahladaudbhavaabhiramsonn4967
    @prahladaudbhavaabhiramsonn4967 11 месяцев назад +1

    Namasthe guruvugaru, mi video nenu ippude vinnanu .mavaru pillalu padukunnarani volume tagginchi phone chevi daggara pettukoni vintunnanthasepu nakallaki oka kothi mukham chala clear ga kanipisthoone vundi. జై శ్రీరామ్

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 11 месяцев назад +1

    My god asalu. Teliyadu e vishayam ippativaraku ramabhadruni pelli ventane vanavasam ravanayuddam malli vidipovadam ide anukuntunnam ..nijanga chala useful ga clear ga chepparu guruvugaru ..dhanyavadalu

  • @sriv6842
    @sriv6842 11 месяцев назад +2

    Chala chala chala thanks andi guru garu. Inta adbhuthanga enno samvatsaraalu naalo unna prashnalu chala baga vivarichi chepparu. Sri Vishnu roopaya namah Shivaya Sri Matre namaha🙏🙏🚩

  • @Himanshujaanvika_2502
    @Himanshujaanvika_2502 11 месяцев назад +1

    Kanisam maku elanti vishayalu cheppadaniki melanti mahaniyulu undadam ma adrustam andi meku shathakoti namaskaralu gurugaru 🙏

  • @ushavani7606
    @ushavani7606 10 месяцев назад

    గురువు గారు...ఇలాగే మహాభారతం లో అందరి వయసుల గురించి చెప్పండి..🙏🙏🙏🙏

  • @neelamsupriya2860
    @neelamsupriya2860 11 месяцев назад +1

    Sir miru next vachey question kuda estimate vesi samadanam itchi clear chestunaru andi mana God's gurinchi nijam ga chala thanks andi
    Ee madya konni movies chusi
    Milanti vallu devudu gurinchi cheppevi vinadam pillalu ki telipinchadam chala mukyam anipinchindi andi 🙏

  • @eswarinr4998
    @eswarinr4998 6 месяцев назад

    Namaskaram Gurugariki 🙏🙏 Seethamma and Ramayya gurinchi chala baga chapparandi.

  • @venuy4766
    @venuy4766 10 месяцев назад

    చాలా స్పష్టంగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏🙏

  • @kittu6577
    @kittu6577 9 месяцев назад

    Naku e 11000 mida chala doubts unde anni clear ayipoinai ... 🙏 Jai shri ram

  • @krishnaveni8161
    @krishnaveni8161 11 месяцев назад +2

    కొన్ని కామెంట్స్ బాధను కలిగిస్తాయి అందులో ఇది ఒకటి , సీతమ్మ వారు శాపం ఇస్తారా అనుకోవడానికి బుద్ది ఉండాలి కానీ , రాముని ఆలోచనే సీతమ్మ ఆలోచన ,...ఆయన మాటే సీతమ్మ కు వేదం., ఎంత చక్కనైన వారిని అయిన రాక్షసులుగా మార్చడం జనాలకు బాగా అలవాటు అయిపొయింది

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  11 месяцев назад +5

      అది రాక్షస ప్రవృత్తి...ఆ ప్రవృత్తి ఉన్నవాళ్ళకి దేవతా రూపాల్లో, గాధల్లో కూడా రాక్షసులే కనిపిస్తారు. ఏం చేయగలం, అటువంటి వారికి సద్బుధ్ధిని ప్రసాదించమని అమ్మవారిని వేడుకోవడం తప్ప?
      కాకపోతే ఇక్కడ తప్పు జనాలది మాత్రమే కాదు, TV Serials, సినిమాలది కూడా. అందులో ఏది చూపిస్తే అదే నిజమని నమ్ముతున్నారు జనం!

    • @krishnaveni8161
      @krishnaveni8161 11 месяцев назад

      ​@@NanduriSrinivasSpiritualTalks పై మెసేజ్ డిలీట్ చేశాను గురువుగారు , నాకు అర్ధం కాలేదు అన్ని అర్థం అయ్యాయి కానీ అందుకే అలా 11 వేల సంవత్సరాలు అంటే అర్థం కాలేదు అంది , డిలీట్ చేశాను గురువుగారు ఆ మెసేజ్ ... క్షమించండి , ఇప్పుడు అర్థం అయింది ... కొంత వరకు

    • @krishnaveni8161
      @krishnaveni8161 11 месяцев назад

      ​@@NanduriSrinivasSpiritualTalks🌷🙏🌷

  • @Bhargava_P
    @Bhargava_P 11 месяцев назад +5

    ఉత్తర కాండ మొత్తం కల్పితం అని ఇద్దరు పెద్దవాళ్ళ నుండి విన్నాను (గరికపాటి వారు , ఇంకొక వేద పండితుడు సంతోష్) . ఇది నిజమేనా .. వాల్మీకి రాయలేదా ?

  • @busaganilalimohan3470
    @busaganilalimohan3470 11 месяцев назад +6

    Namaskaram andi, meeku mee kutumbaniki kuda, manchini penchadaniki meeru paduthunna thapanaku

  • @Ishwarya1118
    @Ishwarya1118 11 месяцев назад +5

    Sir Namaskaram
    Please clear these doubts as well 🙏🏻
    1.Manam chadive Ramayanam 24th Yugam lo jariginadi kada aithe mana 28th yugam lo Ramayana jaragaleda?
    2. Kaliyugam tarvatha pralayam ostundi kada aithe apud bhumi motham malli fresh ga start avtundi kada mari ipudu kuda Ramudu kattina Ram setu undi, Ramudu prathishtina lingalu ila enno vishyaalu manaki inka kanipistundi. Adi ela?

  • @varalakshmibatchu8858
    @varalakshmibatchu8858 11 месяцев назад +2

    చాలా బావుంది గురువుగారు నమస్కారము

  • @srilakshmi8288
    @srilakshmi8288 11 месяцев назад +1

    Namaste guruvugaru meku koti padabivansanalu guruvu garu
    Me videos valla enno viashayalu telusu kuntunnam, chala santosham guruvugaru,

  • @rajeshbikkina4274
    @rajeshbikkina4274 11 месяцев назад +4

    Jai Shree Ram 🚩

  • @kranthikumar974
    @kranthikumar974 11 месяцев назад +3

    సార్ బ్రాహ్మీ ముహూర్తం గురించి తెలియజేయండి

  • @anumulasaiprakash7683
    @anumulasaiprakash7683 11 месяцев назад +3

    మా శాంతి ముహూర్తం రోజు రాత్రి మా గదిలో సీత రాముల పట్టాభిషేకం ఫోటో తెచ్చి పెట్టారు. మరుసటి రోజు ఉదయం లేవగానే సీతారాములను దండం పెట్టుకుంటే పండటి సంతానం కలుగుతుంది అని చెప్పారు. మేము అలానే చేసాము. మాకు ఇప్పుడు ఒక బాబు పుట్టాడు.
    అంతా ఆ సీతారాముల దయ...
    దయచేసి ఎవరుపడితే వాళ్ళు చెప్పేది విని బంగారంలాంటి సీతారాములను చూసి భయపడకండి...తప్పుడు ప్రచారాలు నమ్మకండి....

  • @durganath1160
    @durganath1160 10 месяцев назад

    Meeru cheppindi 100% ✅

  • @krishnakumari1455
    @krishnakumari1455 11 месяцев назад +2

    Jai shree Ram 🙏🙏🙏Sri gurubyo namaha 🙏🙏🙏 Sri Vishnu rupaya namahshivaya 🙏🙏🙏

  • @kotiravula8659
    @kotiravula8659 11 месяцев назад +1

    Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu 🙏 chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @plathaa3953
    @plathaa3953 11 месяцев назад +1

    Super ga explain chesaru Gurugaru 🙏🙏🙏🙏

  • @TeluguIndian729
    @TeluguIndian729 11 месяцев назад +1

    Thank You Guruvu Garu🙏🙏
    Great Explanation with Facts👏👏🙏🙏
    Sri Vishnu Rupaya Namah Shivaya🙏🙏
    Sri Maatre Namah🙏🙏🙏🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 11 месяцев назад +1

    జై శ్రీరామ జై హనుమాన్ శ్రీమాత్రే నమః

  • @pavania5908
    @pavania5908 11 месяцев назад

    గురువుగారికి పాదాభివందనం

  • @ala6861
    @ala6861 11 месяцев назад +2

    Master namaskarams, sreenivas annayya ku, suseela gariki namaskarams

  • @SujithaGindi
    @SujithaGindi 11 месяцев назад +2

    Hi sir, requesting you post vedios on how to perform Puja for lord muruga n and mantras associated to it.

  • @ravikiran6962
    @ravikiran6962 11 месяцев назад +5

    Thank you very much for the information on the timeline.
    As you mentioned, 24th Mahayuga is the one where Ramayana happened, so what might have happened in Tretayuga of our Mahayuga?
    And is Sri Krishna Avatram happened in Dwaparayuga of our Mahayuga?
    Could you please make a video on all timelines of Maha Vishnu avatars, when they happened in which Mahayuga.
    The most interesting thing about our Hindu history is time, yugas, and Mahayugas. Please make videos on these.
    Thank you for wonderful videos of knowledge

  • @pulikollunarahari7474
    @pulikollunarahari7474 11 месяцев назад

    మంచి వివరణ స్వామి...

  • @annapurnakankipati4082
    @annapurnakankipati4082 11 месяцев назад

    జై శ్రీరామ్ చాలా చాలా బాగా వివరించారు.శ్రీగరుభ్యోనమః .

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 11 месяцев назад +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @jahnavikhiremath7384
    @jahnavikhiremath7384 11 месяцев назад +1

    Thanks to you and your team for all the time and efforts, It’s really great to know all of this information Sir, it would be helpful if you do the series on Mahabharata as well just as Ramayana Sir.

  • @VyshnavVyshnav-ux6rq
    @VyshnavVyshnav-ux6rq 11 месяцев назад +2

    Varanasi pancha krosha yatra gurinchi meeru chepte vinalani undi guruvu gaaru

  • @BojjaPrameelarani
    @BojjaPrameelarani 4 месяца назад

    Mari lava kushulu gurinchi yekkada rayaledu .meeru Teliyajeyagalaru .dhanyavadalu Guruvu gaaru

  • @kranthikumar974
    @kranthikumar974 11 месяцев назад +1

    సర్ బ్రహ్మీ ముహూర్తం గురించి తెలియజేయండి #Nandurisrinivas

  • @renukanerella7393
    @renukanerella7393 11 месяцев назад +1

    Jai Shree Ram, Jai Shree Ram, Jai Shree Ram 🙏🙏🙏

  • @sriramsridatta9882
    @sriramsridatta9882 11 месяцев назад

    జై శ్రీ రామ్ 🙏🙏🚩🚩🚩

  • @jayakishorenjr4747
    @jayakishorenjr4747 9 месяцев назад

    Well Said Sir.. Thank you so much Sir

  • @sundeepmaharshi
    @sundeepmaharshi 10 месяцев назад +1

    Om Namah Shivaya

  • @mythilinivarthi
    @mythilinivarthi 11 месяцев назад +2

    Super analysis sri krishna rasa leelalu meeda elanti video cheyandi

  • @viswanadhaeswari
    @viswanadhaeswari 11 месяцев назад +2

    Guruji please sent remedy for job

  • @xyz-uk5wp
    @xyz-uk5wp 11 месяцев назад +2

    కళ్ళు మూసుకొని దేవుడు అంటే మంచి చేస్తాడు, అని నమ్మాలి.
    దేవుళ్ళ లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు లేరు. దేవుడు.... దేవుడికి చాలా అవతారాలు, పేర్లు.
    మన కష్టం, మన అవసరం పట్టి ఏ దేవుడు, ఏ పేరు తో పూజించాలి అని అనుకొంటున్నాం.
    నండూరి గారు మీ వీడియోలు చూసి చూసి, మీరు చెప్పేది విని నాకు అర్థమైనది ఇదే.
    దేవుడు అంటే నమ్మకం.
    మీ అబ్బాయి పేరే శ్రీరామ్ అని చెప్పారుగా ఇంకొ వీడియో లో.
    🙏🙏🙏🙏

  • @anushareddy8635
    @anushareddy8635 11 месяцев назад +2

    Jai sree Rama sir. Nice video sir

  • @satyasaimalleswararaonerel2239
    @satyasaimalleswararaonerel2239 11 месяцев назад +1

    Jai Vaarahi VajraGhoshum. Om SaiRam. Chaala Chakkani Amulyamaina AaniMuthyum Laanti DharmaSandheyhumulu Vivarinchaaru GuruvuGaaru. Danyosmi Danyosmi Danyosmi. Lokha Samastha SukhinoBhavanthu. Andaru Baagundali Andhulo Manum Vundali. 😍🤝🏽🤝🏽🤝🏽🤝🏽❤❤❤👌👌👌👌👌👍👍👍👍👍Thanks for the Video Guruji.🙏🙏🙏🙏🙏🙏Jai Gurudeva. Om Sri Mathrey Namaha.

  • @ramukamadula622
    @ramukamadula622 11 месяцев назад

    అశ్రు నయనాలతో మీ శిష్యుడు.తండ్రి గురుభ్యౌ నమః.

  • @MuraliKrishna-hf9ow
    @MuraliKrishna-hf9ow 11 месяцев назад +6

    om kalabhiravaya namaha om arunachal shiva ❤

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 11 месяцев назад

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @radhadontidonti9136
    @radhadontidonti9136 11 месяцев назад +1

    Yeppudu ante guruvugaru..., nenu pellichupulloo " bantureethi kolu" kruthi padanu..! Ma vadhina "ramuni paata padavu niku anni kashtale" ani cheppindi.... kaani nenu kashtapadindi maa attagaru ma vadhina cheppina sudda apaddala valna😊

  • @mamataboppana5508
    @mamataboppana5508 10 месяцев назад

    Sir. Ad butam. Paramaadbutam. Jai sree ram ji Sree Ram 💕❤️❤️❤️

  • @Jai_Bharat303
    @Jai_Bharat303 11 месяцев назад +1

    Thank you so much guruvu garu

  • @kurapatikavya6365
    @kurapatikavya6365 11 месяцев назад +5

    Jai Shree Ram

  • @rajannavemula889
    @rajannavemula889 11 месяцев назад

    మాంసాహారం తీసుకున్న రోజు భగవాన్ నామస్మరణ చేయవచ్చునా
    తెలుపగలరని నా మనవి 🙏

  • @Vijay-fz7fs
    @Vijay-fz7fs 11 месяцев назад +3

    Sithayanam book chadivithe chala bavuntundhi sir andaru

    • @Vijay-fz7fs
      @Vijay-fz7fs 11 месяцев назад

      Nenu chadivaka, sithamma entha prema murtho thelisindhi

  • @mohankumar-ov7yy
    @mohankumar-ov7yy 11 месяцев назад +1

    Santana gopla swami vratam puja vidhanam chupinchandi swami

  • @keerthipelluri994
    @keerthipelluri994 11 месяцев назад

    🙏🏻🙏🏻సీతారామ స్వామి నమః 🙏🏻🙏🏻

  • @yekulashakuntala8391
    @yekulashakuntala8391 11 месяцев назад

    🙏👍100% right this sanskrith slokam balakanda lo 15,16, puthrakamishti lo vishu u ee slokam cheputhadu .

  • @karthiksrikanth5501
    @karthiksrikanth5501 11 месяцев назад +1

    శ్రీ విష్ణు రూపాయ నామ: శివాయ:

  • @gnyanendrakandula9406
    @gnyanendrakandula9406 11 месяцев назад +6

    Jai Sri ram

  • @yamunaa4862
    @yamunaa4862 11 месяцев назад

    Sri vishnu roopaya namashivaya 🙏🏿 swami lava kusa lu inka ramayya generation valla varastatvam vallu unnara swami. srimatrey namah🙏🏿

  • @satyasaaii
    @satyasaaii 11 месяцев назад

    గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @mohanrajgommani653
    @mohanrajgommani653 9 месяцев назад +2

    నమస్తే నండూరి గారు 24 వేల మహాయుగం తరువత రామాయణం జరగలేదా మళ్లీ ఎప్పుడు జరుగుతుంది మనం రాముని కాలం లో అయోద్యలో పుట్టొచ్చా అలాగే యుగాలు మహా యుగాలు వీటి గురించి వీడియో చేయండి

  • @THIMMAIAHY-o8j
    @THIMMAIAHY-o8j 9 месяцев назад

    Sir anantha padbanamaswmy devalaya histriy cheppandi

  • @anjaniyadav-xq1tp
    @anjaniyadav-xq1tp 8 месяцев назад

    Ayyaa.... Meru annintiki chala baga explanation istharu.... Chala baguntaayi, manasu chala prashantam ga anpisthundhi... Rama raksha stotram gurinchi cheppandi... Alage, andharu dhevullu okkate antaru, very very stotra paraayaanlu endhuku cheyali andi?

  • @priyadarshini6479
    @priyadarshini6479 11 месяцев назад

    Gurugaru please merru voice over hindi vi cheyandi chala mandniki telusundi andi🙏🙏🙏

  • @gopikrishnasistla8896
    @gopikrishnasistla8896 11 месяцев назад

    Jai sri ram. Business lo growth kosam nanduri garu stotram icharu.
    Nenu entha search chesina doraka ledu.
    A stotram chepamani sir ki request chestunna andi

  • @parvathiparvathi7942
    @parvathiparvathi7942 11 месяцев назад +1

    Chala baga chepperu guruvu garu

  • @h7mrp
    @h7mrp 11 месяцев назад

    Hope this video reach everyone and in all languages ❤

  • @bhulakshmipotti2591
    @bhulakshmipotti2591 11 месяцев назад +2

    Jai sriram 😊

  • @konduriswapna524
    @konduriswapna524 11 месяцев назад

    Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @Lakshmicreativity1
    @Lakshmicreativity1 11 месяцев назад

    ధన్యవాదాలు గురువుగారు

  • @saie2223
    @saie2223 11 месяцев назад +2

    Thanks andi

  • @kurubamanjula5449
    @kurubamanjula5449 10 месяцев назад

    Padabi vandanamulu guruvu garu🙏🙏🙏

  • @jayasurya..99
    @jayasurya..99 9 месяцев назад

    గురువు గారు నమస్కారం అండి
    నాకు పెళ్ళి అవ్వకముందు ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్స్ లు తో కల కళలాడుతూ...... ఉండే వాణ్ణి.
    పెళ్లి తర్వాత గుప్త నిధుల త్రవ్వకాలు చేయడానికి వెళ్ళాను. నిధి సగం త్రవ్వి భయంతో వెను తిరిగి రావాల్సి వచ్చింది, అప్పటి నుంచి నా లైఫ్ మొత్తం తారుమారు అయ్యిపోవటం మొదలయ్యి నెమ్మదిగా స్టార్ట్ అయ్యింది చిన్న చిన్న కారణాల వల్ల స్థిరాస్తులు మొత్తం పోయాయి. ఇదంతా 8స: రాల కాల వ్యవధిలోనే జరిగిపోయింది ఇప్పుడు నా జీవితం చిట్ట చివరి దిశలో ఉంది గురువు గారు. దయ చేసి నాకు ఏదైనా పరిహారం చెప్పగలర గురువు గారు.

  • @padmavathiyeluri8990
    @padmavathiyeluri8990 11 месяцев назад +1

    😊Lavakusa is an epic.

  • @Heyaa574
    @Heyaa574 10 месяцев назад

    Om namo narayanaya ❤❤❤❤❤ jaii sree lakshmi narayana ❤

  • @anansri1473
    @anansri1473 11 месяцев назад +1

    ******Basara shakti pertaam gurinchi and akkada jarige chandi homammm gurinchi video cheyandi****""

  • @badatalakusumapriya5454
    @badatalakusumapriya5454 11 месяцев назад

    Tell me about karungali mala..... sir waiting for this video