ఇంట్లో దిగాకా సుఖ శాంతులు లేవా? ఇలా చేయండి | Mani dweepa Vranana for house issues | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 4 дек 2024

Комментарии •

  • @priyankajampana2252
    @priyankajampana2252 Год назад +145

    I was looking for my Dream house for 4 years without any luck. I started doing this parayana and we bought our dream home. The exact house I wanted. We are building it and will be done in 1 year. I can't express how miraculous this is. I will name my Home " Manidweepam ". Nanduri garini chusthe sakshathu vishnu Murthy laga anipistharu !! Sri Vishnu rupaya namah Shivaya 🙏

  • @jobanabayinapramodkumar6453
    @jobanabayinapramodkumar6453 2 года назад +118

    గురువుగారు మణిదీపవరణ వినటం వలే నాకు పెద్ద సమస్య పోయిది మీకు పాదబి వద్దనములు మీరు మాకు దైవ సమానులు

  • @sainadha2989
    @sainadha2989 2 года назад +83

    గురువు గారు నాకూ కావలసిన వీడియో పెట్టారు
    ధన్యవాదాలు
    శ్రీ రామనవమి రోజున పెట్టారు.

  • @gsarunanagaramalakshmigull1319
    @gsarunanagaramalakshmigull1319 2 года назад +110

    మా ఇంటి పేరు మణిద్వీపం
    మణిద్వీపవర్ణన ఇరవై రోజుల నుంచి వింటున్నాను నిజంగా చాలా పెద్ద సమస్య తీరింది మా ఇంట్లో
    శ్రీ మాత్రే నమః

  • @pavanthechembull
    @pavanthechembull 2 года назад +360

    నేను ఇదే సమస్య లో ఉన్నా,మా కోసమే ఈ video అమ్మ వారు, మీ చేత పెట్టించినట్టున్నారు,చాలా informative వీడియో. Thankyou గురువుగారు.🙏🙏🙏

    • @tadavarthysuneetha1595
      @tadavarthysuneetha1595 2 года назад +2

      Nenu kuda

    • @devisuperswamy8732
      @devisuperswamy8732 2 года назад +2

      🙏🙏

    • @mukundamalavlogs
      @mukundamalavlogs 2 года назад +1

      Thank you so much Guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @shirishashirisha56
      @shirishashirisha56 2 года назад +3

      గురువుగారు భ్రమరాంబిక అష్టకం చదువుతే ఎలాంటి ఫలితాలు ఉంటాయి

    • @neerusart1131
      @neerusart1131 2 года назад +3

      👍antha meeku manchijaragalani korukontunnaanu🙏🙏💐

  • @Local-z4m
    @Local-z4m 2 года назад +13

    100% కరెక్ట్ సార్, మా చెల్లి ఇల్లు పూర్తి చేసింది, వాళ్లు 1 సంవత్సరం క్రితం నిర్మాణాన్ని ఆపేశారు.

  • @deepika8335
    @deepika8335 2 года назад +50

    స్వామి నమస్కారం 🙏🙏, మీరు చెప్పిన విధంగా వసంత నవరాత్రులు చేశాను, తొమ్మిదవ రోజు అనగా ఈరోజు పూజ చేస్తుంటే కళ్ళ వెంట అప్రయత్నంగా నీరు దారాపాతంలా వచ్చింది, పూజ చక్కగా పూర్తి అయింది ఈరోజు సాయంత్రం ఊహించని అద్భుతం ఒకటి కేవలం అమ్మవారి దయతో జరిగింది , ఇది మా జీవితాన్ని సంతోషకరమైన మలుపు తిప్పనుంది. పూజ మొదలు పెట్టిన తరువాత ఇలాంటి సంఘటనలు ఎన్నో చేశారు అమ్మవారు, రెండు సంవత్సరాలనుండి కాని పనులను అమ్మవారు ఒక్కపూటలో చేయించారు, ఇలాంటి పూజ గురించి చెప్పిన మీకు పాదాభివందనం, అమ్మ దయ మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రేనమః 🙏🙏

  • @rajinividya2453
    @rajinividya2453 2 года назад +16

    Chala baga chepparu.nenu lalitha sahasranamalu 1116 times chadivanu swami.early morning 4 30am to 8 am daily 8 times.chala baga ammavaru natho cheinchukunaru 9 months pattindi cheyataniki.mani dweepavarna daily 3 times 32 slokas chadivedani.

  • @krishnaveni5453
    @krishnaveni5453 2 года назад +18

    భగవంతునికి,భక్తునికి మధ్య వారధి లా ఉన్నారు గురువుగారు మీరు మి రుణం తీర్చుకోలేనిది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏గోవింద

  • @deekshithapydi8164
    @deekshithapydi8164 2 года назад +8

    నిజంగా మీకు పాదాభివందనం గురువు గారు, నా మనసులో వున్న సమస్య కు ఆ అమ్మవారు మార్గం చూపించింది ,

  • @sreemathanirmala4549
    @sreemathanirmala4549 2 года назад +18

    స్వామి ఇది మీరు నా కోసమే చెప్పినట్లు ఉన్నది.

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 Год назад +4

    నిజం అండి వాస్తు అని యు ట్యూబ్ లో ఎవరు ఏది చెప్తే అదే చేసేస్తున్నారు🙏🙏💐వేరే వాళ్ళు వద్దు అని చెప్పినా వినడం లేదండీ మీకు పాదాభివందనం 🌹🌹🙏🙏

  • @seshukumari1442
    @seshukumari1442 2 года назад +117

    శ్రీ మాత్రే నమః..
    శివాయ గురవే నమః..
    చాలా సార్లు ఇలా అనిపించింది.. ఇప్పుడు మీ మాటలను విన్న తర్వాత తెలిసింది..
    మణిద్వీప వర్ణన పారాయణం..
    కృతజ్ఞతలు..

  • @Seethalaboyapalli
    @Seethalaboyapalli 3 месяца назад +3

    Meeru chala baaga cheptharu, chakkaga ardham ayyetatlu, vinaali, aacharinchali, phalitham edhaina sare mundhu meeru cheppindhi start cheyaali anipinchenthala chakkaga vivaristharu, prathi chinna vishayam kuda vivaranga cheptharu. Nenu acharisthu untanu, ma pillalu chinna pillalu vaallaki kuda nerpisthu chesthanu. Thank you so much Guruvugaru.

  • @sekharambavarapu6497
    @sekharambavarapu6497 2 года назад +28

    స్వామి మణిద్వీప వర్ణన వీడియో చేయండి స్వామి

  • @k.saraswathi1048
    @k.saraswathi1048 2 года назад +25

    గురువు గారు మీరు ఇచ్చిన ఈ పరిష్కారం మా జీవితానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు, అమ్మవారికి ఎలలేని కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @ishaswani3383
    @ishaswani3383 2 года назад +41

    E video Edo ma kosame pettinatlu undi.. TQ guru garu, 🙏🙏🙏

  • @humanity1814
    @humanity1814 2 года назад +1

    Vasantha navaratrulu vijayavanthamga purti chesanu guruvugaru yedi korukuntu modalupettano adi ee 9 days lo dorikindi chala santhosamga undhi. Thank you so much god bless you.

  • @vyshnavinookala1838
    @vyshnavinookala1838 2 года назад +23

    Na pellaina kothalo ma variki 25L appulo unnaru.Nrusimha runavimochana stotram chadukomani Amma cheppindi..mellaga appulu tirayi,inka kanakadara stotram chadavatam start chesam devisri gurugaru chepte.8 yrs ki ippudu illu kattukuntunnam hyd lo bank loan tisukoni

    • @sivamaheswari3903
      @sivamaheswari3903 2 года назад +4

      Wife and husband eddaru chadivara leka meru matrame chadivara please reply because I am also facing the same pblm but my husband is not ready to read I alone can read it. Vl it work

  • @chanti2348
    @chanti2348 2 года назад +2

    ధన్యవాదాలు గురువుగారు నేను ఎప్పటినుంచో మణిద్వీప వర్ణం పూర్తి శ్లోకాలు చదవాలి అనుకుంటున్నాను కాని నాకు పూర్తి శ్లోకాలు దొరకలేదు ఈ రోజు అమ్మ మీద్వారా నాకు ఈ శ్లోకాలను అందించింది

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 2 года назад +7

    చాలా కృతజ్ఞతలు సర్. నా మనస్సులో ఉన్న అనేక సందేహాలకు మీ ద్వారా నాకు ఆ తల్లి జవాబు ఇచ్చినట్లు ఉన్నది. మీకు శ్రీ రామనవమి శుభాకాంక్షలు

  • @yoshithyoshith3611
    @yoshithyoshith3611 Год назад +1

    గురువు గారు శుక్రవారం సాయంత్రం మాత్రమే చదువు తాను,చాలా సంతోషంగా మనసులో ఉంటుంది.

  • @Taehyung_Vtaekookarmy
    @Taehyung_Vtaekookarmy 2 года назад +67

    శ్రీ మాత్రే నమ:🙏
    ఆ అమ్మలగన్నమ్మ నా మనసెరిగి, నేను నిత్యం చెప్పుకునే సంకల్పము విని, ఈ 4 సమస్యలకు ఒకే ఒక్క సమాధానం తో, ఆ జవాబు కూడా మీవంటి మహానుభావుడు చేత పలికించింది.. ఆ లలితా త్రిపురసుందరి లీలలు అపారం, ఆమె దయ అనంతం..🙏
    చాలా సంతోషంగా ఉంది, పరిహారం వింటూంటే సమస్య అతి తొందరలో తీరిపోతుందన్న నమ్మకం కలిగింది 🙏🙏
    ధన్యవాదాలు గురువుగారు🙏

  • @srinivaseesam7366
    @srinivaseesam7366 2 года назад +10

    గురువు గారికి..... వందనములు 🙏🙏
    ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే ఏ పూజ చేయాలి తెలుపగలరు గురువు గారు 🙏🙏

  • @siddhartha6746
    @siddhartha6746 2 года назад +12

    Nanduri garu munduga sri rama navami subhakankshalu nenu okasari mutyala harathi 40 rojulu chesanu chaala haayiga nidra pattedi adi ayipoyindi tarvata asalu entha try chesina entha early ga padukunna nidra pattedi kaadu swami malli naatho cheyinchu ko valani anukunnattu unnaru ade thelivitho mudupulitu themmu themmani parusha nalikinchukaikonedi achyuthunakunu ani ardam ayindi dhanyavadhalu

  • @balajidigitalsnagendra2476
    @balajidigitalsnagendra2476 2 года назад +11

    శ్రీ విష్ణురూపాయ నమశివయ🙏🙏🙏🙏 గురువు గారు మాకు సొంతింటి కల ఉంది.
    మీ వీడియో చూసాక కట్టుకుంటామనే నమ్మకం కలిగింది. చాలా ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏

  • @kirrakraji8241
    @kirrakraji8241 2 года назад +14

    Thank you so much guruvu gaaru.......me valla chala families happy ga unnai.....meru chese e videos future kid's ki kuda chala help avtai..... thank you guruvu gaaru

  • @manipriya8869
    @manipriya8869 Год назад +1

    E video upload cheyyagane chusanu kani antaga patinchukoledu e roju na samasyaki pariskaram ga e video kanipinchindi
    Sri Matre namaha🙏

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 2 года назад +38

    ఈ ప్రశ్న నాక్కూడా వచ్చింది అమ్మవారు శివునిపై ఎందుకు కూర్చుంది అని ఎవరో చెప్పారు కానీ అర్థం కాలేదు గురువు గారు చాలా బాగా చెప్పారు ధన్య వాదములు స్వామి 🙏🙏

    • @kaushal_sunny6514
      @kaushal_sunny6514 2 года назад

      Ma pillalu kuda adigaru nannu shivuni pina amma anduku kurchunnaru ani, nenu emi cheppalekapoyanu Naku appudu teliyadu🙏

  • @lakshmijogi7067
    @lakshmijogi7067 2 года назад +55

    Nenu chaduvutunnanu guruvugaru 32days nundi financial ga better from before to now, thank you guruvugaru

    • @rakshakm7623
      @rakshakm7623 2 года назад +5

      A Niyamalu patincharu...please cheppandi

    • @sivamaheswari3903
      @sivamaheswari3903 2 года назад

      Ye time lo chadivaru please tell me

    • @avinashkumarreddy848
      @avinashkumarreddy848 2 года назад

      hi Lakshmi garu... Meeru pratioju oke time ki chanting chestara

    • @bhavanikrishna9583
      @bhavanikrishna9583 2 года назад

      @@rakshakm7623 venu means ft t

    • @theajaybhargav
      @theajaybhargav 2 года назад

      @@rakshakm7623 channel lo already video undhi niyamalu enti ani check cheyandi

  • @ashwininakka8851
    @ashwininakka8851 2 года назад +8

    sree mathre namaha Guruvu garu 9days vasantha navathrulu pooja chala Manchiga ayindhi first tym nenu Oka vratham chesanu chala happy undi andi.... korina job Ravadam gurinchi pooja chepandi plzzzzzzz .

  • @yadavalliravikumar7464
    @yadavalliravikumar7464 2 года назад +17

    Personal Request…all the subscribers….pl like the videos and also don’t skip advertisements…personally I feel that it helps to have ad revenue to run the channel

  • @venimaruthi2318
    @venimaruthi2318 2 года назад +5

    నమస్కారం గురువు గారు ఇప్పుడే అమ్మవారి నవరాత్రి పూజ చేసి ఉద్యాపన చేశాను మొబైల్ చూస్తూనే మీ వీడియో వచ్చింది చాలా సంతోషం గురువు గారు ,ఇప్పుడు మేము ఉండే రెంట్ హౌస్ సెట్ అవ్వలేదు అని వేరే హౌస్ చూస్తున్నాము

  • @hemalathaaluri8555
    @hemalathaaluri8555 2 года назад +1

    సహస్రావధాని ,ప్రణవ పీఠాధిపతి శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు పఠించిన మణిద్వీప వర్ణన శ్లోకాలు అన్నీ u tube లో ఒకే వీడియోలో అందుబాటులో వున్నాయి.నేర్చుకోవడానికి అనుకూలంగా వుంది.

  • @indiramahankali1944
    @indiramahankali1944 2 года назад +35

    బాథ్యతలు తీసుకోకుండా,బంధాల మీద మమకారం లేకుండా,మద్యానికి బానిసైన తండ్రిని మార్చడానికి ఏదైనా పూజ విధానం వుంటే చెప్పగలరు.మా యందు దయ వుంచి.....

    • @44lalli
      @44lalli 2 года назад +1

      play list lo dur vyassnaala gurinchi video undi chudandi

    • @bhanuanu6750
      @bhanuanu6750 2 года назад

      Rajamandrilo Mandu manadaniki mandumeda veerathi ravadaniki okka Ayurveda Mandu estunaru adi vadandi

    • @bhanuanu6750
      @bhanuanu6750 2 года назад

      Nanu vadanu anduka chaptunanu no side effects trust me

    • @laxmicherukumalla5257
      @laxmicherukumalla5257 2 года назад

      Video undadi check cheyyannddi

    • @houseofsarees_bylakshmi
      @houseofsarees_bylakshmi 2 года назад +1

      Durga Devi /anjaneya swamy pooja

  • @ItsDheerajHere
    @ItsDheerajHere 9 месяцев назад +4

    మీరు ఇచ్చిన ప్రతి శ్లోకములు అమ్మవారి సంకల్పం అనుకోని మీరు చెప్తోంది విని నోరు తిరిగే వరకు మీ వీడియో వింటూ చేసుకోవడం అలవాటు. అందుకే నా వినతి ఆలకించండి. ఈ mani dweepa varnananu కూడా ఆడియో పెట్ట గలరు

  • @varalakshmivatyam6731
    @varalakshmivatyam6731 2 года назад +19

    శ్రీమాత్రే నమః🙏 ఈ ఉగాది నుండి 40 రోజులు చదవటం మొదలు పెట్టాను. అమ్మ దయ వల్ల పూర్తి చెయ్యగలనని అనుకుంటున్నాను🙏

  • @aravelliprasanna7503
    @aravelliprasanna7503 2 года назад +4

    గురువు గారు మణిద్వీప వర్ణన వర్ణిస్తూ ఒక వీడియో చేయండి

  • @sirisweethome873
    @sirisweethome873 2 года назад +11

    గురువు గారు మీకు చాలా ధన్యవాదాలు నేను చదువుతున్నాను. కాని ఈ రోజు చదువుతుండగా మీరు దీని గురించి చెప్పితే బాగున్నూ అనుకున్నాను. అమ్మవారు అది నిజం చేసినందుకూ చాలా ఆనందంగా, అద్భుతంగా అనిపించింది గురువు గారు..🙏🙏🙏

    • @nagasrinivasatmuri2845
      @nagasrinivasatmuri2845 2 года назад

      Where did u get the book or pdf. Can u tell

    • @DP-js4lk
      @DP-js4lk 2 года назад

      Namaste andi pls share the video link andi, we r trying but didn’t find the 283 slokas pls andi pls

  • @MayuOrakati
    @MayuOrakati 6 месяцев назад +1

    I did this manideep varnana 9 times at a time in 6 months we buy a new house... Feeling very happy... It's a mercy of God Thank you Amma...❤🙏

  • @udayasrivenkat8053
    @udayasrivenkat8053 2 года назад +59

    గురువు గారికి నమస్కారం 🙏 నేను పుస్తకం లో ఉన్న 32 శ్లోకము ఉన్నది చదువుతున్నాను, ఆ అమ్మవారి దయ, మా వారికి మంచి ఉద్యోగం వచ్చింది, మళ్లీ 9 సార్లు చేస్తున్నాను, 7 నెలలోనే increment వచ్చింది. మీరు చెప్పిన వ్యాశ మహర్షి గారు చెప్పింది తప్పక చేసుకుంటాము. ధన్యవాదాలు మీకు తెలియ చేశారు 🙏🙏 శ్రీ లలిత దేవి కి 🙏🙏 శ్రీ మాత్ర నమః

  • @umateluguvlogs433
    @umateluguvlogs433 2 года назад

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ మీ వీడియోస్ చూసి చాలా చేశాను చాలా బాగా results వచ్చాయి గురువుగారు మీకు శతకోటి వందనములు

  • @sowjikiran3006
    @sowjikiran3006 2 года назад +96

    గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏
    నా స్నేహతురాలు ఈ మధ్య అద్దె ఇల్లు మారారు, అక్కడికి వెళ్ళిన దగ్గర నుండి ఆరోగ్య పరంగా పిల్లల చికాకులు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నారు, కొద్ది నిమిషాల క్రితమే ఈ విషయం గురించి ఫోన్ లో మాట్లాడింది, ఇంతలో మీ వీడియో వచ్చింది, ఇప్పుడే తనకు పంపుతాను గురువు గారు, మీ ద్వారా ఏ వీడియో వచ్చినా అది దైవ ప్రసాదం.
    శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @SrivardhiniHH
    @SrivardhiniHH 2 года назад

    కృతజ్ఞతలు గురువుగారు ఆడిగినవెంటనే మనిదీపవర్ణన గురించి వివరించారు...

  • @keerthinadikattu652
    @keerthinadikattu652 2 года назад +72

    Sree maathre namaha
    I was thinking about own house Immediately this video was uploaded so blessed to see your videos guru garu. I changed my lifestyle after seeing your videos thank you 🙏🏼 guru gau

  • @srividya1939
    @srividya1939 2 года назад +1

    శ్రీ గురుభ్యోనమః. శ్రీ విష్ణు రూపాయ
    నమః శివాయ. ఈ రోజు మీ ఈ వీడియో చూసే భాగ్యం కలిగింది. ఏ రోజు మీరు ఈ వీడియో అప్లోడ్ చేశారో అదే రోజు మా బాబుకి నువ్వు ఇల్లు కట్టినప్పుడు దానికి ' మణిద్వీపం' అని పేరు పెట్టాలి అని చెప్పాను. అప్పటికి నేను ఈ వీడియో చూడలేదండి. మీ వీడియోలు చూసి మేము కూడా ఆధ్యాత్మికత వైపు ప్రభావితం అవుతున్నందుకు, మా ఆలోచనా విధానము లో మార్పు తీసుకు వస్తున్నందుకు సర్వదా కృతజ్ఞులం.
    శ్రీ మాత్రే నమః

  • @purnimakltr7939
    @purnimakltr7939 2 года назад +292

    Sri Vishnu rupaya namaha shivaya,🙏 ayya guruvugaaru meku paadabhivandanalu, ma babu ki eppudu 4 and half years, maatalu Baga vachaye but "ra" and "sa" palakatam raledu, "ra" badulu "la" palukthadu, andaru vadini aa okka vishayamlo lo aa letter anipinchi Mari geeli chesevaru, na manasu chaala chivikku manedi, Meru maku prasaadinchina devi bhagavatham loni saraswati kavacham chidivi, ammaki teeney needana chesi aa teeney tinipinchedanni, vadiki eppuduu "ra" letter mellaga vasthondi chaalaa saarlu aa letter palukutunnaadu, emi ecchi mee runam theerchukoni guruvugaru.,,🥲🙏🙏💐💐💐

    • @Sweetybittu673
      @Sweetybittu673 2 года назад +1

      Ma Babu 4 yrs inka matladatledu,sarswathi kavacham chaduvuthunanu.meru Ela chesaro Koncham chapandi

    • @dineshnarayanr5988
      @dineshnarayanr5988 2 года назад +1

      శ్రీ మాత్రే నమః

    • @Sharanya-km7rr
      @Sharanya-km7rr 2 года назад

      Namaste andi. ma ammayiki 3 and half years. Asalu matalu palakatledu. Guruvugaru cheppina ah video link pedathara pls?

    • @tadavarthysuneetha1595
      @tadavarthysuneetha1595 2 года назад

      Maa babu ki 10yrs assalu Maatalu Raavu Meru emi chesaru cheppandi thalli please

    • @krishnakanthmaheedhar6397
      @krishnakanthmaheedhar6397 2 года назад +1

      👏👏👏👏👏 awesome madam

  • @avinashkumarreddy848
    @avinashkumarreddy848 2 года назад +13

    గురువు గారు నమస్కారం.
    మణిద్వీప వర్ణన లో బీజాక్షరాలు ఉన్నాయి అని చెప్పారు.. అంటే చాలా నిష్ఠ గా పఠించాలి కదా.
    ఏమైనా పొరపాటు గా ఉచ్చరిస్తే ఫలితం రాకుండా చెడు జరుగుతుంది అని విన్నాను అది నిజమేనా.. దయచేసి తెలుపగలరు.
    అలాగే దీక్ష నియమాలు వివరించగలరు

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 2 года назад +5

    సాయిరామ్ గురువు గారు చాలా కృత్గ్నతలు

  • @gurubhagavatulakalyan3749
    @gurubhagavatulakalyan3749 2 года назад

    గురువుగారు నాకు బాగా కావాల్సిన వాళ్లతోటి ఆస్తమాను గొడవలవుతున్నాయి గొడవలు తగ్గి మేము అందరం మనస్ఫూర్తిగా కలిసి ఉండే విధంగా ఏమైనా చెప్పగలరు మీరు చెప్పిన అర్జున కృత దుర్గా స్తోత్రం నిత్యం ఒకసారి పారాయణ చేస్తున్నాను

  • @nikhilsai3088
    @nikhilsai3088 2 года назад +29

    Nanduri Garu, a small request please upload the Vyasa maharshi Manidweepa Varnana, because in the internet there are no proper information regarding vyasa maharshi Manidweepa Varnana, please sir please understand our pain, please upload it or please give information where it is available online or offline, no problem for me and also if book available offline definitely I will make a pdf and I will send it to Mr Rishi Kumar channel admin you can directly share it to people, please sir please give us information.

    • @KaivalyaKskk
      @KaivalyaKskk 2 года назад

      @ NIKHIL SAI garu ----
      telugupustakalu.com/product/devi-bhagavatam/
      That book is available ONLINE in above link ( Book costing 400/-)
      Tagore Publishing House
      20, Vysya Hostel Building,
      Kachiguda ‘X’ Roads,
      Kachiguda Station Rd,
      Kachiguda
      Hyderabad, Telangana 500027
      NOTE:
      Sir/Madam 🙏 Please check at the end of the book whether VAYSA Maharshi - Manidweepa Varnana is there or NOT in that Book
      Because mine is 2014 publication in which it is there .
      Shree Matreya Namaha 🙏

    • @matetianuradha2396
      @matetianuradha2396 2 года назад

      Brahmasree vaddiparti prabakar gasridhi RUclips undhi chudandi

    • @lucky-omg
      @lucky-omg 2 года назад +1

      @NIKHIL SAI stotra nidhi app lo mani dweepa varnana undi( sanskrit version)..nanduri gaaru video lo prastavinchinadi..

    • @swathiballa1474
      @swathiballa1474 2 года назад

      Pdf pettaru chuddamdi

    • @rishigamer8810
      @rishigamer8810 2 года назад

      Guru garu namsamkaram anni samyasyalaki pariharalu cheputhunaru danyavaadalu but maa intlo eppudu aarogya samasyalu manashanthi vundadu eppudu evariko okariki arogya samasyalu eka merry cheppina shlokalu poojalu cheddam ante nelasari samasyalu bayamvagan vundi kids chinnaga vunnaru ani nako emaina avuthe pillalu elagani dayachesi maa family kosam manchi arogyam kosam mere oka thandriga pooja cheyyandi thandri

  • @padmasriba3260
    @padmasriba3260 2 года назад +2

    Thank u sir I will definitely recite
    We have shifted house so we r facing problems
    Thanks a lot

  • @sanu7611
    @sanu7611 2 года назад +114

    Guruvu garu, 283 shlokam unna pdf pettandi nenu chala vethika but 32 shlokam pdf ey kanipisthundi. Pls

  • @priyankasabbu5495
    @priyankasabbu5495 2 года назад +1

    Nenu telugulo vunna mandideep varnana 32 slokalani aka 1 year lo naku veelayianni rojulu ma intimundu vunna alayamlo Saraswathi maata vigraham daggara kurchoni parayana chesanu maku own house kosam memu g+1 illu konukogaligam thanks guruvu garu meru cheppina slokala gurinchi naku theledu me valla kothavishayam thelusu kunnanu kachithanga patinchadaniki prayathnisthanu

  • @epurikalyani2019
    @epurikalyani2019 2 года назад +12

    ధన్యవాదాలు గురువుగారు

  • @manojapl1740
    @manojapl1740 2 года назад +24

    Nanduri garu🙏
    Surprisingly yesterday I heard it's good time for me to invest in buying own house. And same day you suggest this pooja vidhanam. Looks like amma varu has given me indication, feeling so positive 😇
    By the blessings of Lalitha ammavaru, when I build house request you and family to visit my house warming ceremony. Your presence will be true blessings 🙏

  • @PolojuShivani
    @PolojuShivani 2 года назад +94

    Vyasa Maharshi virachita Manidweepa Varnana with 283 shlokas is not available online. Please upload Srinivas garu. Whenever I read Khadgamala, I take your name as my guru. 🙏🙏🙏

    • @santhigandreddi2736
      @santhigandreddi2736 2 года назад +3

      Paddiparthi padmakar gaaru manideeepam undi net lo choodandi naaku nijamgaaaa chaalaa baagundi

    • @Nagarakanti
      @Nagarakanti 2 года назад

      You tube searching cheste vaddiparti padmakar garu vediolo chadivi vinipincharu choodandi.

    • @mullangilakshmi8398
      @mullangilakshmi8398 2 года назад

      You tube lo vaddiparti padmakar Guruvu garu cheppandi undi

    • @sivamaheswari3903
      @sivamaheswari3903 2 года назад

      Yes sir

    • @selrpol3514
      @selrpol3514 2 года назад +1

      See I found Vaddiparti padmakar name and pdf

  • @hymavathia280
    @hymavathia280 2 года назад +1

    Manchi Mata cheparu nanduri garu theyliyavari machi margam chupistujnaru andari asishulu me Pina undalani devuni pradisthunanu

  • @karthikeyac2354
    @karthikeyac2354 2 года назад +719

    Miru pdf pertandi... ఎందుకంటే మేము గూగుల్ లో వేతకలేక కాదండీ. మీరు ఇచ్చే pdf కరెక్ట్. అని మాకు మీ మీద నమ్మకం. Plz pdf pettandi

  • @kotaramadevi6632
    @kotaramadevi6632 2 года назад +1

    ధన్యవాదములు గురువుగారు అమ్మ గురించి బాగా చెప్పారు శ్రీ మాత్రే నమః

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад +5

    EXCELLENT NARRATION AND USEFUL PRESENTATION WITH GOOD SUGGESTIONS. SHUBHAM

  • @kplcreations-singerpadmava9190
    @kplcreations-singerpadmava9190 Год назад +1

    Meeru చెప్పినట్లు చదివినతరువాత 17 వున్న ఒకే ఇంట్లో నుండి kaali చేసి కొత్త ఇంట్లోకి రెంట్ కి వెళ్దాం జరిగింది యిక్కడకూడ చదువుతున్నాను ఎందుకంటే యిక్కడ నుండి సొంతైంటిలోకి వెళ్ళడం కోసం చేస్తున్నాను మేము వున్న ఇంటీ కే మీరు చెప్పిన పేరు శ్లోకం రాసి పెట్టుకున్నాను చాలా మందికి చెప్పాను యూట్యూబ్ లో l శ్లోకాలు రికార్డ్ చేసి పెట్టాను pdf kooda పెట్టాను యిదంత మీ పుణ్యమే sir TQ sir

  • @nagaaruna1336
    @nagaaruna1336 2 года назад +7

    🙏🙇me padalaki shathakotti vandanalu
    E roju ramakoti start chesanu gurugaru
    Mi mata maki Veda vakyalu

  • @sirishaevani757
    @sirishaevani757 2 года назад

    Nanduri garu meeru ichina e manidweepamu achu veyinchi 9 mandi muthaiduvulaki panchutunnam
    Meeku kooti kooti dhanyavadalu, pranamalu, meeru elanti enno videos cheyalani Marinni purathan a vishyalu rahasyaly cheppalani korukuntunna

  • @sabbatarun7928
    @sabbatarun7928 2 года назад +28

    Enno addamkulu ochina amma daya valla lalitha nava rathrulu poorthi chesa modati roju nundi enno samasyalu navaratrulu chese sakti ivvamma ani adagatam thappa inkem koraledu e 9 days , amma daya valla poortayindi , na mora vinte ade padhi velu andari ni challa ga chudamma , guruvugariki danyavadalu

  • @TECHSTONETelugu
    @TECHSTONETelugu 7 месяцев назад +1

    HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 2 года назад +10

    గురువు గారికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
    మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా చాలా చాలా ఋణ పడి వున్నాము గురువు గారూ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiprasanna3885
    @lakshmiprasanna3885 2 года назад

    Naku ma chelliki idhi peddha problem ga vundhi sontha intilo vachinappatinundi idhey problem meeru oka solution chupinchinadhuku chala chala thanks ayya

  • @varadavindhya5299
    @varadavindhya5299 2 года назад +6

    Satakoti padabi vandanamulu Guruvugaru… mee Daya valla irojutho vasantha navarathrulupoorthi chesukunnam chala santhosham guruvugaru 🙏🙏🙏🙏

  • @thakurjalandersing6030
    @thakurjalandersing6030 2 года назад

    నేను వెళ్ళాను గురూజీ e గుడికీ చాలా అందంగా కట్టారు యాదద్రి లో

  • @nivarnov2668
    @nivarnov2668 2 года назад +8

    Sir, fear , depression , mental strength yedanna cheppandi please

    • @navyathouti7235
      @navyathouti7235 Год назад +1

      Aditya हृदय परायण cheyyandi

  • @shiva143chandra
    @shiva143chandra 2 года назад +1

    శ్రీ మాత్రే నమః|| గురువు గారూ.. గ్రామదేవతలు మరియు పోతురాజు కు ఉన్న సోదర సోదరీ బంధం గురించి వివరించండి

  • @devik8099
    @devik8099 2 года назад +13

    Request to the admin to please upload the 283 shlokas pdh of the Manidweepavarnana as mentioned by the Guruvugaru 🙏🙏🙏🙏🙏🙏

  • @dlakshmipriya5667
    @dlakshmipriya5667 2 года назад

    Tq gurugaru, yenno rojulu nunchi e video Kisan wait chesthunamu. Mee padhalaku vandhanalu🙏🙏

  • @vyshnavimovidi999
    @vyshnavimovidi999 2 года назад +6

    Meru aa full video of money deepa varana video chaiyadi sir plssssss

  • @lalithaballu6276
    @lalithaballu6276 2 года назад

    Sir naskaramandi,jy sriram,nenu Rama koti rayadam prarabinchanu,chala santhoshamga undhandi,enka ramude naaku thoduga undi na kastalu dooram chestadu Ani Naa nammakam,thankyou soo much guruvugaru

  • @arundhatikale7135
    @arundhatikale7135 2 года назад +8

    Sir please add english Subtitles to all your videos so that those who can not understand telugu they too know the solutions to their problems

    • @gayatrikalyan2757
      @gayatrikalyan2757 2 года назад

      Ma'am please press the cc option on the right side corner of your screen you will get subtitles for every video

  • @koustubham-iv4wq
    @koustubham-iv4wq 2 года назад

    Vaddiparti padmakar gari 283 sloka pdf unadi Google lo nenu download chesa
    Thnq for inspiring

  • @sreesreenivas635
    @sreesreenivas635 2 года назад +9

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @coolsairam2607
    @coolsairam2607 2 года назад

    సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 పీడీఎఫ్ పెట్టీ నందు కు దన్యవాదాలు గురువు గారు

  • @Sai_2498
    @Sai_2498 2 года назад +7

    Sri Vishnu roopaaya namah Shivaaya 🙏 Meeku mee kutumbaaniki Sri Rama Navami Subhaakaankshalu 🙏🙏🙏🙏

  • @vamsisuryaambati7234
    @vamsisuryaambati7234 2 года назад

    Sir RUclips lo Chala mandhi universe gurenchi avevoo videos chestunaaru. A video ni namaaloo A video ni nammakudadho artham kavadam ledhu meru e universe gurenchi oka video cheyyagalaru meru cheese videos anne clarity gaa undi artham avthaae.
    Tq sir

  • @gnanifoods6155
    @gnanifoods6155 2 года назад +92

    Guruvu garuu 🙏🙏🙏 mi video ninna night chusanu,ventane chadhuvukunanu,ma husbend ki job poyye one month dhatuthundhi aa Amma vedukoni ,chadhuvukunanu,malli evvalla kuda chadhuvukunanu,11:30 off vallu call chesi interview ki rammanaru job conform kuda aindhi sir chala tqs andi nammalekapothunanu,😍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏miru e time lo nakosame e video pettaremo ani pinchindhi mi runam tirchikolemu andi.....,🙏🙏🙏

  • @krishnavenivenu2878
    @krishnavenivenu2878 Год назад

    గురువుగారు మంచి మంచి విషయాలు చాలా బాగా చెపుతారు మీకు నా ధన్యవాదములు 🙏🙏

  • @t4ruvk107
    @t4ruvk107 2 года назад +5

    కన్న తల్లి తండ్రులు వారి మాట వినక, భేదాభిప్రాయాలు, వారి పిల్లల్ని తిట్టడం, శాపనార్థాలు, నువ్వు బాగు పడవ అని తిడుతోవుంటార అవి ఫలిస్తాయా ??? దయ చేసి ఒక వీడియో చేయ్యండి.

  • @bethapudivenkateswararao4185
    @bethapudivenkateswararao4185 2 года назад

    నమస్కారం స్వామి.మణిద్వీప వర్ణణ పారాయణానికి ఉపదేశం కావాలా సెలవ్వివండి.

  • @saigoud1384
    @saigoud1384 2 года назад +38

    Sir కొత్తగా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం కానీ అన్ని ఏదో ఒకటి ఎదో ఒకటి ఇలా అడ్డుపడుతున్నాయి సర్. అది అసలు స్టార్ట్ కావడం లేదు, ఎప్పుడు ఏదో ఒక prebolem వస్తునేవుంది sir చాలా అంటే చాలా బుధపడుతున్నాం ఇల్లు లేక..sir please ఈ సమస్యకి పరిష్కారం చెప్పగలరా sir please నేను చాలా సార్లు మీకు కామెంట్స్ చేసాను కానీ రిప్లై లేదు..చాలా...ఇల్లు లేక చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం ఎలాగైనా ఒక దారి చెప్పండి please sir...🙏

    • @govindakumarvishnubhatla6228
      @govindakumarvishnubhatla6228 2 года назад

      Saikiran garu please chant kanakadhara stotram daily, which is said by Guru ji.

    • @jyothikovvuri5559
      @jyothikovvuri5559 2 года назад

      E video lo cheparu kadandi video complete ga vinandi mee problem ki solution dorukutundi meeru anukonnadi neraverutundi 🙏🙏

    • @laxmankanikaram5156
      @laxmankanikaram5156 2 года назад

      Guruvu Garu cheppinattu Manidweepa varnana cheyandi.
      “Chintamani gruhanthastha Sreemannagara Nayika” ane slokam chadavandi veelu unnappudalla, I know people who got good results by following this slokam.

    • @swarnalatha1185
      @swarnalatha1185 2 года назад

      Yedu shanivaarala pooja link chudandi chyandi meru ankunnadhi antha avtadhi 😊

    • @rojaharinath6256
      @rojaharinath6256 2 года назад

      Ee vedio purtiga chudandi meku parikaram dhorukuthundi

  • @atr21blogs
    @atr21blogs 2 года назад

    నిజమే. మేము మణిద్వీప వర్ణన పారాయణం చేసిన తరువాత ఇల్లు కొన్నాము

  • @namballasantosh8910
    @namballasantosh8910 2 года назад +4

    ఓం శ్రీ గురుభ్యోనమః
    ఓం శ్రీ మాత్రే నమః
    ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ

  • @subhashinikatta7467
    @subhashinikatta7467 2 года назад +1

    Nijamga naku chalamandiki useful ayye video🙏🙏🙏🙏🙏

  • @krishna-vo4hz
    @krishna-vo4hz 2 года назад +18

    గురువు గారు శివలింగ ఆవిర్భావం గురించి దయచేసి‌ చెప్పండి. 🙏🙏🙏

  • @meelonenu4631
    @meelonenu4631 7 месяцев назад

    మణిద్వీప పూజ ఎలా చేయాలో ఒక వీడియో చేయండి

  • @rameshwarlal7768
    @rameshwarlal7768 2 года назад +10

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ..
    గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి కూడా వివరించగలరు గురువు గారు 🙏🙏🙏

    • @bnirmala5267
      @bnirmala5267 2 года назад

      Apulabhadha.unavarikosham.chepadi

  • @Thanuja0508
    @Thanuja0508 2 года назад

    గురువు గారు నా సమస్యకీ పరిష్కారం చెప్పండి గురువుగారు
    మా పెద్దబ్బాయి సంతోష్ కుమార్ రెండు సంవత్సరాలుగా డాక్టర్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు కానీ ప్రతిదీ అడ్డంకులు వస్తున్నాయి మీరు నాకు దారి చూపండి
    నాకు తిరిగి సమాధానం ఇవ్వండి గురువుగారు
    మీరు చెప్పే ప్రతి విషయాలు మా కోసం మంచి గా చెప్తున్నారు దానికి మీకు ధన్యవాదాలు

  • @Venkatsrk9
    @Venkatsrk9 2 месяца назад

    మా నాన్న గారు retd అయి 17 years అవ్తుంది కానీ ఇంత వరకు మాకు సొంత ఇల్లు లేదు.... శ్రీ మాత్రే నమః తొందరగా మాకు ఇల్లు ప్రసాదించు తల్లి....

  • @mahimahi1795
    @mahimahi1795 2 года назад +22

    నండూరి గారు ఎంత వెతికిన 32 శ్లోకాలు ఉన్నవే కనిపిస్తున్నాయి283 శ్లోకాలు ఉన్నవి దొరకట్లేదు. ఎంతో ఆశగా రాత్రి చాలా సేపు వెతికిన దొరకలేదు. మీరు283 శ్లోకాలు pdf పెట్టండి మీకు రుణపడి ఉంటాను

    • @datatv8355
      @datatv8355 2 года назад +4

      sri mokshitha bhakthi vahini valla video chudandy recent ga 283 slokalu pettaru

    • @vooralavanya131
      @vooralavanya131 2 года назад

      Sir plz give me your phone no lam begging u sir l have so many problems sir plz sir

  • @soothingandrelaxingmusicwo8008
    @soothingandrelaxingmusicwo8008 2 года назад +2

    Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏

  • @myangelskkd
    @myangelskkd 2 года назад +24

    శ్రీరామ నవమి శుభాకాంక్షలు💐💐💐 గురువు గారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @sudharanithandra1563
    @sudharanithandra1563 2 года назад

    గురువు గారు .... చాలా problems lo unnam ...మణి ద్వీపవర్ణన పూజా విధానము తెలియ జేయగలరు

  • @amarpooja7861
    @amarpooja7861 2 года назад +24

    Guruvu garu internet lo 32 slokas ee vastunnai , pls will you give full pdf