3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam |

Поделиться
HTML-код
  • Опубликовано: 14 авг 2022
  • 3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam | #manidweepavarnana #anchorsanthoshivlogs #మణిద్వీపవర్ణనపూజ
    3వ శుక్రవారం అమ్మ మహిమ చూసాను | Manidweepa Varnana Pooja | మణిద్వీపవర్ణన పూజ విధానం | Manidweepam |
    #manidwewpavarnanapooja
    #manidweepavwrnanapoojavidhi #manidweepapoojq #aboutmanidweepavarnana
    #manidweepamvarnananiyamalu #manidweepavarnanapoojavideo #sravanamasam #sravanasukravarampooja
    #3వశుక్రవారంపూజ
    #telugupoojavlogs

Комментарии • 1,3 тыс.

  • @anchorsanthoshivlogs
    @anchorsanthoshivlogs  Год назад +169

    వీడియో అంత చూసాక మీరు అందించే like👍 చాలా మందిని ఆధ్యాత్మికత వైపు నడిపే సోపానం అవుతుంది🙏🙏 plz do like n encourage so many people to select the devotional path🙏🙏🙏

    • @balabadrasandhya4801
      @balabadrasandhya4801 Год назад +9

      Madam,Miru prati devudni poojistharu Aandari devudlni pooja cheyadam manchidi kani..... ante confuse Aavutunnam A devudni poojinchali ani ...

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Год назад +8

      Nenu andaru devullanu poojinchamani cheppaledu ma😀 mana sampradayam lo unna anni viseshalu ... Anni aacharalu,. Anni pandaga la dwara ne mana kastalu mana karmalu tholaginchukovachhu ani na vuddesyam ... Miru prathi pqrvadinam aacharisthu aa roju na mee ista daivanike anni poojalu cheyyandi .... Em kadu 😊🙏👍👍

    • @vijayalakshmimandava1990
      @vijayalakshmimandava1990 Год назад +4

      Naaku chalaa eshta deave Lalitha
      Maata Naaku amma chalaa anubhavaalu etche naatoonea vunnade amma
      Sree matre 🙏 🌺🍊🌺

    • @anithaparnem8017
      @anithaparnem8017 Год назад

      @@balabadrasandhya4801 a a b a m

    • @anjalidurga3654
      @anjalidurga3654 Год назад +1

      @@anchorsanthoshivlogs akka nenu varahi navaratrulu ippudu jarupukovali anukuntunnanu dayachesi cheskovacho ledo cheppu akka

  • @srmsfashiontelugu143
    @srmsfashiontelugu143 Год назад +93

    100% అండి, చాలా సంతోషం మీ వీడియో చూసి నేను పూజ start చేసాను 9వ వారం కి మాకు ఇల్లు కుదిరింది, ధన్యవాదాలు," శ్రీ లలితా మాత కి జై"

    • @Junnusahu0402
      @Junnusahu0402 Год назад +1

      9weeks non veg thinadha sis

    • @srmsfashiontelugu143
      @srmsfashiontelugu143 Год назад +1

      @@Junnusahu0402 నేను పూజ చేసిన రోజు తిన లేదు, పూజ అయ్యాక ప్రసాదం తినేదాన్ని

    • @allrounder8562
      @allrounder8562 Год назад

      Reyal ga na😍

    • @saayaan3880
      @saayaan3880 10 месяцев назад

      Fasting undala andii

    • @srmsfashiontelugu143
      @srmsfashiontelugu143 10 месяцев назад +1

      @@saayaan3880 నేనైతే ఉపవాసం లేనండి

  • @naturelover9755
    @naturelover9755 Год назад +214

    ఇల్లే కాదు, అసలు ఏ బాధలు ఉన్నా లలితాదేవి ఆరాధన మొదలుపెడితేనే అమ్మ కరుణిస్తుంది. 🙏. మహా దయామయి అమ్మ 🙏🙏.

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Год назад +5

      అవునండీ అక్షర సత్యం కానీ సంస్కృత దేవి భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన అధ్యాయాల పారాయణ సర్వథా శ్రేష్టం 🙏

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 Год назад +5

      Ela cheyyali andi of u don't mine cheppagalara

    • @naturelover9755
      @naturelover9755 Год назад +3

      @@shwethalaxmi1415 నేనైతే సింపుల్ గా షోడసోపచారపూజ చేసి లలితా అష్టోత్తరం తో చేసుకుంటా..., మీ సమస్యల్ని బట్టి సౌందర్యలహరి కానీ, మాణిద్వీప వర్ణన కానీ పారాయణ చేయండి.

    • @shwethalaxmi1415
      @shwethalaxmi1415 Год назад

      @@naturelover9755 enni rojulu andi and e roju start cheyyali

    • @chvreddy2717
      @chvreddy2717 Год назад +3

      Yes sister అక్షరాలా సత్యం
      అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే
      శ్రీ మాత్రే నమః

  • @lakshmir9407
    @lakshmir9407 Год назад +11

    🙏అమ్మ నేను సొంత ఇల్లు కట్టుకు నే లా చూడు తల్లీ.

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад +122

    నా ఇష్ట దైవం ఆదిపరాశక్తి శ్రీ లలితా పరాభట్టారిక మహా త్రిపురసుందరి దేవి అమ్మవారు

  • @kothakotaithanna9729
    @kothakotaithanna9729 Год назад +60

    నెను సొంత ఇల్లు కొనేందుకు ఈ విశ్వానికి హృదయ పూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు

    • @galiarunayadav7866
      @galiarunayadav7866 Год назад

      🙏🙏🙏

    • @lalithasureshsistla8726
      @lalithasureshsistla8726 10 месяцев назад

      Mee video anukokunda chusanu of course late ga. Chala chala bagundi meeru cheptunte oka documentary chustunnattu undi. Chakkaga vivarincharu🙏🙏

  • @cookbook4564
    @cookbook4564 6 месяцев назад +2

    చాలా బాగా వివరించారు పూజ కోసం మీ పూజ చూశాక మా బాబు ఉద్యోగం కోసం వీలు చూసుకుని నేను చేద్దాం అనుకుంటున్నాం అండి ఇంత అర్థమయ్యే ఎలా చెప్తే ఎవరికైనా చేసుకోవాలనిపిస్తుంది

  • @ankammarao7206
    @ankammarao7206 Год назад +1

    చాల బాగా చెప్పారు ధన్యవాదాములు 🙏

  • @vanamrenuka787
    @vanamrenuka787 Год назад +21

    Peaceful voice and good explenation😍

  • @usharao860
    @usharao860 Год назад +4

    Tnq santhoshi garu. Iam alright now. But I didn't start puja. By this Friday I can start I think. In this month I wanted to start this puja. Luckily today you posted this video. Tnq for sharing🙏🙏🙏🙏

  • @srikanthnani415
    @srikanthnani415 5 месяцев назад +1

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🌹🌹 నన్ను సంతోషంగా చూడు అమ్మ

  • @rekapalliruthika1649
    @rekapalliruthika1649 Год назад

    చాలా బాగా చేశారు అక్క చాలా బాగా కూడా చెప్పారు చాలా బాగుంది థాంక్యూ

  • @glalithagoud8007
    @glalithagoud8007 Год назад +4

    Thank you so much Santoshi Maa

  • @srivallikancharla9409
    @srivallikancharla9409 Год назад +3

    చాలా చక్కగా వివరంగా చెప్పారు సంతోషి గారు. మీకు మా ధన్యవాదములు

  • @srimayeemeka1736
    @srimayeemeka1736 Год назад +1

    Nenu sontha inti kala neraveralani manidweepa varnana gurudevulu padmakar gaari audio daily vintu puja chesukuntanu... Om shri mathre namaha 💐💐💐🙏🙏🙏

  • @penumatsasandhya4975
    @penumatsasandhya4975 Год назад

    Thanks you sister chala బాగా చేపారు.Thanks you so much sister useful video sister

  • @kvijayalakshmireddy9526
    @kvijayalakshmireddy9526 Год назад +19

    OM MANIDEEPA VARNANA DEVI నమోస్తుతే ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శాంతః

  • @deepthibm7022
    @deepthibm7022 Год назад +39

    చాలా బాగా వివరించావు అమ్మా మీరుచేసుకుని మాఅందరికి కూడా షేర్ చేసినందుకు ధన్యవాదాలు అమ్మవారి ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Год назад

      Tq so much ma😍🙏😊

    • @hyma9861
      @hyma9861 Год назад

      New house🏠🏠🏠 👍😘😘😘🙏🙏🙏💃💃💃

  • @satyadurga1048
    @satyadurga1048 Год назад

    Chala baga chepparu meeku dhanyavadalu god blessings to you and you're family

  • @kamakshim7366
    @kamakshim7366 11 месяцев назад

    Andari kosam Amma mee cheta palikinchindi ee matalu
    SRI MATRE NAMAHA 🙏🙏🙏🙏🙏

  • @kalyanikotari4624
    @kalyanikotari4624 Год назад +7

    👏👏👏Sri mathrey namaha 👏 ♥ ❤

  • @kanakalakshmikuchimanchi3421
    @kanakalakshmikuchimanchi3421 Год назад +14

    పూజ బాగుంది అలంకరణ చాలా చాలా బాగుంది .మీరు చెప్పే విధానం ఇంకా బాగుంటుంది. మాకు కూడా ఇంకో ఇల్లు కట్టుకోవలని స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి ఇవినెరవేరాలని ఆ జగన్మాతను కోరుకుంటున్నాను. ఈ మణిద్వీప వర్ణన పూజచేసుకుంటాను. ఈ సలహా గా పూజావిధానం చెప్పిన మీకు మా ధన్యవాదాలు.

  • @Sujathapingala-lf6us
    @Sujathapingala-lf6us 10 месяцев назад +1

    Yes its true manidwepa varnana chala saktivantamainadi Amma kachitam ga anugrahistundi

  • @vijayalakshmimadanambedu897
    @vijayalakshmimadanambedu897 2 месяца назад +1

    Nennu kuda manidweepa varnan pooja chesanu 38 weeks chesannu andi, Naku amavaru house echindi andi nejamga pooja complete ayina 6months ki antha house ammavaru Echaru andi, Maku money dagara kani ekkada Ye problem raledu, anni ammavari daya valla chala baga jarigindi, 15-April-2024 Gurhapravesam chesamu andi, House kuda nennu ela vundali anukunanno alage Echindi andi amma🙏🏻🙏🏻🙏🏻 thankyou amma🙏🏻🙏🏻🙏🏻

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 Год назад +10

    నా వరాల తల్లి భువనేశ్వరి దేవి 🙏🙏

  • @indu3370
    @indu3370 Год назад +71

    అలాగే 32 రకాలు పువ్వు 32 చెప్పనా మణిద్వీప వర్ణన చేస్తున్నాను నా సొంతింటి కల నెరవేరింది మణిద్వీప వర్ణన వల్ల ఏదైనా అమ్మదయ ఉంటే గానీ ఏమి చేసుకోలేము

    • @konaseemakalyani2541
      @konaseemakalyani2541 Год назад +1

      Ninamaa andi

    • @indu3370
      @indu3370 Год назад +1

      Ss

    • @aashritafoods1224
      @aashritafoods1224 Год назад +2

      Ela chesukunaru konchem vivaranga cheppara

    • @ammafoundation3771
      @ammafoundation3771 Год назад

      Madam epudedpudu chesukovali

    • @indu3370
      @indu3370 Год назад +3

      ప్రతి శుక్రవారము వార రకానికి రెండు రకాలు చొప్పున 32 పువ్వులు చేయండి ఎన్ని పువ్వులు దొరుకుతే అన్ని పువ్వులు ముప్పై రెండు చొప్పున చేయండి ఐదవ శుక్రవారం మొదలు పెట్టం మంచిది

  • @Animex078
    @Animex078 Год назад +2

    Amma dhaya unte Anni unnatle 🙏🏻🙏🏻ammavaru ma jivithamlo kuda chala mahima chupinchindhi 🙏🏻🙏🏻nenu kuda manidwipa varnana puja 4 times chesukunnanu ammavaru maku kuda anukunna korikalu ammavaru neraverchindhi om OM SRI MATHRE NAMAHA 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @PRODUCTS-REVIEW-5
    @PRODUCTS-REVIEW-5 11 месяцев назад

    Hello Santhoshi garu mee videos chusthe manasuku prasanthamga vuntundandi 👌🙏👍

  • @sukanyasanda7086
    @sukanyasanda7086 Год назад +37

    యాదగిరి గుట్ట దగ్గర మణి ద్వీపం
    చాలా బాగా కట్టారు లోటస్ టెంపుల్
    అని పాత నరసింహ స్వామి గుడి కి వెళ్ళే దారిలో మన కళ్ళ తో చూడవచ్చు
    చింతా మణి ద్వీపము లో ఉన్న అనుభూతిని
    పొందు తారు 🙏 ఓం శ్రీ మాత్రే నమః

    • @neerusart1131
      @neerusart1131 Год назад

      Oh super thank you 😍🙏

    • @ratnakumari9872
      @ratnakumari9872 Год назад +3

      శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వారి వీడియోలో ఈ గుడి గురించి చెప్పారండి, ఇదివరకు చూశాను గాని ఆయన చెప్పాక మళ్ళీ చూడాలని ఉంది

    • @ravindra9848
      @ravindra9848 9 месяцев назад

      .

    • @user-qx8zd2hd2s
      @user-qx8zd2hd2s 5 дней назад

      🙏🙏🙏శ్రీ మాత్రే నమః💐💐💐

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад +46

    వ్యాస ప్రోక్త మైనటువంటి శ్రీ దేవీ భాగవతాంతర్గత మణిద్వీప వర్ణన అధ్యాయం పారాయణ సర్వ శ్రేష్టం

  • @janapriya9866
    @janapriya9866 Год назад

    Chala chakkaga vivarincharu god bless u thalli😍🙏🌹💅

  • @daimondbaby9407
    @daimondbaby9407 Год назад +1

    Hi sister nenu oka house wife nenu ipudu chala badatho unanu sudenga mi vedio chusanu....miru Naku entho information icharu......chala thanks mi matalu Naku chala uratanu ichay....ammani poojinchadam valla na problems clear avthavi Ani chala nammakam vachindi, AA nammakam kaligela mi matalo kuda unay.... thankyou so much....

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад +11

    అలంకరణ చక్కగా చేశారు అక్కయ్య గారు

  • @priyamadhuri8184
    @priyamadhuri8184 Год назад +6

    Thanks for your effort 🙏

  • @kusumakumari7909
    @kusumakumari7909 Год назад

    Miru chala baga cheptunnaru ardhamayyela miku chala chala thanks miru pette videos ki 🙏🙏🙏🙏

  • @mypleasurecorner5216
    @mypleasurecorner5216 Год назад

    🙏chala chakkaga vivarincharu pooja vidhanam gurinchi naku kooda amma pooja cheyali ani anipinchindi chala thanks andi, mundu me voice vintu vunte video inka chudali ani anipisthomdi marokkasari danyavadalu andi🙏🙏

  • @MsSridurga
    @MsSridurga Год назад +8

    చాలా చాలా బాగా వివరముగా మంచిగా అరిటిపండు వలిచిన విధముగా చెప్పారు అండి ధన్య వాదాలు మీకు

  • @umadevicharepalli1142
    @umadevicharepalli1142 Год назад +4

    చాలా బాగుంది.

  • @swethajanu27
    @swethajanu27 Год назад

    Super andi ..chakkati message icchaaru.....ammavari darshanam entho haayini istundi.....🙏

  • @lalithasree1608
    @lalithasree1608 Год назад

    Chalabagaa explain chesaru🙏

  • @sarojinimani1160
    @sarojinimani1160 Год назад +8

    Hi can u do teach us how to do the set up for Pooja step by step because we don't know Telugu.. pls teach us step by step for beginners. Thank u

  • @jyothisamala567
    @jyothisamala567 Год назад +4

    ఓం శ్రీ మతే నమః

  • @ramasrinivas828
    @ramasrinivas828 Год назад +2

    Meru cheppadam chala bagundhi andi🙏🙏🙏🙏🙏🙏

  • @madhaviprasanna6602
    @madhaviprasanna6602 Год назад

    Beautiful video maa.Thanks for sharing.

  • @duggapuchaithwiksai9504
    @duggapuchaithwiksai9504 Год назад +3

    నమస్తే మేడం మీ వీడియోస్ బాగున్నాయి.ఏడు శని వారల వ్రతం కోసం పెట్టండి మేడం

  • @saitej6401
    @saitej6401 Год назад +3

    Om sri matre namaha 🙏🏻🙏🏻🙏🏻

  • @Jyothi_Bayyappagari
    @Jyothi_Bayyappagari Год назад

    చాలా బాగా చెప్పారు sis
    Thank you

  • @ramyagunda46
    @ramyagunda46 Год назад

    Wow super dear puja
    Cute voice clear ga cheparu

  • @srilathalyagannagari8250
    @srilathalyagannagari8250 Год назад +37

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

  • @sandhyaditya3869
    @sandhyaditya3869 Год назад +5

    Very beautiful puja 🙏🙏

  • @surisettyupendra3875
    @surisettyupendra3875 11 месяцев назад +1

    Thanks for the video Chala chakaga chupecharru. video ❤❤

  • @Ranjani-Sri-Vlogs
    @Ranjani-Sri-Vlogs Год назад

    Wow so sweet voice chala clear ga cheparu .

  • @Minimomm
    @Minimomm Год назад +6

    🙏 from many days waiting to see lalitha maa in your vlogs, thank you for sharing ji 😊

  • @neenacm1455
    @neenacm1455 Год назад +7

    Sree matre namah 🙏🙏🙏🙏

  • @satyabalaji15
    @satyabalaji15 Год назад +2

    Chala bavundhi akka puja vidanam🙏🙏🙏

  • @vijayalaxmiadulla5735
    @vijayalaxmiadulla5735 Год назад

    Chala bagundi meeru chesina pooja

  • @sujathasirikonda5342
    @sujathasirikonda5342 Год назад +5

    Avnu andi Lalitha Devi chala power full nenu ammaku poojalu nd Lalitha sahasra namalu chadivaka conceive aiyanu..

  • @viriventisatyanarayana9977
    @viriventisatyanarayana9977 Год назад +3

    నమ్మితే..... చాలా ఇస్తుంది....నమ్మకుండా....వెకిలి జోకులు వెటకారాలు వేస్తే....GOD KNOWS

  • @saimadhuri4133
    @saimadhuri4133 Год назад

    Chala bagundi anndi video tq for information 🙏🙏🙏

  • @dasaripadmavathi2717
    @dasaripadmavathi2717 Месяц назад

    Beautiful voice with clear explanation 👌

  • @ratnakumari9872
    @ratnakumari9872 Год назад +34

    శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు వేదవ్యాస విరచిత మణిద్వీప వర్ణన వీడియో చేశారండీ అందులో 283 శ్లోకాలు ఉంటాయి. వీడియోలో శ్లోకాలు డిస్ప్లే అవుతూ ఉంటాయి. చూసి చదువుకోగలిగితే సరే లేకపోతే రోజు వినండి. అద్భుతమైన మార్పులు చూస్తారు మీ జీవితంలో. అదే అసలైన మణిద్వీప వర్ణన.

  • @maurairajanna4152
    @maurairajanna4152 7 месяцев назад +5

    Nenu e vratham chesanu 1month lo sontha illu thisukunnam iam so happy

  • @laxmisailajapuli5903
    @laxmisailajapuli5903 Год назад +1

    Sri mathrenamaha 🙏🙏🙏puja chala bagundhi andi🙏🙏

  • @sambharouthujyothi6974
    @sambharouthujyothi6974 Год назад

    Thankq sister..... chala baga explain chesaru..

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 Год назад +7

    Thank you madam,nenu pettina requested video chala clear ga chepparu,chala clear ga chupincharu, really iam so happy and very lucky to meet a person in my life, thank you mam 🙏🙏

  • @dr.lakshmimamilla9261
    @dr.lakshmimamilla9261 Год назад +3

    Thank u so much mam, it is very informative and very much helpful 🙏

  • @pavanisrinivas3109
    @pavanisrinivas3109 Год назад

    Chala Baga explain chesaru....

  • @d.saraswathibai5764
    @d.saraswathibai5764 2 месяца назад

    Very beautiful and Kanulaku Chala santhoshanni echindi 🙏

  • @sunray580
    @sunray580 10 месяцев назад +7

    ప నేను అనుకున్న goverment ఉద్యోగం వచ్చినందుకు ఈ విశ్వానికి చాలా ధన్యవాదాలు

  • @kishoredg7430
    @kishoredg7430 Год назад +4

    So nice I Love 💕 it soooooo much thank you for your video 💕😊🙏🏻🙏🏻🙏🏻

  • @KPS_world24
    @KPS_world24 Год назад +2

    Real roju morning manidweepavarnana vintu pani chesthanu.maa intlo entho marpu 'maa vaarilo kuda chala marpu chusthunnanu.om sri mathre namah.

  • @jayalakshmib6118
    @jayalakshmib6118 Год назад +1

    Thanks for your video i am very much a Lucky to watch Sri Matha Pooja.

  • @nanigoud7509
    @nanigoud7509 Год назад +18

    Akka Lalitha sahasranamam gurinchi kuda video cheyyandi please

    • @renukaab704
      @renukaab704 4 месяца назад

      Aunu సిస్టర్ cheyandi

  • @lavanyachalluri4627
    @lavanyachalluri4627 Год назад +5

    Hi akka nice to hear your voice and good words about amma
    Ma brother ki manchi job ravali ani bless cheyandi

  • @mahantipremkumar
    @mahantipremkumar Год назад +1

    Chaalaa baagundi 🙏🙏🙏🌹🌹🌹

  • @lakshmikommisetty3998
    @lakshmikommisetty3998 Год назад +2

    మీరు చాలా బాగా చెప్పారు. ధన్యవాదములు అమ్మ.

  • @whole_sell_collections
    @whole_sell_collections Год назад +7

    Hi santoshi garu
    My name is Lakshmi Devi
    Nenu kuda e manideepa warnnana pooja chesanu 9weeks for own house purpose for last week i got own house in kurnool now
    iam happy

  • @priyayatham7842
    @priyayatham7842 Год назад +4

    Hi andi, please share మణిద్వీపవర్ణన పూజ pdf

  • @lakshminimishakavi4043
    @lakshminimishakavi4043 Год назад +1

    పూజ, అమ్మవారి అలంకారం చాలా బావుందండి. మనసు ఎందుకో గాబరాగా వుంది. అనుకోకుండా మీ వీడియో చూసాను. అమ్మ పూజ చూసాక స్థిమితంగా అనిపించింది. మీకు చాలా చాలా thanks అండి. నేను కూడా ఈ పూజ చేసుకోవాలని మనసులో ఇప్పుడే సంకల్పం చేసుకున్నాను. అమ్మ దయతో త్వరలోనే ప్రారంభిస్తాను. 🙏🙏🙏

  • @villageskills
    @villageskills Месяц назад

    Chala thanks andi

  • @sunandadevulapalli7842
    @sunandadevulapalli7842 Год назад +4

    I have completed 3weeks chala peaceful ga undi

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Год назад

      Great ma😊🙏

    • @santhisivajyothi2180
      @santhisivajyothi2180 Год назад +1

      9 flowers tho 32 stanges ela chadevaru please cheppamde amte 32 stanges ki 32 flowers kavale kada 9 flowers tho 32 stanges ela divide chese chadevaru

  • @sreekanthamlakshmi8853
    @sreekanthamlakshmi8853 Год назад +3

    Yes. She great godess. My marriage was done by blessed.

  • @Binduvadlapalle.
    @Binduvadlapalle. 3 месяца назад

    Nenu Lalitha ammavari ashothram chadhivi panakam neveadhana chesedhani.e madya kudharakha cheiyalekha poya.evalla youtube chusthundaga meru petina video one year mundhu post chesina kanipinchindhi.open chesi chudaganea Lalitha ammavarea me dwara gurthu chesinatu anipinchindhi.Tq 🙏 so much shanthosi madam garu...

  • @girinandinisrivlogs9172
    @girinandinisrivlogs9172 Год назад

    Santoshi garu meru cheppina puja nenu chesanu 3 months lo ammavaru maku manchi intini konukkunnamu thank you so much 🙏🙏🙏

  • @Just_wannabe_happy7
    @Just_wannabe_happy7 Год назад +5

    Srimanthrey namah 🙏

  • @swathiswathi3783
    @swathiswathi3783 Год назад +1

    ధన్యవాదాలు సంతోషి గారు చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు

  • @lavanyagurugubelli3918
    @lavanyagurugubelli3918 Год назад +2

    Thank you so much 🙏🙏🙏

  • @sanaacharam9274
    @sanaacharam9274 Год назад +36

    In 2013 I did this pooja......A miracle happend in my life...

    • @chraja3834
      @chraja3834 Год назад +3

      Enni sarlu chadavali andi

    • @Lakshman96808
      @Lakshman96808 Год назад +6

      Emi jarigundo kuda cheppandi

    • @chandinipathuri2641
      @chandinipathuri2641 Год назад

      @@Itsmehoney7143 pedda deepali ami akkarle. Pramidhalu petti chesina chaalu. Chesthe kachithanga clr ayyipothaayi ani cheppanu. Naaku ayyindhi ani chepthunna

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      @@chandinipathuri2641 naku avvaledu illu dorakaledu

    • @srilekhal6701
      @srilekhal6701 Год назад

      @@chandinipathuri2641 o

  • @swethameliseema6287
    @swethameliseema6287 Год назад

    Amma vari mana sontha amma ga bhavinchi meku velinantha baga pooja chesukondi 💯 successful life untundhi

  • @eshwarichandrashekar1240
    @eshwarichandrashekar1240 Год назад

    Well explained thanks for sharing 🙏

  • @user-bs2yr4co3s
    @user-bs2yr4co3s Год назад +11

    చక్కగా చేసుకున్నారు తల్లీ.... మణిద్వీప
    పూజ.. 32మహా శక్తులు అమ్మ సేనాదిపతులు గా ఉంటారు. వారే భక్తుల కార్యభారాలు తల్లికి నివేదిస్తూ ఉంటారు. అందుకే 32 సంఖ్యకు ప్రాధాన్యత.. పువ్వులే కాక, ముత్యాలు, పగడాలు, నల్లపూసలు, పసుపుకొమ్ములు, చిల్లర పైసలు, చిట్టిగాజులు, తామర గింజలు, కిసిమిస్ పళ్ళు, కుంకుమ ఇలా తొమ్మిది ద్రవ్యలతో కూడా అర్చించవచ్చు..
    మణిమందిరవాసిని లలితా కామేశ్వరి మన మనో నిలయమున కొలువు ఉండుగాక!!!

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Год назад +1

      చాలా మంచి విషయం చెప్పారు మా... మీకు నా ధన్యవాదాలు 🙏🙏😊😊

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      Ante,flowers lekapothe vetitho ina cheyavacha andi,one week kukuma tho,inkoka week coins ala kuda cheya vacha andi,please clarify

    • @user-bs2yr4co3s
      @user-bs2yr4co3s Год назад

      @@malleswari.208 chesukovacchu..

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      @@user-bs2yr4co3s tq so much

  • @chandrababu235
    @chandrababu235 Год назад +4

    మీకు పాదాభివందనం 🙏🙏🙏

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Год назад +1

      అయ్యో 🙏 అంత మాట వద్దు... మీ అందరి ఆశీర్వదం ఉంటే చాలు 🙏🙏

    • @srilakshmisaripalli8438
      @srilakshmisaripalli8438 Год назад

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍🙏🙏🙏

  • @veenanand
    @veenanand 8 месяцев назад

    Chaala baaga pooja chesaru .

  • @srivani2664
    @srivani2664 Год назад

    Me voice Chala bagundi sis Chala clear ga chakkaga chepparu sis nenu Pooja chesukunta sis tquu😍

  • @gouthamkumarreddy8903
    @gouthamkumarreddy8903 Год назад +3

    Akka comments gurinchi oka video cheyandi

  • @chandinipathuri2641
    @chandinipathuri2641 Год назад +9

    Yes so powerful. I got job after 2 weeks. Mani dweepa varnana is so powerful. Try to read kubera astotram as well.

    • @anchorsanthoshivlogs
      @anchorsanthoshivlogs  Год назад

      Tq for sharing ma🙏🙏

    • @malleswari.208
      @malleswari.208 Год назад +1

      Job ravadaniki ee pooja cheyocha

    • @chandinipathuri2641
      @chandinipathuri2641 Год назад +5

      @@malleswari.208 job ne kaadhu. Meeru adhi kaavalo manusulo anukoni. Friday lakshmi deviki deeparadhana chesi mani dweepa varana chadhuvukondi. 2 weeks chesatappataki naaku job confirm ayyindhi London lo. Hope for d best. All is well

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      ​@@chandinipathuri2641 tq so much

    • @sudhajayprakash1825
      @sudhajayprakash1825 Год назад

      Superr

  • @leelatalks8209
    @leelatalks8209 9 месяцев назад

    చాలా బాగుంది అండి

  • @gujjularajitha8491
    @gujjularajitha8491 Год назад

    Chala baga chesaru puja super 👌 👍

  • @sravanthiraghu9617
    @sravanthiraghu9617 Год назад +3

    దుర్గా దేవి నవరాత్రులు jarupukene విధానం కూడ చెప్పండి

  • @rangudrakshayani6538
    @rangudrakshayani6538 Год назад +6

    Avunu Mam nenu Friday 9times chesanu 4th week ki ma illu asalu bagodu undalekapoyevallam alanti illusion ni andamga tayaru chesinidi miracle

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      32 slokas unadi chadivithe chala andi

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      Present nadi same situation,asalu illu baledu,undalekapothunanu,emcheyalo teliyatledu

    • @rangudrakshayani6538
      @rangudrakshayani6538 Год назад

      Every Friday 9 times manideepavarana cheyandi tappakunda house marichivesutuinidi ammavaru anta mahima manideepavarana ante 32 slokas

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      @@rangudrakshayani6538nenu already 15 days nundi every Friday 9 times,every day one time,3 weeks nundi pooja kuda chestuna with 32 puvvulu oke rakam puvulatho,chudali amma dhaya ela undo na meda

    • @malleswari.208
      @malleswari.208 Год назад

      @@rangudrakshayani6538 tq for ur immediate response,meku enni rojulu la ki korika neraverindi,if u don't mine please responded naku chala problems unnai oka dani tarvata okati neraverchukovali ani