మీకు ఎంత ఓపిక అండి ప్రతి పని చక్కగా చేస్తూ చూపెడతారు ప్రతి రోజూ అభిషేకం అన్నారు ఎలానో చూపెట్టండి నిత్యపూజ ఏం చదువుతూ చేయాలి ఇలా విగ్రాలు క్లీన్ చేశాక తిరిగి పూజలో ఏం చదవాలో తెలియ చేయండి ప్లీజ్ దీపాలు చాలా బావున్నాయి అండి
హాయ్ సిస్టర్ లలితమ్మ వారు శ్రీనివాసుని దీపం చాలా బాగున్నాయి అవును ఆషాడ మాసం శ్రావణమాసం మొత్తం పండగలే కానీ ఈ రెండు మాసాలు వానాకాలం కాబట్టి నాకు చాలా పొలం పని ఉంటుంది కిందటి సంవత్సరం వారాహి అమ్మ నవరాత్రులు మూడు రోజులు మాత్రమే చేసుకున్నాను కానీ ఎంతో మంచి ఫలితాన్ని పొందాను మా ఇంట్లో పూజగది విషయానికొస్తే మా పూర్వీకులకు ఏమి తెలియదు మా పెద్ద వాళ్ళని అడిగితే ఎవరినన్నా తెలుసుకొని వాళ్ళు చెప్పినట్టు చేసుకో అని చెప్పారు మీరు వెలిగించే మీ పూజ గదిలో మీరు వెలిగించే నీటి దీపం గురించి అందులో వేసే వత్తులు ఎక్కడ దొరుకుతాయి తెలియజేయండి ఈ పూజలన్నీ నేను చేయకపోయినా నిత్య పూజ మాత్రం తప్పకుండా చేసుకుంటాను శ్రీ మాత్రే నమః
హయ్ మా ❤నాకు పొలం పనులు ఆంటే చాల ఇష్టం. కానీ హైదరాబాద్ ఉంటాము. నీటి దీపాలు. పూజ షాప్ లో ఉంటాయి మా❤❤ ఎ ఊరు మాది చీరాల. అమ్మ వాళ్ళా ది కర్లపాలెం దగ్గర 😊😊నేను కూడా చిన్న ప్పుడు ఆమ్మనాన్న తో పొలం పనులు చెసాను మా ఆమ్మయీ. నీడ పట్టున ఉండాలి అని నన్ను మంచి ఇంటికి పంపారు కానీ నాకు పొలం పనులు ఇష్టం పుట్టింటికీ వెళ్ళితే తప్పాకుండ పొలం వెళ్ళి వాస్తానూ😊😊😊ఆండీ
Hi సిస్టర్, నేను పౌర్ణమి పారాయణం చేదాం అనుకున్న, కాని ఎలా చేయాలో తెలియలేదు. అప్పుడు అనుకోకుండా మీరు ఆ రోజే పోస్ట్ చేసారు. నాకు ఒక బాబు 5సంవత్సరాలు, పాప కోసం అమ్మ ని వేడుకుంటున్న, అస్సలు నేను ఊహించని విధంగా రెండవ పౌర్ణమి పారాయణం అయిపోయిన తర్వాత రాత్రి కలలో ఒక ఆవిడ కనిపించి నీకు ఈరోజు నెలలో కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పింది. ఆ కలలో చెప్పిన విధంగానే నాకు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నాకు 5వ నెల. 5వ నెల వొచ్చాకే మీతో షేర్ చేసుకుందాం అని ఇప్పటి వరకు చెప్పలేదు, సారీ ఫర్ లేట్ ఇన్ఫర్మేషన్. తప్పుగా అనుకోకండి. నా ఆనందం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే చెప్తున్నా, ఆ అమ్మ ని నమ్ముకున్న వాళ్లు ఎవరికి కష్టం రాకుండా ఆ అమ్మ చూసుకుంటుంది. శ్రీమాత్రేనమః 🙏
👍👍🙏🙏😊😊💕💕. Santhoshi Akka chala Baga cheptunaru prati vishayam . Starting lo evaru Ela patinchali evaru start cheyali . E videos first time vallaki chala useful info. Keep your videos coming. Each one has different way of doing. Be happy Akka and family. 😊😊
Santoshi garu Matangi amma variki pournami roju kalasham pettukovadam start chesanu...kani 11 days petti pooja chesthunna ....naku amma blessings baga isthundi....prati month kalasham petinnappudu amma gold r silver r edo okati isthunaru...tq so much andi ❤
Namaskaram Andi Mee degara vuna Ganapathi vigraham red color lo vundi. Emi Ganapathi antaru Andi. And right side trunk vinayakudu intilo vundakudadu ani google lo chadivenu Andi. Right side trunk Ganesha vigraham Marakatam tho chesina vinayakudu intilo petukovacha andi. Oka sari doubt clear chestara andi. Thank you so much for your time and hard work Andi.
Hi sister, nakoka chinna sandeham.. varaha నవరాత్రులు మొదలుపెడదాం అని అనుకుంటున్నాను... ఈరోజు నాకు అయిదు.. కానీ ఒకవేళ నవరాత్రి మధ్యలో అనుకోకుండా మళ్ళీ కనిపడితే ఏం చెయ్యాలి మడం
Yes ee videos lo content baaguntumdhi last time ee madam cheppinattu varahi ammavaru navaratrulu chesamu doctors vallakadhannaru gulakarallalo mokkalu molustaya annaru navaratrullo Annam chinnapillalaku pettamannaru Maku paapaputtindhi so prathi video lo meeku upayoga padedhi untundhi
🙏anddi mi video yepudostunda ani waiting, నాకు ఒక doubt సంతోషి గారు మాకు కిచెన్ లో నే దేవుడి కీ self ఇచ్చారు మాది rented house, నెలసరి అపుడు కిచెన్ లోకి vellaka తప్పదు, అక్కడ curecten కూడా వేయడానికి రాదు, దేవుడు ముందు నుచ్చే వెళ్ళాసి వస్తుంది. 6 డే శుభ్రం చేస్తున్న కానీ ఆ టైం లో ఇబ్బంద్ది పడుతున్న
Amma eppudu mana vente undi nadipisthundhi kani ammavari puja prathyekamga e navaratri puja chesinappudu amma intiki vachhi aa peetam medha kurchunatte untundhi akka
Hi Mam, ma intlo nenu Amma akka vuntam. Andharu ladies. Nenu varahi amma navaratri pooja chedham anukuntunna. But July 7ki ma akka ki date. Ma intlo kitchen and bedroom ee vuntay. Kitchen lo pooja mandhiram pettam. Nenu ma akka ki date vasthe ma akka aa surroundings loki raakunda vunte saripotundha. Nenu pooja cheskovacha. Please cheppandi 🙏🙏🙏
Hamma most wanted video right now entha eduru choosthnano inka bayam lekunda dairyanga pooja cheskunta meeru clear ga anni cheptharu to be frank inka video start cheyyale like eskoni comment chesthunna
Akka nenu 2 years nundi varahi ammavari Navaratri chesthunna first mee channel lo chuse start chesa first time 3 days chesa, next time 9 days chesa, eesaari 9 days cheyaali ani unna kuda madhyalo exam undi vere ooru vellalsi vasthundhi em cheyaalo ardham avvatledhu 5 days cheyocha please reply akka
Santhosi garu varahi navaratrulu 9days food ae time aela tesukovalo cheppandi ante night 9ki pooja chestam appativarku rice tinakaudada please give reply mam
Hai akka.chesthunnna job lo salary increase avvadani ki vere job ravadani ki ma vaari ki edanna remide cheppandi akka.akka nenu varahi amma vaari navarthurulu cheyyalani undi akka.ma vaaru abudabi lo unnaru.akkada food bayate tintaru.akkada ekkuva non veg untun di annaru.mari ekkada nenu amma pooja chesukovachha akka
Akka nenu telisi teliyaka varahi Amma ki every panchami ki upavasam unta ani mokkukunanu but naku intlo situtions anukulanga lev nen am cheyalo naku ardam kavadam ledu solition chepandi akka plz plz akka
హాయ్ సిస్టర్ నేను ఎప్పటినుంచో ఒకటి అడుగుతాను అనుకుంటున్నాను అది ఏమిటంటే పాలు పెరుగు అనే వాటికి అంటూ ఉంటుందా అలానే అలానే మనం బాత్రూం కి వెళ్ళినప్పుడు పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి ముట్టుకుంటే ఉంటుంది అవి దేవుడి నైవేద్యానికి వాడొచ్చా ఇంకొకటి సిస్టర్ మనం నీచూ తిన్నప్పుడు నెయ్యి ముట్టుకుంటే డైరెక్ట్ గా నెయ్యి ముట్టుకోకు పోయిన డేట్ అఫ్ బర్త్ అయితే అన్నయ్య కూడా నైవేద్యానికి వాడవచ్చా మొన్న రీసెంట్ గా నేను నెయ్యి టచ్ అయ్యాను బాత్రూం కి వెళ్లి ఆఫ్ కిలో నీ సిస్టర్ దేవుడు కోసమే ఉంచాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలాంటి డౌట్స్ అడగొచ్చు వాడకూడదు నాకు తెలియదు కానీ ఈ డౌట్ తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు పూజలు బాగా చేస్తారు నైవేద్యాలు వండుతారు కదా సిస్టర్ అందుకని మీకు ఇది తెలిసి ఉంటుంది కదా డే టైం లో అయితే నేను ముట్టుకోవటం లేదు❤
Akka eee year ayana anathachaturdasi ki Ananthapadmanaba swamy vratam ki Ecil lo unna saradapeetam ki allow chasthara, information ee year istha annaru meru ladt year adigithey. Pls eee year ayana allow chayamani guruvu garini adagandi akka.
Automatically like button midha touch chesa endhuku ante nenu mee vedios lo pooja vedios ke vote chesa last 2 vedios ki kuda dislike chesa epude malli pooja vedio ani like chestuna
@@anchorsanthoshivlogs sankatahara chathurthi pooja video ki adiga inkedo video ki kuda adiga me video nenu chusthu follow avuthu unta but na doubt adigithe assal rply ivvatle plz cheppoch kada akka
మీకు ఎంత ఓపిక అండి ప్రతి పని చక్కగా చేస్తూ చూపెడతారు
ప్రతి రోజూ అభిషేకం అన్నారు ఎలానో చూపెట్టండి
నిత్యపూజ ఏం చదువుతూ చేయాలి
ఇలా విగ్రాలు క్లీన్ చేశాక తిరిగి పూజలో ఏం చదవాలో తెలియ చేయండి ప్లీజ్
దీపాలు చాలా బావున్నాయి అండి
హాయ్ సిస్టర్ లలితమ్మ వారు శ్రీనివాసుని దీపం చాలా బాగున్నాయి అవును ఆషాడ మాసం శ్రావణమాసం మొత్తం పండగలే కానీ ఈ రెండు మాసాలు వానాకాలం కాబట్టి నాకు చాలా పొలం పని ఉంటుంది కిందటి సంవత్సరం వారాహి అమ్మ నవరాత్రులు మూడు రోజులు మాత్రమే చేసుకున్నాను కానీ ఎంతో మంచి ఫలితాన్ని పొందాను మా ఇంట్లో పూజగది విషయానికొస్తే మా పూర్వీకులకు ఏమి తెలియదు మా పెద్ద వాళ్ళని అడిగితే ఎవరినన్నా తెలుసుకొని వాళ్ళు చెప్పినట్టు చేసుకో అని చెప్పారు మీరు వెలిగించే మీ పూజ గదిలో మీరు వెలిగించే నీటి దీపం గురించి అందులో వేసే వత్తులు ఎక్కడ దొరుకుతాయి తెలియజేయండి ఈ పూజలన్నీ నేను చేయకపోయినా నిత్య పూజ మాత్రం తప్పకుండా చేసుకుంటాను శ్రీ మాత్రే నమః
Sure ma
హయ్ మా ❤నాకు పొలం పనులు ఆంటే చాల ఇష్టం. కానీ హైదరాబాద్ ఉంటాము. నీటి దీపాలు. పూజ షాప్ లో ఉంటాయి మా❤❤ ఎ ఊరు మాది చీరాల. అమ్మ వాళ్ళా ది కర్లపాలెం దగ్గర 😊😊నేను కూడా చిన్న ప్పుడు ఆమ్మనాన్న తో పొలం పనులు చెసాను మా ఆమ్మయీ. నీడ పట్టున ఉండాలి అని నన్ను మంచి ఇంటికి పంపారు కానీ నాకు పొలం పనులు ఇష్టం పుట్టింటికీ వెళ్ళితే తప్పాకుండ పొలం వెళ్ళి వాస్తానూ😊😊😊ఆండీ
Hi సిస్టర్, నేను పౌర్ణమి పారాయణం చేదాం అనుకున్న, కాని ఎలా చేయాలో తెలియలేదు. అప్పుడు అనుకోకుండా మీరు ఆ రోజే పోస్ట్ చేసారు. నాకు ఒక బాబు 5సంవత్సరాలు, పాప కోసం అమ్మ ని వేడుకుంటున్న, అస్సలు నేను ఊహించని విధంగా రెండవ పౌర్ణమి పారాయణం అయిపోయిన తర్వాత రాత్రి కలలో ఒక ఆవిడ కనిపించి నీకు ఈరోజు నెలలో కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పింది. ఆ కలలో చెప్పిన విధంగానే నాకు కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు నాకు 5వ నెల. 5వ నెల వొచ్చాకే మీతో షేర్ చేసుకుందాం అని ఇప్పటి వరకు చెప్పలేదు, సారీ ఫర్ లేట్ ఇన్ఫర్మేషన్. తప్పుగా అనుకోకండి. నా ఆనందం మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అందుకే చెప్తున్నా, ఆ అమ్మ ని నమ్ముకున్న వాళ్లు ఎవరికి కష్టం రాకుండా ఆ అమ్మ చూసుకుంటుంది. శ్రీమాత్రేనమః 🙏
👍👍🙏🙏😊😊💕💕. Santhoshi Akka chala Baga cheptunaru prati vishayam . Starting lo evaru Ela patinchali evaru start cheyali . E videos first time vallaki chala useful info. Keep your videos coming. Each one has different way of doing. Be happy Akka and family. 😊😊
Santoshi garu Matangi amma variki pournami roju kalasham pettukovadam start chesanu...kani 11 days petti pooja chesthunna ....naku amma blessings baga isthundi....prati month kalasham petinnappudu amma gold r silver r edo okati isthunaru...tq so much andi ❤
Process chepara koncham
Hi sis chala manchi information icharu inka next videos kosam wait chesta sis❤❤❤❤brass items bagunayi chala different ga unayi akka
Lalitha ammavaru chala chala bagunnaru. Kaani size angusta matram undali ani chepparu kadandi
Mam where did u buy that big brass deepa
akka hyd lo silparamam chupinchandi....
Hi Santosh garu meeru vigrahalu kindha petting rice emi cheyali andi . Vigrahalu ku Abhishekam chesina milk water emi cheyali andi.please cheppandi
Thank you so much for your support and encouragement thanks a lot akka❤❤❤❤ ur voice suprb 👌👌👌
Lalitha amma vigraham chala bagundhi
Santhoshi garu jala deepam gurchi cheppandi kudirinappudu. 🙏🏻
Manchi information icharu chelli. Shodasa somavaram vratam malli cheddam anukuntunna. Collection bagundi. Tnq for sharing🙏🙏🙏🙏
Tq akka
Hi akka purudu maila unte stotra parayanam cheyyocha
Namaskaram Andi Mee degara vuna Ganapathi vigraham red color lo vundi. Emi Ganapathi antaru Andi. And right side trunk vinayakudu intilo vundakudadu ani google lo chadivenu Andi. Right side trunk Ganesha vigraham Marakatam tho chesina vinayakudu intilo petukovacha andi. Oka sari doubt clear chestara andi. Thank you so much for your time and hard work Andi.
Hi sister, nakoka chinna sandeham.. varaha నవరాత్రులు మొదలుపెడదాం అని అనుకుంటున్నాను... ఈరోజు నాకు అయిదు.. కానీ ఒకవేళ నవరాత్రి మధ్యలో అనుకోకుండా మళ్ళీ కనిపడితే ఏం చెయ్యాలి మడం
Thanks for information next vedio kosam weiting
Kitchen lo aagneyam lo pette deepam gurinchi konni sandehalu unnayi. Manam kitchen lo pettana nonveg vande roju yela maintain cheyyali teliyajeyagalru 🙏🏻🙏🏻🙏🏻
Next video ade andi
Thall superrr. Next video kosam waiting
Wow lalitha amman idol was soo good mam❤❤
Medam nenu vidoni e Puja nenu cheyavancha Ripley chepandi medam please
Brahmacharyam Patanchala akka
Wait chesanu video kosam vachesindhi...🙏😍
Yes ee videos lo content baaguntumdhi last time ee madam cheppinattu varahi ammavaru navaratrulu chesamu doctors vallakadhannaru gulakarallalo mokkalu molustaya annaru navaratrullo Annam chinnapillalaku pettamannaru
Maku paapaputtindhi so prathi video lo meeku upayoga padedhi untundhi
Naku 70 fibroids tessaru madam malli uterus antha fibroids kani ammavaru dhayavalla conceive ayyanu paapa eppudu maku so please malli andharaki cheppandi chinnapillalaku Annam pettamani
Sivalingam ki mana adavallu abhishekam cheyacha andi?
Hi akka silver item s denitho tomorrow link pettandi
Appulu tiradani ki lakshmi narashima stotram 41 days cheyyadani ki nenu okkadanni non veg manesthe saripothunda akka.
Waiting andaru 🙏🏻🙏🏻🙏🏻
Meru ujjani shopping lo kona items video pettaledu pls reply evandi
Brass pooja items ekkada thisukunnaru
Hi andi nenu varahi amma vari photo frame ni kothaga entilonpooja room lo petukovalanukuntunanu ,petukovacha
Tq akka e video kosam waiting
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Sri matre namaha 🌹🌺🙏
Chathur masam apudu start ma
Tqq Akka for share this video 🙏
🙏anddi mi video yepudostunda ani waiting, నాకు ఒక doubt సంతోషి గారు
మాకు కిచెన్ లో నే దేవుడి కీ self ఇచ్చారు మాది rented house, నెలసరి అపుడు కిచెన్ లోకి vellaka తప్పదు, అక్కడ curecten కూడా వేయడానికి రాదు, దేవుడు ముందు నుచ్చే వెళ్ళాసి వస్తుంది.
6 డే శుభ్రం చేస్తున్న కానీ ఆ టైం లో ఇబ్బంద్ది పడుతున్న
Rply?
Hi santhoshi garu how are you
Super collection madam
🙏Akka memu house shift avutunnamu 1st July dasami roju manchidena oka sari doubt clarify chestara please akka
Hi సంతోషి గారు
Shes కలెక్షన్స్ లో శ్రీ చక్రం అక్కడ తీసుకోవచ్చా అక్కడ బాగానే ఉంటాయా plz cheppandi
Hi akka,varahi alnavaratrulu chesukovalani vundi akka kani naku 13 th periods vunnai last lo elaga ani aalochistunna ela akka...
Amma eppudu mana vente undi nadipisthundhi kani ammavari puja prathyekamga e navaratri puja chesinappudu amma intiki vachhi aa peetam medha kurchunatte untundhi akka
Super sister
Hi Mam, ma intlo nenu Amma akka vuntam. Andharu ladies. Nenu varahi amma navaratri pooja chedham anukuntunna. But July 7ki ma akka ki date. Ma intlo kitchen and bedroom ee vuntay. Kitchen lo pooja mandhiram pettam. Nenu ma akka ki date vasthe ma akka aa surroundings loki raakunda vunte saripotundha. Nenu pooja cheskovacha. Please cheppandi 🙏🙏🙏
Hamma most wanted video right now entha eduru choosthnano inka bayam lekunda dairyanga pooja cheskunta meeru clear ga anni cheptharu to be frank inka video start cheyyale like eskoni comment chesthunna
Tq ma 😍🙏🏻
Akka lalithamma cost cheppandi plz zzzzzzz
Akka ma daggira varahi amma photo ledhu aa photo petti pooja cheyali
Akka nenu 2 years nundi varahi ammavari Navaratri chesthunna first mee channel lo chuse start chesa first time 3 days chesa, next time 9 days chesa, eesaari 9 days cheyaali ani unna kuda madhyalo exam undi vere ooru vellalsi vasthundhi em cheyaalo ardham avvatledhu 5 days cheyocha please reply akka
Santhosi garu varahi navaratrulu 9days food ae time aela tesukovalo cheppandi ante night 9ki pooja chestam appativarku rice tinakaudada please give reply mam
Sure ma
Hai akka.chesthunnna job lo salary increase avvadani ki vere job ravadani ki ma vaari ki edanna remide cheppandi akka.akka nenu varahi amma vaari navarthurulu cheyyalani undi akka.ma vaaru abudabi lo unnaru.akkada food bayate tintaru.akkada ekkuva non veg untun di annaru.mari ekkada nenu amma pooja chesukovachha akka
Waiting for this video
Akka nenu varahi ammavaru pattam Puja gadhilo pettukuna poina year navarthulaki puja inka chesukunam epudu andharu ha ammavari pattam entlo pettakudadu pujalu cheyavaddu anturu akka mari epudu cheyala vadda naku bayam aithundi
Alantivi namakandi.varahi amma ki Pooja chesukunte challa manchidi.miku enka amena సందేహం వుంటే. నండూరి శ్రీనివాసరావు videos చూడండి
Sree matre namaha ❤
Hi akka varahi navarathrulu ayyaka 7 shanivarala vratham cheyalani anukuntuna cheskovacha please reply me
Leelavathy from Chennai mam
Akka nenu telisi teliyaka varahi
Amma ki every panchami ki upavasam unta ani mokkukunanu but naku intlo situtions anukulanga lev nen am cheyalo naku ardam kavadam ledu solition chepandi akka plz plz akka
Hi, If you support me 😊
#sudarsanatelugu
Thank u
Lalitha devi idol price mam
Sri matre namaha....🙏🙏
Mam powrnami pujalo lalitamma natho kamalam pulatho puja chepinchukundi, nenu manasulo amma niku kamalam pulatho puja cheyyali anukunna, flower market ki vellagane bag lo nakosame vachai
Amma daya 🙏
Super ma 😍😍
Eppudu varahi navartrulu
Namasthe akka
హాయ్ సిస్టర్ నేను ఎప్పటినుంచో ఒకటి అడుగుతాను అనుకుంటున్నాను అది ఏమిటంటే పాలు పెరుగు అనే వాటికి అంటూ ఉంటుందా అలానే అలానే మనం బాత్రూం కి వెళ్ళినప్పుడు పాలు పెరుగు నెయ్యి ఇలాంటివి ముట్టుకుంటే ఉంటుంది అవి దేవుడి నైవేద్యానికి వాడొచ్చా ఇంకొకటి సిస్టర్ మనం నీచూ తిన్నప్పుడు నెయ్యి ముట్టుకుంటే డైరెక్ట్ గా నెయ్యి ముట్టుకోకు పోయిన డేట్ అఫ్ బర్త్ అయితే అన్నయ్య కూడా నైవేద్యానికి వాడవచ్చా మొన్న రీసెంట్ గా నేను నెయ్యి టచ్ అయ్యాను బాత్రూం కి వెళ్లి ఆఫ్ కిలో నీ సిస్టర్ దేవుడు కోసమే ఉంచాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇలాంటి డౌట్స్ అడగొచ్చు వాడకూడదు నాకు తెలియదు కానీ ఈ డౌట్ తెలుసుకోవాలని మిమ్మల్ని అడుగుతున్నాను మీరు పూజలు బాగా చేస్తారు నైవేద్యాలు వండుతారు కదా సిస్టర్ అందుకని మీకు ఇది తెలిసి ఉంటుంది కదా డే టైం లో అయితే నేను ముట్టుకోవటం లేదు❤
🙏namaste friend
Hi akka nenu varahi navaratrulu chedam first time chestuna aa dates lo cheyali koncham chepara
July 6th to 14th ma
@@anchorsanthoshivlogs thanks akka
Akka naku yeppatnundo oka doubt manam Emina pujalu chese roju madayanam ante pagalu padukovacha ante like navaratirulu chrsetapudu Ala pls reply
Chepandi akka
Akka eee year ayana anathachaturdasi ki Ananthapadmanaba swamy vratam ki Ecil lo unna saradapeetam ki allow chasthara, information ee year istha annaru meru ladt year adigithey. Pls eee year ayana allow chayamani guruvu garini adagandi akka.
Kanukkuni chepthanu ma
@@anchorsanthoshivlogs Thank you very much akka
❤❤❤❤
Hai santhoshi garu
Photo ki daily pula mala vestam kadha appudu photo kaduluthundhi kadha em kadha
Navarathullo photo kadilinchakudadhu Antaru kadha
అమవస్య శుక్రవారం వచ్చింది ఫొటోలు శుభ్రం చేయవచ్చ
Vaddu ma
🙏🙏
Madam nadhoka sandheham vundhi please reply cheyandy 🙏
Nenu youtube lo chadhivanu saibaba dagara 21 days sugar petti 22 roju evarikina dhanam evvandy ani vundhi nenu alane chesanu nenu entlo nunchi bayatiki ragane naku ( koya vallu) yedurayyaru nenu vallaki cheppi echanu ala koya vallaki dhanam evvocha andy nakendhuko koya vallu ante kasta bayam andhuke na anumanam theerchandy please me reply kosam wait chestunta
Naku reply evvand madam na comment ki like kadhu
Hii Amma
హాయ్ సిస్టర్ నన్ను నేను అడిగిన కామెంట్ గురించి ఒక వీడియో పెడతానన్నారు పెట్టండి సిస్టర్ ప్లీజ్ ❤❤
Pedathanu ma... One by one
@@anchorsanthoshivlogs ఓకే సిస్టర్ థాంక్యూ వెరీ మచ్ 🥰🥰🥰
మీరు రాగల 24 గంటల్లో మూవీ లో act chesaru కదా మేడం
Fst like sissy 💕
Hii santhoshigaru meeru salagramam ni puja room lo pettukunnaru adhi ladies touch cheyakudadu kadandi
Ala em ledu ma.. Nenu pooja chesevi ladies kuda thakavachhu
Om vajraghosam om varhei namaha
Mi dagara una pedha vigrahalu ekkada pedthar Andi, laxmi ammavaru pedha vigraham kadha ?
Automatically like button midha touch chesa endhuku ante nenu mee vedios lo pooja vedios ke vote chesa last 2 vedios ki kuda dislike chesa epude malli pooja vedio ani like chestuna
Meru dishlike chaystay chayyandi kani ala msg chayyoddu aavida chala kastapadi video chaystaru kada
@@Rikkavamakshi first of all adi dish like kadhu spelling chusukondy dish like fish like vundavu andy dis like only
R
@@SravyaReddy-co9zw abbo
H extra vachhandani ala antnara
Anta peda vigra halu peta kudadandi
Power kadandi baboy amma nanna vallu
Amma nanna ina adoka power ma... Miku na point ardham kaledu
@@anchorsanthoshivlogs 👍👍akka
Namaste madam me me Akanda Deep Kundi chala Bagundi dayachesi Dan viral cheppagalara teesukunnadu
9133734864
అమ్మ మీకు నమస్కారం తల్లి అమ్మ మీరు ఎ మంత్రం అనుష్టానం చేసుకొన్నారు అమ్మ నేను అనుకొంటున్న శ్రీ రాజాశ్యామల అనుకొంటున్న...
Anagha datta andi
@@anchorsanthoshivlogs గురువుగారు అమ్మ
Videos pedathav edaina doubt adigithe rply enduku ivvaru akka enni saarlu adigina
Emadigaru ma
@@anchorsanthoshivlogs sankatahara chathurthi pooja video ki adiga inkedo video ki kuda adiga me video nenu chusthu follow avuthu unta but na doubt adigithe assal rply ivvatle plz cheppoch kada akka