Это видео недоступно.
Сожалеем об этом.

నండూరి గారు మీకోసం చేశారు - పూజలో అందరూ ఉపయోగించుకోండి | Make your life smooth| Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 27 апр 2023
  • - Uploaded by: Channel Admin
    All Pooja Demo videos are available here:
    • నిత్య పూజ 10 నిముషాల్ల...
    ప్రశ్నలూ సమాధానాలు
    Q) మాంసాహారులు , ఈ నిత్య పూజలు చేసేటప్పుడు మాంసాహారం మానేయాలా?
    A) అవసరం లేదు, ఉదయం పూజ చేసుకొని ఆ తరువాత తినండి. పూజ కొన్నాళ్ళు భక్తితో చేసేసరికి జంతుహింస చేయాలంటే బాధ కలుగుతుంది. అప్పుడు మన పూజ ఒక మెట్టు పైకి ఎక్కినట్లే.
    Q) నిత్య పూజ చేస్తే రోజూ తల స్నానం చేయాలా?
    A) అవసరం లేదు. చాదస్తానికి పోయి ఆరోగ్యం పాడుచేసుకోకండి
    Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
    Nanduri Susila Official
    / @nandurisusila
    Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team.
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu #adityahrudayam #soundaryalahari #sivapooja #sankashtachaturthi
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1 тыс.

  • @NagarajNalla
    @NagarajNalla Год назад +31

    Sri MathreNamaha. Meeru padina & padutunna srama ippudu adbhuthalu chestunnai. Kani ee Videos ippatikante raboye tharaala ki amrutha varshini ga mruthundi. Enno kotla mandi ki ee video lu daari చూపిస్తాyi & kaapaadutai.

  • @geethaanju989
    @geethaanju989 Год назад +718

    Namaskaram guruji... Neenu mi videos ani follow avuthuna...2 years back miru chapenatlu 7 sanivarala vartham chasanu ..taruvata rukmini kalyanam chadivanu . start chasena 20 days ki naku marriage fix aieedi ..na husbend kuda chala manchi vadu. ..miru chapenatlu devudu mida purthi namakam tho Pooja chasanu naku marriage aiee.koduku kuda puttadu...na life experience chaputhuna money tisukoni chape vallani asalu nammakadi purthiga devudu mida namakam tho Pooja chayadi chasena ventane result rakapoena 1 year lopu thapakoda mi korika neraveruthudi

    • @bujji9095
      @bujji9095 Год назад +27

      Congrats Geetha garu mi comment chusi ina Mee laga mari eno families ni bagu padali ani korkuntunaru 🙏🙏 ah devudu asisulu mi family pai vundali ani korkuntuna 🙏

    • @pasulashyamala5547
      @pasulashyamala5547 Год назад +5

      money petti nenu bada padutuna money Leni situations lo ma Babu laki iddaru ki manchi manchi time lo puttaleru ani iddariki kalipi 30000 antunnaru chala badaga undi

    • @rameshmalpedi7667
      @rameshmalpedi7667 Год назад +5

      🙏

    • @sujjiaa
      @sujjiaa Год назад +4

      Geetha mam ... guruvugaru recorded about 7sats of Venkateshwar swamy ..please can I have

    • @Karthikdyuthi
      @Karthikdyuthi Год назад +9

      ఈశ్వరెచ్చ 🙌

  • @meruguanil6611
    @meruguanil6611 Год назад +135

    మమ్మల్ని అధ్యాత్మిక మార్గదర్శి వైపు నడిపిస్తున్న నండూరి కుటుంబానికి పాదాభివందనాలు 🙏🏻🙏🏻🙏🏻
    తల్లి మాతృమూర్తులారా నండూరి గారు చెప్పినట్టు భగవంతుణ్ణి నమ్ముకుందాం ఆయనే మనకు మంచి మార్గాన్ని చూపిస్తాడు కష్టాలు ఒడిధుడుకులు లేని జీవన ప్రయాణం ఉండదు వివాహం లేట్ ఐతుంది అని చింత వద్దు రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి ఇంకా ఎన్నో చెప్పారు వివాహ సమస్యల గురించి నండూరి గారు
    నండూరి గారు చెప్పితే గుండె తరుక్కుపోతుంది ఎవడో
    తు తు మంత్రాగాళ్ళ మాటలు నమ్మి మోసపోకండి దయచేసి కొంచెం ఆలోచించండి నిష్టగా దేవుణ్ణి వేడుకుందాం కచ్చితంగా మనకు దేవుడు అన్యాయం చెయబోడు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад +62

    మేము ఎంత కాలం వెదకినా మీకు సాటి మరొకరు కనబడలేదు స్వామి జై గురు దత్తాత్రేయ

    • @sreenijaa518
      @sreenijaa518 Год назад +3

      శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః

  • @gayathrikondapalli1781
    @gayathrikondapalli1781 Год назад +164

    మా అందరి జీవితాలు బాగు పడటానికి ఆ పరమేశ్వరుడు చూపించిన మార్గమే మీరందరూ గురువుగారులు🙏🙏🙏....మీ పాదపద్మములకు శతకోటి నమస్కారాలు గురువుగారు 🙏🙏🙏

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Год назад +137

    తెలుగు ఆధ్యాత్మిక వైభవాన్ని తీర్చిదిద్దుతున్న గురువు గారికి నమస్కారాములు , 🌼🕉️🙏

  • @rameshk7357
    @rameshk7357 Год назад +13

    గురువుగారికి నమస్కారం మా ఇంట్లో మేము శివ పంచాయతనం పెట్టుకున్నామండీ మీ దయవల్ల మీరు చెప్పినట్టు గురు చరిత్ర పారాయణ చేశామండి చేసిన తర్వాత ఎన్నెన్నో అద్భుతాలు జరిగాయండి ఇక శ్రీపాద శ్రీవల్లభ స్వామి శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు మా వెంటే ఉన్నా రండి 70% మేము గురు చరిత్రనే ఫాలో అవుతున్నామండీ మిగతా 30% స్వామివారి అనుగ్రహం మా మీద ఉండాలని కోరుకుంటున్నామండి శ్రీమాత్రే నమః

  • @LakshmiLakshmi-ns3pl
    @LakshmiLakshmi-ns3pl Год назад +1

    ಅದ್ಭುತವಾದ ಮಾಹಿತಿ ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @shivabalakrishnaraorao-dk3pk
    @shivabalakrishnaraorao-dk3pk Год назад +1

    Very great swami, సమన్వయంతో సనాతనం

  • @srinumusic6
    @srinumusic6 Год назад +4

    నేను రోజు వెంకటేశ్వరస్వామి కి నిత్య షోడాచోపచార పూజ చేస్తున్నాను 🙏🙏🙏ఆదివారం సూర్య దేవుడు కి పంచోపచారపూజ చేసి వెంకటేశ్వరస్వామి కి నిత్య షోడాచోపచారపూజ చేయవచ్చా నేను మీ వీడియో చూసి అలవాటు చేసుకున్నాను రోజు సాయంత్రం లలితసాహస్రనామం చదువుకుంటున్నాను

  • @MrSaihoney
    @MrSaihoney Год назад +67

    గురువు గారు మీకు శత సహస్ర వందనాలు.
    మంచికి పోతే చెడు Sir
    అంతా double game మనుషులు Sir
    Mee మాటలే మాకు మనశ్శాంతి.

  • @sreenijaa518
    @sreenijaa518 Год назад

    శ్రీ మాత్రే నమః ఓం నమశ్శివాయ ఓం శ్రీ మాత్రే నమః మీరు చెప్పిన విషయం అద్భుతం అద్భుతం అద్భుతం 🌺🌺🌺❤🌺🌺🙏🙏🙏

  • @krishnachaitanya1212
    @krishnachaitanya1212 Год назад +40

    ప్రతి రోజు 🪔📿 పూజ చేయడం really perfect సాధన... 🙏🙏 sure 👍👌 100% all obstacles gets out....!!!ఎందుకంటె అన్ని కష్టాలు పాస్ట్ karma nu che వస్తాయి..... భగవద్ సాధనకు ee super power కచ్తంగా వుంది....!!!!

  • @naraharikotturi433
    @naraharikotturi433 Год назад +4

    కృతజ్ఞతలు. గురువుగారు .మీకు పాదాభివందనాలు

  • @bhagyalexmilakkakulalakkak4725
    @bhagyalexmilakkakulalakkak4725 Год назад +54

    గురువు గారికి నస్కారములు 🙏 మీ వీడియోస్ చూడడం వల్ల నాకు చాలా ప్రశాంతంగా వుంటుంది నాకు ఒక సందేహం గురువు గారు దయచేసి తిర్చగలరు కొంతమంది చితికి మాటికి దేవతల మీద పిల్లల మీద ఒట్టు వేస్తారు మళ్ళీ అదే తప్పు చేస్తారు మళ్ళీ ఒట్టు వేస్తారు వీళ్ళ మీద ఎలాంటి ప్రభావం వుంటుంది దయచేసి చెప్పండి గురువు గారు 🙏

  • @jayachetanam7338
    @jayachetanam7338 Год назад +1

    గురువు గారు మాటలతో చెప్పలేని అనుభూతి ప్రసాదించారు.... మీకు శత కోటి నమస్కారములు....

  • @padmajiraoketha3110
    @padmajiraoketha3110 Год назад +3

    మీరు చెప్పింది నిజం .గురువు గారు

  • @gundampallyharitha3480
    @gundampallyharitha3480 Год назад +9

    🙏🙏🙏🙏🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏

  • @krishnakumarbulusu8532
    @krishnakumarbulusu8532 Год назад +8

    అర్థవంతమైన అద్భుత ప్రక్రియ చెప్పారు చివర్లో

  • @user-ik2gm4wk4o
    @user-ik2gm4wk4o 4 месяца назад

    నేను జీవితంలో చాలా బాధ పడ్డాను.మీ వీడియోస్ చూసాక నాకు పరిహార స్తోత్రాలు తెలుస్తున్నాయి గురువు గారు.

  • @rameshk7357
    @rameshk7357 Год назад +13

    గురువుగారికి నమస్కారం మీరు చెప్పినట్టు గురు చరిత్ర పారాయణ చేసిన తర్వాత మా స్వప్నంలో చిన్న జీయర్ స్వామీజీ వారు మంత్రోపదేశం చేశారండిచిన్న జీయర్ స్వామీజీ వారు మంత్రోపదేశం చేశారండీ మరుక్షణమే శ్రీశ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామివారి దర్శనం కలిగిందండి స్వామివారు మంత్రోపదేశం కూడా ఇచ్చారండిి మేము మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో తెలియడం లేదండి శ్రీ గురుదత్త జయ గురుదత్త

  • @voice5950
    @voice5950 Год назад +4

    చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు 🙏🙏🙏

  • @krishna-thecreator
    @krishna-thecreator Год назад +4

    చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సార్, మీ వీడియోస్ చూస్తే..
    శ్రీ గురుభ్యో నమః 🙏
    శ్రీ మాత్రే నమః 🙏

  • @pushpanarsimha8621
    @pushpanarsimha8621 Год назад +1

    Guruvugaaru meku shathakoti vandanaalu, mi videos anni chustu shlokaalu nerchukuntunna, meru maku dorakadam ma adrushtam

  • @shilamkotasandhya4178
    @shilamkotasandhya4178 Год назад +1

    మా కోసం మీరు ఇంతగా తాపత్రయ పడుతుంటారు గురువు గారు మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావడం లేదు గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 Год назад +17

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
    గురువు గారికి నా హృదయపూర్వక నమస్కారములు,
    🙏🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః.

  • @thotamangalakshmi4862
    @thotamangalakshmi4862 Год назад +49

    గురువు గారు మీలాంటి వారు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను.🙏🙏🙏

  • @universe7371
    @universe7371 Год назад

    Guruvu gari padamula ki vandanam....🙏🙏🙏🙏🌹 mee vedio la dwara chala nerchukonnanu.....🙏🙏🙏🙏

  • @swathic4
    @swathic4 Год назад

    Om sri gurubhuyonamaha...Excellent guruvu garu.. very very lucky guru అన్నయ్య.. sri Vishnu Rupaya namashivaya... om sri matreya namaha... thax alot guruvu garu...🙏🙏🙏🙏🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️👏👏👏

  • @suneethasri8248
    @suneethasri8248 Год назад +14

    గురుదేవుల పాద పద్మములకు గురు మాత పాదద్మములకు శత కోటి పాదాభి వందనాలు

  • @krishna-hx2py
    @krishna-hx2py Год назад +24

    ఇంత చక్కగా వివరిస్తున్నారు మీ ఒపికకు నమస్కారం గురువుగారు 🙏

  • @yaminibhargavi2306
    @yaminibhargavi2306 Год назад +1

    Thank you so much andi , mrg nunchi pani chastuna untam, mi okka video vinta chalu, stress relaxation, manasuki happy ga untundi.

  • @shashankrs2967
    @shashankrs2967 Год назад +2

    Great Guru garu great...!
    I'm regularly following ur videos & recommend to many of my friends & relatives.
    Sri Vishnu Roopaya Namah Shivaya 🙏🙏🙏

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 Год назад +16

    Nenu మీరు చెప్పినట్టు సోమవారం పూజ చేస్తున్నా ను. గురువు గారికి పాదాభి వందనం.

  • @suhasinipanja2394
    @suhasinipanja2394 Год назад +4

    Mimmalni chusi chala nerchukunnam, meru maku guruvutho samanam , memu ma pillaliki chinnathanam nunde nerpistham guruvu garu..meru cheppe vidhanam entho opikaga prathidhi videos petti mammalni devuduki daggara chesthunaru sastriyanga.
    Meku nijanga manaspurthiga dhanyavadalu guruvu garu..meru epudu bagundali.
    ఓం శ్రీ గురుభ్యోనమః💐💐

  • @nirmalaganachari8926
    @nirmalaganachari8926 Год назад

    Thank you so much Guruji
    Miki Nane Padebivandanalu
    Teleyachestunanu Guruji Garu

  • @bodiparimala6821
    @bodiparimala6821 Год назад

    Aha, em cheparu guru garu maa sandehali teercharu...meeku shata koti vadanaalu 🙏🙏🙏🙏🙏🙏 Sri gurubhyo nama:

  • @kamakshisailu7558
    @kamakshisailu7558 Год назад +8

    Nandhuri srinivas gari ki sathskotti namaskaramullu

  • @kocherladevi1516
    @kocherladevi1516 Год назад +13

    మీరు సామాన్యమైన ప్రజల పాలిట దేవుడు లాగా dorikaru స్వామి మీకు కోటి దండములు

  • @kanthalavanaja1644
    @kanthalavanaja1644 Год назад +2

    మహను bhaavlu వెలకోటి వందనాలు మీకు

  • @mynamesss2188
    @mynamesss2188 Год назад

    నమస్కారం గురువు గారు, మీరు చుబుతున్నతెనే చాలా భాధా గా ఉంది శివ శివ , ఇంకా వాళ్ళు ఆ బాధని ఎలా తట్టుకొని ఉన్నారో.

  • @bhagyapatel4837
    @bhagyapatel4837 Год назад +4

    Grateful and blessed Guruvugaru 🙏🙏🙏🙏
    Om Shreemathre Namaha 🙏🙏🙏

  • @ashagupta7293
    @ashagupta7293 Год назад +9

    గురువుగారికి పాదాభివందనాలు 🙏
    మా కోసం మీరు చేస్తున్న ఉపకారానికి ఏమిచ్చి మీరుణం తీర్చుకోవాలో తెలియడం లేదు గురువుగారు 🙏🙏🙏

  • @pydisivakrishna9216
    @pydisivakrishna9216 Год назад

    Danyavadamulu గురువుగారు మీరుణం ఎన్ని jamalu ethina tircholem. మీరు anthati ఉపకారం మాకు chesthunnaru మీకు ma sathakoti వందనాలు

  • @srirammurugudu47
    @srirammurugudu47 Год назад

    meeru chala goppa vallu sir really appreciate ..! A very valuable information thanks for sharing us.

  • @narasapameti
    @narasapameti Год назад +6

    గురువు గారు కృతజ్ఞతలు.
    శ్రీ మాత్రే నమః

  • @geethalakshmimakam763
    @geethalakshmimakam763 Год назад +3

    Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏

  • @Tripurasundari45
    @Tripurasundari45 Год назад +1

    Entho badhato e video chusanu kocham manasathiga vundhi thank you 🙏🙏🙏🙏🙏

  • @NagarathnaVoodallapalli-tu9vp
    @NagarathnaVoodallapalli-tu9vp Год назад +2

    Meeku🙏🏼🙏🏼🙏🏼🙏🏼 mee kutumbam motham ma lanti vaari kosam andistunna pooja vidhanalu,salahaalu abbo guruvu gaaru meeku anni sarlu thanks cheppina dandam pettina thappu ledu meeru maaku devudichina gift om sri matrenamah

  • @Chanda.Sandhya.
    @Chanda.Sandhya. Год назад +5

    శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ.శ్రీ మాత్రే నమః🙏🙏🌺🌺

  • @santhipriya3143
    @santhipriya3143 Год назад +25

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @momsrecepieswith3745
    @momsrecepieswith3745 Год назад

    Chala bagha chepparu andi,meeku kudhirinappudu bhagavath geeth goppathanam,samanya manavalaki ardhamayyettu konni episodes cheyandi,andhariki oka avaghahana vasthundhi,dhayavadhalu😊

  • @Nagamani170
    @Nagamani170 Год назад

    Aa devuni dhayavalla nenu chinnaptninchi naku telisina vidhamga pooja cheyatm alavaatu cheskunnanu. Adhe naku epativaraku konni badhalu padina Sare sriramarakshaga dhaivam unnaru. Eppudu mi videos chusthunte nenu aa punyam cheskunanduku mimatalu vinagalguthunanu. Om gurubyonamah. Na bidda ki mi ashissulu undalani korukuntunanu.

  • @satyas7197
    @satyas7197 Год назад +7

    గురువుగారు మాఅమ్మానాన్నా నా చిన్నపాటినుండి నిత్యందీపరాదన చేస్తాను ఉన్నారు కానీ వల్లజీవితంవల్లజీవితం ఈరోజుకి కష్టాలే దేవుడి మీద నమ్మకం పోతundi

  • @rohinik7627
    @rohinik7627 Год назад +8

    గురువుగారు మీ పాదపద్మములకు నమసస్కారం 🙏🙏🙏
    మీరు చెప్పినట్టు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం లొ చండీ హోమం చేయించుకున్నాం.ఎంతో ఆనందం గా ఉంది. కర్మలు వల్ల కలిగే బాధలు నుండి బయటపడడానికి మీరు చెప్పిన విధానాలు ఎంతో అద్భుతంమైనవి, మేలు కలిగించేవి, పరమాత్మ వైపు మనస్సు మళ్ళీచేవి. మీకు శతకోటి ధన్యవాదములు.

  • @kumarns7008
    @kumarns7008 Год назад +1

    Thanks Guru Garu, valuable information and puja video, Gid bless your family and team , 🕉🙏

  • @chinnumamindla
    @chinnumamindla Год назад +1

    Chaalaa dhanyavaadhaalu 🌺🙏🙏🙏
    Very very nice post 🌺🌺🌺

  • @kummarakuntlamalleshwari2132
    @kummarakuntlamalleshwari2132 Год назад +48

    ఈ విశ్వంలో ప్రాణ కోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం

    • @srkadarla
      @srkadarla Год назад

      Dharmo rakshathi rakshita:||🕉️

  • @HG-ny8wh
    @HG-ny8wh Год назад +20

    Nanaduri srinivas Garu is father of Hindu Spiritual Renaissance. ...❤🙏🙏

  • @swathigurajala506
    @swathigurajala506 Год назад +1

    Thank you thank you so much guruvu gaaru🙏🙏🙏🙏🙏

  • @jayamallu3701
    @jayamallu3701 Год назад

    Sri vishnu rupaya namaha sivayya 🙏
    Mi vala eno jivitalu marutunaei srinivas garu edhi Akshara Satyam sir. 🙏🙏

  • @madhavipenta7815
    @madhavipenta7815 Год назад +8

    Oka rakanga samajanni subhram chestunnaru guruvu garu meeru kaarana janmulu🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 Год назад +9

    గురువు గారికి నమస్కారములు

  • @mahendravc1183
    @mahendravc1183 Год назад +1

    🙏🙏🙏🙏 GURU gariki SataKoti Namaskaramullu 🙏🙏🙏 Mee Seva amruthamayam 🙏🙏🙏

  • @mahalaxminishtala7643
    @mahalaxminishtala7643 Год назад +1

    Chaala santosham guruvugaru, meeru cheppina poojalu anni print out teesukoni roju pooja chestunnanu, kaani vaatini sequence lo set chesi meeru chesina ee video valla naaku baga artham ayyindi. Dhanyavaadaalu guruvugaru

  • @maheshdharavath1316
    @maheshdharavath1316 Год назад +36

    Jai shree Ram all the love from Europe 🌍 I'm so blessed to hear you guru ji Maharaj 🎉

  • @niveditam3795
    @niveditam3795 Год назад +5

    ధన్యవాదములు గురువుగారు 🙏

  • @gayathribharghavi1178
    @gayathribharghavi1178 Год назад

    Niswardham ga chesthunnaru nanduri garu makosam enni chepthunnaru enthala kashtapaduthu ma baadhalu mee bhadalu laga anukuni chesthunnaru chala santhosham ga vundi meeru eppudu chala santhosham ga arogyam ga vundali meeru me kutumbam ..enni matalu cheppinaa enthala varninchina meeru makosam chesthunnadi infinity meeku krutagnatalu

  • @sudhakarvarahagirivenkata576
    @sudhakarvarahagirivenkata576 Год назад

    గురువు గారు మీరు చెప్పిన పూజలు రోజుకోక దేవత ని పూజచేసుకుంటున్నాను.

  • @kotimunni4565
    @kotimunni4565 Год назад +16

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🙏🙏 గురువుగారికి పాదాభివందనాలు

  • @shashigade8641
    @shashigade8641 Год назад +8

    గురువుగారికి పాదాభివందనములు🙏🌹

  • @ravisankar5068
    @ravisankar5068 Год назад

    Enta manchi vedio chesaru guruvugaru..Anni vedios list oka vedio lo🙏🏻🙏🏻.
    Akshayatritiya roju mimmalni kalavaleka poyamu..tvaralo mimmalni kavali guruvugaru...

  • @sandhyareddy5010
    @sandhyareddy5010 Год назад

    Nenu prathi nithyam meeru cheppiba shivapuja chesthunna naana garu..antho manashamthi ga undhi. Dhanyavadhalu

  • @backbenchcreativity1758
    @backbenchcreativity1758 Год назад +5

    Meeru cheppina 7 shanivarala Pooja chesanu ma kashtalu anni poyaie maku manchi business root dorikindi meeku Vela dandalu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vyshu2576
    @vyshu2576 Год назад +3

    Namaskram... గురువు గారు....🙏🏻🙏🏻

  • @jonywalker-ik7bj
    @jonywalker-ik7bj Год назад +2

    Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @lakshmirani5054
    @lakshmirani5054 6 месяцев назад

    Thank u Srinivasu garu chala baga vepulam ga cheparu

  • @loshrwarchandrabushan7116
    @loshrwarchandrabushan7116 Год назад +12

    శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 Год назад +6

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏🙏🙏🙏

  • @mahenderkamutam8047
    @mahenderkamutam8047 Год назад +1

    Dhanyavaadaalu guruvu gaaru. Chala chakkaga chepparu

  • @ramanikumari5892
    @ramanikumari5892 Год назад

    Chala chala chakkaga chepparu sir thankyou very much

  • @Manojmanoj-pq6fo
    @Manojmanoj-pq6fo Год назад +15

    Guruji, your way of explaining in logically, scientifically by linking to spirituality is very necessary in this time,we are praying god to keep you and your family healthy and prosperous for us

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq Год назад +3

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩

  • @rajyalakkshmyvlogs3174
    @rajyalakkshmyvlogs3174 Год назад

    Chala baga chepparu గురువు గారు thank you

  • @saishiva2597
    @saishiva2597 Год назад +1

    Namaskaram guru garu 🙏🙏Qatar nundi sai Shiva thanks god bless you your family 🙏🙏🙏

  • @SureshBabu-mr1dm
    @SureshBabu-mr1dm Год назад +7

    అద్బుతం అన్నగారు నిజంగా అద్భుతం గా చెప్పారు

  • @sonyp
    @sonyp Год назад +15

    Guruji, Your guidance for spirituality is so respectful and ease lead to reach blessings of God. Thanks for guiding us and making our roadway to each God easily by clarifying all doubts.

  • @bujji901
    @bujji901 Год назад +1

    నాకు ఉన్న అతీ పెద్ద సందేహాని తీర్చారు గురువు గారు మీరు ....పూజా గది లో ఎలా దేవతా మూర్తుల photos ni పెట్టుకోవాలో తెలియక సతమతం అయ్యేదాన్ని. ఈ video చూశాక ఒక clarity vachindi.... మీరూ నిజంగా నా శంకర చార్యులు

  • @janakiramjanakiram7758
    @janakiramjanakiram7758 Год назад

    గురూజీకి నమస్కారాలు.. మీరు చేస్తున్న వీడియో లు ఎం తో బాగున్నాయి. క్రీడల్లో రాణించడానికి పూజలు, పరిహారాలు రాశల వారీగా ఓ వీడియో చేయాలని గురూజీకి విన్నపం

  • @thejaswipujari
    @thejaswipujari Год назад +3

    Guruvu gari padalaki namaskaram

  • @padmapriya3504
    @padmapriya3504 Год назад +5

    Wonderful instructions for great happy human society sir .Thank you for taking up the great responsibility🙏🙏🙏🙏

  • @allasudhakar2372
    @allasudhakar2372 Год назад +2

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Dhanyavaadhalu🙏🙏🙏

  • @devamani1742
    @devamani1742 Год назад +1

    Thank you very much guruvugaru

  • @naninaughty
    @naninaughty Год назад +4

    Om sri matre namaha. Guruvu garu 8 yr ga pillalakosam wait chesa 2nd child kosam. meru cheppinattu sankashta ganapati vratam chesanu. M blessed with baby boy. Now he is 2 months old.

  • @harikumarveeramalla4410
    @harikumarveeramalla4410 Год назад +10

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @vyshnaviumashankar688
    @vyshnaviumashankar688 Год назад

    Great initiative gurugaru, tq

  • @pushpalatha8853
    @pushpalatha8853 Год назад +1

    Thk u very much Guruvugaru 🙏🙏

  • @kamalram3601
    @kamalram3601 Год назад +3

    గురువు గారి పాదలకి🙏🙏🙏🙏🙏

  • @savitriy2682
    @savitriy2682 Год назад +4

    శ్రీ గురుభ్యోనమః మీకు శతకోటి 🙏🙏🙏🙏🙏

  • @Neerooshaa
    @Neerooshaa Год назад

    Meku ani danyavadalu cheppina saripodahndi....asalu na feelings ni rayalekaporuna....me valla nenu ano vishaylu teluskoni patistunam....andaro mahanu bavula gurinchi teluskuntunanu entha goppa nela meda puttama anipistundi....meku chala danyavadalu,🙏padhabi vandanalu.....guruvgaru