ఇంట్లో హోమం చేయడానికి కావల్సిన వస్తువులు | Things needed to do Havan at Home| Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Here is most awaited video on how to do Nitya Agni hotram (Havan) at home on your own.
    Important: Please do haven in the supervision of Adults, as it deals with Agni
    Q) Where is Part 2 video?
    • ఇంట్లో హోమం ఎలా చేయాలో...
    Q) గురు ముఖతః హోమం మంత్రాలు విని నేర్చుకునే వీడియో ఎక్కడుంది?
    • Fire Ritual - హోమం చేయ...
    Q) How can I get this Havan/Homam book ?
    Method 1: Order online
    masterek.org/B...
    (In this link, if you click on any book it will show how to get the book)
    Method 2:
    Send a mail to this address, they will send it by post:
    EMail id: ekpaanchajanyam@gmail.com
    Contact person: Sri Ekkirala Sudarsanam (ESL Narayana) garu
    Q) Can Ladies & Non Brahmins do this? స్త్రీలూ శూద్రులూ చేయవచ్చా?
    A) Listen the video again at 16 minutes వీడియోలో 16 నిముషల దగ్గర్నుంచీ మళ్ళీ వినండీ .
    Q) హోమం లో వేసే అన్ని పుల్లలకు బెరడు తీయాల లేక ఒక్క సరుగుడు పుల్లలకు మాత్రమేనా?
    A) సరుగుడు/రావి లాంటి పుల్లలు ఎండితే బెరడు వచ్చేస్తుంది. అందువల్ల తీసేయండి. జమ్మి లాంటి పుల్లలకి రాదు/ఉండదు . అందువల్ల అలాగే వదిలేయండి
    Purchase Links:
    Havan Kund (హోమం పాత్ర)
    1) In Amazon: Search for "Copper Havan Kund" - It costs around 700 rs.
    2) Gayatri parivar: awgpstore.com - Search for Kund - It costs 255 rs
    Havan spoons (స్రుక్కు / స్రువం)
    In Amazon: Search for "Copper (or) wooden Havan Spoon" - It costs around 240 rs.
    Havan Ingredients: (Important: most of the below items are very costly in Amazon. If you buy at Puja items shop , you will get at 25% of this cost)
    Havan sticks (హోమం పుల్లలు )
    In Amazon: Search for "Havan sticks": You will get mango sticks, each bundle costs 220 rs. You will get the same for 25 rs in Pooja items shop. 1 Bundle is needed for 1 havan
    avu piDakalu (ఆవు పిడకలు)
    In Amazon: Search for "Cow dung cake": 500 pidakalu cost 150 rs. This will be sufficient for 50 havans
    Pacha Karpuram (పచ్చ కర్పూరం ) INDIAN KARPOOR - LADDU KARPUR - KHANEWALA KARPUR - GREEN CAMPHOR
    In Amazon: Search for "Pacha Karpur": 50 gms cost 150 rs. For a homam you may need 5 gms
    రావి - Ashwath (Buddha Sacred tree) - Ficus Religiosa - ಅರಳಿ ಮರ
    In Amazon: Search for "Peepal sticks for Havan":
    సరస్వతి అకు - Brahmi(Mandukaparni)- Centella Asiatica - (ಬ್ರಾಹ್ಮಿ)
    In Amazon: Search for "Brahmi Leaves": 1 Kilo costs 550 rs. This will be sufficient for 10 havans.
    మోదుగ మాడలు - Butea monosperma - (ಮುತ್ತುಗ)
    తామరపువ్వు - Dried lotus (Dont get confused with Water Lilly - కలువ)
    ఉత్తరేణి - (Apamarga అపామార్గ ) Achyranthes aspera - (ಉತ್ತರೇನಿ)
    జమ్మి - Shami (శమి ) - Prosopis cineraria - (ಬನ್ನಿ ಮರ)
    తెల్ల జిల్లేడు - (Arka - అర్క ) Calotropis procera
    తిప్పతీగ (Soma Latha - సోమలత ) - Tinospora cordifolia - (ಅಮೃತ ಬಳ್ಳಿ)
    -Uploaded by: Channel Admin
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri NanduriSrinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family members for their contribution
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 1,2 тыс.

  • @Fun_America-2024
    @Fun_America-2024 Год назад +22

    You are amazing sir. You explain everything in detail like my teacher or my dad is explaining it to me to score 100% in the exam or be successful in life. 🙏🏼🙏🏼 very grateful to you. Really got touched by your videos. The one where you mentioned not to waste money on different poojas and homams by other astrologers and other pandits. Thanks a million for all this knowledge. I never had a chance to learn or listen about the greatness of Hindu dharma entire life. 🙏🏼🙏🏼🙏🏼 Sri matre namaha
    Best of all is shyamala dandakam. Can’t stop reading it atleast 10 times a day or whenever I get 10 mins free. Very powerful.

  • @Bhav6411
    @Bhav6411 3 года назад +52

    మా అమ్మకి ఒక 2 సంవత్సరాల నుండి ఆరోగ్యం బాగా పాడయింది. కాళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యాయి. ఎప్పుడు మనసులో ఎదో ఆందోళన. రాత్రి పూట ఎదో ఆకారం కనపడటం ఇలా జరిగేది. ఎవరో ఎదో శుద్ర ప్రయోగం చేశారు అని అనుమానం. మీ వీడియో చూసి హనుమాన్ బడబాణాల స్తోత్రం 41 రోజులు పారాయణం చెయ్యటం మొదలుపెట్టారు. మొదటి రోజే ఎంతో మార్పు. చాలా ప్రశాంతంగా నిద్ర పోయింది. ఆందోళన తగ్గింది. మీకు ధన్యవాదాలు గురువు గారు.

  • @bulususaiaravindsarma9617
    @bulususaiaravindsarma9617 3 года назад +113

    మీరు ఏదైనా వర్ణిస్తున్నప్పుడు, ప్రసంగిస్తున్నప్పుడు ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. బహుశా మీ కృషికి ఆ వాగ్దేవి కటాక్షం తోడవడం వల్ల కావచ్చు. మా నాన్న గారి తర్వాత నేను గురువుగా భావిస్తున్నది మిమ్మల్నే. మీరు ఏం చెప్పిన మెదడులో నాటుకుపోతుంది. వేసవి కాలం లో బాగా దాహం వేసినప్పుడు ఎవరైనా కాస్త దాహం తీరిస్తే ఎంత హాయిగా ఉంటుందో, తమరు ఏదైనా వర్ణిస్తున్నపుడు, విడమర్చి చెప్తున్నప్పుడు ఆ అనుభూతి కలుగుతుంది. ఇంతకముందు అన్నమయ్య కీర్తనలు విన్నప్పుడు ఆ భావం కలిగేది. భగవంతుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్షునిచ్చి మీ ద్వారా అందరికి జ్ఞాన ప్రవాహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వామి చిన్మయానంద గురువు యొక్క ఆవశ్యకత గూర్చి చెబుతూ, గురు పరంపరలో జ్ఞాన ప్రవాహం చాల అమూల్యమైనది గా వర్ణిస్తారు. మిమ్మల్ని చుస్తే నిజమనిపిస్తుంది. నమస్తే గురువుగారు.

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +213

    మాస్టర్ EK గారి కి రుణపడి ఉండాలి సామాన్య ప్రజలకు కూడా చేసుకునే రీతిలో కూర్చిన ఇంతటి మహత్తర అవకాశం ఇచ్చినందుకు🙏🙏🙏.
    ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఒక ఆయుధం లా మాకు ఉపయోగపడుతుంది. మీకు పాదాభివందనాలు గురువుగారూ 🙏🙏.మరల మీ ద్వారా వెలుగులోకి వస్తున్న మన సనాతన సంప్రదాయ ఆచారాలు అందరికీ చేరువుకావాలి,ఆచరణీయం కావాలి🙏

    • @BelieveInYourSelf7654
      @BelieveInYourSelf7654 3 года назад +1

      Nandini Garu we param para mundhuku nadisthunnaduku Kuda ma kruthagnathalu

    • @srinivasraghuram7576
      @srinivasraghuram7576 3 года назад +1

      🙏🙏🙏🙏🙏👌 ಧನ್ಯವಾದಗಳು ಗುರುಗಳೇ

    • @srinivasraghuram7576
      @srinivasraghuram7576 3 года назад +1

      ನಿಮ್ಮನೆ ಅಡ್ರೆಸ್ ಗೊತ್ತಾಗಲಿಲ್ಲ ಗುರುಗಳೇ

    • @komaragirisumansarma6522
      @komaragirisumansarma6522 Год назад +1

      అవునండీ

  • @lukalapukoteswari978
    @lukalapukoteswari978 3 года назад +63

    నా మనసు లో ఉన్నది దేవి మీ ద్వారా చెప్పించినందు దేవికి 🙏🙏🙏,మీకు శతకోటి🙏🙏

  • @cvslsastry3790
    @cvslsastry3790 3 года назад +35

    మేము కష్టము అనుకున్నదానిని అతితెలికగా చేసి చూపిస్తూ మమ్ముల్ని guide చేస్తున్నందుకు ధన్యవాదములు
    నమస్కారములు

  • @empellinaresh1814
    @empellinaresh1814 3 года назад +28

    రాబోయే వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటాను......
    వీలైనంత త్వరగా చేయండి శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @AshokKumar-jf3km
    @AshokKumar-jf3km 3 года назад +89

    నిన్నే అనుకున్న అగ్నిహోత్రం గురించి తెలుసుకోవాలి అని. రెండు మూడు వీడియో లు చూసా కానీ బాగొల. మన గురువుగారు నండూరి గారు ఈ కాన్సెప్ట్ మీద వీడియో చేస్తే బాగున్ను అనుకున్న ఈ రోజు వీడియో వచ్చేసింది....
    ఈ మధ్య చాలా వీడియోలకు అలాగే జరిగింది.... అంతా మహా విష్ణువు దయ ... మన గురువుగారు కృప....

  • @venkatramanareddy6636
    @venkatramanareddy6636 3 года назад +52

    ఛాల సంతోషం కలిగించిందీ....హోమం ఛేయఢం నేర్చుకోవాలి అని ఎన్నో రోజులుగా చూస్తున్నాను.. ఇన్నిరోజులకీ నంఢూరి శ్రీనివాస్ గారి రూపంలో అథ్భుత మైన విషయాన్ని అథ్భుతంగా అంథింఛారు.. ఛాల ఛాల థన్యవాథాలు sir.. Urs sincerely

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 года назад +59

    కాలభైరవ అష్టకం గురించి చెప్పండి గురువు గారు 🙏🙏🙏..

  • @cheruvusreelakshmi314
    @cheruvusreelakshmi314 3 года назад +26

    శ్రీ నివాస్ గారూ నమస్కారం 🙏 మీరు చేసే ఈ ఆధ్యాత్మిక సేవ ఎంతోమంది జీవితాల్లో జ్ఞానజ్యోతిని వెలిగిస్తోంది, నిస్వార్థమైన మీ సేవ కు
    వందనాలు 🙏 నేను ధారా రామనాధ శాస్త్రిగారి అమ్మాయి ని, మాఇంట్లో ప్రతి రోజూ ఈ హోమం నాన్న గారు చేసేవారు 🙏

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 года назад +17

      శ్రీమాత్రే నమః
      మీ తండ్రిగారూ , మా నాన్నగారూ మంచి మిత్రులు.
      మీ కామెంటు చూసి ఇద్దరూ జ్ఞప్తికొచ్చారు 🙏🙏

    • @archanagandla4571
      @archanagandla4571 3 года назад +1

      @@NanduriSrinivasSpiritualTalks sir nenu Miku mail kuda chesanu chala times plz sir nenu chala pedda problem lo unnanu. Em cheyalo em cheyakudadho teliyani situation lo unna sir

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 3 года назад +13

    ఎక్కిరాళ్ల వారి అడుగుజాడల్లో నడిస్తే, దారి తప్పిన దేశసంచారి కూడా ...ప్రపంచానికి ఉపయోగ పడే తులసి వనం అవుతాడు...తాము ఏమి చేయక పోయిన తాను నేర్చుకున్న వాసనలను వదిలినా చాలు. జనాన్ని శుద్ధి చేయగలరు...అది ఎక్కిరాళ్ల వారికే సొంతం...(మాస్టర్ ఈకే)..వేదవ్యాస గురుదేవా నమః...

  • @rameshadig
    @rameshadig 3 года назад +11

    స్వామి మీకు ఏమి ఇచ్చి ఋణం తీర్చు కోగలము.మీ వీడియో లలో ఎన్ని అద్భుతమైన విషయాలు చెపుతున్నారు.ప్రతి రోజు మీ వీడియో లకోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాం.

  • @sugavaasihaasanhariprasad6752
    @sugavaasihaasanhariprasad6752 3 года назад +63

    పరమ పవిత్రమైన హోమ ప్రక్రియ.. చాలా వివరంగా అందించారు గురువుగారు.. మహా ప్రసాదం.. మీకు హృదయపూర్వక పాదాభివందనం 🙏🙏🙏శ్రీ మాత్రేనమః 🙏

  • @ramanjigowd8083
    @ramanjigowd8083 3 года назад +49

    ఈ విషయాన్ని మా వరుకూ అందించిన మీకు పాదాభివందనం స్వామి...🙏

  • @abhilashn2993
    @abhilashn2993 3 года назад +11

    చాలా కృజ్ఞతలు వీడియో చేసినందుకు.. మీరు కొండ ఎక్కడం అంటే మా పెద్ద వారు గుర్తుకు వచ్చారు... దీపం అరిపోతే అలా అనవదు కొండ ఎక్కడం అనాలి అని పెద్ద వారు చెప్పే వారు.

  • @Narayana4455
    @Narayana4455 3 года назад +13

    To help people in Karnataka and who speak Kannada
    The name's of the difficultly available sticks
    Jammi = Banni (ಬನ್ನಿ ಮರ)
    Moduga = Muttuga (ಮುತ್ತುಗ)
    Saraswati = Brahmi (ಬ್ರಾಹ್ಮಿ) ( I found it as a plant every road side plant vendor will have it)
    Uttareni = Uttareni (ಉತ್ತರೇನಿ)
    Tippa teega = Amrutha Balli (ಅಮೃತ ಬಳ್ಳಿ)
    Tamara = Taavare,Kamala (ಕಮಲ,ತಾವರೆ)
    Jilledu = Bili ekkada gida(ಬಿಳಿ ಎಕ್ಕದ ಗಿಡಾ)
    Very commonly found plants in Karnataka

  • @b.venkatasatyanarayana4983
    @b.venkatasatyanarayana4983 3 года назад +63

    నమస్తే. సనాతన ధర్మం మీ లాంటి సత్పురుషుల చేత ఉద్దరింపబడాలని ఈశ్వర సంకల్పం అని భావిస్తున్నాను🙏

  • @samudralajagadeesh1246
    @samudralajagadeesh1246 3 года назад +14

    ఇది నిజంగా అద్భుతం. అంతకు ముందు కరోన సమయం లో మీరు చేసిన వీడియో (నిత్యాగ్నిహోత్రం) చూసి, మాకు ఎటువంటి అర్హత లేకపోయినా, మా శక్తి మేరకు ఆవు నెయ్యి, సమిధలతో, రోజు అగ్నిహోత్రం చేస్తున్నాం. నిన్ననే అనుకున్నాం, మీరు అగ్నిహోత్రం చేసిన వీడియో పెట్టండి అని అడుగుదామని, ఇంతలో మీరే వీడియో చేసి పెట్టారు. ఇది నిజంగా అద్భుతం.

    • @srikrishna6626
      @srikrishna6626 3 года назад

      Naduri garu chesina nithya Agni hothram ekkada vundi link vunte post cheyandi please

    • @NandurisChannelAdminTeam
      @NandurisChannelAdminTeam 3 года назад +1

      @@srikrishna6626 Wait for Part 2. It is coming soon

    • @sharmanthpandu3702
      @sharmanthpandu3702 3 года назад

      Yes Andi wanted to know too

  • @shreedharanpasumarthi1814
    @shreedharanpasumarthi1814 3 года назад +21

    సర్ సంధ్యా వందనం గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్

    • @bhagavsr
      @bhagavsr 3 года назад +1

      Yes sir please. Sandhya vandanam meda video chyandi

  • @rajeshwarik6092
    @rajeshwarik6092 3 года назад +22

    మా ఇంట్లో హోమం చేయటం అంటే మాకు చాలా ఇష్టం రోజూ యలాగ చేయాలో చాలా బాగా తెలియ చేశారు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏

  • @santoshvadada5065
    @santoshvadada5065 3 года назад +15

    ధన్యోస్మి... మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ శ్రీ రామచంద్రుడి అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తున్నాను...
    నాకు మీరు ఒక మావయ్య లేదా చిన్నాన్న లాగా అనిపిస్తున్నారు మీ తాపత్రయం చూస్తుంటే... 🙏🙏🙏🙏

  • @PatthisSweethome
    @PatthisSweethome 3 года назад +4

    హోమం గురించి చాలా బాగా అర్థం అయ్యే విధంగా చెప్పినందునకు ధన్యవాదాలు 🙏
    ఉత్తరేణి గురించి చెప్పారుగా మా చిన్నప్పుడు దాని వెరుతో దంతావదానం చేసేవాలం
    ఙాపకశకతి వుంటుదని మా గురువు గారు చెప్పేవారు

  • @sailajatalla7057
    @sailajatalla7057 3 года назад +29

    నమస్తే గురువు గారు మీరు ఇంతవరకు ఇంద్రాక్షి స్తోత్రం గొప్పతనం వివరించలేదు తొందరలో మేము ఆశించవచ్చ గురువు గారు

  • @k.suneethareddy8419
    @k.suneethareddy8419 3 года назад +14

    ఇప్పుడే అగ్ని హోత్రం గురించి వీడియో చూస్తున్న
    ఇప్పుడే మీ వీడియో వచ్చింది.
    కృతజ్ఞతలు గురువు గారు🙏🙏

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 3 года назад +50

    ఎంత ఆనందంగా వుంది ఈ వీడియో చూస్తుంటే

  • @sivaramakrishnaprasadramu2545
    @sivaramakrishnaprasadramu2545 3 года назад +4

    గురువుగారి పాదాలకు వందనాలు దక్షిణామూర్తి స్తోత్రము అర్థముతో కలిపి ఒక వీడియో చేయండి గురువుగారు అగ్నిహోత్రం గురించి సామాన్యులు కూడా చేసుకునే విధంగా చెప్పినందుకు పాదాభివందనములు

  • @saradadevigarimella5093
    @saradadevigarimella5093 3 года назад +21

    🙏🙏 మీరు చేస్తున్న మహోపకారం వేల కట్ట లేనిది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @devips5102
    @devips5102 3 года назад +2

    నా మనసు అపారమైన భక్తి తో ఉర్రూగుతోంది గురువు గారు. వచ్చి మీ పాదాల మీద పడాలని ఉంది. నన్ను ఆశీర్వదించండి గురువు గారు

  • @pratappratap2618
    @pratappratap2618 3 года назад +3

    మాంసాహారులు హోమానికి అనర్హుల అని ఎంతో గొప్పగా శాకాహార విశిష్టతని తెలియచేసిన మాస్టర్ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏...మీలాంటి వారు మాలాంటి యువతకి ఎంతో జ్ఞానాన్ని శాస్త్రీయంగా అందజేస్తున్నందుకు మీకు అనంతకోటి వందనాలు సార్ 🙏🙏🙏

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 года назад +4

    Sir, నిజంగా మీ ద్వారా మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము.. మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్టం....Thank you very much sir for providing this wonderful information...🙏🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🕉️🚩

  • @vishnupuppala2771
    @vishnupuppala2771 3 года назад +12

    చాలా బాగా చెప్పారు
    నాకు మంత్ర ఉపదేశం ఉంది
    మా గురువు గారు హోమం చేసుకో రోజు అని చెప్పారు
    కానీ నాకు రాలేదు అందుకే చెయ్యలేదు
    జై భైరవ జై భైరవ

  • @sivanandsunitha6058
    @sivanandsunitha6058 3 года назад +2

    నమస్కారం గురువుగారు. కులాల పట్టింపు లేకుండా అందరికీ హోమం నేర్పించడం లోనే మీ గొప్పతనం తెలుస్తుంది గురువు గారు.

  • @ommahi7421
    @ommahi7421 3 года назад +2

    స్వామి గారు, దయచేసి మొండి బకాయిలు ఎలా వసూలు చెయ్యాలో, దానికి సంబంధించిన ఒక వీడియో చెయ్యండి.

  • @sria8163
    @sria8163 3 года назад +6

    Excellent elaboration clubbed with all humour....😊
    One time purchase OTP
    Practical problems...
    Peepal tree kinda pulalau pick up perception angle ...this is so true

  • @tprabhakar7187
    @tprabhakar7187 3 года назад +1

    శ్రీ గురుభ్యోన్నమః. హోమ విధానం చాలా సులువుగా వివరించారు. అద్భుతం. రాగి పాత్రలో హోమం చేయొద్దు అని కొందరు బ్రాహ్మణులు అంటున్నారు. నేటి అపార్ట్ మెంట్ ల్లో ఇటుకలతో నిర్మించిన హోమ కుండము సాధ్యమేనా. రాగి పాత్రలో హోమం చేస్తే ఫలితం ఉంటుందా. శాస్త్రోక్తంగా, ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా మీరు వివరించే ప్రతీ విషయం అద్భుతం. మీ రుణాన్ని తిర్చుకోలేము. మీ శ్రేయోభిలాషి...

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 года назад +1

      హాయిగా చేయండి . రాగీ అగ్నీ కలిస్తే మంచిది కూడా

  • @sivaramakrishnaprasadramu2545
    @sivaramakrishnaprasadramu2545 3 года назад +8

    గురువుగారి పాదములకు వందనాలు మనోధైర్యం పెరగటానికి ఆత్మస్థైర్యం పెరగడానికి పిరికితనం పోవటానికి వీడియో ఒకటి చేయండి దయచేసి గురువుగారు plese plese plese

    • @dbalram4375
      @dbalram4375 3 года назад

      Guru garu u r the right person but you r not attempting the common man who is in extremely in need of u, pls gv an appointment r cl 7093483212

  • @sbheemaiah873
    @sbheemaiah873 3 года назад +1

    స్వామి శ్రీ గురుభ్యోనమః అగ్నిహోత్రము హోమము చేయడం నేను ఎలా చేయాలి అనుకునే వాణ్ని మీరు చూపించడం వల్ల చాలా చాలా రుణపడి ఉన్నాను స్వామి

  • @anilnandi117
    @anilnandi117 3 года назад +9

    స్వామి అరుణం, మహాసౌరం, తృచ గురించి తెలియచేయగలరు🙏🏻

  • @kedareshpentapati7114
    @kedareshpentapati7114 Год назад +1

    Guruvu garu namaskaram
    Bearadu (bark) to be removed only for sarugudu or even for mango tree..and is it applicable to other stems like raavi, vuthareni etc.

  • @mvramalakshmi942
    @mvramalakshmi942 3 года назад +22

    Master E K గారికి 🙏🙏🙏 మీకు కూడా 🙏🙏🙏

    • @padminipokkunuri2201
      @padminipokkunuri2201 3 года назад

      ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 3 года назад +1

    గురువుగారు తమరి పాదాలకు నమస్కారం.మీరు అందరికి అర్థమయ్యేలా చెప్తున్నారు, మనస్ఫూర్తిగా తమరి పాదాలకు నమస్కారం. గురువు గారు శివుడి ఉపాసన గురించి మాకు తెలుపగలరు గురువుగారు .

  • @ravinderreddy7265
    @ravinderreddy7265 3 года назад +6

    తిరుమల వెంకటేశ్వర స్వామి వారీ ఎడుగురు అక్కగర్ల గురించి చెప్పాడి స్వామి

  • @vadlamanigowri2229
    @vadlamanigowri2229 3 года назад +2

    మాస్టర్ EK గారు చాలా చాలా మహానుభావులు అందరికీ అర్థమయ్యేలా అన్ని వర్గాల మధ్య తేడా చూపించకుండా చాలా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏 అతని కి మనసు పూర్తిగా నా పాదాభివందనం

  • @seshukumari1442
    @seshukumari1442 3 года назад +5

    అవసరమైన విషయాలు తెలియచేస్తున్నందుకు కృతజ్ఞతలు..

  • @amaraacharya7523
    @amaraacharya7523 Год назад

    గురువు గారికి నమస్కారాలు. మీరు అందిస్తున్న ప్రతీ వీడియో కూడ నాకు ఎంతో ప్రేరణను మరియు దైవారాధన , భక్తిని కలిగిస్తున్నాయి. నాదొక మనవి, స్వస్తి పుణ్యాహవాచనం విధి విధానాలు ఎన్ని ఉన్నాయి, వాటిని ఆచరించే క్రమపద్దతిని వీడియో ద్వారా వివరించండి. కృతజ్ఞతలు.

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 3 года назад +6

    చాలా మంచి విషయం తెలియచేశారు. బాగుంది మీకు🙏🙏🙏

  • @sreevallidevi233
    @sreevallidevi233 3 года назад +1

    భర్త లేరు, ఆయన వెళ్ళిపోయి పుష్కర కాలం అయ్యింది, మా ఇంట్లో మీరు చెప్పిన నియమాలు అన్నీ పాటిస్తాం, నేను హోమం చేయవచ్చా , దయచేసి నా సందేహం తీర్చండి

  • @amanib589
    @amanib589 3 года назад +20

    Sir me blessings kavali naku nenu job try chestunna fast ga success ravalani ashirvadam evvandi.. sri gurubhuyo Namaha 🙏

  • @budurimuralimohanrao5568
    @budurimuralimohanrao5568 3 года назад

    ఛాల సంతోషం కలిగించిందీ....హోమం ఛేయఢం నేర్చుకోవాలి అని ఎన్నో రోజులుగా చూస్తున్నాను.. ఇన్నిరోజులకీ నంఢూరి శ్రీనివాస్ గారి రూపంలో అథ్భుత మైన విషయాన్ని అథ్భుతంగా అంథింఛారు.. ఛాల ఛాల థన్యవాథాలు sir.. Urs sincerely
    b murali mhan rao vijayawada

  • @sreemadhavanandasaraswathi9300
    @sreemadhavanandasaraswathi9300 3 года назад +5

    హోమవిధి,మంత్రాలు చెప్పండి గురువుగారు..

  • @vedamudraanumerology7242
    @vedamudraanumerology7242 3 года назад +1

    Prakruthi kosam emaina cheyali anj ninnane anukunna.... Master EK garu swartham leni korika ayithe bale teerchestaru.... Enko vishayam ....maa papa ki weight loss kosam keto diet cheyidham anukunna... Andulo eggs compulsory annanata... Memu pure veg.... EK gaarini devudiki salaha adigaa ... Okka one month eggs eddama ani ... Vaddu ani entha chakkaga chepparu choodandi.... Master EK gari gurinchi meeru chesina video naa jeevitham lo chala marpu techindi... Kanchi paramacharya garu enka master EK garu unte naa jeevitham lo ade chalu... Mimmalni eppatikaina kalavali .. devudu eppudu aagna estado

  • @shankarammaponnakanti4535
    @shankarammaponnakanti4535 2 года назад +14

    Namasthe guruji nenu kuda ma intlo hamamu chesthunanu apatinucgi ma intlo chala manchi ga undi guruji🙏🙏

  • @parvathareddysriharibabu831
    @parvathareddysriharibabu831 3 года назад +1

    స్వామి బ్రాహ్మణులు కు మాత్రమే పరిమితమైన అంశాలు సామాన్యులకు అందుబాట్లోకి తీసుకుని వస్తున్నారు
    మీకు నా పాదాభివందనం,,

  • @SahasraStar
    @SahasraStar 3 года назад +5

    Guru garu Sandhyavandanam ala chayalo oka video chayandi Guru garu🙏🙏

  • @kethabhujangarao9477
    @kethabhujangarao9477 3 года назад +2

    Ee roju morninge anukunna
    Agnihothram gurinchi oka video chesthe bagundhi ani
    Anukunna 6 hours lo video uploade kavadam Chala anandanga undhi.
    Sri gurubyonamaha🙏🙏🙏🙏🙏
    Sri hanumathe namaha🙏🙏🙏🙏🙏

  • @damodarsoma7396
    @damodarsoma7396 3 года назад +3

    మా నాన్న గారు పరమపదించారు లాక్ డౌన్ కాన ఎవరుబ్రాహ్మలురావడంలేదు నెలమాసికాలుఎలాచేసుకోవాలి తెలుపగలరు నమస్కారం గురూగారు

  • @manikrishb3797
    @manikrishb3797 3 года назад

    నమస్కారం గురువుగారు, అగ్నిహోత్రముకు కావలసిన పదార్థాలు చక్కగా వివరించారు. ధన్యవాదాలు. అలాగే, అగ్నిహోత్రం చేయువిధానముకు సంబందించిన వీడియో పెట్టగలరు.

  • @nagaraguinavolu3845
    @nagaraguinavolu3845 3 года назад +11

    Entha happy ga vundho e video chusthunte

  • @gopikrishnav4732
    @gopikrishnav4732 3 года назад +6

    Jillellamudi ammagari gurinchi oka video cheyyandhi swami

  • @gsatyamgoud2225
    @gsatyamgoud2225 3 года назад

    నమస్తే గురువుగారు. నేను చాలా సంవత్సరాలనుంచి ఎదురుచూస్తున్నాను ,కానీ నేను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాను చెయ్యలను ,కానీ కనీసం వింటున్నందుకు సంతోషంగా ఉంది .ధన్యవాదాలు స్వామి🙏🙏🙏

  • @SaiKumar-jc4wc
    @SaiKumar-jc4wc 3 года назад +3

    నండూరి శ్రీనివాస్ గారు నమస్కారం
    మా అమ్మ మా దైవం మా శక్తి రేణుక మాత
    మాకు దయచేసి రేణుక మాత మంత్రం చెప్పండి
    మీరూ చెప్తారు అని నమ్మకం

  • @yerranaagulasriraamulu1334
    @yerranaagulasriraamulu1334 3 года назад

    గురువు గారికి శతకోటి పాదనమస్కారములు🙏🙏🙏 అసలు హోమము అంటే ఎదో బ్రాహ్మణులు మంచిగా వుండాలనిపూజలు చేస్తున్నారు అని అనుకున్నాను కానీ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అది ఏమిటి అని తెలిసింది. ....ఇలా మాకు తెలియని విషయాలు చెప్పి మమ్ములను సరైన మార్గములో నడిపిస్తున్నారు.గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏🙏.

  • @surekham5115
    @surekham5115 3 года назад +4

    Really we are so happy, that we had very (the person who want to do good to the society with dedication, and what the society need especially) good person like you, you are a God gifted person to our country and society, especially for the development and good values of our culture

  • @chandrababupeddisetty8218
    @chandrababupeddisetty8218 Год назад +1

    Guruvugaru dasa maha vidyallo Raja syamala Devi purahcharana homam , Kamya homam ela cheyalo chesi chupinchandi please

  • @gowriraju5869
    @gowriraju5869 3 года назад +13

    గురువుగారు నేను మాంసాహారము తినను కానీ మా ఇంట్లో వాళ్ళు మాంసాహారం తింటారు నేను హోమము చేయవచ్చా గురువుగారు

  • @sivakesavafilims8116
    @sivakesavafilims8116 2 года назад

    గురువుగారు మీ వీడియో చాలా బాగుంది అలాగే రుద్రం గురించి మీరు చాలా వీడియోస్ చెప్పారు రుద్రం అనే మంత్రం ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఏదో ఒక వీడియో లో పిడిఎఫ్ కింద పెట్టండి ప్లీజ్

  • @AdityaVamsi31
    @AdityaVamsi31 3 года назад +5

    Thank you, thank you, thank you Srinivas garu 👍👍👍👍
    Been waiting for this video for a long time.

  • @mykidschannel7450
    @mykidschannel7450 3 года назад

    Brahmadu dorakkapoyina mi video pettukuntea anni sonthamga cheskovachhu....antha detailed ga chepthunnaru
    Paadaabhi vandanamu
    Guruvu garu

  • @ramisettyveeraramavikhilro4445
    @ramisettyveeraramavikhilro4445 3 года назад +6

    చాలా శ్రమ పడ్డారు ధన్యవాదాలు...🙏🙏

  • @udaykiran7810
    @udaykiran7810 3 года назад +1

    హోమ సామాగ్రి గురువు గారు చెప్పిన విధంగా
    మీకు అంద చేయబడును ఏవైనా అందించగలము, మా దగ్గర ఉత్తరేణి,, రావి, తెల్ల జిల్లేడు, మోదుగ కాయలు, సరస్వతి ఆకు చూర్ణం, జమ్మి, తిప్పతీగ, తామర పూలు, మామిడి కర్రలు, పచ్చ కర్పూరం, ఆవు పిడకలు, మొదలైనవి దొరుకును
    తక్కువ ధరలో అందించబడును శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ

  • @gkanand752
    @gkanand752 3 года назад +9

    Prathyamgira devi homam yela cheyali🙏🏾🙏🏾🙏🏾🙏🏾 Swamy

  • @dscharyulu
    @dscharyulu 2 года назад +2

    ఇదెంతో అద్భుతమైన అనుగ్రహం🙏🙏🙏

  • @vara4444
    @vara4444 3 года назад +5

    స్వామి ఈ వీడియో చూసే లక్షమంది లొ 98వేలమంది Non Veg వల్లే వుంటారు అందులొ చాలమందికి హోమం చేయాలని అనిపిస్తధి వారికోసం ఎమైన సలహా ఇవ్వగలరు.

    • @ravhyaalaya7525
      @ravhyaalaya7525 3 года назад

      Stop nonveg and start doing homam, you are wrong only 30% of humanity on the globe are nonveg. And 80% of our friends following this channel are vegitarians.

    • @dasarianjaneyulu8858
      @dasarianjaneyulu8858 3 года назад

      గురువు గారికి నా హృదయపూర్వక వందనాలు చా లా బగవివరించారు

  • @nagasaigoparaju974
    @nagasaigoparaju974 3 года назад +1

    Chala santosham ga vundi guruvugaru meku danyavadalu . me next video kosam eagerly waiting and I hope sir you will include the dress code for the individuals performing homama especially for men who wears pattuvastrams. How to wear in a vedic way that is Is it necessary to wear with or without undergarments? Please clarify about this !

  • @araghav4213
    @araghav4213 3 года назад +4

    Wow , i was waiting for this Agnihotram , by you sir

  • @chinnar1834
    @chinnar1834 3 года назад

    మీది చాల గొప్ప మనసు స్వామి.అందరి బాగు కోసంఎంత ప్రయత్నిస్తున్నారు.మీరు బాగుండాలి.🙏🙏🙏🙏

  • @madhuridasari6901
    @madhuridasari6901 3 года назад +3

    Sir..mount Kailash..meedha video cheyandi

  • @showryakumar3776
    @showryakumar3776 3 года назад +1

    నందూరి శ్రీనివాస్ గారు నాది ఒక సందేహం ఏమిటంటే:
    ఒక మంత్రాన్ని చదవాలంటే అర్హత ఉండాలి అని మీరే చెప్పారు, మరీ ఈ హోమం లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి ఉదాహరణకు: ప్రత్యంగిరా మంత్రం. మరీ అవి చదివితే పర్లేదా. నా సందేహానికి దయచేసి సమాధానం తెలుపగలరు, మరియు ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండీ. థన్యవాదాలు

  • @praveenmatham3128
    @praveenmatham3128 3 года назад +6

    Sir black dress lu వేసుకోకూడదు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెపుతూ ఉంటారు,అలాగే బ్లాక్ colour వస్తువులు కూడా ధరించకూడదు అని చెపుతారు అసలు black colour vi ఎందుకు ధరించ కూడదు దీని గురించి చెప్పగలరు అని మా మనవి.🙏🙏

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 3 года назад +1

      Sir Black dress negative energy and summer lo body damage chestundi. Anduke maraninchinavati intlo kuda white dress prefer chestam. Black dress vesukunte aa timelo meru konchem suffer avutaru.

  • @lavanyasuresh1104
    @lavanyasuresh1104 3 года назад +1

    గురువు గారు నాకు చేతబడి జరిగి సంవత్సరం నుంచి బాగాలేదు చాలా చోట్లు కి వెళ్ళాం చాలా రకాలుగా ప్రయత్నించినా తగ్గలేదు ప్రజంట్ నేను చావు బ్రతుకుల మద్యలో ఉన్నాను దయచే నాకు మార్గం చెప్పండి చాలా నరకంగా ఉంది🙏🙏😭😭

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow 3 года назад +2

      sorakayala thata temple ki vellandi Narayan vanam putturu guruvraru video's unnavi chudandi

    • @MuraliKrishna-hf9ow
      @MuraliKrishna-hf9ow 3 года назад

      ruclips.net/video/2pJ8B_qRFG8/видео.html

    • @venkannakancharla22
      @venkannakancharla22 3 года назад +1

      read hanumatbadabanala stotram...nanduri sir already given in our channel....pls try

  • @chandhana6605
    @chandhana6605 3 года назад +3

    Guruvugaru 🥺 maaa kanakadurgamma vedioes ipoyaya❤️

  • @rukminicb
    @rukminicb 3 года назад

    గురువు గారికి నా నమస్సుమాంజలి, మీరు చెప్పే విధం, ఆ ఖంటంలో మీ సంతోషం వింటుంటే చాలా అద్భుతంగా వుంది, చాలా చాలా ధన్యవాదములు, మరి Havana copper kund link పని చేయటం లేదు, వేరే ఎక్కడైనా దొరికే అవకాశం వుంటే దయ చేసి share చేస్తారని ఆశిశస్తు 🙏🙏🙏

  • @Akanksha-mk9jw
    @Akanksha-mk9jw 3 года назад +4

    Sawmy garu aadapilla rakshana kosam video cheyandi please

    • @ashwinivikas8462
      @ashwinivikas8462 3 года назад

      Hi. It's already done. A shloka named panchayuda. Please check all his videos. You will find it

    • @Akanksha-mk9jw
      @Akanksha-mk9jw 3 года назад

      Tq

  • @sonusoodsevasamitichinnaia6653
    @sonusoodsevasamitichinnaia6653 2 года назад +1

    గురువుగావు ఫదాభివందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఒక్క విన్నపం తండ్రి నేను ఆంజనేయస్వామి గుడి పూజారిని నాకు
    మాగురువు గారు పూజావిధానం, హోమం,
    అన్ని చెప్పారు స్వామి కాని విగ్రహాప్రతిష్ట
    చేసే ప్రాణప్రతిష్ట మంత్రము చెప్పలేదు స్వామి అమహానేయుడు మాగురువు సోర్గస్తులు అయినరు దయవుంచి ఆంజనేయస్వామిపంచాలోహల ఉత్సవ విగ్రహమునుకు
    ప్రాణప్రతిష్ట చేసే మంత్రాన్ని నాకు ఉపదేశం చేయండిస్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hiranmayi6270
    @hiranmayi6270 3 года назад +8

    The most awaited video...

  • @maddireddymaheshwari8676
    @maddireddymaheshwari8676 3 года назад +1

    ఓమ్ సాయిరామ్ చాలా సంతోషం మంచి విషయాలు చెప్పారు మీకుకృత్గ్నతలు

  • @pavanipolisetty2440
    @pavanipolisetty2440 3 года назад +36

    I am from Guntur sir మాకు తామర పువ్వు తప్ప అన్నీ మాఇంటి చుట్టు ప్రక్కల దొరుకుతాయి.

    • @jithenderj5987
      @jithenderj5987 3 года назад

      Same

    • @leelaramyakesana1405
      @leelaramyakesana1405 3 года назад

      Saraswathi aaaku ekkada dorukutundi andi guntur lo

    • @maheshsyamineni7226
      @maheshsyamineni7226 3 года назад +1

      Thamarapulu brodipet 4th line lo dorukuthayi guntur lo year motham amutharu...

    • @padmajapaddu9955
      @padmajapaddu9955 3 года назад

      yevarikyna konaalanukune variki oka homam kit laa anni andinchataniki prayathninchandi

    • @sivaram547pamarthi
      @sivaram547pamarthi 3 года назад

      @@leelaramyakesana1405 mokka penchukondi nursery lo mokkalu dorukutunnai

  • @krishnapriya9795
    @krishnapriya9795 3 года назад +1

    Thank you Guruji. I am very Happy to listen this vedio and I am unmarried but I don't eat meat .I stopped at the age of 12 years.Now 47 years.Every year I done Chandi Matha Homam in Navaratri Dasserra. I had this doubt that I can do Homam or not as a lady unmarried because of health problems I not married. I liked this vedio. Thank you Guruji 🙏

  • @rammanu3131
    @rammanu3131 3 года назад +4

    1st view 😍

  • @__AG._BOSS_--
    @__AG._BOSS_-- 3 года назад +1

    Guruvu gharu 1000 years malli sri Sri ramaanuja charyulu mirupamlo malli vacharu anipistundhi ... Milanti animutyanni makandhinchina
    Mata pita laku
    Master EK ghuruvu ghariki padhabhi vandhanalu.
    Sri matrennamaha.. 🕉 🙏🙏🙏🙏

  • @veerarajani5029
    @veerarajani5029 3 года назад +4

    హోమం చేసే వాళ్ళు మాత్రమే మాంసాహారం మానేయాలా ఇంట్లో అందరూ మనేయాలా గురువు గారు

    • @phaneendrakumar252
      @phaneendrakumar252 3 года назад

      Andaru maneyli. Meeru chese homam mee kutumba ni ki kuda manchi chestundu. Homa bhasam tisukuni verbhudhiga dharinchandi. శుభమస్తు.

    • @ravhyaalaya7525
      @ravhyaalaya7525 3 года назад

      Is it so important to eat the flesh of the dead?

    • @veerarajani5029
      @veerarajani5029 3 года назад

      @@ravhyaalaya7525 ఎవరి ఆహారపు అలవాట్లు వారివి కించపరచకూడదు

  • @venkatrahul5383
    @venkatrahul5383 3 года назад +2

    Very nicely explained, people like Srinivas gaaru are an asset to the Telugu community worldwide
    జై శ్రీ రామచంద్ర భగవాన్ కి
    ఓం నమో వెంకటేశాయ నమః
    ఓం నమః శివాయ...
    హర హర మహాదేవ...🙏🙏

  • @lakshminarayana82971
    @lakshminarayana82971 3 года назад +3

    తిప్పతీగ అంటే అమ్ర్రతవల్లి కదా అయ్య

  • @pavskoppu5817
    @pavskoppu5817 3 года назад +1

    Namaskaram Andi🙏🏻
    Kamakshi Deepam gurinchi explain cheyandi 🙏🏻

  • @sanatanadharmam2112
    @sanatanadharmam2112 3 года назад

    నేనుఅడుగుదమని అనుకున్న కానీ లాస్ట్ లో మేరే చెప్పారు విధి విధానం next vedio అని
    ధన్యవాదములు

  • @chandrasekharraoankala6491
    @chandrasekharraoankala6491 2 года назад

    గురువు గారు మీకు చాలా చాలా చాలా కృతజ్ఞతలు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️ ఎన్ని సార్లు మీ పాదాలనుకడిగి మా శిరస్సున జల్లుకున్నా. మాకు ఇంతటి పుణ్యం రాదు గురువుగారు 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️ మనన్నగారు నేను చేసుకుంటం. అ యజ్ఞం గురించి ఇంత గొప్పగా వివరంగా తెలిపినా మీకు ఆ మహానుభావులు గురువుగారికి ఎనలేని నా నమస్కారాములు స్వామి వొళ్ళు పులకరిస్తుంది.. వింటుంటే మేము చేసుకుంటాం స్వామి. మాకు లక్ష్మి గణపతి హోమన్ని మాకు వివరించండి స్వామి 🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️😰😰😰మా జన్మ చరితర్థం చేసుకుంటాము మా కుటుంభం అంత 🙏🏻🙏🏻🙏🏻మీకు రుణపడి ఉంటాము. 😰😰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VIJAYALAKSHMI-os4tn
    @VIJAYALAKSHMI-os4tn 3 года назад

    Vegetarians matrame homaniki arhulu ani chala goppaga cheppina master EK gariki 🙏🙏🙏.. Everyone should become vegetarian... 🙏🙏🙏

  • @sadhanatonesadyamu4119
    @sadhanatonesadyamu4119 Год назад

    కృజ్ఞతలతో.. sir chala విలువైన విషయమును వివరించినందుకు🙏🙏

  • @durgaprasadm4263
    @durgaprasadm4263 5 месяцев назад

    గురువు గారి కి మీ పాద పద్మ లకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను