గణేష్ ఉత్సవాలు గణపతికి నచ్చుతున్నాయా ? -Pranavananda Das | Vinayaka Chavithi Pooja Vidhanam

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Welcome to iDream Devotioal RUclips Channel, This is a World full of Stories,Devotional, Festival Significances, Pooja Tips, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    Please Follow Our Channel For More Videos : /@iDreamDevotional

Комментарии • 128

  • @NobitaNobi-vy1kb
    @NobitaNobi-vy1kb 13 дней назад +53

    ప్రభుజి నమస్కారములు మీరు చెప్పే ప్రతి మాట అక్షరాల నిజం విఘ్నేశ్వరుడు పూజ చేసే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇలాంటి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు 🙏🙏🙏

  • @PJyothi-m3v
    @PJyothi-m3v 12 дней назад +12

    చాలా కరెక్ట్ గా చెప్పారు ప్రభు జి ఈ కాలంలో వినాయక చవితి అంటే ఫ్యాషన్ అయిపోయింది ప్రభుజి మీ మాటల వల్ల అయినా ప్రజల్లో మార్పులు రావాలని కోరుకుంటున్నాం ప్రభుజి హరే కృష్ణ 🙏

  • @gangavaralakshmi2764
    @gangavaralakshmi2764 12 дней назад +20

    Guruji 🙏 మాది రమణక్కపేట గ్రామం.ఉప్పాడ కొత్తపల్లి మండలం .పిఠాపురం నియోజక వర్గం గురూజీ మాకు ఇప్పటికీ ఎడ్ల బండి మీద తీసుకెళ్తారు .మట్టి విగ్రహం సొంతంగా తయారు చేస్తారు .కొబ్బరి ఆకులతో వెనక చుట్టుపక్కల డెకరేషన్ చేస్తారు అంత చాలా సంప్రదాయంగా భక్తి భజనలతో చేయడం విశేషం గురూజీ.

  • @sruthipalamarthi6767
    @sruthipalamarthi6767 13 дней назад +25

    శివ కేశవులని ఇద్దరినీ ఒకేలా చూడాలి..ఒకేలా ఆరాధించాలి...❤

    • @vijaykrishna8531
      @vijaykrishna8531 13 дней назад +4

      శివ కేశవులు ఇద్దరు కాదు .శివ కేశవులు ఒక్కటే . ఒక మహాశక్తి రెండు మూడు రూపాలుగా కనిపిస్తుంది. రూపంతో చతుర్భుజం తో ఉంటే విష్ణువు అంటాము త్రిశూల పాణి అయితే శివుడు అంటాము. సృష్టి చేస్తే బ్రహ్మ అంటారు. అందరినీ కరుణతో పరిపాలిస్తూ ఉంటే అమ్మ అంటాము. అన్ని రూపాలు ఒక శక్తి వే.
      ఏకమేవ సత్ విప్రా బహుధా వదంతి.

    • @jyothik5349
      @jyothik5349 9 дней назад

      ​@@vijaykrishna8531
      🙏

  • @gowrimopidevi1927
    @gowrimopidevi1927 13 дней назад +13

    జన్మ జన్మలకు తల్లి తండ్రి భగవంతుడు అని ఆయనకు నచ్చిన విధముగా మనం జీవితం గడపాలని చెప్పారు. ధన్యవాదములు గురూజీ. 🙏🙏🙏 శ్రీ కృష్ణ శరణం మమ. 🙏🙏🙏

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 9 дней назад +1

    నిజం ప్రభుజీ. మీరు ప్రతి విషయం చాలా అద్భుతంగా చెబుతున్నారు ప్రభుజీ. దేవుడికి చేసే ప్రతి పూజా సేవా అంతా ధర్మబద్ధంగా చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది. ఎంత గొప్పగా చేసాము అన్నది కాదు ఎంత భక్తితో చేశాము అన్నదే
    ముఖ్యం. పూజ చేసే కొంచెం సేపైనా భక్తితో చేస్తే దానికి ఫలితం ఎక్కువగా ఉంటుంది.

  • @vangathirupathi5183
    @vangathirupathi5183 13 дней назад +8

    మట్టి విగ్రహాలను పెట్టాలి హరే రామ. హరే కృష్ణ ప్రణవనంద స్వామీజీ గారికి నమస్కారములు ప్రతి ఒక్కరూ రోజుకు 1008 సార్లు శ్రీరామ జయ రామ జయజయ రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే అనే నామాన్ని హిందువులు స్మరించే.విధంగా చాలా చెప్పారు హరే కృష్ణ

  • @ChandraShekhar-ne5fx
    @ChandraShekhar-ne5fx 7 дней назад +1

    Nice informative video, Ganpati Bappa Morya, hare Krishna hare rama 🇮🇳🚩🙏🙏🙏

  • @yeldisudharshan7155
    @yeldisudharshan7155 10 дней назад +1

    ప్రభూజి గారు
    హరేకృష్ణ !
    నేను ముంబయి తెలుగు వారి సమాజ సేవకున్ని,తెలుగు రచయిత... మా పెద్ద అబ్బాయి సత్యపాల్ ప్రభు.. నిన్నటి రోజు సనాతన మురారి
    ప్రభుజీ గా. మారింది..
    మీరు తేజ్ పాల్ హాల్ ముంబయి లో అద్భుతం...నా వివరాలు సనాతన మురారి ప్రభు సత్యపాల్ చెప్పగలడు
    ఈరోజు వినాయక చవితి గురించి మీరు
    ఆర్భాటాలు వద్దు
    ఆర్రదంకు భక్తి శ్రద్ధలు
    కావాలి.. నేను అనారోగ్య ఆఖరి ప్రయాణం క్షణాలు ..
    ప్రతి రోజు ఉదయం సాయంత్రం
    విన్న ఆధ్యాత్మిక
    ఉపన్యాసాలు
    ఆచరణ ప్రయత్నం

  • @gadhamshettysujathasujatha7120
    @gadhamshettysujathasujatha7120 13 дней назад +5

    హరే కృష్ణ ప్రభువు జీ దండవత్ ప్రణామాలు 🙏🏽🙏🏽 వినాయకుని పూజ గురించి ఎంత చక్కగా చాలా బాగా చెప్పారు ప్రభుజి ఫస్ట్ మట్టి విగ్రహం గురించి స్టార్ట్ చేసి భగవంతున్ని మనం ఏమి కోరుకోవాలో మన భక్తి భావనఎలా ఉండాలా చంద్రుని చూస్తే ఏమవుతుంది గుంజిల్లు ఎందుకు తీస్తారు పిచ్చి పిచ్చి డాన్స్ లు గణపతి ముందర వేయడం వల్ల మనకు జరిగే అనర్థాలు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంకొకటి ఎవరికీ తెలియని విషయం చెప్పారు ప్రభుజి ఫస్ట్ మన నివేదన కృష్ణ భగవానునికి పెట్టి తర్వాత అది వినాయకుని పెడితే ఎంతో సంతృప్తి చెందారు అని చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మీలాంటి వారి వల్లనే ప్రభువు ఈ సనాతన ధర్మం కాస్త ఇంకా నిలబడుతుంది హరేకృష్ణ 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽ప్రభుజీ

  • @sekharadivi1247
    @sekharadivi1247 13 дней назад +2

    ప్రభుజీ చాలా అద్భుతమైన విషయం చెప్పారు. మాకు కనువిప్పు కలిగించారు. మమ్మల్ని తప్పులు చేయకుండా ధర్మబద్దం గా జీవించాలని కోరుకుంటున్నాం

  • @bhavani5492
    @bhavani5492 11 дней назад +1

    Thank you Prabhu ji, chala clear ga chala manchga chepparu.

  • @ramadeviakkina3807
    @ramadeviakkina3807 12 дней назад +2

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare.🙏🙏🙏

  • @dharanisaisatlinks1374
    @dharanisaisatlinks1374 13 дней назад +4

    Hare krishna prabhuji 🙏🙏🙏🙏🙏

  • @a.nageswari5052
    @a.nageswari5052 13 дней назад

    Chala Baga chapparu prabhuji 🙏🙏🙏🙏:⁠-⁠!me videos vintunta manasu prashtham ga untundi.🙏🙏

  • @KeerthiKota-s3m
    @KeerthiKota-s3m 13 дней назад +1

    Tq probujji chala chala baga chepparu 🙏🙏 hare Krishna hare hare

  • @kishoresharma1587
    @kishoresharma1587 13 дней назад +1

    Excellent words Guruji! Jai 🙏🏻

  • @KurmanaElaveni
    @KurmanaElaveni 13 дней назад +2

    Chala bhaga chepparu Prabhuji

  • @padmapriya3504
    @padmapriya3504 9 дней назад

    Good conversation needed information for great thought provocation and love for higher path . please lets all follow and make a healthy and wealthy society . jai ganesh ,jai sreekrishna

  • @p.yadagirichary1231
    @p.yadagirichary1231 13 дней назад +1

    వినాయక శుభాకాంక్షలు హరే కృష్ణా....

  • @narmadhamanthena9134
    @narmadhamanthena9134 11 дней назад

    Hare krishna Hare krishna Hare krishna Hare krishna Hare krishna Hare krishna Hare krishna Hare krishna Hare krishna Hare krishna Hare swamy achala chakkaga cheparu

  • @pushpalata9610
    @pushpalata9610 5 дней назад

    Thank you prabhujji

  • @jayadeep_45
    @jayadeep_45 13 дней назад +1

    Chinnavaru aiena chala baagaa chepparu good message 💯 correct 🖕🙏🙏😊

  • @SivaprasadChittem
    @SivaprasadChittem 9 дней назад

    ప్రభుజి నమస్కాలలు చాలా బాగా చెప్పారు 🎉❤

  • @sugunareddy1305
    @sugunareddy1305 13 дней назад +2

    Prabhuji machiviahalu chepuru thank you prabhujji

  • @thv_ns.v
    @thv_ns.v 10 дней назад

    Thank you for sharing valuable speech 🙏💐🙏

  • @AnjagoudTunki
    @AnjagoudTunki 13 дней назад

    Thankns manchi vishayam cheparu

  • @balarajupatta311
    @balarajupatta311 12 дней назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే

  • @dr.deepikavasudevan6943
    @dr.deepikavasudevan6943 9 дней назад

    Guruji...meeku dhanyavaadaalu 🙏

  • @bandhavipodugu6925
    @bandhavipodugu6925 13 дней назад

    Baga cheparu guruji

  • @narisiddu8609
    @narisiddu8609 13 дней назад +1

    హరే కృష్ణా ప్రభూజీ......

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 9 дней назад

    తప్పు పని చేస్తున్నప్పుడు ఆ తప్పు పనికి విఘ్నాలు కల్పించమని గణపతిని ప్రార్థించాలి. గణపతికి తప్పు మార్గంలో కి వెళితే నన్ను కాపాడు అనే ప్రార్థన గణపతి కి చెయ్యాలి. ఆహా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ

  • @padmalathabendhi1953
    @padmalathabendhi1953 13 дней назад

    హరే కృష్ణా ప్రభుజీ🙏
    మా హిందూ వికాస్ గణేశుత్సవకమిటీ ఆధ్వర్యంలో జరిగే పూజలన్ని చాలా సాంప్రదాయంగా ఉంటాయి..ఈ సాటి 11 రోజులు గణేష్ మహారాజు ఉంటారు మీరు తప్పకుండా రావాలి... NRI colony శంషాబాద్ మామిడిపల్లి road

  • @hemalathakota3096
    @hemalathakota3096 13 дней назад +1

    బాగా చెప్పారండి గురువుగారు

  • @chikkudusanjeev1975
    @chikkudusanjeev1975 13 дней назад

    Harekrishna harekrishna dandavat pranam prabhuji

  • @user-cj9ww4di7m
    @user-cj9ww4di7m 12 дней назад +2

    శ్రీరామ జయరామ జయజయరామ మొట్ట మొదట గురువుల ను,పెద్దలను ప్రశ్నించే ఆడవారు తప్పక తలను జడ వేయడం లేదా ముడి వేయించండి .తప్పయితే క్షమించండి😢😢😢😢

    • @jyothik5349
      @jyothik5349 9 дней назад

      Don't focus on unnecessary things..
      Her hair is not as important as her question and Swamiji's answer.
      Stop restricting women & focus in knowledge gaining & your growth.
      Stop finding unnecessary mistakes in others.

  • @prabhavathipusuluru2401
    @prabhavathipusuluru2401 13 дней назад

    Mee.pravachanalu.lokoktiga.gnanam.kalipincheviga.adbutanga.untunnai.guruvugaaru..pranamamulu

  • @challashantha9307
    @challashantha9307 13 дней назад

    Hare Krishna prabhuji🙏🙏🙏🌹🙏🙏🌹🌺

  • @challashantha9307
    @challashantha9307 13 дней назад

    Yes Guru Garu

  • @malathynaidu7886
    @malathynaidu7886 11 дней назад

    Prabhuji garu 🙏🙏🙏🙏🙏

  • @saralacookings9919
    @saralacookings9919 11 дней назад

    Hari bol prabuji🙏

  • @nagarajusiva5916
    @nagarajusiva5916 13 дней назад

    Prabhuji Hare Krishna

  • @nagarajusiva5916
    @nagarajusiva5916 13 дней назад

    Prabuji Hare Krishna

  • @rajyalaxminomula9229
    @rajyalaxminomula9229 12 дней назад

    Hare Krishna prabuji 🙏💐🙏

  • @SrinivasGauri
    @SrinivasGauri 13 дней назад

    Vijita your ankaring superb🎉🎉🎉

  • @chshirisha1890
    @chshirisha1890 12 дней назад

    Hare Krishna pranamalu prabhuji 🙏
    Naku nachhina vishayulu edhanna thappuga chesthe dhanilo atankalu thisukura ani prarthinchadam, thakkuva matladadam, ganapati chevulu pedhhaga undadam lo ni artham manchini vinadam ani,sankeerthana la tho bhaghavanthuni aradhinchadam, DJ lu pettakudadhu chakkaga sankeerthana lo tho bhaghavanthuni saganampadam Thank you prabhuji Hare Krishna 🙏🙏🙏

  • @AshokKumar-rf7uk
    @AshokKumar-rf7uk 13 дней назад +2

    🙏🙏🙏

  • @PrabhakarThirunagari
    @PrabhakarThirunagari 12 дней назад

    Namaste ram guruvu garu.

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    Ganpati is a universe Ganpati is a University and me all together are living in the heart the heart of the soul to living in the God Nagpur temple guruji all the way all the pray all the place in the world are you right guruji thank you wonder

  • @hemalathakota3096
    @hemalathakota3096 13 дней назад

    జై వినాయక హరే రామ హరే కృష్ణ

  • @TirupathiSompalli
    @TirupathiSompalli 11 дней назад

    Jai ganesha Namaha

  • @nagarajusiva5916
    @nagarajusiva5916 13 дней назад

    Meeku sirasu vanchi meeku Naa padhabhi vandhanamulu

  • @vattemlaxmi2697
    @vattemlaxmi2697 13 дней назад +2

    ఏదన్నా బుక్కు చదివేటప్పుడు ఏకాగ్రత ఉండలేదు స్వామీజీ

    • @vanajabommakanti451
      @vanajabommakanti451 12 дней назад

      గురుపాదుకా స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం
      లాంటివి చదువుకోండి🙏.

  • @user-wy3mo3ll7n
    @user-wy3mo3ll7n 13 дней назад

    Hare krishna 🙏🙏🙏🙏

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 8 дней назад +1

    Hare Krishna

  • @nagarajusiva5916
    @nagarajusiva5916 13 дней назад

    Meeru maaku Dhaiva samanulu Hare Krishna

  • @sheelakumarsundaragiri5519
    @sheelakumarsundaragiri5519 13 дней назад +1

    ప్రతి సంవత్సరం ఇలాంటి ఉపన్యాసాలు వస్తూనే ఉంటాయి.
    ఒక స్వామీజీ ఏమో ఈ విధంగా చెప్తాడు
    ఇంకొక స్వామీజీ dj మ్యూజిక్ కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాడు। ఇది సంగతి

  • @thecutekrishnas
    @thecutekrishnas 5 дней назад

    😊

  • @shivasairam8925
    @shivasairam8925 11 дней назад

    ఆ విగ్రహావిష్కరణ కేవలం ," భవనామ ," పటాటోపం కోసమే . భగవన్నామస్మరణా ............. యింకా యితర భక్తి కార్యక్రమాలు వచ్చే సారి చూద్దాం లెండి .

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 12 дней назад

    పూర్వం వినాయక చవితి ఏర్పాటు చేసిన ఉద్దేశ్యం ఏమిటంటే సమాజానికి ఒక హితవు చెప్పేందుకు ఏర్పాటు చేశారు.ధనవంతులు పేదవాళ్ళని హింసించ కూడదు అని చెపుతూ ఎలుక బొమ్మ తయారు చేసి దాని మీద ఏనుగు బొమ్మను ఉంచి ఊరేగింపు (ఊరు ఎరిగింపు)నిర్వహించేవారు.ఊరు ఎరిగింపు పూర్తి అయిన తర్వాత ఏనుగు బొమ్మని కాళ్ళు,తొండం అన్నింటినీ విరిచి దగ్గరలో ఉన్న నీటి వనరులో పారేసేవారు.సమాజానికి ఒక మంచి సందేశం కోసం ఏర్పాటు చేసిన వినాయక చవితి ఇప్పుడు కూడా చేస్తున్నా ఏనుగుని దేవుణ్ణి చేసి పూజలు చేసి చివరిలో మళ్ళీ పూర్వ పద్ధతి ప్రకారం ఊరేగింపు, నీటిలో పారేయడం చేస్తున్నారు.నిజంగా దేవుడైతే అలా నీటిలో ఎందుకు పారేస్తున్నారో అర్థం కాదు.ఊరేగింపు చేసి ఎవరి ఇంట్లో అయినా ఉంచుకుని పూజలు చేసుకోవచ్చు కదా

  • @user-fo2fy9zz6m
    @user-fo2fy9zz6m 13 дней назад +5

    వినాయక చవితి చేయడం కరెక్టే కాకపోతే కాకపోతే ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది ఇప్పుడంతా మందు విందు పొదు ఇలా మారిపోయింది వినాయక చవితి అంటే చందాలు వినాయక చవితి అంటే సినిమా పాటలు గొడవలు ఇలా చేసే వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వకూడదు పోలీస్ వారు ఇప్పుడంతా డబ్బు మద్యం🤮🤮🤮👎👎👎🤔

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 9 дней назад

    కలౌ ధోషనిదే రాజన్ అస్థియేకోన్ మహాన్ గుణాన్ కీర్తనా దేవ కృష్ణస్య ముక్తసంగ పరంవ్రజేత్.

  • @radhikarani9571
    @radhikarani9571 13 дней назад +1

    వినాయక చవితి అని చెప్పి అనవసరమైన పాటలు పెడుతున్నారు

  • @padmaanandam462
    @padmaanandam462 13 дней назад +1

    ❤❤🎉🎉sa

  • @mjshbhasm7263
    @mjshbhasm7263 13 дней назад

    Beautiful bright strong shade of VIOLET. I admire & adore the beauty of that colour not you madam, don’t think otherwise. I like violet immensely

  • @SrideviAdicherla
    @SrideviAdicherla 12 дней назад

    Ganesh navarathree lo Laxmi puja vasthundhi adi aroju chesthe manchidi

  • @gachapartytube4181
    @gachapartytube4181 13 дней назад

    🙏🏻🙏🏻👏👏👌💐🌹

  • @lakshmimadisetti4741
    @lakshmimadisetti4741 13 дней назад

    😊too much is no good leave and let leave god alive that in splitter all the problems

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    If anybody criticized by the God the God is not taking anybody not Krishna Ganpati is not received such kind of activities the Ganesha is the soul the Ganesha is the wonderful man the Ganesha is a wonderful God Ganesha is a wonderful creators the wonderful educator the wonderful creators the wonderful universe the wonderful God of the universe but don't to taking to anybody don't taking delivery how to making the different kinds of toys and different areas and to enjoy but the Ganesha not received it is it is universe of the God and in the same time taken to write way who are the right person in my soul such a areas are going the Ganapati do you know understand

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    The soul in every man ever plant where the soul is the God the man is not God the soul is a God the universal run up by the soul the story the God question answers are created by the soul

  • @SRINIVASESARAPU-v5h
    @SRINIVASESARAPU-v5h 13 дней назад +1

    swamiji meeru chepedi bagunadhi kaani mammalanu kooda hinduvuluga gurthinchandi kalupukupondi (DALITHULANU) vaati gurunchi andariki cheppandi,thank you.

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu 12 дней назад

      Dhalithulu also Hindus don't feel sad

    • @arya2330
      @arya2330 10 дней назад

      Ippudala em ledhu lendi temples lo caste issues em levu adagaru kuda
      But unfortunately late aipoindhi dalits Christianity lo majority convert ayyaru so ippudu generation aithe right to religion ani saripettukuntunaru

    • @satyadeokumarsampara5773
      @satyadeokumarsampara5773 10 дней назад

      మీరు హిందువులు కాదని ఎవరు అన్నారు, అది మీకు మీరుగా గీసుకున్న గిరి/అవధి. పరాయి మతాల ప్రవచనాలు ప్రభావితం అవకండి. రామాయణం వ్రాసిన వాల్మీకి, మహాభారతం వ్రాసిన వేదవ్యాసుడు అందరూ దళితులే.

  • @loganathanmloganathan6650
    @loganathanmloganathan6650 9 дней назад

    🙏Jay shri krishna🙏
    🙏Jay shri krishna🙏
    🙏Jay shri krishna🙏

  • @mullapudivenkatrao2735
    @mullapudivenkatrao2735 11 дней назад

    We will performed Pooja every year to ganapathi
    But we have no satisfaction to performance on Pooja
    We could not know the cause

  • @sanjusaanvi9636
    @sanjusaanvi9636 13 дней назад

    Mem kuda edla bandi pettam Swamy maa child hood lo but edlaki badhuluga mem and chuttu pakkala Janalu kalisi lakkoni thiskellamm,🚩🚩🚩

  • @BharathiAmeda
    @BharathiAmeda 13 дней назад

    Prabuji ma pedhavallu Satyanarayana vratham mankuledhu Satyanarayana Ani Peru babukupettamu a babu chanipoyadu andhuke vratham a varucheyakudadu antunnaru edhi a nthavaraku karaktu theliya cheyagalaru

  • @narayanansreddy
    @narayanansreddy 10 дней назад

    During Nimajjan some Wrong persons stepping on idols.

  • @yerukolaasha
    @yerukolaasha 13 дней назад

    🙏🙏👏👏👏💯💯💯

  • @visibility57
    @visibility57 13 дней назад

    Ala chesindi nilanti valle

  • @brahmanigummalla1203
    @brahmanigummalla1203 9 дней назад

    Ganapathi ki pooja lo enduku different types of leaves use chestaru ante..prasadam gurinchy chepparu enty

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 12 дней назад

    Aatmanu paramata tho kali pe Puja .unda ekkadanna swami .

  • @amaradevika6119
    @amaradevika6119 13 дней назад +1

    Mee maatalu chaala santhoshhanni istinnai.

  • @sriramamedahal9827
    @sriramamedahal9827 13 дней назад

    Iskcon culture is good.

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    The god is universe guruji where we are living before case and offer case at the time of you are living the quotations not accepted by the universe by the people

  • @Anita.k.1906
    @Anita.k.1906 13 дней назад

    E society ni marchali guruji.

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    Now a days not conducted annadanam guruji at present full drinking full drinking of alcohol full enjoy that way it turn off turn off

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    The world peoples completely with drinking alcohols are not called not pray to God we are discussing no this is kaliyuga 19 peoples are drinking to alcohol bad habits and distributed activities are no pray to God only you and me and others something one person thank you

  • @chavansrikanth09
    @chavansrikanth09 9 дней назад

    🌺🌺🥀🥀🥀🥀🥀🥀🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @sheelakumarsundaragiri5519
    @sheelakumarsundaragiri5519 13 дней назад

    ఇలాంటివి చేస్తేనే (వెస్ట్రన్ కల్చర్) వైపు ఆద్యత్మక వైపు వెళ్తున్నారు

  • @shantiuppalapati-hc7nv
    @shantiuppalapati-hc7nv 12 дней назад

    Kevvu kaka, uantavamava uu antava maa, patalu dance lu tagudu dj lu . Adi chavitaa ?

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    Vinayaka is a lot god of universe not received anything

  • @suryamg3057
    @suryamg3057 13 дней назад

    We are before and after Christ at the time of thinking your way but this is kaliyuga all the people sir fraud all the peoples of frauds are thank you wonder

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 13 дней назад

    ఈ. ఆస్టర్లు చేప్పేది అబద్దం

  • @chintadav.suryarao2579
    @chintadav.suryarao2579 12 дней назад

    దేవుడి పాటలే వెయ్యాలి. సినిమా పాటలు, వెకిలి dance పాటలు, డిస్కో, item songs, వెయ్యడం కంటే పూజ చేయక పోవటం ఎంతో మంచిది. మందుకొట్టి dance లు చెయ్యటం ఇదా పూజ అంటే.... ఛీ... నేటి సమాజం మీద రోత పుడుతుంది..

  • @veenascreativeworld6220
    @veenascreativeworld6220 13 дней назад +1

    Hare Krishna prabhuji 🙏

  • @nandhaburreddy7116
    @nandhaburreddy7116 13 дней назад +2

    🙏🙏🙏🙏🙏

  • @satyavardhan99
    @satyavardhan99 9 дней назад

    🙏

  • @arunachinni1120
    @arunachinni1120 13 дней назад

    🙏🙏

  • @BharathiAmeda
    @BharathiAmeda 13 дней назад

    Prabuji ma pedhavallu Satyanarayana vratham mankuledhu Satyanarayana Ani Peru babukupettamu a babu chanipoyadu andhuke vratham a varucheyakudadu antunnaru edhi a nthavaraku karaktu theliya cheyagalaru

    • @suryakumari2421
      @suryakumari2421 13 дней назад

      Ledandi. ఎందుకు alajarigindo.devudu.enko enkobabuni estadu

  • @balarajupatta311
    @balarajupatta311 12 дней назад

    Hare Krishna prabhuji

  • @NethikarSanthoshirani
    @NethikarSanthoshirani 13 дней назад

    Hare Krishna prabhu ji🙏