సనాతన ధర్మాన్ని కాపాడటానికి కంకణ బద్ధులైన మీకు పాదాభివందనం. స్వామివారి గర్భాలయంలో మీరు చెప్పిన 5 మూర్తులు కాకుండా విల్లు ధరించిన మూర్తి కూడా 3 మూర్తులుగా మలయప్ప స్వామి వెనుక ఉండటం నేను ఎప్పుడూ గమనిస్తాను. అష్టదల పాద పద్మారాధన స్వామి కటాక్షంతో దొరికింది. మీరు చూపించిన వీడియోలో కూడా అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు వాటి సంగతి కొంచెం చెప్పగలరు.. ధన్యవాదాలు. ఓం నమో వేంకటేసాయ.. 🙏
ఓం నమో వెంకటేశాయ గురువు గారికి నమస్కారం పాపు తెలియని తిరుమల విశేషాలు తెలియజేసినందుకు పాదాభివందనాలు మీకు ఒక చిన్న విన్నపం స్వామివారికి సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు దానాల గురించి చెప్తున్నారు కానీ మన ఇండియాలో మన భారతదేశంలో ఎన్నో దేవస్థానాలు ధూప దీపాలు లేక మూలన పడుతున్నాయి దయచేసి మీ లాంటి గురువుగారు ముందుకు వచ్చి మీ సందేశం తెలియజేసి అలాంటి గుళ్ళు దత్తత తీసుకొని ధూప దీపాలు జరగా తిరిగేలా చూడాలని మీలాంటి గురువులు చెబితే అందరూ ఉంటారు చాలా స్థితిలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి దయచేసి అలాంటి గుడ్ల గురించి ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్
ధన్యవాదములు సార్... ఆ భగవంతుడు మీ ద్వారా మాకు తెలియని ఎన్నో విశేషాలను, విషయాలను తెలియ పరుస్తున్నారు..., ఆ భగవంతుని దయ మీ పై ఎప్పుడూ ఉండాలని, ఆ భగవంతుణ్ణి మనస్పూర్తిగా వేడుకొంటున్నాము... 🙏🙏🙏
ఎంతపని చేశారండి. ఆ మూల మూర్తి గురించి సస్పెన్స్ లో పెట్టేసారు. ఆ తండ్రి నిజంగా అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడండి. మిగతా పుణ్య క్షేత్రాలకు జీవితంలో ఒకసారి అయినా వెళ్లాలనుకుంటాం. కాని తిరుమల మాత్రమే ప్రతీ సంవత్సరం వెళ్లాలనుకుంటాం. నా తండ్రి ఆ దేవ దేవుడు ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏
నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు🙏🙏🙏.గురువు గారు మీరు మూల విరాట్ గురించి చెప్తుంటే..అప్రయత్నంగా నా కళ్ళలో నీటి చెమ్మ ఏర్పడింది..అంత అద్భుతంగా ఉంది..గురువు గారు నాది ఒక విన్నపం,స్వామివారు ఏడు ద్వారాల పేర్లు,వాటి విశిష్ఠతలు ఒక వీడియో చేసి పెట్టండి..నాలా తెలియనివాళ్లు చూసి ఎంతో ఆనందపడతారు..ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏.
Srinivas garu, you are a blessing for us. From now whenever I see SVBC, your teachings will scroll in front of my eyes. Please keep enlighten us. God bless you. 🙏🙏🙏
ఆ గోవిందుని లో లీనమై,భక్తి పారవశ్యం మీరు చెబుతుంటే.,ఆహా..ఆ దేవా దేవుడి దర్శించినట్లు ఉంది గురువు గారు.బేరం అంటే విగ్రహం అనిఅర్తం తెలిసింది గురువు గారు,చాలా ధన్యవాదాలు. ఓం వెంకటేశాయా.
స్వామి💐 🙏 మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఆ శ్రీనివాస స్వామి మీ చేత చేయిస్తున్నారు.. నిజమే ఎప్పుడు ఎలా ఆయన లీలలను లోకానికి తెలియచేయాలో ఆయనకే తెలుసు.. ఏది ఏమైనా సృష్టి కర్తకి తెలియనిదా.. బంగారు స్వామీ భగవంత నీ ఆపాదమస్తక దర్శనం మాకు దొరికిన ఈ జన్మ అదృష్టం.. 🌹🌷🙏 ఓం నమో వేంకటేశాయ🌷🙏
Thank you so much sir, I am very grateful to ur information....they have hidden keys to open the blockages of mind, it really helps for ascension of awakening🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi sir, I m devotee of lord Venkateswara Swamy. The way u r explaining make me very happy and will be awaiting for much more videos about srivaru. Thanks a lot for sharing this things which no one teaches.... Pl also share some more things on mulaviratam
ఎంతో కష్టపడి మూల విరాట్టుని దర్శించాలి అని వెళితే 5 సెకండ్లు కన్నా ఎక్కువ సేపు చూడలేము😢 కానీ మళ్ళీ ఒకసారి చూసే అవకాశం వస్తే ఎగిరి గంతేసి పోవచ్చు😊😊😊..శ్రీ మాత్రే నమః...
ఎంత బాగా చెప్పారు స్వామి తేన...పువ్వులు..మకరందం... పన్నీరు చల్లటి నీరు.....మంచి గాలి....పచ్చని ప్రకృతి కిలకిల లడే పక్షులు.....చిన్న పిల్లలు లా ఎంత అందం గా వేంకటేశ్వరా అని చెప్పారు స్వామి...............జైహింద్
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏 జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః హర హర మహాదేవ శంభో శంకర కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.
I keep learning from your videos brother. Your humility and shameless sharing was very very inspiring.Because of lock down Iam learning about our culture. Felt like thanking you
Thanks for the information sir. Really grateful to hear about Swamy. Many many thanks. Your videos increase my knowledge and also astute seekfulness as well. Really more we hear we learn new things. Very helpful. Nijangane pulkarincipoindi vini sir.
Thank you so much Nanduri garu. I could go to kulasekhara padi and could see all the vigrahas ..only after your explanation I got to know abt all. Narasimha, ramanujacharya , vakula Mata, kubera and lakshmi devi... Next is seeing annamacharya and vengamamba buildings near kalyani, I didn't miss anything in thirumala all that u have shared..such a wonderful experience re-living that era.. Thank you so much for all the efforts and time taken to share such valuable information... God bless all of you
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః TTD Administration కి సనాతన ధర్మం ప్రచారం ఒక అద్భుతమైన అవకాశం. ఈ రద్దీ నీ ఒక అవకాశం గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి. భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు. టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
గురువుగారికి ప్రణామాలు 🙏 గర్భగుడిలో జరుగుతున్న మోసం ఒక్కటి ఉంది గురువుగారు. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ నామాల దగ్గర నుంచి పాదాల వరుకు పూర్తి దర్శనం అయ్యింది, రెండవ సారి వెళ్ళినపుడు స్వామి సగ భాగం మాత్రమే చూపించారు అది కూడా గర్భ గుడి ద్వారానికి దగ్గరగా ఆయన ఇంకా ముందుకి వచ్చేసినట్టు చూపించారు నామాల దగ్గర నుంచి చేతులు వరుకు మాత్రమే అప్పుడు అనుకున్నాను చూపించింది మూలవిరాట్ కాదు అని, మూడవ సారి వెళ్ళినప్పుడు మళ్ళీ పూర్తి మూలవిరాట్ దర్శనం దొరికింది, అప్పుడు అనుకున్నాను వెనకాల స్వామికి జరిగేవి అన్ని జరిపిస్తూ దర్శనానికి వచ్చే జనాలని అర్చకులు ఇలా మోసం చేస్తున్నారు అని. ఇది అందరికీ తెలిసినదే కాని వాళ్ళు ఎవరు గర్భగుడిలో ఉండేది ఆయనే కదా అని పట్టించుకోవటం లేదు, సంవత్సరనికి వెళ్ళేది ఒక్కసారి ఆయన దర్శనం కోసమే కదా తాపత్రేయం, ఇలా మోసం చెయ్యకూడదు కదా గురువుగారు 🙏
ఈ దేశంలో బాగా బాగా బాగా బాగా బాగా........ చాలా ....డబ్బు ఉండి ఏం చేయాలో తెలియని వారికి...సూచన... ప్రభుత్వ పాఠశాలలను, వైద్య సేవలను అత్యంత ఆధునికంగా మార్చడానికి సహాయం చెయ్యాలి. స్వామి వారి సమాచారం విలువైనది..............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu sir present generation lo cast feelings akkuvipothunnai so andhuru equal Anela OK video cheyandi sir this is Sadiq basha I'm believe all religious even I will do poja and namaz also I like ur videos sir
Meelanti valley mana asalaina Bharatheeya samskruthi ki prathibimbalu..Ashtadhala padmaradhadha viseshalu ,Bibinacharamma vrutthaantham vinnaka anipinchindhi entante, dhigivachinna devullu intha prathyaskham ga choopisthunna mana lo kontha mandhiki aa sankuchitatvam povataledhu...inkaa kulaalu mathaalu vargaalu ani moorkhamga bathukuthunnam
avi sri kri krishna devarayaluvaru chesicharu vati tho patu sri krishnsna vigrahalu kooda sri rama navami ki krishnashtami roju swamy var i gudlo alankaristaru
Dear Srinivas Garu, your knowledge, service, and teachings are just awesome and applaudable. Hats off... Ekadasha (11) sarga in balakanda reading for what remedy? Please enlighten.
Though am younger than u.. i can say don try to find a purpose.. just go read ashtadasha, vedics, parvas, mahabratha, ramayana another versions... no vedic texts will raise negative intension.. it just goes on imparting wisdom.. hindusim is vast like cosmology.. u will still find no of texts
తిరుమల లో 1990 -94 మధ్యలో మూలవిరాట్టు ఉన్న మొదటి గడప దాక వెళ్ళే వాళ్ళం. జయ విజయ ల దగ్గర ఉన్న గడప నుంచి చూస్తే స్వామి విగ్రహం చాలా పెద్దగా అనిపించేది. లోపలికి వెళ్తూ ఉండగా స్వామి విగ్రహం కొంచెం చిన్నగా మారినట్లు కనిపించేది. ఆ అనుభూతి నాకు ఒక్కడికే కలిగినదా!? మీలో ఎవరికైనా కలిగిందా!? తెలుపగలరు. ఓం నమో వేంకటేశాయ.🙏🙏🌷🌷
RUclips lo పనికి వచ్చిన videos అంటే మీ videos మాత్రమే. హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆ దేవుడే పంపించారు.🙏🙏🙏
సనాతన ధర్మాన్ని కాపాడటానికి కంకణ బద్ధులైన మీకు పాదాభివందనం.
స్వామివారి గర్భాలయంలో మీరు చెప్పిన 5 మూర్తులు కాకుండా విల్లు ధరించిన మూర్తి కూడా 3 మూర్తులుగా మలయప్ప స్వామి వెనుక ఉండటం నేను ఎప్పుడూ గమనిస్తాను. అష్టదల పాద పద్మారాధన స్వామి కటాక్షంతో దొరికింది. మీరు చూపించిన వీడియోలో కూడా అవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు వాటి సంగతి కొంచెం చెప్పగలరు.. ధన్యవాదాలు. ఓం నమో వేంకటేసాయ.. 🙏
మహానుభావా మీరు చేపుతువుంటే ఇప్పుడే ఆ శ్రీనివాసు ని దర్శించు కోవాలి అన్నంత ఆశాగ ఉంది
మలయప్ప స్వామి వారు ఇంక వారి కథ నాకు చాలా బాగా నచ్చింది . 😊❤️🙏🏻🌸
B
ఓం నమో వెంకటేశాయ గురువు గారికి నమస్కారం పాపు తెలియని తిరుమల విశేషాలు తెలియజేసినందుకు పాదాభివందనాలు మీకు ఒక చిన్న విన్నపం స్వామివారికి సేవా కార్యక్రమాల గురించి చెప్తున్నారు దానాల గురించి చెప్తున్నారు కానీ మన ఇండియాలో మన భారతదేశంలో ఎన్నో దేవస్థానాలు ధూప దీపాలు లేక మూలన పడుతున్నాయి దయచేసి మీ లాంటి గురువుగారు ముందుకు వచ్చి మీ సందేశం తెలియజేసి అలాంటి గుళ్ళు దత్తత తీసుకొని ధూప దీపాలు జరగా తిరిగేలా చూడాలని మీలాంటి గురువులు చెబితే అందరూ ఉంటారు చాలా స్థితిలో మన హిందూ దేవాలయాలు ఉన్నాయి దయచేసి అలాంటి గుడ్ల గురించి ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను జై శ్రీరామ్
ధన్యవాదములు సార్...
ఆ భగవంతుడు మీ ద్వారా మాకు తెలియని ఎన్నో విశేషాలను, విషయాలను తెలియ పరుస్తున్నారు..., ఆ భగవంతుని దయ మీ పై ఎప్పుడూ ఉండాలని, ఆ భగవంతుణ్ణి మనస్పూర్తిగా వేడుకొంటున్నాము...
🙏🙏🙏
ఎంతపని చేశారండి. ఆ మూల మూర్తి గురించి సస్పెన్స్ లో పెట్టేసారు. ఆ తండ్రి నిజంగా అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడండి. మిగతా పుణ్య క్షేత్రాలకు జీవితంలో ఒకసారి అయినా వెళ్లాలనుకుంటాం. కాని తిరుమల మాత్రమే ప్రతీ సంవత్సరం వెళ్లాలనుకుంటాం. నా తండ్రి ఆ దేవ దేవుడు
ఓమ్ నమో వెంకటేశాయ 🙏🙏
Nannu sevaku eppudu pilustavu thandri
ఈ వీడియో చూసాక, మాకు అవధులు లేని ఆనందం కలిగింది. మీకు థన్యవాదాలు గురువు గారు..🙏🙏🙏🙏🙏
నండూరి శ్రీనివాస్ సార్ గారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ ప్రవచనాలు చాలా ఆదిభితంగా ఉంటుంది స్వామి
🍸🌹🌹🍸🌹🌹🍸
🌹🌹🌹🌹🌹🌹🌹
🌹🌹🌹🌹🌹🌹🌹
🍸🌹🌹🌹🌹🌹🍸
🍸🍸🌹🌹🌹🍸🍸
🍸🍸🍸🌹🍸🍸🍸
🍸🍸🍸🌹🍸🍸🍸
🍸🎁😊❤☺🎁🍸
GOOD 😊 MORNING!
☁✨✨☁✨✨☁
✨✨✨✨✨✨✨
✨✨✨✨✨✨✨
☁✨✨✨✨✨☁
☁☁✨✨✨☁☁
☁☁☁✨☁☁☁
🌻 MY SUNSHINE
Super gaa chepparu Swami Mee pravachan am challa bagundiy
అన్న గారు మీ దయ వలన పుస్తకాలలో తెలుసుకో లేని విషయాలు చాలా అరుదు అయిన విషయాలు తెలుసు కొంటున్నాము.చాలా ఆనందంగా వుంది.
🙏స్వామి మీరు చెప్తుంటే ఇక్కడ మా వళ్ళు పులకరించి పోతుంది అంతా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లీల 🙏🌹🍎🙏
నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక పాదాభివందనములు🙏🙏🙏.గురువు గారు మీరు మూల విరాట్ గురించి చెప్తుంటే..అప్రయత్నంగా నా కళ్ళలో నీటి చెమ్మ ఏర్పడింది..అంత అద్భుతంగా ఉంది..గురువు గారు నాది ఒక విన్నపం,స్వామివారు ఏడు ద్వారాల పేర్లు,వాటి విశిష్ఠతలు ఒక వీడియో చేసి పెట్టండి..నాలా తెలియనివాళ్లు చూసి ఎంతో ఆనందపడతారు..ఓం నమో వెంకటేశాయ నమః 🙏🙏🙏.
ఓం నమో వేంకటేశాయ.. చాలా.. అద్భుతంగా వర్ణించి వివరించారు స్వామి.. మీకు నా సెతకోటి ధన్యవాదములు..
మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అండీ. ఇంకా ఇలాంటి మంచి విషయాలు చెప్పండి. మీకు ధన్యవాదములు 🙏🙏
No words after seeing this video.. You made my life with this.. Om Namo Sri Venkatesaya namaha
గురువుగారు మీరు చెప్పే విధానం మనసుకు ఎంతో ఆకట్టుకుంది
తిరుమలలో విగ్రహాలును దర్శిచే సమయంలో మీరు కూడా మా మదిలో మెదులుతారు
పాదాభివందనం
మీరు చాలా వేగంగా ఆ వీడియో చేయండి please
ఓం నమో వేంకటేశాయ....
మీ పదాలకూ నమస్కారం గురువు గారు, అద్భుతం గా వివరణ చేసారు
అబ్బ ఎంత అద్భతంగా చెప్తున్నారు సార్ మీరు 🙏
Chaala vishayalu thelisai
స్వామి వారి ని గురించి వారి పంచ విగ్రహాల గురించి బహు చక్కని వివరాలను తెలిపిన మీకు ధన్యాదములు.
Srinivas garu, you are a blessing for us. From now whenever I see SVBC, your teachings will scroll in front of my eyes. Please keep enlighten us. God bless you. 🙏🙏🙏
ఆ గోవిందుని లో లీనమై,భక్తి పారవశ్యం మీరు చెబుతుంటే.,ఆహా..ఆ దేవా దేవుడి దర్శించినట్లు ఉంది గురువు గారు.బేరం అంటే విగ్రహం అనిఅర్తం తెలిసింది గురువు గారు,చాలా ధన్యవాదాలు. ఓం వెంకటేశాయా.
శతకోటి ధన్యవాదాలు శ్రీనివాస్ గారు🙏🙏
స్వామి💐 🙏 మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఆ శ్రీనివాస స్వామి మీ చేత చేయిస్తున్నారు.. నిజమే ఎప్పుడు ఎలా ఆయన లీలలను లోకానికి తెలియచేయాలో ఆయనకే తెలుసు.. ఏది ఏమైనా సృష్టి కర్తకి తెలియనిదా.. బంగారు స్వామీ భగవంత నీ ఆపాదమస్తక దర్శనం మాకు దొరికిన ఈ జన్మ అదృష్టం.. 🌹🌷🙏
ఓం నమో వేంకటేశాయ🌷🙏
Thank you so much sir, I am very grateful to ur information....they have hidden keys to open the blockages of mind, it really helps for ascension of awakening🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir me mataltho mammlini matraa mugdhulini chesthunnruu.. excellent 👌👌👌 thanks for explination
Hi sir,
I m devotee of lord Venkateswara Swamy. The way u r explaining make me very happy and will be awaiting for much more videos about srivaru.
Thanks a lot for sharing this things which no one teaches....
Pl also share some more things on mulaviratam
మీరు ప్రవచనాలు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు....ఎన్నో విషయాలు తెలుసుకున్నా ను....ధన్యవాదాలు.....
ఎంతో కష్టపడి మూల విరాట్టుని దర్శించాలి అని వెళితే 5 సెకండ్లు కన్నా ఎక్కువ సేపు చూడలేము😢 కానీ మళ్ళీ ఒకసారి చూసే అవకాశం వస్తే ఎగిరి గంతేసి పోవచ్చు😊😊😊..శ్రీ మాత్రే నమః...
అవును.
Yes
5 sec dorakite adrustame, anta samayam kuda chudanevvaru
Ippudu marcharu sir kontha samayam chudanisthunaru nenu recent ga vellanu feb lo chudanicharu aina kuda chusina satisfaction ledu sir naku
Avunu
ఎంత బాగా చెప్పారు స్వామి
తేన...పువ్వులు..మకరందం... పన్నీరు
చల్లటి నీరు.....మంచి గాలి....పచ్చని ప్రకృతి
కిలకిల లడే పక్షులు.....చిన్న పిల్లలు లా ఎంత అందం గా వేంకటేశ్వరా అని చెప్పారు స్వామి...............జైహింద్
గురువుగారు మా కోరిక మన్నించి తిరుమల కొండపై గల మాకు తెలియని దర్శించలేని పవిత్ర తీర్థములు గురించి వివరించగలరు
ధన్యవాదములు
Tumbura Teerdham chudandi swamy esari meru vellinappudu... Gurugaru maku teliyanavi teliyaparachandi...
@@NatureTruthallthaway ఎప్పుడు వెళ్ళాలి sir
@@raghavayadhalla chaitra pournami ki open chestharu.. మిగతా days lo not allowed
Yes Sir, Please provide these information with photos and necessary details. It would be great helpful.
@@NatureTruthallthaway sir
Thumbura thirdham ekkada vunttumdhi theliyacheyagalaru
Please
ఓం నమో వేంకటేశాయ.. చాలా.. అద్భుతంగా వర్ణించి వివరించారు స్వామి.. మీకు నా సెతకోటి ధన్యవాదములు..🙏🙏🙏
Yentha adhbuthanga chepparu Guruvu Garu.... Meeru chebuthu unte.... Na Manasu pulakarinchi..... Chala santhoshanga undhi Guruvu Garu.... Mee videos na kashtalanu maripisthunnai. 🙏
మీకు పాదాభి వందనాలు.. గురువుగారు. చాలా బాగా చెప్పేరు... ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము...
Wonderful explanation sir..I can see the happiest expression in your face when you kept talking about the lord Balaji.. thanks for the video Sir🙏
Manam edho adrustam chesukunamu ... Nanduri gari videos dwara devudu ki sevinchu kone bhagyam kaligindhii 🙏
గురువు గారికి నమస్కారం 🙏
చాలా మంచి విషయం చెప్పారు.మీరు చెప్పి నా విషయాలు మరియు క్రింద కామెంట్స్ చేసిన వారి సందేహాలు తీరాలంటే శ్రీవేంకటేశ్వర వైభవం సినిమాలో చూడండి
సనాతన ధర్మం వర్ధిల్లాలి🙏
జైహింద్ జైరామ్🙏 శ్రీ మాత్రే నమః
హర హర మహాదేవ శంభో శంకర
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా
తెలంగాణ రాష్ట్రం, భారత దేశం.
Good
నమస్కారం స్వామి..మాకు కళ్ళకు కట్టినట్లు స్వామి విశేషాలు తెలియచేసి మా జన్మ ధన్యం అవుతోంది🙏🙏
I keep learning from your videos brother. Your humility and shameless sharing was very very inspiring.Because of lock down Iam learning about our culture. Felt like thanking you
చాలా బాగా విశ్లేషణ గా చెప్పారు మీ భాష ప్రయోగం అత్య అద్భుతం, మీ వాయిస్ చాలా బాగుంది, నమస్కారం, ధన్యవాదములు
Thanks for the information sir. Really grateful to hear about Swamy. Many many thanks. Your videos increase my knowledge and also astute seekfulness as well. Really more we hear we learn new things. Very helpful. Nijangane pulkarincipoindi vini sir.
చాలా చక్కగా వివరించారు మీ పాదములకు న శత కోటీ వందనము గురువు గారు
Manas poorvakanga dhanyavaadalu guruvivaaru. Maa tandri venkateshwara swamy vaari gurinchi marinni teliyani vishayaala gurinchi video cheyalani ee shishyudi korika. Maadi Karnataka kaani matalaku bhaktiku Vandanam.🙏
Srinivas garu namaste
Chala baga explain chesaru tirumala srivari alayam chusi vachinattu undi manasu pulakaristundi vintunte 🙏🙏🙏🙏🙏🙏🙏
వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏
Chala baga cheparu meeru ...naku inka inka vinalani anipisthundhi great job.. swami venkateswarudu kuda santhoshistharu mi speech valana
Iam very big fan of u sir, each and every word of u,is very precious for us thank u so much sir.
గురువు గారు ద్వారకా తిరుమల ( చిన్న తిరుపతి)గురించి కూడా చెప్పండి ఆ స్వామి గురించి అందరికీ తెలియాలి మాకు ఆ స్వామి తొ చాలా మంచి అనుభవాలు ఉన్నాయి🙏🙏
Swamy ur explanations is so good and valuable
Swamy gaaru meeru chaala baaga chepparandi .
Sri Vari gurinchi.
Meeku setha koti vandhanaalu
Sree Guru Dattatreya blessings to you swamy for exploring the unknown facts of tirumala Venkateswara Swamy
Thank you so much Nanduri garu. I could go to kulasekhara padi and could see all the vigrahas ..only after your explanation I got to know abt all. Narasimha, ramanujacharya , vakula Mata, kubera and lakshmi devi...
Next is seeing annamacharya and vengamamba buildings near kalyani, I didn't miss anything in thirumala all that u have shared..such a wonderful experience re-living that era..
Thank you so much for all the efforts and time taken to share such valuable information...
God bless all of you
Sri.Srinivas Garu - We are blessed on hearing this details about Swamivaru...Thank you...God bless you!!! Please continue the good work!
Ayya miru swamy vari gurinchi cheputhuntae mi moham lo aah tejassu undhi chusaru ahdae mamalni intha intresting ga vinali anpistundi. Mi sevalu maruvalenivi ayya. 🙏🏻. Akhilanda koti bramhanda nayakane 🙏🏻
The way u explained these things....OMG tears rolled out from my eyes. In so blessed. TY
Thanks guru garu. Dhruva beram guurchi telusukovaali ani unndi. Aaa video enta twaraga vastunndi ani veechi choostunna.
Thank you sir, we are getting more knowledge through your channel.🙏🙏 OM NAMO VENKATESAYYA 🙏🙏
ధన్యోస్మి గురువు గారు అద్బుతం మా ఆనందానికి అవధులు లేవు మా జన్మ ధన్యం.
Thankyou for sharing your knowledge with us 🙏😊
ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
TTD Administration కి సనాతన ధర్మం ప్రచారం ఒక అద్భుతమైన అవకాశం. ఈ రద్దీ నీ ఒక అవకాశం గా స్వీకరించి సాధారణ భక్తులకు దర్శన ప్రసాద భాగ్యము కల్పించాలి. భక్తులు తిరుమల దర్శనం వాయిదా వెయ్యండి, రద్దీ పెరిగింది అని ప్రచారం చెయ్యవద్దు. టీటీడీ Great in World. ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః
శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నమస్సుమాంజలి
Entha baga cheparu. Me maatalo shakthi undhi swamygaaru. ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಯ 🙏🙏🙏
సర్ చాల బాగ చెప్పారు
మీరు ఇలానే మరిన్ని మంచి విడియొలు
చెయ్యాలని ఆశిస్తున్నాము
ఓం నమో వెంకటెశయ
🙏..
Miru chepthunte na kanula munde jarguthunatu undi guru garu... Venkateswara swamy ante naku amithamina estum.. Ma nana ga ayanani pilchukuñta nenu... Naku teliyani goppa vishyalu teliya chepparu.. Dhanyavadhalu 🙏
Namaskaram sir. Chala Baga chepparu 🙏🏻🙏🏻
గురువుగారికి ప్రణామాలు 🙏
గర్భగుడిలో జరుగుతున్న మోసం ఒక్కటి ఉంది గురువుగారు.
నేను మొదటిసారి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరస్వామి మూలవిరాట్ నామాల దగ్గర నుంచి పాదాల వరుకు పూర్తి దర్శనం అయ్యింది, రెండవ సారి వెళ్ళినపుడు స్వామి సగ భాగం మాత్రమే చూపించారు అది కూడా గర్భ గుడి ద్వారానికి దగ్గరగా ఆయన ఇంకా ముందుకి వచ్చేసినట్టు చూపించారు నామాల దగ్గర నుంచి చేతులు వరుకు మాత్రమే అప్పుడు అనుకున్నాను చూపించింది మూలవిరాట్ కాదు అని, మూడవ సారి వెళ్ళినప్పుడు మళ్ళీ పూర్తి మూలవిరాట్ దర్శనం దొరికింది, అప్పుడు అనుకున్నాను వెనకాల స్వామికి జరిగేవి అన్ని జరిపిస్తూ దర్శనానికి వచ్చే జనాలని అర్చకులు ఇలా మోసం చేస్తున్నారు అని. ఇది అందరికీ తెలిసినదే కాని వాళ్ళు ఎవరు గర్భగుడిలో ఉండేది ఆయనే కదా అని పట్టించుకోవటం లేదు, సంవత్సరనికి వెళ్ళేది ఒక్కసారి ఆయన దర్శనం కోసమే కదా తాపత్రేయం, ఇలా మోసం చెయ్యకూడదు కదా గురువుగారు 🙏
Great information awasome speech Thank you Guruji
Chakkati anubhutini kaligincharu guruji. Enno visyalu meedwara telusukontunnamu. Dhanvadhamulu swami🙏🙏🙏🙏
గురువుగారు నమస్కారండీ 🙏వెంకటేశ్వరస్వామీ వారి కథ పుస్తకంలొ ఆధారం ఆధారంగా మూల విరాట్కి అభిషేకాలు చేరు త్తాయనేఉంది మీకు ధన్యవాదములు 🙏🙏
Sodhara samanulu nanduri srinivas gariki vinayapurvakamga 🙏namaskaristunnanu. Ramayanam lo sumbukudu ni ramudu vadhinchataniki gala karanam thelupagalaru dayachesi, meeru rushi sampradayam cheppinappudu aacharalu kulam kosam kadu manushulu andhari kosam pettarani chalabaga vivarincharu👏
First viewer nenu bhagavat swarupulu meeru
Nenu prati roju SRI VARI SEVALU choostanu. Vatilo konni matrme telusu teliyani vishayalu chala baga chepparu meeru.... meeku🙏🙏🙏🙏🙏
1:20 తెలుగులో బేరం అంటే విగ్రహం అని ఇప్పుడే తెలిసింది.
Yes. Beram antey "pratima - vigraham" ani teliyachesaaru. "pratima or vigraham" nijaaniki avi annee "asalu ku badulu". Asalu vigrahaaniki badulu ivi vadabadataayi.
నమస్కరం గురువు గారు మీరు చాలా భాగ చే బుతున్నారు. స్వామీ గురించి
Whenever I visit Swamy,after coming out from the temple, I feel like I have forgotten how he looked 😭
మీ వీడియోలు వింటుంటే మనఃశాంతి కలుగుతోంది
i learned so much valuable information on ur vdos thnx bro for sharing
ఈ దేశంలో బాగా బాగా బాగా బాగా బాగా........ చాలా ....డబ్బు ఉండి ఏం చేయాలో తెలియని వారికి...సూచన... ప్రభుత్వ పాఠశాలలను, వైద్య సేవలను అత్యంత ఆధునికంగా మార్చడానికి సహాయం చెయ్యాలి. స్వామి వారి సమాచారం విలువైనది..............🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Chala baga chepparu sir present generation lo cast feelings akkuvipothunnai so andhuru equal Anela OK video cheyandi sir
this is Sadiq basha
I'm believe all religious even I will do poja and namaz also
I like ur videos sir
Meelanti valley mana asalaina Bharatheeya samskruthi ki prathibimbalu..Ashtadhala padmaradhadha viseshalu ,Bibinacharamma vrutthaantham vinnaka anipinchindhi entante, dhigivachinna devullu intha prathyaskham ga choopisthunna mana lo kontha mandhiki aa sankuchitatvam povataledhu...inkaa kulaalu mathaalu vargaalu ani moorkhamga bathukuthunnam
@@NanduriSrinivasSpiritualTalks OK sir
@@NanduriSrinivasSpiritualTalks sir పూనకం పైన చేసిన video కనపడడం లేదు delete చేసారా?
@@NanduriSrinivasSpiritualTalks sir please do a video about guruvayur temple of possible.
@@NanduriSrinivasSpiritualTalks Ugra Srinivasa in Right and Malayappa in left consider and confirm it
చాలా మంచి సమాచారం ఇచ్చారు. ధన్యవాదములు
గురువు గారు, సీత రామ లక్ష్మణుల విగ్రహాలను కూడా ఉన్నాయి, వాటి గురించి చెప్పలేదు.
avi sri kri krishna devarayaluvaru chesicharu vati tho patu sri krishnsna vigrahalu kooda sri rama navami ki krishnashtami roju swamy var i gudlo alankaristaru
Manoj kumar cheppinattu sri rama navami roju matrame aa vigrahalu tirumada vidullo ki vastharu
0
Sita, Ram, laxman Vigrahali Vibhisanadu chyinchinavi
Thanks you sir E lanti vishayam thalusukovadam Chala happy ga undi
Pranam 🙏🏻,
I thought there are more idols of Shri ram darbar and another of sudarshan chakra. I saw that in namoona aalyam ( the replica temple).
Manchi video chuse adrustam kaligindhi.
Dhanyavadamulu
Thank you sir for giving spiritual information 🙏
Enta valuable information ichaaru gurugaru miku aa bhagvantuduki shatkoti vandanam🙏🙏🙏🙏🙏
Srinivas garu, Could you please have one post about Sri Dakshnamurthy swamy?.
Yes, Request from my side too. Dakshinamurthy Darshana Vishistatha Ledhaa Mahimalu meedha oo video cheyamani manavi
Adbhutam...
as usual...dhruva beram gurinchina video kosam Chala eduruchustunnamu...
Dear Srinivas Garu, your knowledge, service, and teachings are just awesome and applaudable. Hats off... Ekadasha (11) sarga in balakanda reading for what remedy? Please enlighten.
Though am younger than u.. i can say don try to find a purpose.. just go read ashtadasha, vedics, parvas, mahabratha, ramayana another versions... no vedic texts will raise negative intension.. it just goes on imparting wisdom.. hindusim is vast like cosmology.. u will still find no of texts
Check nanduri srinivas garu videos on astakastalaki adbutha nivaarana videos .there are series .
@@JAI-SRIRAMA I checked, but ekadasha (11) sarga of balakanda is not there.
Nzrayznastotraann
@@ramanammapanyala7026 goodmaring màm
తెలియని విషయాలు తెలియ చేశారు.ఓం నమో వేంకటేశయ
శ్రీ విష్ణు రూపాయి నమః శివాయ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Gurubyonamaha...
Chaganti Koteswara rao Garu, Garikapati Narasimha Rao Garu,
Nanduri Srinivas Garu......
Om Namo Venkatesaya.....
తిరుమల లో 1990 -94 మధ్యలో మూలవిరాట్టు ఉన్న మొదటి గడప దాక వెళ్ళే వాళ్ళం. జయ విజయ ల దగ్గర ఉన్న గడప నుంచి చూస్తే స్వామి విగ్రహం చాలా పెద్దగా అనిపించేది. లోపలికి వెళ్తూ ఉండగా స్వామి విగ్రహం కొంచెం చిన్నగా మారినట్లు కనిపించేది. ఆ అనుభూతి నాకు ఒక్కడికే కలిగినదా!? మీలో ఎవరికైనా కలిగిందా!? తెలుపగలరు.
ఓం నమో వేంకటేశాయ.🙏🙏🌷🌷
నాకు కూడా కలిగింది.
Meeru cheppinavanni chaala sraddagagaa vinnam manasu pulakimchimdi darsanam avagaane vastamu kaani enni vishayaalu observe cheyam meeru cheppina taruvaata esari sraddagaa anni choochi raavali
ఓం నమో వేంకటేశాయ
గురువు గారు భలే సస్పైన్స్ లో పెట్టారు, కాస్త తొందరగా మూల విరాట్ గురించి చెప్పండి.
Nijame.... Yeppudu lenantha suspense lo pettesaru.
చాలా మంచి విషయాలు చెప్పరూ..గురూజీ గారూ..
Sir Chivatam Amma is an extraordinary video from you ......but when will you provide the next video on that ? ( you said ....that you continue )
Chala chakkaga chepparu meeru,meeru chepthuntene manasu pulakarinchuthondi🙏🙏