ఎవరికీ చెప్పకూడని గోప్యత పాటించవలసిన 9 విషయాలు ఏమిటో చూడండి | Garikapati Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 329

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +52

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

  • @luckybharadwaj
    @luckybharadwaj Год назад +76

    1. Aayuvu
    2. Age
    3. Money
    4. Intlo problems
    5. Mantram upadesham pondina vati gurinchi
    6. medicines using
    7. Husband and wife relation - positive and negative
    8. Danala gurinchi
    9. Maana Avamanala gurinchi

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Год назад +2

      OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAAYA,OME ಶ್ರೀ ಮಾಥ್ರೇ NAMAHA.OME SRI DURGA DEVIYE NAMAHA,OME ಶ್ರೀ SAMASTHA STHREE DEVATHALLARA,KANNA THALLI THANDRULARA,ಅತ್ತ MAMALLARA,KARUNINCHI KAAPADANDI SWAMY.ಓಮೇ ಶ್ರೀ GANESHAYA NAMAHA,OME NAMO KALIKRISHNA BHAGAWAN,JAGANMAATHA SRI SITA MAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME.OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA .

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 Год назад +1

      JAI SRI RAMA,JAYA JAYA RAMA,JAYA JAYA SITA RAMA,JAYA JAYA JANAKI RAMA,JAI VEERA HANUMAN,JAI VEERA BHAKTHA HANUMAN.JAI BHARATH MAATHAKI,JAI BHARATH MAATHA,JAYAHO BHARATH MAATHA,JAI JAWAN JAI KISAN,AMARAVEERULANDHARIKI NAA HRUDAYA POORVAKA NAMAH SUMANJALULU,BHARATH MAATHAKI JAI.JAI
      HINDH,OME SHANTI,SHANTIH
      SHANTIHI.SARVEJANA SUKHINO BHAANTHU.DHARMO RAKSHITI RAKSHITHAHA.OME NAMAH SHIVAYA,OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA,OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA .

  • @kothakotasrinivaskothakota4990
    @kothakotasrinivaskothakota4990 Год назад +136

    భరతమాత ముద్దుబిడ్డ ఈ గరికపాటి
    నరసింహారావు గారు 🙏🙏🙏🙏

  • @sreematha5157
    @sreematha5157 Год назад +67

    భగవంతుని సృష్టిలో ఒక అపురూపం మీరు గురువు గారు

  • @prasadchallagulla2624
    @prasadchallagulla2624 Год назад +34

    కాసేపు గరిక పాటి గారి జీవిత సత్యాలు వింటే నాకేం న్తో ఇస్తం!!శ్రీ గరికపాటి గారి కి నా నమస్కారములు

  • @kotisubhramanyamandey4878
    @kotisubhramanyamandey4878 Год назад +80

    గురువు గార్కి పాదాభివందనములు

  • @sirishak9553
    @sirishak9553 Год назад +38

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారములు. ఇట్లు మీ శిష్యురాలు.

  • @mvinaykumar7326
    @mvinaykumar7326 Год назад +50

    ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
    దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః.

  • @manikumarindian
    @manikumarindian Год назад +18

    గరికపాటి గారి మాటలు ఆణిముత్యాలు అమ్మ చేతి వంట ఎంత అద్భుతంగా ఉంటుందో గరికపాటి వారి మాటలు కూడా అంతే అద్భుతంగా ఉంటాయి

  • @sadhuchavithina9491
    @sadhuchavithina9491 Год назад +104

    పాదాభివందనం, జగద్గురు గరికపాటి నరసింహరావుగారికి 🙏

  • @kankipatisubbarao3602
    @kankipatisubbarao3602 Год назад +120

    పద్మశ్రీ అవార్డు పురష్కార గ్రహీత గరికిపాటి నరసింహారావు గారికి ధన్యవాదాలు

  • @vempatissn
    @vempatissn Год назад +195

    ఎప్పుడు మీ గొంతు వినిపించినా మీరు చెప్పేది వినకుండా వుండలేము మహానుభావా

  • @Kondragunta.prasannna
    @Kondragunta.prasannna Год назад +3

    దుఃఖాల దూ రం చేయు ఆధునిక భుద్ధభగవాన్ గరికపాటి మీకు నమస్సులు

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 Год назад +25

    జై శ్రీ రామ్ జై హిందూ జై భారత్

  • @LaxmanLaxman-nn6ln
    @LaxmanLaxman-nn6ln Год назад +11

    మీకు,నా, హృదయపూర్వక అభినందనలు

  • @venkateswararov1303
    @venkateswararov1303 Год назад +8

    శుభోదయం నేస్తం మీ త్రమా ధన్యవాదాలు మంచి మాటలు చెప్పారు మీ అభిమాని వెంకటేశ్వర రావు బి పెద్దాపురం మండలం రాయభూపాల పట్నం కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ జై కాపునాడు బట్రెడ్డి గరికి పాటి నరసింహ రావు గారు పాదభి వందనం గురువు గారు కృతజ్ఞతలు 3.3.2023

  • @p.v.8775
    @p.v.8775 Год назад +12

    గురువు గారి కి నా హృదయపూర్వక అభినందనలు

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 Год назад +55

    కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩

  • @kambhampatiradhakrishna9000
    @kambhampatiradhakrishna9000 Год назад +45

    గురువు గారికి నమస్కారములు. తమరి వచనములు మహా అద్భుతాలు. మా హృదయ పూర్వక నమస్కారములు

  • @yekulashakuntala8391
    @yekulashakuntala8391 Год назад +29

    😍🥰🤩100%right. Now days old women were showing very mutch beauty decoration in marriage ect parties🙏👏👏👏👏👏👏

    • @nunavathyakubnayak2001
      @nunavathyakubnayak2001 Год назад +2

      Telugu Radha niku

    • @veerababupagolu2891
      @veerababupagolu2891 Год назад

      @@nunavathyakubnayak2001 loo l

    • @yekulashakuntala8391
      @yekulashakuntala8391 Год назад +1

      @@nunavathyakubnayak2001 s. English media. Am high Court lawyer

    • @nunavathyakubnayak2001
      @nunavathyakubnayak2001 Год назад +2

      Angladheshaniki vellipo aithe

    • @yekulashakuntala8391
      @yekulashakuntala8391 Год назад

      @@nunavathyakubnayak2001 am trying to go u.s. already my brothers at u.s . 😂 lot of my relative brothers, sister_in_ laws settled . It's not wrong . Going foriegn, ancient our Indians🇮🇳🇮🇳 showed their talent 👏 at foreign country, Indian hv that mutch capable.

  • @srinivasarao3517
    @srinivasarao3517 Год назад +22

    మ ంచి విషయాలు చెప్పారు గురువు గారికి ధన్యవాదాలు,🙏

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 Год назад +7

    పాదాభివందనం గురువు గారు

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      పురుషుడు ఆత్మ తత్వము.స్త్రీ ప్రకృతి తత్వము.

  • @sabithachitty90
    @sabithachitty90 Год назад +25

    గురుగారు మీరు నాకు తండ్రి సామానులు, మీ పైన ఉన్న ఈ ఆప్యాయతిని ఎలా చాటి చెప్పాలో తెలీదు,, నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీకు పుత్రిక గా పుట్టాలి అని కోరుకుంటున్నాను 😔😔😔🙏🙏🙏🙏
    నా తండ్రి సూర్యనారాయణ స్వర్గస్థులు అయినారు గురుభ్యోనమః

    • @ddinesh-tb6vq
      @ddinesh-tb6vq Год назад

      Nice message

    • @raovenkatesh5500
      @raovenkatesh5500 Год назад +2

      అంత ప్రయాస పడనక్కర లేదమ్మా?
      ప్రయత్నం చేస్తూ జ్ఞానకాంతి వైపు నడవగలరు.

  • @n.sambasivaraju9696
    @n.sambasivaraju9696 8 месяцев назад +1

    సహస్ర అవధాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు వివరించిన - చెప్పకూడని నవ రహస్యాల మీద ప్రవచనం చాలా బాగుంది ! ధన్యవాదాలు!

  • @sramanaidu1646
    @sramanaidu1646 Год назад +12

    గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @sadhuchavithina9491
    @sadhuchavithina9491 Год назад +36

    "నచ్చనివారు, నేరు నరసింహరావుగారి, నానుడులను"🙏💯

  • @RajiSadineni
    @RajiSadineni 3 месяца назад +1

    Guruvu garu meeru cheptunte manasu chala happy ga vuntundhi

  • @viswanathkori9900
    @viswanathkori9900 Год назад +178

    తింటే గారేలు తినాలి వింటే గరికపాటి గారి మాటలినాలి

  • @vishalam1589
    @vishalam1589 Год назад +5

    GARIKAPATI SPEECH MOST. IMPORTANT FOR FUTURE GENERATION

  • @MehbubMBA
    @MehbubMBA Год назад +20

    Beyond the religion, we always respect sri garikapati Garu and his speech. Listenable. Really a gift for Telugu people.

  • @sknagursharief123
    @sknagursharief123 Год назад +1

    నమస్కారం గురువు గారు మీచమత్కారాలు వింటుంటే నాకు చాలసంతోషంగా ఉంటుంది మీకుధన్యవాదములు 💐🙏

  • @baburaobomma8476
    @baburaobomma8476 Год назад +3

    నిజంగా మీరు కారణజన్ములు సామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bvramana6332
    @bvramana6332 Год назад +4

    మేధావివికదా గరికపాటీ! We Like 👍 You. - - - భమిడిపాటి వేంకట రమణ.(Retd.IRSE), HYD, T.

  • @lakshmantummala1081
    @lakshmantummala1081 Год назад +3

    మీ అనుభవములు మాకు ఆదర్శ మార్గాలు..

  • @rkrishnaveninamburi1550
    @rkrishnaveninamburi1550 Год назад +4

    పాదాభివందనం 🙏 గురువు గారి కి

  • @swarnagowri6047
    @swarnagowri6047 Год назад +8

    ఓమ్ నమశ్శివాయ.
    ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
    🕉️🌺🌿🙏✡️
    ఓమ్ శ్రీ గురుభ్యోనమః.
    🙏

    • @p.sowbhagyavathi5897
      @p.sowbhagyavathi5897 Год назад

      ఓం నమః శివాయ, ఓం హ్రీం నమః శివాయ (హ్రీం ముగ్గురు అమ్మలు దుర్గామాత,...)

  • @silpakrishana5648
    @silpakrishana5648 Год назад +15

    Nice speech sir...

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 Год назад +11

    Om Namah Sivayya 🙏
    Guruvu Gariki Namaskaram 🙏

  • @renukadevivanamala5161
    @renukadevivanamala5161 Год назад +2

    Wonderful guru of our era but people should understand the secrets and his standard Sanskrit and Telugu language koti koti vandanalu guruof gurus many people learnedmany things of manasthvalu of different kinds of different people guru garu thanks for learning so many tha va of nature

  • @ravikanth7940
    @ravikanth7940 Год назад +10

    Marvelous speechsir

  • @challapallevenkateswararag3525
    @challapallevenkateswararag3525 Год назад +5

    🙏🌺గురువు గారికి గురువు గారే సాటి 🙏💐

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah5618 2 месяца назад

    మహానుభావులు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Nikithasarpanjeri
    @Nikithasarpanjeri Год назад +3

    SUPER Super super super....Garekipaati.gaaru

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Год назад +1

      గరిక పాటి గారికి శతకోటి ప్రణామాలు.

  • @kalyanisurapureddy4014
    @kalyanisurapureddy4014 Год назад +10

    శ్రీ గురుభ్యోనమః.....మీలో తెనాలి రామకృష్ణ ప్రత్యక్షమయ్యారు....🙏🙏

  • @Harakriahna9999
    @Harakriahna9999 Год назад +6

    జై సీతారామ్ 🌹🙏

  • @commonman-20
    @commonman-20 Год назад +6

    గురువు గారికి పాదాభి వందనములు.

  • @umamaheswarikkd
    @umamaheswarikkd Год назад +9

    చాలా గొప్ప విషయాలు చెప్పేరు 🙏మీరు చెప్పకూడదు అన్నవి నేను అందరికీ చెప్తున్నాను అని తెలుసుకున్నాను 🙏 ఇకపై మాట్లాడాను 🙏 ధన్యవాదములు 🙏

  • @narayanaraopandu-vf2nj
    @narayanaraopandu-vf2nj Год назад +8

    మీ ప్రవచనం ఒక అద్భుతం

  • @jagdishsimhadri2710
    @jagdishsimhadri2710 Год назад +8

    ఒక్క తెలుగు వారు తప్ప మిగతా వారంతా వారి మాతృ భాష లో నే మాట్లాడుకుంటారు ఇంట్లో బయట కూడా

  • @madhusudhannama1075
    @madhusudhannama1075 Год назад +7

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @padmalathagadala9260
    @padmalathagadala9260 Год назад +5

    Guruvu గారి పదాలకు namaskaram

  • @satyaprasad37
    @satyaprasad37 10 месяцев назад +1

    JAI SRIRAM JAI SRIRAM
    Sri.G.Narasimha Rao is
    PRIDE of TELUGU PEOPLE
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vinduruanjaneyaprasad
    @vinduruanjaneyaprasad Год назад +3

    నమస్కారం గురువుగారు.

  • @botplayer5347
    @botplayer5347 Год назад +5

    గురువు గారి ప్రాథమిక పాఠశాల లో తెలుగు సబ్జెక్ట్ లొ మీ మంచి మంచి
    ఉపన్యాసము తప్పకుండా ఉంటే
    పిల్లలకు చిన్నప్పటి నుంచి సద్బుద్ధి తో
    పెరుగుతారు

  • @lavanyareddy4021
    @lavanyareddy4021 Год назад +5

    Baaga chepparu guruvu gaaru.... Nenu swathahaaga devudi dayavalla ivannee paatisthanu, kani nannu andaru cheddadaanni anukuntaru mounamga na pani Nenu choosukuntanani....

  • @lakshmimarepalli8816
    @lakshmimarepalli8816 Год назад +1

    Guruvugariki paadabivandanamulu🙏🏻

  • @padigelabhojannabhojanna8791
    @padigelabhojannabhojanna8791 8 месяцев назад +2

    ఓం నమః శివాయ

  • @ravidandu8597
    @ravidandu8597 Год назад +1

    Sir you are great

  • @vinaykumar5186
    @vinaykumar5186 Год назад

    Endaro mahanubhaavulu andariki vandanalu. Garikapati gaaru meeru kaarana janmulu🙏🏻🙏🏻

  • @sudhaa7703
    @sudhaa7703 Год назад +2

    Ma telugu thalli muddu bidda..ma garikapati narsimhamurti guruvu gariki padabhivandhanam🙏🙏🙏

  • @bandariravi8524
    @bandariravi8524 Год назад +5

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః 🙏🙏🌹

  • @shekardonthula2743
    @shekardonthula2743 Год назад +3

    అద్బుతం

  • @umamaheshwari4091
    @umamaheshwari4091 Год назад +2

    బాగా చెప్పారు గురువు గారు

  • @jettimaithreyi4121
    @jettimaithreyi4121 Год назад +2

    You are hundred percent correct

  • @sandhyareddy6406
    @sandhyareddy6406 6 месяцев назад

    Guru ji me palukheye bangaramayene 👌👏👏👍❤️💐🙏🙏

  • @bhagyalaxmi2609
    @bhagyalaxmi2609 Год назад +2

    Mee matalu jeevitha sathyalu sir 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhupalprasad3624
    @bhupalprasad3624 Год назад +1

    సూపర్ sir

  • @vanikrishna4262
    @vanikrishna4262 Год назад +19

    1. అందరి దగ్గర గంభీరంగా ఉండాలి
    ఆయువు విషయంలో
    వయస్సు విషయంలో
    మనావమానాలు విషయంలో

  • @vijayababukotti9439
    @vijayababukotti9439 Год назад +1

    Best speech thanks

  • @rayuduu8pl90kotha8
    @rayuduu8pl90kotha8 День назад

    Guruvu garike padabi vadanalu🙏🙏

  • @suryanarayana.j8642
    @suryanarayana.j8642 Год назад +3

    Avadhani garu wow🙏

  • @sirishasiri4452
    @sirishasiri4452 Месяц назад

    Mi thalli thandrulu entho thanyulu meelanti putruduki janmanicchi nadhuku🎉🙏🏻🙏🏻

  • @geethakanduri6134
    @geethakanduri6134 Год назад

    Swame Mee Prasangam Venetey Thagane Enrjey Entho Anadam Happy Fillng Warevva Super Evade Abbaku Kuda Answering Echeyde Merande Gareke pate Garu Ade Vunnade Vunnattu Aney Varu Chala Thakkuva 🤣🤣🤣🤣😂😂😂😅😅😀😀😆😆💯💯👍👍🙏🙏🙋‍♀️🙋‍♀️💐💐💐🙏🙏🙏

  • @Prasannagali8697
    @Prasannagali8697 Год назад +1

    Namaskaaram guruvu gaaru..mi paadapadmaalaku🙏🙏

  • @gvrsnmurthy5545
    @gvrsnmurthy5545 Год назад +1

    Real guru

  • @raghunadhbabusappa-vm1mu
    @raghunadhbabusappa-vm1mu Год назад +2

    Chala bagacheparu

  • @jhansikanumuri946
    @jhansikanumuri946 Год назад +3

    Nijam andi.. andaru ela unte sagam janaalakunna kashtaalu tholagipothayi, ekamundu raavu :)

  • @devatasomasundari1952
    @devatasomasundari1952 Год назад +3

    Mee vupanyasam vintunte manasu prasanthamga vuntundhi mahanubhava

  • @satyanarayanareddysathi2133
    @satyanarayanareddysathi2133 Год назад +1

    Great garikipati garu

  • @madhavijwalesh
    @madhavijwalesh Год назад +1

    Correct. Instead of Pellikuturu cheyyatam , nowadays, 'Haldi' . Another event in our wedding ' Mehandi'. ' Bachelor ceremony ' another event

  • @galipavankumarreddy2207
    @galipavankumarreddy2207 Год назад +6

    Namaskaram guruvu garu

  • @vydehiboggavarapu5881
    @vydehiboggavarapu5881 Год назад +2

    Thanks pantulugaru baga cheparu

  • @lakshmanaraogandepalli9143
    @lakshmanaraogandepalli9143 Год назад +2

    Guruvu Garu 🙏🙏🙏

  • @bunnymardha7763
    @bunnymardha7763 Год назад +3

    Gurugaru me padalaku namaskaramulu

  • @laxmitayaru726
    @laxmitayaru726 Год назад +5

    Srigurubyuo namaha

  • @lotus4276
    @lotus4276 Год назад +1

    Good information 👍

  • @kalpanadara1061
    @kalpanadara1061 Год назад +2

    Chalaa bagaa chepparu andi

  • @pamulya250
    @pamulya250 Год назад +1

    Super guruji garuu

  • @BalireddysivaPradeep
    @BalireddysivaPradeep Год назад

    Ippudu manasu Prasantham ga. Vundi me matalu bintay😊😊😊

  • @kannamummy2596
    @kannamummy2596 Год назад +3

    Paadabhi vandanaaru gurugu gaaru

  • @svrmurthy1407
    @svrmurthy1407 Год назад +9

    బెంగాళీలు కూడా మాతృ భాషని ఆదరించి గౌరవిస్తారు.

  • @nakkabalavani76
    @nakkabalavani76 Год назад +3

    Guruvugaru singarayakonda lo kuda 1sari upnnasam evvvadi please

  • @arunay1904
    @arunay1904 15 дней назад

    నమసకరము సర్

  • @gunnampallivolunteer7898
    @gunnampallivolunteer7898 Год назад +3

    Guruvu garu namakaram

  • @srinivasBesatty
    @srinivasBesatty 6 месяцев назад

    Sar meru super thanks

  • @rajendranadiminti1201
    @rajendranadiminti1201 Год назад +2

    Excellent sir

  • @nagaraju1507
    @nagaraju1507 Год назад +1

    We follow you sir

  • @nunnakalavathi6764
    @nunnakalavathi6764 3 месяца назад +1

    Hi

  • @annaidu583
    @annaidu583 Год назад

    Om నమఃశివాయ 🙏🙏🙏

  • @hellovlogs8807
    @hellovlogs8807 5 месяцев назад +1

    I respect every language sir but you said one thing, if in a Sabha 9 members are Telugu and 1 person is from different language and then people will speak in English…. It’s not like we are giving more important to English and not giving importance to Telugu. Here the thing is 10 members knows english, they don’t want to make that one person discomfort he may be of some Hindi, English or some other language guy . They are giving respect to the person. it is like inclusiveness.