విదుర నీతి #15 | Vidura Neethi | Garikapati NarasimhaRao Latest Speech | Garikapati Pravachanam

Поделиться
HTML-код
  • Опубликовано: 25 мар 2022
  • #Garikapati Narasimha Rao latest speech on Vidura Neethi.
    మనిషిని నాశనం చేసేవి దూరంగా ఉండవలసిన 7 రకాల వ్యసనాలు ఏమిటో చూడండి.
    శ్రీ శారదా సంగీత కళాసమితి - అనపర్తి వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక సమ్మేళనంలో భాగంగా జరిగిన కార్యక్రమంలో "విదుర నీతి" పై మహా సహస్రావధాని బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #Viduraneethi #MahaBharatam #Spirituality #HowToLeadLife
    బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావుగారి విశ్వవిఖ్యాతమైన మహాకావ్యం "సాగరఘోష" తాజా ప్రచురణ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3t3DnOj
    Subscribe: @Gurajada Garikipati Official
    Subscribe & Follow us:
    RUclips: bit.ly/2O978cx
    Twitter: bit.ly/3ILZyPy
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    Join WhatsApp: rebrand.ly/62b11
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 412

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +33

    Buy online: bit.ly/3MTG6pd
    డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన సరికొత్త పుస్తకం " చమత్కారాలు - ఛలోక్తులు" అందరికీ అందుబాటులోకి వచ్చింది. పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
    పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.

  • @meenamuktheswar
    @meenamuktheswar 10 месяцев назад +16

    🙏🙏 ఎంత చక్కటి మాటలు గురువుగారు.
    నిజంగా..మన జాతిగర్వించదగ్గ... గురువులు మీరు..🙏🙏😇

  • @user-ms6zx4sf5t
    @user-ms6zx4sf5t Год назад +13

    ముక్కు సూటి మహానుభావుడు

  • @venkyscultural2720
    @venkyscultural2720 Год назад +38

    మీలాంటి హిందూ, మరియు మంచి వక్త, నా జీవితం లో మరొకరి ని చూడలేను.
    మీకు పాదాభివందనం 🙏గురువుగారు

  • @narsaiahchary8359
    @narsaiahchary8359 6 месяцев назад +10

    మీ లాంటి వారు ప్రతి తరానికి అవసరం

  • @sathakshar316
    @sathakshar316 2 года назад +74

    గురువుగారికి నమస్కారములు....
    గురువుగారు మీరు చెబుతున్న ప్రవచనాలు కొన్ని మాత్రమే ఇప్పటివరకు చూశాను ఇంకా చూస్తూనే వుంటాను ఎందుకంటే నా జీవితంలో చాలా విషయాల్లో మార్పు రావడానికి మి ప్రవచనాలు చాలా ఉపయోగపడ్డాయి, క్లిష్టమైన సమస్యలు వచ్చినప్పుడు మీరు చెప్పిన దైవనామస్మరణ పాటించాను ఇంకా నా నిత్య జీవితంలో కూడా నా పిల్లలకి కూడా దైవననామస్మరణ అలవాటు చేశాను ..

  • @pukkallachiranjeevi5069
    @pukkallachiranjeevi5069 2 года назад +27

    నిజం..
    మీ మాట వాస్తవం
    నమస్తే సార్

  • @bandariharish2666
    @bandariharish2666 2 года назад +90

    మొదటగా మీకు పద్మ శ్రీ వచ్చినందుకు ధన్యవాదాలు. తండ్రి మీ దయ మీరు ఎల్లపుడు సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను.🙏🏻🙏🏻🙏🏻

  • @user-vn2ne5py8q
    @user-vn2ne5py8q 3 месяца назад +1

    ఉపయోగపడే మాటలు 🙏🏻

  • @krishnakvs4598
    @krishnakvs4598 2 года назад +4

    గురుబ్రహ్మ గురు విష్ణుహూ గురుధేవోభవా మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః ధన్యవాదాలు గురువు గారు.

  • @chikkuduramanjaeyulu121
    @chikkuduramanjaeyulu121 2 года назад +15

    మళ్లించి వారు ఈ ప్రపంచానికి చాలా అవసరం

  • @santhoshkumardanda2582
    @santhoshkumardanda2582 Год назад +14

    గురువుగారికి పాదాభివందనాలు....మీరు చెప్పే ప్రతి పదం ఒక ఆణిముత్యం...

  • @krishnaprasadtadinada2809
    @krishnaprasadtadinada2809 2 года назад +66

    ప్రభుత్వాలకి బానే చురకలు వేశారు. బాగుంది.

    • @edurumasthanaiah2607
      @edurumasthanaiah2607 Год назад +1

      Ayyaaru meeru ee kaliyougam
      Maarinantavraku pravachanalu
      Cheputani undali🙏🙏

    • @krishnamurthy9091
      @krishnamurthy9091 Год назад

      ​@@edurumasthanaiah2607qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq

  • @sivakumar-qi3ot
    @sivakumar-qi3ot 2 года назад +47

    Guruvugaaru matallo cheppaleni santhosham ga undi meeku Padma Sri vachinandhuku chaala santhosham ga undi🌹🌹💐💐👌👌👍🏻👍🏻🙏🙏🙏

  • @manikyalaraovadrevu7498
    @manikyalaraovadrevu7498 8 месяцев назад +2

    నగ్న సత్యం తెలుసుకుంటే జీవితం శాంతంగా వుంటుంది.ద్దర్యముగా చూపుతున్నారు.

  • @shivamalla8810
    @shivamalla8810 2 года назад +34

    మీ ప్రవచనాలు చాలా బాగుంటాయి.
    మీ ప్రియా శిష్యులలో ప్రియా శిష్యుని.

  • @nagarajudvs7365
    @nagarajudvs7365 2 года назад +5

    Namaste Guruvugaru. Very Very inspiration speech.

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  Год назад +6

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @sagarvarun6
    @sagarvarun6 2 года назад +16

    ధన్యవాదాలు స్వామి

  • @nanigoud214
    @nanigoud214 2 года назад +2

    గురువు గారు నమస్కారం నేను ఏం చేసినా కలిసి రావడం లేదు నాకో అలవాట్తో ఉంది ఎవరు ఏం చెప్పినా నముతున్న తరువాత బాధ పడుతున్నా.ఎప్పుడు నన్ను ఈమ్ చేయమంటారు

  • @nagarjunachoppara7698
    @nagarjunachoppara7698 2 года назад +15

    Guruvugaru mee pravachanaalu vinnaka nenu chaala maraanu nenu cards adevadini kodi pandhalu adevadini channa dabbu pogottukunnanu ipppudu avanni manesanu na life ippudu chaala bagundhi kani madhyam manalekapothunnanu mee maatalu vinnaka nenu chaala maraanu nenu naa family ippudu santhoshamga unnanu madhyam manesthe naku inka adde ledhu guruvugaaru adhi okkkati manesthe naa life chaala chaaaala baguntadhi try chestha guruvugaaeu meeku naa padabi vandhanaaalu

    • @ragsvd5382
      @ragsvd5382 2 года назад +2

      mee prayatnamu tappakunda phalistundi nagarjuna gaaru...ye aloochanalu leka vyakthulu mee manasuni atu vaipu pralobha pade vidanga chestunnayo vaatipaina drushti pettandi..meeru tappakunda vijayam saadinchaalani manaspoorthiga bhagavantudini korukuntunnanu..

    • @krishnabhanu7693
      @krishnabhanu7693 2 года назад

      Rehabilitation vaalla help theesukovachandi .all the best

  • @mohanvijaya2856
    @mohanvijaya2856 2 года назад +7

    అన్న విషయం సూపర్ గా చెప్పారు

  • @bathulaanandam2472
    @bathulaanandam2472 2 года назад +8

    👏👏👏👏👏🙏🙏pranamaalu guruvugaaru 🙏 🙏💐💐💐🌹🌹

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 2 года назад +15

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙇
    ఓం నమో మహా కాలభైరవాయ నమః 🙇 ఓం శాంతి శాంతి శాంతి శాంతి శాంతి శాంతిః 🙏🙏🙏

  • @gorliramana4786
    @gorliramana4786 2 года назад +12

    మీ నుండి చాలా నేర్పుకున్నాను గురువు గారు

  • @krishnavenik2063
    @krishnavenik2063 2 года назад +3

    Guruvu gariki dhanyavadalu 🌹🌹

  • @sundaragirisayaba8165
    @sundaragirisayaba8165 2 года назад +9

    Exactly maa feeling kuda anthe thankq sir baaga cheppinaru total 100% vastavam

  • @newbee7301
    @newbee7301 Год назад +3

    Garughapati garu, first time mee video vintunnanu. Really impressive. I became big fan of your speach.

  • @ramireddynarasimhareddy774
    @ramireddynarasimhareddy774 2 года назад +17

    దేవుడు ఎప్పుడు మిమ్ములను బాగా చూడాలి💐

  • @chebrolusatyanarayana6295
    @chebrolusatyanarayana6295 Год назад +2

    దివ్యదృష్టి మహానుభావులు మీకు వాక్కు సుద్ది ఉంది గురువుగారు

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 года назад +2

    Superb ..chala correct ga chepputhunnaru...

  • @srikanthgundavaram8498
    @srikanthgundavaram8498 2 года назад

    Guruvugariki namaskaralu melanti vallu lekapothe ma paristhi emiti samajanni saraina paddathilo pettdaniki melanti valla pravachanalu chala mukyam guruvugaru meku padabivandanalu..🙏🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 года назад +7

    Super Guruvgaru Chala Baga
    Cyeparu 🙏🙏🙏👏👏👏🌹🌹🌹
    Om Namah Sivayya 🙏🙏🙏

  • @p.v.8775
    @p.v.8775 Год назад +13

    గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @bhanufazulu3134
    @bhanufazulu3134 2 года назад +1

    👌👌👌👌 matalu levu guruvu garu meegurinchi cheppadaniki Mee matalu superb meeru super...... 👌👌👌👌

  • @aremalleshamyadhav6042
    @aremalleshamyadhav6042 2 года назад +5

    Guruvu gaaru 🙏🙏🙏

  • @gopalrao921
    @gopalrao921 2 года назад +4

    GuruvuGariki Namaskaramulu 🙏🙏

  • @rajmm180j98
    @rajmm180j98 Год назад +1

    I'm christain wonderful word guruvu gaaru yes prathi okkarilo neethi karuna jaali daya jnanam kaligi vundali ye devuni nammina

  • @ycprabhakar
    @ycprabhakar 9 месяцев назад

    సమాజానికి ఉపయోగపడే విధంగా మీ మాటలు ఉంటాయి గురువు గారు

  • @mahipalmahi1767
    @mahipalmahi1767 2 года назад +1

    Thank you guru garu 🙏

  • @manikantaprofileshuttersin4567
    @manikantaprofileshuttersin4567 2 года назад +6

    Guruvu gariki namaskaram

  • @bdbebbnsnsa5372
    @bdbebbnsnsa5372 Год назад +6

    Great sir 🙏🙏 always stay blessed good speech 🙏🙏☺️

  • @bhagyalakshmi8943
    @bhagyalakshmi8943 2 года назад +1

    Guruvu Garu chala baga chepparu me lantivaru chalakalom vundali maku maku margadharshanamga vundali...

  • @shivavemana3490
    @shivavemana3490 2 года назад +13

    గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kaimodpupatalu2032
    @kaimodpupatalu2032 2 года назад +1

    Chaalaabaaga cheppaaru guruvugaaru🙏🙏🙏🙏🙏🙏

  • @kishoreazmeera9693
    @kishoreazmeera9693 2 года назад +4

    గురువు గారు ధన్యవాదాలు

  • @cheemalapentalingamaiah8936
    @cheemalapentalingamaiah8936 2 года назад +1

    Guruvu garu meeku na yokka shathakoti vandanalu.endukante balaheena vargalameeda danika vargalu jaruputhunna dadulanu prashavisthu kandinchinadulaku.

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Год назад

    Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Om Namah shiwaya 🚩🚩🚩🙏🙏🌹 Om Namo Naaraayanaaya Namaha 🚩🚩🚩🙏🙏🌹 dhanyawadhamulu guruvugaaru 🙏🙏🙏 chaala baaga vivarinchaaru 👏🙏🙏

  • @lakshmisaladi3071
    @lakshmisaladi3071 Год назад

    🌼🙏 Guruvu Gari Charana Kamalamulaku anamta koti Pranamamulu andi 🙏🌼

  • @anmandlasudhakar2155
    @anmandlasudhakar2155 2 года назад +42

    గురువు గారికి ధన్యవాదాలు

  • @BGPSS-ht5gf
    @BGPSS-ht5gf 2 года назад

    GOOD MESEAGE JAI SRI KRISHNA JAI SRI BAGAVAD GITA PRACHARA SEVASAMITHI YADADRI T S

  • @nbalasubramani6090
    @nbalasubramani6090 2 года назад +1

    Chaana baaga cheparu sir,oka saari meku kaluvala ante ela

  • @chandrachintam838
    @chandrachintam838 2 года назад +2

    Chala Baga chepparu

  • @achasathiah6597
    @achasathiah6597 2 года назад +2

    Om namashivaya namaha. Omnp narayanaya maha

  • @kusumakanumarlapudi1073
    @kusumakanumarlapudi1073 2 года назад +46

    గురువు గారికి అనంతకోటి పాదాభివందనాలు

  • @venkannagariramesh2996
    @venkannagariramesh2996 2 года назад +14

    గురువు గారికి పాదభివంధనములు

  • @murali1036
    @murali1036 2 года назад +5

    Thanks sir,very nice 👍 😊 😀

  • @satyaharishchandruduyvr9831
    @satyaharishchandruduyvr9831 2 года назад +1

    Dhanyavadamulu guruvugaru

  • @ravich1978
    @ravich1978 2 года назад +1

    Super sir meeru

  • @glnreddy9538
    @glnreddy9538 2 года назад

    Super. Guruvugaru

  • @mummaniveena379
    @mummaniveena379 2 года назад +1

    Mee Bodanalu aranyagoshane Paramaathma e dhi KOLIMIKALAMU swami

  • @kumarj4167
    @kumarj4167 2 года назад +6

    శ్రీ గురువుగారి పాదాలకు నమస్కారములు🙏

  • @shobaDevi-tk3iy
    @shobaDevi-tk3iy 2 года назад

    Good speech koti namaskaaram meeku

  • @rangaswamy2131
    @rangaswamy2131 2 года назад +6

    ఓం నమః శివాయ... 17/5/22

  • @abdulsubhan942
    @abdulsubhan942 Год назад

    Chadvu kanna mukhyamaina. Visayalu chapparu guruvu garu meeku 🙏🙏🙏🙏

  • @revathivedantam394
    @revathivedantam394 Год назад

    Vidura neeti gurinchi meeru cheppina vishayalu yentho mukhyamainavi mariyu avasaramainavi guruvugaru. Nenu yenno kottaga nerchukunnanu mariyu acharanalo pettataniki prayatnistunnanu. Dhanyavadamulu guruvugaru

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 7 месяцев назад +1

    ఓం శ్రీ గురుభ్యోనమః, ఓం నమః శివాయ,🎉🎉

  • @lokeshwarsomaram1868
    @lokeshwarsomaram1868 2 года назад +10

    చాలా కృతజ్ఞతలు

  • @parijathaparijatha.a8690
    @parijathaparijatha.a8690 2 года назад

    Super guruvugaru

  • @catschanti293
    @catschanti293 2 года назад +1

    Mahanubhava sangham lo marpu ela ravali ani ante, adi swayam Sadhana tone jarugutundi ani meeru cheppina vishayam akshara satyam 🙏

  • @michealjohn6589
    @michealjohn6589 10 месяцев назад

    Bhudhi gnanam unna .vivechanatmaka.anusaraaneeya . gnanam.great.message.

  • @Kimtaehyung-we2fg
    @Kimtaehyung-we2fg 2 года назад

    Guruvugaru gariki padabhivandanamulu

  • @cyellagoud667
    @cyellagoud667 2 года назад +4

    గురువు గారి కి ధన్యవాదాలు

  • @sriharib338
    @sriharib338 2 года назад +5

    Namaskaram guruvugaru

  • @thathaharikumar6387
    @thathaharikumar6387 8 месяцев назад

    Grate sir namaskaram enka yevaru seppaleni sthithi tesu kocharu guruvu garu nannu padara vindalaku maroka sari namaskaram

  • @bhujangaraoalapati8850
    @bhujangaraoalapati8850 2 года назад

    GARIKAPATI satileni meti Ghana pati
    NAMASTE SATAMANAM BHAVATI vandanam satakot

  • @RatnamNaliniSatish
    @RatnamNaliniSatish 2 года назад +18

    Antho మందిని మార్చిన మీకు ధన్యవాదాలు గురువు గారు

  • @krishnag6882
    @krishnag6882 2 года назад +9

    God Bless you , Thanks to Your Parents

  • @goduguravishankar5837
    @goduguravishankar5837 2 года назад +3

    గురువు గారి కి నమస్కారాలు

  • @vishwanadhampodduturi527
    @vishwanadhampodduturi527 2 года назад +1

    Thousand pranamalu

  • @user-lp3ig5ee7i
    @user-lp3ig5ee7i 6 месяцев назад

    Sri Garikapati garu me swaramlo sarawati padajalam pravaham la vegamga jaluvaruthunnae melo vaka chinna pillavadu pedda vignyana ghani kani pistaru padam sri lu meku chala evvali garikapati garu ❤chinna pilladila navvisthu dyva karyam chakkaga cheputaru guruji 🙏

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 2 года назад +7

    ఇ కలికాలం లో ఇవి అన్నింటినీ నియంత్రించే విధానాన్ని పాటించాలి 🌷

  • @syedimamsk5999
    @syedimamsk5999 2 года назад +4

    Sir మీరు దేవుడు

  • @balubalu4032
    @balubalu4032 9 месяцев назад

    Challa Cheparu sir

  • @peddintirangaprasad4938
    @peddintirangaprasad4938 Год назад

    Garikipati Guruvugaru Great

  • @pulawarthyindira5772
    @pulawarthyindira5772 2 года назад +12

    NAMASTHE SIR. YOU ARR GREAT SIR.YOUR EFFORT TO WASHOUT THR DIRT FROM THE SOCIETY IS GREAT SIR. WE ARE TRYING TO ADOPT SOME GOOD ADVICES FROM YOU. TQ.SOMUCH SIR.

  • @jmkreddy1974
    @jmkreddy1974 Год назад

    superga chepparu sar

  • @thomaalaprasannakumari2118
    @thomaalaprasannakumari2118 2 года назад +17

    గురువు గారూ🙏🏻🙏🏻🙏🏻
    నభూతో... నభవిష్యతి
    ఇంత నిర్మొహమాటంగా, ఎటువంటి భేషజాలు లేకుండా మాట్లాడటం... మీకే చెల్లును👍👍👍

  • @RamaKrishnaDarlark
    @RamaKrishnaDarlark 2 года назад

    Guruvugariki.vandanalu

  • @jeranna7079
    @jeranna7079 2 года назад +3

    Excellent...

  • @saimeenakshi6513
    @saimeenakshi6513 2 года назад +5

    మీరు చెప్పే జాగర్తలు
    ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లి మందు పేకాట భారత దేశం మొత్తం తీసి వేయించండి

  • @shankarrajana3954
    @shankarrajana3954 2 года назад +2

    Thank you guruji

  • @jeevanianumola3330
    @jeevanianumola3330 2 года назад +4

    Sir meeru great🙏🙏👏👏

  • @govindaraoaitharaju1867
    @govindaraoaitharaju1867 10 месяцев назад

    Guruvu gariki Padhabhivandanamulu

  • @laxmandilse8775
    @laxmandilse8775 6 месяцев назад

    Namasthe guru garu🙏

  • @badboys8250
    @badboys8250 5 месяцев назад

    Garikapati garu meku nmas karumulu😊
    😊

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 5 месяцев назад

    సరస్వతీ పుత్రులు గరికపాటి గారికి ధన్యవాదాలు గరికిపాటి గారికి ఎవ్వరు లేరు సాటి...

  • @psrinivas3309
    @psrinivas3309 8 месяцев назад

    చాల బాగా చెప్పిన స్వామి

  • @narasimharao3504
    @narasimharao3504 8 месяцев назад

    Excellent speech sir.god bless u

  • @sonathirameshshetty8169
    @sonathirameshshetty8169 2 года назад +11

    అయ్యా గారికీ పాదాభివందనం 🙏🙏🙏