దేశంలోని ప్రతి అమ్మాయి గుండెల్లో పెట్టుకోవాలి || Savitribai Phule Life Story || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 5 янв 2025

Комментарии • 336

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 года назад +31

    📌KuKuFM Ambedkar audio book link: kukufm.com/show/dr-br-ambedkar-3/?
    Monthly subscription Rs. 49 !
    First month 50% discount
    Use my coupon code: THULASI50
    Feedback form: lnkiy.in/KuKu-FM-feedback-telugu

    • @malapatianjibabu4278
      @malapatianjibabu4278 2 года назад +1

      GREAT VEDIO TULASICHANDU GARU!🙏🙏🙏❤️❤️❤️

    • @ccvannrd
      @ccvannrd 2 года назад +1

      మీరు పద్మావతి డిగ్రీ కళాశాలలో లో చదివారు కదా అమ్మ.

    • @ccvannrd
      @ccvannrd 2 года назад +1

      We are proud of you ma

    • @Zirithoughts
      @Zirithoughts 2 года назад

      అమ్మ, మీకు తెలిసిందే చరిత్ర కాదు? నచ్చిన నాలుగు పుస్తకాలు చదవగానే సరిపోదు?
      యెల్లో వార్తలు కాదు వాస్తవాలు చెప్పండి?
      శ్రీమతి క్లారిండా కోకిల అనే భారతీయ వనిత (1746) తన స్నేహితుడైన వ్యక్తి ద్వారా సతీ అనే (భారతీయ దురాచారం) నుంచి విడిపించబడి, తర్వాత ఉన్నత విద్యను అందించడం ద్వారా పురికొల్పబడి ఎందరో తనాలనే బలి అయ్యి పోవడానికి సింద్దంగా ఉన్న ఈ దేశ స్త్రీ లకూ(ప్రాణాలొడ్డి), వారీ విద్య, స్వేచ్చ హక్కుల ఉద్యమ కర్తగా పొరాడి విద్యా వంతులుగా చెయ్యడానికి కృషి సల్పింది ధన్య జివీ, ఘనురాలు... ఈ చేప్పే ప్రయత్నం చేసిన వాళ్లకంటే మొదటిసారిగా ఈ దేశంలో...?
      అప్పుడు మీ భజన అంశం అయిన
      పూలే(1873) మరియు మిస్సెస్ పూలే పుట్టలే.. ఈ దేశంలొ..??? గమనించండి?
      అలాగే ఒంటరి మహిళ అయినా సరస్వతి పండిత రామా బాయి(1858) ధన్య వనిత ఈ దేశంలో స్త్రీ ల కోసం పాటు పడింది?
      అప్పుడు అంబేడ్కర్ (1891) పుట్టలే...
      తను స్త్రీ స్వేచ్చ హక్కుల విముక్తి కోసం పాటు పడినప్పుడు... Ambedkar గారూ లాగు తొడగలే(భౌహుష ప్యాంటు) చదువూ నేర్చుకునే విద్యార్థి మాత్రమే,..??
      చిత్త శుద్ధి ఏమాత్రం ఉన్నా... స్త్రీ స్వేచ్చ విముక్తి,హక్కుల ఉద్యమ స్ఫూర్తి ప్రదాత లైన ఎందరికో నేటికీ స్పూర్తి నింపిన (మొదట్లో నే?)
      వాళ్ళగురించీ చెప్పండి?
      మీకు నచ్చిన కొందరి నాయకుల గురించి భజన చేయడం కాదు??
      వీళ్ళే (సోకాల్డ్..) భజనచాటింపు వ్యక్తు లే......ఇంత గొప్పగా చాటింపులకు అర్హులు అయితే మొదట్లో నే తమ జీవితాలను, ఆస్తులను,.. ఎదిరించి పోరాడిన.. ఈ దేశ స్త్రీ జాతి విముక్తి కోసం,.. త్యాగం చేసిన వాళ్ళు ఇంకెంత ఘనులు, గొప్పోల్లో ఓ సారి ఆలోచించాలి వీక్షకులు!???
      (స్వార్థం కోసమే..,) పక్షపాతం తో చేప్పే బ్లూ...మీడియా సుత్తిమెత్తని సుత్తి కూతలు నమ్మకండి??
      ఎందుకంటే అవి వాస్తవాలు చెప్పబడే అర్థ సత్యాలు మాత్రమే?????

    • @rkyadav.8964
      @rkyadav.8964 2 года назад

      @@ccvannrd edi pichhi kukka ra nayana.. Anti hindu telsuko

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 Год назад +15

    భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు చదువుల తల్లి సావిత్రి భాయ్ ఫులె (సరస్వతి కల్పిత కథ)......మేడం....ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం అనేది మనుషులను కులాలు గా విభజన చేసి.... మానవ హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం నిరాకరించింది... డాక్టర్.అంబేడ్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత నే శూద్రులకు సమస్త హక్కులు లభించాయి...🎉🎉🎉 మేడం మీరు ఇంకా ఎంతో మంది బుద్ధుడు నుండి మాన్యశ్రీ కాన్షీరాం గారి వరకు వీడియో లు చేయాలి.... ఒకనాడు ఈ దేశాన్ని పరిపాలించిన మహారాజుల బిడ్డలే మన బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలు (బహుజన) వీరుల చరిత్ర పైన చాలా వీడియో లు చేయవలసిన అవసరం ఉంది.!!🎉🎉🎉 జై భీమ్.!! జై భారత రాజ్యాంగం.!!!

  • @madhusudhanravula8323
    @madhusudhanravula8323 2 года назад +144

    సావిత్రి బాయి పులె ని మీము చూడలెదు. కానీ అమెకు ప్రతిరూపం గా నవ సమాజ నిర్మాణానికి తనవంతు గా శ్రమిస్తు మా లాంటి ఎంతొ మంది యువతకు ఆదర్శంగా అద్భుతమైన వీడియోలు చెస్తున్న తులసి చందు గారిని చూడటం వినటం మాకు అదృష్టం గా బావిస్తున్నాం🙏

  • @chanakyanarendra8427
    @chanakyanarendra8427 9 месяцев назад +8

    అక్కా... నిజమైన మహాత్మా జ్యోతిరావు పూలే గారు, నిజమైన చదువుల తల్లి సావిత్రి భాయ్ పులే

  • @friend1846
    @friend1846 9 месяцев назад +6

    ప్రతి పాఠశాల ముందు అమేయ్ విగ్రహం మరియు అమే కథ ఉండాలి...

  • @prawins8485
    @prawins8485 2 года назад +123

    నిజమైన చదువుల దేవతను గుర్తు చేసిన మీకు వందనం

  • @janardhanb639
    @janardhanb639 Год назад +21

    అబద్ధాలను అందంగా నామే మనదేశం నిజాలను నికచ్చిగా చెప్తే మనలను దేశ ద్రోహులుగా చూస్తారు ఎలాంటి నిజాలు మాట్లాడే ఈ అక్క కి ఎంతమంది శత్రువులు ఉన్నారో.

  • @kingrathodsairam2891
    @kingrathodsairam2891 2 года назад +48

    సావిత్రిబాయి పూలే గారి యొక్క గొప్పతనాన్ని చక్కగా వివరించారు అక్క

  • @saiy9966
    @saiy9966 2 года назад +31

    మనువాదులు మనల్ని చదువుకు దూరం చేద్దాం అనుకున్న ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మన తల్లిదండ్రులు సావిత్రి భాయ్ పూలే జ్యోతిరావు పూలే మనకు జ్ఞాన మార్గాన్ని ఏర్పరిచారు... జై భీం జై పూలే

  • @venkateshwarlupittala9212
    @venkateshwarlupittala9212 2 года назад +50

    అమ్మా నిన్ను నా కూతురు లాగా భావిస్తాను‌ నీ మాటలు వింటుంటే అపుడపుడు కళ్ళవెంట నీళ్ళు తిరిగుతాయి
    ఎందరికో కనువిప్పు కలిగించే జ్ఞానం సంపాదించిన నిన్ను అభినందిస్తున్నాను
    నా వయస్సు 70 రాయకుండా ఉండలేకపోయాను తల్లీ.

  • @rajugollamandala329
    @rajugollamandala329 2 года назад +45

    నేను చూసిన కొన్ని వందల వీడియోల్లో ఇది అద్భుతమైంది.ఈవిడ గురించి స్కూల్ days లో తెలుసుకుని ఉంటే బహుశా నా జీవితం వేరే లా ఉండేదేమో అనేంతలా ఉంది మీరు చెప్తుంటే. ఈ కథ విన్నంత సేపు ఒక పక్క కన్నీళ్లు మరోపక్క goosebumps వచ్చాయి.kukufm lo నేను రోజూ ఏదో ఒక ఆడియో వింటూనే ఉంటాను. తులసీ గారు మీరు జర్నలిజానికి ఉదయించిన కాంతి కిరణమా లేక సమాజంలొ మార్పు కోరే చేగువేరా లాంటి విప్లవ కెరటమా....

    • @m.nageswararao8705
      @m.nageswararao8705 11 месяцев назад

      Cheguvera endhi ra bharatha dhesamlo spoorthi nimpina vallu unnaru

  • @pushparaj8843
    @pushparaj8843 2 года назад +37

    మీ గొంతుక ద్వారా అనేక మంది అజ్ఞాత సూర్యులు, వీరుల గురించి తెలియజేయాలి అని ఆశిస్తున్నాము తులసి చందు గారు....

  • @003madhu
    @003madhu 2 года назад +25

    గుడ్ ఈవెనింగ్ తులసి చందు గారు..
    సావిత్ర బాయి పూలే... ఒక అద్భుతమైన మహిళ... బడుగు బలహీన వర్గాల... జీవితాలను.. మహిళలను వంటింటి కుందేలుగా చూసే ఆ రోజుల్లో... వారు మగవారికి దీటుగా చదువుకోవాలి... అనే సంకల్పంతో..
    కృషి చేసిన మహోన్నతమైన వ్యక్తి .
    ఆమెది ఎదురీత ప్రయాణం.. ఎన్నో కష్టనష్టాలకు వచ్చి..
    ఆమెపై... అగ్రవర్ణాల వాళ్లు... మతమౌడియం కలిగిన వర్గాల వాళ్లు.... తన పై పేడ నీళ్లు జల్లిన కానీ .. మహిళలను ఉద్ధరించాలి అనే ధ్యేయంతో... కష్టనష్టాలకు ఓర్చుకుంటూ ... సమాజంలో మహిళా శక్తికి.. దారి చూపిన.. దేవత.. సావిత్ర బాయి పూలే...
    వర్గ వివక్షలు.... ఆ రోజుల్లో చాలా ఎక్కువ.. అలాంటి కాలంలోనే.. సావిత్రిబాయి పూలే... సమాజంలో మహిళలను ఉద్ధరించాలని... చేసే ప్రయత్నం... తల్లి గర్భం నుండి శిశువు పురుడు పోసుకునే. అంశము కంటే.. గొప్ప విషయం..
    తల్లి బిడ్డను జన్మనివ్వడం కొరకు నవమాసాలు మోసి... ఆ బిడ్డకు జన్మనివ్వడం కోసం తన ప్రాణాలను సైతం ఫలంగా పెడుతుంది...
    కానీ సావిత్రిబాయి పూలే.. సమాజంలో ప్రతి స్త్రీకి... అక్షరజ్ఞానం... నేర్పుటకు... అంతకన్నా ఎక్కువ... ప్రయత్నమే చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.
    పురాణాల నుండి జరుగుతున్న అంశమే.. వర్గ పోరాటం.
    ఇప్పటికే అర్థం కాని విషయం ఒకటి.. ఏమిటంటే..
    అదే స్త్రీని దేవతగా కొలిచి... అదే స్త్రీకి అన్యాయం చేస్తారు..
    పూర్వకాలంలో సతీసహమును,. పెళ్లయ్యి భర్త పోతే
    సాంప్రదాయం పేరు పెట్టి గుండు చేయించడం... వారికి తెరల చీర గట్టి మూల కూర్చోబెట్టడం..
    ఇవన్నీ హేయమైన చర్యలు.
    . సవిత్రబాయి పూలే.. దయవలన ఇప్పుడు స్త్రీలు చదువుకుంటున్నారు కాబట్టి.. ఈ మార్పు మనం చూస్తున్నాం..
    లేకపోతే ఇప్పటికీ అమ్మాయిలు ఇంట్లో.. వంటింటి కుందేళ్లుగానో ఉండేవారు...
    చాలా మంచి టాపిక్ తీసుకున్నారు తులసి చందు..
    మంచి పాయింట్లు డిస్కస్ చేసి చెప్పారు..
    ప్రతి అమ్మాయికి సవిత్రబాయి పూలే ఒక ఆదర్శం..
    కానీ ఇప్పటికే చాలామందికి తెలియకపోవడం దురదృష్టం..
    మీ వీడియో ... సమాజంలో ప్రతి స్త్రీని మేలుకొలపాలని
    కోరుకుంటూ..
    వీలైతే కుకు ఎఫ్ఎం లో.. సవిత్రబాయి పూలే.. జీవిత చరిత్ర పుస్తకం కూడా వచ్చేలా చూడండి... అంబేద్కర్ గురించి... బుక్కు రావడం చాలా సంతోషం.. కానీ సమాజంలో.. ఇప్పటికే వివక్షత ఉంది.. కాబట్టే అంబేద్కర్ ని ఎవరు స్వీకరించడం లేదు..ఆ..
    అంబేద్కర్ గురించా.... అని ఇప్పటికే దీర్ఘాలు తీసేవారు ఉన్నారు...
    ఎంత మహానుభావుడు కాకపోతే.. భారత రాజ్యాంగాన్ని నిర్మించే... అంశము ఇంకెవరికి సాధ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ కు తప్ప...
    అలాగే.. రియల్ గా సమాజం కోసం పాటుపడే వాళ్ళు.. గురించి పుస్తకాల్లో రావాలి..
    అంతే తప్ప మతాన్ని ప్రోత్సహించే వాళ్లకు కాదు..
    ఈమధ్య హిస్టరీ పుస్తకాలు మార్చే పనిలో ఉన్నారు.. గవర్నమెంట్...
    ఎవరికీ తెలియని ఒక పేరుని తీసుకొచ్చి... వీలు తోపు ఇల్లు తురుము.. వారు అది చేశారు..ఇది చేశారు... భారతదేశానికి వన్నె తెచ్చారు అని చెప్పే ప్రయత్నం.. జరుగుతుంది అనిపిస్తుంది.
    అట్లీస్ట్ ఇలాంటి వారిని గురించి ఇలాంటి పుస్తకాల్లో వేస్తే
    మహిళలకు.. సమాజానికి నిజం తెలుస్తుంది..
    మీ ఛానల్ ద్వారా ఇలాంటి మంచి విషయాలు రావడం
    సంతోషం తులసి చందు గారు..
    by
    మధు 🙏

    • @kukkamoodidilipkumar1845
      @kukkamoodidilipkumar1845 2 года назад

      Great....

    • @Zirithoughts
      @Zirithoughts 2 года назад +1

      అమ్మ, మీకు తెలిసిందే చరిత్ర కాదు? నచ్చిన నాలుగు పుస్తకాలు చదవగానే సరిపోదు?
      యెల్లో వార్తలు కాదు వాస్తవాలు చెప్పండి?
      శ్రీమతి క్లారిండా కోకిల అనే భారతీయ వనిత (1746) తన స్నేహితుడైన వ్యక్తి ద్వారా సతీ అనే (భారతీయ దురాచారం) నుంచి విడిపించబడి, తర్వాత ఉన్నత విద్యను అందించడం ద్వారా పురికొల్పబడి ఎందరో తనాలనే బలి అయ్యి పోవడానికి సింద్దంగా ఉన్న ఈ దేశ స్త్రీ లకూ(ప్రాణాలొడ్డి), వారీ విద్య, స్వేచ్చ హక్కుల ఉద్యమ కర్తగా పొరాడి విద్యా వంతులుగా చెయ్యడానికి కృషి సల్పింది ధన్య జివీ, ఘనురాలు... ఈ చేప్పే ప్రయత్నం చేసిన వాళ్లకంటే మొదటిసారిగా ఈ దేశంలో...?
      అప్పుడు మీ భజన అంశం అయిన
      పూలే(1873) మరియు మిస్సెస్ పూలే పుట్టలే.. ఈ దేశంలొ..??? గమనించండి?
      అలాగే ఒంటరి మహిళ అయినా సరస్వతి పండిత రామా బాయి(1858) ధన్య వనిత ఈ దేశంలో స్త్రీ ల కోసం పాటు పడింది?
      అప్పుడు అంబేడ్కర్ (1891) పుట్టలే...
      తను స్త్రీ స్వేచ్చ హక్కుల విముక్తి కోసం పాటు పడినప్పుడు... Ambedkar గారూ లాగు తొడగలే(భౌహుష ప్యాంటు) చదువూ నేర్చుకునే విద్యార్థి మాత్రమే,..??
      చిత్త శుద్ధి ఏమాత్రం ఉన్నా... స్త్రీ స్వేచ్చ విముక్తి,హక్కుల ఉద్యమ స్ఫూర్తి ప్రదాత లైన ఎందరికో నేటికీ స్పూర్తి నింపిన (మొదట్లో నే?)
      వాళ్ళగురించీ చెప్పండి?
      మీకు నచ్చిన కొందరి నాయకుల గురించి భజన చేయడం కాదు??
      వీళ్ళే (సోకాల్డ్..) భజనచాటింపు వ్యక్తు లే......ఇంత గొప్పగా చాటింపులకు అర్హులు అయితే మొదట్లో నే తమ జీవితాలను, ఆస్తులను,.. ఎదిరించి పోరాడిన.. ఈ దేశ స్త్రీ జాతి విముక్తి కోసం,.. త్యాగం చేసిన వాళ్ళు ఇంకెంత ఘనులు, గొప్పోల్లో ఓ సారి ఆలోచించాలి వీక్షకులు!???
      (స్వార్థం కోసమే..,) పక్షపాతం తో చేప్పే బ్లూ...మీడియా సుత్తిమెత్తని సుత్తి కూతలు నమ్మకండి??
      ఎందుకంటే అవి వాస్తవాలు చెప్పబడే అర్థ సత్యాలు మాత్రమే?????

    • @sandeepyarlagadda3645
      @sandeepyarlagadda3645 Год назад

      @@Zirithoughts itey ippudu em antav ?

  • @bramakrishna7635
    @bramakrishna7635 2 года назад +18

    ఈ మధ్యకాలంలో చరిత్రని తెలియజేస్తున్న మీలాంటి వాళ్లకి ధన్యవాదాలు. ఈరోజుల్లో చదువుతున్న ప్రతి మహిళ ఉద్యోగం, సర్పంచి, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వరకు ఒక హోదాలో ఉన్నము చదువుకుంటున్నాము అంటే దానికి ముఖ్యమైన కారణం సావిత్రిబాయి పూలే. ప్రతి మహిళ ఈమె చరిత్ర చదవాల్సిందే తెలుసుకోవాల్సిందే

  • @divyaswritings1438
    @divyaswritings1438 2 года назад +36

    పిల్లలకు ఇటువంటి మహనీయుల గాధలు చెప్పాలి. 🙏🙏

  • @SaiKumarPallekonda
    @SaiKumarPallekonda 3 дня назад +4

    భారతమాత అమె, ఈ బిసిలు ఇంత ఎర్రిపప్పలు,
    కనిసం, ఫూలే ను సావిత్రమ్మ ను పూజించలేరు, కనీసం చాలామందికి తెలియదు, దళితులు గా ఆంభేద్కర్ ను ఎంత ఆభిమానిస్తామో, వారిని అంతగొ అభిమానిస్తాం ❤❤❤

  • @tsubhash4005
    @tsubhash4005 Год назад +8

    నిజమైన చదువుల తల్లి సరస్వతి అంటే ఈ తలియే 💪👌🙏

  • @chandragirisudhakar9502
    @chandragirisudhakar9502 2 года назад +17

    ఇలా మంచి వివరణ మేడం..మీరు ఇలా వీడియోస్ చేస్తే సమాజంలో మార్పు రావడం కాయం 💯👍..హిందువులపై విషం చిమ్మకుండా సమాజం లో మార్పు తీసుకురావాలి 💯👍

  • @ccvannrd
    @ccvannrd 2 года назад +12

    చాలా బాగా చెప్పారు చెల్లెమ్మ. ఈ వీడియో చూసిన తర్వత నా కళ్లు చెమర్చాయి. మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అమ్మ...god bless you తల్లీ..👏👏💐

  • @kiran15121
    @kiran15121 2 года назад +16

    ఒక గొప్ప శక్తి గురించి మకు తెలియజేశారు అక్క అందకు చాలా ధన్యవాదాలు .

  • @maryambati1355
    @maryambati1355 2 дня назад +1

    ఓ భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే గారికి నా పాదాభివందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీకు భారత రత్న అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ నా పాదాభివందనం🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 జై మహాత్మా జ్యతిరావు ఫులే గారు,జై సావిత్రీ బాయి ఫూలే గారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ERRASREERAM
    @ERRASREERAM 3 дня назад +2

    బహుజనవాదం పట్ల మీకున్న అవగాహనకు మేడమ్ మీకు నమస్కరిస్తున్నాను.టి ధన్యవాదాలు

  • @dillivaradi4418
    @dillivaradi4418 Год назад +8

    మేమంతా మీ చూపరులం మాత్రమే కాదు,మద్దతు దరులం కారణం సమాజ శ్రేయస్సే మీ ధ్యేయం గనుక.🙏👍

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 2 года назад +10

    ఆదిదంపతులకు పాదాభివందనం 🙏🏼🙏🏼

  • @harikrishna-ho7vv
    @harikrishna-ho7vv 2 года назад +44

    నా దేశం ఎప్పటికి ఇలాంటి మహనీయల్ని మరిచిపోదు వారి త్యాగాలు ఎప్పటికి వృధాకావు...జై హింద్ జై భీమ్ జై జనసేన 🙏

    • @_A-jl6uv
      @_A-jl6uv 2 года назад +1

      Eeme cheppenthavaraku niku teliyadhu

  • @sravanthisravi9238
    @sravanthisravi9238 2 года назад +6

    బావి భారత పౌరులకి మరియు ఇప్పుడున్న సమాజానికి ,ఇలా మహనీయుల గురించి వివరంగా చెప్పేవారు లేక వారికి తెలియక పోవడం జరుగుతుంది .ఇలాంటి వీడియోలు పెట్టడం వల్ల సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చిన వారు అవుతారు🙏🙏

  • @maheshmanyam6566
    @maheshmanyam6566 Год назад +2

    మీరు చాలా సాహసం చేస్తున్నారు. అక్క నువ్వు ఇలాగే ముందుకు సాగు మీ వెనక మేమున్నాం.

  • @sarathranger9750
    @sarathranger9750 2 года назад +9

    ప్రతి స్కూల్స్ లో వీళ్ళ విగ్రహాలు ఉండాలి

    • @satishj3523
      @satishj3523 2 года назад

      ఎందుకు???

    • @spsp9959
      @spsp9959 2 года назад +1

      @@satishj3523 kallu Kadigi nethina poskodaniki

  • @parshurammekala5879
    @parshurammekala5879 3 дня назад

    Madam Tulasi గారు మీకు జైభీములు.
    మహాత్మ అమ్మ సావిత్రి బాయ్ ఫూలే గూర్చి వివరంగా చెప్పారు. చాలా సంతోషం. మీ లాంటి progressive thinkers నిజమైన సావిత్రి బాయి ఫూలే వారసులు. ఇంకా చాలా మంది ముందుకు రావాలి. వస్తారు కూడా.

  • @pushparaj8843
    @pushparaj8843 2 года назад +8

    సరస్వతి నమస్థుబ్యానికి సరైన రూపం సావిత్రి భాయ్ పూలే అమ్మ

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 2 года назад +5

    తెలియని వారికి ఎంతో విశదమైన విధంగా వుంది వీడియో, సమాజానికి తప్పక అందాల్సిన సమాచారం అందించినందుకు మీరు అభినందనీయులు.

  • @Educateagitate
    @Educateagitate 2 года назад +16

    Jai phule and savitri,Christian missionaries also did their best in empowering women especially in education.

  • @erathoughts3309
    @erathoughts3309 2 года назад +5

    మీరు చేసిన ప్రయత్నం చాలా బాగా ఉంది.

  • @Mvschakravarthy2050
    @Mvschakravarthy2050 2 года назад +4

    మీరు ఇలాంటి మహనీయుల జీవిత చరిత్ర లు ఇంకా చాలా చేయాలి, మీకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. జర్నలిజానికి ఉదాహరణ గా ఏదయినా చూపెట్టాలి అంటే మీలాంటి వాళ్ళని చూపెట్టొచ్చు థాంక్ యూ.

  • @dasarisuresh2480
    @dasarisuresh2480 2 года назад +4

    మహనీయుల చరిత్ర తెలిపినందుకు ధన్యవాదాలు సిస్టర్.

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 Год назад +2

    చదువుల తల్లికి వందనం.
    జయహొ మహాత్మా పూలే.
    జయహొ సావిత్రిబా పూలే.

  • @UMG2555
    @UMG2555 2 года назад +2

    నాకు ఆ మాతృ మూర్తి గారు గురించి మీరు తేలియజేసారు thank you ma'am

  • @conceptsrimann2893
    @conceptsrimann2893 2 года назад +8

    🙏 savithribai phule Amma is mother India 🙏🙏.

  • @haridaseranna8288
    @haridaseranna8288 2 года назад +4

    🙏🙏🙏🙏👍👍👍👍👌👌👌👌
    జై భీమ్
    జై ఫూలే
    జై సావిత్రి బాయి ఫూలే
    🌹🌹🌹🌹🌹🌷

  • @Vamsi510
    @Vamsi510 2 года назад +1

    వెరీ గుడ్ రా ఇలాంటి మంచి మంచి చెప్పు కొన్ని నీ భావాలు చెప్పుకున్న ప్రాబ్లం లేదు దేశ మొత్తం మీద కలిపేది మాత్రం నిజం చెప్పు

  • @avpadyanatakam5477
    @avpadyanatakam5477 Год назад +3

    తులసి చందు గారు మీకు పదివేల వందనాలు

  • @KariyannaKariyanna-n6y
    @KariyannaKariyanna-n6y 8 месяцев назад +1

    తెలియని విషయాలు తెలిపినందుకు తులసి చందు అక్కకు కృతజ్ఞతలు జైభీమ్

  • @yanamalaaruna6267
    @yanamalaaruna6267 6 дней назад +1

    ఈ మధ్యనే ట్రోల్ బుక్ పై ఒక స్పీచ్ ఇచ్చాను దానిలో మీ గురించి విషయాలు. నన్ను కదిలించాయి. కూతురు ఉంటే ఇలాగే పెంచాలి అని ఆశ. ఇలా తీరింది ఈ క్లాస్ తర్వాత స్త్రీ వాదిగా. ముద్ర పడింది నాకు ఆనందమే విశ్రాంత జీవితం ఇలాగే గడుపుతా carry on my child we r onbehalf. U ❤❤❤❤❤❤

  • @paulsusheel22
    @paulsusheel22 17 часов назад

    Savithri bhai Phule kosam ilanti detailed video kosam I searched many times Kani dorkaledu. Thankyou for making this video

  • @rameshb6805
    @rameshb6805 Год назад +1

    🌹👍చదువులకు తల్లివి నీవే సావిత్రిబా 🙏🌹

  • @psrajaiah561
    @psrajaiah561 Год назад

    మీ లాంటి వారి వల్ల మన మహనీయుల చరిత్ర తెలుస్తున్నది.మీకు జైభిం లు మేడం

  • @allurigiridhar3582
    @allurigiridhar3582 6 месяцев назад

    ఇవన్నీ ఇంత దైర్యం గా చెప్తున్నారు, తులసి... గారూ...ur great...... తర తరాలుగా అణిచివేత కి గురైన గురవుతున్న, బయటకి దైర్యం గా మాట్లాడలేని ఎంతో మందికి మీరు inspiration.....salute to u jai సావిత్రి భాయ్ ఫూలే,jai jyoti rao phule,jai bhim

  • @prathiajay6137
    @prathiajay6137 2 года назад +3

    Goosebumps vastunnay madam... hatssoff phule and you 🙏

  • @anji703
    @anji703 Год назад +2

    నిజమైన చదువుల తల్లి సావిత్రి బాయి పులే✊✊💯💯

  • @smdtaif-hm7cg
    @smdtaif-hm7cg 2 года назад +2

    Chinnapudu chudukunna story malli clear ga explain chesi remaind chesinanduku chala thanks madam.present generation telusu kovali.
    Current generation lo ammailu hijab vesukokudadu ani cheppi education dooram ayiyye vallu veeti gurinchi telusukovalsina avasaram undi

  • @kumarstudentcando3398
    @kumarstudentcando3398 Год назад +1

    ❤️❤️❤️❤️❤️ our Marvolles mother, talented teacher.
    Magnificent role model.

  • @rafiahmed21
    @rafiahmed21 2 года назад +3

    సావిత్రి బాయి ఫూలె.. కు బాగా అండగా నిలిచిన ఫాతిమా బిబి... ఆమో ఇంట్లో మొదటి బడి ప్రారంభించారు..

  • @madhumulkalapally9729
    @madhumulkalapally9729 2 года назад +1

    మేడం నమస్తే మీ మోటివేషనల్ స్పీచ్ చాలా బాగుంది, మీరు మరెన్నో ఇలాంటి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ మీ అభిమాని ధన్యవాదాలు మేడం 🙏

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu Год назад +1

    జ్ఞానం వర్ధిల్లాలి ...జై భీమ్.. జై భారత్ 💙💙💙✊

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 2 года назад +2

    👌
    జైభీం ✊🤝🌹

  • @Greatraja1358
    @Greatraja1358 2 года назад

    అక్క చాల బాగ వివరించారు సావిత్రి భాయి పులే గారి జీవిత సంఘర్షణ మరియు తాను సమాజమం కోసం పడ్డకష్టాన్ని.🙏

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 2 года назад +3

    Excellent video tulasi garu...Very informative post

  • @msekhar4531
    @msekhar4531 2 года назад

    గోప్ప వ్యక్తి గురించి తెలియచేశారు ధన్యవాదాలు .ఇంకా మతమార్పిడి ఫైన సుప్రీంకోర్టు తీర్పు గురించి మీరుచెబితే వినాలని వుంది .కనుక తప్పకచేయగలరని మనవి .thank you.

  • @siddharth734
    @siddharth734 Год назад +2

    Madam you deserves more subscribers

  • @Surya-zp9it
    @Surya-zp9it 2 года назад +2

    Pioneer of women education Savithri bhai phule

  • @sumalathagade3032
    @sumalathagade3032 2 года назад

    Great Analysis madam... జోహార్ అమ్మ... సావిత్రి భాయి ఫూలే💐

  • @vishnupunnamala9955
    @vishnupunnamala9955 Год назад +1

    జై భీమ్ మేడమ్ 👏👏👏👏👏

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 2 года назад +1

    Great medam, milanti jurnalist e deshaniki avasaram

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 года назад +1

    అవును ఆమె గురించి నాకు ఇప్పుడే తెలిసింది ఆమె గొప్పతనం మీరు చెపితే.

  • @santhoshsanto612
    @santhoshsanto612 2 года назад +2

    పూలే దంపతులకు పాదాభివందనం 🙏🙏🙏

  • @someshmadapala6805
    @someshmadapala6805 Год назад +1

    Mahaniyuralu savitribai pule jivitha charithra gurinchi chakkaga vivarincharu......

  • @poleudaykumar8963
    @poleudaykumar8963 2 года назад +2

    Thank you, THULASI GARU

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 Год назад

    వందనాలు సావిత్రి బాయ్ ఫూలే జి.. 🙏🏻🙏🏻💐
    చదువుల తల్లి. 👍🏻

  • @rakeshgaddamidhi8834
    @rakeshgaddamidhi8834 2 года назад +2

    దేవుళ్ళ గురించి నిజమైన చరిత్రను నిక్కగా చెప్పిన వ్వక్తినీ జెల్లో పెట్టారు కదా అక్క plz.. బైరి నరేష్ అన్న పైన ఒక్క వీడియో చేయండి అక్క Plz.. support bairi naresh అన్న🙏🏻🙏🏻 అక్క

  • @sreesuresh77
    @sreesuresh77 2 года назад +2

    🙄🙄🤔🤔👏👏🙏🏻🙏🏻🙏🏻......Jai Bheem ✊✊✊ sister

  • @tajddinkhan
    @tajddinkhan 2 года назад +1

    మీ కృషి అధ్బుతం సోదరి..

  • @sanjeevarayudunavuru4586
    @sanjeevarayudunavuru4586 Год назад +1

    Jai Bheem 🙏 madam garu

  • @NeelamSundar86962
    @NeelamSundar86962 2 года назад +4

    She was a great woman 🙏

  • @GanesH_Gan
    @GanesH_Gan Год назад

    తులసి అక్క,,మీరు ఆ తల్లి గురించి చెబుతుంటే..?నాకు గుస్ బబ్స్ వస్తున్నాయి..కన్నీటితో కాళ్ళు కడిగిన,ఆ దంపతుల రుణం ఏ ఒక్కరం తీర్చుకోలేము..మీరు చెప్పే విధానం చాలా బాగుంది..థ్యాంక్స్,నేటి యువతి,యువకులు పూలే దంపతుల చరిత్ర తెలుసుకోవాలి..వాస్తవంలో బ్రతకాలి..జ్ఞానం వైపు నడవాలి..జై పూలే..జై భీమ్..

  • @sushmavardhan7761
    @sushmavardhan7761 Год назад

    Savithramma pule bapu vari ashayalu vardillali.. Jai Bheem.. Tnq akka for good message

  • @jplathamadigamrps6823
    @jplathamadigamrps6823 3 дня назад

    గొప్ప సమాచారం

  • @gugulothsupriya354
    @gugulothsupriya354 Год назад

    For me u also one of the great inspiration person... really think u sister...

  • @RamuluKanagoolla-xz3ub
    @RamuluKanagoolla-xz3ub Год назад

    అక్క మీకు శిరస్సు వంచి దండలు .నిజాలను నిర్భయంగా chepthunnaduku

  • @ratnag.p9145
    @ratnag.p9145 2 года назад +1

    Tqq madam
    Ambedkar audiobook

  • @sivaramakilla9785
    @sivaramakilla9785 Год назад

    Thanks for sharing about this great lady..of India...she deserve for Bharat Ratna award..

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 2 года назад +2

    జై భీమ్ మేడమ్ ✊️

  • @kdprasad8281
    @kdprasad8281 2 года назад +4

    జై సావిత్రి బాయ్ పూలే 🙏

  • @bnratnabnratna4580
    @bnratnabnratna4580 2 года назад

    చాలా గొప్ప vedio. Thank you తులసి గారు

  • @samuelanilkumar1855
    @samuelanilkumar1855 Год назад

    Wonderful presentation Thulasi garu.. I had tears when u were presenting ..

  • @shalieemraju2589
    @shalieemraju2589 Месяц назад +1

    ఆమె భారత మత

  • @janakik1281
    @janakik1281 2 года назад +2

    Thank you madam for sharing valuable information

  • @jhansikuncham477
    @jhansikuncham477 Год назад

    Good Job Thulasi.. maku teliyani ennoo vishayalani teliyachestjunnaru... Ilane continue...cheyandi. Genuine ga content undi...janalloki vachina mimmalni..Rajakeeya rowdy lu praloba pettadaniki try chestharu....be carefull.

  • @prbabu1255
    @prbabu1255 Год назад

    Good job by Tulasi Chandu.

  • @laxmanpasuladi1998
    @laxmanpasuladi1998 2 года назад +2

    Super ✊✊💐

  • @rajivannepk149
    @rajivannepk149 2 дня назад

    జయహో తల్లి సావిత్రి భాయ్ తల్లి 🙏🙏మీ ఆశయ సాధన దిశగా DSP ప్రయాణం ధర్మం సమాజ్ పార్టీ మీ ప్రేరణ తొ సాగుతుంది..

  • @vasanthakumari3304
    @vasanthakumari3304 Год назад

    TQ so much for this valuable information mam. Jai Savithribai phule🙏🙏🙏

  • @pradeep7611
    @pradeep7611 2 года назад +2

    నిజమైన చదువుల తల్లి

  • @VRaja-dx6ih
    @VRaja-dx6ih 5 месяцев назад

    చాలా బాగా చెప్పరు సిస్టర్

  • @duppatisunilkumar8639
    @duppatisunilkumar8639 Год назад

    Very informative madam... super 👍👍👍

  • @n.v.brupesh9617
    @n.v.brupesh9617 2 года назад +3

    You are my favourite person

  • @sarojanidoddapaneni9734
    @sarojanidoddapaneni9734 11 месяцев назад

    Tulasi Tally You are Correct
    .

  • @DhanalaxmiGadde-uw3ux
    @DhanalaxmiGadde-uw3ux 3 дня назад

    Super sister... చాలా బాగా చెప్పారు..

  • @farmeradvanceedn3898
    @farmeradvanceedn3898 Год назад +1

    Mam please Ramabai Ambedkar pai video చేయండి

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 3 дня назад

    Chala information icharakka superrr

  • @Rajeshkumar-rw8yc
    @Rajeshkumar-rw8yc 2 года назад

    Great sacrifices rememberd.
    Pandita Rama Bai also to be remembered for her Mukti Morcha Mission for women uplifting.