Who is Bruno ? | ప్రపంచం మరచిపోలేని సత్యం Bruno | Thulasi Chandu | GiordanoBruno The Philosopher

Поделиться
HTML-код
  • Опубликовано: 16 окт 2024
  • ప్రపంచం మరచిపోలేని సత్యం #Bruno_Truth is Always Truth🔥🔥🔥
    మత ప్రచారకుడిగా ఉన్న వ్యక్తి, పుస్తక ప్రపంచంలోకి వెళ్లాక ఏది సత్యమో తెలుసుకొని ప్రశ్నించడం మొదలు పెట్టిన వ్యక్తి, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగాలు ఇచ్చిన వ్యక్తి, ఎలాంటి ఆధునిక సైన్స్ పరికరాలు లేనికాలంలోనే నక్షత్రాలూ సూర్యుళ్లే అని చెప్పిన వ్యక్తి... గొప్ప సైంటిస్ట్, రచయిత, వైజ్ఞానిక వేత్త గియార్డనో బ్రూనో (Giordano Bruno ). సత్యం కోసం నిలబడ్డ బ్రూనోను మతం ఎంత క్రూరంగా అంతం చేసిందో చెప్పేదే ఈ వీడియో. బ్రూనోను తెలుసుకోవాల్సిన అవసరం ఈ తరానికీ, మన దేశానికీ చాలా ఉంది. బ్రూనో లాంటి వాళ్లను బతకనిచ్చి ఉంటే.. ప్రపంచంలో మనిషి ప్రగతి మరోలా ఉండేదేమో.. మీరేమంటారు..?
    #scienceday #bruno #GiordanoBruno #thulasichandu #BrunoDeath
    GiordanoBruno the Great Philosopher
    What was Giordano Bruno accused of?
    Why was Bruno put to death?
    Bruno death
    Giordano Bruno philosophy
    why was giordano bruno burned at the stake?
    Giordano Bruno beliefs
    📌 Join this channel to get access to perks:
    / @thulasichandu
    మీ సపోర్టే ఛానల్ బలం 💪 :
    Support independent journalism. Become a member now:
    www.youtube.co...
    లింక్ ద్వారా సపోర్ట్ చెయ్యలేని వాళ్లు మాత్రమే గూగుల్ పే ఆప్షన్ ఉపయోగించి సపోర్ట్ చెయ్యగలరు.
    2. Google Pay No: 9502087015
    🚶 Follow Me 🚶
    Instagram : / ​
    Facebook: / j4journalist​
    Twitter: / thulasichandu1​
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.youtube...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    ప్రపంచం మరచిపోలేని సత్యం #Bruno || Who is Bruno || Thulasi Chandu || #GiordanoBruno

Комментарии • 1,7 тыс.

  • @ashokkumarkatamala3438
    @ashokkumarkatamala3438 Год назад +48

    మేడం గారు, మీ న్యూస్ ఛానల్ ద్వారా, ఎన్నో విషయాలు ప్రజలకు తెలియనివి ,నేటి యువతకు, తెలియజేస్తున్న అందుకు ధన్యవాదాలు... 👍👍

  • @sureshjagal2640
    @sureshjagal2640 Год назад +119

    No makeup, no classic suit, no graphic background, no highly furnished office, no adds, no fancy , stylish spoken and body language... Only thing is information, understanding language and thought provoking information ❤❤❤❤👏👏👏 ur superb 👩👩👩👩

  • @arunasrigandhaallinone8158
    @arunasrigandhaallinone8158 Год назад +23

    ప్రస్తుత స్థితి ఇంతకన్నా గొప్పగా ఏమీ లేదు. ప్రశ్నించే గొంతులు నొక్కేస్తున్నారు. బ్రూనో గారికి 🙏🙏🙏
    Nice video mam

  • @nayanalaphuley7207
    @nayanalaphuley7207 2 года назад +108

    వైజ్ఞానిక సృహ కల్పిస్సూ మత మూఢత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చెప్పిన బ్రూనో చరిత్ర హృదయాన్ని తాకింది...
    తులసి చందు గారికి హృదయపూర్వక అభినందనలు.. ఇలాంటి మరెన్నో వీడియోలు చేయాలని ఆకాంక్షిస్తూ....నయనాల కృష్ణారావు..రాజమండ్రి.

    • @vikram6721
      @vikram6721 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @nareshboddu1503
      @nareshboddu1503 3 месяца назад

      Stupid things stupid people😂😂😂

  • @ThulasiChandu
    @ThulasiChandu  2 года назад +320

    ప్రొఫెసర్ దేవరాజు మహారాజు గారు బ్రూనో గురించి గతంలో రాసిన ఆర్టికల్ ఫిబ్రవరి 17నే చదివాను. అప్పటిదాకా బ్రూనో గురించి పెద్దగా తెలుసుకోనందుకు చాలా సిగ్గనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు రేయింబవళ్లూ బ్రూనోనే నా లోకం. చాలా చదివాను. ఆలస్యమైనా పర్లేదని ఈ నేషనల్ సైన్స్ డే రోజు పోస్ట్ చేస్తున్నా. బ్రూనోను గుండెలకు హత్తుకున్నంత ప్రేమగా చేసిన వీడియో ఇది.. చాలా సార్లు కళ్లు చెమ్మగిల్లాయ్ రికార్డు చేస్తోంటే. కచ్చితంగా మీకు తెలిసిన యువతీయువకులకు బ్రూనో గురించి చెప్పండి. శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడం సత్యాన్వేషణ దిశగా మనం వేసే ముందడుగు. అప్పట్లోనే వాళ్లు సత్యం కోసం జీవితాలు ఫణంగా పెడితే.. ఇప్పుడు మనం అబద్ధాల నుంచి బయటపడేందుకైనా ప్రయత్నించకపోతే ఎలా. నా ప్రయత్నానికి మీ పూర్తి సహకారం కోరుతున్నాను. #Share

    • @sidsiddhus
      @sidsiddhus 2 года назад +11

      మీకు కృతజ్ఞతలు బ్రూనో ను పరిచయం చేసినందుకు గానూ...

    • @Silent_killer_Ravi
      @Silent_killer_Ravi 2 года назад +5

      ... Thanks for introducing brono....

    • @Silent_killer_Ravi
      @Silent_killer_Ravi 2 года назад +3

      @@anandkumar-nv9yn science prakaram gaa ... Okaa kanya. Amma ella avudhi ? .. ane ellanti questions adagadam vallane kada bro thana ni champaru...

    • @venkataraov9684
      @venkataraov9684 2 года назад +28

      చాలా మంచి విషయాలు వీడియో చేస్తున్నారు. బ్రూనో గురించి గతంలోనే చదివాను.దేవరాజు మహారాజు వ్యాసం నాకు తెలిసిన మిత్రులకు షేర్ చేశాను.బ్రూనో మీద ప్రేమతో మనవడి కి " బ్రూనో" పేరే పెట్టాను.

    • @ThulasiChandu
      @ThulasiChandu  2 года назад +28

      చిన్నారి బ్రూనోకు ముద్దులు

  • @bhargavaprasadgadi1228
    @bhargavaprasadgadi1228 Год назад +18

    నిజాలను తెలియాచేసిన తులసి చందు గారికి నా హృదయపూర్వక అభినందనలు.
    ధన్యవాదాలు.

  • @reddyshekarreddy9243
    @reddyshekarreddy9243 2 года назад +162

    మతములన్నియు మాసిపోవును.
    సత్యము నిలిచి గెలుచును.
    మానవత్వము గెలిచి వెలుగును.

    • @మనకోసం-చ4ఞ
      @మనకోసం-చ4ఞ 2 года назад +9

      వీరభ్రమేంద్ర స్వామి చేప్పారు

    • @sarangisuguna2608
      @sarangisuguna2608 2 года назад +1

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 2 года назад +2

      @@మనకోసం-చ4ఞ వీరబ్రహ్మేంద్రస్వామి

    • @gelile3715
      @gelile3715 2 года назад +2

      @@మనకోసం-చ4ఞ bhrahmendra Swami kuda andha bakthude.....

    • @humannature3952
      @humannature3952 Год назад +10

      ముందు నీ కులం పేరుని, నీ పేరుకు ముందు వెనక కూడా తగిలించుకుని ఇలాంటి దిక్కుమాలిన కబుర్లు చెప్పకు.
      దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది.

  • @funzone9555
    @funzone9555 Год назад +13

    17/02/2023
    సత్యాన్వేషణ దినోత్సవ శుభాకాంక్షలు తులసి గారు. ఈ వీడియో చూస్తూ ఎన్ని సార్లు కళ్ళు కళ్ళు చెమర్చాయి అంటే లెక్క లేదు.ఇంత గొప్ప విషయాన్ని ఎంతో వివరంగా మీరు చెప్పిన తీరు అద్భుతం.

  • @narasimharajupotturi8894
    @narasimharajupotturi8894 2 года назад +67

    బ్రునో గురించి తెలియపరచి నందుకు ధన్యవాదములు. ఫిబ్రవరి 17 కి కూడా ఒక విశిష్టత ఉంది అని తెలిసింది . 🙏

    • @sarangisuguna2608
      @sarangisuguna2608 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @rammohan6454
      @rammohan6454 Год назад

      Mari Bruno kantay 1000 years mundu bhoomi vaisalyam, kanthi vegam kanipettina 'Lata Deva' telusa meeku
      Oka sari SURYA SIDDANTHA chadavandi
      Eeyana dura drushtam eeyana Europe lo putta ledu putti untay christians cheti lo tagala badi world famous ayi unday vaadu

  • @ArunKumar-yr1qe
    @ArunKumar-yr1qe 2 года назад +49

    తులసి మేడమ్ మికు హట్సఫ్ అండి...🙏
    ప్రపంచం లో ఉన్న విలువైన విషయాలను మాకు థెలుజెస్థునంధుకు....🙏🙏🙏🙏

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 2 года назад +507

    16 వ శతాబ్దం లో ఇటలీలో చేసిన దారుణాలు,21 వ శతాబ్దంలో మన ఇండియాలో చేస్తున్నాం, ఇప్పుడు అంతా గోమూత్రం,పేడ, మీదే నడుస్తోంది మన ఆధునిక భారత రాజకీయం😪😌...బ్రూనో గారికి 🙏🙏🙏

    • @iloveindiaonly1god574
      @iloveindiaonly1god574 2 года назад +6

      😁😁

    • @siverimadhavarao19973
      @siverimadhavarao19973 2 года назад +77

      మేడమ్ గారు మీరు నిజాలు చెప్పకూడదు. పాకిస్తాన్ కి వేళ్ళు అంటారు. లేకపోతే దేశద్రోహి అంటారు మన అంధ భక్తులు.

    • @torlapatiravi6336
      @torlapatiravi6336 2 года назад +19

      chala Baga cheppaaru

    • @Im_Just_a_Human
      @Im_Just_a_Human 2 года назад +14

      Good comment👌

    • @vamshikrishna1676
      @vamshikrishna1676 2 года назад +67

      8 ఏళ్లలో 400 యేళ్లు వెనక్కి పోయింది ఇండియా...

  • @arunkumaryerrolla6339
    @arunkumaryerrolla6339 6 месяцев назад +2

    తులసి చందు గారికి ధన్యవాదములు ఎంతో కష్టపడి మీరు సేకరించిన అటువంటి సమాచారంను బట్టి మరొకసారి ధన్యవాదములు.. సత్యం సత్యమే సత్యం నిజం ఆ నిజం ఏసుక్రీస్తు..🙏🙏 ఆదియు నేనే అంతము నేనే అని చెప్పెను ఏసుక్రీస్తు.. చీకటిలో బతుకుతున్నా మనము వెలుగు గురించి తెలుసుకోవడమే సత్యం.... అందరూ ఆ వెలుగును అన్వేషించాలని నా ఆశ 🙏🙏🙏

  • @ramesh_patnaik
    @ramesh_patnaik 2 года назад +111

    దీపాలు వెలిగిస్తే, చెంచాలతో పళ్ళాలను గంటలు కొడితే కరోనా పారిపోతుందనీ, గంగలో మునకేస్తే కొట్టుకుపోతుందని , అప్పడాలను తింటే కరోనా రాదనీ, గో కరోనా అని పాటలు పాడితే పారిపోతుందనీ చెప్తే అది సైన్స్ కాదని చెప్పిన వాడు హిందూమత ద్రోహి, దేశ ద్రోహి అయ్యాడు ఈ ఆధునిక యుగంలో...ఆకాలంలో ఆమాత్రం అజ్ఞానం ఉండటంతో పెద్ద ఆశ్చర్యం లేదు.

    • @gopidavid2947
      @gopidavid2947 2 года назад +3

      Yes it is true,

    • @bsurender1515
      @bsurender1515 2 года назад +1

      It has a great future..

    • @sarangisuguna2608
      @sarangisuguna2608 2 года назад +1

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @sanathani1950
      @sanathani1950 2 года назад +22

      దీపాలు వెలిగిస్తే, పళ్ళాలు కొడితే corona పోతుంది అని ఎవడు చెప్పలేదు రా వేలిముద్ర గా.... ప్రజలలో మానవత్వం తగ్గిపోతున్న వేళ అందరూ కలిసి కరోనా తో పోరాడాలి అని, ప్రజలు అందరు భయం తో అల్లాడిపోతున్న వేళ దేశ ప్రజలు దేశానికే ధైర్యం చెప్పడానికి చేసిన పని అది. అర్దం చేసుకోలేకపోతే మూసుకొని ఉండండి. ఈ దేశంలో దేశ ద్రోహులకు కాలం తీరిపోతుంది. Wait for your turn.

    • @maheshgaddi6002
      @maheshgaddi6002 2 года назад +2

      @@sanathani1950 s brother u right

  • @VinayBabu08592239600anandam
    @VinayBabu08592239600anandam 2 года назад +4

    క్రైస్తవ్యం ఒక మతం కాదు మార్గం అని నా అభిప్రాయం.కానీ నేను కూడా బ్రూనో గారితో కొన్ని విషయాల్లో ఏకీభవిస్తున్నాను.బ్రూనో గారిని పరిచయం చేసినందుకు చాలా ధన్యవాదాలు.ఒకసారి Martin Luther King గారి గురించి కూడా study చేయండి Madam

  • @mithraongole
    @mithraongole Год назад +5

    @12:35 - సత్యం ఎప్పటికైనా సత్యమే... అందుకే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని యేసు క్రీస్తు చెప్పాడు. God bless you తులసీ చందు.

    • @Ramking7262
      @Ramking7262 9 месяцев назад

      మీరు గొర్రెలు రా...

  • @kodithepagilipothadi3885
    @kodithepagilipothadi3885 2 года назад +27

    మీ వీడియోస్ చూసి ఒక్కరు మారిన మీరు విజేతే....👍👍

  • @yatakarlamalleshjournalist4213
    @yatakarlamalleshjournalist4213 2 года назад +48

    తులసి చంద్ గారు..
    చరిత్ర చదువలేని వారికి, చదివే ఓపిక లేని వారికి మీ వీడియో ద్వారా ఎంతో తెలుసు కోవచ్చు..
    ధన్యవాదాలు...
    మంచి వీడియో.. ఇలాంటి వీడియోలు ఇంకా రావాలని కోరుతూ...
    - యాటకర్ల మల్లేష్, జర్నలిస్ట్

    • @udayakatragana950
      @udayakatragana950 2 года назад

      ruclips.net/video/YX6oP2fMx2w/видео.html

    • @a2zfun954
      @a2zfun954 2 года назад

      correct ne. mananthata manam charitra chadivithe marinni more truths may come to know.

  • @Rajasekhar71475
    @Rajasekhar71475 2 года назад +8

    మానవుడు మూలకణం ద్వారా బిడ్డను పుట్టించగలిగినపుడు దేవుడు కన్యక ద్వారా బిడ్డను పుట్టించలేడా.

    • @peterofficial2786
      @peterofficial2786 2 года назад +1

      అక్కయ్యకి politics గురించి తప్ప సైన్స్ గురించి తెలియదు కదా.ఇది ఎలా తెలుస్తుంది.....

    • @sairam-df6uh
      @sairam-df6uh 2 года назад

      పుట్టించగలడు but ముందు ఆయన ఉండాలి కదా

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Год назад

      పుట్టించగలడు, కానీ ఆ దేవుడు కూడా అలా పుట్టించడానికీ Doctor/science ని కలవాల్సిందే!

    • @Rajasekhar71475
      @Rajasekhar71475 Год назад +1

      @@ravikirannyathani8460 దేవుని ని వెదికితే ఆయన దొరుకుతాడు. ఆయనకు అన్నీ సాధ్యమే.

    • @prawins8485
      @prawins8485 Год назад

      పాపులను పుట్టించే వాడు కూడా పాపినె అవుతాడు కాని దేవుడు ఎలా అవుతాడు

  • @murugayapalaniswamy3798
    @murugayapalaniswamy3798 2 года назад +25

    మేడం, అద్భుతమైన విశ్లేషణ చాలా బాగా చెప్పారు,అందరికీ అర్తం అయ్యే విధంగా, అందరూ ఆలోచించే విధముగా, శాస్త్ర పరిజ్ఞానం గురించి,మత మూఢ నమ్మకాలు గురించి,ఇంత అద్భుతంగా చెప్పారు
    మిరే నిజమైన డాక్టర్ బాబా సాహెబ్ భీంరావు అంబేత్కర్ వారసులు..
    మీ వాక్ చతుర్యానికి ఫిదా అయిపోయాను మేడం గారు
    జై భీం

  • @TheRayappa
    @TheRayappa 6 месяцев назад

    I am a Catholic Priest.
    I sincerely appreciate your narration.
    Very clear...to the point.
    God bless you Tulasi garu

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +80

    ప్రతి మత గ్రంధంలో మూఢత్వం ఉంది.

    • @apjvideosthebest2930
      @apjvideosthebest2930 2 года назад +12

      @@anandkumar-nv9yn Jesus ni God anukovadame...Mudatvam......
      Jesus bathiki unnapudu prathi sari prajalaku cheppindhi okkTe...neanu em chaileadu aa paralokam lo unna na prabuvu Aina yahova and mana andhari tandri Aina yahova dwara ne jarigai Aini chepparu.........
      Rotte ni chapalanu panche tappudu....shaitan tho godava pade tappudu....Kalle leani vallaku kallu teppinche tappudu....prajala kosam edustu praddinche tappudu.....prathisari yahovanu matrame praddincharu....yahova gurinchi matrame pracharam chesaru.....Kani Jesus chavu tarvata tana shishyulu Jesus devudu Ani pracharam chesi...Jesus tana life mottam cheppina vatini pakkana petti...Jesus ni God ga pujistunnaru...wow

    • @udayakatragana950
      @udayakatragana950 2 года назад +11

      @@apjvideosthebest2930 dear friend, మీరు కొంత వరకు అర్థం చేసుకున్నారు యేసు క్రీస్తును గూర్చి.
      యేసు క్రీస్తు శిష్యులు ఆయనను దేవుడు ఎందుకు అనిచెప్పారో తెలియాలి అంటే ముందు మీకు దేవుడు అంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలి అనేది తెలియాలి.
      అప్పుడు దైవత్వం అర్థం అవుతుంది.

    • @akhilrkzz6511
      @akhilrkzz6511 2 года назад +12

      మతమే మూఢత్వం

    • @saddamhussein3192
      @saddamhussein3192 2 года назад +4

      Jai bheem నిజమే అన్న

    • @birivasu3532
      @birivasu3532 2 года назад

      @@anandkumar-nv9yn హహహహహహ 😂🙏

  • @speaktospeak326
    @speaktospeak326 Год назад +1

    మనుషులు ఇవాళ ఉండవచ్చు రేపు లేకపోవచ్చు, సత్యాన్ని ఎవ్వడు మార్చలేడు, మూఢనమ్మకాలు లేచి ప్రజల్ని పీక్కుతింటుంటే మీలాంటి మహనుభావులు ఉదయిస్తూనే వుంటారు. ఇప్పుడిప్పుడే ప్రజలు సోయిలోకి వస్తున్నారు. అసత్యం పై సత్యం గెలుపును ఎవ్వడు ఆపలేడు, ఆపాలని చూస్తే వాడే ఆగమైపోతాడు ...చాలా మంచి explanation మేడం.....ధన్యవాదాలు

  • @Mass-kb
    @Mass-kb 2 года назад +10

    మానవుడే దేవుని ప్రతినిది, దేవుడే మానవునికి తండ్రి ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం
    క్రీస్తులో మూఢత్వం లేదు మనిషిలోనే మూఢత్వం ఉంది

    • @SureshKumar-ec9ff
      @SureshKumar-ec9ff 2 года назад

      Ok మిత్రమా...అన్ని మతాలు...తన దేవుడే నిజం అని చెబుతున్నారు...అసలు ఈ దేవుడు final...evaru చెప్పింది ... కరెక్ట్..ఎలా... నిర్దారణ....అయ్యేది..చర్చకు..ప్రయోగానికి నిలబడేది...?..బిన్న దేశాలు...అందలి బిన్న ప్రాంతాలు...కొన్ని వందల వేల దేవుళ్ళు...ఇప్పటికీ కొన్ని వందలు కాల గర్భంలో లో కలిసి పోయారు ..ఈ మధ్య కొత్త దేవుళ్ళు వస్తున్నారు ..ఎవరు ఫైనల్ ..ఎలా...నిర్దారణ..

    • @parivarenglishclasses7279
      @parivarenglishclasses7279 2 года назад +1

      Jesus Christ

    • @Mass-kb
      @Mass-kb 2 года назад +2

      @@SureshKumar-ec9ff నిజ దేవుడు ఎవరు అనేదే నేను చెప్పాను ఎందుకంటే నేను ఒకవేళ చెప్తే నువ్వు నమ్ముకుంటున్నావు కాబట్టి నీ దేవుడు నిజమైన దేవుడు అని చెప్పుకుంటున్నావ్ అని అంటావ్. నేనైతే నిజమైన దేవుడు ఎవరు అని చెప్తానంటే బైబిల్ దేవుడే నిజమైన దేవుడు అని చెప్తాను ఎందుకంటే నన్ను మార్చింది ఆయనే.బైబిల్, చరిత్రలో జరిగిన నిజ సంఘటనలతో నిండి ఉంటుంది ఇందులో కల్పిత కధలు ఉండవు అనేకమైన ఆధారాలు ఇవాళ బైబల్ కి తప్ప మరి ఏ గ్రంధానికి లేవు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరు అసలు నిజంగా దేవుడు ఉన్నాడా ఉంటే ఆయన గుణాలు ఏంటి ఆయన లక్షణాలు ఏంటి అనేది నువ్వు సత్యన్వేషణ చేసి తెలుసుకోవడం మంచిది అప్పుడు నీ విశ్వాసాన్ని ఎవరు కధపలేరు. సత్యన్వేషణలో టైంని పట్టించుకోకుండా సత్యాన్ని అన్వేషించాలి అప్పుడే సత్యం బయలుపడుతుంది.
      కాని సత్య అన్వేషణ యధార్ధహృదయముతో చేయాలి

    • @Mass-kb
      @Mass-kb 2 года назад

      @@PavanThippaluru ఇంతకంటే మీరేమి చేయగలరు ఇతరులను దూసించడం వాక్యాన్ని వక్రీకరించడం తప్ప మతపిచ్చి తలకెక్కితే ఒక మనిషిని మనిషిగా కూడా చూడలేరు
      నువ్వు మాట్లాడిన మాటలకు ఫలము పొందుకుంటావు...

    • @sairam-df6uh
      @sairam-df6uh 2 года назад

      క్రీస్తు లో మూఢత్వం లేదు ఎందుకంటే అసలు క్రీస్తు లేడు కాబట్టి

  • @brojyothiisrael4166
    @brojyothiisrael4166 3 месяца назад

    తులసి చందు గారికి శతకోటి ధన్యవాదములు చందమామను చూపి అన్నము తినిపించినట్లు సైన్స్ ను చూపించి నాస్తికత్వాన్ని బోధించారు నేను ఇన్ని రోజులు సత్యం అంటే దేవుడే అనుకున్నాను సైన్సును కూడా సత్యం అంటారని చాలా చక్కగా చెప్పారు ఉగ్రవాదంలో ఉన్నవారు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారు కూడా మేము సత్యములోనే సత్యము కొరకు చేస్తున్నామని అంటారు మరి మనం ఏ సత్యం వైపు చూడాలో తెలియట్లేదు దేవుడు అనే సత్యం వైపు ఉగ్రవాదం అనే సత్యం వైపు నాస్తికత్వం అనే సత్యం వైపు సైన్స్ అని సత్యం వైపు మీరు చెప్పాల్సింది చెప్తే సరిపోతుందా వీడియో ఒక చరిత్ర ఆత్మకమైనటువంటి విషయము విశ్లేషించి చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది ఈ కాపీ పేస్టులు మానేసి ఎంతో మంచిది

  • @abhishekpabbe
    @abhishekpabbe 2 года назад +20

    We should accept the Reality/History
    Because the truth only can make us free
    Thanks akka garu!!

  • @nagajyothi1973
    @nagajyothi1973 2 года назад +9

    Madam realy million dollars video this is..... I read Bruno And I got tears while watching this valuable video... I know this story before... But it is very very necessary to propagate this... Thank you sooooo much to did research on this... 🙏🙏🙏🙏

    • @sarangisuguna2608
      @sarangisuguna2608 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @rkv1663
      @rkv1663 2 года назад

      Wrong ga ardam chesukunnaru .....Bruno gurinchi ...meeku reality teliyalante ...
      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @vasusubhramanyam2907
      @vasusubhramanyam2907 3 месяца назад

      Covering Bane vundhi ​@@rkv1663

  • @bandarusureshbabu8324
    @bandarusureshbabu8324 2 года назад +11

    అమ్మా ...తులసి...బ్రూనో గురించి వీడియో చేసినందుకు అభినందనలు. బ్రూనో గురించి నేను నా మిత్రుడితో కలిసి 35 ఏళ్ల కిందట ఒక కరపత్రం వేశాను. ఈ వీడియో ద్వారా బ్రూనో ను ఈ తరానికి పరిచయం చేసినందుకు మీకు వేనవేల కృతజ్ఞతలు.

    • @sairam-df6uh
      @sairam-df6uh 2 года назад

      ఆ కరపత్రం మాకు చూపించే వీలుందా అండీ.. Just curious

    • @bandarusureshbabu8324
      @bandarusureshbabu8324 2 года назад +1

      @@sairam-df6uh సారీ అండి...ఇప్పుడు అది లేదు. ఒకే ఒక్కటి దాచిపెట్టాను కాని...అది చిరిగిపోయింది.

    • @sairam-df6uh
      @sairam-df6uh 2 года назад

      @@bandarusureshbabu8324 పర్లేదు అండీ

  • @cedricchandraacp619
    @cedricchandraacp619 Год назад +14

    Thulasi garu భారత దేశం లో మతం గూర్చి ఇక్కడ అసమానతల అంటరానితనం చతుర్వర్ణం ఇతిహాసాల గురుంచి పరిశోధన చేసి విశ్వమానవుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలి ఐన అంబేద్కర్ గారి writings పైన ఒక వీడియో చేయండి madam

    • @userbayya
      @userbayya Год назад +1

      Cheyyaru villu yendukantee villaki funds ravuu ambedkar gari gurunchi nijalu cheptee

    • @nrsnrsraju3364
      @nrsnrsraju3364 Год назад

      అబెత్కర్ గారు చేపింది కుల వివక్ష గురించి
      హిందూ మత ధర్మం గురించి కాదు
      సనాతన ధర్మం కుల వర్ణము ధర్మ వర్ణములు వేరు అని అయిన చేపరు

    • @maheshcuy7072
      @maheshcuy7072 Год назад

      EEDDI aA vIDESI mAX mULLAR Rasinia Partial truth Books Chaidvina , Palu desaala Rajyangam Copy kotti rasina Mana Abedkar garri gurinche naa meeru seppedi

  • @nbfacts8759
    @nbfacts8759 2 года назад +33

    సత్యమేవ జయతే. సత్యం ఎప్పటికీ సత్యమే సత్యం కోసం కొనసాగించిన మీ పరిశోధన, కృషి వృధాగా పోవు మేడం👍💐

  • @brobhagavan5936
    @brobhagavan5936 2 года назад +8

    మీరంటే నాకు అభిమానం ఉంది... ఈ వీడియో చూసాక
    మీరు చరిత్ర సరిగా తెలుసుకుంటే బాగుంటుంది..... ఇలాంటి ఆఫ్ నాలెడ్జ్ వీడియో వలన ఉపయోగం లేదు

    • @durgaprasad2611
      @durgaprasad2611 2 года назад +1

      అయితే మీకు తెలిసిందేమిటో చెప్పండి.

    • @brobhagavan5936
      @brobhagavan5936 2 года назад +1

      @@durgaprasad2611 ruclips.net/video/vjUaAs0kUp0/видео.html

    • @gvk3385
      @gvk3385 2 года назад +3

      common.
      vere mathaalni తిడుతుంటే ఆహా oho అనాలి.
      మన దాకా వచ్చేసరికి cover cheskovali

    • @giriyadagiri9825
      @giriyadagiri9825 Год назад +1

      Yes,nijam chepparu.Endhukante Christians and Catholics are different.అక్కడే అర్థం అవుతుంది.ఆ సోదరి చెప్పింది అబద్దం అని

  • @venkatkolagari491
    @venkatkolagari491 2 года назад +6

    తులసి, చాలా బాగా చెప్పావు. కదిలించేలా చెప్పావు. అభినందనలు నీకు.

  • @Thinkpositivealways_8
    @Thinkpositivealways_8 5 месяцев назад

    కరోనా టైం లో చేసిన శబ్దాలు, పేడ స్నానాలే సాక్ష్యం..మనం ఇంకా మూఢత్వం లో ఉన్నాము అనడానికి.. చాలా గొప్ప శాస్త్రవేత్త.. బ్రూనో గారికి 🙏🙏

  • @sitaramar13
    @sitaramar13 2 года назад +22

    Aristotle was a famous philosopher 2000 years back. He was also a scientist, though probably he was not called at that time. He gave some ideas about the way how universe works. Two thousand years later , great scientists galelio and newton changed Aristotle's ideas based on experimental data observed on stars and planets at that time. In 1900s , great scientist einstein modified newtons laws, based on some more experimental data on electricity and magnetism. During same time , another scientist hesenberg derived a law of universe called uncertainty principle based on experimental data. The great scientist einstein didn't accept hesenberg law and gave his famous statement god doesn't play dice. In spite of great genius of century einstein not accepting hesenberg law , scientific community accepted and went ahead with it. This is how modern science evolved and still evolving to unravel nature of universe and technologists and even medical industry using those laws to give us confort and health.

  • @gssureshbabu4088
    @gssureshbabu4088 3 месяца назад

    ఇలాంటి వీడియో లు మరిన్ని రావాలి. అసత్యం పై అలుపెరుగని పోరాటం మాత్రమే మానవ జాతిని ప్రగతి పథంలో నడిపిస్తుంది. అద్భుతమైన వీడియో తులసి గారూ 👏👏 ధన్యవాదాలు 🙏

  • @నాగేశ్వర్వైయెస్

    'సత్యాన్వేషణ' దినోత్సవానికి మీరు చేసిన ఈ కృషి చాలా గొప్ప విషయం, చాలా మందిని ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 6 месяцев назад

    మతము , మత మౌఢ్యం మధ్య ఉత్యాసం గుర్తించాలి.
    సత్యాన్వేషణ అన్నది ఆధ్యాత్మిక చింతనలో ప్రారంభం నుండి లక్ష్యం గా ...జీవన గమ్యం వరకూ కొనసాగుతుంది.
    మీరు చెప్పిన విషయం చక్కగా చెప్పారు. ప్రజల్లో ముఖ్యంగా యువత ఆలోచనాపరులవ్వాలి. కాని మత్తులో జోగుతున్నారు, విశ్రృంఖలజీవితం వైపుకు నడుస్తున్నారు, అహంకారం స్వార్ధం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తున్నారు.
    సమస్య ఎక్కడ? మతం లోనా, సైన్సు తెచ్చిన సుఖవంతమైన జీవితమా, ఙ్ఞానం లా కనబడే అఙ్ఞానమా ......?
    జై హింద్ !

  • @ravisoljar6803
    @ravisoljar6803 2 года назад +72

    సూపర్ అక్క...మన దేశంలో ప్రెసెంట్ మతం పిచ్చి పిక్స్ లో ఉంది

    • @rameshnanda9362
      @rameshnanda9362 2 года назад +4

      Yes, ban Sanathana Dharma

    • @sarangisuguna2608
      @sarangisuguna2608 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @sarangisuguna2608
      @sarangisuguna2608 2 года назад

      @@rameshnanda9362 ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @sanathani1950
      @sanathani1950 2 года назад +10

      @@rameshnanda9362 ఎం రో ఈ దేశం లో ఉంటూ ఈ దేశం లో నీ తాతలు కూడా పాటించిన ధర్మం పక్కన పెట్టేసి ఎక్కడో ఎడారి మతాన్ని బుర్రలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లక్షల సంవత్సరాల చరిత్ర ఉన్న సనాతన ధర్మం బ్యాన్ చెయ్యాలి అంటున్నావ్. నీకు అంత దూల గ ఉంటే ఆ ఎడారి దేశాలకే దొబ్బెయ్. ఈ దేశం తిండి తింటూ ఈ దేశానికే ద్రోహులు గా బ్రతికే మీలాంటి వాళ్ళు ఇక్కడ అవసరం లేదు. ఎన్ని తరాలు మారినా ఇక్కడ సనాతన ధర్మం వర్ధిల్లుతుంది. మీరు అలా ఏడుస్తూనే ఉంటారు.

    • @ravisoljar6803
      @ravisoljar6803 2 года назад +2

      @@mullapudimanyam2999 RSS నుచి whatsup యూనివర్సిటీ నుచి అయితే కాదు..లే...😁😁😂😂😂😂😂

  • @sundaramdasari2139
    @sundaramdasari2139 9 месяцев назад +1

    Thanks madam. 👌👌👌👍👍👍జై భీమ్. సత్యం వర్ధిల్లాలి.

  • @vishnu6398
    @vishnu6398 2 года назад +3

    ఎవరి తో మాట్లాడిన Bruno example చెపుతాను నేను, ఇన్నాళ్లకు ఒక video వచ్చింది. అది కూడ అద్భుతంగా. చాలా thanks పదేళ్లుగా నాకున్న doubts కూడ తీరి పోయాయి.

    • @vikram6721
      @vikram6721 2 года назад +1

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @rkv1663
      @rkv1663 2 года назад +1

      Idi chudu nayanaa
      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

  • @apparaodasari2453
    @apparaodasari2453 Год назад

    మతము, డబ్బు, అధికారం... ఈ మూడు పెనవేసుకొని ఉన్నంత వరకూ... సత్యం... క్షమాపణ తో కప్పేస్తారు. మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని....

  • @siverimadhavarao19973
    @siverimadhavarao19973 2 года назад +147

    మన బాపనులు కంటే వాళ్ళు బెటర్.. పోప్ క్షమాపణ అయిన అడిగాడు..

    • @jamesch6099
      @jamesch6099 2 года назад +12

      సత్యం చెప్పారు 👍🙏

    • @birivasu3532
      @birivasu3532 2 года назад +28

      అరేయ్ రెండు మతాల పిచ్చి ఒక్కటే నువ్వు క్రీష్టియన్ కద అలాగే అనిపిస్తుంది. నేను హిందూవును కద నాకు రెండు ఒక్కటే. కానీ నీలాంటి వెకిలి మాటలు విన్న ప్రతిసారీ ఈ దేశంలో బిజెపినె కరెక్ట్ అనిపిస్తుంది. జై భవాని జై శివాజీ భారతమాతకు జేజేలు 🚩🚩🇮🇳🦁🐯🐆

    • @rameshnanda9362
      @rameshnanda9362 2 года назад +1

      100% Correct. India లో 99 లక్షల కోట్ల మందిని బ్రూనో లాంటి వాళ్ళని బ్రహ్మిన్స్ చంపారు.

    • @rameshnanda9362
      @rameshnanda9362 2 года назад +1

      @@PavanThippaluru మరీ India కి positive గా ఉంది comment .

    • @rameshnanda9362
      @rameshnanda9362 2 года назад +6

      @@birivasu3532 భారత దేశం గురించి ఇంత నీచంగా మాట్లాడుతూ Channel నడపుతున్నారు. సహకరించండి. దేవాలయాలు మీద దాడులు జరిగినపుడు ఒక్క వీడియో కూడా పెట్టలేదు.

  • @ATHEIST1144.
    @ATHEIST1144. 8 месяцев назад

    తులసి చందు గారు మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది
    ఇట్లు
    మూడ నమ్మకాలు నిర్మూలన సంఘం

  • @pallgiribabaiiahh9602
    @pallgiribabaiiahh9602 2 года назад +3

    SALUTE BRUNO 🙏బ్రూనో గురించి చాల చాల చక్కగా వర్ణించి ఈ ప్రపంచానికి తెలియజేసిన మీకు సెల్యూట్ మామ్, యువత ఇప్పటికైనా మేల్కొని మతం పేరిట మానవాళిని నాశనం చేస్తున్న దుష్టశక్తుల గురించి తెలిసికొని మేల్కోవాలి లేదంటే మనుగడే కష్టం ...

  • @bramakrishna7635
    @bramakrishna7635 8 месяцев назад

    ఇంత మంచి స్టోరీని ఇన్ని రోజులు నేను తెలుసుకోనందుకు చింతిస్తున్నాను మేడం ధన్యవాదములు. చాలా మంచి స్టోరీ విన్నాను ఒక నిజమైన నిజాన్ని తెలుసుకున్నందుకు సంతోషిస్తున్నాను

  • @yusufsuraj
    @yusufsuraj 2 года назад +15

    మతం అందరి శరీరంలో బాగా అంటే బాగా కలిసిపోయింది అక్క మనం ఒపీనియన్ చెపిన కూడా anti national nd urban naxals nd terrorist anni automatically titles echestunaru

  • @SwaroopaPotlapalliVlogs
    @SwaroopaPotlapalliVlogs 2 года назад +2

    నువ్వు ఈ వీడియో చేయకపోతే ఎన్నో అమూల్యమైన విషయాలు మాకు తెలిసేవి కావు. Thank you so much for the wonderful video Thulasi

    • @rkv1663
      @rkv1663 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html
      Idi chudandi

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 2 года назад +13

    సాంకేతిక పరిజ్ఞానం మొదలు అయితే మత పెద్దలు మోసాలు సాగవు అందుకే చాలా మంది శాస్త్రవేత్తలు నీ ఇలాగే చేశారు భూమి గుండ్రంగా వుండి అని చెప్పితే చేశారు
    మంచి వీడియో చేశారు ధన్యవాదాలు

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 2 года назад +2

    బ్రూనో ను మరోమారు స్పురణకు తెచ్చినందుకు కృతజ్ఞతలు, ప్రస్తుతంతో మీ విశ్లేషణ ఎంతో అభినందనీయం.

  • @prasadvara120
    @prasadvara120 2 года назад +15

    LOVE SHOULD BE OUR RELIGION.
    LOVE IS GREATER THAN ANY RELIGION AND EVEN SCIENCE. Because without love there is no Peace and Harmony, EVEN IF WE RISE TO THE PEAKS OF THE SCIENCE.

  • @chenchanisailaja3893
    @chenchanisailaja3893 Год назад +1

    Thanks a lot Chandhu thulasi gaaru.maa alochanalanu ragilinche prayathnam chesthunnadhuku🙏

  • @jagadeeshimandi6423
    @jagadeeshimandi6423 Год назад +3

    Jesus was born by overwhelming the Holy Ghost which was God's spirit..
    God can create as He was God....

  • @THIRUCOMMANDO
    @THIRUCOMMANDO 8 месяцев назад +1

    మీ ప్రతి ఒక్క వీడియో నూతన జ్ఞాన ప్రారంభానికి నాంది ప్రారంభానికి

  • @jvvalthaf7151
    @jvvalthaf7151 2 года назад +3

    జనవిజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం బ్రోనో గారి బలి దానం గురించి దాని వెనుక ఉన్న నిజాలు గురించి అన్ని పాఠశాలల్లో అవగాహన కల్పిస్తుంది..

  • @nagaraju-ws5tc
    @nagaraju-ws5tc 2 года назад

    తెలియని వీషయన్ని భాగచెప్పారు మేడంగారు దాన్యవాదాలు

  • @Taxpayer_at_tea_shop
    @Taxpayer_at_tea_shop Год назад +3

    This is the content people should see.
    Today every religion is beneficial to someone but not to the human's existence.
    Most recently I saw the kantara movie and a family brought a child to my clinic telling me she was possessed by their deity. No one tries to question what happened and reasons, after a long time she disclosed of child sexual abuse. She just dissociated to escape from the situation.
    Try to understand what happened and research for the reason. challenge your beliefs and find the answers.

  • @SP-rc6yo
    @SP-rc6yo 7 месяцев назад

    I agree he looked massive objects and studied relation between objects
    Then later on humans found small objects like electrons, protons
    This knowledge has helped to develop computers.
    Very good you must promote science in Telugu states
    Take Linde who compressed air made liquid now employing thousands across globe
    Take BASF they make thousand of chemicals.
    You should promote science as you explain nicely
    How they are so strong even after more than 100 years
    All German companies

  • @jayaraomukiri3205
    @jayaraomukiri3205 2 года назад +9

    Thank you madam. I have known the day of exploration of truth by yourself only. I like your way of explanation very much . Nowadays youth are adected with religious illusion. They are depending on God in lieu of their own power.Thank you for making so many vedioes on social issues which are useful for the society.

    • @sarangisuguna2608
      @sarangisuguna2608 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @nalluribaburao1744
      @nalluribaburao1744 Год назад

      Sister tulasi, ur researches r very good. U find out is there any truth in our mythology. U correct it and lead our society towards truth. Digout all supercitions frommythological books. and help india.

  • @godsgift-jesusismysavior2422
    @godsgift-jesusismysavior2422 2 года назад +1

    మీరు ఎవరిని ఐతే నమ్మలేదు వారినే మీరు మరణించిన తరువాత చూస్తారు, అప్పుడు మీరే అడగండి, ఎలా మీరు కన్యకు పుట్టారు అని.

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs 2 года назад +3

    Feb 17" Sathya Anvesana dinotsavam" Meeru chepindhi sathyam thank you very much very inspirational video

  • @tataraoduggirala9892
    @tataraoduggirala9892 9 месяцев назад

    చాలా మంచి చారిత్రక సత్యాన్ని వీక్షకులకి తెలియ చిప్పినందుకు ధన్యవాదాలు.

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY 2 года назад +8

    తప్పు ఒప్పు తర్వాత మనిషిని చంపడం బాధకరం. కాథలిక్ మత పెద్దలు తప్పు చేశారు. బ్రూనో ప్రశ్నించడం మంచిదే! కన్యకు ఎలా పుట్టాడనే ప్రశ్న అంతుచిక్కనిది. సత్యం సత్యం అని అన్నారు గదా! మేడమ్ ఒక సారి బైబిల్ నీ చదివి అందులో ఉన్న సత్యాన్ని నిదానంగా కనుగోండి.

  • @ramarao3297
    @ramarao3297 2 года назад +2

    బాగుంది.మంచి వ్యక్తుల్లో భగవంతుడు కొలువై వుంటాడు అని హిందూ ధర్మం చెపుతుంది.అందుకే ఇంతమంది దేవుళ్ళు.సర్వాంతర్యామి భగవంతుడు అని హిందూ ధర్మం నమ్ముతుంది.EVERY GOOD IS GOD.GOD IS GOOD.హిందువు లు ఎప్పుడైనా ,ఏ దేశం మీదయినా దాడి చేశారా?. This is a great vedieo.

  • @bandivenkateswarlu7401
    @bandivenkateswarlu7401 Год назад +4

    Chandu
    Your videos are good ,educative well presented.Iam a retired scientist and highly impressed with your videospeletjies
    Do more on scientific videos and historical facts

  • @AjayKumartelugu2024
    @AjayKumartelugu2024 Год назад +1

    Good information sister keep it up 🙏🙏🙏 👏👏👏 👌👌👌 👍👍👍

  • @simonpeter4204
    @simonpeter4204 2 года назад +20

    Sister.Tulasi Chand garu,Inthe 16th Century it has happened Reformation by many reformers from Roman Catholic Church.
    They killed many reformers by Roman Catholic systems.
    RCM Church was out of Bible, not biblical system.

    • @brobhagavan5936
      @brobhagavan5936 2 года назад

      Yes

    • @mrtejanaveen
      @mrtejanaveen 2 года назад

      True.Does other Christian belief systems,encourage critical thinking.Does bible accepts Darwin theory of elevation.
      In Christianity bible may teach good way of living but does it teach to work for reforms in society .Most people do every good thing to please god and get a seat reserved in heaven.I believe it’s selfish.Any religion should have tolerance towards other religious beliefs which is lacking in most of the religions in India

    • @chinnuavin108
      @chinnuavin108 2 года назад +1

      It's now required to eradicate BJP from this society. Matham ni politics ki vadukunudu entha varaku correct .

    • @giriyadagiri9825
      @giriyadagiri9825 Год назад +2

      మీరు చెప్పింది 100% నిజం.క్రిస్టియన్స్ వేరు,కాతెలిక్స్ వేరు.ఈ సిస్టర్ అన్ని తెలిసి కావాలనే క్రిస్టియానిటీ పైన లేనిపోని నిందలు వేస్తున్నట్టుగా అనిపిస్తుంది.కానీ నిజం నిప్పులాంటిది.అది ఎప్పటికైనా బయట పడుతుంది.
      అందుకే బైబిల్ లో వ్రాయబడింది:సత్యము మిమ్మల్ని స్వతంత్రులని చేస్తుంది అని.ఆమెన్

  • @padmasrinulotha4370
    @padmasrinulotha4370 Год назад

    అప్పటికన్నా ఇప్పుడు చదువు పెరుగుతుంది. కానీ.... సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడానికి చిన్న ప్రయత్నం కూడా చెయ్యట్లేదు కదా.! అసత్యం వైపే అధికం మొగ్గు చూపే దీనస్థితిలో ఉన్నారు మన ప్రపంచ వాసులు.
    ఇది చాలా బాధాకరం.
    సత్యం కోసం పోరాడుతున్న తులసీ చందు గారు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    సత్యం వర్ధిల్లాలి.
    సత్యాన్వేషణకై పాటు పడాలి.
    ✒️🖋️📖📚📋

  • @ammu7759
    @ammu7759 2 года назад +4

    చాలా మంచి సమాచారం.అన్ని విషయాల్లో ఏకీభవించలేను. మూఢత్వం వేరు దైవత్వం వేరు. కానీ సత్యం గురించిన భవావ్యకీకరణతో నేను ఏకీభిస్తున్నాను.కానీ ఎవరికీ పూర్తి సత్యం తెలుసని నేననుకోను. ఇటువంటి సంఘటలెన్నో ఇది వరకు విన్నాము తెలుసుకున్నాము . హృదయం బాధ తో నిండిపోయింది. నేను అందరితో నా అభిప్రాయాల్ని పంచుకోలేదు మీకు మాత్రం చెప్పాలనిపించింది

    • @babuvenk3194
      @babuvenk3194 Год назад

      దైవత్వం లో కొంత మూఢత్వం. ఎందుకంటే మతాన్ని బట్టి దేవుళ్ళు మారిపోతుంటారు. దేవుడి రూపాలు మనుషులు కల్పించినవే అని వివిధ ఫోటోలు విగ్రహాలు compare చేస్తే ఇట్టే అర్ధమైపోతోంది. మానవత్వమే నిజమైన దైవత్వం

  • @sjrai3038
    @sjrai3038 5 месяцев назад

    Itali, Germany realised, repented their blunders and openly apologised, but not our religious leaders for sanatan Manu dharma, ..still oppose B.R. Ambedkar and burning of Manu sastra, 13:28 Constitution, and Our Democracy...uch to learn from history.
    Thanks for enlightening public, for common good.
    , Democracy

  • @anilkumaraifds
    @anilkumaraifds 2 года назад +4

    చాలా బాగా explain చేశారు ..Thank you

  • @shekharofficial.
    @shekharofficial. 10 дней назад

    మతం చాల ప్రమాదం....అభివృద్ధిని అడ్డుకుంటుంది❤

  • @mm-zo3pp
    @mm-zo3pp 2 года назад +3

    Tulsi GARU... Thank you lot for your good vedioes. Talent and ethics and honest undhi meeku.. All the best madem...

  • @chapidivasudev9170
    @chapidivasudev9170 2 года назад +2

    Great madam..... చాలా గొప్పగా చెప్పారు.. మీ videos అందరూ చూసి వారి పాత మూఢ ఆలోచనలు, అభిప్రాయాలు మార్చుకోవాలని ఆశిస్తూ thank u madam. జైభీమ్ ✊️✊️

  • @subbaraokati1725
    @subbaraokati1725 2 года назад +24

    మీ కంటెంట్ మొత్తం విన్నాను బాగుంది.అయితే ఆడ మగ నిజం అబద్దం మంచి చెడు ఉన్నట్టే ప్రతీఅంశంలోనూ రెండుకోణాలు ఉంటాయి.మీరు బ్రూనోతరపునే మాట్లాడారూ బైబిల్ గ్రంథంకూడా చదివి అప్పుడు వీడియో చేయాల్సిందీ. చదివి ఇంకోవీడియో చేయండీ ప్లీజ్ మీలాంటివారూ అన్ని గ్రంథాలు చదవాలి.

    • @rajuparshapaka9276
      @rajuparshapaka9276 2 года назад +4

      She don’t know about bible may be 🤔

    • @sureshk3859
      @sureshk3859 2 года назад +3

      Yes

    • @vikram6721
      @vikram6721 2 года назад +1

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @rkv1663
      @rkv1663 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html
      Idi brother truth ....she does know the truth

    • @pulagariveerendar409
      @pulagariveerendar409 2 года назад

      మీరు చదివారా...ఇప్పుడు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు...? అధి క్లియర్ గా చెప్పండి. ఇక పోతే నా ఒపీనియన్ ప్రస్తుతం ఒక్క క్రిస్టియన్ మతం వల్లే కాదు, హిందువులు, ముస్లిం లు ప్రతీ ఒక్క మతంలో కూడా అంధత్వం, ముడత్యం ఉంటుంది. ఈ మతాలు ప్రజలకు నిజాలు చెప్పకుండా, వాటిని దాచిపెట్టి, వారు నమ్మిన, వారికి అనువైన, వారి అభివృద్ధికి అవసరమైన వే చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. నేను ఇందాకే నా వాట్ అప్ లో ఒక స్టేటస్ పెట్టాను మీకు సెండ్ చేస్త ఆగండి....

  • @vijayalg9293
    @vijayalg9293 8 месяцев назад

    ఈమద్యే మీ వీడియోలు చూస్తున్నాను తులసిచందు గారు. చాలా బాగుంటున్నాయి. Thank you.❤

  • @karthikthadagonda114
    @karthikthadagonda114 2 года назад +11

    సత్యం ఎప్పటికీ సత్యమే.

  • @subramanyamcheenakula1215
    @subramanyamcheenakula1215 Год назад +1

    అమ్మా, మీ ఛానెల్ నోటిఫికేషన్ 5days క్రితం నుంచే నాకు లభించింది. అమ్మా చాలా గొప్పగా చేస్తున్నారు, ఆశీస్సులు.

  • @chilukurirajireddy7896
    @chilukurirajireddy7896 2 года назад +8

    Great video.. U r passion towords scientific thinking is commendable.. Keep up good work🙏🏻

  • @durgaprasadraonibhanupudi9293
    @durgaprasadraonibhanupudi9293 2 месяца назад

    Hearty compliments to you. Excellent and educative video. Religion always tried to suppress the truth. But truth is truth. 👍Keep it up madam.

  • @daschenji
    @daschenji Год назад +3

    I can't express enough thanks for your great work.

  • @rahulgoutham7102
    @rahulgoutham7102 Год назад +1

    Wonderful content Tulasi garu. The legendary man "Bruno" is an embodiment of "The Truth".

  • @avinashk677
    @avinashk677 2 года назад +10

    ఓసారి బైబిల్ కూడా చదువు తులసి సమాధానం దొరుకుతుంది. బ్రునో ని చంపడం ముమ్మాటికీ తప్పే బైబిల్ చదివినవారెవ్వరూ అలాచంపరు అసలు అలాంటి ఆలోచనే రాదు బైబిల్ ప్రకారం రాకూడదు కూడా. అలాగే బైబిల్ ని బ్రూనో నిజంగా చదివి ఉంటే బైబిలే సమాధానం చెప్పి ఉండేది. నాకిప్పుడు చంపినవారిమేదా... చచ్చినవాడిమీదా... నిమేదా జాలిగలుగుతుంది😊

    • @durgaprasad2611
      @durgaprasad2611 2 года назад

      బైబిల్ ఏమి సమాధానం చెప్పి ఉండేది? విశ్వానికి భూమి కేంద్రం అనా!?

    • @avinashk677
      @avinashk677 2 года назад +2

      @@durgaprasad2611 కేంద్రం అని చెప్పలేదు మిత్రమా... జీవికి నివాసయోగ్యమైన ది భూమి తప్ప మరొకటి లేదు అని చెప్పింది. అలాగే భూమికి సరిహద్దులు నియమించెను అని చెప్పింది

    • @rkv1663
      @rkv1663 2 года назад

      This is the reality
      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @gvk3385
      @gvk3385 2 года назад

      మీరు అస్సలు మారరు ..
      పక్క మతంలో ఎం ఉన్న అవి మూఢ నమ్మకాలు..
      అదే మన దాంట్లో ఉన్నవన్నీ నిజాల?
      🤣🤣
      "గొర్రె అను నామమును సార్థకం చేస్తూ యున్నరు

    • @avinashk677
      @avinashk677 2 года назад +1

      @@gvk3385 పక్క మతం గురించి నేను మాట్లాడలేదు మీరు సరిగ్గా చదివితే అర్థం అయ్యేది. మీ అజ్ఞానానికి చింతిస్తున్నాను మిత్రమా 😊

  • @justink309
    @justink309 2 года назад +1

    Very true sister, truth is truth and no one can change it. Now Jesus Christ is the only God and it is the ultimate truth.
    Bruno believed in science and I believe in the God who created that science itself.
    Now Bible clearly states whoever trusts and follows Jesus Christ are Christians and I don't know about Roman catholics or their trust in Christ.

    • @giriyadagiri9825
      @giriyadagiri9825 Год назад

      Catholics and Christians are different brother.Bruno killed by Catholics but not by the Christians.Its true.The words of the sister who made this video are the basis for this.I think,she thinks Christians and Catholics are same.but it's not correct
      Kaabatti ame Christians meeda vesina ninda abaddam ani rujuvayindi

  • @srinunitta8230
    @srinunitta8230 2 года назад +5

    అక్క మీకు సగమే తెలుసు క్రైస్తవులు ఎవరుకూడా దాన్ని సమర్థించరు. ప్రపంచంలో విజ్ఞానాన్ని వెదజల్లిన వారు. చదువుని ప్రోత్సహించిన వారు కూడా క్రైస్తవులే. అప్పటి సమకాలికుల సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి.

    • @vikram6721
      @vikram6721 2 года назад

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @Arjunanke
      @Arjunanke Месяц назад

      Nuvvu Christiana!

  • @skkannakanna5908
    @skkannakanna5908 2 года назад +2

    Excellent information and vedio Tulasi Chandu garu

  • @Mass-kb
    @Mass-kb 2 года назад +13

    దేవుడు ఎప్పుడు కూడా సృష్టికి అతీతుడు సర్వ సృష్టి మీద అధిపతి ఏమి లేనిదానిలోనుండి సర్వ సృష్టిని (including science) సృష్టించినటువంటి దేవునికి మట్టినుండి మానవుని చేసిన దేవునికి కన్య గర్భనా బిడ్డను పుట్టించలేడా? ఇంకొక విషయం క్రైస్తవ మతములో ఆచారాలు మూఢ నమ్మకాలు ఉన్నాయేమో కాని నిజమైన క్రైస్తవ్యంలో లేవు భారతదేశంలో ఈ దూరచారాలను పారాదోలినదే క్రైస్తవ్యం అయితే ఆనాటి రొమాన్ కాతోలిక్స్ నిజమైన క్రైస్తవులను చంపారు హింసించారు రొమాన్ కాతోలిక్స్ చేసింది యావత్తూ క్రైస్తవ్యానికి బైబిల్ కి అపాదించడం సరి కాదు అని నా భావన.ఇప్పటికీ రోమన్ కాతోలిక్ బైబిల్ కి విరోధంగా ఎన్నో ఆచారాలు పాటిస్తుంది,కాబట్టి రోమన్ కాతోలిక్స్ నుండి బైబిల్ ని కొలవడం కాదు బైబిల్ నుండి రోమన్ కాతోలిక్ ని కొలవండి. అన్ని గ్రంధాల్లో మూఢత్వం ఉండొచ్చు గాని బైబిల్ లో ఉండదు మనం వాక్యాన్ని చదవడంలో పొరబడుతున్నాం లేదా తప్పులు పట్టుకోవాలని చదువుతున్నాం.బైబిల్ చదివినప్పుడు చాలా ప్రశ్నలు వస్తాయి అంతమాత్రాన ఒక నిర్ణయానికి రాకూడుదు ఎందుకంటే నేను చదివినప్పుడు ఇదే అనుభవంగుండా వెళ్ళాను కాని నాకు బైబిల్ దేవుడు ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తూ వచ్చాడు. బైబిల్ దేవుడు ప్రతి ప్రశ్నకు సమాధానమిచ్చి సత్యాన్ని మనకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన జీవముగల దేవుడు, చమత్కరముగా కల్పింపబడినవాడు కాడు

    • @busariashokkumar8055
      @busariashokkumar8055 2 года назад

      Brother death evaru chethula undi cheppu brother God?

    • @Mass-kb
      @Mass-kb 2 года назад +1

      @@busariashokkumar8055 జీవం,మరణం దేవుని చేతిలోనే ఉన్నాయి. కాని మరణం ఎందుకొస్తుందో ఎవరైనా చెప్పగలరా? కాని మరణం ఎందుకు వస్తుందో దేవుడు మాత్రమే చెప్పగలడు కాబట్టి బైబిల్ చదవండి మరణం ఎన్ని రకాలు ఎలా వచ్చింది, ఎలా వస్తుంది అనేది దేవుడే తెలియజేస్తాడు.

    • @KuruvaRamanji-c1k
      @KuruvaRamanji-c1k 7 месяцев назад

      100% correct Anna

  • @sathyanarayanabctc1470
    @sathyanarayanabctc1470 6 месяцев назад

    అమ్మ చందు
    సత్యం గురించి సత్యాన్ని వెంబడించే వారి గురించి తల్లి నువ్వు ఇచ్చిన వివరణ సత్యాన్ని వెంబడించే వారందరికీ కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చింది అమ్మ భగవంతుడు నిన్ను
    నిండుగా నూరేళ్లు ఆశీర్వదించాలని
    మనసారా కోరుకుంటున్నాను
    గాడ్ బ్లెస్స్ యు

  • @jaibheemjohnnycreations3128
    @jaibheemjohnnycreations3128 2 года назад +5

    ఏ ఒక్క బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం ఉండదు.
    ఏ బ్రాహ్మణుడికి పూనకాలు రావు.
    ఏ బ్రాహ్మణుడు కూడా వినాయకచవితి వినాయకుడి విగ్రహాల ముందు డ్యాన్స్ చేయడు.
    ఏ బ్రాహ్మణుడు కూడా అయ్యప్పమాల, భవానీమాల, శివమాల అంటూ డబ్బులు ఖర్చు చేసుకోడు.
    ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బోనం ఎత్తడు.
    ఏ ఒక్క బ్రాహ్మణుడు కూడా సొంతంగా ఏ పండుగకి తన జేబులోనుంచి డబ్బులు ఖర్చు చెయ్యడు.
    మనకు మాత్రం హిందూధర్మం, సనాతన ధర్మం అంటూ నీతులు చెప్తాడు.
    మనం ఎందుకు చేయాలి ఇవ్వన్నీ?
    సాంప్రదాయాలు, ఆచారాలు, మొక్కుల పేరుతో బ్రాహ్మణులు కల్పించిన పిచ్చి పద్ధతులకు మన డబ్బులు ఎందుకు ఖర్చు చేసుకోవాలి?
    వాళ్ళ కొడుకులు, బిడ్డల్లాగ మనం పిల్లలని ఎందుకు చదివించుకోకూడదు? మన పిల్లలని ఎందుకు USA కి పంపించకూడదు?
    బ్రాహ్మణుడికి ఏ పని చెయ్యకుండా ఏ కష్టం పడకుండానే మతం-కులం తిండి పెడుతుంది, పొట్టకూటికి ఉపయోగ పడుతుంది, గౌరవాన్ని ఇస్తుంది, ప్రాధాన్యతను ఇస్తుంది. తాను ఉన్నచోట గుడిలోనే ఉండి సంపాదిస్తాడు, బయటికి వచ్చినా సంభావనలు దక్షిణలు, కానుకలు ఇవ్వాల్సిందే. అందుకే మతం-కులం ఎప్పుడూ అట్లే వుండాలని కోరుకుంటాడు. దానికోసం, తన స్వార్థం కోసం నిత్యం ఏదోక కుట్రలు చేస్తూ, ఇతరులను రెచ్చగొడుతూ ఉంటాడు. ఎవ్వరినీ ప్రశాంతంగా ఉండనివ్వడు. మరి నీకు ఏం ఇచ్చింది మతం? కులం-మతం పేరుతో వాడికోసం మనంలో మనం ఎందుకు కొట్టుకొని చావాలి? పోనీ ఏ ఒక్క బ్రాహ్మణుడైనా నేరుగా మీతో ఎప్పుడైనా గొడవపడ్డాడా? లేదే...
    మరెందుకు పిచ్చివాడిలా వాడి కల్పనాకథలు, మతం, పొట్టకూటికోసం నువ్వు నీ జీవితాన్ని, నీ పిల్లల భవిష్యత్ ను ఫణంగా పెడుతున్నావ్?
    పోనీ నీకు ఏదైనా బాధ, ఇబ్బంది, డబ్బు అవసరం వచ్చినప్పుడు నీకు సాయం చేశాడా? నిన్ను ఆదుకున్నాడా?
    ఒక్కసారి విజ్ఞానంతో, వివేకంతో ఆలోచించండి అమాయక ప్రజలరా....

    • @statusworld2687
      @statusworld2687 Год назад +1

      Mari pastor lu sahayam chesaada neeku

    • @Gnikenots
      @Gnikenots 6 месяцев назад +1

    • @Gnikenots
      @Gnikenots 6 месяцев назад

      ​@@statusworld2687ss

  • @gamidisparjanraju1094
    @gamidisparjanraju1094 Год назад

    Wounderful realfacts .

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 2 года назад +5

    సత్యం ఎప్పుడూ సత్యము మేడం మతం ఎప్పుడు ప్రమాదం కానీ క్రీస్తు ఏర్పరచిన మార్గము ఆ మార్గాన్ని మతసంబంధ మైనదిగా మార్చేశారు కొంతమంది మూర్ఖులు ఏసుక్రీస్తు అన్నారు నేనే మార్గము సత్యము అని యేసుక్రీస్తు వారు మార్గాన్ని ఏర్పరిచారు కానీ మతాన్ని స్థాపించలేదు

  • @visheshatv
    @visheshatv Год назад +1

    MSM updates > video channel చూచిన తరువాత చేసిన video తప్పు అనిపిస్తుందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి మీరూ !

  • @jesuschristfollowers9475
    @jesuschristfollowers9475 2 года назад +6

    కన్యక గర్భవతి అవటం కుదురుతుందో కుదరదో తెలియాలి అంటే నేడు సైన్స్ ని అడగండి... లేదా సరోగసి అంటే ఏమిటో గూగుల్ నీ అడగండి... 🙏🙏🙏🙏

    • @arunbabu3829
      @arunbabu3829 2 года назад +1

      అంటే బ్రూనో కి పడిన శిక్ష కరెక్టే అని మీరు సమర్థిస్తున్నారా?

    • @sairam-df6uh
      @sairam-df6uh 2 года назад

      నువ్వు ఆఖరికి మళ్ళా సైన్స్ ఆసరా తీసుకోవాల్సిందే 🤣🤣🤣

    • @peterofficial2786
      @peterofficial2786 2 года назад +2

      నిజానికి బ్రూనో ని చంపింది కేథలిక్ చర్చి,not క్రిస్టియన్ చర్చ్.....

    • @sairam-df6uh
      @sairam-df6uh 2 года назад

      @@peterofficial2786 so they are different Catholic church and Christian church both are different

    • @jesuschristfollowers9475
      @jesuschristfollowers9475 2 года назад

      @@sairam-df6uh నిజాన్ని ఎవ్వరూ అంత తొందరగా నమ్మరు అన్న మనం నిజం తెలుసుకొనే లోపు మన జీవితం చివరి దశకు చేరుకుంటుంది... అప్పుడు బాధపడతాము..మనం

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 6 месяцев назад

    ధన్యవాదములు తులసి గారు 🙏🏻🙏🏻 👌👌గొప్ప విశ్లేషణాత్మక వీడియో ని ఫిబ్రవరి,17 ని ప్రపంచ సత్యాన్వేషణ దినోత్సవముగాను, త్యాగమూర్తి ఇటలీ దేశ ఖగోళ శాస్త్రవేత్త బ్రూనో గురించి మీ ద్వారా తెలుసుకోగలిగాము!!
    "TRUTH NEVER FAILS"
    -- KIRAN, Srikalahasti

  • @hprasad2339
    @hprasad2339 2 года назад +4

    Thanks for remembering Bruno

  • @JayaKumar-cm2ol
    @JayaKumar-cm2ol 7 месяцев назад

    Madam సనాతన ధర్మం అంతా సొసైటీ కి ఉపయోగమెనా ? దేశం లో అనేక మంది కి ఎంత నష్టం చేస్తుందో దాని మీద ఒక వీడియో చేయ్యండి ప్లీజ్. Your voice is sweet n clear. Thanks

  • @reddyramunaidu7051
    @reddyramunaidu7051 2 года назад +4

    ఇప్పుడు బ్రూనో లా చేస్తే... అతనికి అప్పుడు ఎలా అయ్యిందో ఇప్పుడు మనకి తప్పదు... అక్కా...
    ఇప్పుడు మతోన్మాదం అలా ఉంది...

  • @dineshkumar-fg9eu
    @dineshkumar-fg9eu 2 года назад

    అందుకే భారత్ లో శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా చూసుకుంటూ ఉంటాం

  • @chandrasekharraju3171
    @chandrasekharraju3171 2 года назад +4

    Chandra you are doing good keep going on Ma

  • @harshithsirigiri4639
    @harshithsirigiri4639 2 года назад +4

    Good information madam, Hijab meda chesina taruvta, muslims gundalu champina Harsha meda kuda chesta anaru, naku telusu meru cheyaru ani enduku ante only Hindus emana avte cheyaru alage Muslims ki oppo ga vedio pedte champestaru ani me bayam

  • @mdkaleemuddin-hc6zz
    @mdkaleemuddin-hc6zz 2 года назад +1

    Thank you Amma matam peruto chala jarugutunai miru khandinchi Nanduku ekanaina marutarani ashidham

  • @michaeldelight996
    @michaeldelight996 2 года назад +10

    Madam Roman catholics and Christians are different, those who follows Jesus are called Christians Jesus and Bible never encourage crime or murder but , Jesus said love your neighbours as your self, and Love the enemies too ❤️ and many scientists are following Jesus and believe in his words right .u better known completely about Christianity thank you 👍

    • @sureshk3859
      @sureshk3859 2 года назад +5

      Yes Romans and Christians are not same.

    • @nithya.b7048
      @nithya.b7048 2 года назад

      Yes

    • @vikram6721
      @vikram6721 2 года назад +1

      ruclips.net/video/Vsj7gAQDKEA/видео.html

    • @sunnyshine3386
      @sunnyshine3386 2 года назад

      Bro, A religion kuda cheppadhu tthapu cheyamani.

    • @naravara1434
      @naravara1434 2 года назад +2

      కానీ బైబిల్ ఒక్కటే కదా. బైబిల్ ప్రకారం భూమి గుండ్రాగా ఉందా బలపరుపుగా ఉందా.