Life of Elon Musk || Thulasi Chandu

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2023
  • 📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawD...
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu
    Video Discription: In this video I explained all about Elon Musk in Telugu. It is the Biography of world richest man Telugu. I discussed the greatness of Elon Musk and his great achievements in the futuristic projects with zip2, paypal, spaceX, Tesla etc. I touched controversial angel also regarding kids and affairs. It is an inspirational video on Elon Musk.
    #thulasichandu
    📌 మీ సపోర్టే ఛానల్ బలం 💪
    Join this channel to Support independent journalism:
    / @thulasichandu
    🚶 Follow Me 🚶
    Instagram : / thulasichandu_journalist
    Facebook: / j4journalist​ (Thulasi Chandu )
    Twitter: / thulasichandu1 (@thulasichandu1)
    🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
    📺 Watch my videos:
    మతం వస్తోంది మిత్రమా మేలుకో !
    / @thulasichandu
    కరోనా వాక్సిన్ కంటే ముందు కాగ్నిటివ్ వాక్సిన్ తీసుకుందాం
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...
    మోదీ రంగు రుచి చిక్కదనాన్ని తెలిపే.. GSPC స్కాం వైజాగ్ స్టీల్స్ కోణంలో..!
    studio.ruclips.net/user/videoDkXd...
    దేశం కోసం డబుల్ స్టాండర్డ్స్
    • దేశం కోసం, ధర్మం కోసం ...
    అది రైతుల సమస్యే కాదు, అసలు సమస్య వేరే ఉంది
    • కొత్త వ్యవసాయ చట్టాల్ల...
    హైదరాబాద్ హోం టూర్
    • Video
    లక్షద్వీప్ ఆర్తనాదం Save Lakshadweep
    • లక్షద్వీప్ ఆర్తనాదం Sa...
    తిట్లకు ఉన్న అర్థాలన్నీ అత్యాచారాలే
    • Video
    • 'కాగ్నిటివ్ వాక్సిన్''...

Комментарии • 1,1 тыс.

  • @ThulasiChandu
    @ThulasiChandu  Год назад +343

    Can I continue this type of content? Tell me your opinion..!
    Listen Stive Jobs Audiobook in kukuFM:
    📌KuKuFM Download Link: kukufm.page.link/8VWCNdEWTawDJTVQ7
    50% discount for 1st 250 Users
    Coupon code: THULASI50
    KukuFM Feedback form👇
    lnkiy.in/KuKu-FM-feedback-telugu

  • @user-lk2sh6nr9n
    @user-lk2sh6nr9n Год назад +57

    పడిలేచేవారు చూసి నేర్చుకోవాల్సిన వ్యక్తి గురించి మంచి పాఠమందించారు.

  • @bandinirmala6722
    @bandinirmala6722 Год назад +33

    ♥️మీకు నా హృదయపూర్వక అభినందనలు... మీ కలలు సాకారం అయినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను.మీరు మీరంగంలో రాణించాలని ధ్యానిస్తూ ...మీ మిత్రురాలు

  • @villagevlogs6748
    @villagevlogs6748 Год назад +148

    తులసి అక్కయ్య గారు మీ వీడియోస్ చాలా inspiring గా ఉన్నాయి రోమాలు నిక్క పొడుచుకుంటున్నాయి ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే సూపర్ all the best 🙏👍🤝🤝

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад

      Neeku brain dobbindi lee

    • @villagevlogs6748
      @villagevlogs6748 Год назад

      @@Ram-jq3sj Naku dobbindi kani niku brain ledhu Uppal Balu videos chudu niku Ave set ithai

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад +4

      @@villagevlogs6748 neeku own thoughts levu lee
      Neeke brain dobbindi

    • @villagevlogs6748
      @villagevlogs6748 Год назад +6

      @@Ram-jq3sj నేను పెట్టిన కామెంట్ నిన్నేమైనా బాధించిందా అజ్ఞాన వంతుడ

    • @Ram-jq3sj
      @Ram-jq3sj Год назад +3

      @@villagevlogs6748 jnana vanthudaa naanu badinchaledu kaani ni lanti gorrelu elanti vallu gurinchi ardam kaka bhajana chesthe chiraku vesi reply echha
      Thulasi akka gurinchi neeku oka vype telusu
      Ala ani antha kada type cheyalenu
      Thanu purtigaa BJP and hindu vyathirekhi nuv same batch ithe meeru yelago pondi
      Ledu ante naa vishayama pakkana petti oka sari alochinchu

  • @janardhanghm2025
    @janardhanghm2025 Год назад +89

    “ఒక సమాచారం” ఇంత ఖచ్చితత్వాన్ని పొందుపరచి చెప్పడం మీకే సాధ్యం తులసిగారు 👌👌🙏🏻🙏🏻

    • @madhumedida6980
      @madhumedida6980 Месяц назад

      Nijam ga bro entha detail chepparoo asalu❤

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 Год назад +143

    ఆలోచనలు ఎవరి సొత్తు కాదు..మీకు లాగా ఆలోచించాలి జర్నలిజంలో ...
    Good morning Thulasi గారూ 💐💐💐👍

  • @kmphomecare1673
    @kmphomecare1673 Год назад +17

    అమ్మ తులసి, గొప్ప వీడియోస్ చేస్తున్నావు మా
    నేను ఫస్ట్ టైం వింటున్నాను
    స్కూల్ చిల్డ్రన్ యూత్ వినాలని
    చాలా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను
    బ్లెస్స్ యు మా

    • @gayathripavana9407
      @gayathripavana9407 4 дня назад

      Epati nunde pillalaki Hindu dharmam midha vishani niputhadhi nenu ithe ma pillalaki elanti vallaki duram ga undali ani chepthanu

  • @Nani.Lucky121
    @Nani.Lucky121 Год назад +11

    తులసి గారు మీరు క్లియర్ గా వివరించి చెప్పే విధానం చాలా బాగా ఉంటుంది🙏🙏🙏

  • @raokk9509
    @raokk9509 11 месяцев назад +17

    సూపర్ ఇన్ఫర్మేషన్ మేడం తులసి చందు గారు.
    మీ మాటల తీరులో విద్యుత్ ఉంది.
    యదార్ధాన్ని చెప్పడంలో మీకు ఎవరు సరిరారు,
    లేరు, రాబోరు. నిజంగా ''ఎలాన్ మస్క్ ''ది గ్రేటెస్ట్.

  • @sristories
    @sristories Год назад +12

    08:41 పడిపోవడం చూసి నామోషీ ఫీల్ అయ్యే రకం కాడతడు!!
    ప్రయత్నించకపోవడమే అతి పెద్ద ఫెయిల్యూర్ అనుకుంటాడు!!
    ఈ మాటలు మీరు చెపుతుంటే ఇంకా ఇన్స్పిరేషనల్ గా ఉన్నాయి!!
    15:46 ఆలోచనలు ఎవడబ్బ సొత్తు కాదు!!
    తెలివి తేటలు అందరికీ ఉంటాయి వాటిని తెలివిగా ఉపయోగించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు!!
    THANK YOU mam.. 🤝👍

  • @maharajcontacts815
    @maharajcontacts815 11 месяцев назад +6

    చాలా స్ఫూర్తి నిండిన వీడియో మేడమ్... ఇలాంటివి జీవించాలనే ఆసను పెంచుతాయి.. ఇలాంటివి అవసరం..అనవసరమైన వీడియోలు పోస్ట్ చేసి చెత్త కుప్పగా తయారుచేస్తున్నారు చాలామంది.. You are the best mam

  • @Kanasrin7
    @Kanasrin7 Год назад +18

    Wonderful andi
    మీ ప్రతి వీడియో చూస్తున్నా..ప్రతిదీ ఒక ఆణిముత్యం అనిపిస్తుంది ✊

  • @srikanthgadila6393
    @srikanthgadila6393 11 месяцев назад +11

    మీ ఎక్స్ప్లెయిన్ చాలా బాగా ఉంది మేడం

  • @rameshdatti3
    @rameshdatti3 3 месяца назад +5

    మేము ఇంకొంత మందికి చెప్పి మోటివేషన్ చేయడానికి చాలా బాగా చెప్పారు..

  • @yunussyed811
    @yunussyed811 Год назад +4

    మేడం మీరు చాలా అవసరం ఉన్న వీడియో లు చస్తున్నారు. మీకు ధన్యవాదాలు.

  • @thokalauma
    @thokalauma 2 месяца назад +2

    Tulasi garu మమ్మల్ని చూస్తే జర్నలిస్టు అంటే ఇలా ఉండాలని, చానల్ నడిపేది ప్రజలకు మేలు కోసమని, ప్రజలను జాగృతం చేయడం అని తెలుస్తుంది. Long live Thulasi Chandu Channel. All the best madam.

  • @nimmithyyesuratnam7283
    @nimmithyyesuratnam7283 2 месяца назад +2

    తులసి చెల్లి నీవు చాలా ధైర్యముగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నావు చాలా సంతోషం,నిజాన్ని గమనించకుండా మత రాజకీయాల వెంబడి,మాయ వెంబడి పోతున్న మన దేశంలో గుడ్డితనం నుండి కనువిప్పు కలగ చేసే వారు చాలా అరుదు,నీవు చెప్పే వివరణాత్మకమైన అంశాలన్నీ చాలామందిని ఆలోచింప చేస్తాయి God bless you talli.

  • @NE99121
    @NE99121 Год назад +8

    మీరు చెప్పే ప్రతి విషయం బాగుంటుంది అక్క
    నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను.

  • @anjaneyareddyduggirala7404
    @anjaneyareddyduggirala7404 Год назад +10

    మీకు, మీ నిరంతర కృషికి , పట్టుదలకు, క్వాలిటీ కి నమస్కారాలు తులసి గారు.....మీ పోరాటాన్ని కొనసాగించండి....వీడియోల ఎంపిక, వైవిధ్యం అద్భుతం....

  • @heymatetala3328
    @heymatetala3328 11 дней назад +2

    స్పూర్తి దాయకమైన కథనాన్ని అందించిన మీకు ధన్యవాదాలు

  • @stevenrajnizamabad8342
    @stevenrajnizamabad8342 2 месяца назад +4

    Musk గూర్చి ఇంత గొప్పగా చెప్పింది మీరు మాత్రమే..తులసి గారు

  • @RajuGogul
    @RajuGogul Год назад +31

    Elon Musk in our Thulasamma style, is really excellent..aalochanalu evadbba sommu kaadu... A highly inspiring coverage especially for youth empowerment 👍🙏👍

    • @pk26206
      @pk26206 Год назад

      Vore ellon OK pedda donga and cheeter don't take him as inspiration

  • @ashokkumarkatamala3438
    @ashokkumarkatamala3438 Год назад +4

    నేటి యువతకు ఆదర్శంగా నిలిచిన, Ellen mask జీవిత అనుభవాలు, తెలిపినందుకు ధన్యవాదాలు, మేడం గారు 👍👍

  • @yadagirip4968
    @yadagirip4968 Год назад +5

    అద్భుతమయిన వీడియో తులసీ. వీడియో చూస్తున్నంత సేపు మాటల్లేవు. అద్భుత స్ఫూర్తి దాయక కథనం...🙏🙏👍👍

  • @mulavaasi1234
    @mulavaasi1234 Год назад +255

    మన దేశంలో ఎవడైనా ఎదిగితే కిందకు లాగడం మన వాళ్ళకు అలవాటు... మనం బాగు పడకపోయినా పర్లేదు కానీ పక్కోడు బాగు పడొద్దనేది మన సిద్దాంతం.. విదేశీయులెవరైనా సరే వాళ్ళని పొగడటం మన వాళ్ళకు ఆనందం.. మన వాళ్ళు బాగుపడితే తట్టుకోలేం

    • @rameshyandava418
      @rameshyandava418 Год назад +10

      What do want to say ?

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 Год назад +11

      @@rameshyandava418 deniki videsi iron rord lu favouranta

    • @pk.praveenkalyan
      @pk.praveenkalyan Год назад +5

      @@rameshyandava418 vaadu andha bankt bro 😆

    • @arkapallyvinodkumar2755
      @arkapallyvinodkumar2755 Год назад +10

      @@satishsakalabaktula4968 mari niu vidheshalaki chendina RUclips yendhuku chusthunavvu manchi vishayaalu yekkada vunna telusukovdam lo thappu ledhu

    • @satishsakalabaktula4968
      @satishsakalabaktula4968 Год назад

      @@arkapallyvinodkumar2755 adedo nevvu videsam poi chudu appudu saripoddi

  • @sangamithrasahithyam9116
    @sangamithrasahithyam9116 Год назад +13

    మేడమ్ గారు మీ సందేశాలు,శాస్త్రీయతను,వాస్తవికతను తెలియజేస్తాయి.మీ అటువంటి విలేకరులు నేటి ఆధునిక సమాజానికి అత్యవసరం. మీకు ప్రత్యేక వందనాలు:సంఘమిత్ర.

  • @ammananna20
    @ammananna20 11 месяцев назад +4

    మన దేశంలో మన కులం అన్ని కులాల కంటే ముందుండాలి అని అరాటపడుతుంటారు.
    కాని వీళ్ళు సంపదలో ముందుండాలని అరటపడుతూ వేల మందికి ఉపాధికల్పిస్తారు.

  • @bharthawasi
    @bharthawasi Год назад +6

    అమ్మా ఆయనకు మీ వీడియో సందేశం తెలిస్తుంది మీకు ఆయన నుంచి మంచి ప్రశంసలు.
    దనము సమకూరుతుంది
    మన దేశంలో ఇంకా ఎందరో మహానుభావులు వున్నారు
    ఉదా.‌ శ్రీ రతన్ టాటా గారు
    ఇలాంటి వారి గురించి చెప్పండి
    మీరు అన్నట్టు ఎవరి అండా లేకుండా అభివృద్ధిలోకి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు 🙏🙏🙏

    • @jsrinivas2736
      @jsrinivas2736 2 месяца назад +1

      Yes👏👏👏🙏🙏🙏

  • @vinodantonypal707
    @vinodantonypal707 Год назад +5

    తులసి మేడమ్
    నిజానికి మనకు ఫెయిల్యూర్స్ స్టోరీలు కావాలి 🔥🔥🔥

  • @quetcat4840
    @quetcat4840 Год назад +7

    Super మేడం ఒక మంచి వ్యక్తి గురించి చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yedukondalunukapeyi7988
    @yedukondalunukapeyi7988 Год назад +5

    చాలా మంచి మంచి విషయాలు, విజయాలు సేకరించి చెబుతున్నారు థ్యాంక్యూ మేడం.

  • @rabbitodaykailadaniel842
    @rabbitodaykailadaniel842 Год назад +11

    మంచి పని చేస్తున్నావ్ తల్లీ !కష్టపడాలి. Thankyou

  • @SreeLakshmivlogs9
    @SreeLakshmivlogs9 10 месяцев назад +6

    Asalu story mamulu ga ledu he is a super man 🎉and ur explanation also

  • @PK-nv4on
    @PK-nv4on 11 месяцев назад +10

    You bring out more and more success stories to inspire the younger generations...we wish.🎉

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 2 месяца назад +4

    ఎంత కష్టపడ్డాకూడా అదృష్టం కూడా కలిసిరావ్వాలి

  • @kalasagaryellapu3751
    @kalasagaryellapu3751 2 месяца назад +9

    గొప్ప స్ఫూర్తిదాయక మైన స్టోరీ., అద్భుతమైన వ్యక్తి.

  • @al4034
    @al4034 Год назад +9

    Tq Thulasi ఇలాగే karl marx and అంబేద్కర్ and జార్జ్ ఈస్టమన్ గురించి కూడా చెయ్యండి వీడియోస్

  • @rajugollamandala329
    @rajugollamandala329 Год назад +13

    Elon Musk చరిత్రలో ఒక పేజీ కాదు ఒక అధ్యాయం అని మీరు చెప్తుంటే తెలుస్తుంది.

  • @rajumorely
    @rajumorely Год назад +6

    RTI midha oka video cheyandi madam

  • @ravindhra7
    @ravindhra7 Год назад +2

    అతను చాలా గ్రేట్ అందులో ఎటువంటి సందేహం లేదు..అతను ఉద్యోగులను చీడ పురుగుల చూస్తాడు..

  • @shivadevanga7439
    @shivadevanga7439 2 месяца назад +1

    తులసి గారు హోటల్స్ లో పనిచేసే లేబర్ వర్కర్స్ గురించి వారి బాధల గురించి ఒక వీడియో చేయండి

  • @jaganmohanijju4894
    @jaganmohanijju4894 Год назад +12

    Good contribution about great personality....tulasi garu...Nice presentation and very helpful to the younger generation aspirants...

  • @ashokthummapudi9934
    @ashokthummapudi9934 Год назад +10

    ఇది మన భారతదేశ దౌర్భాగ్యం ఎక్కడో తనకు తెలియని వాడి గురించి పొగడ్డం ఆవిడ మొహంలో ఆనందం చూడండి అసలు ఏదో చిన్నప్పటినుంచి కలిసి పెరిగిన వాళ్ల గురించి కూడా ఇంత చక్కగా చెప్పలేం భారతదేశంలో వాళ్ళు డబ్బు సంపాదిస్తే అది చెప్పుకోవడం మనకి నా మూషి అదే వేరే దేశం వాడు సంపాదించాడంటే నాతో ఒక పెద్ద అద్భుతం ఇన్ని చెప్పారు కదా మేడం మరి ఎలియన్ మాస్ తండ్రి గారి గురించి చెప్పలేదు ఏమి ఆయన తన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడు అని మీ వ్యూవర్స్ కి చెప్పరేమి ఎందుకంటే మన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు హెలెన్ మాస్క్ కేవలం జో బైడెన్ నీ అధికారంలో నుంచి దించడానికి ట్విట్టర్ని కొన్నాడు మరి ఎటువంటి రాజకీయ సంబంధాలు ఏమంటారు ఏమి

    • @sanjudrbrambedkarmygod2579
      @sanjudrbrambedkarmygod2579 Год назад

      Orey lucha ame cheppedhi nijamey

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      మీకు ఆధాని లాంటి వారు బాగా నచ్చుతాయి.

    • @Prasad_cb
      @Prasad_cb 2 месяца назад

      You are a Scenic person

    • @sivannarayanayarravarapu7753
      @sivannarayanayarravarapu7753 Месяц назад

      బాబు అశోక్ తుమ్మపూడి, నీకు మీ గురువులు, ఈ భూమిమొత్తం నీ సొంతవాళ్లలా అనుకునే స్వభావం నేర్పలేదా, లేక భారతదేశం ను నువ్వు ఏమైనా కొని, భారతీయుల్ని గొప్పవాళ్ళుగా నువ్వే తీర్చుదిద్దుతున్నాను అనే బ్రమలో ఉన్నావా?

  • @shahanazbegum9908
    @shahanazbegum9908 8 дней назад +1

    Hard work leads to success present generation should take inspiration from musk 🎉🎉🎉🎉good explanation Thulasi Garu ❤

  • @prasadm4480
    @prasadm4480 Год назад +1

    Excellent madam....తెలియని ఎన్నో విషయాలు మీ ద్వారా తెలుసుకుంటున్నాము... ధన్యవాదాలు.

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Год назад +7

    Please never give up these series. Very inspiring.

  • @anandmikkili609
    @anandmikkili609 Год назад +4

    Truely Inspiring. Thank You Tulasi gaaru

  • @nizambadpensionersvoice1878
    @nizambadpensionersvoice1878 18 дней назад

    మీ పరిశోధనాత్మక కథనం చాలా బాగుంది. మీరు చేస్తున్న కృషికి అభినందనలు

  • @user-uh6wg6fm2w
    @user-uh6wg6fm2w 2 часа назад

    Thulasi garu fantastic God bless you

  • @MrSajjad7860
    @MrSajjad7860 Год назад +6

    Thank you for the lovely lecture! ❤️

  • @enjoyyouttube
    @enjoyyouttube Год назад +30

    Another nice presentation from you...improving your own standards...congratulations.

    • @ThulasiChandu
      @ThulasiChandu  Год назад +5

      Thank you very much!

    • @vlsigk8561
      @vlsigk8561 Год назад +5

      @@ThulasiChandu please also do videos on different great personalities like Br Ambedkar, Periyar, Naran guru, Santh Gadgay baba, Baghya reddy Verma, Jogendra nad mandal, Kanshi ram, etc

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx Год назад +4

      ఇది విదేశీ యులను గొప్పవారిగాను దేశానికి చెందిన వారు అయితే దోచుకున్నారని చెబుతున్నది

    • @kirna9507
      @kirna9507 Год назад

      ​@@ThulasiChandu Shame on you for praising Capitalists like Elon musk. How many people he removed from Twitter, like capitalism principles

    • @coolgadgets-in
      @coolgadgets-in 11 месяцев назад

      ​@@Ramesh-by6lx😂

  • @babjishaik1783
    @babjishaik1783 Год назад +1

    no words, only tears, ur hardwork nearer to Elon Musk, my wish is you must reach his position within short period, you have that capable.
    I am following since your first broadcast, what a content presenter?...What a Inspirer?.......Kudos.

  • @rehimanshaik8679
    @rehimanshaik8679 Год назад +37

    Impressive presentation, in depth analysis, thought provoking statements and progressive outlook are really inspiring. Wonderful please keep them up.

    • @Ramesh-by6lx
      @Ramesh-by6lx Год назад

      Nee bondhaa adhi desha drohi
      ఆడదైతె సొల్లు కార్చు కుని ఏదో పెట్టినా బాగుంది అంటారు
      అది దేశానికి వ్యతిరేకంగా మాట్లాడతుంది ఎప్పుడు చూడు మనదేశం గురించి ఎప్పుడూ అయినా గొప్పగా చెప్పగా చూశావ

  • @pavanjadav9958
    @pavanjadav9958 Год назад +5

    Sure , sister please continue
    Tq for valuable information, great work 👏

  • @Maheshmahi-io7kb
    @Maheshmahi-io7kb Год назад +18

    “My children didn't choose to be born, I chose to have children. They owe me nothing, I owe them everything”.-Elon

  • @santoshkumar-re6hr
    @santoshkumar-re6hr Год назад +2

    This is what we expecting from you madam.... Thank you 🙏🙏

  • @ramanak.v.192
    @ramanak.v.192 Год назад +1

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది . మంచి వీడియో వాయిస్ కూడా బాగుంది.

  • @rameshrb9476
    @rameshrb9476 Год назад +3

    Very nice video Madam.
    We required this type of videos also Madam.
    Last Words about luck is very great words.
    5 books 📚 knowledge
    And 1 week time= Your Video.
    Super Madam...

  • @Alen_Moss_Vlogs
    @Alen_Moss_Vlogs Год назад +7

    Proud Of You Akka...💐💐💐

  • @srinivaskore007
    @srinivaskore007 Год назад +1

    Thanks tulasi garu.... Manchi video అందించినందుకు

  • @ammananna20
    @ammananna20 11 месяцев назад +1

    ఎంత గొప్పగా చెప్తున్నారో ?? ఇంత సమాచారం ఎలా సేకరిస్థున్నారో ??/మీకు జైభీమ్.లు..sister

  • @ashig2001
    @ashig2001 Год назад +3

    Excellent analysis ma’am, keep it up. Last quote is so powerful. 🎊 🎉👏👏ASHIRWADAM.G

  • @ramaraon.b4831
    @ramaraon.b4831 Год назад +5

    Inspiration video. Well said.👍👏

  • @laxmanjlk3995
    @laxmanjlk3995 Год назад +2

    Excellent video madam. I got inspired from your talks. This is the best video I seen in my life come across

  • @srikanthyadav8814
    @srikanthyadav8814 Год назад +2

    For me today is wonderful day since I found you luckily. From then So far I have seen your 3 videos continuously . Every video is Extraordinary...
    Definitely keep up your work and bless us with your findings...
    Your name perfectly resembles your work..
    All the very best madam

  • @kirankumar-js8er
    @kirankumar-js8er Год назад +3

    Adani,Ambani laku Baga counter ichharu👏👏

  • @nagarajr8014
    @nagarajr8014 Год назад +3

    Doing a great job Tulasi Garu 👌

  • @SONRISESTUDIO
    @SONRISESTUDIO Год назад

    I have heard you only today and realised I must read all your presentations God Bless

  • @lalithkumarvaddi3593
    @lalithkumarvaddi3593 Год назад +1

    స్ఫూర్తి దాయక మైన పొట్స్తింగ్ సెల్యూట్ తో టు మేడం

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 Год назад +3

    Great Chandu.... keep it up.....
    Rock on girl..... ✊

  • @HareeshGottipati
    @HareeshGottipati Год назад +15

    A wonderful presentation and easy to understand for everyone. I read a lot of Elon and everything you said is so accurate

    • @pk26206
      @pk26206 Год назад

      Nee bonda not just reading about Ellon use your brain and think what behind his knowledge he is a criminal

    • @HareeshGottipati
      @HareeshGottipati Год назад

      @@pk26206 Edchav le

  • @praweennavurre
    @praweennavurre Год назад +1

    Very much inspiring, interesting & watchable person story you have brought 👍

  • @ravikrishnaprasad4255
    @ravikrishnaprasad4255 Год назад +1

    చాలా విపులంగా వివరించారు.
    గుడ్ జాబ్..

  • @vainateyavlogs1778
    @vainateyavlogs1778 Год назад +4

    తులసి గారు
    అదానీ కంపెనీల మీద హిడెన్ బర్గ్ ఇన్వెస్టిగేషన్ గురించి ఒక వీడియో చేస్తారా???
    ప్లీజ్

  • @murthy2722
    @murthy2722 Год назад +1

    బాగా చెప్పారు మీరు ఖచ్చితంగా యదార్థం చాలా సంతోషంగా వుంది.

  • @ramakrishnascienceandspiri6242
    @ramakrishnascienceandspiri6242 Год назад +1

    Brave, straight forward, fearless, All the best model woman of lidia

  • @ramanamaharshi1099
    @ramanamaharshi1099 2 месяца назад +5

    మేడం తులసి గారు జగన్ గారి గురించి ఒక వీడియో చెయ్యండి.

    • @harishn1182
      @harishn1182 2 месяца назад +1

      Entha migadu..Ela mingadu ana

    • @harishn1182
      @harishn1182 2 месяца назад

      Watch vivekam movie you will get to know

    • @ibvkirankumar
      @ibvkirankumar 2 месяца назад

      Madam anni facts matladutaru inka jagan gurinchi facts matladite ante sangatulu govinda govinda😂

  • @ssai5310
    @ssai5310 Год назад +2

    Very informative madam, great information that u have collected about ELON MUSK 🙏🙏👍👍

  • @charansai7211
    @charansai7211 Год назад +1

    Madam hands up to give such an interesting story of Elon musk to coming generation god bless you and your family

  • @manirathnammani2039
    @manirathnammani2039 Год назад +4

    హిందూ వ్యతిరేఖి!

    • @Prasad_cb
      @Prasad_cb 2 месяца назад

      మూసు కోర, చెత్త మనిషి

    • @vsb4036
      @vsb4036 Месяц назад

      😮

  • @sathyakumarsathyakumar3495
    @sathyakumarsathyakumar3495 Год назад +11

    మోడీ వల్ల rss వల్ల అతను ఎదగలేదు కదా మేడం!🤣🤣

    • @rejeced7648
      @rejeced7648 Год назад +2

      😂😂

    • @Hgjg-s4q
      @Hgjg-s4q 11 месяцев назад +2

      నువ్వు వీడియో చూడకుండా కామెంట్ చేశావ్ అని నాకర్థమైంది... ఆమె చెప్పింది ఏంటి.. నువ్వు చేసిన కామెంట్ ఏంటి...?

    • @sathyakumarsathyakumar3495
      @sathyakumarsathyakumar3495 11 месяцев назад

      @@Hgjg-s4q నాకూ అర్దం అయ్యింది మీరు ముందు వీడియో లు చూడకుండా మాట్లాడుతున్నారు అని

  • @commonman3207
    @commonman3207 11 месяцев назад

    సబ్జెక్టు పై స్టడీ చేసి మీరు చేసే ప్రెజెంటేషన్, చాలా బాగుంటుంది.

  • @nagendra7948
    @nagendra7948 Год назад

    Thank you very much madam💐💐great inspiration story chepparu

  • @Prashaquarian
    @Prashaquarian Год назад +10

    ఎలెన్ కాదండీ, ఇలాన్ మాస్క్. పెట్రోరియా కాదు ప్రిటోరియ

  • @bgnaneshwar7139
    @bgnaneshwar7139 Год назад +4

    అదాని మీద విషం, Elan musk మీద ప్రేమ. ఏంటమ్మా ఈ బానిసత్వం

    • @santhoshthodupunoori
      @santhoshthodupunoori Год назад

      Pakkinti pullakura ne manaku Ruchi brother... Manam edagam manavallani edaganivvam. Bcoz Adani and ambani are Hindu...

  • @gangadharasastrynandulamat3632
    @gangadharasastrynandulamat3632 Год назад +2

    Thulasi garu thank you

  • @lingappaporla
    @lingappaporla Год назад

    Great information very inspiring Thanks Tulasi Chandu.

  • @nagendra0011
    @nagendra0011 Год назад +6

    తెల్లవాడు గొప్పవాడు .....మన వాడు, వెధవ !! మీ వీడియోలను చూసి అర్థమయ్యేది ఇదే !!

    • @msudhakar5146
      @msudhakar5146 Год назад +4

      Avunu Elon Musk creater but gowtam adaani brokar gaadu

  • @titiksha-astropsychology4441
    @titiksha-astropsychology4441 Месяц назад

    మేడం....అవినీతిని అంతం చేస్తానని, ఆ అవినీతికే పర్యాయపదంగా మారిన కేజ్రీవాల్ గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్....ఈ నాటి యువత రాజకీయాలలో ఎలా ఉండకూడదో తెలుసుకోడానికి అది ఎంతో సహకరిస్తుంది కదా???

  • @rbunga1
    @rbunga1 Год назад +1

    MS THULASI, THIS EPISODE IS VERY VERY VERY CRISP. WE KNOW ELON MUSK. NOW, WE KNOW WHAT ELON MUSK IS.

  • @rameshpilli9408
    @rameshpilli9408 Год назад +1

    గురి, ఆశయం, ఆలోచన,,, మనిషిని ,, అందరిముందు గొప్పగా నిలబెడతాయి,,,,,,

  • @jeevankumar4097
    @jeevankumar4097 Год назад

    Chaala baga chepparu madam... starting loney bullet lanti dialogue chepparu rajakeya nayakula ku funding tho kuberudu avvaledani....it's an absolute truth...kastapade vaadiki success daasoham antundi anataaniki ...oka best example Elon Musk that too he invested on future projects great..... 👍 Good content madam continue to encourage the people by your videos. Thank you.

  • @ibvkirankumar
    @ibvkirankumar Год назад

    Awesome Thulasi garu chala baga narrate chesaru...excellent andi.. keep rocking ...

  • @indirakurapati4677
    @indirakurapati4677 Год назад +1

    Really awesome story I know about elen musk but it's again inspired me thank you mam

  • @sureshmekala7433
    @sureshmekala7433 Год назад +1

    This is the Real journalism very good and useful,ispirational explaination.

  • @anilnaraman5141
    @anilnaraman5141 Год назад +1

    Akka super analysis ❤❤ Okka sariga confidence vachindi

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 Год назад +1

    Awesome... Madam...last words..pls kuku FM lo Dr BR Ambedkar gurinchi try cheyandi

  • @bhinku
    @bhinku Год назад

    Yes, ma'm. please continue with this kind of content. Also, you have great research and storytelling skills.

  • @thirupathigaddam8720
    @thirupathigaddam8720 Год назад

    చేందు ని డాక్యుమెంట్ సూపర్ అమ్మ ... డైలీ న్యూస్ మీడియా చేయాలి మీరు.. చేయాలని కోరుకుంటున్న

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Год назад

    Thanks for such an inspiring story!