Swami Vivekananda Biography in Telugu Life Story of Swami Vivekananda Telugu Badi

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2019
  • Open a Free Demat Account: upstox.com/open-account/?f=2B...
    Swami Vivekanada Inspiring Stroy in Telugu.
    నిరాశ నిస్పృహలతో నిండిపోయిన భారతీయుల హృదయాలలో ధైర్యాన్ని నింపి, భారత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలలో చాటిన స్వామి వివేకానంద జీవితచరిత్ర.
    -----
    Follow us:
    Follow Us on:
    ⯈Website: www.telugubadi.in
    ⯈RUclips: goo.gl/vCPwXG
    ⯈Facebook: goo.gl/bUpT1m
    ⯈Twitter: / asktelugubadi
    ⯈Instagram: / telugubadiofficial
    ⯈Telegram: t.me/telugubadi
    ⯈Google +: goo.gl/phBspq
    --------
    Music Credit
    Video Game Soldiers by Twin Musicom is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
    Source: www.twinmusicom.org/song/295/v...
    Artist: www.twinmusicom.org
    Desert City by Kevin MacLeod is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
    Source: incompetech.com/music/royalty-...
    Artist: incompetech.com/
    Time Passing By by Audionautix is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
    Artist: audionautix.com/
    A Dream Within a Dream by Twin Musicom is licensed under a Creative Commons Attribution license (creativecommons.org/licenses/...)
    Source: www.twinmusicom.org/song/301/a...
    Artist: www.twinmusicom.org
    ------------
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    ---------------------
    For any Copyright Related matters Please Contact us: TeluguBadiOfficial@gmail.com
    ---------------------
    #SwamiVivekananda #Biography
  • НаукаНаука

Комментарии • 3,3 тыс.

  • @telugubadi
    @telugubadi  5 лет назад +380

    Follow Us on:
    ⯈Website: www.telugubadi.in
    ⯈RUclips: goo.gl/vCPwXG
    ⯈Facebook: goo.gl/bUpT1m
    ⯈Twitter: twitter.com/AskTeluguBadi
    ⯈Instagram: instagram.com/telugubadiofficial/
    ⯈Telegram: t.me/telugubadi
    ⯈Google +: goo.gl/phBspq

    • @vickyveera2513
      @vickyveera2513 5 лет назад +3

      Anna super Anna

    • @anudia8605
      @anudia8605 5 лет назад +2

      U r always rocking bro

    • @santhuyadav7360
      @santhuyadav7360 5 лет назад +5

      Bro do video on barmoda triangle mystery plz

    • @sivasankar2539
      @sivasankar2539 5 лет назад +1

      Bro books emaina chepthe bagunnu bro so can you suggest some books to know more about him please bro reply me I will try to buy

    • @santhuyadav7360
      @santhuyadav7360 5 лет назад

      Bro yeviii naku Telidhu Kani forginers Ha mystery paina videos chessaruuu
      ruclips.net/video/q_5n7URd2Gk/видео.html

  • @venkateshmudhiraj3739
    @venkateshmudhiraj3739 Год назад +79

    ఇలాంటి మహానియుడు పుట్టిన దేశంలో మనం పుట్టినందుకు మనం ఎంతో గర్వపడాలి... జైహింద్

  • @nagarajugorli6744
    @nagarajugorli6744 4 года назад +411

    నా భరతమాత ఒడిలో పుట్టిన ఎందరో మహనియలలో ఒకరు స్వామి వివేకానంద.......

    • @veereshbangaru5942
      @veereshbangaru5942 3 года назад +7

      Kaadhu swamy vivekananda legend anthe no words about it

    • @naveengapsi2112
      @naveengapsi2112 2 года назад +1

      @@veereshbangaru5942
      . I

    • @vishnuvardan6409
      @vishnuvardan6409 Год назад +2

      No swami vevakanandha okare maniyyullu 🙏🙏

    • @satishyadav1206
      @satishyadav1206 7 месяцев назад +1

      Oka goppa vyakti mana bhaaratha desam lo puttadu...
      Mana adrustam Swami Vivekananda gaari lanti gopaa vyakti gurinchi matladukovadam........

  • @lbvramulu5455
    @lbvramulu5455 4 года назад +82

    హిందూ మతం ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటిన మహోన్నత వ్యక్తి యుగపురుషుడు భారతీయులు గర్వించదగ్గ కారణజన్ముడు శ్రీ స్వామి వివేకానంద వీడియో అద్భుతంగా ఉంది మీకు నా హృదయ పూర్వక అభినందలు

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz5438 3 года назад +192

    I watched this minimum 50+ times swami vivekananda such a great person❤️❤️💞👏👏🔥🔥🔥

    • @COSMIC_FFX
      @COSMIC_FFX 2 года назад +1

      Nice bro 👍👍 thanks to say
      About Vivekananda

    • @telugulifecoach7613
      @telugulifecoach7613 2 года назад

      Yes bro .
      Every day oksarie aiena chudu
      మనము మానవతను chubechale
      ఎవరు ame anukuna పరవాలేదు.

  • @saikumarvanarche2288
    @saikumarvanarche2288 4 года назад +470

    ఒక మహా యోగి ఆధ్యాత్మిక గురువు గురించి తెలియని ఈ రోజుల్లో మాలాంటి యువతకు ఒక మహా నాయకుడు జీవిత కథను తెలిపినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు

    • @telugubadi
      @telugubadi  4 года назад +31

      Thank you so much Sir 🙏🙂

    • @kothmirkarnaresh2288
      @kothmirkarnaresh2288 3 года назад +4

      Avunu broh

    • @scienceknowledge5283
      @scienceknowledge5283 3 года назад +2

      Avunu tq

    • @dileepkumarmaths149
      @dileepkumarmaths149 3 года назад +3

      అవును broooooooooooooooooooooooooooooooooooooooooooOooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo ooooooooooooooooooooooooooooooooooo oooooooooooooooooooooo

    • @mdshalmiya3972
      @mdshalmiya3972 3 года назад +5

      ఈయన ప్రతి మాట మనకు, ఫాస్ట్ గా ముందు అర్ధంకాదు లాజికల్ గా ఉన్నాయి, సూపర్బ్ గా అనిపిస్తున్నాయి,, ఇలాంటి గొప్ప వ్యక్తి గల కథ ని, సినిమా గా తీసి, యూత్ కీ అందిస్తే, ఎంతో కొంత ఉపయోగం పడుతది,

  • @manikantakunigiri6951
    @manikantakunigiri6951 4 года назад +1496

    చూడండి మీ దేశంలో ఒక టైలర్ gentleman గా మారుస్తాడేమో ...మా దేశంలో character gentleman ని మారుస్తుంది .🙏🙏

  • @Chess_G_Chess
    @Chess_G_Chess 3 года назад +315

    డబ్బు లేని వాడు poor kaadu
    ఆశయం లేని వాడు peదవాడు....
    🏵🏵🏵

  • @bhisettichandrasekhar6657
    @bhisettichandrasekhar6657 3 года назад +73

    చాలా బాగా చెప్పారండి ఇంత చక్కని వీడియోలో డిస్ లైక్ కొట్టారు అంటే వాళ్లు పిచ్చి ఆసుపత్రి నుండి వచ్చి ఉండాలి 🙏🙏🙏

  • @naveensingari589
    @naveensingari589 4 года назад +207

    జీవితం లో ఒక ఆశయం అంటూ లేని వాడు అస్సలు అయ్యిన పేదవాడు.🔥 Fan of swami vivekanand ♥

  • @anilbudumuru2997
    @anilbudumuru2997 4 года назад +171

    Great man of India.. బారతదేశం లో పుట్టిన దేవుడు సామివివేకనంద.. నీ లాంటి మహానుభావుడు కని ఈ దేశం గొప్ప ఆదృష్టం చేసికొని ఉంది.. 🙏🙏

  • @ajantap4190
    @ajantap4190 3 года назад +8

    ఇంటిని చదవాలి. కుటుంబాన్ని చదవాలి.. ఊరిని చదవాలి. సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి. వివేకానంద అంటే నాకు చాలా ఇష్టం.

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 3 года назад +63

    చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న స్వామి వివేకానంద గురించి విడియో చేయడం చాలా ఆనందంగా ఉంది ఇంత మంచి విడియో మాకు అందించినందుకు ధన్యవాదాలు తెలుగుబడి చానల్ వారికి

  • @jetlashankar4861
    @jetlashankar4861 5 лет назад +276

    Iam big fan of Swamy Vivekananda's.....ఇండియా లో ఉన్న యూత్ డ్రింక్ మానేస్తే వివేకానంద స్వామి గారికి ఫ్యాన్స్ అయినట్టు....ఇది నా అభిప్రాయం...జై హింద్.

    • @mohankrishna7140
      @mohankrishna7140 5 лет назад

      Yes 7013178347

    • @rsreddyhyd
      @rsreddyhyd 4 года назад +2

      Drink manesthene fans ainattu kaadhu madam.. vivekananda cheppinattu dhesa bhavisyatthu youth chethullo untundhi...alanti youth pani pata leka somaripothullaga kakunda prathi okkaru thana kosam.. family kosam...dhesam kosam kastapadthe appudu Swamy Vivekananda fan ainattu.. thagadam manesi pani pata lekunda unte apudu fans aa.. fans ante aayana cheppe mata vini aacharinchadam.. adhe manam guruvu ki iche guru dhakshina.. apude guruvu manalni chusi trupthi padedhi..

    • @chinaaguduriguduri238
      @chinaaguduriguduri238 4 года назад +1

      Super

  • @pavankumarmarkapuri3941
    @pavankumarmarkapuri3941 5 лет назад +237

    చాలా బాగా తీశారు వీడియో అద్భుతం.
    స్వామీజీ ని ఒక వ్యక్తి ఇలా అడుగుతారు.
    మీ దేశం ఎప్పుడు అభివృద్ధి అవుతుందని?
    అప్పుడు స్వామీజీ ఇలా సమాధానం ఇచ్చారు.
    "వీధి చివర ఉన్న కుక్క ఆకలితో అలమటించని రోజు"న నా దేశం అభివృద్ధి అయినట్టు. అని సమాధానం ఇస్తారు.

    • @sharmajvs4498
      @sharmajvs4498 5 лет назад +2

      Vell said.....👌👌👌

    • @maheshbojja5930
      @maheshbojja5930 4 года назад +3

      విధికుక్క(ప్రభుత్వోద్యోగి)

    • @ramanakuddana7470
      @ramanakuddana7470 4 года назад

      దీనికి అర్ధం ఏమిటి ?

    • @mdshalmiya3972
      @mdshalmiya3972 3 года назад

      Keka bro, chaala baaga chepparu

  • @jnrrocks5402
    @jnrrocks5402 4 года назад +44

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది అన్న ...

  • @GuruQuotess
    @GuruQuotess 5 лет назад +58

    Mi Desam lo Taylor Gentleman ga Marusthademo.....but ma Desamlo Character Gentlemen ga Marusthundhi .👌......."Goosebumps" Made my day..!!

  • @subbu-er1xq
    @subbu-er1xq 5 лет назад +37

    ఎంతో మంది ఆదర్శవంతులకే ఆదర్శం ఇ స్వామి వివేకానంద.. 🙏🙏🙏

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 2 года назад +25

    స్వామి వివేకానంద
    భారతీయ ఆత్మ రూపం
    మహోన్నత సువిశాల భారతం...
    ఆధ్యాత్మిక జననం
    ఎల్లలు దాటించిన భరతజాతి గౌరవం..
    మార్గదర్శం
    మన జీవిత గమనం...
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @srilatha3022
    @srilatha3022 2 года назад +5

    Realy Great person... ఇంకా 70 years ఆలా బతికి ఉండి ఉంటే బాగా ఉండేది....

  • @tejasai2178
    @tejasai2178 4 года назад +162

    Swamy Vivekananda is 'REAL HERO'

  • @v.yakannayakanna3284
    @v.yakannayakanna3284 4 года назад +20

    స్వామి వివేకానంద గారే మళ్ళీ అబ్దుల్ కలాం గారిలా జన్మించారు🙏

  • @gsrgsr1593
    @gsrgsr1593 4 года назад +30

    యుగానికి ఒక్కడు.. ఒక్కడే... 🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishna5102
    @radhakrishna5102 2 года назад +8

    ఇంత మంచి విషయాలు చక్కగా బోదిస్తున్నందుకు మీకు ధన్యవాదములు 🙏🙏

  • @diliptota504
    @diliptota504 5 лет назад +80

    My inspirational & spiritual guide
    @SwamyVivekanda ji.
    ఆయనకు ఎంత నమస్కరించిన తక్కువే🙏🙏🙏🙏🙏

  • @Ilove-sc7mi
    @Ilove-sc7mi 5 лет назад +99

    వీడియో చూస్తున్నప్పుడు ఆశ్చర్యం తప్ప ఇంకేం ఆలోచన లేదు ధన్యవాదాలు స్వామి వివేకానంద పుట్టినరోజు శుభాకాంక్షలు స్వామి
    🍎🍎🍎🍎👍👍👍👍👍👍👍💪

  • @sayyadshahbaaz5438
    @sayyadshahbaaz5438 3 года назад +24

    Elanti Mahanubavudu Mana Desaniki Garva Karakam
    You are the youth icon Swami Vivekananda garu we miss you sooooooo much 😭😭Hatts off 👏👏
    Jai hind ✊✊✊ I love My India🇮🇳🇮🇳

  • @NisarAhmed-ub1bs
    @NisarAhmed-ub1bs 4 года назад +18

    Great Indian Idol,pride of our country swami vivekananda shame of them who is dislike his biography.

  • @nagamani7533
    @nagamani7533 5 лет назад +20

    Only one word Swamy Vivekananda is great 🙏🙏🙏. Telugu badi is also great😍😍😍

    • @telugubadi
      @telugubadi  5 лет назад

      Thank you so much 🙂🙏

  • @narencreations6948
    @narencreations6948 5 лет назад +87

    iam big fan of swamy vivekananda

  • @venugopalarao4196
    @venugopalarao4196 6 месяцев назад +7

    స్వామి వివేకనంద గురించి చదవని వాడు ఎంతటి శక్తివంతుడు, విద్యావంతుడు, జ్ఞాని, ధనవంతుడైన నిష్ఫలం.🙏🙏

  • @venkatnagbuddhi
    @venkatnagbuddhi 3 года назад +17

    ఈ విషయంలో మాత్రం comments చేయలేము, ఎందుకంటే అంతగొప్ప వ్యక్తికి comments అంటే అవి మన ఆలోచనాలకుకూడా అందవు కాబట్టి...

  • @sarveshkande834
    @sarveshkande834 Год назад +5

    మీ పుట్టిన రోజు అయిన ఈ రోజు ఈ వీడియో చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది స్వామీ 💐💐🙏🙏

  • @anjim9492
    @anjim9492 4 года назад +84

    Great swamy Vivekananda, we miss you🇮🇳🇮🇳🇮🇳.

  • @aniljackson5836
    @aniljackson5836 5 лет назад +13

    Bro when Ur saying abt Vivekananda life story.......I'm proud be an Indian!!!! N I'm getting cry 😭 nice msg bro... superb Ur!!!!!! Fantastic matter abt Vivekananda

    • @telugubadi
      @telugubadi  5 лет назад +2

      Thank you so much Bro 😍. Please share with your friends

  • @ramanakuddana7470
    @ramanakuddana7470 4 года назад +49

    ఈయన గురించి వింటుంటే ఒకవిధమైనటువంటి ఉద్వేగంతోకూడిన ఆనంద
    భాష్పలు వచ్చాయి నాకంటినుంచి ఇంతగొప్పవాళ్లు నాదేశంలో పుట్టారా అని

    • @telugubadi
      @telugubadi  4 года назад +2

      Thank you so much 🙂🙏

  • @Eswar78687
    @Eswar78687 3 года назад +11

    Our Modern Inspiration
    Swamy vivekananda

  • @UnUsed143
    @UnUsed143 5 лет назад +38

    The youth Icon shri swami vivekananda... 🕉️

  • @tharunkumar7285
    @tharunkumar7285 5 лет назад +39

    For the first time I listened 20 mnts completely.

  • @nandeeswararaopinnana8787
    @nandeeswararaopinnana8787 Год назад +10

    అద్భుతమైన ఆధ్యాత్మిక వేత్త 🙏🙏🙏💐💐💐

  • @badavathpavankalyan2714
    @badavathpavankalyan2714 3 года назад +11

    I got goosebumps.. While watching....
    Really unbelievable...
    Swami vivekananda garu.. Is inspiration to Indian youth...

  • @jvreddy4499
    @jvreddy4499 5 лет назад +25

    Nobody can explain like you. And I love swami Vivekananda' . Even my son name is Vivekananda'

    • @telugubadi
      @telugubadi  5 лет назад +4

      Thank you so much 🙂🙏

  • @oksomkar3107
    @oksomkar3107 5 лет назад +71

    No need to words. Goosebumps that's it.🏆

    • @telugubadi
      @telugubadi  5 лет назад +5

      Thank you so much 🙂🙏

  • @relaxingmusicmusicforstres651
    @relaxingmusicmusicforstres651 2 года назад +3

    చాలా బాగా చెప్పారు స్వామి వివేకానంద గారు లాంటి మహాత్ముడు గురించి 🙏🙏🙏🙏🙏

  • @merabharatmahaan9872
    @merabharatmahaan9872 4 года назад +20

    స్వామి వివేకానంద 🙏🙏🙏

  • @yerriswamyayodhya8590
    @yerriswamyayodhya8590 5 лет назад +59

    #Columbus discovered the route for India but VIVEKANANDA Discovered the soul of America#...written by one of the American News paper..Dynamic spiritual personality..🙏

    • @pavankumar3758
      @pavankumar3758 5 лет назад

      👌👌👌👌👍

    • @telugubadi
      @telugubadi  5 лет назад +3

      Excellent bro 👍👏👏

    • @naveenanjankumar7432
      @naveenanjankumar7432 5 лет назад +4

      సవరణ:
      Columbus discovered route to America but Vivekananda discovered soul for America.
      ..
      మహోన్నతమైన వాక్యాలు తెలియపరిచేటపుడు తప్పులు పడకుండా జాగ్రత్త వహించాలి bro...

    • @TUBEENCYCLOPEDIA
      @TUBEENCYCLOPEDIA 5 лет назад

      Plz subscribe and support me

    • @veerendragoudediga9827
      @veerendragoudediga9827 5 лет назад +1

      Yerriswamy Ayodhya hi

  • @nomularajeshwar7998
    @nomularajeshwar7998 5 лет назад +77

    Nice video...
    నా రోల్ మోడల్ స్వామి వివేకానంద..
    King of Lion...
    నేను స్వామి వివేకానంద బుక్స్ చదవకముందు భారతదేశం అంటే నాకు చిన్న చూపు ఉండేది,
    స్వామి వివేకానంద బుక్స్ చదివిన తర్వాత భారతదేశం అంటే పుణ్యభూమి అని గొప్ప దేశం అని తర్వాత నాకు అర్థమైంది. అందుకే భారత దేశంలో పుట్టినందుకు గర్వపడుతున్నాను ....

    • @ramanjaneyulujagannadh2668
      @ramanjaneyulujagannadh2668 5 лет назад +1

      Can you tell me some books

    • @madhankumar2385
      @madhankumar2385 5 лет назад +1

      జై రూ హె m

    • @naidur1284
      @naidur1284 5 лет назад +1

      Call to the nation.
      Life and teachings of Vivekananda.

    • @rajanalarajanala7603
      @rajanalarajanala7603 4 года назад

      Nise

    • @naidur1284
      @naidur1284 4 года назад

      Vizag lo every Sunday 1 hr study circle jaruguttadi.
      Organised by Visakhapatnam Vivekananda yuva mahamandal.
      Study circle lo man making , character building and nation building gurinchi discuss chestamu Swami vivekanadha books nunchi.
      If you have interest please call
      9966987771.

  • @gangadharrao1782
    @gangadharrao1782 3 года назад +14

    WOW.... Really appreciate 👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏proud to be an Indian 👏👏👏👏👏🙏🙏🙏🙏🙏

  • @bestideas8856
    @bestideas8856 2 года назад +2

    Annayya athani every birthday ki e video chustha... E birthday ki kuda chusthunna..... Thank you so much Annayya for doing this inspiring videos 🥰

  • @venu.n6016
    @venu.n6016 5 лет назад +62

    Best RUclips's of telugu are telugubadi and Vikramaditya

    • @vivektech7827
      @vivektech7827 5 лет назад +2

      Vikramaditya is dad of all channels

    • @ruchikadudhuka7378
      @ruchikadudhuka7378 5 лет назад

      Varshaith .N Vikram Aditya gurinchi enduku pettav raa haa

  • @manichanddasari8195
    @manichanddasari8195 4 года назад +26

    My fav hero swami vivekananda🙏

  • @sriramspiritualandmeditation
    @sriramspiritualandmeditation 4 года назад +8

    స్వామి వివేకానంద ఇప్పటి యువత కి స్ఫూర్తి.

  • @Sunny-qw6uk
    @Sunny-qw6uk 4 года назад +75

    Legends never die they all ways present in your heart

  • @balamganesh7660
    @balamganesh7660 5 лет назад +50

    Thanks for telling about... My guruji.. 💖💖💖🙏🙏🙏

  • @foodfactory7466
    @foodfactory7466 5 лет назад +74

    రామకృష్ణ పరమహంస గారు నడిచే దేవుడు .హరి ఓం🕉️🙏

    • @PremKumar-fw1jf
      @PremKumar-fw1jf 5 лет назад +1

      Mari eppudu kolustunna vaaru nadavani dhevullu aaaaaa

    • @natureabbaiye1373
      @natureabbaiye1373 3 года назад +1

      @@PremKumar-fw1jf nadipinchea devullu🙏🏻🙏🏻🙏🏻

  • @swetham8650
    @swetham8650 3 года назад +18

    I literally got goosebumps.

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 2 года назад

    నచ్చితే LIKE చేయడం ఏంటి సర్ , ఆ మహనీయుడి గురించి ఇంత అందంగా మీరు చెప్పిన తరువాత నచ్చితే అనే మాట ఉండదు . ఖచ్చితం గా నచ్చి తీరుతుంది . జై వివేకానంద స్వామి

  • @likhithalikki8906
    @likhithalikki8906 5 лет назад +26

    My inspiration swami vivekananda🙏🙏🙏

  • @satyanarendra4582
    @satyanarendra4582 4 года назад +12

    Swami Vivekananda the sunrise for the dark world felling veryy much proud to be a devotee for him jai swamiji

  • @tejaajit7552
    @tejaajit7552 2 года назад +4

    Legend aney padhaaniki definition swamy vivekananda garu❤️❤️❤️❤️

  • @indiaqueen1647
    @indiaqueen1647 Год назад +22

    Getting goosebumps after listening the word dear brothers and sisters

  • @user-ht7de6dy1i
    @user-ht7de6dy1i 5 лет назад +25

    స్వామి వివేకానంద ❤️❤️

  • @venkyvemula486
    @venkyvemula486 5 лет назад +81

    Miss u swami Vivekananda garu

  • @srinivasprasanth8703
    @srinivasprasanth8703 3 года назад +41

    No one can mess with swami Vivekananda🔥

  • @marlapudiranimarlapudirani562
    @marlapudiranimarlapudirani562 2 года назад +3

    గోప్ప మహానుభావుడు. గురించి చెప్పి. మా హృదయ్యాలను. కడిలినందుకు ,తెలియని విషయాలను చెప్పారు,🙏🏻🤝
    .,

  • @shankarmacherla9559
    @shankarmacherla9559 4 года назад +23

    జై హింద్.....❤❤❤

  • @patelpuppy1426
    @patelpuppy1426 5 лет назад +29

    Happy youth day... Bro ur gift super

  • @vallapaneniramesh5975
    @vallapaneniramesh5975 3 года назад +9

    So intilligent and great character of swami Vivekananda 👏👏🤞🤞❤️❤️👍👍✊✊

  • @srinivasraoperla6573
    @srinivasraoperla6573 3 года назад +10

    Thank you a lot brother about our greatest Monk Swami vivekananda🌹

  • @thomas468
    @thomas468 5 лет назад +5

    నా దేశ సంస్కృతి చాలా గొప్పది. సంస్కారం చాలా గొప్పది.

  • @rajusagi2777
    @rajusagi2777 5 лет назад +102

    Like kottina taravate mee video chustanu...

  • @rajronaldo1895
    @rajronaldo1895 3 года назад +10

    My inspiration is a most powerful god of swami Vivekananda.

  • @narasimhathatikonda9178
    @narasimhathatikonda9178 3 года назад +7

    భగత్ సింగ్ చంద్ర శేఖర్ అజాద్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర ను పంపగలరు thnks🙏🙏

  • @ramanamurthym.v9010
    @ramanamurthym.v9010 5 лет назад +13

    What a man was he? Truly nothing but amazing

  • @creativestudents4299
    @creativestudents4299 5 лет назад +346

    రమ కృష్ణ వివెకనందుని గురువు కాని తెలుగు బడ్డి రమ కృష్ణ మా గురువు 😀😀

  • @guttulachiranjeevi3523
    @guttulachiranjeevi3523 3 года назад +5

    The perfect one & only best video on Swami Vivekananda on RUclips ever thank you so much to rk

  • @annavaramsurya8109
    @annavaramsurya8109 2 года назад +2

    ధన్య వాదములు సోదరా....Yq

  • @akshayvardhan386
    @akshayvardhan386 5 лет назад +366

    *హిందూ మతంలో పుట్టి మతంమారడం కన్న మరణిచడం మిన్న.ఒక వేల మతం నచ్చకపోతే మానవత్వం అనే మతాన్ని నమ్మండి గాని వేరే మతంలోకి మరకండి*
    *నన్ను కూడ మత మార్పిడి చేద్దాం మనీ ప్రయట్నిచరు.*
    *నేను ఒక్కటే అన్న మీ తాత ముత్తాత అంతా కూడ హిందూవెననీ గుర్తుంచుకో!*
    *మత మార్పిడి వల్ల దేశానికి చాలా ప్రమాదం.*
    *పాకిస్తాన్,బంగ్లాదేశ్ వంటి కొన్ని దేశాల్లో హిందువుల పరిస్థితి చాలా దారుణంగా వుంది.*
    *కాని మన దేశంలో అన్య మతస్తులకు కూడా మంచీ విలువ ఇస్తున్నాం అలాంటప్పుడు మత మార్పిడి చెయ్యడం ఎందుకు*?
    *మన దేశాన్ని నాశనం చెయ్యడానికి తప్ప!*
    *మనదేవుడు లేనప్పుడు ఏ దేవుడు లేడని గుర్తుంచుకో!*
    *మన దేవుడు మనకు చెయ్యనిది యే దేవుడు కూడా ఎమి చెయ్యలేడు*
    *మన దేవుని మీద నమ్మకం లేకపోతే దేవుడిని పుజించకున్న మంచిదే కానీ మతం మరాకండీ*.
    *ఒక దేశంలో ఒక్క మతం వారు ఎక్కువైనా కూడా మిగతా మతాలను అంచివెయ్యనిధి ఒక్క నా భారతదేశంలోనే అందుకే* *హిందూ మతంలో పుట్టి మతంమారడం కన్న మరణిచడం మిన్న.ఒక వేల మతం నచ్చకపోతే మానవత్వం అనే మతాన్ని నమ్మండి గాని వేరే మతంలోకి మరకండి*
    *జై జవాను జై కిసాన్ జై హిందూ*

    • @niruniru1695
      @niruniru1695 5 лет назад +18

      chala goppa mata chepparu sir meeru thank you

    • @bandhambabji9624
      @bandhambabji9624 5 лет назад +12

      Super anna

    • @srija2790
      @srija2790 5 лет назад +12

      Correct

    • @lakshmishiva6841
      @lakshmishiva6841 5 лет назад +12

      SRI GARIKAPATI NARASIMHA RAO garu meru chepindi chala bagundi

    • @sathuluriram4175
      @sathuluriram4175 5 лет назад +14

      Chala correctga chepparu 100% correct monna emiendante sunday classlu ani cheppi matham gurinchi chepthunnaru velli gattiga adiganu pillalaki studies ani cheppi ila chesthara annanu matha marpidi ghoramiena vishayam

  • @meradesh9624
    @meradesh9624 3 года назад +16

    great people do great things in great way with their great mind

  • @jagadeeshjosh3843
    @jagadeeshjosh3843 Год назад +2

    Really Awesome story

  • @VarthaluMuchatlu2689
    @VarthaluMuchatlu2689 3 года назад +8

    స్వామి వివేకానంద గారు.యువతరానికి ఆదర్శం.ఆయన చనిపోయి 118 సంవత్సరాలు ఐయిన.ఆయన పేరు ప్రతిష్టలు ఇంకా గుర్తున్నాయి

  • @sunilkumardaram2791
    @sunilkumardaram2791 5 лет назад +20

    My inspirational Hero...

  • @bankamadhavanaidu5679
    @bankamadhavanaidu5679 5 лет назад +8

    Happy birthday vivekanandha swami garu.

  • @KrishnaVamshi111.
    @KrishnaVamshi111. 4 года назад +12

    Your biographies changed my mindset and way of thinking

  • @rohithnanduri7544
    @rohithnanduri7544 4 года назад +4

    Bro
    I am from vivekananda school
    But I Don't have this much information
    Thank you so much
    All the best for you.....all is well

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh 5 лет назад +58

    జయహో నరేంద్రా 🙏👍

  • @chatlachandra6222
    @chatlachandra6222 5 лет назад +180

    అన్న శ్రీ శ్రీ గురించి కూడా ఒక వీడియో చై....

  • @bhaskarraoroja2622
    @bhaskarraoroja2622 3 года назад +12

    He is my role model 🙏🙏🙏🙏

  • @uajay8462
    @uajay8462 2 года назад +6

    Legend in the world Swami Vivekanand 🔥🔥💐💐🙏🙏

  • @ANNn404
    @ANNn404 5 лет назад +8

    Puttina Roju Subhakankshalu Swamy Vivekanadha Garu

  • @abhishektolanur7077
    @abhishektolanur7077 5 лет назад +124

    Anna please upload a video on ghosts
    I am asking you since 2 months.
    Who want hit like

    • @rsreddyhyd
      @rsreddyhyd 4 года назад +1

      Nuv ichina task anna memory lo padintundhi.. information gather chesthuntaadu.. twaralone update chesthadu..

    • @abhishektolanur7077
      @abhishektolanur7077 4 года назад +1

      @@rsreddyhyd Daaniki 2 months akkarledu anna

  • @sekharmatha
    @sekharmatha 3 года назад +33

    మత మార్పిడి గొప్ప వ్యక్తుల లక్షణం కాదు.. వివేకానంద గారు గొప్ప వ్యక్తి.
    రామకృష్ణ ఫెడల్ కాస్ట్రో గారి గురించి ఒక వీడియో చెయ్యి please..

  • @commonman7418
    @commonman7418 Год назад +2

    I understood Vivekananda spirit.. I love you swamiji..

  • @govindarajulu7888
    @govindarajulu7888 5 лет назад +12

    Happy birthday to Swamy Vivekananda....💖

  • @upendarnallaganti785
    @upendarnallaganti785 5 лет назад +65

    Father of naton mahatma gandhi but father of international/world SWAMI VIVEKANANDHA... manchi manishi...

  • @k.nagabhushanamrajee4016
    @k.nagabhushanamrajee4016 4 года назад +11

    The expression 'YOUTH' is generally understood by people as adults in the age group of 16 to 40 or so. That is young in age. But the real intention in uttering 'YOUTH' is those who are sincere truthful. They may belong to any age group.

  • @sujeethsujeeth9993
    @sujeethsujeeth9993 4 года назад +4

    Goosebumps vastunavi😥😥😥

  • @preethamvarma9940
    @preethamvarma9940 5 лет назад +4

    Bro u are really great....
    You are giving so much knowledge to everyone...
    Hats off miru inka ilantivi videos chestune vundali ani korukuntunanu.....🙏🙏🙏

  • @muthaharsultana6383
    @muthaharsultana6383 5 лет назад +17

    Such a inspiration to our nation.we respect to our leader.and happy national youth day.thanks for an inspiring video🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pavan.kalaga
    @pavan.kalaga Год назад +3

    That moment when he raised the words *dear brothers and sisters of America * ... Everyone was clapping👏 for 2mins with standing. Vintunte ne goosebumps vasthunnay. 🙏🙏🙏