నువ్వుల పంట నుండి నువ్వుల్ని ఏలా సేకరిస్తారు//sesame farming in telugu//

Поделиться
HTML-код
  • Опубликовано: 15 дек 2024

Комментарии • 255

  • @savithabura9306
    @savithabura9306 Год назад +7

    హాయ్ సూపర్ సుమా. ..... కష్టానికి సరి అయిన ఫలితం రాలేదు కదా....బాధ అనిపించింది కొంచెం...ఇంత చేసిన ఇంతే లాభం వస్తుందా ఒక్కోసారి అని.... రైతులు అంటే నాకు చెప్పలేనంత గౌరవం...ఎంత కష్టమో కదా పంటలు పండించడం అంటే.... నేను చిన్న మిద్దె తోట లో కొన్ని ఆకు కూరలు కొన్ని కూరగాయలు అలా వేస్తున్న కొంచెం పనికే గడ్డి తీయడం అలా అమ్మో కొంచెం కష్టం అనిపిస్తుంది ఒక్కోసారి ..రైతు ఎండ వాన అనకుండా పని చేయాలి కదా. ..అయినా ఆశా next అయినా better గా వస్తుంది పంట అని...ఎక్కడో ఆశా. ..
    ఆశా. ..ఆషా. .ఆశా. .
    అశే మనిషికి స్వాస. ..
    అది ఎక్కువైతే దురాశా. ..
    తక్కువైతే నిరాశా...
    ఆశ నిరాశాల మద్య సమతుల్యత.....
    స్థిత ప్రజ్ఞుల ఘనత.....!!!!
    అంతే కదా. ...ఎక్కడో ఆషా. .బెటర్ లక్ నెక్స్ట్ టైమ్. ...

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +2

      సవిత గారు నమస్తే అండి ❤️❤️❤️ నిన్న ఇవాళ మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నానండి ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందండి మీరన్నట్టుగా ఆశ ఉంది కానీ దురాశ లేదండి కాకపోతే కష్టానికి తగ్గ ఫలితం పెట్టుబడి కైనా వచ్చి ఉంటే బాగుండు అనిపించింది🥹❤️❤️❤️

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 Год назад +18

    చాలా బాధ కలిగింది సుమ గారు.మీరు పడ్డ కష్టం చూసి మీకు కొంతైనా లాభం వస్తుందని అనుకున్నాం.

  • @SITARASIMPLEVLOGS
    @SITARASIMPLEVLOGS Год назад +11

    ఎప్పటి లాగే మీ వీడియో సూపర్ సుమ గారు.. రైతు పడే కష్టాన్ని చాలా కమ్మగా కమనీయంగా చెప్తారు బలేగా మీరు❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +3

      Hii sitara garu goodmorning and Tq somuch ❤️❤️🥰🤩🌱🌿☘️🍀

    • @santhakumari2231
      @santhakumari2231 Год назад +1

      Agriculture entha kastam mo kallaku kattinattu chupinchavu thalli

    • @kalyanikalyanilakshmi6765
      @kalyanikalyanilakshmi6765 Год назад

      కరెక్టుగా చెప్పారు సితార గారు.. మీ వీడియోస్ కూడా చాలా బాగుంటాయి.. సుమ అండ్ సితార... SS..❤

  • @Pranavi_naturelover
    @Pranavi_naturelover Год назад +1

    Super andi.
    Enni rojulu chala miss ayyanu me channel.
    Chala bagunnai me videos.
    Iam from Telangana.
    Madi kuda village ye but study kosam Hyderabad lo vuntunnam.
    I miss village life💚.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      బాగా చదువుకోండి
      మిలా చదువుకునే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం
      ❤️❤️❤️❤️❤️💕💕💕💕💕💕

  • @saipieeddysujatha7032
    @saipieeddysujatha7032 Год назад +1

    Nice video and some sad feel

  • @shareefsayyad
    @shareefsayyad Год назад +1

    మా నాన్నగారు కూడా మధ్యతరగతి రైతు మేము ఇద్దరం అక్కాచెల్లెళ్ళం మా ఇద్దరి ఆలోచనలు కూడా మీరు అన్నట్టే ఒకేలా ఉంటాయి మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతుంటాము చాలా బాగా చేస్తారు

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Tq somuch andi 🪴🪴🌹🌹🍀🌱☘️🌿🌾🌾🌾

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Год назад +1

    Very nice Bangaru talli. U used to tell everything in detail .

  • @suseelahosur9294
    @suseelahosur9294 Год назад

    👌suma

  • @bachusritulasi7355
    @bachusritulasi7355 Год назад

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి మేము రోజు ఎదురు చూస్తుంటాం మీమీ వీడియోస్ కోసం

  • @PakkintiPankajam
    @PakkintiPankajam Год назад +1

    కష్టానికి కృంగిపోకుండ లాభానికి పొంగిపోకుండ వుండటం ఒక్క రైతుకు మాత్రమే సాధ్యం..🙏మీ నష్టం చూసి మా మనసుకి చాలా కష్టంగా వుంది సుమా next time పంట అయినా మీకు లాభాలు రావాలి..all the best 👍

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Tq somuch sister 🥹❤️❤️❤️❤️❤️❤️🪴🪴🙏🙏

  • @v.sugunakumari4526
    @v.sugunakumari4526 Год назад

    Hi sumagaru nuvvula panta gurinchi chalaa detaild ga chupincharu super

  • @pylaratnam2802
    @pylaratnam2802 Год назад +1

    Goodlucknext.time.suma

  • @surekhask2884
    @surekhask2884 Год назад

    Super super super super super suma gaaru mi vayis

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Tq......Tq.......Tq.. . ....somuch andi ❤️❤️❤️❤️❤️❤️

  • @rajisudhani
    @rajisudhani Год назад +5

    Hi akka nice video chala badha ga anipinchindhi varsham padi panta nastam vachinandhuku 🥹

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +2

      Hii sister ❤️❤️ its ok raa 🥰🥰

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      Hii Raji goodevening raa 🌧️🌧️🌧️❤️❤️❤️❤️

    • @rajisudhani
      @rajisudhani Год назад +1

      @@SumaVillagewife Hi akka good afternoon ❤️

  • @ismailshaik3290
    @ismailshaik3290 Год назад +2

    రైతు కష్టం కళ్ళు ని మాటల ద్వారా కళ్ళకు చూపించారు, పంట నష్టం వింటేనే మనసు చివుక్కుమంది మీకు యేలగుందొ తల్లీ !

  • @ravalimadasu251
    @ravalimadasu251 Год назад

    Mi samba ni chusaka naku avuni penchukovalanna korika inka balagam tayarimdhi ❤❤❤❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      🐄🐄🐄 ఎన్నో కోరికలు మనకి ఉన్న మన చుట్టూ ఉండే పరిస్థితిని బట్టి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది అండి 🤗🤗😍😍😍😍

  • @babyshamiidurgam703
    @babyshamiidurgam703 Год назад

    Avunu andi.

  • @sarojaprasad1
    @sarojaprasad1 Год назад +1

    Excellent

  • @vasagirija5206
    @vasagirija5206 Год назад

    Me kastam kanipinchidi andi. Kastam tagga phalitam vaste bagunnu. Nice andi🌾🌾🌿

  • @madhumugul9680
    @madhumugul9680 Год назад +5

    Sunday అంటే సుమ వీడియో, కనీసం మీ 40 థౌసండ్ వచ్చిన బాగుండును కదా అనిపిస్తుంది, ఎంత కష్టపడ్డారు అందరు తల్లీ

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      నమస్తే అండి 🙏 40 కాకపోయినా కనీసం పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకున్నం కానీ ఇలా జరిగింది 🥹

  • @radhasupriya1671
    @radhasupriya1671 Год назад +2

    Hi sis good morning..
    Raitu pade kastam chuste naaku food meeda inkaa viluva perigindi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      నమస్తే అండి 🙏🙏🙏🪴🪴

  • @k_Radhika_Reddy
    @k_Radhika_Reddy Год назад +1

    Hi Suma garu good afternoon andi

  • @villgefood8831
    @villgefood8831 Год назад

    meru ekada perti ammu manchi rete vasthadhi

  • @damarajujnanaprasuna4083
    @damarajujnanaprasuna4083 Год назад

    మీకు లాభం రాలేదని మాకు అందరికీ చాలా బాధ గా ఉంది. Next time meeru కోరుకున్నట్లు జరగాలని ఆ దేముడి ని కోరుకుంటున్నాను

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      శుభోదయం అండి 🌄🙏🙏🙏🙏🙏🙏

  • @gudisuma5176
    @gudisuma5176 Год назад +1

    Naku chala badhaga undandi labam vaste bagundu

  • @lrani4646
    @lrani4646 Год назад

    Thanks!

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      Tq somuch andi 🙏 🙏🙏🙏
      ఈ ఒక్క riply తో మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
      చెప్పడం తప్ప మరో మార్గం లేదండి నాకు🥹🥹🥹
      ఈ టైంలో మీరు మాకు చేసిన హెల్ప్ చాలా విలువైనదండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @lrani4646
      @lrani4646 Год назад

      Anni chakka padatai.Mee channel baga highlight avutundi.Keep up good work.

  • @MahalakshmiK-y3j
    @MahalakshmiK-y3j Год назад

    Badha padakandi video super 👌

  • @bavisettisrinu8729
    @bavisettisrinu8729 Год назад

    Suma 👌👌👌

  • @Sunitha-e4h
    @Sunitha-e4h Год назад

    Aeo....

  • @divyab7992
    @divyab7992 Год назад

    Antha mana manchi ki anukondi suma garu antha mache jaruguthundhi

  • @Naanimure
    @Naanimure Год назад +1

    Hi very nice

  • @anithayalamati1810
    @anithayalamati1810 Год назад

    Suma❤️❤️❤️❤️❤️

  • @rajiravulas
    @rajiravulas Год назад +1

    Antha nastam antee Chala Badavesindi Suma!!

  • @anushaanusha1612
    @anushaanusha1612 Год назад +2

    Good morning have a great day 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      Hii raa very cool morning ❤️❤️🌄🌄

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 Год назад

    Paravaledu try and try until reach the goal gattuna koorchoni kaburlu cheppatam kaadu anukovachu kaani indulo nijam undi pantalu marchi manchi digubadi vache noothana vidhananni choodandi thappaka phalitham vastundi 👏👏👏👍🤗🎊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      శుభోదయం అండి🌄 మీ మంచి మనసుతో మీ అభిప్రాయాన్ని తెలియజేశారు 🙏🙏🙏🙏🙏 మీరు చెప్పినట్టుగా మళ్లీ ఇంకొకసారి వేరే పంట వేసి ట్రై చేస్తామండి🙏🙏 🌿☘️🌱🍀🌾🌾

    • @ushakumariatluri4959
      @ushakumariatluri4959 Год назад

      @@SumaVillagewife best of luck and always luck with your future 👍🤗🎊

  • @aswaninaresh8657
    @aswaninaresh8657 Год назад +2

    Hi suma Good morning

  • @asi6276
    @asi6276 Год назад

    Madhi pithapuram medam

  • @JammuBrother
    @JammuBrother Год назад +1

    బెటర్ లక్ నెక్స్ట్ టైం🎉🎉

  • @Any_TOP_10.
    @Any_TOP_10. Год назад +2

    Hi andi Sunday kada mee video kosam wait chestunna intalo vachesindi

  • @lakshmigundlamadugu623
    @lakshmigundlamadugu623 Год назад

    Good luck next time

  • @hardhikajosh7885
    @hardhikajosh7885 Год назад

    Enta kastam vundandi panta pandinchadam lo ,,,kaneesam kastaniki tagga pratiphalam vachunte bagundedi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      పర్వాలేదు లెండి వ్యవసాయం అన్నాక అవన్నీ మామూలే నండి 🙏🙏

  • @creativity4338
    @creativity4338 Год назад +1

    Me matlade award chamtakaram

  • @Durga_daivala
    @Durga_daivala Год назад +1

    Hii ra chelli eala vunav ninnu osari kalavali na Peru durga andi anaku akka ani pillu chalu nice vedios

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      Hii akka ❤️❤️❤️❤️Tq somuch 🤩🥰🥰🌹🌹❤️❤️

  • @gopichethana
    @gopichethana 10 месяцев назад +1

    నిజంగా రైతులకి ఎన్ని సార్లు పాదాభివందనం చేసినా తక్కువే అక్కా

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 Год назад +1

    ఈ టెంపుల్ కి మీ హౌస్ దగ్గరేనా సిస్టర్ మాది వైజాగ్ సిస్టర్ మీ వీడియోస్ నేను చూస్తుంటాను పిఠాపురం ఈ శివయ్య టెంపుల్ అంటే నాకు చాలా ఇష్టం ఈ టెంపుల్ కి నేను చాలా సార్లు వచ్చాను 🙏🙏❤️

  • @mondeddulakshmi8372
    @mondeddulakshmi8372 Год назад +1

    Good morning suma garu ❤

  • @lovakumarireddy7495
    @lovakumarireddy7495 Год назад

    Hai andi meru you tube ela create chsaru

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      ruclips.net/video/_cqNYhraZe0/видео.htmlsi=OUKxff0LbckGccSk

  • @shravaniyedugani1990
    @shravaniyedugani1990 Год назад

    🙏

  • @srujanavallabi8402
    @srujanavallabi8402 Год назад

    Hi good morning suma garu

  • @5566_telugu-gaming
    @5566_telugu-gaming Год назад

    Madam మీది ఏ వూరు

  • @gkdurga5563
    @gkdurga5563 Год назад +1

    👌 👌

  • @seetamnaidu9888
    @seetamnaidu9888 Год назад

    Good luck next time akka

  • @manjushamaravajhala2165
    @manjushamaravajhala2165 Год назад

    Waiting for next videos okkoka video 20 or 25 minutes cheyyaru suma garu 😊

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      ఇప్పటికే లాంగ్ వీడియోస్ చేస్తున్నాను అనుకుంటున్నాను ఇంకా ఎక్స్ట్రా టైం పెంచాలంటారా🤔❤️❤️

    • @manjushamaravajhala2165
      @manjushamaravajhala2165 Год назад

      Mee matalu chala bhaguntayi prathi videos lo kuda golden word okkataina vuntundi anduke 20 mins or 25 minutes videos adiganu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Avuna sister Tq somuch ❤️❤️❤️❤️❤️❤️

  • @JammuBrother
    @JammuBrother Год назад +1

    👌👌👌

  • @digitalstories3057
    @digitalstories3057 Год назад

    Super energy levels, nuvvulu panta valana vachhina loss ni next panta veyadaaniki bhoomi readyga vuntundhi. Atleast aa daravantham valana next crop baagundavachhu, All the best for next crop😂❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Hii andi goodmorning 🌄🌄and Tq somuch ❤️❤️❤️❤️

  • @mohanr9898
    @mohanr9898 Год назад +1

    Hi sister good morning 😊

  • @manjushamaravajhala2165
    @manjushamaravajhala2165 Год назад +2

    Excellent ❤suma garu

  • @Jaibalaya.
    @Jaibalaya. Год назад +1

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి అండి మీది ఏ ఊరు మీరు పొలం ఏ ఊరు లో పొలం కొనరు

  • @ramupattem3197
    @ramupattem3197 Год назад

    Place cheppu akka ekkada untaro miru

  • @RamadeviAdem-mj3rd
    @RamadeviAdem-mj3rd Год назад

    Ma Badhalu kuda I've Andi sumagaru🥲

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      తప్పదు కాదండీ మనకు 🍀🌱☘️🌿🌾🌾🌾🤔😌🪴🪴

  • @sravyavelagana4636
    @sravyavelagana4636 Год назад +1

    ❤❤❤

  • @myvillagefolk924
    @myvillagefolk924 Год назад

    దేవుడు ఈ విశ్వాన్నే సృష్టించిన
    అసలైన ఇంజనీర్...
    మీ అందరూనేమో పంటలు పండించే ఇంజినీర్లు...!!
    ఈ అద్భుతమైన ఇంజినీర్ల మధ్యన...సాఫ్టవేర్ ఇంజినీర్లు AC rooms లో కంప్యూటర్స్ ముందు కూర్చొని
    హాయిగా....అసహ్యంగా...
    మెక్కుతుంటారు...😮😮😮

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      ఎవరి గొప్ప వారిది ఎవరి టాలెంట్ వారిది కదండి వాళ్ళకి కష్టంగానే ఉండి ఉండొచ్చు ఏమో 🤔 ఇష్టo లేకపోయినా కష్టంగా చేయొచ్చు, కష్టమైనా ఇష్టంగా చేయొచ్చు మనం చేసే పని మంచిదై ఉంటే ఈ పనైనా పర్వాలేదు కదండీ 🙏🙏

  • @laharivedha4751
    @laharivedha4751 Год назад

    Hi suma ee ooru medhi

  • @myvillagefolk924
    @myvillagefolk924 Год назад +1

    మీరు కనిపించకపోయినా మీ వారిని ఈ వీడియో లో చక్కగా చూపించారు.
    ఏమాటకామాటే చెప్పుకోవాలి...
    మా Brother భలే smart గా ఉన్నాడు...😃😃

  • @kkdurganaveen5515
    @kkdurganaveen5515 Год назад +1

    Gd mrng akka🥰 today morng news📰 chala bagundi 😘😍 love you 🌱☘️🪴🌴

  • @KSV1989
    @KSV1989 Год назад

    మీరు మధ్యలో చూపించారు కదా ఏలేశ్వరం అది మా అమ్మమ్మ గారు ఊరండి .మీ వీడియోలు చాలా బాగుంటాయండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Tq somuch andi 🪴🪴❤️❤️ మరి మీది ఏ ఊరు అండి 🤔

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      మీది ఏ ఊరు అండి ❤️

  • @gudisapushpalatha8428
    @gudisapushpalatha8428 Год назад +6

    శివుడి ఆఙ లేనిది చీమ ఐన కుట్టదూ అని సామెత (చీమ చావదు అనీ కాదు)

  • @MasanpallyÇhandrakala
    @MasanpallyÇhandrakala Год назад

    Meedi ye ooru

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      పిఠాపురం అండి 🌿🌱🌿❤️

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      పిఠాపురం అండి 🌱🌿❤️🙏

  • @aswaninaresh8657
    @aswaninaresh8657 Год назад

    Kaneesam koncham ayina labham vachunte bagundu Suma,,,,,mana raithu yeppudu anthe kada,,,labham rakapoyina malli malli asha ga panta vestam

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      ఏం చేస్తామండి ప్రయత్నించడంలో తప్పు లేదు కదండీ 🍀🌱🌿☘️ పది రాళ్లు విసిరితే ఏదో ఒక రాయి కచ్చితంగా తగులుతుంది కదండీ ప్రయత్నిద్దాం 🤩❤️❤️❤️

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 Год назад

    అక్కడ భూమి రేటు ఎంత ఉంటుంది సిస్టర్ ఒక ఎకరం

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      ఇక్కడ భూములు అమ్మ రండి మేము తప్పక కొనాల్సి వచ్చింది మా తాతయ్య వాళ్ళు వేరే వాళ్లకు అమ్మేస్తుంటే అది మేము కొనుక్కోవాల్సి వచ్చిందండి
      పైగా మా పొలంలోకి వెళ్లాలంటే మా తాతయ్య వాళ్ళ పొలం నుంచే వెళ్ళాలి
      బయటి వాళ్లు కొనుక్కుంటే కొంచెం మాకు ఇబ్బందిగా ఉంటుందని అది మేమే కొనుక్కున్నాము

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi Год назад +6

    మహిళలు...ఫస్ట్ డెలివరీ లో ఎంత ప్రసవ వేదన అనుభవించినా తిరిగి మళ్లీ రెండో ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుంది .రైతు కూడా అంతే నష్టం వచ్చినా మళ్లీ పంట వేయటం మానడు.❤😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +2

      అవునండి నిజమే మీరు చాలా గొప్పగా వర్ణించారు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sunithareddy4031
    @sunithareddy4031 Год назад +1

    Suma garu meru u tube motham handle chastra ఎవరైన help chastra please రిప్లై నేను స్టార్ట్ chadham anukutuna aphone vadutharu

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      హలో అండి నమస్తే నా ఛానల్ నేనే హ్యాండిల్ చేసుకుంటానండి నేను vivo Y100A వాడుతున్నాను అండి ❤️❤️

    • @sunithareddy4031
      @sunithareddy4031 Год назад

      @@SumaVillagewife tq lo much for the reply meku షార్ట్ time lo subsribers alla paregaru vivews kuda baga unavi how is it possibal please రిప్లై

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      సత్యమేవ జయతే అన్నట్టుగా మన కష్టంకి టాలెంట్ కూడా తోడైతే అనుకుంటే సాధించిన దంటూ ఏముంటుంది చెప్పండి ❤️❤️🥰🥰🎁🎆🎆🎇🎇🎈🎊🎉🪔🪔

  • @myself_priya00
    @myself_priya00 Год назад

    Hi sis

  • @samathakandula6140
    @samathakandula6140 Год назад +1

    Hi akka❤

  • @malleshwarithiruvidhula534
    @malleshwarithiruvidhula534 Год назад

    Hi chilakamma e gudike memu vasthamu ani neeku cheppaanu chilakamma next weeke kakinada osthunna nenu maa paapa undhi ani cheppaga 👏👏🌹🌹❤❤❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      నమస్తే అండి ఐడియా వచ్చింది ❤️❤️ మీరు నన్ను బాగా ముద్దుగా చిలకమ్మ అని అంట్టుంటే ఇంట్లో మా వాళ్ళు పిలిచినట్టే ఉందండి ❤️❤️🥰🙏

    • @malleshwarithiruvidhula534
      @malleshwarithiruvidhula534 Год назад

      Tq ra chilakamma ni maatalu naaku chaalaaaaaaa 💛💛💛💛💛💛💛💛🤣🤣💐💐💐💐❤❤❤⚘⚘🥀🥀

    • @malleshwarithiruvidhula534
      @malleshwarithiruvidhula534 Год назад

      Baadha padakura chilakamma bhuudhevi thalli ni namminavaru eppatiki baaghuntaaru ra dontvarry

  • @srilakshmi.esrilakshmi.e3080
    @srilakshmi.esrilakshmi.e3080 Год назад

    Hii suma

  • @JammuBrother
    @JammuBrother Год назад +5

    లాభం వచ్చుంటే బాగుండేది

  • @sridevipanuganti688
    @sridevipanuganti688 Год назад

    మీరు ఉండేది ఎక్కడ సుమ గారు, ఊరు పేరు ఏమిటి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      పిఠాపురం అండి ❤️❤️

    • @sridevipanuganti688
      @sridevipanuganti688 Год назад

      @@SumaVillagewife చాలా సార్లు వచ్చాము,

  • @tejaytping5927
    @tejaytping5927 Год назад +4

    చాలా బాధ అని పించింది సుమ నష్టం వచ్చింది అని 😢😢😢😢😢

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      మరేం పర్వాలేదు అండి మరోసారి ట్రై చేద్దాం ❤️❤️🥰

  • @pandhirikrishnakumari-ml3he
    @pandhirikrishnakumari-ml3he Год назад

    ❤❤👌👌

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      🥰🥰🤩🤩❤️

    • @bachusritulasi7355
      @bachusritulasi7355 Год назад

      ఈ ఫార్మింగ్ కష్టాలన్నీ మాకు తెలుసండి
      మేము కూడా 50,000 ఖర్చుపెడితే20000 కూడా రాని రోజులు ఉన్నాయి

    • @bachusritulasi7355
      @bachusritulasi7355 Год назад

      భూదేవిని నమ్ముకున్న వారికిఏదో ఒక రోజు కలిసి వస్తుంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      అవునండి 🙏🙏🙏🙏🙏

  • @gundaswarnalatha7583
    @gundaswarnalatha7583 Год назад

    Fish curry thinetapudu,perugu thinakudadhu,

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      అది చేపల పులుసు కాదండి చామదుంపల పులుసు 🥘🥘🍲🍲😄😄

  • @swapnavakkanti8204
    @swapnavakkanti8204 Год назад

    ❤🌄🛖🌴🏡😒🌾🌾🌻🌺🪴🌷🌳💐⛰️

  • @ruthvika_vlogs_vantalu
    @ruthvika_vlogs_vantalu Год назад

    Hiii akka good afternoon❤

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Hii raa chelli papaa eala undi raa ❤️❤️🥰🥰🤩🤩

  • @sarithak8348
    @sarithak8348 Год назад

    Raitu kastam chupinchavu

  • @ishuishmiwithamma8970
    @ishuishmiwithamma8970 Год назад

    ఔనండి మేము 10 ఎకరాల పత్తికి 6, 7లక్షల ఖర్చు అయంది ... కానీ ధరలు లేక
    3లక్షలు వచయంది

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      దేవునిపై భారం వేసి మళ్ళీ ప్రయత్నింద్దమండి 🙏🙏🙏🙏

    • @ishuishmiwithamma8970
      @ishuishmiwithamma8970 Год назад

      అంతే నండి 🙏🙏

    • @ishuishmiwithamma8970
      @ishuishmiwithamma8970 Год назад

      మీరు వీడియోస్ కోసం వాడే mobile ఏమిటి చెప్పగలరా అండి

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Vivo Y 100A 📱

  • @kannamani2982
    @kannamani2982 Год назад

    Naku chala badaga vundaka

  • @valiveti.pushpalathalatha3218
    @valiveti.pushpalathalatha3218 Год назад +2

    Ayyo chala badha vesindhi suma. Mi last vedio chusi manchi profit vasthhe bavundu anukunna. Sry.

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      ఏం పర్వాలేదులెండి వేసిన పంట ప్రతిసారి ఒకేలా ఉండదండి ఒకసారి వస్తుంది ఒకసారి పోతుంది కొంచెం దైర్యం ఉండాలి 🍀🌱🌿☘️🙏🙏🙏

  • @AnuRadha-of6ms
    @AnuRadha-of6ms Год назад

    Hi ma

  • @skshahanaz3723
    @skshahanaz3723 Год назад

    నా పాదాభివందనం కాదు మీకు పాదాభివందనం

  • @sridevipalacholla8571
    @sridevipalacholla8571 Год назад

    Hai akka yela unnav

  • @AnuRadha-of6ms
    @AnuRadha-of6ms Год назад

    😢ma

  • @bhavanidevaram
    @bhavanidevaram Год назад

    Suma sister miku newledge baga undi sister.maku nuvulu kavali anamu kada sister reply evaleduvga sister please kavali

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      మీరు ఈ వీడియో పూర్తిగా చూడలేదు కదండీ 🤔

  • @PrenukareddyRenukareddy
    @PrenukareddyRenukareddy Год назад

    మీ విడియో కోసం వెయిటింగ్ సుమా గారు పంట లో లాభం వస్తే బాగుండేది

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      అవునండీ 🍀🌱🌿☘️☘️☘️

  • @praneethnagalaxmi
    @praneethnagalaxmi Год назад

    ఇంత కష్టం ఉంటుందా రైతు కి.మ పాప చూసి బాధ పడుతోంది..అన్నం వేస్ట్ cheyadu ma papa..

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      మీ పాపకి మంచి అలవాట్లు నేర్పిస్తున్నారు 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @smirithia8253
    @smirithia8253 Год назад

    Pettubadi antha pettaru suma

  • @lrani4646
    @lrani4646 Год назад

    Thanks ani oka sign kanipistondi a money meeku istara? you tube teesukuntunda?

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      అర్దం కాలేదు అండి 🤔

    • @lrani4646
      @lrani4646 Год назад

      @@SumaVillagewife Ikkada mee channel chustunte oka love simble lo Thanks ani vundi.Ante mee video nachhite meeku money pampochhu anukontunna.mallee doubt vachhindi a money meekistara leda you tube teesukuntunda ani.*

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      లేదండి అవి మాకే వస్తాయి 🤣🤣

    • @lrani4646
      @lrani4646 Год назад

      @@SumaVillagewife Vachhaya ?? cheppandi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад +1

      ఆ... వచ్చాయండి
      Tq somuch అండి
      అభిమానం తో మీరు వేసిన డబ్బులు 🥹🥹
      ఈ టైంలో మాకు చాలా అవసరం అండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Tq somuch అండి
      ఈ రోజు మా అమ్మ వాళ్ళ ఇల్లు
      Hometour video పెట్టను చూడండి ❤️❤️

  • @sirishabellamkonda2603
    @sirishabellamkonda2603 Год назад

    Mi kastaniki prathipafalam dhagaledhu akka😢 devudu ekado dhari chupisthadu....

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      అవును సిస్టర్ అది ఖచ్చితంగా 🥰❤️❤️❤️❤️

  • @satyasshortvideos7804
    @satyasshortvideos7804 Год назад

    Maadhi jaddangi

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      అవునా అండి మాది చిగిలింతా అండి ❤️❤️💐

  • @Varun-py6wd
    @Varun-py6wd Год назад

    హాయ్ సుమ ఈసారి పంట లాభం రాలేదని బాధపడకండి మరోసారి పంట వేసి చూడండి అప్పుడు శివుడి ఆజ్ఞ తోనే పంట లాభం వస్తుంది నేను మీ అక్కని సంధ్య

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      Tq somuch akka ❤️❤️❤️❤️🥰🤩🙏🙏🙏🙏

    • @srilakshmi.esrilakshmi.e3080
      @srilakshmi.esrilakshmi.e3080 Год назад

      Aalochisthe oka idea vachindhi.nuvvula nundi oil chesi ammithe laabham raavachemo

    • @SumaVillagewife
      @SumaVillagewife  Год назад

      వస్తుంది అండి కానీ ఈ సీజన్లో నువ్వుల్ని కడిగి అవి అర వేసినప్పుడు ఎండ లేకుండా మళ్లీ వర్షం🌧️🌧️ వచ్చిందంటే అది కూడా నష్టం రావచ్చు ఉన్నది కూడా పోవచ్చు 🌧️🌧️

  • @suryasree6047
    @suryasree6047 Год назад

    So sad suma next time better luck 😢