మేము పోలం కొనడానికి,వ్యవసాయం చేయడానికి ఎవారెవరూ కారణం .
HTML-код
- Опубликовано: 15 дек 2024
- నమస్తే అండి🙏 ఈ వీడియో పార్ట్ 1 , తర్వత పార్ట్ 2 గా చేయబడింది. పొలంలో మొక్కలు నాటడం, ఇంకా మాకు వ్యవసాయం లో సహాయం చేసిన వారికి కృతజ్ఞతలుగా ఈ వీడియో.#agriculture #village farming# plantation.
ఈరోజు మనిషిని మనిషి నమ్మడమే కష్టమైపోతుంటే,మీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చి,సాయం అందించిన మీ స్నేహితురాలు నిజంగా అభినందనియురాలు, అడిగానని చెప్పండి
Tq somuch andi ❤️❤️
బాగుందమ్మ సుమమ్మ మీ కవిత్వం ఇంకా మీ పొలం పనులు చాలా బాగున్నాయి. నేను ఏమి దిష్టి పెట్టడం లేదమ్మా మనస్పూర్తిగా మీకు అంతా మంచి జరగాలి.
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🪴🪴
సుమ గారు మీ ఊర్లన్నీ ఎంత పచ్చ పచ్చగా, ఆహ్లాదకరమైన వాతావరణం తో ఉన్నాయో, మేమూ మొక్కల పిచ్చోళ్ళమే అండి,కాకపోతే కుండీలకే చోటుంది, ఏమైనా మొక్కలున్న ఇళ్ల అందమే వేరండి,ఎప్పట్లాగే మీ వినసొంపైన మాటలతో వీడియో చాలా బాగుందండి
Tq somuch sister 💕💕💕💕💕
ఇంత చక్కగా
మాట్లాడటం నవ్వు ఎక్కడ నేర్చుకున్నావ్ వీడియో లో చూపీంచే ప్రకృతి ఎంత బగుంటుందో నాకు
నేషర్ అంటే చాలా ఇష్టం గొప్ప గొప్ప
పేలస్ లో కన్నా మీఇల్లు చాలా బాగుందీ మీ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం చేల్లి
Ok sister 👍👍
Thanks for waching 😍🤗💐💐💐💐💐🎉🎉🎉🎊🎊🎉🎉🎉🎇
Ni puttillu chala bagundamma. Haiga nitya kalyanam pachha thiranamla mokkalathi kala kala laduthondi. Bhumini nammukunnavaru chedipoyede ledu. Adrushtavathulaki matrame polam vuntindi. U R lucky🤗
వ్యవసాయమే మాకు జీవనాధారం కాబట్టి
మాకు పొలం ఉండాలండి 👍👍
ఎంతో శ్రమించి కష్టపదేగని ప్రతిఫలం రావడం చాలా కష్టం అండి 😔😔
Aa ammayiki chaala chaala thanks naa tharupuna cheppamma Ila vyavasayam cheyylanukune vallaki encouragement laaga cheyyatam antha thelikakaadu mee commentary baagundi very nice meeku meethotaki naa best wishes good bless you and aa ammayiki👍👏👏🎊🤗
Tq.......Tq......Tq somuch Andi 🪴🪴🌹🌹🌺🌺🦋🦋🐝🐝
మా ప్రియమయిన సుమా చెల్లమ్మ కి చెల్లమ్మ ఫ్యామిలీకి మా హృదపూర్వక.ధన్యవాదములు చెల్లమ్మ మీరు చేసే వీడియోలలో ఒక ప్రత్యేకత వుంది మంచి మంచి.Alochanalato kudina pratyekamayina kottadanam kanipistundi talli yillaa manchi manchi videolu chesi meeru vijayam sadhinchalani devuni prardhistunnanu chellamma God bless you talli
మీరు నన్ని చాలా భాగా sapport చేస్తున్నారు Tq somuch అన్నయ్య🙏🙏🙏🪴🪴
Unna vati viluva telusuko leka potinnamu. Lenivati gurinchi alochistunnamu. Mee voice bagavundi
Tq....😄🍀🌿🌱🌹🌹🌺🌺
నీ వీడియో లు చాలా interest గా వుంటాయి
Tq somuch 🌹🌹🌺🌺🐝🐝🦋🦋🍀🌿
వివరణ చక్కగా ఉంది.
ధన్యవాదాలు లండి 🙏🙏🪴🪴🤝🌹🌹
Suma garu meru very lucky yendalu ante ne la talli ni konukunela chesindi🎉🎉🎉🎉🎉
Excellent explanation ma.May God bless you and your family.
Tq.......amma 🙏🙏❤️❤️🌹🌹🪴🪴🌿🍀
Mee voice chaala mesmerizing ga vundhi, ee rojullo alaa yevaroo help cheyaru, meeru cheppina aa oka ammayi chaalaa great
Hi andi goodmorning and Tq somuch 🌹🌺🌄🌄🪴🪴🐝🦋🦚🐦🕊️
Good job Suma your vlogs are super
Nkithe Village ki vellinantha happy ga undi
Villages ante Naku chala istam
Neeku good future undi
God bless you and your family 🙏❤️
Tq.........somuch sister ❤️❤️❤️🌹🌹🌿🐓💞💐🐣🦜
Your videos so nice
Hii Andi good morning 🌄🌞🌺🌺🌹🐓
Tq somuch andi 🙏🙏
Me videos chala bagunnae
Tq ❤️
మేముండే ఏరియా మీరు చూపించే ఏరియా దగ్గరగా ఉంది ఏ ఊరో చెప్పండి అక్క మీరు వ్యవసాయం చేసేది
Superb 😍👌👌👌👌👌
Vuyyala kampala road🤣nice , beautiful gift👏🙌 wow great dilague👏manchi bhavasyath vundi chelli nice blog withhealthy tips & manchi poetry ,great chitti thalli👏👏👏👏👏
Tq somuch Andi 🙏🙏🌺🌺🌹🌹🪴🪴🦋🦋🐝🐝
Seema ha,... ha,..ha😁
👌 super
Tq...🎇🎆🪔💐
Super sister
Tq.......🦋🦋🪴🪴🌹🌹🍀🌿🐝
All the best to u r you tube chennel
Good morning andi and Tq.......🌄🌄🪴🌿🍀🌱🌺
That girl really great ❤ and you are deserve it
Hello Suma garu good evening nice vlog
Hi andi good evening 🌿🍀🌱🦋🦋🪴
Hi suma garu good morning nice video super 👌
Tq so much,🌱🌿🌿🍀🌹🌺🌺🌺
Shree Ram Blessings with you sister
All the best
Tq andi 😍❤️❤️
తూనిగా తూనిగా friends 👌super sister
😄😄🪴🪴🦜🦜Tq 🌹🌹
Super amma
🙏🙏🪴
American doller ammae matalu mivi same unnae.
😄☺️😍🪴🪴🪴🌹🌹💞💝
Yes nenu kuda alane anukunna👍
S same nenu anukunna
Yes same to same
Excellent, please continue vlogs . U have great future
Tq 🪴🪴🦋🦋🐝🐝🌺🌺
మాది yeleswaram,miru chupinchina ,anjeneyaswami vigraham యార్రవరం
అవునండీ😃🌺🌹🍀🌿💐🦋🌱
Hi Suma garu madhi kuda palleturu aenappatiki miru chupinche prakruti soundaryanni video skip cheyakunda chustunna mee videos valla prakruti midha prema perigindhi.
ఈ ప్రకృతి అందాలు చూసే అదృష్టం మనకి ఎప్పటికి ఇలానే ఉండాలి.మీరు చూసి ఆనందించినందుకు నాకు చాలా సంతోషంగా ఉందం డి.🌅🌄🌿🍀🌱🐄🦋🌹🌺
God bless you suma
Tq Andi 🌹🌹🪴🪴🌺🌺🦋🦋
akka..ap k vlogs daily ek particular timing pe dalo..aapke viewers ko pata rahega aap ye time par video dalte bolkar..all the best akka
Tq 🌺🌺🪴🪴🦋🦋🐝
Super Suma ,enjoyed seeing ur greenery ,fields and cow with calf .great going ,keep it up 💐💐🌷🌷👌
Tq somuch Andi 🦚🦚🪴🪴🌿🌿🌱🦋🌺
@@SumaVillagewife yes neenu ade anukunna same vioce
Polam entaku konnaru.. Yenni yekaralu.. Cheppandi.evarndi a ammaie..
నమస్తే అండి 🙏
పొలం కొన్నది మా తాతయ్య గారి దగ్గర నుండే నండి వాళ్లు బయటి వాళ్లకి అమ్మేస్తుంటే మా పోలం పక్కనే ఉందని మేము కొనుక్కున్నాము 🙏🙏
డబ్బులు హెల్ప్ చేసిన అమ్మాయి మా ఇంటి పక్కనే నండి తను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది ఆర్థికంగా మాకు హెల్ప్ చేసింది. 💐💐💐👍👍
Meeru vedio cheyadaniki inspiration avaru mimmalni encourage chesindi avaro cheppandi
నేను వీడియోస్ చేయడానికి నాకు ఎవరు inspiration లే రండి అలాగే encourage చేసేవరంటే chanel star చేశాక నా sabcrabers నాకు encouragements.
Tq.........🙏🙏🪴💐💐💐💐
Mee matalu chala bagunnayandi enka venalanipistundi
🤝😄😄🪴🪴🌹🌹Tq.....
మా చెల్లి మాటే మంత్రం 👌👌
😄😄🌹🌹🪴🪴
Me videos chala bavunnai sister పల్లెటూరిలో జీవితం ఒక అదృష్టం.....like చేసి subscribe చేశాను nenu kuda oka చిన్న RUclips చానెల్ పెట్టా....
Ok andi all the best 🪴🪴🪴💐💐💐and naa chanel kudaa chinna chanel le andi 😃😃💗💗💖💖🌹🌹🪴
Made annvaram mede a vuru
మాది పిఠాపురం అండి 🪴🪴
Mi videos lo plastic yekkuva vaadaru.. mokkalni penchutaru muga jeevulani premistaru inka kitchen organise kuda chala bagundi annitikante mii maaratheeru inka sweet ga undi.. continue cheyandi videos ilage
Tq.........Tq........Tq...........so much 🪴🪴🌹🌹🌺🌺🦋🦋🐝🐝😄
Hai sistar goodmorning God bless you chellamma
Nice morning అన్నయ్య🌄🌅🌈🌈🌈
Mi videos kosam waiting akka toraga upload cheyandi videos plz
A panilone vunnanu sister 😄🤝🪴🪴
Me videos chala baguntai akka me video Gujarat ki cherindhi akko 😅aela anntava nenu ekkade vunta Gujarat lo 😋100K subscribers aiyaaka mamalnni marchipokandi 😢inka manchi manchi videos cheyalani korukuntunna. ne gurinchi chelli. 😋👉❤
Mimmallni ela marchipotanu sister mi sapoort untene kada nenu videos cheyagalanu ni sister gaa niku naa 💞💞💞❤️💜💙💚🪴🪴🌹
Hi suma స్కిప్ చెయ్యకుండా వీడియో చూసా సూపర్
Tq 😄🌹🌹🪴🪴🌿🌿🌱🍀
Nice video😊
Tq 🪴🪴🌺🌺
Super akka
Tq....sister 🌹🦋🦜🐣💐🌿🌿🐓💞❤️🍀🌱
Erra varam anjaneya swami statue
అవునండి ఎర్రవరం
మీది ఏ ఊరు, 🤔
Meeru chupinchindi yerravaram road kada....
అవునుండి🪴🪴🪴🌹❤️❤️❤️❤️🌹🌹🌹🌹👍
Suma garu miru bale matladatharu... ☺avuki dhudaki miru names petinatu maku mekapillaluundevi ma chinapudu alane name's petedhi ma akka ninu ma chelle.. Same minu muguram adapilala am middle one 😊 mi videos chusthunte shanthoshanga undhi
Hii sister goodmorning ❤️❤️🌄🌄🦋🦋💖💖💖🪴🪴🌹🌹🌹🌹
మా ఊరు తిరుపతి చిట్టి పొట్టి 👌
అవునా.....అండి🐄🌿🌿🍀🍀🌱🌱🪴🪴
Chala chala bagundi me vedio matalu ravatledu naku me village ekkada sister
Nice video
Tq 🦜🦜🦚🦚🐝🐝
Superrrr👌👌
తెలియదాన్ డి 😔
Hi akka na Peru anu me voice chala bagundi all the best akka
Tq.......Anu sister 😄💞💞💝🪴🪴🪴🌺🐦🐝
@@SumaVillagewife me vuru ekkadakka
Miru naku chala baga nacharu... From Telangana
Avunaa.........Andi Tq so much 🌹🌹🪴🪴🌺🌺🦋🦋🐝🐝🌈🌈
సామిరంగా డిస్టిబొమ్మ భలే భలే
😄😄😄🦋🦋🐝🐝🪴🪴
Super akka
Tq.....🦋🦋🐝🐝🌹🌹🪴🪴
Hi suma
Hiiii andi 😃🌹🪴🪴🌿🍀🍀
Hi suma sistar goodmorning very nice video super super super talli godbless you chellamma
Tq Annyya 🦋🦋🌹🌹🐝🐝😄
Akka oka sare miru kuda kanioinchandi next video lo videos kakunda miru kuda kanipinchandi akka konchem and disco road bagundhi 😂😂😂
😄😄Tq 🌹🌹🦜🦜🐝🐝
Nee logs continue cheyyara
అక్కకి సిగ్గు ఎక్కువ కనిపించదు.....
Talli mee fields nu chudavachha talli
అర్ధం కాలేదు అండి🤔
@@SumaVillagewife mee Agricultural lands chudavachha talli ?
Chudavachndi 🙏
@@SumaVillagewife Thanks talli. Naaku mugguru maga pillalu. Adapillalu leru. Oka Manavaralu vundi 3years UK lo vuntundi. Nuvve maa chitti tallivi
Ok babay garu 🙏
Nice video suma garu
Tq Andi 🦋🦋🪴🪴🦚🦚🌺🌺🌹🌹
Nice 👍😊🌹🪴🦋🦋🦋
Hii Andi ❤️❤️
మీరు నా ప్రతి వీడియో నీ చుస్తునందుకు
Tq somuch andi 🙏🙏
Yaravaramega miru chupinchindi
Avunamdi 😄🌿🍀🌱🪴🌹
Suma garu meeru video editing ki a app.use chestaru.daniki money pay cheyyala.leka free ap na.please reply.😃😃
ఫ్రీ
సుమ మీది ఏ ఊరు. మాది కూడా కాకినాడయే. నా పేరు కూడా సుమ. నా తీరని కల మీరు జీవిస్తున్నారు. మీకు జయం కలుగుగాక.
మీ కల కూడా తీరాలని కోరుకుంటున్నాను.🌄 శుభోదయం🌻🌻🍀🍀🌺🌈🌿🌱🐝🦋🪴🪴
నాకు మిమ్మల్ని చూడాలని ఉంది. ఎలా?
Comming soon ☺️💞💞❤️❤️🌺🍀🌱🌿🦋
Nice andi keep rocking
Ok thank you🌿🍀🌱🪴🪴🌹🌹🐝🐝🐝
😄Tq.........🌹🌹🪴🪴
Akka super
tq so much sister 🌹🌹🌹🌺💞💞
@@SumaVillagewife 🤗
Akka navu apudu veluguniche 🪔 nivi god bless you🌹❤😍
🤝😄🌿🌿🌱🌹
Meeru video teese vidhanam editing avi ela chestaro meeru vade gardget s gurinchi cheppandi nenu you tube channel start cheddamani 2years nundi try chestunna naku help avutundi
Ok అండి మీరు యూట్యూబ్ గురించి ఎం తెలుసుకోవాలన్న మీరు Tec chanels నీ ఫాలో అవ్వండి💐💐💐all The best 🪴🪴🌿🌿🌿💐💐
@@SumaVillagewife thankyou for your reply madam
హాయ్ అక్క మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీకు ఇచ్చిన ఇంకా బాగుంది. మీ మాట తీరు చాలా బాగుంది. మీ ఏరియా పేరు ఏంటో చెప్పండి అక్క మాది కూడా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పరిపాలించిన ఏరియానే
అవునా చెల్లి మాది రాజావొమ్మంగి.🤝😄🌹🌹🪴🪴🌺🌺🦋🦋
Ma చెల్లి వాళ్లది kuda rajavmangi
జడ్డింగ్ అన్నవరం నుంచి లోపలికి వెళ్తాం
పోలీస్ స్టేషన్ దగ్గరనుంచి మార్కెట్ దాటుకుని వెళ్ళాలి వాళ్ళ ఇంటికి
రాజవమంగులో కొండపైన శివాలయం ఉంటది చాలా బాగుంటది
Polam cost enta sister
Cheppalenandi🙏🪴🪴🌿🍀🦋🌹🌹🪴🦋
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🪴🪴🪴🪴🪴
Me amma valladi a vuruandi
ఏలేశ్వరం అండి 🪴🪴
Meeru kanapadavachu kadha akka
😄😄🌱🌿🍀
👌👌👌👌😄😄😄😄
💐💐🪴🪴🌹🌹🍀🌿🌧️
ఓహ్హో ఏలేశ్వరం వెళ్ళే దారి నా
ఉయ్యాలా జంపాల రోడ్ 😂😂
అవునా.........🪴🪴🌹🌹😄😄😄
❤❤❤
🪴🍀🌿🌿🌱🌹🌹💝
మేము కూడా మీరు చూపించే పరిసరాల్లోనే ఉంటాము మీరు చెప్పారు కదా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పరిపాలించిన ఏరియా అని మాది అటు సైడ్ మీ ఊరు పేరు చెప్పండి అక్క వ్యవసాయం చేసేది ఏ ఊరు
Intaki aa ammai evaro chippaleadu maa🙄maatakari sumaa garu😃
తనకు ఇష్టం లేదండి😔
👌👌👌👌👌
🤝🤝🌺🌺🦋🦋🐝🐝🌹🌹
Akka మి అమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్ చేయండి అక్క
Ok sister 🌿🌿🍀🍀🌱🌱🪴🌺🌹💞💞
Meri face chupiyandi
@@SumaVillagewifeaa mi mokam bagodha😂
Avunamdi 😔
అంతరపంట మాట విని ఎన్ని రోజులయ్యిందో 👏
🌹🌹🌺🌺🐝🐝😄Tq Andi 🙏
మేడం ఫార్మ్ హౌస్ ఎన్నియకారాలు మేడం ఏ విల్లెజి ఏ మండలం ఏ జిల్లా ఫార్మ్ హౌస్ మేడం
Madi rajavomangi andi 😃🪴🌿🍀🌹
@@SumaVillagewife థాంక్యూ మేడం థాంక్యూ
అమ్మాయి ఎవరు అండి
Thanaku cheppadam istam ledamdi 🤫
మేము ఎప్పుడు రావాలి మీ ఏంటికి
😃😃😍💝🌹💞💞🪴🪴🌿🍀
Eppudu rava lo chappaledu
అమ్మాయి అన్నారు కానీ details చెప్పలేదు. ఆ అమ్మాయి కి ఇష్టం లేకపోతె వద్దులెండి
తనకు చెప్పడం ఇష్టం లేదండి🤫sorry 🙏
Super akka
Tq 🪴🪴🌹🌹
Super akka
Tq 🪴🪴🌹🌹