బహుళ పంటల బెస్ట్ మోడల్.. మజ్జిగతో పంటలకు మహర్దశ | Integrated Farming | Shyamsunder Reddy9908224649
HTML-код
- Опубликовано: 17 окт 2024
- #Raitunestham #Natualfarming #Integratedfarming
ప్రముఖ వ్యవసాయ నిపుణులు శ్యాం సుందర్ రెడ్డి... సేద్యంలో రైతులకి మేలే చేసే పద్దతులపై నిత్యం పరిశోధనలు చేస్తూనే ఉంటారు. వ్యవసాయంలో ఖర్చు తగ్గించి, రైతు లాభాలు పెంచే విధానాలపై అధ్యయనాలు కొనసాగిస్తుంటారు. ప్రకృతి, సేంద్రియ సేద్యంలో ఉత్తమ ఫలితాలు సాధించి పెట్టే పద్ధతులను ఆవిష్కరించేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే... నర్సాపూర్ లో 3 ఎకరాల్లో సమీకృత సేద్యం చేస్తున్న ఆయన... బొప్పాయి, ఉల్లి, మిరప తదితర పంటలతో పాటు జీవాలు పెంచుతున్నారు. నీటి నిల్వ, నిర్వహణకు మెరుగైన విధానాలు అవలంబిస్తున్నారు. తాను ఆచరిస్తూ.. తోటి రైతులకి కొత్త పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం.. సేంద్రియ పద్ధతులపై మరింత సమాచారం కోసం శ్యాం సుందర్ రెడ్డి గారిని 99082 24649 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు.
Natural Farming
Organic Farming
ZBNF
Integrated Farming
Chicken Farming
Goat and Sheep Farming
Mirchi Farming
Pappaya Farming
Onion Farming
InterCrops Farming
Shaymsunder Reddy Farming
Farmer Shyamsunder Reddy
☛ Subscribe for latest Videos - • వందల మొక్కలు పెట్టినా....
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
Hi sir
Urs dedication towards doing organic farmation is very good for future generations and good message tq prasad raithu nestam
Weekend farming lo melukuvalu meelanti salahalu suchanalu kavali sir Reddy garu
సార్ ఒక వ్యవసాయ యజ్ఞం చేస్తున్నట్లు అనిపిస్తుంది. సారు మాటలు వింటూ ఉంటే వ్యవసాయ అనుభూతి కలుగుతుంది. ఇలా కాకుండా నేను కూడా ఇంచుమించుగా అన్ని రకాల ఫలవృక్షాలు అటవీ విధానంలో పెంచు తున్నాను.
Very inspiring and informative interview of Sri Shyam Sunder Reddy garu. So much to learn from his work.
Thank you Prasad garu for doing this interview.
Sir organic organic ani anakandi adhi bhoothu laagundhi sir, natural farming anali, rajiv dixit videos choodandi meeku idea vasthundhi...
Introduction super ga icharu anchor
Excellent sri Shyamsunder reddy garu❤
Ur explanation is very nice & useful to all sir
Excellent reddy garu🙏🙏
55-om NAMASIVAYA sirrrrrr, SAVE TREES sirrrr, God bless you sir
Guruvu gariki namaskaram🙏
Majjiga chetlake spray cheyala?? Ledha chettu veru ke ivala sir
Great reddy sir 👏
Good information sir 👍
super info....well explained
Namaste sir bagundi
సూపర్ వీడియో సార్
సూపర్ సర్
Bagundhi
Sir good informatin
Super sar
ప్రతి రైతు పండిన పంట మార్కెట్ చేసుకో కలగాలి
Sir papaya variety Peru emity
Tq
Babai ravadamee i phone tho vachaadu
👌👌
i want Tomato seeds
👍
Thegulu name Telugu lo cheppandi
Mamu mi laga chayagalama sir
Meeru Inkaa baagaa cheyagalaru. Nelanu pasuvulanu baagaa chusukondi.
Very good job sir how you are spending on Labour in our area Labour is v costly &un skilled also
@@gudavprakashrao1797
Labour availability and their skill set is getting worse day by day. Hence, we are doing ourselves on a small scale
@@ShyamGReddy Namaste sir can you send your farm address. With your permission I would like to visit your farm
Sir.reddy garidi phone number pettandi sir 🙏
Good inspiration for speech sir....