ఎకరంన్నరలోనే పంటలు, చేపలు, కోళ్లు - ప్లానింగ్ సూపర్ | Integrated farming | G Venkataratnam
HTML-код
- Опубликовано: 26 окт 2023
- #raitunestham #multicropfarming #సమీకృతవ్యవసాయం
ఏలూరు జిల్లా ఉంగుటూరు కి చెందిన గద్దె వెంకటరత్నం.. ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. సమీకృత సేద్య విధానాలు పాటిస్తూ.. వరి, చేపలు, కోళ్లు పెంచుతున్నారు. సొంతంగా మార్కెటింగ్ చేస్తూ మంచి లాభాలు ఆర్జిస్తున్నారు.
మరిన్ని వివరాలకు గద్దె వెంకటరత్నం గారిని 9121147782 లో సంప్రదించగలరు.
-------------------------------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • జీరో కెమికల్ వ్యవసాయం ...
☛ For latest updates on Agriculture -www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham. .
☛ Follow us on - / rythunestham
మీరు ఒక విశ్వవిద్యాలయం మరియు తెలుగు రైతులకు ప్రేరణ, దయచేసి మీ గొప్ప పనిని కొనసాగించండి
ఎంత అద్భుతం గా వుంది ఒక్కసారి మీ ఊరికి వచ్చి మీ పొలాన్ని కళ్ళారా చూడాలని వుంది
ఇలాటి రైతు ప్రతి గ్రామం లో వుండాలి
చాలా బాగుంది అంది.. దయ చేసి అతని నంబర్ కూడా షేర్ చెయ్యండి
🎉 సూపర్ గురువుగారు బావగారు🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ఈ రైతన్నకు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు గౌరవ డాక్టరేట్ ఇవ్వవలసిందిగా ప్రాధేయ పడుతున్నాను.
I like his confidence and huge knowledge in agriculture ..
ఈ రైతు ని చూస్తే ముచ్చటేస్తుంది!😊
Good discussion
Keep it up
జై రైతన్న..
జై కిసాన్...
Very valuable information. Thank you so much to raithu nestham teem
Vivarinchevidam bagachepparu thq
You are great sir
Good raithu nestham good information sir
Good work, Thanks for sharing
Very useful information Rajaji garu
Xlent sir....👏🏻👏🏻
Super
Entha talent raithu gaariki
Good
Excellent
Great
Exlent
Super sir oka akaransrsbpata
❤
Na jiviitham motham nenu chusina vatilo epatiki Mee video untundivandi...
Tq rithu nestham 🙏
Super sir good practice
Navadhanyalu,sugandha dravyalu,pappu dhanya names,oil seeds names Anni mention chesinta bagundadi teliyanivallu thelusukuntaru
🙏🙏🙏
Chala bhaga explanation chesaru... raithe Raju anedani eeyana nidrashanam address share cheyandi
Exlet sir
Godavari palekar🎉
Farming Indonesia ni chusi nerchukovali
AargankRiskavali
ఏది ఏమైనా పాడి పంటలు మించిన ఛానెల్ లేదు
How many acres of land
1½ acre
అయ్యా గురువు గారు మీ ఫోన్ నెంబరు మాకు అందించగలరు
Good
Super
Good