హాయ్ అక్క ఒక మధ్య తరగతి ఇంటి ఇల్లాలు లక్షణాలు అన్ని మీ దగ్గర నేర్చుకోవచ్చు అక్క చాలా చక్కగా పద్ధతిగా చెప్తున్నారు ఖర్చు లేకుండా మనకున్న దాంట్లోనే తృప్తిగా ఎలా బతకాలో మీ వీడియోలు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఏ ఆడంబరాలు లేకుండా హ్యాపీగా మీ వీడియోలు చూసి ఎంతో కొంత నేర్చుకున్నాను నిజంగా నిజం ఇది ఇంకా చాలా వీడియోలు తీయాల్సిన అక్క
ఇంటికి దీపం ఇల్లాలు అని నిరూపించారు సుమ గారు.ఇలాంటి మంచి పొదరిల్లు ను చూపించిన మీ నైపుణ్యానికి,భాషకు,దేశ గౌరవానికి,ప్రేమ శాంతి అహింసను బోధించిన జ్ఞాని బుద్ధ భాగవనున్ని, మీ పూల అలంకరణ ,అన్నింటినీ సమగ్రంగా అందించి ముందు తరాల వారికి ఆదర్శంగా నిలిచారు.
అసలు సుమా నువ్వు 8 క్లాస్ చదువుకొని కూడా ఇంత బాగా ఇండియా గురించి మాట్లాడవంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నేను నీ దగ్గర ఎందుకు పనిచేయని అనిపిస్తుంది వీడియో చూస్తే నిజంగా గ్రేట్ జైహింద్
Adbhutam gaa జీవితాన్ని చూపించావు తల్లీ. God bless you all with everything. Meeru chala manchi స్థాయికి తప్ప కుండా చేరతారు. అప్పుడు మంచి ఇల్లు కట్టుకుని హోం tour chesi మాకు చూపించు.ok na.🙂🙂
హాయ్ అండీ సుమ గారు మీ జీవన విధానాం మీ ముత్యాల లాంటి మాటలు చాలా బాగుంది అండీ ఉన్న దంట్లో ఎలా జీవించాలో ఎలా ప్రశాంతగా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకో వచ్చు అండీ అన్ని ఉన్న ఇంకా ఏమో కావాలి అనుకొనే వాళ్ల కన్న ఉన్న దంట్లో తృప్తి గా వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు చూడండి అది మీ గొప్ప తనానికి నిదర్శనం అండీ ఇంక్కా గొప్ప విషయం ఏమిటి అంటే జాతీయ జెండా ను బీరువా లాకర్లో నీ ఒక పెట్టె లో దాచారు చూడండి 🙏🙏🙏🙏తల్లీ నీకూ నీ గొప్ప మనసు కూ నా వందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి అలవాట్లు ఉన్నాయి మీరు చెప్పే ప్రతి మాట విలువైనది చాలామంది ఏమి లేని వాళ్ళ లాగా కుంగిపోతారు మీ మాటలు స్పెషల్ గా ఉంటాయి ఉన్నదాంట్లో హ్యాపీ గా ఉండడం అంటే ఇదే నేమో
సుమా మీ ఇల్లు చాలా బాగుంది ఇది కూడా లేని వారు చాలామంది ఉన్నారు వున్న దాంట్లో తృప్తి గా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన జీవన విధానం సాధించే తపన శృమ వుండాలి మనకు లేదనే దిగులు పడుతూ ఉండటం వల్ల మానసికంగా ఎంతో ఆనందాన్ని కోల్పోతాము నీ మాటలు విన్న వారికి వూరట కలుగుతుందని ఆశిసునాను సుమా
My respect towards you grew madam... Positive attitude, తృప్తి, పొదుపు ఇలాంటి లక్షణాలు అంతర్లీనంగా తెలుస్తున్నాయి... ఇలాంటి ఇల్లు నందనవనం తో సమానం... పబుద్ధుడి decoration చాలా బాగుంది.పిల్లల్ని మంచి పౌరులుగా పెంచమ్మా... అసంతృప్తి దరి cheraneeku...God bless you... 🙌🙌💓💓
Hi suma garu 1st time me videos chusthunna hometour part 1 and 2 ippude chusaa meru chala great unnanthalo chala baga sardukunnaru decorations cheskunnaru chala meture andi meru great asalu no words me gurinchi cheppalante hatsof to you andi
First time...me videos chustuna andi....chala baga matladutunaru...and in just 5 min of ur video i became ur fan mam.... literally ur very inspiration for every middle class members
హాయ్ సుమ! మీ వీడియోలు చూసా చాల simple life మీది, ఉన్నంతలో ఇంటిని కుటుంబాన్నీ చక్కగా చూసుకుంటున్నావు చాల సంతోషం. ముఖ్యంగా నీ భాష, నీ మాటలు ఇంకా బాగా నచ్చాయి keep it up 🎉
Mee old dailagues super Mee voice bhale undi Mee illu enka super gaa undi greenery tho bagaa decorate chesaru house mundu buddudu bomma baavundi daaniki meeru chesina decoration enkaa baavundi baavundi
Suma garu me illu chala bagundi, china illa, pedda illa ,rekula illa, penkutilla ,daba anedi important kadu unna dantlo happy ga undali .😇🤗🌹🌹,be happy always 😊
Great andi indian flag dachukodam nijamga great idea every line of ur words and neatness of ur organization super u will succeed in very high level ur kids will also get good motivation from.u
చెప్పాను కదా అక్క మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నానని ఇప్పటికైనా అర్థమై ఉంటది నేను ఎంతలా ఎదురుచూస్తున్నాను ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ మహిళ ఇంట్లో ఎలా ఉండాలో కూడా టిప్స్ చెప్పండి అక్క నాలాగే చాలామంది ఆడవాళ్లు నేర్చుకుంటారు ఆడంబరాళ్ల వైపు పరుగులు పెట్టకుండా ఎంతో కొంత నేర్చుకుంటారు ఎక్కువ సోది చెప్తున్నాను అనుకోకండి నా మనసులో ఉన్నాయని చెప్తున్నాను
Hi akka మి అలవాట్లు విధానాలు చాలా బాగున్నాయి ఒక సాధారణ మహిళ ఎలా సర్దుకోవాలి ఉన్నదాట్లో ఆనందంగా ఎలా ఉండాలో మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది మి గార్డెన్ సూపర్
Hi suma garu ,meko mata cheppalandi, nenu youtube lo chusina anni home tour lo kanna naku me home tour chala baga nachindhi andi andukante manshiki em kavalo avi unnayi nature ki em vado avi levandi.meru padda ,pade kastani kuda navvuthu accept chestu cheptunaru adi naku baga nachindhi andi meku tappakunda manchi rojulu ravali ani korukuntunna❤
Vunnadantlo yentha grand ga brathakalo mee daggara prathi adadi nerchukovalani na korika yentha chakkaga simplycity ni follow avuthu andharikante goppaga manasuthi brathakadam yelano goppaga chepparu suma..hats off to you dear God bless you n your family always..im ur new subscriber from vizag....keep on rocking..voice over superb..adhirindi..❤❤❤❤❤❤❤❤❤❤❤
Next year ki eppudu vunna home tour ki chala different vuntundi ani nenu anukuntunna 😅so all the best and I hope you understand my words 😊 Jay Shri Krishna 🙏
ఇంటిని చూసి , ఇల్లాలిని చూడు అంటారు,అమ్మా ఉన్నదాంతో సర్దుకు పోయి,సంతోషంగా అంటున్నావు తల్లి, జాతీయ జెండా గొప్ప తనాన్ని ,అలాగే బుద్ధుడి గురించి, చెప్పి దేశభక్తిని చాటుకున్నావు, గుణములో నీ అంత దన వంతురాలు లేదు, ఉన్నదాంట్లో అనాందనదంగా ఉంటావు, ఆ దేవుడు చల్లగా చూడాలి
Hi akka mee vedio chala nachindhi nenu eppati varaku evariki ee comments pettaledu meeke naa first comment endukante mee matalu unnadhantlo sardhukovadam naku baga nachindhi maa ellu kuda okappudu alane undedhi naa chinnatanam guruthochindhi 😂😂
హాయ్ అక్క ఒక మధ్య తరగతి ఇంటి ఇల్లాలు లక్షణాలు అన్ని మీ దగ్గర నేర్చుకోవచ్చు అక్క చాలా చక్కగా పద్ధతిగా చెప్తున్నారు ఖర్చు లేకుండా మనకున్న దాంట్లోనే తృప్తిగా ఎలా బతకాలో మీ వీడియోలు చూస్తే పూర్తిగా అర్థమవుతుంది ఏ ఆడంబరాలు లేకుండా హ్యాపీగా మీ వీడియోలు చూసి ఎంతో కొంత నేర్చుకున్నాను నిజంగా నిజం ఇది ఇంకా చాలా వీడియోలు తీయాల్సిన అక్క
👍💐👌👌
Am ledhu ani baadhapade kanna Ela unna dantlo chakka ga saripettukoni brathaka vachu ani suma proof chesindhi 👌🏼👌🏼😍😍😍😊😊😊👍👍👍☘️☘️☘️🌺🌺🌺
Tq somuch sister 💝🤝🍀🌿🌱🌹🌹
😊
Me village ekkada akka
ఇంటికి దీపం ఇల్లాలు అని నిరూపించారు సుమ గారు.ఇలాంటి మంచి పొదరిల్లు ను చూపించిన మీ నైపుణ్యానికి,భాషకు,దేశ గౌరవానికి,ప్రేమ శాంతి అహింసను బోధించిన జ్ఞాని బుద్ధ భాగవనున్ని, మీ పూల అలంకరణ ,అన్నింటినీ సమగ్రంగా అందించి ముందు తరాల వారికి ఆదర్శంగా నిలిచారు.
మీ కామెంట్ కి
Thanks చెప్పడం చాలా తక్కువండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అసలు సుమా నువ్వు 8 క్లాస్ చదువుకొని కూడా ఇంత బాగా ఇండియా గురించి మాట్లాడవంటే చాలా గ్రేట్ అనిపిస్తుంది నేను నీ దగ్గర ఎందుకు పనిచేయని అనిపిస్తుంది వీడియో చూస్తే నిజంగా గ్రేట్ జైహింద్
ఏదో ఒక విషయంలో 🙏మీరు కూడా గ్రేట్ గానే ఉంటారు కదండీ ❤️ ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుందండి 🌹🌹🌹
Adbhutam gaa జీవితాన్ని చూపించావు తల్లీ. God bless you all with everything. Meeru chala manchi స్థాయికి తప్ప కుండా చేరతారు. అప్పుడు మంచి ఇల్లు కట్టుకుని హోం tour chesi మాకు చూపించు.ok na.🙂🙂
హాయ్ అండీ సుమ గారు మీ జీవన విధానాం మీ ముత్యాల లాంటి మాటలు చాలా బాగుంది అండీ ఉన్న దంట్లో ఎలా జీవించాలో ఎలా ప్రశాంతగా ఉండాలో మిమ్మల్ని చూసి నేర్చుకో వచ్చు అండీ అన్ని ఉన్న ఇంకా ఏమో కావాలి అనుకొనే వాళ్ల కన్న ఉన్న దంట్లో తృప్తి గా వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారు చూడండి అది మీ గొప్ప తనానికి నిదర్శనం అండీ ఇంక్కా గొప్ప విషయం ఏమిటి అంటే జాతీయ జెండా ను బీరువా లాకర్లో నీ ఒక పెట్టె లో దాచారు చూడండి 🙏🙏🙏🙏తల్లీ నీకూ నీ గొప్ప మనసు కూ నా వందనాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నన్ను ఇంత గొప్పగా అర్థం చేసుకున్న మీకు కూడా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌺🪴🪴
చక్కగా అందంగా, ఇల్లు సర్దుకున్నావుఅమ్మ, ఇల్లు పెద్దది చిన్నది అని కాదు హ్యాపీ గా ఉండటం ముఖ్యం, నీలో చాలా టాలెంట్ వుంది,మీ వారు చాలా లక్కీ 😊😊
మా ఇల్లు నిజంగానే బాగుందా అండి 🌿🍀🌱🌱🌺🌹🌹🪴🪴Tq somuch Andi 😃😃
Meru chala great me house really superb.
Correct ga chepparu❤
మీ పద్దతులు, చెప్పే విధానం భలె ఉంటుంది.
Simple and sweet 👌
Tq 🌺🌺🪴🪴🌿🍀😄
చాలా మంచి అలవాట్లు ఉన్నాయి మీరు చెప్పే ప్రతి మాట విలువైనది చాలామంది ఏమి లేని వాళ్ళ లాగా కుంగిపోతారు మీ మాటలు స్పెషల్ గా ఉంటాయి ఉన్నదాంట్లో హ్యాపీ గా ఉండడం అంటే ఇదే నేమో
ఉన్నదట్లో సర్ధుకొంటేనే కదండీ తర్వత కావాల్సినవి కొనుక్కోగలం.😄🌿🪴🍀🌹Tq Andi.
@@SumaVillagewifedaily videos pettara meeru 😊
Meko vishayam telsa na Peru kuda suma
ఎంత బాగా సర్దారు రూమ్ చాలా బాగుంది ప్రతిదానిని చాలా బాగా వాడారు అలాగే పెడతో చేసిన సామ్రాణి చాలా బాగా అనిపించింది mi వంట రూమ్ అయితే సూపర్
Tq somuch Andi........🙏🙏🐦🌱🪴🌹🦜
సుమా మీ ఇల్లు చాలా బాగుంది ఇది కూడా లేని వారు చాలామంది ఉన్నారు వున్న దాంట్లో తృప్తి గా ఉన్నప్పుడు మాత్రమే నిజమైన జీవన విధానం సాధించే తపన శృమ వుండాలి మనకు లేదనే దిగులు పడుతూ ఉండటం వల్ల మానసికంగా ఎంతో ఆనందాన్ని కోల్పోతాము నీ మాటలు విన్న వారికి వూరట కలుగుతుందని ఆశిసునాను సుమా
విన్న వారికి ఊరట కలుగుతుందో లేదో తెలియదు కానీ మీ కామెంట్స్ చదువుతుంటే నాకు ఊరట కలుగుతుంది 🙏🙏😃🌹🌹🐝🐝🌿🌿🦋🦋🪴🌱🌱
Me husband chala lucky మిమ్మల్ని చూసి చాలా నేర్చు కోవచ్చు మేము❤
❤️❤️❤️🙏🙏😄
My respect towards you grew madam... Positive attitude, తృప్తి, పొదుపు ఇలాంటి లక్షణాలు అంతర్లీనంగా తెలుస్తున్నాయి... ఇలాంటి ఇల్లు నందనవనం తో సమానం... పబుద్ధుడి decoration చాలా బాగుంది.పిల్లల్ని మంచి పౌరులుగా పెంచమ్మా... అసంతృప్తి దరి cheraneeku...God bless you... 🙌🙌💓💓
🙏🙏🙏
అందమైన,ఆహ్లాదకరమైన,పొందికైన,ప్రణాళికాబద్ధమైన సంసారం🎉🎉🎉
Tq somuch andi 🙏🙏🙏💐💐
మీ వీడియోస్ బావుంటాయి, మీ attitude బావుంటుంది, మీ ideology బావుంటుంది, మీరు వాడే భాష బావుంటుంది, అన్నింటికీ మించి
మీ voice బావుంటుంది.
Tq somuch andi 🙏🙏🤗
Hi suma garu 1st time me videos chusthunna hometour part 1 and 2 ippude chusaa meru chala great unnanthalo chala baga sardukunnaru decorations cheskunnaru chala meture andi meru great asalu no words me gurinchi cheppalante hatsof to you andi
Mi manchi comment ki miku Tq somuch andi ❤️❤️🪴🪴🌹🌹💐🌿☘️🍀
Assalu cheppalenu mee gurinchi, mee laga kaneesam 100 lo 10 mandi attitude marina, ee lokam e maaripothundi. Eppudu ilaage undandi. 👍👍👍
తప్పకుండా 😄😄😄🪴🌿🍀🌱🌹🌺😂
First time...me videos chustuna andi....chala baga matladutunaru...and in just 5 min of ur video i became ur fan mam.... literally ur very inspiration for every middle class members
Hii andi. good morning and Thank you somuch 🌄😃🌺🌹🪴🪴💐💐☘️🌿🌄
Simply super akka...మీరు పెట్టినది నాలుగు ఐదు videos అయినా చాలా బాగున్నాయి
Tq sister 😄💞🪴🌿🍀🌹🌹
Hi sumaa mi inti kante mi papa illu chlabavundi bangaru talli చాలా andanga vuntundi Naku చాలా ఇష్టం
Really chala broad minded andi meru.super me matalu and flag ni unchukunnaru chudandi ❤❤ super superr
😃😃🌿🍀🌱🐦🦜🌹🌹Tq......somuch andi 💞💞❤️❤️
Me vedio eeroje chusanu naku chala siggestundi entha illu unna visukkuntu untanu.. Great suma ne teliviki opikaki👏
Be Happy andi 🌈🦜🕊️🪴🛖🌿🌱😃😃😃🤣🤣
Hi Suma akka chala neat ga clean ga beautiful ga vunchav mi lanti ammai kodalu ayi nanandhuku mi athagaru adrustam Suma akka❤
Tq....🪴🪴😃🌿🌱🍀
మంచి వీడియో చేశారు అమ్మ మంచి విషయాలు కూడా మాట్లాడడం బాగుంది
ధన్యవాదాలు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🪴🪴🪴🌹🌹🌺🌺
I am very much impressed for your words sister.
Tq.....somuch sister 🌹🌹🍀🌿🌿🌱🪴🪴💝💝💝💞💞💞💞💞
హాయ్ సుమ! మీ వీడియోలు చూసా చాల simple life మీది, ఉన్నంతలో ఇంటిని కుటుంబాన్నీ చక్కగా చూసుకుంటున్నావు చాల సంతోషం. ముఖ్యంగా నీ భాష, నీ మాటలు ఇంకా బాగా నచ్చాయి keep it up 🎉
Tq......amma 🙏🙏🙏🙏💐💐💐🦋🦋🪴🪴💖💖🌹🌹
mee vedeo chusi patha rojulu gurthuku vachaayi.tq very much.happy life.very good
Tq.....somuch Andi 🌹🌹🍀🍀🌿🌿🌱🪴🪴
Prathi ammaayi memmalani chusi chaala neerchukovaali.super ma.May God bless you and your family.
Tq amma 🙏🙏🙏🪴🌱🌿🍀🌹❤️☺️
Buddhudi place matram chala baaga decorate chesyaru.. u r really great...
Mee old dailagues super
Mee voice bhale undi
Mee illu enka super gaa undi greenery tho bagaa decorate chesaru house mundu buddudu bomma baavundi daaniki meeru chesina decoration enkaa baavundi baavundi
Tq somuch sister ❤️❤️🌹🌹
అదేంటో సుమ గారు,మీ ప్రతి వీడియోస్ చూస్తుంటే మీ మాటలుకు వింటుంటే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి ఎమోషనల్ తో.
అయ్యో మీరు నా వీడియోస్ నీ ఎంజాయ్ చెయ్యలండి ఎమోషనల్ అవ్వకుడాదు🥹❤️❤️❤️❤️❤️🪴🪴🪴💝💝💝💗💖
ఎంజాయ్ చేశాను కాబట్టే ఆనందంతో ఎమోషనల్ తో ఆనందబాష్పాలు వచ్చేయండి
❤️❤️❤️❤️❤️🤝🤝🤝
Meeru chala lucky ...ప్రకృతి కి దగ్గరాగా ఉన్నారు...సిటీ లో ఉంది అసలు మట్టి యే ఉండడు విసుకొస్తుంది.ఎం చేస్తాం తప్పదు
🍀🌿🦋🪴🌹🐦🐦🛖🛖
Nee alochana vidhanam chala bagundi Amma, mee kutumbam chala vrudhi loki vastundi 👍
Tq somuch Andi 🙏🙏🙏
Suma garu me illu chala bagundi, china illa, pedda illa ,rekula illa, penkutilla ,daba anedi important kadu unna dantlo happy ga undali .😇🤗🌹🌹,be happy always 😊
Thank you somuch andi 🌹🪴🌿🌿🍀🍀☘️🌱🌱🌳
Great andi indian flag dachukodam nijamga great idea every line of ur words and neatness of ur organization super u will succeed in very high level ur kids will also get good motivation from.u
Thank you so much andi 🪴🌹🌹💐💐🦋🦋🌿🍀🍀🐝🐝🐦🐦🙏🙏
Rendu home tours chaala baaga nachinayi mee commentary chaala simple ga ye excitement lekunda weather ni kooda chakkaga chipinchuthu superb👏👏👍👌🤗🎉
Tq somuch andi 😄🌿🍀🌱🪴🪴🐝🦜🦋🦋🐣🌹🌺
❤❤ Simple ga chaala chakkaga undhi video ❤❤❤
Thanks for waching 😍❤️❤️❤️❤️
అమ్మామీరుచెప్పే విధానంచాలాబాగుంది.
Tq........somuch Amma 🪴💐🌱🌺🌿🍀
Akka mee videos chala natural ga vuntayi
Tq....raa 🥰❤️❤️❤️❤️❤️
Meetho chala matladalani undhi akka. Nijam Mee nuchi chala neruchukovali nenu
చెప్పాను కదా అక్క మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నానని ఇప్పటికైనా అర్థమై ఉంటది నేను ఎంతలా ఎదురుచూస్తున్నాను ఒక మధ్య తరగతి మిడిల్ క్లాస్ మహిళ ఇంట్లో ఎలా ఉండాలో కూడా టిప్స్ చెప్పండి అక్క నాలాగే చాలామంది ఆడవాళ్లు నేర్చుకుంటారు ఆడంబరాళ్ల వైపు పరుగులు పెట్టకుండా ఎంతో కొంత నేర్చుకుంటారు ఎక్కువ సోది చెప్తున్నాను అనుకోకండి నా మనసులో ఉన్నాయని చెప్తున్నాను
Tq sister నీ బాధ నాకు అర్థం అయింది కాబట్టి తప్పకుండా మంచి వీడియోస్ చేస్తాను.💞💝🍀🌿🌱🌹🌹🪴🪴
Excellent ga chepavu sister
Hi akka మి అలవాట్లు విధానాలు చాలా బాగున్నాయి ఒక సాధారణ మహిళ ఎలా సర్దుకోవాలి ఉన్నదాట్లో ఆనందంగా ఎలా ఉండాలో మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది మి గార్డెన్ సూపర్
Tq.........somuch sister 💗💗❤️❤️💐💐🦋🦋🪴🪴🌹🌹
Hi suma garu ,meko mata cheppalandi, nenu youtube lo chusina anni home tour lo kanna naku me home tour chala baga nachindhi andi andukante manshiki em kavalo avi unnayi nature ki em vado avi levandi.meru padda ,pade kastani kuda navvuthu accept chestu cheptunaru adi naku baga nachindhi andi meku tappakunda manchi rojulu ravali ani korukuntunna❤
నా విడియోలో మీకు అంతటి పరమార్థం కనిపించదా అండి మీరు అర్థం చేసుకున్నందుకు మీకు🙏🙏🙏🙏🙏🙏🪴🪴
Uttama illalu meru it's true i am not kidding u. Me husband really lucky andi.
Tq.....🌿🪴🪴🪴🍀🍀🪴🪴💐💐🦋🌹🌺🐝
Really impressed with your positive approach towards life sister. You will have great future. My support with you always.
Mi sapoort ki 🙏🙏🙏🙏🙏🪴🪴🌺🌹🌿🍀
Chala simple ga chala baga unai andi mee video's super👌👌👌 sister
Tq somuch andi 🌹🌹🪴🪴
Ma amma gurthochindi sister e video tho. Super
Tq somuch andi🙏🙏
Hi sister na thinking kuda same mi lage vuntundandi and mana national flag chupinchagane goosebumps vachayandi. Chaaaaaala bagundandi me videos ❤
Tq somuch andi 🇮🇳🙏🙏🌹🌹🪴🪴
Super andi super ga matlaadaaru
Tq somuch andi ❤️❤️
Muggulu chaalA andamuga unnayi.kashtapadethi edaina sadinchavachhu.good luck.
Tq....andi 🪴🌹💐💐🌿❤️
Entha dabbu unna santhrupthi chendhani konthmandhi aadavaariki Mee video oka lesson hatsoff👍
🙏🙏🙏🙏🪴🌿☘️
మీ ఇల్లు నాకు చాలా చాలా బాగా నచ్చింది నైస్
Tq....somuch andi 🪴🪴🌹🌹☘️🍀🍀🌱
Meru chala chakkaga vvivarinchi cheptaru andi am impressed
Tq 🪴🪴🍀🍀🌿🌿🌱🌹🌹
Satisfaction anamdam sradhabavunayi
🙏🙏🙏🙏
Hi andi....nenu 1st time me videos chustunnanu.... Anni videos varasaga chustu unnanu ....chaala bagunnayandi .❤
నమస్తే అండి 🙏🙏🙏
Thanks for watching my videos 📸❤️❤️❤️
Really great 👍❤️
Nice vedio andi.
Tq sister ❤️
Asalu meeru 8th class chadhivaara Lekha PG chesara hats off for your talent and maturity🎉❤🎉🎉🎉🎉🎉
Tq somuch andi 🙏🙏🙏🙏
Meeru flag dachukunna vidanam👌 sister great 👏👏
Jai Hid 🇮🇳🇮🇳
Chala bagundi meeru cheppe vidhanam,meeru illu sardukunna vidhanam.manasuki nachinavatini konni sarlu enta alochinchina vetitho polchalemu.alage mee paddati naku denito polchinaa tKkuve ane anta nachindi .wish you good luck 👍
Tq.......so much andi 🪴🪴☘️☘️🌹🌹🌿🍀🌄🌄🌄good morning
Mee ayana ee bhu prapanchamlo chala adrushtavantudu talli
😃😃😃🙏🙏
Meeru super andi 🏡👑🏠mee intiki meere maharani❤️🇮🇳hatsof to you 💐 JAI HIND 🇮🇳
Thank you somuch andi 🙏🙏🪴🪴🌹🌹🇮🇳🇮🇳
Akka,meru chepey vishayalanu super
Tq ❤️❤️❤️
Mugulu. Chala. Bagunnai
Hii Andi 🤗💐
Good morning 🌄🤗🐓
Tq ❤️💜❤️💙💚❤️
Chala happy ga vundi... me video chustunte...
Tq somuch 🪴🪴🌹🌿🍀😄
Mi videos chala baguai andi
Tq somuch andi 🙏🙏🤗❤️
Vunnadantlo yentha grand ga brathakalo mee daggara prathi adadi nerchukovalani na korika yentha chakkaga simplycity ni follow avuthu andharikante goppaga manasuthi brathakadam yelano goppaga chepparu suma..hats off to you dear God bless you n your family always..im ur new subscriber from vizag....keep on rocking..voice over superb..adhirindi..❤❤❤❤❤❤❤❤❤❤❤
Tq.....somuch gayatri Devi garu 🙏 మీ మంచి సపోర్ట్ నాకు ఇలానే వుండాలని కోరుకుంటున్నాను 🪴🪴🌿🌿☘️☘️🌱🦋🦋🌹🌹💖💖❤️❤️❤️❤️❤️❤️❤️
chala bagundi mee house, manchi video chesaru, ilanti manchi videos inka chala cheyandi.
Ok andi Tappakunda chestanamdi 😃🪴🪴🪴🌺🐦🦋🌱🍀🌿
Simle living ,high thinkig.hats up.
Tq........😄🪴🌺🌿🍀🌱🌱
Creativity mind
😄🌱🪴🪴
Mee matalu Mee yillu chaala bagunnY
Tq...somuch andi 🌹🌺🌹🌺🪴🪴🪴🪴🪴🪴💐💐💐💐💐💐🌄
Next year ki eppudu vunna home tour ki chala different vuntundi ani nenu anukuntunna 😅so all the best and I hope you understand my words 😊 Jay Shri Krishna 🙏
Mi sapoort and mi blessings ilane vunte tappakundaa 🤝🤝🤝🤝🪴🪴🪴🦋🦋🍀🌱🌹😃
Suma nivu happy GA undey day's vastai prati Kastam taruvatha sukham untundi
Avunamdi ☺️🌹🍀🌿💞🐦🐄💐🦋🪴🪴Tq 🌧️🌧️
Meru chala ba matladuthunnaru super
Tq........somuch Andi.......🪴🪴🌺🌺🦋🐝🦜☺️
Hii suma garu ,me videos chala bagunnay.asalu cheppalante me matala savvadiye videos ki manchi akarshana❤kadhantara
😃😃❤️💝🌹🦋🐝
Naperu bhagya lakshmi meku unna alavatulu chalavaraku nakukuda vunnayi amdi waiting for you are vlogs Suma garu
Tq somuch sister 💞🌹🌺🪴🦋🦋💝🌿🍀
ఇంటిని చూసి , ఇల్లాలిని చూడు అంటారు,అమ్మా ఉన్నదాంతో సర్దుకు పోయి,సంతోషంగా అంటున్నావు తల్లి, జాతీయ జెండా గొప్ప తనాన్ని ,అలాగే బుద్ధుడి గురించి, చెప్పి దేశభక్తిని చాటుకున్నావు, గుణములో నీ అంత దన వంతురాలు లేదు, ఉన్నదాంట్లో అనాందనదంగా ఉంటావు, ఆ దేవుడు చల్లగా చూడాలి
Tq somuch andi 🙏🙏🙏🙏
నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నానండి
ఇక్కడ నెట్వర్క్ అందుబాటులో ఉండదండి
అందుకే మీకు రిప్లై తొందరగా ఇవ్వలేకపోయాను.
Chekka boxes bagunnai
Unnathalo chala bagundhi sister good
Tq...sister 🪴🪴🌹🌿🍀
Super explanation 👌
Tq somuch andi 🙏
Enthabaga matladathavamma very nice ma God bless you and your family
🙏🙏🙏🙏
U house bagund8 nature super 💕💕💕💕💕💕
Tq 🌹🌹💐💐☘️🌱
Annitikante mee aslochana bifhasnwm, positive outlook nacchayandee. Mee illu chakkaga saddukunnaru
Tq..........somuch andi 😄🌿🍀🌱🪴🪴
చెల్లెమ్మ చాలా బాగుంది 💐
😃
హాయ్ అమ్మ నీ వాయిస్ నీ మాట తీరు చాలా బాగుందిరా ఫ్యూచర్లో చాలా పెద్దల్లే మంచి అందమైన ఇల్లు కడతావురా గాడ్ బ్లెస్స్ యు తల్లి ❤️❤️
Tq Amma 🙏🙏🙏🙏🙏❤️❤️🪴🪴🌿🍀
Very good home maker, very intelligent.i admire you
Thank you very much🪴🪴🌺🌺🌹🌿🍀🌱
Manakunnadi lenivaru chalamande vunnaru elokamlo ani alochinchagaligithe manakunnadi kondanthavthundi. Anthegaa mari😀👏👏
చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏👌👌👌👌👌
Super andi naku elane undali ani untundi
Tq........and good morning 🍀❤️🪴🌹🌺😃🌄
Me video chuste prasantham ga untundi akka
Tq..........Sister 🌿🍀🪴🪴🌺🌹🌹🦋🦋💞💞💞
Super Suma atta 👍❤
Tq.......my sweet మేనకొడల్స్😃🌹🌹🌹🌺🌺💞💞💗💖💖❤️❤️❤️❤️❤️
Hi akka mee vedio chala nachindhi nenu eppati varaku evariki ee comments pettaledu meeke naa first comment endukante mee matalu unnadhantlo sardhukovadam naku baga nachindhi maa ellu kuda okappudu alane undedhi naa chinnatanam guruthochindhi 😂😂
Hii.......sister good morning 🌄🌄and Tq somuch 💞💞❤️💝🌱🌿🪴🪴💐
Very quet yee vurandii
Mee alochana vidhanam bagavundi
Tq......🪴🪴🍀🍀🌿🌱🌹🌹
Vov, long live akka, ni laaga flag evaru దాచారు, నువు really great, fan ayyipoya niku
Tq........💝💝💞💞💞🌺🌹🪴🌿🍀🌱
Me videos super me house chala bhagundi.sister 👌👌👍👍💎👑
Tq.......🌿🍀🌱🪴🪴🦋🦋🦜🐝🐝
Super super❤ God bless u with all.ur wishes happen ❤❤
మీ దీవెనలు నాకు చాలా బలం 🙏🙏🙏
Very nice video
Tq....🪴🪴🌿🍀☘️
Chalabagundhi sister vedio
Tq.......🪴🌺🌿🌹🌹
Nuvvu 👌
Tq.......🪴🪴❤️❤️🌿☘️🌹🌹🍀💐
Hahaha very nice👍👍👍👏👏👏
Tq 😃🌹☘️☘️🌿🪴🪴