ఊపిరి పీల్చకుండా చూశాను సుమ ఎంత బాగా పండుగ చేశారు!! కానీ దాని వెనుక నీవు చాలా చాకిరీ చేశావు. ఒక ఇల్లు ఆలకటం, 16:38 ముగ్గులు పెట్టడం, తులసి కోట, వేపచెట్టు, కాగులకి కూడా పూల దండలు, నువ్వే ఎన్నో రోజులు శ్రమపడి దానిని తయారు చేసి ఉంటావు. ఆ పిండివంటలు చూస్తే నే కడుపు నిండిపోయింది పెద్ద పెద్ద భవనాలు కార్లు ఎందుకమ్మా మీకు ప్రభుత్వ గుర్తింపు రావాలి సుమ పర్యావరణ పరిరక్షణ గురించి అద్భుతంగా చేసి మరి చూపిస్తున్నావు.. అంతమందికి భోజనం పెట్టాలంటే మూడు రోజుల పాటు మేము క్యాటరింగ్ వాళ్ళని పిలవాలిసిందే. మీరు బయట వాళ్ళు లేకుండా అందరూ కలిసి చక్కగా చేసుకున్నారు.
శుభోదయం మిత్రమా..❤ అబ్బబ్బా యేముందిరా చెల్లీ మీ పండుగ..ఇదే కదా అసలు సిసలైన సంక్రాంతి..👌 చాలా బాగా చేసుకున్నారు సుమా కలకాలం ఇలాగే ఆప్యాయతలతో అనురాగాలతో ఆనందంగా ఇలాగే ఉండాలి మీరంతా..❤
నమస్తే సుమ అందరూ డబ్బులోనే ఆనందం ఉంది అనుకుంటారు కానీ డబ్బుకి ఆనందానికి ఎలాంటి సంబంధం. మీరు చేసే ప్రతి ఒక్క వీడియోలో ఆత్మీయులను పలకరించి నట్టుగా ఉంటుంది మనసుకు హాయిగా ఉంటుంది. ఉన్నదాంట్లోనే హాయిగా ఉండడం మీరు నేర్పుతున్నారు. నాకు ఒక చిన్న కళఉంది నేను కూడా మీలాగే చిన్న ఇంటిని కట్టుకోవాలని నా కోరిక. మొత్తానికి మీ పండగ అయితే చాలా బాగా నచ్చింది.
Abbbaaa em video em family em vantalu asalu mi illu mi muggulu vantalu pillalu superoooo super......e rojullo ila panda ga chesukovalante enta adrushtam undali akka❤❤❤❤
సుమ గారు,మీ ఇంటి సరదాల,సందడి సంక్రాతి చాలా బాగుందండి,చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో బుజ్జి ఫామ్ హౌస్ ఎంత బాగుందో,అయిన వాళ్లంతా కలిసి మెలిసి గడపడానికే ఈ పండగలు అనిపిస్తాయి,మా ఇంటి సంక్రాంతి పండుగ కూడా బాగా చేసుకున్నాము,నిన్నటితో అందరికి బై బై చెప్పేము, ఎంతైనా పల్లెటూరి అందాలు, ఆనందాలే వేరుగా ఉంటాయి కదండీ
Wow suma, super vlog enni sarlu chusina chudalanipisthundi kani poddunne time saripodu malli evening chustha pandaga ante idi kada.last lo junnu chudagane mouth watering
నమస్తే సూర్య కుమారి గారు 🙏🙏 నేను 8th class చదువుకున్ననండి. తెలియని విషయాల్ని తెలుసుకోవడం నాకు చాల ఇష్టం అండి 👍👍👍 Ok andi Thanks for waching my videos 😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చాలా బాగా చేసుకున్నారు పండగ,, మా చిన్నపుడు ఇలాగే ఉండేది, ముగ్గురు చిన్నన్న లు,, ఇద్దరు మేనత్తలు,, మా నాన్నమ్మ కి, ఆడపడుచు,, మా నాన్నమ్మ కి చెల్లి వాళ్ళ పిల్లలు అందరు కలిసి చేసుకునేవారం , ఎవరెవరు ఎప్పుడు వస్తారు అని ఎదురుచూడ్డం చాలా హ్యాపీ గా ఉండేవి ఇప్పుడు ఆలా లేదు నీ వీడియో చూసి అది గుర్తుకు వచ్చింది నైస్ వీడియో ❤❤❤👌👌
Hi , I just watched your video twice from USA, felt so good , you are so lucky to have such kind of extended family and atmosphere. Showed some part of video to my husband as well.
ఊపిరి పీల్చకుండా చూశాను సుమ ఎంత బాగా పండుగ చేశారు!! కానీ దాని వెనుక నీవు చాలా చాకిరీ చేశావు. ఒక ఇల్లు ఆలకటం, 16:38 ముగ్గులు పెట్టడం, తులసి కోట, వేపచెట్టు, కాగులకి కూడా పూల దండలు, నువ్వే ఎన్నో రోజులు శ్రమపడి దానిని తయారు చేసి ఉంటావు. ఆ పిండివంటలు చూస్తే నే కడుపు నిండిపోయింది పెద్ద పెద్ద భవనాలు కార్లు ఎందుకమ్మా మీకు ప్రభుత్వ గుర్తింపు రావాలి సుమ పర్యావరణ పరిరక్షణ గురించి అద్భుతంగా చేసి మరి చూపిస్తున్నావు.. అంతమందికి భోజనం పెట్టాలంటే మూడు రోజుల పాటు మేము క్యాటరింగ్ వాళ్ళని పిలవాలిసిందే. మీరు బయట వాళ్ళు లేకుండా అందరూ కలిసి చక్కగా చేసుకున్నారు.
శుభోదయం మిత్రమా..❤
అబ్బబ్బా యేముందిరా చెల్లీ మీ పండుగ..ఇదే కదా అసలు సిసలైన సంక్రాంతి..👌
చాలా బాగా చేసుకున్నారు సుమా కలకాలం ఇలాగే ఆప్యాయతలతో అనురాగాలతో ఆనందంగా ఇలాగే ఉండాలి మీరంతా..❤
నమస్తే సుమ అందరూ డబ్బులోనే ఆనందం ఉంది అనుకుంటారు కానీ డబ్బుకి ఆనందానికి ఎలాంటి సంబంధం. మీరు చేసే ప్రతి ఒక్క వీడియోలో ఆత్మీయులను పలకరించి నట్టుగా ఉంటుంది మనసుకు హాయిగా ఉంటుంది. ఉన్నదాంట్లోనే హాయిగా ఉండడం మీరు నేర్పుతున్నారు. నాకు ఒక చిన్న కళఉంది నేను కూడా మీలాగే చిన్న ఇంటిని కట్టుకోవాలని నా కోరిక. మొత్తానికి మీ పండగ అయితే చాలా బాగా నచ్చింది.
సుమతల్లీ నీవీడియోకోసం ఎదురుచూపులేసుమా గలగల నీమాటలప్రవాహంలో కొట్టుకు పోతున్నాముతల్లీ.దేముడు మీఅందరిని చల్లగా చూడాలి.
Chala bavundi ra panduga video
Mee illu inka adhbhutam ga vundi talli
ప్రకృతికి దగ్గరగా ఉన్నా మీ వీడియోస్ చుస్తుంటే చాలా బాగుంటుంది
Mee pandaga super suma garu.
Good suma, chala baga chesukunnaru, nikanni matalu ela vastayo
మీ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు.
చాలా చాలా బాగుంది...
Tq somuch Andi 🙏♥️
చాల బాగ నచ్చింది next year మేము కూడా వస్తాము 😂
Dream house aa muggulu aba aba sooooooooper assalu❤❤
ఎంత అందంగా ఉంది మీ ఇల్లు..
సుమా నువ్వెప్పుడు కనిపిస్తావురా వీడియో లో అని చూస్తున్నాను god bless you 😍
మంచి సక్సెస్ వచ్చినప్పుడు కనిపిస్తానండి తప్పకుండా 😍❤️❤️❤️❤️❤️❤️
Super akka chala Bagundi me nature and culture
Abbbaaa em video em family em vantalu asalu mi illu mi muggulu vantalu pillalu superoooo super......e rojullo ila panda ga chesukovalante enta adrushtam undali akka❤❤❤❤
Tq somuch sister ❤️❤️❤️❤️🤗
Wow sumagaru dream house 👌🏻👌🏻👌🏻👌🏻 ముగ్గులు 👌🏻అందరితో కలసి ఆ ఆనందమే వేరు 👌🏻💐💐💐💐🥰❤
Chala baga chesaru akka pandaga and kanuma
సుమ గారు,మీ ఇంటి సరదాల,సందడి సంక్రాతి చాలా బాగుందండి,చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో బుజ్జి ఫామ్ హౌస్ ఎంత బాగుందో,అయిన వాళ్లంతా కలిసి మెలిసి గడపడానికే ఈ పండగలు అనిపిస్తాయి,మా ఇంటి సంక్రాంతి పండుగ కూడా బాగా చేసుకున్నాము,నిన్నటితో అందరికి బై బై చెప్పేము, ఎంతైనా పల్లెటూరి అందాలు, ఆనందాలే వేరుగా ఉంటాయి కదండీ
Sankranti panduga anta me intlone vundi suma
Super super sumagaru chala baga panduga jarupukunaru chala santosam ga undi
Chala bagundi me pandaga BAGACHUSUKUNNARU SUPER TALLI
Super suma chala aodrustavathulu miru happy ga padaga chesukonaru 👌👌👌👌
Super suma. This is the real sankrathi❤❤❤.i am very happy to see your family
Maatallev 🤗🤗👌👌superrrrr suma
Mee pandaga super andi
Sankranthi subhakankshalu
Wow suma, super vlog enni sarlu chusina chudalanipisthundi kani poddunne time saripodu malli evening chustha pandaga ante idi kada.last lo junnu chudagane mouth watering
సంక్రాంతి పండుగ సందర్భంగా
సూపర్ వంటలు సుమా
Anni comments ki like ivvalani undi endukante Naa manasulo anukunevi Anni unnai andari comments lo❤❤nuv soooper ra Suma 🙌🙌
Superb video❤
Nice nice nice entha chepina thakkuve.nice
Congratulations 15k subscribers❤🎉
Super suma matalu levu mi video lo prema ni chushe chala samthosham anipisthundi
Chala bagundi suma garu👌💐
Hii akka this is the real sankranthi ,u r so lucky, naku kuda milaga sankranthi cheskovalani undi
Suma ,Emi chaduvukunnavu? Mee matalu chala baguntayi editing ela nertukunnavu ? Wow,u are great.,suryakumari
నమస్తే సూర్య కుమారి గారు 🙏🙏
నేను 8th class చదువుకున్ననండి.
తెలియని విషయాల్ని తెలుసుకోవడం నాకు చాల ఇష్టం అండి 👍👍👍
Ok andi Thanks for waching my videos 😍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Chala bagundi video
Challa bagudhi akka mi famous and mi pandagaa super
Chala bagundi 😊
పిండివంటలు చాలా బాగున్నాయి సుమ
Chala bagundi sankranthi ante Ila chesukovali epudu ilane miru happy ga undalani korukuntuna😊❤
Chala bagundi
Nice video 👌
Unna dhanilo elanti hadavidi lekunda hayiga chesukuna me panduga chala bagundi suma garu
Suma garu next year sankranthi ki me amma valla intiki memu vasatham andi....
శుభాకాంక్షలు అంటే మీరు శుభాక్షాంక్షలు అని వ్రాశారు
చాలా బాగా చేసుకున్నారు పండగ,, మా చిన్నపుడు ఇలాగే ఉండేది, ముగ్గురు చిన్నన్న లు,, ఇద్దరు మేనత్తలు,, మా నాన్నమ్మ కి, ఆడపడుచు,, మా నాన్నమ్మ కి చెల్లి వాళ్ళ పిల్లలు అందరు కలిసి చేసుకునేవారం , ఎవరెవరు ఎప్పుడు వస్తారు అని ఎదురుచూడ్డం చాలా హ్యాపీ గా ఉండేవి ఇప్పుడు ఆలా లేదు నీ వీడియో చూసి అది గుర్తుకు వచ్చింది నైస్ వీడియో ❤❤❤👌👌
Chala bagundi suma mee panduga
Super very nice video
Abbabba emundira mee festival, reppa veyakunda nee log chustanu, jewellary, pattu chiralu, home tour logs naku istam ledu nature tho kudina nee logs chalaaa istam
Baga jarupukunnaru suma garu
Super video andi👌🏽
Pandaga panullo vundi monna video chudalekapoyanu
Super sister pandaganta ede sister super😊😊❤
హాయ్ అక్క విడియో సూపర్ ❤❤❤
Congratulations vadhina for 15k subscribers 💐💐💐💐
Tq somuch mandal ❤❤❤❤❤
And sorry for late reply 😔
Hii suma akka gud mrng chala baga chesaru akka pandaga ante pandaga bale undi akka🥰🥰👌👌💞💞fmly akka
Asalu sisailaina sankranthi pandaga ante ide anettuga vundi suma ,,chala bagundi ,,,andaru kalisi ila pani cheskuntoo happy ga vunte enta bagundo
Super super 👌 Suma garu ❤ happy
Superb suma
Hi suma chala bagundi ne panduga
Me farm house super andi nanu kuda future lo alanti farm house kattukuntamu super family
Super vlog
Panduga Super Andi👌👌
Akka me mummy vala ellu Naku chala estam akavuga mookallu vutaee, video super akka 😊😊
Super suma akka 👏👏 very nice family
Tq somuch sister ❤️❤️🤗
Super
muggulu 👌👌.anni muggulu evaru vesaru.
Hi suma akka mee family members andharu chalaa bagaa pandaga chesukunaru ❤
Super celebration Suma garu 😊
Hats of your vedios
Hi sister super video
Good morning suma garu
Nice video suma👌
Super akka
Tq somuch sister ❤️❤️❤️🤗
బాగా చేసుకున్నారు సుమా పండగ మీరు
Ede kada.. ede kadaa...saradala.. snkr....athi.. sumagaru.chala bagudi video 🎉😍
Tq somuch andi 🙏🙏🙏
Hi Suma garu 👌 panduga Baga jarupukunnarandi
me parents chala lucky meelanti aadapillau valla.....
Super super
Hi suma garu nice video ❤
Suma ❤supurrrrr❤❤🎉
Nice celebration at ur home.❤❤
Superaslu from orrisa
Super 😍
Hi , I just watched your video twice from USA, felt so good , you are so lucky to have such kind of extended family and atmosphere. Showed some part of video to my husband as well.
Thank you so much 🙂 Andi 🙏🙏
Super 👌
Hi ra suma Mee pandaga
Chala chala bavundiee
Very nice family ❤❤❤
God bless you ra 🙏🙏
Super suma
Suma sis mee farmhouse super all the best 😊❤
హాయ్ సుమ good morning 🎉
అసలు సిసలైన పండగ అంటే మీ అందరు కలిసి చేసుకున్న పండగ సుమ, 💐💐👏👏😊
Very super suma
Chala bagundi mee ooru meeru mee family 👌🏾👌🏾👌🏾👌🏾maku anta అదృష్టం లేదు sis ఎప్పుడు happy గా ఉండండండి 💐
హై సుమ గారు🎉🎉
Hii Andi 🤗🙏🙏🙏
Bagunnava
Mee famous super gaa vundi suma ❤❤❤
Super 🥰 suma🎉
Super sister
Good morning 🌅
నాదే ఫస్ట్ లైక్ suma
Mee illu form house meeru pandaga chesukune vidhanam anta suuuuper suma